హిట్టా..? ఫట్టా..? | Kalki 2898 AD Movie Review | Prabhas - TV9
HTML-код
- Опубликовано: 1 окт 2024
- కల్కి 2898 ఏడి గురించి ఇండియన్ సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉండటం.. పురాణాల నేపథ్యంలో సినిమా రావడంతో ఎలా ఉండబోతుందో అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరి కల్కి సినిమా నిజంగానే అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి ఈ రివ్యూలో చూద్దాం..
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Kalki2898ADMovieReview #nagashwin #prabhas #kalkireview #tv9entertainment
Credit: #SateeshChandra /Producer
❤ తెలుగువారి సత్తా మరోసారి ప్రపంచానికి తెలియజేశారు జై భారత్ జై నాగ అశ్వినే జై ప్రభాస్
😊
O😊😊
సినిమా అయితే మాత్రం వేరే లెవల్ blockbuster movie 🎉❤
చాలా అద్భుతంగా తీశారు సినిమా నేను చూశాను
సినిమా చాలా బాగుంది ❤❤❤❤❤ నెగెటివ్ గా మాట్లాడకు మూవీ చూసి మాట్లాడు
Super movie brooo ..... second half excellent mind blowing
Bomma blockbuster Kalki movie 🤙🤙💪💥💥🔥⚔️⚔️⚔️💯💯🥵🥵🥵 kcpd Goosebumps 🤙🤙💪
Naku Thales ella ti movie eppati varaku raledhu. Naga Ashwin is wonderful job. ❤ Super movie
Movie blockbuster 🔥🔥🔥5/5
Congratulations Darling 💐💐👏👏 So Happy 😊😊❤❤
Block buster 🎉🎉🎉 the man of prabhas ❤❤❤
w😂, me yq pe
Universal⭐⭐⭐ ultimate action
Genune review brother...
Cinema Blockbuster🔥🔥🔥
Movie review bokka cinema vere level gaa undhi ... story cheppakuras bokka
6 years kadu ra naina.....6 thousand years😂😂
😂😂😂
😅😅
ayana ade annaru
Super movie block buster fire 🔥🔥🔥🔥🔥🔥
Movie Blockbuster Hit🔥👌🥳
3 hours movie choosina feeling ledu...total involve aipotam movie lo....visual wonder laga undi....tollywood ni Hollywood level ki teesukelladu director...kudos to team kalki2898...❤❤
Block buster anthe.
Jai Prabhas Anna❤
సినిమా విశ్లేషణ చాలా బాగుంది.
ప్రభాస్ ఫ్యాన్స్ చీరాల
Ok story anduku cheputharu meri ela undo chepandi antay
Super movie ❤❤
కల్కి ఈ పేరు శ్రీమహావిష్ణువు యొక్క చివరి అవతారం కలియుగాంతం నుంచి ప్రతి యుగం వైపుకు ప్రయాణించే భూమ్మీద ఉన్నటువంటి ధర్మాత్ములైన రక్షించి కలియుగంలో దుర్మార్గులను శిక్షించి సత్య యుగం వైపు అడుగులు వేసే కల్కి భగవానుడు అయినటువంటి శ్రీమహావిష్ణువు యొక్క అవతారం అటువంటి అవతారానికి బిఎఫ్ ఎక్స్ ఎల్ తో ఒక రోబోటిక్ లాగా ఒక ఈజిప్ట్ నాగరికత లాగా ఒక యూరోపియన్ నాగరికత లాగా ఒక రూమ్ నగర్ కథలాగా ఉన్నదే తప్ప సినిమా ఏ మాత్రం బాగాలేదు విశ్వంలో హిందూ కల్చర్ ఏవిధంగా ఉండేదో అలా లేదు ఎందుకు కల్చర్ ని నాశనం చేసే విధంగా ఉంది బహుశా జనాలు అందరికీ పిచ్చి పట్టి శ్రీమహావిష్ణువు ఆయన అవతారాలు ఆయన విశిష్టత మర్చిపోయినట్లున్నారు శ్రీమహావిష్ణువు అంటే సాక్షాత్తు ఈ విశ్వానికే పాలకుడు చరాచర సృష్టికి నాయకుడు అటువంటి పాలకుడిని ఒక రోబోటిక్ లాగా చూపించడం ఏం సరిగా లేదు
నిజం నిప్పు లాంటిది......కాలుతుంది.......అది కూడా మన తెలుగు .....సినిమా పిచ్చి జనాలకు........హీరో ల పిచ్చి (for all fans)......
Movie blockbuster
Movie block buster
నాగ అశ్విన్ కదా సూపర్ డూపర్ ఉంటది ఏ హీరోతో సంబంధం లేదు
6 years kadhura ayya 6000 years ra
😅
Waste fellow 6000 years adi 6 years kadu😂😂 waste TV9 fake TV9
తెలుగు వారి సతా,చాటిన మరోసారి ప్రపంచానికి,తెలియచేసాడు,పాన్ ఇండియా star ప్రభాస్
Story chepadum nti andhi asallu meru tv9 vallu
Ore niku job yevadu echadu ra babu 6 years kadu ra
..6000
😂😂 6 years thanu Mali pudathadu emo bro
మూవీ ఎక్సప్లెయిన్ చేయమని అడగలేదు....
ఎలా ఉందో చెప్పు చాలు
Neku review cheppadam vasthaledhu.. cinema pagilipoindhi .. fist half konchem slow sodhi anipisthundhi kani.. remaining cinema keka..
మహాభారతం పార్ట్ తప్ప సినిమా పెద్ద గా ఇంట్రెస్ట్ లేదు... క్లైమాక్స్, మహాభారతం రిఫరెన్స్ చాలా బాగుంది
Tv 9 వాడికి ముడుపులు ముట్టలేదో ఏమో.నెగెటివ్ గా చెపుతున్నాడు సినిమా గురించి😂
Moovie super hit
10 mna emdhi ra anukunna.... Ha tarvatha lepindu ra ayya.... Hollywood's standard movies
6ఏళ్ళ తరువాత కాదు, 6000 ఏళ్ళు తరువాత, tv9 యాంకర్స్ జలగన్న కు సపోర్ట్ చేసి వీళ్ళు కూడ చూసి చదవలేక పోతున్నారు.
Prabhas tope antay
@1:23 ఆరేల్ల తర్వాత కాదు బాబు….6 వేల యేల్ల తర్వాత……🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Review baagundi...
But nuvvem anchor vi ra babu..
Enni bhaashaadhoshalunnayo..
Movie superb ❤❤❤
Block buster 🔥🔥🔥
స్టోరీ చెప్పకు బ్రో
😂
Brotheru 6 year's kadhu 6000 year's 🤦
Rey babu story motham nuvve cheppesthe enka movie ki velladam endhuku movie ela undho cheppu chalu
మేము ఏదైనా సినిమా చూసే డప్పుడు
ఆదిగో కృష్ణుడు వచ్చేడు అర్జునుడు ఆదిగో దుర్యోదనుడు అడు గో
అనేవాళ్ళం ఎన్టీఆర్ అడుగో sv రంగారావు అడుగో సత్యనారాయణ
అడు గో అనే వాళ్ళం కాదు
ఇప్పుడు పౌరాణిక సినిమా తీసినా
ఆహిరో తెర మీద కన బడే టప్పటికి
హీరో ధరించిన పాత్ర వదిలేసి హీరో ని చూసి ఈ లలు గోలలు కేకలు
ఈ హీరోలకి డైరక్ట్ ర్ లకికూడా ఈ రణ రణ ధ్వని డబ్బులు తప్ప పాత్ర తో పనిలేదు ఇది చాలా బాధా కరం
డీసెన్సి క్రమశిక్షణ ఇవన్నీ పోయాయి
6 years kaadhu 6ooo years ra babu
Cinema chudakundaa yevado raasina review chepthe ilaane untundhi mari 😂😂
Blockbuster anthaku minchi 😮🎉😮😮😮
Bro cinema bhagundhii kada meru chepiyee review vinttye nenu gudddako thanalira
Almost story cheppesinav
Movie 👌👌
హీరో అమితాబ్ బచ్చన్ సినిమా క్లైమాక్స్ తప్ప సినిమా అంతా బొక్క
nUVVENTRA MOVIE STORY CHEPPESTHUNNAV CHATTANA KODUKA
Cinima sudalekapoyam Baga boru.. 😢😢😢
evadra adigaadu ninnu story?
దర్శకుడు తీసిన స్టోరీ మరియు హిందూ గ్రంధాల్లో ఉన్న స్టోరీ ఒకటన🤔🤔🤔🤔🤔🤔🤔
Cinematic liberty bro
Arey miru kuda ilane alochinchutharara......okka sari meru aala andarni alochinchi okka cinema thiyandi ra
Best Theatrical Experience 👌👌👌 Excellent Team Work 👏👏👏
Story nuvve cheppesthe ela ra vaallu nethi noru kottukuntunnaru rewel cheyadhu ani
Nuvvu story enduku cheptunnav ra swami
Mi matal vinte Prabhas garu muvilo vest aannattu chebutu nna veltra movie gurinchu telikunte telinattundu ante gani Ila notikochhindella vagaku
Producer aswanidutt ki chala dabbu vastundhi
Nuvu emaina director va nagaswin tadapaddadu antunnav nuvvu cheyra ela vuntundho chustha
Naku aithe full bore kottindi movie .. em bavundi movie
Historycal move blockbuster hit darling fans amalapuram
Pls banned tamil movie's for telugu people..
Don't watch tamil movies
Story motham chepthunnav nti bhaiya review ani cheppi🤨
Movie chala bagundhi, different experience,karna prabhas super 👌👌👌
🎉🎉🎉🎉🎉
Orey cinema chusava ledha
Cinema excellent ga undhi ee movie ni theatre lo miss ayithe vallu chala feel avutharu
Super🔥👌🏻
Anna emanna cheppavu anna E video choosi ne voice vini theatre ki pokunda evvadu agadu tq so much anna
Rey chusi cheppu ra nuvvu
6 allu kadu Nayana 6000 allu
Orey endi ra motham story chepthunav asal😂
విసువల్ గా బాగుండడమే కాదు, హాలివుడ్ రేంజ్ లో ఉన్నది. మిగత విషయాల్లో నచ్చ లేదు. సాంగ్స్ వీక్, నో కామెడీ, నో ఎమోషన్స్, దృశ్యాలు బాగున్నా, రియాలిటీ కి దూరంగా ఉన్నాయి. కమల్ కి ఈ పార్ట్ లో ఏమి లేదు. ముఖ్యంగా కధ అర్ధం కాదు. మూడు గంటలు సినిమా. అమితాబ్ రోల్ బ్రహ్మాస్త్ర ని పోలి ఉంటుంది. మృణాలిని తాకూర్, దిశ పాటాని, దీపిక పడుకొనే ముగ్గురు ఉన్నాను ప్రభాస్ కు హీరోయిన్ లు కారు. రెండోసారి ఎవ్వరు చూడరు.
Movie nice story Also good
నేను. సుచాను. సినిమా. Anta. లేదు. ప్రభాస్. మానియా. ఏమి. లేదు. ప్రభాస్. సినిమా. ల. లేదు. నిజం. చెప్పండి
Movie super
Review chapputha ani story chapputhunnavu ante anna
Jai prabhas anna 🔥🔥🔥🔥
Adhi 6 years kaadhu ra ayya 6000 year's 😂😂😂
Kalki a very big disaster and utterflop....
Arellu kadhu 6000 years reporter anta
Nenu Allu Arjun fan but Mawa khalki movie mathram vere level ❤
KRISHINA orginal actor name
6 years kaadhu sir 6000 thousand years
Waiting For కల్కి-2
6 years kaadhu ra 6000 years ra bot nayala
White buster..saalar ni break chestadi.
Movie story no clarify
But visuval effects superb
Sollu cinema. Uttur failure. Emi message undhira bhai. Society ki. Chandamama katha la UNDHI.
I SPENT 1640 FOR 34 TICKETS TOTALLY BORING
Dhayachesi Kutumba niyatrana midha video cheyandi 1950year Kutumba niyatrana patichandi village city daggaralo person Kutumba niyatrana patichandi
నేను Pspk❤ అభిమానిని నిజంగా చెప్తున్నాను ఇది ఒక అద్భుతం సినిమా చాలా బాగుంది 🎉🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯 ..... అందరికీ నచ్చుతుంది 😍🥰😍✊🏼✊🏼✊🏼✊🏼
గుడ్ రివ్యూ
𝘽𝙡𝙤𝙘𝙠 𝘽𝙪𝙨𝙩𝙚𝙚𝙧🎉🎉🎉
Whenever Mahabharata seems to be a goosebumps movie it is another trend setter
Congratulations annaya manam blockbuster kottam
anthagaemi ledu..... evarage...