ఋషు్యేంద్ర మణి గారు నిజంగా విలక్షణ నటి... మగువలకు కంచు కంఠం బహు తక్కువ... అందులోకూడా పాటలు & పద్యాలు వినసొంపుగా వినిపించి ఓరా అనిపించడం ఆమె సొంతం... ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ... 💐 మా చిన్నప్పటి యాంకర్ విజయ దుర్గ గారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది... 🙏 మాకోసం ఇంత విలువైన సమాచారం సేకరించి... ఎంతో సరళంగా వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా...💐🙏
Chala santhoshamga vundi, Alanaati వెండితెర NTR CINEMA THALLULU(కన్నాంబ, RUSHYENDRAMANI, హేమలత, PANDAREEBAI) వారిలో MAA AMMA RUSHYENDRAMANI గారి గురించి తెలియజేసినందుకు KIRANPRABHA గారికి KRUTHAGNATHALU🙏🏻🙏🏻🙏🏻
మా తాతగారు ఋష్యేంద్రమణి గారి గురించి చెప్పిన చిన్న సంఘటన. బడే గులాం అలీ ఖాన్ గారు ఒకసారి మద్రాసు వచ్చినప్పుడు అతని బస ఎక్కడో తెలియని పరిస్థితిలో ఘంటసాలగారి సహృదయంతో ఘంటసాల గారు తన ఇంటి పై పోర్షన్ లోకి అలీ ఖాన్ గారిని ఉండమని చెప్పారు .ఆ సమయంలో ఘంటసాలగారు అలీ ఖాన్ గారి దగ్గర హిందుస్థానీ మెళకువలు చాలా నేర్చుకున్నారు అట . కొన్ని రోజుల తర్వాత ఘంటసాలగారి సాయంతో అలీ ఖాన్ గారి సంగీత విభావరి ఏర్పాటు చేశారు దానికి గాను ఘంటసాల మాస్టారు గారు స్వయంగా చక్రపాణి నాగిరెడ్డి లాంటి సినిమా పరిశ్రమ పెద్దలను పిలిచి చందా కూడా అడిగారు. ఇలాగా ఋష్యేంద్రమణి గారిని కూడా పిలిచారు. ఋష్యేంద్రమణి గారు ముందు రావడానికి చందా ఇవ్వడానికి నిరాకరించారు ,కానీ మొత్తానికి రావడానికి ఒప్పుకున్నారు. గులాం అలీ గారి కచ్చేరి విజయ గార్డెన్స్ లో ఏర్పాటు చేసారు.అప్పటి సినిమా పెద్దలు అందరూ వచ్చారు. అలీ ఖాన్ గారు తన కచేరి మొదలు పెట్టారు. అలీఖాన్ గారు "కా కరూ సజినీ ఆయే నా బలం", అని పాడుతుంటే కచేరీ లో జనాలు అంతా పాట విని నీ కన్నీటి పర్యంతం అయ్యారు ఎవరి వైపు చూసినా వాళ్ళ కళ్ళ వెంబడి నీళ్ళు. కచేరీ ముగిసింది.. అలీ ఖాన్ గారి గాత్ర మధురిమలో ఋష్యేంద్రమణి గారు ముగ్ధురాలై తన చేతికి ఉన్న బంగారు ఉంగరం అలీ ఖాన్ గారి పాదాల చెంత పెట్టి అలీ ఖాన్ గారిలో ఉన్న సంగీత సరస్వతి దండం పెట్టుకున్నారు.
నమస్తే అండి కిరణ ప్రభ గారు 🙏🏻తెలుగు చలన చిత్ర రంగం లోని ఒక్క mani పుస వంటి మన ఋషేంద్రమని గారి గురించి మా అందరికీ తెలిపి నందుకు ధన్యవాదాలు sir🙏🏻 basic గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు తెలిసి 60 లో వారు నటించిన ఆన్ని సినిమాలు నేను చూసేను i love her acting in మల్లేశ్వరి అస్ నాగమ్మ 😊ఆవిడ ఖంటం పాటలు పడినప్పుడు ఖంగుమని ఉంటుంది thanks for sharing with us sir 👍👌
Yes madam u r correct, I was also watched that movie, specially I like old movies, in movie mallishwari she did excellent performance in high level emotion when her daughter went to king port by leaving Nagaraju (Legend NTRamarao garu)
ప్రభాకర్ గారు ! ఎక్కువ సమాచారం అందలేదంటూనే,చాల విషయాల్ని అందించారు!ఋష్యేంద్రమణి గారు చాలగొప్పనటీమణి.ఆమెనటించిన చాలసినిమాలు చూసాము. దేనికిఅది మంచి పాత్రే!ఆమె ప్రక్కన హీరోయిన్ ల నటన తేలిపోయేది !ఆమె హావభావాలు,పద్యాలుపాడేతీరు చాల గంభీరంగావుండేవి ! ఈ గొప్పనటీమణిని పరిచయం చేయడం చాల బాగుంది.మీకు కృతజ్ఞతలు !
Sir, I wait for all your talk shows. Wednesday for me means kiran prabha day. Continuously living in Kerala for the past 20 odd years your talk show takes me back to my telugu land. Keep doing good work sir🙏🙏
Very glad to know about such a versatile actress who has lived her life full . All these days I am confused as she is kannamba garu , now got full clarity . A great job by you Kiran Prabha Garu . Respect .
చాలా శ్రమకోర్చి వివరాలు సేకరించారు. 1960 ప్రాంతాలలో వారి పక్కింట్లోనే వుండేవారం మేము. భవానీ, (మనుమరాలు) రవి, రాము (? మనవడు ). తేనాంపేట లోని ఎల్డాంస్ రోడ్డును అనుకుని వుండే వెంకటరత్నం వీధిలో 12 వారి ఇంటి సంఖ్య. అందులో మొదటి అంతస్థులో చలనచిత్ర దర్శకులు విక్టరీ మధుసూధన రావు గారు కొంత కాలం అద్దెకి వున్నారు. ఇక మనుమడు రవి అమెరికాలో స్థిరపడ్డాడాని విన్నాను. రాము హైద్రాబాదులోనూ, భవానీ (బన్నీ మాకు) వివాహనంతరం కేరళలో స్థిరపడిందని విన్నాను. ఇప్పడికి వారి ఆచూకీ కోసం వెతుకుతూనే వున్నాను. బాల్య స్నేహం కదా!
Grand daughter bhavani turned in to a good actress in malayalam films. She liked a music director in malayalam "reghukumar". And married later. Two daughters. Unfortunately this reghukumar demised them. Afterwards bhavani appered in malayalam films in mother roles.
ఉత్సాహo ఉరకలు వేస్తుంటే, ' కామెంట్' కు 'భాష' చాలదు ! "కంచు కంఠానికి , స్వంత సంతకం" లాంటి తెలివైన పదజాలాన్ని ఉపయోగిoచి 'సినిమా రివ్యూ ల కు ఆభరణాలను అలంక రించే ప్రతిభాశాలి మీరే ! 'కష్టపడైనా' వ్యాసానికి సంపూర్ణత తేవాలని మీరు చేసే ప్రయత్నం అడుగడుగునా ప్రతిబింబిస్తుంది ! మీ 'వ్యాసాలు' గొప్ప గ్రంధంగా మారి, అన్ని గ్రంధాలయాలను అలంకరించాలి ! మీ ఈ ' సాహిత్య మరియు పరిశోదనా' కృషిని ప్రభుత్వాలు గుర్తించి తగు పురస్కారాల తో మీ ప్రతిభ ను గౌరవించాలి ! అంతే, లేకపోతే, వాళ్ళు కళ్లున్న కబోదులే !
Super narration sir. Recently i was listening to chalam gari episodes. Sir you have mentioned in one of the episodes about Brahma samajam followers.one Mr. Prakasam n his wife satyavati went to Hospet to take help of chalam garu. The same couple went back to Rajahmundry also. Sir i would like to know if they were gadepally Prakasam garu n wife satyavati. If so he was elder brother of my grandfather Dr gadepally subbarayudu garu. Devulapally krishna Sastry garu was a cousin of our tatagaru. When I was very young he came to meet my tatagaru at my father's house in Andhra Bank colony, Hyderabad. By that time krishna Sastry garu lost his voice n he was writing on a piece of paper n showing in to my grandfather Dr.gadepally subbarayudu garu. Though this information is not related to the present program, yet I wanted to share this information with you sir. Please reply sir Thank you.
Thank you so much kiran prabha garu. 4days nundi prathiroju oka sari vintunnanu sir rushyendramani gariki enduku gurtimpu raledu anedi naa aalochana sir. Meeru cheppina talk show lo gurtimpu Rani varu kontha Mandi vunnaru sir. Endukano teliyaledu. Parisrama gurthinchaleda,ardika paristiti,vallaku vallu memu goppa vallamu ani prabhutvaniki teliyachesukokapovatama sir. Guntur,Andhra Pradesh,india.
కిరణ్ ప్రభ గారు! ప్రఖ్యాత నటీమణి ఋష్యేంద్రమణి గారు, విప్రనారాయణ సినిమా లో,వేశ్యామాత గా నూ, మిస్సమ్మ సినిమాలో, జమీందారు భార్య గానూ , ప్రతిభావంతంగా నటించారు.
అలనాడు. NTR గారికి అనేక జానపద చిత్రాలలో తల్లిగా నటించారు... NTR గారి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో కూడా బ్రహ్మం గారి తల్లిగా నటించారు... (అప్పట్లో ఈమెతో బాటు NTR గారికి హేమలత గారు కూడా అనేక చిత్రాలలో తల్లిగా నటించారు)... అవును శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం చిత్రంలో ఒక భక్తురాలుగా ఒక అతిథి పాత్రలో నటించారు... అదే ఆమె చివరి చిత్రం... మల్లీశ్వరి చిత్రంలో భానుమతి గారికి అమ్మ పాత్రలో నతించారు... ఇక మాయాబజార్ చిత్రంలో సుభద్ర గా చాలా బాగా నటించారు.
టాక్ షో లో మీకు తిరుగు లేదు.. కానీ ఈ తల్లికి ntr కి వున్న chemistry అద్భుతం!!ఆమెని ఆయన చివరిదాకా ఆదరించారు.బ్రహ్మం గారి చరిత్ర గురించి మీరు ప్రస్తావిస్తే బావుండేది.
Sir ఇప్పుడే RP పట్నాయక్ గారికి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తూ వున్నాను అంత లోనే నోటిఫికేషన్ వచ్చింది మీ చానెల్ లో Thank-you sir ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి ఏదో ఒకటి reply ఇవ్వండి సర్ నా కోసం Thank-you SIR
Rushyendramani గారి గురించి తెలియని వివరాలు చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు sir. Very good actress of that era. Thank you for your effort in getting the details. We eagerly wait for your videos like this about old actors as well as actresses. May God bless you in all your efforts in making this type of videos.
జయసింహ, Panduranga Mahathmyam(especially when she was blamed thefting by her son), Vipranarayana (వేశ్య matha), Malliswari (భానుమతి గారి తల్లి) - heart touching dialogue delivery unforgettable. 🙏🙏🙏
అనూహ్యంగా చక్కని నటీమణి గురించి తెలియని విశేషాలను అందించారు. చాలా ధన్యవాదాలు సర్
Vaijayanthaalaa history
4th part
ఋషు్యేంద్ర మణి గారు నిజంగా విలక్షణ నటి... మగువలకు కంచు కంఠం బహు తక్కువ... అందులోకూడా పాటలు & పద్యాలు వినసొంపుగా వినిపించి ఓరా అనిపించడం ఆమె సొంతం... ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ... 💐
మా చిన్నప్పటి యాంకర్ విజయ దుర్గ గారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది... 🙏
మాకోసం ఇంత విలువైన సమాచారం సేకరించి... ఎంతో సరళంగా వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా...💐🙏
నటి ఋషేంద్రమణి రూపం, నటన వాక్ ప్రతిభ ఆద్భుతం. పద్యాలు చెప్పడములో, మాటల గారడి చేయడములో అలనాటి నటిమణులలో ఆమెకు ఆమే సాటి. 🙏
Chala santhoshamga vundi, Alanaati వెండితెర NTR CINEMA THALLULU(కన్నాంబ, RUSHYENDRAMANI, హేమలత, PANDAREEBAI) వారిలో MAA AMMA RUSHYENDRAMANI గారి గురించి తెలియజేసినందుకు KIRANPRABHA గారికి KRUTHAGNATHALU🙏🏻🙏🏻🙏🏻
Hemalatha story veyandi
Meru avida koduka
@@someswararao1192 no sir, అభిమానం ఏర్పడింది 🙏🏻🙏🏻🙏🏻
ir r u in teynmpet
మా తాతగారు ఋష్యేంద్రమణి గారి గురించి చెప్పిన చిన్న సంఘటన. బడే గులాం అలీ ఖాన్ గారు ఒకసారి మద్రాసు వచ్చినప్పుడు అతని బస ఎక్కడో తెలియని పరిస్థితిలో ఘంటసాలగారి సహృదయంతో ఘంటసాల గారు తన ఇంటి పై పోర్షన్ లోకి అలీ ఖాన్ గారిని ఉండమని చెప్పారు .ఆ సమయంలో ఘంటసాలగారు అలీ ఖాన్ గారి దగ్గర హిందుస్థానీ మెళకువలు చాలా నేర్చుకున్నారు అట . కొన్ని రోజుల తర్వాత ఘంటసాలగారి సాయంతో అలీ ఖాన్ గారి సంగీత విభావరి ఏర్పాటు చేశారు దానికి గాను ఘంటసాల మాస్టారు గారు స్వయంగా చక్రపాణి నాగిరెడ్డి లాంటి సినిమా పరిశ్రమ పెద్దలను పిలిచి చందా కూడా అడిగారు. ఇలాగా ఋష్యేంద్రమణి గారిని కూడా పిలిచారు. ఋష్యేంద్రమణి గారు ముందు రావడానికి చందా ఇవ్వడానికి నిరాకరించారు ,కానీ మొత్తానికి రావడానికి ఒప్పుకున్నారు. గులాం అలీ గారి కచ్చేరి విజయ గార్డెన్స్ లో ఏర్పాటు చేసారు.అప్పటి సినిమా పెద్దలు అందరూ వచ్చారు. అలీ ఖాన్ గారు తన కచేరి మొదలు పెట్టారు. అలీఖాన్ గారు "కా కరూ సజినీ ఆయే నా బలం", అని పాడుతుంటే కచేరీ లో జనాలు అంతా పాట విని నీ కన్నీటి పర్యంతం అయ్యారు ఎవరి వైపు చూసినా వాళ్ళ కళ్ళ వెంబడి నీళ్ళు. కచేరీ ముగిసింది.. అలీ ఖాన్ గారి గాత్ర మధురిమలో ఋష్యేంద్రమణి గారు ముగ్ధురాలై తన చేతికి ఉన్న బంగారు ఉంగరం అలీ ఖాన్ గారి పాదాల చెంత పెట్టి అలీ ఖాన్ గారిలో ఉన్న సంగీత సరస్వతి దండం పెట్టుకున్నారు.
wow
నమస్తే అండి కిరణ ప్రభ గారు 🙏🏻తెలుగు చలన చిత్ర రంగం లోని ఒక్క mani పుస వంటి మన ఋషేంద్రమని గారి గురించి మా అందరికీ తెలిపి నందుకు ధన్యవాదాలు sir🙏🏻 basic గా నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు తెలిసి 60 లో వారు నటించిన ఆన్ని సినిమాలు నేను చూసేను i love her acting in మల్లేశ్వరి అస్ నాగమ్మ 😊ఆవిడ ఖంటం పాటలు పడినప్పుడు ఖంగుమని ఉంటుంది thanks for sharing with us sir 👍👌
Yes madam u r correct, I was also watched that movie, specially I like old movies, in movie mallishwari she did excellent performance in high level emotion when her daughter went to king port by leaving Nagaraju (Legend NTRamarao garu)
ప్రభాకర్ గారు ! ఎక్కువ సమాచారం అందలేదంటూనే,చాల విషయాల్ని అందించారు!ఋష్యేంద్రమణి గారు చాలగొప్పనటీమణి.ఆమెనటించిన చాలసినిమాలు చూసాము. దేనికిఅది మంచి పాత్రే!ఆమె ప్రక్కన హీరోయిన్ ల నటన తేలిపోయేది !ఆమె హావభావాలు,పద్యాలుపాడేతీరు చాల గంభీరంగావుండేవి ! ఈ గొప్పనటీమణిని పరిచయం చేయడం చాల బాగుంది.మీకు కృతజ్ఞతలు !
ఋష్యేద్రమణి ఆనాటి తెలుగుతెరమీద ఒక మహారాణి. సినిమాల్లో ఆమె అమ్మవారి సన్నిధానంలో పాడుతుంటే, అమ్మవారే స్వయంగా వచ్చేసినట్టుటుంది.
Thanks for sharing. It’s really cool to know how everything was those days and good things about these actors.
కణ్ణగి. ఇది చాలా ప్రఖ్యాతి చెందిన కధ తమిళనాడు లో. ఆమె విగ్రహం కూడా ఉంటుంది మెరీనా బీచ్ వద్ద.
Sir, I wait for all your talk shows. Wednesday for me means kiran prabha day. Continuously living in Kerala for the past 20 odd years your talk show takes me back to my telugu land. Keep doing good work sir🙏🙏
ఆవిడ ప్రతిభ అందరికి తెలియాలనే నేను మిమ్మల్ని అడిగాను..
హృదయపూర్వక ధన్యవాదాలు మీకు
Thank you sir kiran prabha garu. 15days lo 6 times vinnanu sir.patni story vinataniki sir. Adi Naku chala istamayindi sir. Nenu poortiga cheppagalagali sir. Appati varaku vintu vuntanu sir. Guntur,Andhra Pradesh,india.
మాయబజారు..,subadra.....అద్భుతమైన నటి. కృతజ్ఞతలు అండీ
Thanks. SIR KIRAN GARU YOU ARE IRREPLACEABLE. GOD BLESS YOU BOTH
Very glad to know about such a versatile actress who has lived her life full . All these days I am confused as she is kannamba garu , now got full clarity . A great job by you Kiran Prabha Garu . Respect .
Thanks.. Siva Garu..
మరొక గొప్ప నటీమణి హేమ లత గారి గురించి కూడా తెలియ చేయండి కిరణప్రభ గారు. Please
చాలా శ్రమకోర్చి వివరాలు సేకరించారు. 1960 ప్రాంతాలలో వారి పక్కింట్లోనే వుండేవారం మేము. భవానీ, (మనుమరాలు) రవి, రాము (? మనవడు ). తేనాంపేట లోని ఎల్డాంస్ రోడ్డును అనుకుని వుండే వెంకటరత్నం వీధిలో 12 వారి ఇంటి సంఖ్య. అందులో మొదటి అంతస్థులో చలనచిత్ర దర్శకులు విక్టరీ మధుసూధన రావు గారు కొంత కాలం అద్దెకి వున్నారు. ఇక మనుమడు రవి అమెరికాలో స్థిరపడ్డాడాని విన్నాను. రాము హైద్రాబాదులోనూ, భవానీ (బన్నీ మాకు) వివాహనంతరం కేరళలో స్థిరపడిందని విన్నాను. ఇప్పడికి వారి ఆచూకీ కోసం వెతుకుతూనే వున్నాను. బాల్య స్నేహం కదా!
🤝
Grand daughter bhavani turned in to a good actress in malayalam films. She liked a music director in malayalam "reghukumar". And married later. Two daughters. Unfortunately this reghukumar demised them. Afterwards bhavani appered in malayalam films in mother roles.
Good morning sir, thanks andi chaala goppa mahila gurinchi chepparu. Aavida characters super. 🙏
Talk show baavundi andi..
Meeru cheppe vidhanam yinka baavundi..👌
@ Kiran prabha garu. Nice gathering of information.
ఉత్సాహo ఉరకలు వేస్తుంటే, ' కామెంట్' కు 'భాష' చాలదు ! "కంచు కంఠానికి , స్వంత సంతకం" లాంటి తెలివైన పదజాలాన్ని ఉపయోగిoచి 'సినిమా రివ్యూ ల కు ఆభరణాలను అలంక రించే ప్రతిభాశాలి మీరే ! 'కష్టపడైనా' వ్యాసానికి సంపూర్ణత తేవాలని మీరు చేసే ప్రయత్నం అడుగడుగునా ప్రతిబింబిస్తుంది ! మీ 'వ్యాసాలు' గొప్ప గ్రంధంగా మారి, అన్ని గ్రంధాలయాలను అలంకరించాలి ! మీ ఈ ' సాహిత్య మరియు పరిశోదనా' కృషిని ప్రభుత్వాలు గుర్తించి తగు పురస్కారాల తో మీ ప్రతిభ ను గౌరవించాలి ! అంతే, లేకపోతే, వాళ్ళు కళ్లున్న కబోదులే !
హృదయపూర్వక ధన్యవాదాలు సుబ్బారావు గారూ..!
Yes. You are correct
100%👍
Super narration sir.
Recently i was listening to chalam gari episodes. Sir you have mentioned in one of the episodes about Brahma samajam followers.one Mr. Prakasam n his wife satyavati went to Hospet to take help of chalam garu. The same couple went back to Rajahmundry also.
Sir i would like to know if they were gadepally Prakasam garu n wife satyavati. If so he was elder brother of my grandfather Dr gadepally subbarayudu garu. Devulapally krishna Sastry garu was a cousin of our tatagaru. When I was very young he came to meet my tatagaru at my father's house in Andhra Bank colony, Hyderabad. By that time krishna Sastry garu lost his voice n he was writing on a piece of paper n showing in to my grandfather Dr.gadepally subbarayudu garu.
Though this information is not related to the present program, yet I wanted to share this information with you sir.
Please reply sir
Thank you.
Beautiful video sir very nice 👌👌👌👌👌
Thank you so much kiran prabha garu. 4days nundi prathiroju oka sari vintunnanu sir rushyendramani gariki enduku gurtimpu raledu anedi naa aalochana sir. Meeru cheppina talk show lo gurtimpu Rani varu kontha Mandi vunnaru sir. Endukano teliyaledu. Parisrama gurthinchaleda,ardika paristiti,vallaku vallu memu goppa vallamu ani prabhutvaniki teliyachesukokapovatama sir. Guntur,Andhra Pradesh,india.
కిరణ్ ప్రభ గారుకి ఒక చిన్న మనవి... ఈసారి మీరు హేమలత గారిపై కూడా కార్యక్రమం చేయండి.
A beautiful narration n lot of information.
Hi sir very great information please talk about old telugu actress Chaydevi
What a collection sir.. mee voice and information chala bagutudhi..thank you for bringing for us
Valuable Information about veteran actress rishyendramani.thank you kiranprabhaji.
Adbhuthamina nati. Chakkani gathram. Maku antha varake thelusu. Kani meeru ichina e vesleshanathmaka vivarana chala bahundi sir........ Pankaja mallik
Very good information about this old character .
Sir...Alanati oka great actress gurinchi meeru manchi information ichharu.maruvaleni, marachipoleni Nati. Thank you sir.
Thank you very much for the best information God bless you🌹🙏🌸
Great information great effort sir thank you 🙏
Very excellent performanceof rusyendramani lezend
Sir, please make a talk show on Smt. Ch. హేమలత (Attha ఒకింటి కోడలే) , వివాహబంధం lo NTR gari పినతల్లి)
ఆదిలక్ష్మీ వంటి అత్తగారివమ్మా, జగదేకవీరుని కథ చిత్రంలో ఈ మీద చిత్రీకరించిన పాట
Excellent kiran garu. I am also from a place nearer to your native village.
Nice information sir
Meeru chala great sir
Sir voice super explain excellent
Good show sir
Kiran prabha gaaru,,
Meenundi nenu aashishthunnavi ilaanti vaalla gurinchina program ule sir..
Alaage,,
Nalla raammurthy
V.ramachandraish
Sitaaram
Boddapaati Krishna Rao
Dr.shivarama krishnayya
Dr.Ramesh..
Chidatala appaarao
Guntooru Ganesh
Kolla satyam...
Ilaa..endaro haasya natula gurinchi telusukoovaalane aashaa sir..
Idi kevalam meevalle avuthundi..sir..
Alaage..
Sachhu(saraswathi)(eeme maayaabazar lo shashirekha gas vesindi)
Bezawaada kanakam
Laxmi kaanthamma
Etc..etc..
Sir
కిరణ్ ప్రభ గారు!
ప్రఖ్యాత నటీమణి ఋష్యేంద్రమణి గారు, విప్రనారాయణ సినిమా లో,వేశ్యామాత గా నూ, మిస్సమ్మ సినిమాలో, జమీందారు భార్య గానూ , ప్రతిభావంతంగా నటించారు.
Very good video
Next hemalatha gari gurinchi thelapandi
Kiran prabha gaaru Namaskaramandi 🙏🙏🙏🙏
👏🙏🙏 abhutam me narration
kiranjee meeru chala talented person biogrfhist
Krutagnatalu sir kiran prabha garu.kannamba garini gurinchi cheppinappudu kannagi ane word chepparu. Kannagi ante evari ippudu telisindi sir. Mimmulanu gurinchi chala santosapadutu vuntanu sir. Enno goppa vishayalu cheptunnaru sir.nyaya vyavastanu gurinchi telusukunnanu sir.mk tyagaraja bhagavat gariki jarigina anyayamu, kannagi bhartaku jarigina anyayamu telusukunnanu . Danimi Abhilasha cinemalo meeru cheppina vivaramu atyadbutamu sir ee sandarbanga nenu telusukunnadi cheyyani neraniki balikakudadu ani. Guntur, Andhra Pradesh.
Very good sir
Thank you sir
Wow sir 👌
VALUABLE MEMORY TO EVERY TELUGU LOVER . CONGRATULATIONS. VERY RESPECTFUL INTERVIEW .
Your voice nice sir
Thanks sir
Yes great great actor
అలనాడు. NTR గారికి అనేక జానపద చిత్రాలలో తల్లిగా నటించారు... NTR గారి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో కూడా బ్రహ్మం గారి తల్లిగా నటించారు... (అప్పట్లో ఈమెతో బాటు NTR గారికి హేమలత గారు కూడా అనేక చిత్రాలలో తల్లిగా నటించారు)... అవును శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం చిత్రంలో ఒక భక్తురాలుగా ఒక అతిథి పాత్రలో నటించారు... అదే ఆమె చివరి చిత్రం... మల్లీశ్వరి చిత్రంలో భానుమతి గారికి అమ్మ పాత్రలో నతించారు... ఇక మాయాబజార్ చిత్రంలో సుభద్ర గా చాలా బాగా నటించారు.
Great memories. Extraordinary presentation. ThnQ.
Pl also bring out actors like perumallu . Vanguard.perumallu .chadalawada etc who were also popular with their action
యన్టీఆర్ పిడుగు రాముడు మూవీలో
యన్టీఆర్ తల్లి గా నటించారు
రుష్యేంద్రమణి గారు
My fav actress i love her dialogue in maya bazar
టాక్ షో లో మీకు తిరుగు లేదు.. కానీ ఈ తల్లికి ntr కి వున్న chemistry
అద్భుతం!!ఆమెని ఆయన చివరిదాకా ఆదరించారు.బ్రహ్మం గారి
చరిత్ర గురించి మీరు ప్రస్తావిస్తే బావుండేది.
Super amma
Neeku. Padabhivandanm thalli
Namasthe Kirangaru.alanaati natemani Rushendramani gari gurchi thelipinandhulaku chaala chala Dhanyavaadhamulu.
Alaagee maa alanaati bhimana Nati
Srimathi Vaasanthi gari gurchi kuda thelupagalarani praardhana
Thank you very much sir
యెన్నెన్ని యుగాలైనా.....
పుత్తడి పుత్తడే... ఇత్తడి ఇత్తడే....
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
మీ కంఠం అధ్భుతమండీ
నమస్తే అండీ కిరణ్ ప్రభ గారు. కన్నగి సినిమా తమిళంలో. ఎస్ఎస్ రాజేంద్రన్. విజయ కుమారి జంటగా. రీమేక్ చేయబడింది
Sir
ఇప్పుడే RP పట్నాయక్ గారికి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తూ వున్నాను
అంత లోనే నోటిఫికేషన్ వచ్చింది మీ చానెల్ లో
Thank-you sir
ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు
ఒక్కసారి ఏదో ఒకటి reply ఇవ్వండి సర్ నా కోసం
Thank-you SIR
విజయ్ గారూ..
మీ ప్రశంసలకు ధన్యవాదాలు..
మీ లాంటి అభిమానుల ఆదరణలే, ఈ కార్యక్రమాల నాణ్యతకు బలం చేకూరుస్తున్నాయి..
@@KoumudiKiranprabha Thank-you sir
మీ నుండి reply రావడం సంతోషంగా ఉంది
🤝
till now I confused that her name as Kannamba. Thanks for correction
నీవెవరో నీజన్మం ఏదో నిజం తెలుసుకో జీవా.
Rushyendramani గారి గురించి తెలియని వివరాలు చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు sir. Very good actress of that era. Thank you for your effort in getting the details. We eagerly wait for your videos like this about old actors as well as actresses. May God bless you in all your efforts in making this type of videos.
Meeru apara saraswthi puthrulu ,lekapothe entha saadhyama... cheppandi Kiran prabha garu 🙏🙏🙏
Nice information.
Thanks
Amma, Mee ganam adbhutham
Sir,
Gurrala Sankar rao Gari comment prakaram vaaru RUSHYENDRA MANI Gari kumarudu ani ardham avuthunnadi ...
Vaarini adigi details cheppa galaru.
No, no SAMBASIVARAO గారు ,నేను NTR గారికి (అన్న) అభిమానిని, అందుకే ALA COMMENT చేసాను... 🙏🏻
Dear sir, we are waiting for a program on Kamal hassan. Please.......
Noble and. Rare personality
Hemalatha gari gurinchi kuda cheppandi
NTR s Brahmam Gari charitra lo last age lo Gouravamga ntr manchi roll ehharu
చాలా బాగా చెప్పారు
Hatsup 👍
Nati hemalata gurinchi pettandi sir
Wewant,old,hemalatha.
Ch hemalatha gari gurinchi kuda cheppandi
ధన్యవాదాలు సర్ మీకు
Amey peru super
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Meeku meere saati Kiran prabha garu ,🙏🙏
Thank you.. Sridevi gAru...
👏👏👏🙏👏👏👏
చాల గొప్ప మహనటి ఆమె
Good actor 👍
జయసింహ, Panduranga Mahathmyam(especially when she was blamed thefting by her son), Vipranarayana (వేశ్య matha), Malliswari (భానుమతి గారి తల్లి) - heart touching dialogue delivery unforgettable. 🙏🙏🙏
Bro she's in gundammakatha and misamma too lot movies antha manamanchike mayabazar
NTR s Brammamgari charitra lo kuda Manchin Patra
సార్ ప్లీజ్ నమ్మిన బంటు సినిమా గురించి చెప్పండి.
Anuraga Devata NTR Jayasudha, SreeDevi movie lo Natincharu Rushedramani 🙏🙏
మీకు, మీ సతీమణి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండీ 'కిరణ్ ప్రభ' గారూ...
తమిళులకు ప్రధానమైన కణ్ణగి కధని ముందు తెలుగు లో పిమ్మట తమిళం లో తీయటం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయమే.
Sir , gundamma katha lo rushyendramani Garu leru kadandi
Gundamma kathalo L Vijaya lakshmi mother character chesaru