Unknown Facts Of SPB by his Childhood Friend || SP Balasubramaniam Death || Suma Telugu Info
HTML-код
- Опубликовано: 24 сен 2020
- #SPBFriend #SPBalasubramaniyam #Singer #TeluguSinger #SpbDeathTeluguNews
Please SUBSCRIBE our Channel and press BELL ICON🔔 for more video updates..
Thank You,
Sumalatha Abburi.
నిజం సార్ అలాంటి స్నేహితుడు ఉన్నందుకు మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.మీరు ధన్యులు.ఆయన లేరన్న నిజం మేము జీర్ణించుకోలేక పోతున్నాం.
బాలు గారిలాంటి మహా గాయకుడిని ఇంక మనం చూడలేం,,,
🇮🇳🙏" మహ గాయకుడు", "భారత రత్న" శ్రీ SP బాలు గారు మరణిస్తే కనీసం చూడటానికి వెళ్ళలేదు... , వేస్ట్ తెలుగు సినిమా పెద్ద నటులకు, నిర్మాతలకు, దర్శకులకు , గుడ్డలు లేకుండా ఎగిరే హీరోయిన్ లకు డబ్బు పిచ్చి పట్టింది.. వీళ్లకు కనీస మానవత్వం లేదు.. విలువలు లేకుండా బ్రతికే వీళ్ల వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం.. ఇలాంటి చెత్త గాళ్ల గురించి మన పనికి మాలిన యువత చొక్కాలు చింపుకుంటున్నారు... చంక నాకీ పోతారు వెదవల్లారా ...
నా మనసులో కూడా అదే మాట ఉంది కరెక్ట్ గా చెప్పారు మీరు
మాకు sp గారి అత్యున్నత వ్యక్తిత్వం ...తెలియ జేసినందుకు. చాలా ధన్యవాదాలు..
మీ ఛానల్ చాలా ఉపయోగకరమైన విషయాలు మాకు తెలియ చేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు..
Thank you andi.
బాలు గారి సంస్కారం, స్నేహశీలత గురించి మంచి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు.
MK గారు
చాలా ఆర్ద్రంగా ఉంది మీ ఇంటర్వ్యూ.
ధన్యవాదాలు
MVS ప్రసాద్
బాలు గారి కి స్నేహితులు గా మీరు వుండడం ఎన్నో జన్మల పుణ్యం .
Thank you sir 🙏🙏🙏🙏🙏legendary information given on legend Balu sir god bless your soul
Sri. S P Balu gaaru... Ee bhoomi pai, Na bhootho, Na Varthamana, Na Bhavishyathi 🙏
Thank you so much for sharing moments and memories about Legendary Person SP Balu Garu and by seeing this we just forget that he is no more with us .But Really he lives with all of us in his Songs ....
బాలు గురించి నిజాలు ఎంత చక్కగా చెప్పారు సర్.
Prasad garu I felt very happy after seeing your video. I have participated in our MR meeting.but it's our bad luck.
ప్రసాదరావు గారూ! ఏడిపించేశారు సార్!కన్నీరు ధారలు కట్టింది.కాస్తో కూస్తో నాకూ బాలు గారితో అనుబంధం ఉంది ఎలాగంటే శ్రీ MVL గారి వల్ల నూజివీడులో బాలుగారు అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం అంటే 1974-75 సంగతి.విజయవాడ పరిసరాల్లో ఏ కార్యక్రమానికి వచ్చినా శైలజను కూడా వెంటబెట్టుకొచ్చేవారు.అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను.మా తెలుగు లెక్చరర్ శ్రీ MVL గారు,పైగా ఎదురెదురు ఇళ్లు మావి.కనుక బాలు గారు,శైలజ ల రాక నాకు బాగా తెలిసేది.బాలు గారు స్నేహానికి ప్రాణం పెడతారు. 1975 లోనే శ్రీ MVL గారు గతించినా ఈరోజు వరకు శ్రీ MVL గారి ద్వారా ఏర్పడిన నూజివీడు బంధాన్ని వదలలేదు.సినీ మాయా ప్రపంచంలో ప్రొద్దుట పని అయిపోతే మధ్యాహ్నానికి నువ్వెవరు అంటారు.అటువంటిది 1973 నుండి నేటివరకు ఆ స్నేహాన్ని అలాగే తాజాగా( కొండొకచో రెట్టింపుగా) నిలిపేది ఎవరండీ? కారణ జన్ముడు బాలు గారు.అమరుడు.
Great information about great person... really it's a unfilled lose...😔😔
Great Prasad garu for your valuable conclusion that during the period SPB lived in this world.
Super Prasad uncle 👍👍👍👍🙏🙏🙏🙏
ఆయన వారికి దణ్డం పెట్టడం కాదు, ఆయనతో ఉన్నవారిని కూడా దణ్డం పట్టించే దృశ్యం oka video లో చూశాం. అలాంటి వారిని ఇక చూడ లెమ్.
I miss you Balu Sir Chaala Eadupu Vasthundi Balu 🙏 Ela Vadilesi Vellipotharu Anukoledu Memmulani Marachi polekapothunna Balu
Yes iam
Ayya... Baalu gaari gurinchi maaku yenno teliyani manchi vishayalu chepparu.. Sneham gurinchi Balu garu anna maatalu nootiki nooru pallu satyam. Anduku vudaharane mee snehabandham. Maaku ilanti chakkati videos andinchina Suma gaariki dhanyavadalu.
🙏🙏🙏🙏
మహోన్నత వ్యక్తిత్వం
Mama I am RamaRao from ongole friend ship gurinchi values gurinchi spb gari individuality simplicity gurinchi chakkaga cheppavu mama maku badha GA vundi
Thankyou for making this interview happen & bringing it to us. You made Balu sir relive in the moment during the whole interview 🙏🏻
I just have a question for MK garu. Are these the same friends who made SPB sir’s marriage happen?
very nice and heart touching....Pls help to upload like this vidoes from all of SPB Sir childhood friends. thank you.
Chala baga chepparu Prasad garu, Balu gari snehithulu ga meeru entho adrustavanthulu.🙏
You are so lucky to have friend like SPB sir Namaste .
Mama hats off to your speech I recollect our meeting with balu in hotel manorama in 1975 may his soul rest in siva sannidhi
Great information about a legend
SPB sir, meeku 🙏🙏🙏🙏
SPB is the LEGEND!
మీకు సాష్టాంగ నమస్కారం బాలు గారు
🌹🌾🌹
Super
🙏🙏🙏
It is really unbearable to miss our beloved friends. I believe sir.
SPB PRIDE OF INDIA 🇮🇳
Suma good
👍🙏
Goppa jeevitham,,goppa Manishi,,,inkemi cheppalemu.
Mama chala Baga cheppavu
SPB is the lEGENDI
MANASU GAYAKUDU SPB GARU🙏🙏
That's SPB
My dear MK what you sad is true. SP Balu moto is give firest preference to friendship. There are no words to express Mani (Bali's) great nes in every field entire his carear . We lost such a great personify. RK
God bless Balu Sir's soul
బాలు గారి స్నేహితులు చాలా బాగా చేప్పేరు ప్రసాద్ గారి భార్య కృష్ణ కుమారి గారు మాకు గుంటురు లో స్నేహితురాలు పేరు అనురాధ వుమన్స్ కాలేజి లో చదువు కున్నారు గుర్తున్నామా అడగండి.మా అక్క అనురాధ
🙏🙏🙏🙏 suuuuper program chesav sumaa ❤️❤️I feel happy heartfully ❤️❤️
Thank you
Mama chakkani vivarana ichharu friend ship values vari spb gari siml
Mama namasthe friend ship values simplicity of spb gurinchi chepparu I am Mallavarapu RamaRao ongole
Height of sincerity, dedication, rarest gem miss you sir, RIP
Balu garu ela manchithanamy shivudu thondaraga piluchukunadu
Appudu manmadhunni masi chesadu,ippudu Telugu prajalaku dhukkani migilchadu.
Thanks for sharing great moments of a legend 🙏
Real sanskaram sangeetham, manchitanam Andari manasulalo jeevistaru balu Garu, aneka namassulu
Balu garu amiti neswaram janadayanum aendi
Comment chese vayasu, arhatha naaku ledu,
చిన్నప్పటి viseshalu చెప్పవైః
What all this M.k.Prasad told about Balu is simple non sense and absurd.I know him since he was student in V.R .High school.Let him tell what happened to Balus own sister Vasantha and another singer Sudhakar from Nellore.Balu alone was responsible for their fate.Many don't know that Balu had another sister Vasantha a great singer .Name one singer Balu got up.What about another singer Ramakrishna.