"నిన్ను చూడగానే" పాట ఎక్స్ లెంట్. నాకు ఈ పాట వింటే సదన్న కామిడిగా అనిపించలేదు. చాలా సిన్సియర్ గా కనిపించాడు. గుండెకు హత్తుకుపోయే పాట ఈ పాట కింద ఎంత పెద్ద సినిమా డ్యూయెట్ అయినా బలాదూర్ . ది గ్రేట్ మ్యూజికల్ డ్యూయెట్.
ఈ ఫిల్మ్ మరే ఇతర టాలీవుడ్ మూవీస్ కి తీసిపోకుండా సూపర్ గా ఉంది.తక్కువ నిడివి గల ఈ చిత్రం పెద్ద హిట్టు సినిమాల కంటే కూడా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంది, సాంగ్ ఫిల్మింగ్ సూపర్బ్. RS.నందాగారికి హాట్సాఫ్....ఇలాంటి మరెన్నో చిత్రాల కొరుకు ఎదురు చూద్దాం...మన తెలంగాణా నుండి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ రావడం మనకు గర్వకారణం.
మనిషికి జీవితం ఒక్కటే, ఆ జీవితానికి తోడు ఒక్కరే, సదన్న సూపర్ డైలాగ్ అన్న కడుపుబ్బా నవ్వించడమే కాదు, సెంటిమెంట్ తో కన్నీరు పెట్టించగల సహజ నటుడు మీరు హ్యాట్సాఫ్ సదన్న 🙏
పాలల్లో నీళ్లు పోస్తే పల్సగైతై కానీ రంగు మారదు... నీకోసం ఎదురుచూసే రోజులు మారుతాయి కానీ... నీ మీద నా గుండెల్లో ఉన్న ప్రేమ మారదు... డైలాగ్ సూపర్ అన్నా క్లైమాక్స్ సూపర్ గా ఉంది..
పొద్దుగాల 8 గంటల నుంచి 4 గంటల దాకా ఉండాలి కదా నడువ ఆకలైతే ఎట్లా.. అందుకనే చద్ది కొంటపోతున్న ఎన్నో లవ్ సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కామెడీ ఏ సినిమాలో ఎవరు చేయలేదు కామెడీ బాగా బాగుంది
అన్న సదన్న ఈ షార్ట్ ఫిలిం చూస్తుంటే మనసంతా నువ్వే... సినిమా గుర్తుకొస్తుంది సూపర్ అన్న తెలంగాణ వెండితెర కామెడీ కింగ్ సదన్న నీకు. హాట్సాఫ్... అన్న ఐ యాం సింగర్ & వ్రైటర్...
పాట సూపర్ గా వుంది భయ్యా, పని ఒత్తిడి వున్నప్పుడు మీ వీడియోలు చూసి చాలా రిలాక్స్ అవుతాను, thank you భయ్యా, ఇక ముందు కూడా మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటూ 🙏
హీరోయిన్ డ్రెస్సింగ్ చాలా బావుంది... ఇంకా ఎక్కువ వీడియోస్ లో తనననే హీరోయిన్ గా చెయ్యండి బావుంది... డైలాగ్స్ బావున్నాయి... మ్యూజిక్ బావుంది... కెమేరా పనితనం బావుంది... RS NANDHA ALWAYS ROCKS SUPER..
అన్నగారు మీలాంటి టాలెంట్ పర్సన్ మన తెలంగాణలో అది మన కరీంనగర్ లో చాలా చాలా గ్రేట్ ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని యూట్యూబ్ లో అందర్నీ అలరించాలని కోరుకుంటున్నాను
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో తీసారండి.. సాంగ్ మాత్రం ♥️😍😍👌 సూపర్ గా ఉంది.ఇంకా ఇలాంటి వీడియో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ...all the best 🌹💐💐🌹
ఈ షార్ట్ ఫిల్మ్ కి బిగ్ ఎస్సెట్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నందన్న నీకు పెద్ద ఫ్యాన్ ని, ఆమె మందంగా ఉన్న చాలా అందంగా ఉంది ఆమె తో ఇంకా కొన్ని వీడియోస్ తీయండి అన్న
R S Nanda Garu ,Good Love Story of Village boy And girl, specially Song is Super, your acting language is very natural, keep the era of Village Language continue with the Village Origins Original Languages to your Role and also all your charector artists, keep the original Village Languages don't change, Your Partner Swapna acted very well Good performance, whenever I'll get time I'll be watching your short film Videos it's making me Relax and Happy, I wish all the most Very Best to all your Upcoming best Projects, Your fan Dosapati Praveen
పాలల్లో నీళ్ళు పోస్తే పలచగా అయితే ఏమో కానీ పాల రంగు మారదు నీకోసం ఎదురు చూసే రోజులు మారుతాయి ఏమో గాని కానీ నీమీద నా గుండెల్లో ఉన్న ప్రేమ మాత్రం మారదు👌👌 super
In this Shortfilm song is very very super Really super love song background music camera face expressions movements realy its superb i fell very happy especially song really melody love song my tho ho gaya fida....
సూపర్ సదా అన్న మీ కామెడీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇందులో కూడా చాలా బాగా చేశారు. సూపర్. సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. సర్ మొత్తం మీద వీడియో. సూపర్ సూపర్ సూపర్ థాంక్యూ. సర్ చాలా చక్కగా ఉంది.
Chustu undagane 28 mints ala gadichipoyay simply superb noo words na love failure ni kuda kasepu marchipoyela chesina meku heartfully thnks congratulations
Really very funny and amazing feeling watching you Bro...and both of you acted very well... Kind of innocence and dialogues made me laugh.. Ultimately Superb ...😁😃
"నిన్ను చూడగానే" పాట ఎక్స్ లెంట్.
నాకు ఈ పాట వింటే సదన్న కామిడిగా అనిపించలేదు. చాలా సిన్సియర్ గా కనిపించాడు. గుండెకు హత్తుకుపోయే పాట
ఈ పాట కింద ఎంత పెద్ద సినిమా డ్యూయెట్ అయినా బలాదూర్ . ది గ్రేట్ మ్యూజికల్ డ్యూయెట్.
Exactly
అవును
Yes you're right 😅😊😅😊😁😁
Superrr anna meruu
ఈ పాట నాకు చాలా నచ్చింది...హీరోయిన్ చాలా బాగుంది...లావుగా ఉన్న తన నటనతో మెప్పించింది...love u...ur acting madam....smoot ga undi action
ఈ ఫిల్మ్ మరే ఇతర టాలీవుడ్ మూవీస్ కి తీసిపోకుండా సూపర్ గా ఉంది.తక్కువ నిడివి గల ఈ చిత్రం పెద్ద హిట్టు సినిమాల కంటే కూడా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంది, సాంగ్ ఫిల్మింగ్ సూపర్బ్. RS.నందాగారికి హాట్సాఫ్....ఇలాంటి మరెన్నో చిత్రాల కొరుకు ఎదురు చూద్దాం...మన తెలంగాణా నుండి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ రావడం మనకు గర్వకారణం.
హీరోయిన్ యాక్టింగ్ also సూపర్, బొద్దుగా ముద్దుగా చాలా బావుంది 👌👌😂😂
మనిషికి జీవితం ఒక్కటే, ఆ జీవితానికి తోడు ఒక్కరే, సదన్న సూపర్ డైలాగ్ అన్న కడుపుబ్బా నవ్వించడమే కాదు, సెంటిమెంట్ తో కన్నీరు పెట్టించగల సహజ నటుడు మీరు హ్యాట్సాఫ్ సదన్న 🙏
పాలల్లో నీళ్లు పోస్తే పల్సగైతై కానీ రంగు మారదు...
నీకోసం ఎదురుచూసే రోజులు మారుతాయి కానీ... నీ మీద నా గుండెల్లో ఉన్న ప్రేమ మారదు...
డైలాగ్ సూపర్ అన్నా క్లైమాక్స్ సూపర్ గా ఉంది..
mahipal thallapally u
mahipal thallapally w
ဟ့္ဟ
Cz
Hi.Nyce.Comedy.
ఇది కలయో నిజమో తెలియక నేను కలవర పడుతున్నా.....super lyrics...sadanna.....big fan of u
Thanks sadanna....
Anna sadanna Naa jeevitam ఉన్నంతవరకు నీ వీడియోస్ చూస్తుంటాను సూపర్ అన్న
పొద్దుగాల 8 గంటల నుంచి 4 గంటల దాకా ఉండాలి కదా నడువ ఆకలైతే ఎట్లా.. అందుకనే చద్ది కొంటపోతున్న
ఎన్నో లవ్ సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కామెడీ ఏ సినిమాలో ఎవరు చేయలేదు కామెడీ బాగా బాగుంది
O
Ch chjjb gfjmcc 🤩🥳🤩🥳🤩🥳🥳😔🤩🤩🤩🤩
Bagundi sadanna
ఒక్కటి మాత్రం నిజం. మనిషికి జీవితం ఒక్కటే. ఆ జీవితానికి తోడు ఒక్కరే. ఆ తోడు నువ్వే కావాలని ఆశ పడుతున్న. సదన్న సూపర్. నీకు నా పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Ghbbb
సందన్న మీరు తెలంగాణ సూపర్ హీరో సూపర్ అన్న
నీ చేతుల సంచి జారీ కింద పడ్డది, నా మనసు జారీ నీ మీద పడ్డది.
సూపర్ అన్న
మనసుకు నచ్చిందే రంభ!
మనిషి మునిగిందే గంగ!!
Wow.....
Good
Super comedy
ruclips.net/video/nkDaCgDaUPQ/видео.html
మనసుకునచ్చిందే రంభ
మనం మునిగిందే గంగ,
పాట బాగుంది అన్న.
Supar Anna nuv
Saaho...Power Star Version ruclips.net/video/wGmV3i8cBPM/видео.html
Like share comment and do subscribe
Very good acting Nanda anna👌💐🙏. PRAKASH RAJ BHEL Rcp
సదాన్నో మీకు చాలా థాంక్స్, సినిమా కన్నా చాలా బాగా తీశారు 🙏🙏🙏పాట విరగదీశారు 😂😂
సాంగ్ ఫిల్మింగ్ సూపర్బ్, RS,నందాగారికి హాట్సాఫ్,,,,💐
Mansuku nachindey RAMBA 😀😀😀 manishi munigindey Ganga😀😀😀👍👍👍👍👍👍👍👍👍
Yes 👌👌👌
Got it
@@bonguramnarendarreddy5654 ,,,,,,lpppppp
L
DAY SCALPER Yep 👍🏻
I like this dialogue in the whole movie 🎥
And the other one is bukkudu thing 🤪
నీ గుండె ఖాళీగా ఉందా.
నా గుండె కూడా ఖాళీగానే ఉంది
😁😁😁😁👌👌
Heroine nice
superb songs
బాగుంది.
M
Heyyy....
అన్న సదన్న ఈ షార్ట్ ఫిలిం చూస్తుంటే మనసంతా నువ్వే... సినిమా గుర్తుకొస్తుంది సూపర్ అన్న తెలంగాణ వెండితెర కామెడీ కింగ్ సదన్న నీకు. హాట్సాఫ్...
అన్న ఐ యాం సింగర్ & వ్రైటర్...
స్వప్న చాలా నేచురల్ గా ఫీల్ అవుతూ నటించింది.చాలా చాలా బావుంది .ఆల్ ది బెస్ట్.
పాట సూపర్ గా వుంది భయ్యా, పని ఒత్తిడి వున్నప్పుడు మీ వీడియోలు చూసి చాలా రిలాక్స్ అవుతాను, thank you భయ్యా, ఇక ముందు కూడా మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటూ 🙏
పాట లో సాహిత్యం చాలా బాగుంది
సదన్న మీరు బాగుండాలి
Savanna.nice
హీరోయిన్ డ్రెస్సింగ్ చాలా బావుంది...
ఇంకా ఎక్కువ వీడియోస్ లో తనననే హీరోయిన్ గా చెయ్యండి బావుంది...
డైలాగ్స్ బావున్నాయి...
మ్యూజిక్ బావుంది...
కెమేరా పనితనం బావుంది...
RS NANDHA ALWAYS ROCKS SUPER..
Sadanna elanti prema Chala cheyandi Manchi songs petandi
@@ashokbommaashok8743 .,,.
తెలంగాణ షార్ట్ ఫిల్మ్ హీరో మన rs నంద continue love comedy short films all the best
Super film share rsn
Super
NARESH 9010962641m
Nanda hair comedy skits are very super and funny.Thanks to him for making like these very good films.
@@nagapadmaja559 CT
అన్నగారు మీలాంటి టాలెంట్ పర్సన్ మన తెలంగాణలో అది మన కరీంనగర్ లో చాలా చాలా గ్రేట్ ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని యూట్యూబ్ లో అందర్నీ అలరించాలని కోరుకుంటున్నాను
నంద గారు చిన్న request ఈ షార్ట్ ఫిల్మ్ పార్ట్ 2 కూడా తీయ౦డి... Please
.... నా కామెంట్ నచ్చిన వారు ఒక లైక్ వేసుకొ౦డి
Super annagaru
Gikgvkgfhjug677uiuiohb
JJ j😋😃😅🥫🥂🥫🥣🥣🥂🥦🍒🍓🎏🎑🎇🎋
.
@@ymallesh6735
నివ్వు మందంగా ఉన్నా అందంగా ఉన్నావ్...
నివ్వు బక్కగ ఉన్నా.. సక్కగా ఉన్నావ్
👌👌👌👌🤣🤣
సూపర్ లవ్ స్టోరీ స్వప్న & వెంకటేష్
vallapu prashanth yadav by👌
vallapu prashanth yadav
SANTHOSH DOMMATI 👌🏾👌👌👌
vallapu prashanth yadav 👌🏾👌🏾👌🏾👌👌👌👌👌👌👌👌👌👌
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో తీసారండి.. సాంగ్ మాత్రం ♥️😍😍👌 సూపర్ గా ఉంది.ఇంకా ఇలాంటి వీడియో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ...all the best 🌹💐💐🌹
Bolichetty Rajitha nice
@@pajjurilingaswami1188 tq..ji
Thanks
Avunu song chaala bagundi 👍🏼👌👌👌👌
ss
ఈ షార్ట్ ఫిల్మ్ కి బిగ్ ఎస్సెట్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నందన్న నీకు పెద్ద ఫ్యాన్ ని, ఆమె మందంగా ఉన్న చాలా అందంగా ఉంది ఆమె తో ఇంకా కొన్ని వీడియోస్ తీయండి అన్న
P po pp
😅8iiiiii😮 de e❤k@@musmirprasharamulu
🎉🎉🎉🎉🎉🎉🎉@@musmirprasharamulu
మీ టీం అందరికి శుభాకాంక్షలు ,మీ వీడియోస్ చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి తెలుగు సంస్కృతి కి ఉట్టి పడేలా ఉన్నాయి once again congrats to all
సూపర్ సాంగ్ బ్రతర్ ...పాలల్లో నిల్లుపోస్తే పలుచగా ఐటాయి కానీ రంగు మారవు సూపర్ డైలాగ్....సదన్న
చాలా బాగుందన్న మీరు పాడిన పాట కూడా చాలా బాగుంది హీరోయిన్ గా చేసిన అమ్మాయి చాలా బాగుంది ఇక మీ యాక్టింగ్ సూపర్ భయ్యా
😊
పాట సూపర్ అన్న... పాట నచ్చిన వాళ్లు, సదన్న ఫ్యాన్స్ లైక్స్ వేసుకోండి
sadannasups
Super sngos
@@kasubheemrajuyadav2310 jhfhj
Nice
Awesome song
సదన్న షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది.
పల్లెటూరి ప్రకృతి అందాలు బాగా చూపించారు.
మీ ఇద్దరి డ్రెస్ లు బాగున్నాయి.
పాట బాగుంది .
సూపర్
I am from rayalaSeema and big fan of your acting ......u have many fans in rayalaSeema not just in Telangana
Anna super song keep it acting
బహుకళా కోవిదా, ఆర్. ఎస్. నందా, మీ లఘు చిత్రం చాలా బాగుంది. మీకు, మీ టీమ్ కి నా అభినందనలు. కీపిటప్.
సద్ది పట్టుకపోయి మస్తు పనిచేసినవ్ అన్న 😂😂.... సెంటిమెంట్ సూపర్
సింపుల్ గా ఉందని సింపుల్ గా చెప్పా లేను అన్న చాలా చాలా బాగుంది మీ షార్ట్ ఫిలిమ్స్ అని చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్
తెలంగాణ సూపర్ స్టార్
మా రాదండి సదన్న 😊
తెలంగాణ రాష్ట్ర నవ్వుల రారాజు,తెలంగాణ రాష్ట్ర బ్రహ్మానందం మన సదన్న
Hi.navvulaa రారాజు సదన్న.
Pure comedy , without hurting anyone and such a clean content ... hats off
Rightly said. Ilantivi levu eee madhyalo
Yes you're right 😊
నీకోసం చూసే రోజులు మారితాయి కానీ నీ మీద నా ప్రేమ మారాదు సూపర్ అన్నా
Superb Sadana ni program chusthe na kadupu nindipothadhi nuvu superb Anna
Super ankul
Super super "పాలల్లో నీళ్ళు వస్తే పలు చగ అవుతాయేం కానీ రంగు మారదు" super..
ఎంత సహజంగా ఉంది మీ ప్రేమ కథ.
హీరోయిన్ గారు బాగున్నారు .
సదన్న Actiong బాగ చేసాడు.
మన తెలంగాణ యాసా ఎంత సక్కగ ఉంది.
అన్న వీడియో చాలా చాలా బాగుంది సాంగ్ కూడా చాలా బాగుంది మీరు మరిన్ని వీడియోలు చేసి ఇంక చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోుకుంటున్నాను
Super super super Anna 😊😊😊👌👌👌👌👌👌
R S Nanda Garu ,Good Love Story of Village boy And girl, specially Song is Super, your acting language is very natural, keep the era of Village Language continue with the Village Origins Original Languages to your Role and also all your charector artists, keep the original Village Languages don't change, Your Partner Swapna acted very well Good performance, whenever I'll get time I'll be watching your short film Videos it's making me Relax and Happy, I wish all the most Very Best to all your Upcoming best Projects,
Your fan Dosapati Praveen
హీరోయిన్ కి అందం లావుగా ఉండటమే. బాగా యాక్ట్ చేసింది. Mr. నంద, really your యాక్షన్ super. 👌
Real
పాలల్లో నీళ్ళు పోస్తే పలచగా అయితే ఏమో కానీ పాల రంగు మారదు నీకోసం ఎదురు చూసే రోజులు మారుతాయి ఏమో గాని కానీ నీమీద నా గుండెల్లో ఉన్న ప్రేమ మాత్రం మారదు👌👌 super
ఇంత వరకు లెక్కలేని సార్లు చూసాను. అయినా ఇంకా ఇంకా చూడాలని పిస్తుంది. I like Sadanna short films
మనసుకు నచ్చిందే రంభ మనిషి మునిగిందే గంగ సూపర్బ్ అన్న గారు
అందం ఆనందం r s నంద మీ వీడియోలో ..
నేను మీ కు పెద్ద అభిమానిని ...
Excellent short film ... i can't stop my tears ....when they waiting for open up for their love proposal.
కెమేరా సూపర్ చాలా బాగా ఉంది అన్న చిన్న సినిమా కాదు అన్న మా అందరి మనస్సు మెప్పించిన సినిమా .ఎడిటింగ్ కిరాక్
బంపర్ హిట్ సదన్న ఎరగదీసినవ్.. తెలంగాణా డైలాగ్ 👌👌👌👌👌👌👌👌
సదన్న పాట చాల బాగుంది .సూపర్
ఈ పాట సినిమా పాట కంటే మంచిగా ఉంది.👌👌👌👌👌
Nice short film...etuvanti double meaning diolugs lekunda... natural love story...super...
పల్లెటూరి వాతావరణం చాలా చక్కగా చూపిచ్చావ్ అన్న
అన్న పాట చాలా బాగుంది సాహిత్యం నేటి తెలుగు సినిమా పాటల కంటే 100రెట్ల్లు బాగుంది పాట రాసిన వారికి నా అభినందలు స్టోరీ కూడా సూపర్
ఆర్ ఎస్ నందా గారు మీ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చూస్తాను చాలా బాగుంటాయి చాలా కామెడీగా ఉంటాయి కుటుంబ సమేతంగా సరదాగా చూడొచ్చు
Superb comedy...And superb song..Anna.దీనిని రింగ్ టోన్ గాపెట్టు కున్న..ధన్యవాదాలు.. ఎలాంటివిమరి కొన్ని చేయండి సాంగ్స్...నైస్ bacground మ్యూజిక్..సూపర్బ్
In this Shortfilm song is very very super
Really super love song
background music
camera
face expressions
movements
realy its superb
i fell very happy especially song
really melody love song
my tho ho gaya fida....
Y
నువ్ కొంచెం మందంగా ఉన్నా చాలా అందంగా ఉన్నావ్.
నువ్ కొంచెం బక్కగా ఉన్న సక్కగ ఉన్నవ్😃😃
Nice comedy.....
Nice.
Lover boy Nandanna is back with a good village story...
18-Feb-2024....Adhento Sadanna...last two weeks nundi ne short films ye chusthunna.. manasu ki ❤hai ga anipisthundi...so natural acting..
పాట సూపర్ గా వుంది
పాట నచ్చిన వాళ్ళు like కొట్టండి
పాటకు 100% మార్కులు నందగారు.
H
Super
Super
హీరోయిన్ గారు చాలా బాగా చేసారు
చాలా అందంగా వున్నరు..
సదన్న షార్ట్ ఫిల్మ్చా చాలా బాగుంది
Real
"""""Okkati mathram nijam,,,, Manishiki jivitham okkate, aa jivithaniki thodu okkare..na thodu nuvve aithavani asha paduthunnaa💜💛💚❤..... Superr Dilauge anna garu😍👌👌
Yes bro
Lovely dialogue. 💓
Super sir.. super diolags. N heroine acting very natural n . totally nice...
Hai
Hii
Comedy ni pakkana pedithe
Sadanna nuvvu propose chesina Theeru,paddathi,vidanam ..Chala bagundi.
Venkatesh la Chesavu.hatts off.
Excellent comedy short film,song is quite
Very good comment',Sadanna and
Heroin both are good action.👌👌👌👌💐💐💐💐💐
Telangana Love and Effected Lover Boy ....
Thank you.
super song... keep going ..
Superb song ....
Song Composition like in movie.
మనకు నచ్చిందే రంభ .. మనిషి మ్యూనిగిందే గంగా.. super dilouge 😂😂🙏
అన్న ఈ షార్ట్ ఫిల్మ్ లో నీ ప్రతి డైలాగ్ సూపర్ అన్న బాక్ రౌండ్ music సూపర్
Kirrrak bro edhi love ante👌👌👌👌
Song super elanti Manchi patalu padandi anna
Quality of film is beyond expectations and actors are too good, climax speechless....
హాయ్ సదన్న మీ వీడియో చాలా బాగుంది....👍👍 నీవు ఊ అంటే ఊపిరి ఉన్నంతవరకు చూసుకుంటా🌹💖💖 పాట చాలా బాగుంది అన్న💘💘👏👏
Super exlent RS Nandha exlent melody song 👌👌👌👌
చాలా బాగుంది మిత్రమా సదానందం. నీ నవ్వులు జూత్తే మంచిగనిపిత్తది.🎉
మీ షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగున్నవి, అంతా చూడముచ్చటగావుంది, చిన్నతనం గుర్తులు ఆపల్లెటూరి వాతావరణం, హా హా అద్భుతం
Sadannaaa 👏👏👏👏 superb action ammaa & music & dop welldon annaaa. & turning point sadhii pattukapovuduuuu 😂🙏🙏 last dailog aitheee kekaaaaaaaa total midhaa fantastic 👏👏👏
చాలా బాగుంది సదన్న మీ మొగల్తూరు అభిమాని
Superb visuals effects and cinematography awesome 👏 sapna and Venkatesh chaala baga act chesaru..👌👍
సదాన్న ఈ పాట నువే పడవ సూపర్ అన్న నువ్వు 👌👌👌👌👌👌👌👌👌👌👌
పాలల్లో నీళ్లు వోతె పల్సగ అయితయి కాని ర0గు మారయి డైలాగ్ వి0టె మ0చిగనిపిచి0ది 👌👌 సాదన్న నువ్వు సుపర్
సూపర్ సదా అన్న మీ కామెడీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇందులో కూడా చాలా బాగా చేశారు. సూపర్. సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. సర్ మొత్తం మీద వీడియో. సూపర్ సూపర్ సూపర్ థాంక్యూ. సర్ చాలా చక్కగా ఉంది.
Hi
Hema hi
Sadanna super ur acting and heroine also looking soooooo cute......song v.superb👌🙏
మెగాస్టార్ Rs nada
అన్న సూపర్
Chustu undagane 28 mints ala gadichipoyay simply superb noo words na love failure ni kuda kasepu marchipoyela chesina meku heartfully thnks congratulations
Really very funny and amazing feeling watching you Bro...and both of you acted very well... Kind of innocence and dialogues made me laugh.. Ultimately Superb ...😁😃
ఎన్ని సార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే ఏకైక షార్ట్ ఫిల్మ్
God 🎁🎁🎁🎁🎁gift
Super😎
పాట అదిరింది 😘😍
Superb shortfilm
Song
script
acting
editing
Direction
All Are Superb...
నిజంగా పిల్ల మందగా ఉన్న అందంగా ఉంది 👌
అద్బుతంగాఉందికథ కానిపంటలు,పొలాలు ఉంటె కథకుబాగుండు 👌👌👌👌
18:40 😂😂
On of my loved video of our సదన్న.. ❤️🙏
Awesome dialogues . beautiful short film fantastic love story
God gift unnaadi
R s nanda
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
Sadanna superb short film nice Message&All The Best 💐💐
Super super
మాటలు మస్తు ముద్దు గా ఉంటాయి ఇలాంటోళ్ళు అయిన పడిపోవాల్సిందే 😀😀😀