కోర్టులో కన్నీటి పర్యంతమైన స్వాతి మలీవాల్‌ | Swathi Maliwal Gets Emotional | in Tis Hazari Court

Поделиться
HTML-код
  • Опубликовано: 26 май 2024
  • ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ న్యాయస్థానంలో కన్నీటి పర్యంతమయ్యారు. దాడి జరిగిన ప్రదేశంలో సీసీటీవీ లేదన్న విషయం స్వాతి మాలివాల్‌కు ముందే తెలుసని అందుకే పథకం ప్రకారం దాన్ని ఎంచుకున్నారని సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఆమె కన్నీటి పర్వంతమయ్యారు.
    న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగుస్తుండటంతో బెయిల్ మంజూరు చేయాలని బిభవ్ కుమార్ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తే తనతో పాటు తన కుటుంబానికి ప్రాణ హాని ముప్పు ఉంటుందని స్వాతి మాలివాల్ వాదించారు.
    తనపై దుష్ప్రచారాలు చేసేందుకు ఆప్ మెుత్తం వ్యవస్థను రంగంలోకి దించిందని ఆరోపించారు. బిభవ్ కుమార్ సాధారణ వ్యక్తి కాదని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి అనుమతి లేకుండానే స్వాతి మాలివాల్ ప్రవేశించారని బిభవ్ కుమార్ తరఫు న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో సీసీ కెమెరా లేదన్న విషయం స్వాతి మాలివాల్‌కు ముందుగానే తెలుసని తెలిపారు. పథకం ప్రకారమే ఆమె బిభవ్ కుమార్ పై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии •