మీరు చెప్తుతూ ఉంటే.. గతం ఓ అద్భుతమైన కల లాగా కరిగిపోయినట్లుగా ఉంటుంది..!! మీ ప్రతిభకి.. మన తెలుగు సినిమా గత వైభవానికి.. మా అదృష్టానికి.. చాలా ఆనందంగా ఉంది..!! ధన్యవాదాలు, గురూజీ..!!
మా ఊరి (ఔక్ )నటి లక్ష్మి రాజ్యం గురించి చిన్నప్పుడు మా నానమ్మ చెపితే విన్నాం ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాం తెలుగు చిత్ర సీమకు పునాది రాళ్ళ వంటి వారని తెలుసు కున్నాం ఒక చిన్న ఊరి నుండి ఆ స్థాయికి ఎదగటం నిజంగా గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻మీరు సేకరించే సమాచారం చెబుతున్న వ్యాఖ్యనం న భూతో న భవిష్యత్ చిరస్థాయిగా నిలిచిపోయే కృషి చేస్తున్నారు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
కిరణ్ ప్రభ గారుా - మీ రుణాన్ని తెలుగు వారు తీర్చుకోలేదు. మీరు ఎవరి గురి౦చి వ్రాసినా , శక్తి వ౦చన లేకుండా అనేక రకాలుగా వారి పుార్తి సమాచారాన్ని సేకరించడం మా అదృష్ట౦ !!! మీరు " తెలుగు సినిమా చరిత్ర పరిశోధకులు " గా నిలిచి పోతారు !!! మన చిత్రసీమ వారు మీ కృషిని గుర్తి౦చి మీకు తమ కృతజ్ఞతలు తెలియాజేయాలి . మీరు ఆయురారోగ్యాలతో వు౦డాలని కోరుకుంటున్నాను .
Hats off to Kiran Prabha garu for his well researched presentation. And salutations to Lakshmi Rajyam garu. And isn’t it a pleasant coincidence that I too have the same name!
Sridhar Rao had another wife as home maker. Their son is Dr Raja Babu MBBS, MD Dermatologist. He worked as Asst Professor in Kurnool Medical College, Kurnool during 1974 likewise. He was staying in N R Peta. Both Sridhar Rao & Lakshmi Rajyam was coming regularly on an average bimonthly. We were their neighbours at that time. I visited their house in Chennai then Madras in 1975 while working in Madras. I hope it was in Mylapore. They gave very good curteousy. While they visit Kurnool to their son also they were on casual basis with all neighbours. It is a good memorable days.
కిరణ్ ప్రభ గారు! ప్రముఖ నటీమణి, నిర్మాత, లక్ష్మీ రాజ్యం గారి నట ప్రస్థానం గురించి, మీ నెరేషన్ చాలా బాగుంది. నర్తనశాల సినిమా ని చాలా సార్లు చూసాను. చాలా బాగుంటుంది.
🙏💐 A Greatest producer & Actress ever as maker a of Narthanasala movie, is a land mark movie in Indian Cinema. Narthanasala movie is a visual celebration!! Kudos to Lakshmi Rajyam Garu . 🙏🌺🔔🎻🎼💐👏
I have heard about narthanasala movie but didn't know about Lakshmirajyam she was so talented good information i think nobody could do this only u sir thank u very much eagerly waiting for next.
శ్రీమతి లక్ష్మి రాజ్యం గారు మరియు ఆమె భర్త నిర్మాత శ్రీధర్ గారు మంచి సినిమాలు నిర్మించారు.... వారి నిర్మాణంలో నిర్మించిన నర్తనశాల చిత్రం ఒక గొప్ప కళాఖండం....
MA FATHER GOUDAGIRI RAMA RAO GARU ALWAYS SAYING ABOUT SMT LAKSHMI RAJYAMGARI GURINCHI SHE WAS VERY GOOD ARTIST & PRODUCER .LAKSHMI RAJYAM IS ONE OF THE FAVOURATE HEROIN OF MY FATHER
సార్ ! లక్ష్మీరాజ్యం గారి గురించి మాకు తెలియని చక్కటి విశేషాలు అందించినందుకు చాలా సంతోషం .
మీరు చెప్తుతూ ఉంటే.. గతం ఓ అద్భుతమైన కల లాగా కరిగిపోయినట్లుగా ఉంటుంది..!!
మీ ప్రతిభకి.. మన తెలుగు సినిమా గత వైభవానికి.. మా అదృష్టానికి.. చాలా ఆనందంగా ఉంది..!!
ధన్యవాదాలు, గురూజీ..!!
very very good comment.
మా ఊరి (ఔక్ )నటి లక్ష్మి రాజ్యం గురించి చిన్నప్పుడు మా నానమ్మ చెపితే విన్నాం ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాం తెలుగు చిత్ర సీమకు పునాది రాళ్ళ వంటి వారని తెలుసు కున్నాం ఒక చిన్న ఊరి నుండి ఆ స్థాయికి ఎదగటం నిజంగా గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻మీరు సేకరించే సమాచారం చెబుతున్న వ్యాఖ్యనం న భూతో న భవిష్యత్ చిరస్థాయిగా నిలిచిపోయే కృషి చేస్తున్నారు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
Excellent ga undi Sir...meeru chaala opika ga chesaru, alanti vaalla gurunchi telusukovadam maa punyam ga bhavisthunnanu.....super Sir
కిరణ్ ప్రభ గారుా - మీ రుణాన్ని తెలుగు వారు తీర్చుకోలేదు. మీరు ఎవరి గురి౦చి వ్రాసినా , శక్తి వ౦చన లేకుండా అనేక రకాలుగా వారి పుార్తి సమాచారాన్ని సేకరించడం మా అదృష్ట౦ !!! మీరు " తెలుగు సినిమా చరిత్ర పరిశోధకులు " గా నిలిచి పోతారు !!! మన చిత్రసీమ వారు మీ కృషిని గుర్తి౦చి మీకు తమ కృతజ్ఞతలు తెలియాజేయాలి . మీరు ఆయురారోగ్యాలతో
వు౦డాలని కోరుకుంటున్నాను .
Hats off to Kiran Prabha garu for his well researched presentation. And salutations to Lakshmi Rajyam garu. And isn’t it a pleasant coincidence that I too have the same name!
చాలా బాగుంది మీ వివరణ కృతజ్ఞతలు సార్
Sridhar Rao had another wife as home maker. Their son is Dr Raja Babu MBBS, MD Dermatologist. He worked as Asst Professor in Kurnool Medical College, Kurnool during 1974 likewise. He was staying in N R Peta. Both Sridhar Rao & Lakshmi Rajyam was coming regularly on an average bimonthly. We were their neighbours at that time. I visited their house in Chennai then Madras in 1975 while working in Madras. I hope it was in Mylapore. They gave very good curteousy. While they visit Kurnool to their son also they were on casual basis with all neighbours. It is a good memorable days.
A beautiful, dignified actress. Thanks for your talk on her.She is a producer of aesthetic pictures.
వీలైతే.. మన నటీమణులు.. హేమలత, ఋష్యేంద్రమణి వంటివారిమీద కూడా మీ ఎపిసోడ్స్ వినాలని ఉంది..!!
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!
About Laxmi Rajyam good interest ing information forward ed Thankyou very much
కిరణ్ ప్రభ గారు!
ప్రముఖ నటీమణి, నిర్మాత, లక్ష్మీ రాజ్యం గారి నట ప్రస్థానం గురించి, మీ నెరేషన్ చాలా బాగుంది. నర్తనశాల సినిమా ని చాలా సార్లు చూసాను. చాలా బాగుంటుంది.
Thank you so much sir. Smt. Lakshmieajyam garini gurinchi chepparu chala santoshanga vinnanu sir. Pillalu leru ani badapaddanu. Kani kasula gurudev garini, tammudu garini daggariki teesari. Chala santoshamu sir kani lakshmieajyam gariki manchi Peru rakapovatamu duradrustakaramu. Thank you sir. Good evening sir.
🙏💐
A Greatest producer & Actress ever as maker a of Narthanasala movie, is a land mark movie in Indian Cinema.
Narthanasala movie is a visual celebration!!
Kudos to Lakshmi Rajyam Garu .
🙏🌺🔔🎻🎼💐👏
Chala visayalu teliyaparchinanduku thanks enka elantivi Mee kiranprabha dwarateliyajeyagalaru
Thank you very much Kiranprabha garu for making me to know a lot about Lakshmi Rajyam garu.
Good information about our Andhra Paris TENALI actor Lakshmi Rajyam Garu 🎉 kiranprabha Garu great sir🙏🙏🙏
Alanati great Heroin Lakshmi Rajyam gari cine jeevita viseshalu .aame goppa manasu kaligina kalakariniga goppa nirmataga succesful pictures vijetaga chala vivaranga telipinandulaku chala Anandamga undi.Aame natinchina cinemalu Nenu Naa chinnappudu vinevadini.konni chusanukuda Adbhutanga undi Aamegurinchi sekarana .meeku Dhanya vadalu. Haatsup to Alanati great Heroin & producer Lezend smt.Lakshmi Rajyam garu.
Thanq. kiranprabhsgaru. Manchi samacharam icharu. Uttamamina vyaktitwam rajyamgaridi.
The writer has take utmost care and toiled like any thing for collection of
golden age memories. Namasthe Sir.
I have heard about narthanasala movie but didn't know about Lakshmirajyam she was so talented good information i think nobody could do this only u sir thank u very much eagerly waiting for next.
శ్రీమతి లక్ష్మి రాజ్యం గారు మరియు ఆమె భర్త నిర్మాత శ్రీధర్ గారు మంచి సినిమాలు నిర్మించారు.... వారి నిర్మాణంలో నిర్మించిన నర్తనశాల చిత్రం ఒక గొప్ప కళాఖండం....
Thank you very much
చాలా అద్భుతంగా వివరాలందించారు కిరణ్ గారు... హ్యాట్సాఫ్ టు యూ
ధన్యవాదములు కృష్ణవేణీ గారి గురించి వివరముగా తెలియజేసినందుకు.
Very good presentation.
Superb nice information sir
చాలాబాగుంది
KiranPrabha garu ..
Gaayani "Rao balasarawathi" gari meedha talkshow cheyandi please..
THANK YOU SIR VERY VALUABLE INFORMATION.
Manchi karyakramam.. dhanyavaadamulu..
లక్ష్మి రాజ్యం ఆరి గురించి చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు
Chaala baagundi very nice
Lakshmi Rajyam gari gourinchi ennou manchi vishayslu chaipparou Kiran Prabha garou thank you. Mukkamala gare gourinchi chaippandi.
Very interested and pleasurable to know old heroine
Very good information about Lakshmi Rajyam Garu.Pl.make apisod on the then Bollywood actress ms suraiya....
MA FATHER GOUDAGIRI RAMA RAO GARU ALWAYS SAYING ABOUT SMT LAKSHMI RAJYAMGARI GURINCHI SHE WAS VERY GOOD ARTIST & PRODUCER .LAKSHMI RAJYAM IS ONE OF THE FAVOURATE HEROIN OF MY FATHER
Wonderful collection .
గొప్ప పరిచయం
అభినందనీయులు
We Think you very much sir .if it is possibl please produce like short films .
Hats off to u sir for ur efforts.
Very good morning just now I have started to hear .
Wonderful narration.
Ramanamurthy Krishna Kumari natinchina BAVAMARADALLU Cinema gurunchi oka show cheyagalaru.
1952 డిసెంబరు నెలలో లక్ష్మీ రాజ్యం గారు అనంతపురం శ్రీ కంఠం టాకీస్ లో దాసి సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో అనంతపురం వచ్చారు. మా బంగళాలో బస చేశారు.
👍👍🙏super narration
Chala chakkaga vivarincharu
Johar to ur effort & jeal of narration
👍👍కళాకారిణి లక్ష్మీరాజ్యం 🙏🙏
Goppa nati ki manchi nivaali Kiran Prabhagaru🙏
Nice information Sir.
Thanks and welcome
మీ స్వరం చెప్పేవిధానం బాగుంది
Johar Laxmi Rajaam
Super Sir
Good actress and producer
చాలా బాగుందండి.
Patha vallu andaru super
నర్తనశాల 🎉🎉🎉🎉
Please upload samsaram movie
Very good
Nice intro sir...
Adbhuthamaina nateemani.
నర్తనసాల న భూతొ నభవిష్యతి
Kiranprbha Garu yentha baga krodikarincharandi
illaalu (Lakshmi raajyam gaaru)
Naagaiah gaari VANDE MATARAM
Rendu same stori naa. Vande maataram cinema lo kaanchana gaaru modati bharya. Naagaiah gaaru hero.
Voice everido cheparaa
Chaalaa baavundi
Yes
Is ntr's old samsaram movie available in youtube or anywhere else?I could not find.
At present not available on u tube , searched several times for the same but Tamil movie samsaram available.
.
Sir lashmi rajyam garu tadipatri daggara yadiki ane pratham lo sodalu ammu kuntu patalu paduthu vundevaru ani cheppatharu edi aina ame goppa nati🙏🙏🙏
🙏
Kamala kotnys gari gurinchi cheppandi
Peru bagundey
ఇది 2022. ఆమె పుట్టి 100 సంవత్సరాలయ్యాయన్నమాట.
Dasara bullodu movie 🎥 gurinchi visleshana cheppandi
SEEN FULL
ON 5-1-2021
Me kashtaniki joharlu
Saar me vdo lu voka jeevaitha kalam ki saripotayi, enni saarlu vinna tanivi teeradu
Samsaram. Telugu movie RUclips lo dorakatam ledu. Yekkada vethakalo kon chem cheputhara?
Ellalu telugu old movie
Drohi shooting lo g varalaxmi arajyam gari meeda cheyyi chesukunte aavida police case pettaru Chivaraku film peddalu raajee kudirchharani chadivanu