Ande Sri Manasu Pata - Ande sri Songs - Telangana Folk Songs -Folk Songs - Janapada Geethalu Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2015
  • Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
  • РазвлеченияРазвлечения

Комментарии • 195

  • @malyalaposhetty
    @malyalaposhetty 5 месяцев назад +11

    అక్షర జ్ఞానం లేకున్నా గొప్ప కవిఅనకుండా ఉండలేని మేము మీకు హృదయపూర్వక నమస్కారములు. మిమ్ములను ఆదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @artistandcreater
    @artistandcreater 3 месяца назад +9

    అందెశ్రీ సహజ కవి గారికి శతకోటి వందనములు సరస్వతీ పుత్రుడు మీ కవి హృదయానికి నా కళా అభివందనములు జై అమరావతి

  • @skazamali9867
    @skazamali9867 День назад

    అందెశ్రీ...మీరు వాస్తవ జీవితాల ను అతి దగ్గరగా వివరించటములో అందెవేసిన చేయి!

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym 5 месяцев назад +8

    అందెశ్రీ......ఓ అన్వేషి....
    స్పూరద్రూపి...

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Год назад +32

    పాటలు రాసిన అందెశ్రీ గారు నిజాయితీగా ఉన్నారు కానీ పాటలు పాడిన ఎదవలు తెలంగాణకు ద్రోహులు అయ్యారు!

  • @gajalaxmijayanthi5263
    @gajalaxmijayanthi5263 Год назад +10

    సహజకవి సామాజిక స్పృహ కూడిన. పల్లెపదాలు కి ప్రాణము పల్లె నీకూ కవి గా రికి vandanaalu🙏🙏🙏🙏🙏

  • @narendrachatla4048
    @narendrachatla4048 5 месяцев назад +4

    అందే శ్రీ అన్న కు వంద నములు. పాడిన వారు ద్రోహం చేసి నారు అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభ విస్తర కర్మ యెవరికి విడిచి పెట్టడం లేదు.

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 6 месяцев назад +3

    🌹🌹🙏🙏పాటలు ఇంత మంచిగా వ్రాసిన గురువు గారికి అభినందనలు🌹🌹🌹🙏🙏🙏

  • @AutoJani403
    @AutoJani403 3 месяца назад +3

    మా తెలంగాణ కోటి రత్నాల వీణ మా తెలంగాణలో కవులు గాయకులు మా అందెశ్రీ మా గోరేటి మా శ్రీనివాస్ గొప్ప గొప్ప కవులు ఎందరో మహాను బావులు పుట్టిన నెల ఈ తెలంగాణ గడ్డ వారి పుట్టుక మా పూర్వజన్మ అదృష్టమని భావిస్తాను అందరికీ పాదాభివందనాలు

  • @jsuniversalmedia4703
    @jsuniversalmedia4703 5 месяцев назад +2

    అందె శ్రీ గారి సాహిత్యం ఎంత బాగుందో.
    మంచి పాటలు విన్నాను ఈ రోజు

  • @prathibhavidyaniketanraman796
    @prathibhavidyaniketanraman796 2 года назад +55

    అలనాటి సహజకవి పోతన ను మనం చూడలే.కానీ అంతటి సహజ కవి అందెశ్రీ కీ వందనం ...అభివందనం

    • @chakrapanilakkojusrinivasa2425
      @chakrapanilakkojusrinivasa2425 7 месяцев назад +3

      పోతన తో పోల్చకు

    • @vatamshankar1844
      @vatamshankar1844 7 месяцев назад

      పోల్చల్సిందే,, అతి సహజంగా మాటలను పాటలుగా అల్లి పాడిన ఇనాటి సమాజ,, పోతన, అనే చెప్పుకోవాలి,, అందే శ్రీ నీ 👌👌👌👍

    • @manikantamarriages1917
      @manikantamarriages1917 5 месяцев назад

      ఇలాంటి కవిని మోసం చేసిన kcr

    • @raghumaskuri8832
      @raghumaskuri8832 3 месяца назад

      111❤q​@@manikantamarriages1917

    • @gurralaarunkumar1598
      @gurralaarunkumar1598 2 месяца назад

      🙏🙏

  • @chbalchandram6230
    @chbalchandram6230 Месяц назад

    అందెశ్రీ గారికి శతకోటి వందనములు బాపు నీకు ఎటువంటి అవార్డు రాకున్నా ఆ భగవంతుడు నీవు అందరి మనసులు గెలుచుకున్నారు ఎవరు ఎటువంటి వారైనా సరే నీ సాటి కి నీవే కరుడుగట్టిన మహాకవి శ్రీ శ్రీ అందెశ్రీ గారికి శతకోటి వందనములు 🙏🙏🙏💯👍👍👍

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 8 лет назад +8

    అభినందనలు .అన్నా పాటలు అద్భుతము .ధన్యవాదాలు అన్నా .

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 2 года назад +33

    అద్భుమైన గ్రామీణ సాహిత్యం అద్భుతమైన... గాత్రం సూపర్

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +4

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము

  • @lalaiahmallarapu1010
    @lalaiahmallarapu1010 6 лет назад +9

    పాట వింటే పల్లె గుర్తుకు వస్తుంది, జై హింద్ అందే శ్రీ

  • @vlnrao4096
    @vlnrao4096 6 месяцев назад +1

    అందె వేసిన అందెశ్రీ ప్రతిభ. అభినందనలు 💐💐

  • @srinivasulus6507
    @srinivasulus6507 7 месяцев назад +1

    Excellent service

  • @ashokraparthi9665
    @ashokraparthi9665 Месяц назад

    Andhesrigariki shathakoti vandanalu ❤🙏🙏🙏🙏🙏🙏🙏👌💯years Ayushutho undalani Bhagavanthuni korukuntunna

  • @jananiinfraprajects1346
    @jananiinfraprajects1346 5 месяцев назад +1

    Super sir 🙏

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 2 года назад +1

    Super sir Mee paata jaya jaya He telangaana paata super sir Mee gurinchi Entha cheppinaa takkuve sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahipalannam5899
    @mahipalannam5899 7 месяцев назад +1

    great literature, salute to Ande Sri 👌

  • @somireddykothi.
    @somireddykothi. 4 месяца назад

    ప్రకృతి, సమాజ విహంగ వీక్షణ అందే శ్రీ గేయ కవితా నిర్మాణం.

  • @bhoopalgoud6402
    @bhoopalgoud6402 6 лет назад +2

    Andesri garu me songs malli malli Vinali ani vuntadi 👌👌👌👏👏👏

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y 5 лет назад +1

    పాటమ్మ నీవు చల్లగా ఉండాలి పేదల గొంతుక నీవు చల్లగా వుండాలమ్మ

  • @RajuUshilla
    @RajuUshilla Месяц назад

    Saruvaddu niputakosm

  • @ksnmkatakamsetti2262
    @ksnmkatakamsetti2262 Месяц назад

    Namasthe My dear Andhesree Sir.

  • @stalker6987
    @stalker6987 Год назад

    Thank u
    And we love you sir
    True Telangana leader

  • @vidyasagargaripally2471
    @vidyasagargaripally2471 5 лет назад +1

    మీ పద ప్రయోగానికి దoడాలు.

  • @panandkumaryadav
    @panandkumaryadav 5 лет назад +5

    You are god's gift to Telangana sir

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 месяцев назад +1

    Ande Sri annintilonu Ande vesina cheyi.Pata bagundi.

  • @MALLESHAMARAVENI
    @MALLESHAMARAVENI 6 месяцев назад

    Super song great andhe sri sir

  • @gorantalanarasaiah8785
    @gorantalanarasaiah8785 7 лет назад +4

    excellent song

  • @telanganatube6797
    @telanganatube6797 3 года назад +1

    Jai Sri Ram

  • @kovoorishivakumar7835
    @kovoorishivakumar7835 5 месяцев назад +5

    అందెశ్రీ గారికి శఠకోటి వందనాలు

    • @kovoorishivakumar7835
      @kovoorishivakumar7835 5 месяцев назад

      అందెశ్రీ గారికి శతకోటి వందనాలు.

  • @jangilivenkatakrishnaiah8144
    @jangilivenkatakrishnaiah8144 2 года назад +1

    Excellent songs by Andesri garu

  • @bikshapathyperuka9957
    @bikshapathyperuka9957 Год назад +1

    Truely the God's gift into this Telangana Gadda and also the whole world sir. Simply unexplainable words and your literature that exhibits the nudity of inhumanity and manifesation of the original Gods son(poet). True Kavi..Hats Off sir

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 8 месяцев назад +1

    jai mudhiraj 🎉🎉🎉

  • @JS.104
    @JS.104 4 года назад

    Adbhutam mee paata...Ninnu kannanduku Naa Telangana garvisthundhi anna 🙏🙏

  • @ramuluarasani8863
    @ramuluarasani8863 8 лет назад +4

    Very nice songs Sir...I like your songs very much...Jai Telangana

  • @user-bq6hv1pz2c
    @user-bq6hv1pz2c 7 месяцев назад

    ANDE SRI GARU OKKA GOPPA KAVI JAYA JAYA HE TELANGANA SONG NICE

  • @mmohan3822
    @mmohan3822 4 года назад +6

    పల్లె నీకు వందనాలు జానపదం సూపర్ రసమయి బాలకిషన్ అన్న

  • @devadasbairi7528
    @devadasbairi7528 6 месяцев назад

    Super song

  • @daithasrinivas3327
    @daithasrinivas3327 2 месяца назад

  • @kirankumarveesam2067
    @kirankumarveesam2067 7 лет назад +4

    anna supar

  • @ndcreations9380
    @ndcreations9380 5 лет назад +1

    Anna me prati okkoo paata maku netturu bottu Ni marginchindhi.....
    💐💐💐💐🙏🙏🙏❤️

  • @bangarappaonteddu2940
    @bangarappaonteddu2940 8 лет назад +4

    excellent songs Anna

  • @singarapubabu7452
    @singarapubabu7452 7 лет назад +3

    Telangana hero

  • @ramkyeee2
    @ramkyeee2 8 лет назад +1

    em sahityam undi bhai. telangana songs keka

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 5 лет назад +1

    Sahaja kavi, manasunu thatti lepina Andesri ki abhivandanam

  • @dr.rameshgade571
    @dr.rameshgade571 7 лет назад +4

    superb sir....

  • @maheshkethavath151
    @maheshkethavath151 7 лет назад +3

    supper sir

  • @mallaiahjannarapu9159
    @mallaiahjannarapu9159 6 месяцев назад +2

    సార్ మీకు శతకోటి వందనాలు మీరు మన తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన మీ ఈ త్యాగం మాములు ధి కాదు.మీరు రాసిన పాటలకు గాను ముఖ్యముగాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది ఈ మాట నగ్న సత్యం ఎవ్వడు ఏమైన అనుకున్న మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు వరుసలలో ప్రధమ తెలంగాణ జాతి పిత మీరు,నిను ఒక సైనికునిగ ఆర్మీ సైనికుల కోసం మన దేశం కోసం ఇలాంటి పాట ఒక్కటి రాయండి ధయచేసి చెప్పవలసి వస్తుంది నేను ఓక ఆర్మీ సైనికుని మీ పాదాలకు వందనం సార్ ఇoతముందు ఉన్న BRS ప్రభుత్వం మిమ్ములను చిన్న చూపు చూసింది .ఇప్పుడైన ఇ కాంగ్రెస్ ప్రభుత్వo మిమ్ములను గుర్తుంచి మీకు స్వాగతం పలకాలి మికు MLC పోస్ట్&పదవి ఇవ్వాలి అని మన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సార్ కి తెలంగాణ సమాజం చెప్పాలని అంధరి దేవుళ్లను వెడుకుంటున్నాను మీకు మన తెలంగాణ సమాజం ఆ అమ్మ వారు,దుర్గామాత,మన మేడారం సమ్మక్క తల్లి,సారలమ్మ తల్లి ఎల్లప్పుడు మిమ్ములను కాపాడుతారు మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోసం పుట్టారు సార్ మీరు అవతార పురుషులు🙏🕉️🙏

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn 2 года назад

    Mayamy pothunnadamma manishannavadu ammaa super is great sir

  • @ramesharkati78
    @ramesharkati78 4 месяца назад

    Your realli great song

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 4 месяца назад

    Thanks 🙏🙏🙏

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад

    Jai telangana

  • @chandrasekharvadlamudi9453
    @chandrasekharvadlamudi9453 Год назад

    Great artist

  • @nagendranag9553
    @nagendranag9553 3 года назад +1

    Super sar

  • @swamy_01
    @swamy_01 3 месяца назад

    ❤2024❤

  • @VenkataiahVanguru
    @VenkataiahVanguru 2 месяца назад

    ❤❤❤😢❤❤

  • @stalinreddy536
    @stalinreddy536 Год назад

    Me bathuku paatalaku vandhanaalu❤

  • @devendermanthri3611
    @devendermanthri3611 2 года назад

    All Song's Super anna

  • @yogavastuwellness6114
    @yogavastuwellness6114 6 месяцев назад

    👌👌👌💐🤴🤝💪 proud of Bharat

  • @narsimlugangayyagari26
    @narsimlugangayyagari26 7 лет назад +2

    good songs

  • @thavutanag4806
    @thavutanag4806 8 лет назад +9

    Meeru rasina prati pata manasu ninduta he meeku sata koti vandanalu ....

  • @thatikayalavaishnavi6907
    @thatikayalavaishnavi6907 Месяц назад

    , ❤

  • @puligariramesh2791
    @puligariramesh2791 Год назад

    Super songs sir.

  • @tumatianil8856
    @tumatianil8856 7 лет назад +2

    super

  • @mananthachary6505
    @mananthachary6505 Год назад

    Excellent song

  • @vishwanathg7555
    @vishwanathg7555 Год назад +1

    😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад

    Andesree super 👌 songs 👌 🎵

  • @godarivinesh6481
    @godarivinesh6481 7 лет назад +3

    keka song

  • @balusanganamoni137
    @balusanganamoni137 6 лет назад +5

    మీ యొక్క పాటల కు సలామ్ సార్

    • @madhavilatha2325
      @madhavilatha2325 4 года назад

      Andhesri Garu Mee patalanni pusthaka Rupam lo vasthe chadavalani vundhi. Intha adhbutha rachanalaku dhanyavadhalu

  • @GaneshGanesh-is4jp
    @GaneshGanesh-is4jp 6 лет назад +2

    సుాపర్ అందేశి

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 7 месяцев назад +1

    వినడమే కాదు, ఆచరిద్దాం ఏమంటారు ?

  • @ashokreddyannadi5370
    @ashokreddyannadi5370 8 месяцев назад

    Super

  • @anageshwar6544
    @anageshwar6544 3 года назад

    Andenna neevu brathiki unna kaalamlo memu brathiki undadam maa adrustamanna meeku maa shatakoti vandanaalu. Mee paatalu telangana sadana udyamaaniki dikshuchi ayinavanna meelanti kavula kalaakarula krushi telangana samaje perata, vidyartula udyamam amaraveerula bhalidaanalato saadinchukunna telanganaku kaapala kukkalaagunta ani cheppina dhora guntanakkalaaga kaachuku kurchoni telangana raagaane adikaara peetemekki tana kutumbanni tana banduvulaku tana varga prajalanu baagu chesukuntunnadu, votlakosam oka varga prajala kommukastu ee nayaarajakar paalana saagistu telangana prajalanu mitrama bichagaallanu baanisalanu tayaaru chesty raastranni appulallo munchetti puttaboye biddala bratukulanu kuuda nashanam chestundu Ee dorala paalana nundi telangaana thallini rakshinchadaniki meelanti kavula kalaakarulu nadia biginchi dorala palana anthem chesi samaajika telangana saadanaku thodpadalani mimmalni korutuu from: oka saamanya telangana pouruni aavedana

  • @ayettaputulari9425
    @ayettaputulari9425 Год назад

    hats up sir

  • @pdamarnath3942
    @pdamarnath3942 6 лет назад +2

    After long time, andesri manasu pata brought tears. yedo patha gnapakalu. ekkado kalachi vesundhi. inkosari yedavvalanipistundhi

  • @rajubanuka9612
    @rajubanuka9612 8 лет назад +8

    ADHBHUTHAMAINA SONGS........ANDESRI KI KOTI NAMASKAARALU....

  • @karunakarparupalli9015
    @karunakarparupalli9015 7 лет назад +17

    andesri garu na manasulo vuuhinchaleni mudravesaru....if ive heard maximum number of times that is maayamai potunnadamma manishannavadu....ultimate song of the decade ..every one should here in society...atleast 5 percent human values may improve. .hats offf hats off andesri garu...I will come in touch with you soon. .

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 6 месяцев назад

    Anna rasamayi super ton ( mla )

  • @arunachary4421
    @arunachary4421 3 года назад

    Very nice

  • @santhoshyadav2118
    @santhoshyadav2118 8 лет назад +3

    super ande sri anna jai tggggggggggggggggg@@@@@

  • @anilsingirala3533
    @anilsingirala3533 5 лет назад

    Jai ANDESRI Jai TELANGANA

  • @kranthikumarjogu3211
    @kranthikumarjogu3211 2 месяца назад

    31:00 ఆ పాము పడగ సాంగ్..🎉

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 8 лет назад

    manasuna hattuka poyeti janapadalu...

  • @BSKPictures
    @BSKPictures 8 лет назад +2

    neku nuvvey saati andesri anna..telangana aanimuthyanivi nuvvu..paadha paadha neku pari pari dhandaalu..

  • @ganeshuppula6769
    @ganeshuppula6769 6 лет назад

    Super songs sir

  • @bhoomaiahmirdoddi1975
    @bhoomaiahmirdoddi1975 2 года назад

    Puttinappude ni nenu duruamchesunna amma, nanna yevaro. Telidu.anna meelu nizamabad machi aavaganakalginchina .eededena manamkanna telangana speedupyour poet&. Songs

  • @kadammunesh8184
    @kadammunesh8184 5 лет назад

    Super songs

  • @rajeshwaradla2421
    @rajeshwaradla2421 8 лет назад

    manasunu athkupye patta Superrrr

  • @naveennmeesa7710
    @naveennmeesa7710 3 года назад

    Super folk

  • @kalakotlachiranjeevi8078
    @kalakotlachiranjeevi8078 2 года назад

    Great Poet in World.....

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 5 лет назад +1

    Really good & wonderful

  • @avsofficial3393
    @avsofficial3393 2 года назад +1

    Salute to legends ande sree 🔥🔥

  • @user-sq8wc8nu9l
    @user-sq8wc8nu9l 7 месяцев назад

    పాటవిoటీ ఆద్బ్త త ము

  • @yellagoud8662
    @yellagoud8662 7 лет назад

    Ande Sri Great.}}}

  • @gangayyagarinarsimha5516
    @gangayyagarinarsimha5516 8 лет назад +3

    super songs