50 కేజీ ల పల్లీలు ఆడిస్తే ఎంత నూనె వస్తుంది ? Ground Nut Oil Making!

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Hello Friends ఈ వీడియో లో 50 కేజీ ల పల్లీలు ఆడిస్తే ఎంత Oil వస్తుంది అనే విషయాన్ని వివరించడం జరిగింది అదే విధంగా ఎంత పిప్పి వస్తుంది మొత్తం ఖర్చు oil నిఖర ధర అన్ని విషయాలను తెలియచేసాం ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపం లో తెలుపగలరు.
    #groundnut #groundnutcultivation #groundnutoil #groundnutoilmachine #groundnutoilextractor #groundnutoilextractionmachine

Комментарии • 189

  • @Ramanapasupuletivlogs
    @Ramanapasupuletivlogs  5 месяцев назад +125

    వీడియో లో Calculation తప్పు జరిగింది ఇక్కడ కరెక్ట్ గా చెప్పాను
    పల్లీలు - 5000/-
    గానుగ కి - 600/-
    మొత్తం - 5600/-
    5600 - కేక్1400 - 4200/-
    4200 ÷ 21.360gm = 196/-
    1 kg ఆయిల్ - 196/- అయినట్టు

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 5 месяцев назад +7

      అడ్రస్ ఏక్కడ చెప్పండి

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  5 месяцев назад +6

      @@vanisripulluru8499 Anantapur District andi

    • @GopalRow-jn4cn
      @GopalRow-jn4cn 5 месяцев назад +7

      Yes.. నేనూ అదే కామెంట్ పెడదామనుకున్నా😄.. మీరే పెట్టారు..
      But అందరూ గానుగ పట్టించడం కుదరదు.. మార్కెట్ లో Oil గురించి తెలుసు.. తెలిసే కొనాల్సి వస్తోంది.. No Way😄🙏

    • @KUD6174
      @KUD6174 4 месяца назад +2

      అందరూ కరక్టు. చిన్న లెక్కలో తప్పులు పట్టినప్పుడు మన ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మంచినూనెను మార్కెట్లో అలాగే కొనేస్తున్నం. జాగ్రత్త సుమండీ.

    • @vemparaladurgaprasad9696
      @vemparaladurgaprasad9696 4 месяца назад +3

      Karekt

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham 4 месяца назад +16

    ❤ ఆయిల్ చెక్క పౌడర్ ను వెజిటేరియన్ కూరగాయల కూరలో మసాలాతో పాటు వేస్తే... ఆ రుచి ముందు... చికెన్ బిర్యానీ టేస్ట్ కి కూడా రెండో స్థానమే 👍

  • @venkatparsad
    @venkatparsad 17 дней назад +4

    మేము చిన్నప్పుడు గానుగ నూనె వాడేవాళ్ళము. కానీ అందరూ ఇందులో saturated fats వుంటాయి అందుకే refined oil తినండి మీలో కొలెస్ట్రాల్ పెరగదు గుండె కు మంచిదని refined oil అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కథలు మొదలు పెట్టారు .

  • @jahngeerbaba9236
    @jahngeerbaba9236 2 месяца назад +12

    ఐరన్ మెషిన్ లో కన్నా చెక్క గానుగ మెషిన్లో పట్టిస్తే health బాగుంటది

  • @GopalRow-jn4cn
    @GopalRow-jn4cn 5 месяцев назад +14

    బాగా చెప్పారు👌👌👌
    But..ఇంట్లోనే oil తీసుకునే mini Oil mission గురించి విన్నాను వీడియో కూడా చూశాను..
    Best oil mission గురించి తెలిస్తే చెప్పండి🙏

  • @BalaKrishna-bg2uu
    @BalaKrishna-bg2uu 26 дней назад +1

    Ok bro thanks ❤ valuable information❤❤❤❤

  • @KUD6174
    @KUD6174 4 месяца назад +6

    చాలా విపులంగా అర్థం అయ్యేట్టు చెప్పినారు. సార్, కంపెనీ GN ఆయిల్ పాకెట్ రూ.150 కి ఎలా ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఊహించోకుంటే భయం వేస్తుంది. మనకు కల్తీ నూనె ఇస్తున్నట్టేగా!.

  • @ullipayalasubbarayudu
    @ullipayalasubbarayudu 2 месяца назад +5

    రైతు దగ్గర 60/- కి కొంటారు కాబట్టి! రైతు మోసపోతున్నాడు! భయపడకండి! ఏం మోసం లేదు! ఒక వేళ ఉంటే ఆ వ్యవస్థ లో లోపాల మీద పోరాటం చెయ్యాలి కానీ, అందరం మిల్లు ఆడించుకోవడం కష్టం!

  • @darshanamparmeshwar2910
    @darshanamparmeshwar2910 27 дней назад +2

    ❤🎉supar Bro

  • @deepakkaligotla
    @deepakkaligotla 2 месяца назад +3

    everything is ok but where you got 50kgs groundnut for Rs.5000. Can you tell where you bought.

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus 5 месяцев назад +1

    Excellent explanation brother 👌👌

  • @kondurusubramanyamraju8563
    @kondurusubramanyamraju8563 5 месяцев назад +2

    Super explained bro

  • @msb3332
    @msb3332 5 месяцев назад +4

    మీరుచెప్పిన ప్రకారం 5000 కాస్ట్ ఆఫ్ pea nuts + గానుగ కూలి 600 total 5600 మాత్రమే కదా. 6200 ఎందుకు చూపించారు. బిస్కెట్ అంటున్నారు. దాన్ని గానుగ పిండి లేదా ఆయిల్ కేక్ అంటారు.

  • @yallasekhar9291
    @yallasekhar9291 4 месяца назад +6

    మనకు 1కేజీ 300 అయినా ఒకే ఎందుకంటె బయట దొరికే ఆయిల్ కంటే దీని తక్కువ గా వేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది.

  • @varshtha9
    @varshtha9 5 дней назад +1

    Good explonation sir.

  • @Nalinakshi123
    @Nalinakshi123 4 месяца назад +9

    చెక్క వాడు వారికి ఇస్తేనే నూనె ఆడించడానికి కేజీకి ₹10 చెక్క మాకే కావాలి అంటే కేజీకి 40 రూపాయలు అలాగే ఎంతైనా ఇంకా కేజీ చెక్క అక్కడే మిగులుతుంది.

  • @krishnaraoadapala6433
    @krishnaraoadapala6433 26 дней назад +1

    Asalu vishayam kanna sollu yekkuva cheputunnaaru

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  26 дней назад

      @@krishnaraoadapala6433 vivaranga chebithe sollu antarenti anyway better ga chebuta next time please subscribe

  • @sureshkumargande2532
    @sureshkumargande2532 Месяц назад +1

    So cake 50 kh pallilaku 27 kg cake.... 21 kg oil vastundi

  • @peera4217
    @peera4217 7 дней назад +2

    Bro.. Ilaa theasina oil enni rojulu vaadukovachhu. I mean, large quantities lo oil draw chesinappudu, chinna families elaa vaadukovaalo cheppandi, incase tvaraga chedipoyelaa unte.

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  7 дней назад +1

      @@peera4217 Oil chedipodu andi chedipokunda undataniki Oil Can mundu roju purtiga endalo unchali aa taruvata oil aadinchina taruvata can lo posukoni 1 or 2 days cap pettakunda undali

    • @peera4217
      @peera4217 7 дней назад +1

      @@Ramanapasupuletivlogs super sir. Thanq🙏

  • @adiabhi836
    @adiabhi836 21 день назад +1

    కొందరు గానుగ వాళ్ళు

  • @RatnakumarPinnika
    @RatnakumarPinnika 4 дня назад +1

    Good video

  • @user-jn5ti1cl2q
    @user-jn5ti1cl2q 4 месяца назад +2

    కేక్ 50 /- రూపాయలకు మీరు అమ్మారు కానీ అందరూ అలా అమ్ముకోలేరు మిల్ వాళ్లకే ఇవ్వవల్సి ఉంటుంది
    వాళ్లు 25 /- కంటే ఎక్కువ ఇవ్వరు
    అప్పుడు ఆయిల్ కాస్ట్ ఇంకో 25 పెరుగుతుంది

  • @rajunalli3463
    @rajunalli3463 23 дня назад +1

    వేరెసెనగల నూనె చాలా మంచిది. దీని బాయిలింగ్ పౌయింట్ ఎక్కవ కాబట్టి వంటలు చేసుకోవడానికి ఇదే ఉత్తమం...

  • @subrahamanyamravuri
    @subrahamanyamravuri 4 месяца назад +3

    కరింటు బిల్లలు బాగా పెరిగాయి. మిల్లు చార్జి 12 రూపాయికి గిట్టుబాటు అవ్వదు😮😮😮

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 4 месяца назад +5

    చాలా బాగా చెప్పారు బాబు కృతజ్ఞతలు

  • @sitaramanjaneyulunagarapu639
    @sitaramanjaneyulunagarapu639 4 месяца назад +2

    Pallilu chavaka labinchy Town shop address please

  • @prasad325
    @prasad325 4 месяца назад +2

    Water direct పల్లిలో వేస్తే కొన్ని రోజులకు ఫంగస్ వస్తుంది

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  4 месяца назад

      Chala koddiga vestaru andi vaallu

    • @prasad325
      @prasad325 4 месяца назад +1

      @@Ramanapasupuletivlogs జాగ్రత్త అండి ఫంగస్ రావొచ్చు

  • @kvsskrishnamurthy3765
    @kvsskrishnamurthy3765 4 месяца назад +1

    Sir meru cheppina prakaram ledu sir selling hathe 25per kg cake rate 35per kg sir

  • @satyanarayanam5139
    @satyanarayanam5139 5 месяцев назад +27

    నీవు మొత్తం వివరం గా బాగా చెప్పావు తమ్ముడూ..మేము బద్దకం కొద్దీ నుంచి లాగా మిల్లు లో ఆడించకుండా కొనుక్కుని వాడుతున్నాం. ఎలా మోసపోతున్నామో బాగా తెలిసింది.

  • @bavajanguduru360
    @bavajanguduru360 Месяц назад +1

    You're calculation comp lely wrong

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 4 месяца назад +2

    కోల్డ్ ప్రెస్ మిషను అండి

  • @vijayamallineni2575
    @vijayamallineni2575 29 дней назад +1

    100rs ki palilu ekada vastunai

  • @rambabukatakam9863
    @rambabukatakam9863 25 дней назад +1

    వాటర్ వెయిట్ ఎక్కువ వస్తుంది కదా

  • @velduthiramu7759
    @velduthiramu7759 4 месяца назад +1

    Super tired🌸🌸🌸. 🌷🌹🌻🌼🌺🥀💐🌳🌿🍎🌱🍏🍇🌾🌸🍈🍐🌴👍👍👍👍

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 3 месяца назад +1

    5000+600 ,= 5600 600 రెండు మార్లు కలిపావు లెక్క తపు

  • @sahadevagudisahadeva5840
    @sahadevagudisahadeva5840 27 дней назад +1

    😅

  • @lxmndas
    @lxmndas 4 месяца назад +2

    ఈ రోజుల్లో ఇలా చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండ వచ్చు, మరియు, ఒకరికి పని కల్పించిన వాళ్ళము అవుతాము!

  • @kummis9945
    @kummis9945 4 месяца назад +1

    Ledhu meeru thappuga chepparu okay 5000 thousand Pappu , 600 hundred service charge , okay appudu 5600 Rs avuthundhi , meerenti 6200 Rs chepparu eidhi elanti lekka , 1400 hundred Rs chekkaku vachindhi 4200 Rs ki Oil Lekka ravali appudu one kg Oil 190 Rs anthega chala better okay Na correct ga cheppana 👍👍👍

  • @ssreddysaripalli1467
    @ssreddysaripalli1467 5 месяцев назад +4

    thank you good information

  • @suribabu9455
    @suribabu9455 5 месяцев назад +2

    600/LEKKA తేడా CHEPPARU అన్న

  • @snlakshmi5654
    @snlakshmi5654 20 дней назад

    Pallilu 180rs vuntundi

  • @MuraliKrishna-it6xn
    @MuraliKrishna-it6xn 5 месяцев назад +2

    rs 25 తీసుకొన్నారు

  • @narragopichand3166
    @narragopichand3166 Месяц назад +1

    పిప్పి అనరు. చెక్క అంటారు

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 4 месяца назад +1

    cost of peanuts in shops are edible in nature and very costly. If the revenue costs, depreciation etc are added then it will be another 20 per kg? can be added. Hence wholesale plus transport and retail profit will be added upto another 30 per kg. Hence they can sell it for for 160 to 10 per kg this year.

  • @NADIGTOTI143
    @NADIGTOTI143 9 дней назад +1

    30rs city lo per kg

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 2 месяца назад +1

    Ammevaaru kaadhu evaraina pattinchukuni vadinavaru telipithe vupayogam

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  2 месяца назад

      @@krishnamurthyambati6975 memu amme vaallam kadu andi nenu inti kosam aadinchukunna

  • @ourfulltube
    @ourfulltube 5 месяцев назад +3

    For example = Vudaharana

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Месяц назад +1

    Calculation wrong

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 4 месяца назад +1

    నా చిన్నతనము లో ఆయిల్ మిల్ లో పల్లిన్యునే ఎలా పడుతరో చూసాన్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో

  • @sureshkumargande2532
    @sureshkumargande2532 Месяц назад +1

    Moisture tharugu vastundi

  • @suribabu9455
    @suribabu9455 5 месяцев назад +1

    VIDEO VIVARINCHI CHEPPARU అన్న🙏

  • @kasiviswanadh7375
    @kasiviswanadh7375 Месяц назад +1

    Super explanation bro. Very useful video. Thanks bro

  • @puttaguntavenkataramana6309
    @puttaguntavenkataramana6309 4 месяца назад +1

    Intaku oil eanni litres vachindi . 50 kg groundnuts kada

  • @thirumalkumar9974
    @thirumalkumar9974 23 дня назад

    Somewhere u had gone wrong.

  • @mohan.v5291
    @mohan.v5291 2 месяца назад +1

    10 kg lu adinanduku chekka itchi ,1 kg ₹15 la choppuna₹150 avutundhi annaru

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 5 месяцев назад +1

    ఆటకూలి.. రెండుసార్లు కలిపారు,.. అందుకే Rate తేడావచ్చింది... Anyway... good experment 👍

  • @sureshsuri777
    @sureshsuri777 Месяц назад

    మీరు చేప్పింది నిజమే కానీ... 220పర్ కేజీ మాలాంటి పేదవాళ్ళు కొనలేరు... మాకు తెలుసు కానీ ఏమి చేయలేని పరిస్థితి..

  • @hemanthgade125
    @hemanthgade125 4 месяца назад +2

    Location where SIR

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 4 месяца назад +5

    Peanuts are purchased by companies for about 6000 to 7000 per ton in this year. Then the cost of production will be 2000 less and some 14% taxes to be added. Then wholesale rate will be less than 110/- plus profits.
    peanuts 3200+ manufacturing costs 300 in factories+ 14% taxes 300=3800- 1400 cake= 2400/ 22 kgs oil=109/-,
    Factory manufacturing gives more oil than wooden or metal oil units. If they are refined oils, they use solvents for oil production which increases much higher oil production. Hence the oil we purchase is pure but made from a different process. But wooden oil expellers are good oils but they cost more.

  • @madikondasadashiv7038
    @madikondasadashiv7038 4 месяца назад +2

    ❤❤ excellent 👌👌 TQ so much 🌹🌹

  • @profkbr
    @profkbr Месяц назад +1

    12 to 15

  • @mohan.v5291
    @mohan.v5291 2 месяца назад +1

    Eluru lo 10kg la ku nune adinanduku chekka itchi ₹ 15 lu adiginaru

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 месяца назад

    మార్కెట్లో అమ్మే నూనెను వేడిచేసి చల్లారిన తర్వాత అమ్ముతారు.
    అందువలన ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
    ఇలా తీసిన నూనె నెల దాటింది అంటే వాసన మొదలవుతుంది.

  • @PavanChowdary4993
    @PavanChowdary4993 Месяц назад +1

    5000+600 kada ,, 5600 + 600 elaa??

  • @g.vramana5202
    @g.vramana5202 5 месяцев назад +1

    Thank you so much pl mentioned address we require oil please send details

  • @macherlaamaranth8210
    @macherlaamaranth8210 Месяц назад +1

    Thank You for your detail explanation

  • @Kkoilmalli
    @Kkoilmalli 5 месяцев назад +1

    Kkoilmall 230lettr

  • @pratyushanelavelli5527
    @pratyushanelavelli5527 4 месяца назад +1

    Phone no evvandi guntur madi maku papisthara

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Месяц назад +1

    Good information, thank you.

  • @bavajanguduru360
    @bavajanguduru360 Месяц назад +1

    He'll bro thank you

  • @dummurajarao276
    @dummurajarao276 4 месяца назад +4

    Very useful information

  • @narasimhaswamypola2935
    @narasimhaswamypola2935 3 месяца назад

    brein wash cheyyaku sodara. telusu kuni. U tube cheyyali papam amayaka janam you are rang statement

  • @PeddirajuMotepalli
    @PeddirajuMotepalli Месяц назад +1

    Good. Information.tq

  • @pushpalathavadla9219
    @pushpalathavadla9219 2 месяца назад +1

    Nune ala niluva cheyalo cheppandi

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  2 месяца назад

      @@pushpalathavadla9219 Store chestunna Bottle or Tin 2 days munde Neat ga Kadigi Endalo 2 days pettandi taruvata oil adinchina ventane e bottle loki poste Cap 2 days pettakandi apudu baguntundi

  • @BalagoudN
    @BalagoudN 5 месяцев назад +2

    అడ్రస్ పెట్టు బ్రదర్

  • @gnanareddy5585
    @gnanareddy5585 Месяц назад +1

    20 KGS RAVACHHU

  • @azmeerasogla193
    @azmeerasogla193 3 месяца назад +1

    Nice explanation 👌 👍

  • @krupavathiilla8938
    @krupavathiilla8938 5 месяцев назад +1

    Veru senaga ginjallu akkada dhorukuthay chepandi

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  5 месяцев назад

      Wholesale ga dorukutay andi enni kgs kavali meeku WhatsApp 8309691689

  • @sampathkumar4255
    @sampathkumar4255 3 месяца назад +1

    Very good information brother

  • @btrinath9172
    @btrinath9172 2 месяца назад +1

    Thank you sir.

  • @RamaDevi-jg7cb
    @RamaDevi-jg7cb 4 месяца назад +3

    Super good information

  • @jyothikonda5864
    @jyothikonda5864 28 дней назад

    Pallilu raithula thaggara nundi ala konali valla contact number s esthara sir

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 5 месяцев назад +3

    VERY USEFUL VIDEO

  • @mountzionpothabathula
    @mountzionpothabathula 4 месяца назад +1

    Oil tesina tarvata migilina pippi kollu tintayaa?

  • @chandrareddy5297
    @chandrareddy5297 2 месяца назад +1

    Super

  • @gummadiharanadh5511
    @gummadiharanadh5511 3 месяца назад

    యెటువంటి గింజలు మంచివి చెప్పలేదు

  • @srinivassrinu5479
    @srinivassrinu5479 3 месяца назад

    మీయొక్క కంట్రాక్ నో పెట్టండి మి మేషన్ ఏ క్కడ

  • @Munishamaiah-e7k
    @Munishamaiah-e7k 4 месяца назад +1

    ಇದೇ ಸತ್ಯಂ

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 5 месяцев назад +1

    What about sunflower seeds plz explain

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 5 месяцев назад +1

    Ma daggara kg 50 andi

  • @RamakrishnaIndugula
    @RamakrishnaIndugula 4 месяца назад +1

    👟🐱🐱

  • @nag1810
    @nag1810 5 месяцев назад +1

    Palli cost rs.130/-

  • @JjSrinivas-zz1fg
    @JjSrinivas-zz1fg 4 месяца назад +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sambasivarao98
    @sambasivarao98 5 месяцев назад +3

    What about power+man power+ capital investiment + maintenence=??i think it will be 400/ litre is reasonable.

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha 4 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @banothsurender3148
    @banothsurender3148 3 дня назад

    👍

  • @hariom45999
    @hariom45999 4 месяца назад +1

    Nuvvula nuni video cheyandi

  • @santhoshkumar-nh2qg
    @santhoshkumar-nh2qg 5 месяцев назад +1

    WOOD COLD PRESSED OIL IS GOOD

  • @mapparao8131
    @mapparao8131 4 месяца назад +1

    Good.video.bro

  • @harinarayana8739
    @harinarayana8739 5 месяцев назад +1

    Your calculation is wrong. Rs.5000 ground nuts+600 for grinding.you have shown 5600+600,which wrong.

    • @Ramanapasupuletivlogs
      @Ramanapasupuletivlogs  5 месяцев назад

      Yes sir already updated in comment section

    • @harinarayana8739
      @harinarayana8739 5 месяцев назад +1

      @@Ramanapasupuletivlogs good that you are noting the comments on your videos