రైతు బజారులో తగ్గింపు ధరకి నిత్యావసర విక్రయ కేంద్రాలు ప్రారంభించిన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #PawanKalyanAneNenu
    #JanaSenaParty #PawanKalyan

Комментарии • 71

  • @koteswararaov910
    @koteswararaov910 Месяц назад +28

    మంచి పనులు చేస్తున్నందుకు అభినందనలు. అలాగే గృహఅవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ మీద బిల్ లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. ఇది చాలా కాలం నుంచి ఇలా జరుగుతోంది. దీనిని గమనించి సరిదిద్దగలరని మనవి.

  • @user-bo3ji9sq8n
    @user-bo3ji9sq8n Месяц назад +15

    ఆంధ్ర ప్రజలకు నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులోకి తెచ్చినందుకు ఎన్డీఏ కూటమికి మరియు ప్రభుత్వ యంత్రాంగానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై జనసేన జయభారత్🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Месяц назад +12

    చాలా మంచి కార్యక్రమం చేపట్టారు 👏👏🙏🙏 ధన్యవాదాలు 🙏🙏

  • @phanikumar3107
    @phanikumar3107 Месяц назад +24

    Super sir Jai JANASENANI ❤❤

  • @sattibabuk1617
    @sattibabuk1617 Месяц назад +21

    Jai janasena ✊✊✊✊✊

  • @satyanarayanamangam2245
    @satyanarayanamangam2245 Месяц назад +5

    నాదెండ్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు పేదవారికి తక్కువ ధరలో సరుకులు అందిస్తున్నందుకు

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 Месяц назад +11

    Janasena Janasenani Excellent

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 Месяц назад +8

    Manohar garu❤❤

  • @adapasrinivasarao6467
    @adapasrinivasarao6467 Месяц назад +3

    Super sir Jai janasena ✊✊✊✊👏👏🙏🙏

  • @magbob1120
    @magbob1120 Месяц назад +8

    Middle class/below middle class prajalu mee peru cheppukuni manchi bhojanam thintaaru Nadendla gaaru...NDA has really started off on a blasting note...Keep doing the great Job

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 Месяц назад +9

    Jai.. janasena..jai pavan sir

  • @rameshkrishna6564
    @rameshkrishna6564 Месяц назад +11

    Super sir Jai janasena 🔯 🙏

  • @udayteja2929
    @udayteja2929 Месяц назад +6

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👏👏 sir Jai jai jai janasen

  • @chentaprakash8197
    @chentaprakash8197 Месяц назад +8

    Common man ki kavalsindi ivi...rates tagginchinanduku thank u sir

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Месяц назад +6

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @MANHOHARR
    @MANHOHARR Месяц назад +4

    Jai janasena your MANHOHARR

  • @vsvnarayanaraju2498
    @vsvnarayanaraju2498 Месяц назад +4

    Good work Minister garu.
    #PawanfornextGeneration #PawanforNation

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n Месяц назад +7

    Good sir, Jai janasena

  • @damerlarajani7690
    @damerlarajani7690 Месяц назад +6

    Jai జనసేన

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Месяц назад +5

    జై జనసేన

  • @snamana5565
    @snamana5565 Месяц назад +6

    Wow good work

  • @kpnaidu9999
    @kpnaidu9999 Месяц назад +8

    Sir
    నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో కాపు లకు బీసీ ఓబీసీ సర్టిఫికెట్ లు రెన్యువల్ చేయడం లేదు.
    స్థానిక తెలుగు దేశం నాయకత్వం కాపుల పట్ల చాలా ఏహ్యభావం చూపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండీ కాపులంటే తీవ్రాతి తీవ్రంగా ఏహ్యభావం చూపిస్తున్నారు.
    గతంలో ఇచ్చారు. పాతవి కూడా రెన్యువల్ చేయడం లేదు.
    ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క నియోజకవర్గం పరిధిలో కాపు లకు బీసీ ఓబీసీ సర్టిఫికెట్ లు రెన్యువల్ చేయడం లేదు. ఏం మండలంలోనూ లేని విధంగా ఉంది ఇక్కడే. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 ఒకే ప్రాంతానికి చెందిన వి. విద్యార్థులు కాలేజీ స్కూల్లో జాయిన్ అయే సమయం లో చెపుతున్నారు. సమస్యలు పెద్దవి కాకముందే పరిష్కారం చేయండి సర్.
    పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముఖం చూసి వీరికి ఓట్లు వేసాము. ఇక్కడ టీడీపీ గెలిచిన ప్రతిసారీ ఏదో విధంగా కాపులను చాలా ఇబ్బంది పెడుతున్నారు..
    జై జనసేన ❤❤❤

  • @naveenkumargoud8092
    @naveenkumargoud8092 Месяц назад +2

    Good job sir Jai janasena 👏

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh Месяц назад

    Amazing nadendla garu and alliance government for this commitment

  • @SUBBARAO001
    @SUBBARAO001 Месяц назад +1

    Good Decision. Good ahead sir. God bless you sir. Jai kootami Government

  • @bunnypspk8779
    @bunnypspk8779 Месяц назад +1

    Jai janasena❤

  • @nagarajnag5938
    @nagarajnag5938 Месяц назад +1

    Jai janasena

  • @srirammoturi8444
    @srirammoturi8444 Месяц назад +1

    Jai janasena ❤

  • @shivakumarv863
    @shivakumarv863 Месяц назад

    ⚖️🇮🇳🥛💪🙏 Jai JANASENA JAI VEERA MAHILA JAI BHARAT ⚖️🇮🇳🥛💪⚖️🙏

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq Месяц назад +1

    ALL BROTHER'S SUPER

  • @throneg1159
    @throneg1159 Месяц назад +3

    JSP is best mini version for BJP.
    It is inspiration for honest persons to join politics

  • @balajinaidupawanism1945
    @balajinaidupawanism1945 Месяц назад

    Janam kosam janasena

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 Месяц назад

    Jai pawanism

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama4950 Месяц назад +1

    Good

  • @M.L_sreekar
    @M.L_sreekar Месяц назад

    All the best sir 👍

  • @balajinaidupawanism1945
    @balajinaidupawanism1945 Месяц назад

    Hats Off Jai Janasena ✊❤️

  • @krisforu1986
    @krisforu1986 Месяц назад

    Highest impact job!!!

  • @RRR-fl7re
    @RRR-fl7re Месяц назад

    👏👏👏👏👏👏👏🙏🙏

  • @govinduraju7982
    @govinduraju7982 Месяц назад +1

    ❤️❤️❤️❤️💐💐💐💐

  • @ramkp01
    @ramkp01 Месяц назад

    👍😍🤗

  • @75years55
    @75years55 Месяц назад +1

    Good government

  • @shaikabdulhaddis470
    @shaikabdulhaddis470 Месяц назад

    ❤🙏

  • @TheRajendra29
    @TheRajendra29 Месяц назад

    Super Sir👍

  • @user-qw6wd5co5t
    @user-qw6wd5co5t Месяц назад

    👋👋👋

  • @user-rz5hs5gy2j
    @user-rz5hs5gy2j Месяц назад

    ఇంటింటి రేషన్ తీసేయండి, వాళ్ల జీతాలు, వన్ డబ్బులు, వాళ్ల కమిషన్ లు తీసేస్తే, ఆ డబ్బులతో, మామూలు రేషన్ షాప్ లో కందిపప్పు, పంచదార, మిల్లెట్స్ అన్ని ఇవ్వచ్చు, అది అందరకు ఉపయోగం, జై జానసేనా, జై హింద్

  • @user-uq5rr8ox5t
    @user-uq5rr8ox5t Месяц назад

    Jai janasena Jai tdp Jai bjp

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 Месяц назад +1

    ఈ దేశంలో నిజాయతీ పార్టీ అంటే జనసేన పార్టి

  • @sscreations1759
    @sscreations1759 Месяц назад

    👌

  • @kpchandrika3429
    @kpchandrika3429 Месяц назад

    🙏sir:
    నాది ఒక విన్నపం.
    విజయనగరం కలెక్టర్ office లో every Monday organic bazar పెడుతున్నారు.
    Vizag లో కూడా ఇది ఎర్పాటు చేస్తే బాగుంటది sir.

  • @user-tc3sz9xp4z
    @user-tc3sz9xp4z Месяц назад +1

    Praja prabhuthvam praja laku mechey panulu chestundi

  • @RavindraKumarSunkara
    @RavindraKumarSunkara Месяц назад

    కిరాణా మొత్తం పెట్టాలి

  • @telugunewmovies3697
    @telugunewmovies3697 Месяц назад

    Electrical scooties and bikes road tax please remove sir please please😂

  • @kumarbabu2418
    @kumarbabu2418 Месяц назад

    Sir Edina oka card ichi limited ga ivandi sir lekapothey ikkada thakkuvaki koni bayata ekkuvaki amestharu

  • @TENALINEWS
    @TENALINEWS 24 дня назад +1

    ruclips.net/video/R8hUfk71waw/видео.htmlsi=M1mgtsOZOAYKKoDO
    TENALI NEWS 03/08/2024 : ఇళ్ళ స్థలాల బాధితులకు.! మంత్రి నాదెండ్ల నుండి పిలుపు.!

  • @TENALINEWS
    @TENALINEWS Месяц назад +1

    ruclips.net/video/ejE953Wujys/видео.htmlsi=ESKkJob5AyvI-eyp
    TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల

  • @TENALINEWS
    @TENALINEWS Месяц назад +1

    ruclips.net/video/c4BeNH8E894/видео.htmlsi=LEDBTo_m6roi_i62
    TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?

  • @TENALINEWS
    @TENALINEWS Месяц назад

    ruclips.net/video/ogrJJ8RViSY/видео.html
    TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!

  • @mylifemyselff3237
    @mylifemyselff3237 Месяц назад

    Kadhi pappu 100rs chayandi plz.

  • @bokkisamsureshbabu4191
    @bokkisamsureshbabu4191 Месяц назад

    Sir, Dal is any how Rs.160 to Rs.165/- in open market. How fir a middle class family, this is relief as you are saying we are selling 160/- per kg. You have done a good job of handling the smuggled rice issue. Forget about common man, middle class family, it is very difficult to purchase Dal at Rs.160 per kg. On an average, a middle class family uses 5kgs in a month. We have elected the current government as the previous government did not do anything good for middle class people.
    Oil packet cost is around 170 rupees. In open market, Sona massori rice cost us around 50 rupees. What is so big relief coming from these stores, I don't understand.
    Whether the procurement of these items are from farmers?

  • @bokkisamsureshbabu4191
    @bokkisamsureshbabu4191 Месяц назад

    It looks like the middlemen only getting benefits.Neither farmer nor consumer getting any benefit. Please think about the pain of a middle class people on the monthly expenses. For bare minimum things like ginger, garlic, jeera, the prices are like sky high. Fof example. Garlic (big size) is costing around 300 per kg, gonger costs around 170 per kg. Jeera can't even think of.

  • @patanahi9891
    @patanahi9891 Месяц назад +1

    Jai janasena

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 Месяц назад

    Jai janasena