భూమ్మీద కాలాగుతలేదు ||Bhoommedha Kalaguthaledu Comedy Short film || RS NANDA || sadanna comedy ||

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • RUclips CHANNEL : Sadanna Comedy
    Actors : RS Nanda , Rupa , Pothu Sathyam , Brahmam , Kishan Nunugonda , Kavitha , Rajesh , Naresh
    Camera : Shyam Naresh
    Editing & Dubbing : Mallikharjun Studios
    Music : Ram Mogilogi
    Story , Screenplay , Dialogues , Direction : RS Nanda
    My Instagram Account link : / sadanna_comedy
    My Twitter Account link : / sadannacomedy
    భూమ్మీద కాలాగుతలేదు ||Bhoommedha Kalaguthaledu Comedy Short film || RS NANDA || #sadannacomedy
    భూమ్మీద కాలాగుతలేదు ||Bhoommedha Kalaguthaledu Comedy Short film || RS NANDA || #sadannacomedy
    భూమ్మీద కాలాగుతలేదు ||Bhoommedha Kalaguthaledu Comedy Short film || RS NANDA || #sadannacomedy
    #rsnandacomedylatest #telanganashortfilms #villagecomedy
    #rsnandacomedy #rsnanda #sadannacomedy #rsnandalatest
    #sadannacomedyvideos #sadannacomedy #SadannaComedy

Комментарии • 1,2 тыс.

  • @gundeaboinanagaraju1970
    @gundeaboinanagaraju1970 5 лет назад +3

    Mi videos chustey Panam chala happy ga untadi

  • @satyanarayanaraju5740
    @satyanarayanaraju5740 4 года назад +5

    Anna super comedy sadanna

  • @DHANVIKA_CREATIONS
    @DHANVIKA_CREATIONS 4 года назад +6

    Ellu anapudu arrundali mogodannapudu borrundali😂🤣😂🤣super annoo..

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj7551 4 года назад +2

    Xlent ga vinavee anna me videos

  • @kotacharymandaloju8829
    @kotacharymandaloju8829 2 года назад +3

    Nanda garu.. మీ కామెడీకి..హ్యాట్సప్..😊👌👌

  • @chennavenkatesh7923
    @chennavenkatesh7923 4 года назад +1

    అన్న ని వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.. ని ప్రతీ ఒక్క వీడియో చూసాను.. మరిన్ని వీడియోస్ కోసం మేము చాలా ఎదురుచూస్తున్నాము...

  • @madesampath7765
    @madesampath7765 2 года назад +4

    సతాన్న సదన్న మధ్య సంభాషణ చాలా బాగా వచ్చింది అన్న స్టోరీ లైన్ సూపర్

  • @nageshyadav4767
    @nageshyadav4767 5 лет назад +1

    super chala bagundi vurlo vathavaranam chala bagundi anna nsku chala estam

  • @manimohanreddy4879
    @manimohanreddy4879 4 года назад +6

    Super climax👌👍😁😂😊😀😁

  • @kk12181
    @kk12181 4 года назад +2

    Niyamma live palle lo koorchunnattu feeling vacchindhi!
    Hats off asalu.
    Natural conversion ground ki vella kundane thelusukovacchu ee video valla

  • @nagallasrinivas7112
    @nagallasrinivas7112 4 года назад +2

    Nanda, RS SUPER COMEDI

  • @mananaroyaltv7131
    @mananaroyaltv7131 5 лет назад +3

    సదన్న మీరు అంటే నాకు చాలా.. ఇష్టం మిమ్మల్ని ఒక సారి మీట్ అవ్వాలి.. మీ acting super .. Brother

  • @arigalasrinuvasrao1033
    @arigalasrinuvasrao1033 3 года назад +2

    ఆయుష్ రామ్ సూపర్ లూకింగ్ హీరో హీరో హీరో.... మీ కోసం ప్రతి షార్ట్ ఫిల్మ్ చూస్తాం మీకు మేము పెద్ద ఫ్యాన్ ఆయుష్ రామ్.. మీరు సదన్న కలిసి చేసిన అల్లుని పెళ్లి మామ లొల్లి సుపర్

  • @samanviteluguchannel9956
    @samanviteluguchannel9956 5 лет назад +613

    సదన్న ఫాన్స్ ఒక్క లైక్ వేయండి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @knagendra8212
    @knagendra8212 2 года назад +6

    సదన్న స్యాటు పిలింసు బాగుంటాయి అన్ని పిలింశు చూసాను సూపర్ వుంటాయి 👌 ఇంకా పీలింసు తీయాలని కోరుకుంటున్నాను అన్నయ 🙏

  • @RAMESH-tw6pv
    @RAMESH-tw6pv 5 лет назад +7

    ప్రకృతి మంచిది ..సహజ భాష అద్భుతం

  • @sampathsampath1217
    @sampathsampath1217 4 года назад +2

    Super broo

  • @narsingdubasi9136
    @narsingdubasi9136 4 года назад +10

    Very Natural village scenes. Sri RS Nanda action very very Nice. hats off to all actors.

  • @jogulavenkateshofficial6828
    @jogulavenkateshofficial6828 5 лет назад +1

    Ànna superrrrr

  • @srivardanchoppari667
    @srivardanchoppari667 5 лет назад +407

    అన్న ని వీడియో కన్నా నిను చూస్తే నే ఫుల్ కామెడీ...సూపర్ bro

  • @dharalaxmiprasanna963
    @dharalaxmiprasanna963 4 года назад +1

    Super uncle andharu oka like cheay andi

  • @Dhanrajcreations
    @Dhanrajcreations 5 лет назад +4

    Superrrrrrrr ....తింటేనే పానం ఆరోగ్యంగా ఉంటది 👌👌👌👌😁😁😁

  • @bandisudhakar113
    @bandisudhakar113 4 года назад +2

    Super comedy saidanna

  • @EshwarNarmada
    @EshwarNarmada 5 лет назад +4

    ఇంత natural గా నువ్వు తప్ప, ఎవరితో కాదు అన్న , చాలా బాగుంది

  • @rafishaik5472
    @rafishaik5472 4 года назад +1

    Nv super saddanna 👌

  • @srdigigopalpur3906
    @srdigigopalpur3906 4 года назад +6

    Sadanna,nee comedy,nee baasha, nee yaasha keka.Nindu nurellu andarini navvisthu challagha undale anna.Mee team andharikhi ellapudu manchi jaragalani korukuntu.Andhariki Dhandaluu mari.

  • @koletishivakumar8442
    @koletishivakumar8442 4 года назад +1

    Natural తెలంగాణ యాస మీ వీడియో లు చూస్తే బీపీ తగ్గుతాది అన్న

  • @parameshwarthodishetty9180
    @parameshwarthodishetty9180 2 года назад +5

    *జనానందమే సదానందం*...అచ్చు గుద్దినట్టు కుదిరింది.సంభాషణల్లో,నటనలో సహజత్వం ఉట్టిపడుతుంది.నిజంగా ఒక ఇంట్లోకి వెళ్ళి చూసినట్లే ఉంటుంది.సదన్న లోని సృజనాత్మకత అభిలశనీయం..ఆభినందనీయం.............☺️💐తోడిశెట్టి పరమేశ్వర్,కవి,రచయిత ....నిర్మల్

  • @k.anjanelu1235
    @k.anjanelu1235 4 года назад +2

    Jabardasth

  • @vijayr7125
    @vijayr7125 5 лет назад +3

    సూపర్ సాది అన్న..

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 4 года назад +2

    Nice Sadhanna

  • @prabhakarR9830
    @prabhakarR9830 3 года назад +4

    పొలానికి మందేసుడేమో గాని నువ్వు అయితే రోజేస్రున్నవు గద !!! సూపర్!!!!!

  • @yadagirikumbham766
    @yadagirikumbham766 4 года назад +2

    Anna super

  • @ganapathimaloth9134
    @ganapathimaloth9134 4 года назад +4

    సదన్న చేసిన అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది మరిసిపోకుండ పల్లె అందాలు అదుర్స్ పల్లె ముచ్చట్లు అద్భుతం అపూర్వం సూపర్

  • @kothapetashekargrs3482
    @kothapetashekargrs3482 4 года назад +2

    Super Anna mi videos

  • @mskumaryadav4579
    @mskumaryadav4579 5 лет назад +52

    ఇల్లు అన్నప్పుడు అర్ర ఉండాలి మోగొడు అన్నప్పుడు బోర్ర ఉండాలి సూపర్

  • @kothapetaswamy0297
    @kothapetaswamy0297 4 года назад +2

    సూపర్

  • @gupte3000
    @gupte3000 5 лет назад +135

    అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ నీ. అన్న మీరు లేటూ చెయ్యకండి ఇంకా వీడియోలు చేస్తూనే వుండ లి. మీరు
    ఏది చేసినా నాకు చాలా చాలా ఇష్టం
    ఈ వీడియో సూపర్ tq సాదన్న

  • @rapakasuresh6395
    @rapakasuresh6395 5 лет назад +1

    Location bagundi super comedy

  • @meryalexaeeda7369
    @meryalexaeeda7369 4 года назад +3

    సూపర్ సూపర్

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 9 месяцев назад +1

    Super Anna 😂😂😂😂😂😂😂

  • @baskararumulla2335
    @baskararumulla2335 5 лет назад +301

    నాకూ పల్లెటూరు అంటే చాలా ఇష్టం మంచి వాతావరణం

    • @balumuradi4372
      @balumuradi4372 5 лет назад +4

      city ha bro midhi

    • @thirupathivanam8231
      @thirupathivanam8231 5 лет назад +2

      GTA videos

    • @prabhakart9214
      @prabhakart9214 4 года назад

      @@balumuradi4372 %qqqa1qaaaaqqqaaaaaaaaaaaqqaaaa1qqqaaaaa1qaaaaaaqqqaaaqqqaqqaaaaqqaaqaaaqqaqqq1qqqq1qqqqaqaaaqq1qq1qaaaqqqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1qqaqq1qaaaaaaaaaqaaqaaaaq1aaAaqqaaqqaqqqqqqqqqaqqAaqq1a%qqqa

    • @aishwaryakotha6012
      @aishwaryakotha6012 4 года назад

      @@prabhakart9214Lo

    • @gopalreddy1602
      @gopalreddy1602 4 года назад +1

      @@balumuradi4372 hhmm pubr

  • @bhaskarmotam5361
    @bhaskarmotam5361 4 года назад +2

    Keka kaka

  • @kottelokesh4159
    @kottelokesh4159 4 года назад +8

    Nice voice swaroopa❤❤❤❤❤❤

  • @rkreddy955
    @rkreddy955 4 года назад +1

    I am watching your videos daily.....like your videos so much.....

  • @saireddy7538
    @saireddy7538 2 года назад +12

    నిజం గా అద్భుతం గా తీశారు, ఇంటికి తెచ్చుకొని తాగమని చెప్పే భార్య దొరకడం అదృష్టం 😂😂🙏🙏

  • @sasis6405
    @sasis6405 5 лет назад +1

    Last ki super fun vundi 😆😄😆😆😆

  • @RajKumar-xp3jh
    @RajKumar-xp3jh 4 года назад +18

    తెలంగాణ చార్లీ చాప్లిన్ మన సదన్న 😎

  • @rajubanuka2135
    @rajubanuka2135 5 лет назад +2

    illannaka arrundaale, mogodannaka borrundale what a dialogue anna superb

  • @srinivasgoud9675
    @srinivasgoud9675 5 лет назад +7

    సూపర్ సదన్న తెలంగాణ హీరో నువ్వు అన్న

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 года назад

    Stori dayilags sadanadam yacting AtoZ super super suuuuuuuuuuuuuuuuper meeteemku selute 🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 5 лет назад +26

    అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ ని మీ వీడియోస్ కూడా చాలా మందికి చూపిస్తా...మనసు బాధగా ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తే చాలా తేలికగా ఉంటది.చిన్నప్పటి బాల్యం కళ్ళ ముందు కనబడతది...

  • @keziapriyadarshini1667
    @keziapriyadarshini1667 5 лет назад

    Sadanna is ultimate comedy....Inka chaala videos cheyandi

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 5 лет назад +76

    ఆకలి అయితే ఇల్లు యాధికత్తదేమో గని
    ఎడికోయినా నువ్వే యాధికత్తవే....
    సూపర్ టైమింగ్ అన్న

  • @kotturpumanikantha6442
    @kotturpumanikantha6442 5 лет назад +189

    Sadanna kosam oka like vesukondi 👍

  • @chandrapalla5547
    @chandrapalla5547 5 лет назад +2

    చాలా బాగుంది....ఆ తరువాత ఏమి జరిగిందో....తెలుసుకోవాలని ఉంది....

  • @mogilianjaneyulu9638
    @mogilianjaneyulu9638 5 лет назад +7

    Sadanna ki oka like chesukondi super bro

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 2 года назад +2

    సదన్న ఫ్యామిలీ చిత్రం లు మస్త్ గా ఉంటాయి

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 4 года назад +9

    సదన్న కామేడి కథలు అధ్బుతంగా ఉన్నాయి,నటన కాదు, అందులో జీవిస్తున్నారు , నటి నటులు అదరగొడుతున్నరు, అభినందనలు 🙋👍👌

  • @rajenderraogabbeta3623
    @rajenderraogabbeta3623 2 года назад

    Navvule Navvule sadanna.. super rrrrrrr

  • @modelgana7152
    @modelgana7152 5 лет назад +75

    తెలుగు తేజం బెస్ట్ కామెడీ హీరో సదానంద👌👌👌👍👍👍💐💐💐

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 5 лет назад +1

    చాల బాగుంది.

  • @sureshdubaai8356
    @sureshdubaai8356 5 лет назад +605

    అన్న ఈ షార్ట్ ఫ్లిమ్ ని తరువాయి భాగం కంటిన్యూ చేయండి. తరువాత ఎం అయ్యింది ఎని ఎదురు చుస్తున్నాం.
    ఎంత మంది ఎదురు చూస్తున్నారు.లైక్ చేయండి.

  • @saipavan8234
    @saipavan8234 4 года назад +1

    Super video👌 annaya🌹

  • @crazylalitgaming7310
    @crazylalitgaming7310 5 лет назад +3

    Annaiah super
    Village vatavaranam bagundi .
    Excellent village comedy .

  • @RamSmohan
    @RamSmohan 5 лет назад

    chala baagundhi anna.............song is super...........and mee jodi baagundhi.....

  • @pullaraob
    @pullaraob 5 лет назад +4

    బాగైంది.., పెళ్లాం మాట ఇనకుంటే గిట్లనే ముడ్డి కాలుద్ది.,😂

  • @vihassnarayana1774
    @vihassnarayana1774 2 года назад

    Sadanna me ఆక్టింగ్ wonderful Anna good 👍 👌

  • @jemscreations7690
    @jemscreations7690 4 года назад +11

    సదాన్నో part 2 చూడాలని ఉన్నదే సదన్న 😂

  • @ganiv5240
    @ganiv5240 5 лет назад +1

    సదన్న కామెడీ సూపర్ భార్యకు కమ్మలు చేయిస్తానని తప్పించు కోవడం సూపర్ గా ఉంది

  • @YuvaPoliticalNews
    @YuvaPoliticalNews 5 лет назад +4

    సరుపా గుడ్లకచ్చిన కొడిని కూతకొచ్చిన పుంజును తింటే ఆ రూశే వేరు ఈ ఐతారం దాన్ని గూట్లోనే పెట్టు గుటుక్కుమనిపిత్త. హహహ సదన్న నువ్వు సూపర్ నీ యక్టింగ్ సూపర్ నాదీ రాయలసీమ కర్నూలు జిల్లా నందికొట్కూరు నీ ప్రతీ వీడియే మిస్సవకుండా చూస్తా నీకు మా సీమలో చాలామంది ఫ్యాంస్ ఉన్నారు

  • @shivareddyshiva5047
    @shivareddyshiva5047 4 года назад +1

    Super amazing superb comments 👌👌👌 naku 1esthara pls

  • @KalyanDilli
    @KalyanDilli 5 лет назад +8

    ఒక ఐదు నిమిషాలు నా జీవితంలో మస్తు సార్ల జరిగిందే

  • @srikanthchetan7872
    @srikanthchetan7872 3 года назад +1

    Last ki navvi navvi ayasamochhindi great sadanna 🔥🔥

  • @vandematharamvenky5825
    @vandematharamvenky5825 5 лет назад +32

    Sadanna మాటలే వేరు😀🤣😂🤣😂🤣😂😋😂🤣😂🤣😂🤣😂

  • @mahenderm3358
    @mahenderm3358 10 месяцев назад

    సదన్న కామెడి సూపర్ రోజు రోజుకు కొత్త కోత్త సందేశమ ఇస్తున్న సదన్న

  • @anuran8077
    @anuran8077 5 лет назад +73

    మై విల్లేజ్ షో కన్నా......నీదే బాగుంటది....

    • @anjaneyulup5809
      @anjaneyulup5809 5 лет назад

      Goodnight

    • @umrtechtelugu2591
      @umrtechtelugu2591 4 года назад +3

      RANADHEER BILLA bro pls don'tcompare with other channel

    • @kshankar8061
      @kshankar8061 4 года назад +2

      Avari talent varidhi ala enkokarito compare cheyadhu

  • @SaipalReddyMalgari
    @SaipalReddyMalgari 2 месяца назад +1

    Super super

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 5 лет назад +64

    సదన్న మీ కామెడీ కోసం మా రాయలసీమ నుండి ముఖ్యంగా మా కర్నూలు ప్రజలకు మీ కామెడీ videos చేసి నవ్వలేకపోతున్నాము..

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 4 года назад +1

    గ్రామీణ కథ బాగుంది సదన్న

  • @godswill2332
    @godswill2332 5 лет назад +35

    Ma dad chala like chestharu mi video's.. 😊😊🤗

  • @prashanthpalle6476
    @prashanthpalle6476 5 лет назад +20

    అన్న మీరు తెలంగాణ star, చాలా bagunddanna

  • @kumar-ep1np
    @kumar-ep1np 5 лет назад +2

    ఇల్లు అన్నపుడు అర్ర వుండాలి మోగొడు అన్నపుడు బొర్రా వుండాలి .. అందరూ చూడని సామాను అర్ర లో దాచుకుంటం ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు బొర్రా లో డాచుకుంటం. Ultimate.🤣😄😄

  • @palleanil4177
    @palleanil4177 5 лет назад +5

    సదన్న కామెడీ సూపర్ ఉంది

  • @Nouse98765
    @Nouse98765 Год назад

    Last lo కుంపటి మీద సిట్టింగ్ హైలైట్ సదన్న....😂😂😂

  • @sureshkumarchalla
    @sureshkumarchalla 4 года назад +3

    Mee comedy timing super. Ee short film enni saarlu chusina bore kottadu. Maa pillalu aite fans aipoyaru meeku. Nippula meeda kusune scene kosam maa pillalu entagano wait chesi aa scene raagaane full enjoy chestaaru. Inka 100 yrs varaku andarini navvinche bhagyam meeku vundalani my best wishes.

  • @daa184
    @daa184 3 года назад

    Super... Pair. Sadanna comedy 😜🤣😜🤣

  • @bobbilinag905
    @bobbilinag905 5 лет назад +4

    సరూపో సూడాలని ఉన్నదే సరూపా... సరూపో కలవలని ఉన్నదే సరూపా.. అన్న నీ పాట నీ డ్యాన్స్..పెద్ద నాయనను,తాతను పలకరియడం..అంతకు మించి మీ కామెడీ టైమింగ్ సూపర్ సూపర్ అన్న...నిజంగా నువ్వు నవ్వుల రారాజువే అన్న..really super anna

  • @dhamodharchakali7301
    @dhamodharchakali7301 5 лет назад +1

    sadanna nuvvu super anna full comedy .video ending lo super anna

  • @donaldtrump7665
    @donaldtrump7665 4 года назад +4

    3:00 Corona time లో correct dialogue 👌👌👌

  • @s.r.rmemorialnursinghomemb4093
    @s.r.rmemorialnursinghomemb4093 4 года назад +2

    Anna super evergreen comedy

  • @sruthiya2759
    @sruthiya2759 5 лет назад +7

    Chala bagundhi sir.....asalyna palleturu ....swachamyna
    Manasulu........entha adhubhuthamgaaa vundo mee video sir.....thank you so much for uploading....this kind of videos

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 года назад

    Kammalu seapiyaleadu kani ellu kulagotti bangla katistava bava totel AtoZ exlant ga vunadi 👍👍👍👍👌👌👌👌

  • @kamidimadhusudhanreddy6922
    @kamidimadhusudhanreddy6922 5 лет назад +13

    సూపర్ నైస్ ఫిలిం సద అన్న బ్రదర్ ఇలాంటి ఫిలిమ్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నా మీ రెడ్డి సాబ్ 👌👌

  • @ravimadhagonilyrics3870
    @ravimadhagonilyrics3870 4 года назад +14

    నవ్వాలేక సవచ్చిపోయినం....suppppr

  • @chinnac9349
    @chinnac9349 4 года назад +3

    💕💞👌🏼👍🏻

  • @venunaidu8597
    @venunaidu8597 Год назад +1

    👌👍

  • @kotthakranthikumar9906
    @kotthakranthikumar9906 5 лет назад +5

    Anna nee short film supper ga oontayanna supper

  • @venkateshkumar6135
    @venkateshkumar6135 4 года назад +1

    Superb diniki part two

  • @VStelugubakthi468
    @VStelugubakthi468 5 лет назад +39

    అన్న నీ వీడియోలు అన్ని చూస్తా.
    నాదో చిన్న విన్నపం
    వడ్రంగి వృత్తి పై ఒక చిన్న సినిమా తీయాలని కోరుతున్న..