పవన్ చేతిలో ఏపీ సీఎం రాత.. జగన్ కామెంట్స్ పై మహా వంశీ స్ట్రాంగ్ అనాలిసిస్ |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2022
  • #PawanKalyanDattaputrudu #CMJagan #MahaaNews
    పవన్ చేతిలో ఏపీ సీఎం రాత.. జగన్ కామెంట్స్ పై మహా వంశీ స్ట్రాంగ్ అనాలిసిస్ | #SPT | Mahaa News
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 341

  • @Kktv9kk
    @Kktv9kk 2 года назад +48

    ప్రజల చేతిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు

    • @lakshmim3828
      @lakshmim3828 2 года назад

      క్షమించండి ప్రజల చేతిలో లేదు మోడీ అధికారములో ఉన్నంత కాలము జగన్ చేతిలోనే ఉంటుంది అడుకోటానికి కూడా పక్క రాష్ట్రం వెళ్ళాలిసిందే

  • @subbus6319
    @subbus6319 Год назад +4

    Yes , jai pawan. Jai Janasena.

  • @srinuadduri4606
    @srinuadduri4606 2 года назад +38

    వంశీ గారు వున్నది వున్నట్లు చెప్పారు,thanq sir jaijanasena

  • @raghuvvraghu1477
    @raghuvvraghu1477 2 года назад +31

    వంశీ అన్నా నువ్వు తోపు

  • @ramanaiahponna6701
    @ramanaiahponna6701 Год назад +20

    100% వంశి గారు మీరు చెప్పేది గ్యారెంటీ
    పవన్ కళ్యాణ్

  • @daravenkateswarluvenkatesw442
    @daravenkateswarluvenkatesw442 2 года назад +15

    సూపర్ ఏనాలసిస్ సార్ జై పవర్ స్టార్

  • @koteswarichatla6843
    @koteswarichatla6843 2 года назад +22

    వంశీ సార్ చాలాబాగా వివరించారు , మురళి సార్ బాగా చెప్పేరు సార్ నెక్స్ట్ సీఎం , పవన్ కళ్యాణ్, అన్నయ్య, 100% మీ అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏 థాంక్యూ సార్

  • @veerlahanumanthurao1581
    @veerlahanumanthurao1581 2 года назад +16

    Jai janasena

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 2 года назад +66

    151 సీట్లు వున్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక మాటంటే తడుపుకొంటున్నాను 420 భేచ్

  • @prkprao8321
    @prkprao8321 2 года назад +11

    Jai pawan.jai jai Pawan.

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 2 года назад +18

    వంశీ గారు చెప్పునట్టు పవన్ గారు కీలకం అవ్వుతారు

  • @rajendraprasaddarla5127
    @rajendraprasaddarla5127 Год назад +10

    Pawan kalyan Sir is a real and honest leader✊✊✊✊✊.

  • @poweroflalu7488
    @poweroflalu7488 2 года назад +10

    Jaiiiiiii janasena 🙏🙏🙏

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 Год назад +2

    సూపర్ సార్ వంశీ గారి చాలా బాగా చెబుతున్నారో 100%👍👍👌👌

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 2 года назад +34

    వంశీ గారు అవును ఎవరు అవునన్నా కాదన్నా మీరు చెప్పింది నిజం పవన్ కళ్యాణ్ ఒక శక్తి ఏటువంటి మోసం లేకుండా ఎలక్షన్స్ జరిగితే పవన్ కళ్యాణ్ 100% గెలుస్తాడు

    • @user-th9tp3vl2t
      @user-th9tp3vl2t Год назад +1

      ఇప్పుడు రాజకీయలు మోసం . డబ్బు . మందు కూల రాజకీయ ' లేకుండా రాష్ట్ర రాజికీయలు నడవవు. ప్రజలు కూడా ఇలాంటి ప్రలోభాలు లేకుండా ఓట్లు వేసే పరిస్థితి లేదు . జనసేన పార్టీ కూడా తోటి పార్టీల లాగే . రాజకీయం చేయాలి . గెలుపు గుర్రాల కే సిట్లు ఇవ్వాలి '' నో జిరో పాలిటిక్ . జై పవన్ జై బీమ్🙏👍

    • @krishnaraot4002
      @krishnaraot4002 Год назад

      పవన్ కల్యాణ్ ఎప్పటికీ సి.యం. కాలేడు. ఎందుకంటే గతంలో చిరంజీవి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు అప్పుడు రాజశేఖరరెడ్డి వ్యతిరేక ఓట్లు చీల్చి అంతిమంగా రాజశేఖరరెడ్డి విజయానికి కారణమయ్యాడు చిరంజీవి. ఇప్పుడు కూడా జగన్మోహన్రెడ్డి వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి విజయానికి కారణం అవుతాడు. ఇది జగన్మోహన్రెడ్డి, పవన్ ల మధ్య ఉన్న చీకటి ఒప్పందం.

  • @mvrchary9931
    @mvrchary9931 2 года назад +6

    ఆయన అలా మాట్లాడరు. తాను చెప్పాలనుకున్నదే చెప్తారు. తాను చెయ్యాలనుకున్నా దే చేస్తారు. ఎందుకంటే జనం 151 సీట్లు ఇచ్చారు.కాబట్టి నేను చెప్పిందే శాసనం లా ఉంది

    • @mohanmarthati
      @mohanmarthati 2 года назад +1

      నీకు ఉద్యమం ఎక్కడుందిరా యెర్రిపూకా

  • @narayanareddy4596
    @narayanareddy4596 2 года назад +2

    Sir you are wonderful,superb Talks .

  • @prasadsadhanalas7690
    @prasadsadhanalas7690 2 года назад +5

    Thank you వంశీ గారూ

  • @sreenivasuludadi3625
    @sreenivasuludadi3625 2 года назад +5

    That is true

  • @radhakrishnap800
    @radhakrishnap800 2 года назад +31

    దొంగల కి పవన్ కళ్యాణ్ అంటే భయం

  • @radhakrishnap800
    @radhakrishnap800 2 года назад +11

    వీళ్ళు జైలుకు దత్త పుత్రులు

  • @yenumulanagaraju7338
    @yenumulanagaraju7338 2 года назад +2

    Excellent

  • @myselfraju99
    @myselfraju99 2 года назад +8

    Jai Janasena

  • @sriramulluyeera3752
    @sriramulluyeera3752 Год назад +2

    Thank u 👍👍👍☺️☺️

  • @Raju19892
    @Raju19892 2 года назад +2

    Good
    Analysis

  • @gandhigarsikuti6561
    @gandhigarsikuti6561 2 года назад +2

    బటన్ నొక్కి చెప్పింది మాత్రం చాలా బాగా ఉంది సర్ కామిడీ గా

  • @bnr14.92
    @bnr14.92 2 года назад +18

    రాసినవి శుభ్రంగా చదివినట్లు ఉంది జగన్ గారు...... 😋

  • @user-th9tp3vl2t
    @user-th9tp3vl2t Год назад +3

    ఏవరు ఏమన్న వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాళ్ళు కే పార్టీ సిట్లు ఇవ్వాలి . ముందు రాష్టం లోని అన్ని ' గ్రామాలలో ' మండలాలకి నియోజక కవర్గ లకు పార్టీ కార్యవర్గలు నియమించాలి . జై పవన్ కాల్యాణ్

  • @k.shivajishiva9971
    @k.shivajishiva9971 2 года назад +3

    🇮🇳 jaipspk 🔯💪✊✊✊🔥

  • @veerlahanumanthurao1581
    @veerlahanumanthurao1581 2 года назад +3

    Super enalasis sir

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 2 года назад +2

    A Very Good Analysis Mr Vamsi.

  • @babunaveen7884
    @babunaveen7884 Год назад +4

    Jai janasena🙏🙏🙏

  • @juvviganesh7886
    @juvviganesh7886 2 года назад +4

    ఎవడు చెప్పలేనన్ని సొల్లు మాటలు చెప్పి సీఎం అయిన మన జగన్ అన్న కి .సొల్లు కాదు స్వామి దానిని నిజం చేయు అని అడిగితే పక్కోడి మీద పడి ఏడుస్తున్నాడు మన చెత్త మీద పన్ను తీసుకునే సీఎం గారు... 🙏🙏🙏

  • @gajjelareddeppa1280
    @gajjelareddeppa1280 Год назад +13

    నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 100%

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 года назад +8

    Only Kiran Kumar reddy worried about division of AP,TS despite cost of his CM post. Hats off to you sir.

  • @nanikonidala7223
    @nanikonidala7223 2 года назад +1

    Yes

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад +10

    This is 100% currect.

  • @yaminibhargava2425
    @yaminibhargava2425 Год назад +1

    Exactly 💯 correct ga chepparu sir Jai janasean

  • @srinivaslokareddy5311
    @srinivaslokareddy5311 2 года назад +11

    చంద్రబాబు గారు. పవన్ గారు .ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మి చేతిలోనే ఉంది

  • @sureshsureshsuresh2714
    @sureshsureshsuresh2714 2 года назад +1

    Super sir thank JaiJanasena

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 2 года назад +2

    👍🌷

  • @chinnanagaseshulu9389
    @chinnanagaseshulu9389 Год назад +8

    జై జెనసేన జై జై జై 🙏🙏🙏🙏🙏

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 2 года назад +2

    💯💯💐💐💐👌👌👌

  • @sarojinidugirala1489
    @sarojinidugirala1489 2 года назад +3

    Please vote for pspk2024

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 2 года назад +5

    Jai janasena. Prajalalo awareness vasundi ipudipude

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 2 года назад +6

    Vamsi GARI your analysis is absolutely correct. No doubt at all PAWER STAR is the desiding factor whoom to defeat.!

  • @suryapratappodagatlapalli6096
    @suryapratappodagatlapalli6096 Год назад +1

    Excellent analysis

  • @satyajaldu
    @satyajaldu 2 года назад +4

    Correct ga cheppav Anna..👌👌👌👌👌

  • @sreenivasulubandla3267
    @sreenivasulubandla3267 Год назад +1

    Excellent sir

  • @sureshsureshsuresh2714
    @sureshsureshsuresh2714 Год назад +1

    ✊✊

  • @neelakantarao7902
    @neelakantarao7902 2 года назад +1

    Anna super Analysis

  • @nagasrinivasaraokopparthi316
    @nagasrinivasaraokopparthi316 2 года назад +2

    100%correct

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 2 года назад +1

    Good analysis

  • @y.giriyara9812
    @y.giriyara9812 2 года назад +2

    Correct sir

  • @pbaburao3314
    @pbaburao3314 Год назад +2

    Jai Pawan Kalyan Annayya, Jai JanaSena, Jai MegaFamily.

  • @kvp6869
    @kvp6869 2 года назад +35

    From 2018 March 14th TDP fall start
    వంశీ గారు అందరికి తెలిసిన ఎవరూ ఒప్పోకోని ఒక మంచి విషయాన్ని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ AP పాలిటిక్స్ లో deciding factor.

  • @LakshmiDevi-ww1nu
    @LakshmiDevi-ww1nu 2 года назад +1

    Yes sir

  • @narendrababu6487
    @narendrababu6487 2 года назад +1

    Yes jai janashna jai

  • @yenumulanagaraju7338
    @yenumulanagaraju7338 2 года назад +3

    Perfectly Saying Vamsi Garu

  • @AndhraPradesh2514
    @AndhraPradesh2514 2 года назад +5

    JSP..2024🔐😆😆😆

  • @ashokvinay6240
    @ashokvinay6240 2 года назад +1

    Super

  • @venkat3899
    @venkat3899 2 года назад +12

    దత్త పుత్రుడైన సరే వైయస్ వారసుడేన జగన్ వైయస్ మహానుభావుడు మరి జగన్ ఇలా ఉన్నారు ఏంటి

  • @agentgaming6818
    @agentgaming6818 Год назад +1

    Nice analysis

  • @suryanarayanajerripothula472
    @suryanarayanajerripothula472 2 года назад +2

    Vamsi garu what a analysis great 👍

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 2 года назад +1

    👌👌

  • @muraligaddey4264
    @muraligaddey4264 Год назад +2

    Jai janasena Pawan ravali palana marali Jai janasena

  • @papabaikomara2597
    @papabaikomara2597 2 года назад +4

    Meeru cheppi nattu prajalu chala telivaina vaaru chudandi 2024 lo yemi jarugutundo

  • @user-le2st7ly2c
    @user-le2st7ly2c 2 месяца назад

    Thanks for your confidence in Democracy! Why people are trusting these corrupt politicians? I am so sad !

  • @vnageswararao5250
    @vnageswararao5250 2 года назад

    సలహాలు సూచనలు తీసుకోవడానికి యంత్రాంగం లేదు1

  • @govinduraju7982
    @govinduraju7982 Год назад

    👌👌👌👌👌

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl Год назад

    100% correct cheparu

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 2 года назад

    👍👍👍👍👍

  • @commonman6981
    @commonman6981 2 года назад +16

    కీలకమైన ప్రభావం కూడా జగన్ రెడ్డికి చెప్పడమే కాని వినడం అలవాటు లేదు

  • @govinduraju7982
    @govinduraju7982 2 года назад

    👌👌👌👌👌👌👌👌

  • @vnageswararao5250
    @vnageswararao5250 2 года назад

    రిటైర్ అయిన ఒక ఇంజెజెన్స్ అధికారినిరాజకీయ మేనేజర్ గా పెట్టుకు ంటే అన్ని విషయాలు ఆయనకు తెలుస్తాయి

  • @seenivasulugandla4303
    @seenivasulugandla4303 2 года назад +1

    ఎవరికి వోట్ వేసినా ఏదో ఒక స్కాం.
    ఓటర్ ఏమి చెయ్యాలి.

  • @VijayKumar-iz6rv
    @VijayKumar-iz6rv 2 года назад +2

    janasana

  • @KarthikKumar-pp4bx
    @KarthikKumar-pp4bx 2 года назад +3

    Ji jamasaena

  • @rajanedunuri316
    @rajanedunuri316 2 года назад +1

    కచ్ఛితముగా ఉంది

  • @harihharan85
    @harihharan85 Год назад

    real

  • @Prakash-fe8xy
    @Prakash-fe8xy 2 года назад +2

    Sir Mahaa channel Airtel Dth lo tesesaru na fav channel

  • @newsnettv1251
    @newsnettv1251 Год назад

    Sairammm

  • @satyavathigundoju5356
    @satyavathigundoju5356 Месяц назад

    currect analysis...100% true...

  • @vinukondamadhavaraju6120
    @vinukondamadhavaraju6120 10 месяцев назад +1

    ఒకసైడుమాట్లాడే, మహాటీవీ, ఏమీచెప్పినా, వేష్టే.

  • @janikiramvelpuri8163
    @janikiramvelpuri8163 Год назад

    సత్తెనపల్లి సభ తర్వాత వాయిస్ తగ్గి నట్లు కనిపిస్తుంది

  • @devrajdevarjunisthebestalw8932
    @devrajdevarjunisthebestalw8932 2 года назад +1

    Power Star next CM

  • @kruparaj4880
    @kruparaj4880 2 года назад +2

    correct cheppandi sir

  • @user-xc6ex5ys2o
    @user-xc6ex5ys2o 2 месяца назад

    😮

  • @muneshakkilagunta3367
    @muneshakkilagunta3367 6 месяцев назад

    👏👏🙏✡️

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +1

    no.sar

  • @rkkaranam2708
    @rkkaranam2708 2 года назад +1

    You can notice CM is reading this message

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 Год назад

    ఉన్నది ఉన్నట్టు చెప్పడములో, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పడం మీకు మీరే సాటి,

  • @akkisettysingu2659
    @akkisettysingu2659 Год назад

    Ok

  • @ramdaskotha2406
    @ramdaskotha2406 2 года назад +3

    Vundaliga tappadu ...... Janala ❤️ kapadataniki erra janda...... Janalanu vennupotlu nundi kapadadaniki pacha jenda 🙏

  • @srvinukonda3587
    @srvinukonda3587 2 года назад +2

    Pawan Raavali Palana Maraali. Jai JanaSena.

  • @simonpeter4204
    @simonpeter4204 Год назад

    పసుపు వైరస్ బ్యాచ్ కు మాత్రమే ఏక మహా పక్షవాత వంశీ అండ్ టీం

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад +2

    Jai jasena.

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 года назад +2

    After division kcr's functioning is very well.

  • @challurinagaraju7997
    @challurinagaraju7997 2 года назад

    Where is PRC committee report

  • @rednamvenkatarao1878
    @rednamvenkatarao1878 2 года назад +2

    Jai pavarstaar,janasena