సెల్యూట్ డిప్యూటీ సీఎం.. మొదలైన డొక్కా సీతమ్మ క్యాంటీన్లు | Dokka Seethamma Canteen | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • సెల్యూట్ డిప్యూటీ సీఎం.. మొదలైన డొక్కా సీతమ్మ క్యాంటీన్లు | Dokka Seethamma Canteen | Pawan Kalyan | iNews
    #dokkaseethamma #deputycmpawankalyan #annacanteen #pawankalyan #rayapatiaruna #janasenaparty #inews
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

Комментарии • 293

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 3 месяца назад +349

    ఆ మహాతల్లి అన్నదాన కార్యక్రమం చేసిన తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు ఒక్కరు కూడా సీతమ్మ తల్లిని గుర్తించలేదు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారిని గుర్తు చేశారు

    • @koppineedisrinivasrao1607
      @koppineedisrinivasrao1607 3 месяца назад +16

      డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరున అన్నదానం కార్యక్రమం చేపట్టిన ఒంగోలు జనసేన నాయకులకు హ్యాట్సాఫ్

    • @geetharani7559
      @geetharani7559 2 месяца назад +6

      Kalyan garu Aasayam chala bagundhi, manchidhi. Kani mighatha varu cheyanisthara, kontha kalam maintain chesi apesthara, asalu cheyanisthara rajakeeya nayakulu anipisthundhi

    • @gopinayakakoteswararao3755
      @gopinayakakoteswararao3755 2 месяца назад

      Aashayam goppadi annaru, andaram support cheste baguntundi​@@geetharani7559

    • @veluriramasastry5436
      @veluriramasastry5436 2 месяца назад

      Jai kutami.chakkani palana ante Ila undali.rowdy rajyam poyimdhi ramarajyam vachimdhi

  • @Alphamale11007
    @Alphamale11007 3 месяца назад +187

    డొక్కా సీతమ్మ తల్లి పేరు పెట్టినందుకు నీ జన్మ ధన్యం పవన్ సర్..

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy 3 месяца назад +123

    నా చిన్నప్పుడు మా తాత చెప్పేవారు డొక్కా సీతమ్మ గారి గురించి ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ నోట వింటున్నాము ❤

  • @tammulurisayanna5153
    @tammulurisayanna5153 3 месяца назад +142

    ఇది కదా మనం కోరుకున్న పరిపాలన అంటే ఇలా ఉండాలి జై జనసేన జై భారత్

  • @bvskumar1771
    @bvskumar1771 3 месяца назад +231

    చాలా గొప్ప కార్యక్రమం. డొక్కా సీతమ్మ గారి ఫోటో కూడా పెట్టండి. ❤

    • @eswararaoimandi7364
      @eswararaoimandi7364 2 месяца назад +2

      Dokka sitamma sakshatthu Annapoornadevi ,chira smaraneeyuraalu.Photo pettandi.

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 3 месяца назад +147

    పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది మందు తారాలకు ఉపయోగపడేగ ✡️🙏

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 3 месяца назад +69

    డొక్కా సీతమ్మ గారి ఆశయం పునః ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు... 🌹🙏🙏🙏💐🤝

  • @saibabumandali840
    @saibabumandali840 3 месяца назад +100

    ఆ తల్లి అందరికీ అన్నం పెడుతుంది.

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 3 месяца назад +144

    అన్న దాత సుఖీభవ.

  • @veerukarri5967
    @veerukarri5967 3 месяца назад +103

    జై జన సేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @RamuRamu-qr8wp
    @RamuRamu-qr8wp 3 месяца назад +50

    పవన్ కళ్యాణ్ ఈ దేశానికి ఆదర్శం 🙏🙏🙏

  • @srinukolla4085
    @srinukolla4085 2 месяца назад +27

    ఆతల్లి మనలో లేకపోయినా ఆతల్లి ఆశలు. పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు ఆకలి తీర్చడం సాల అదృష్టం

  • @maraiahkaringa8641
    @maraiahkaringa8641 3 месяца назад +100

    అన్నయ్య వల్లనే ఇలాంటివి సాధ్యం

  • @citi6zen
    @citi6zen 2 месяца назад +9

    మంచి initiative. కాని ఇది గర్భాత్రం గా వచ్చే వాళ్ళకి కాకుండా నిజంగా అన్నం లేక ఆకలి తో అలమటించే వారిని చేరాలని కోరుకుంటున్నాను..🙏

  • @gmkrayalu932
    @gmkrayalu932 3 месяца назад +67

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 3 месяца назад +48

    చాలా గొప్ప ఆలోచన...డొక్కా. సితమ్మ

  • @gmkrayalu932
    @gmkrayalu932 3 месяца назад +52

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉

    • @bmkreddy897
      @bmkreddy897 2 месяца назад

      డొక్కా సీత్మగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే లా ఉంటుంది

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 3 месяца назад +118

    ఒక్కపూట భోజనం పెట్టడం 🙏🙏🙏🙏

  • @dhanunjaya8203
    @dhanunjaya8203 2 месяца назад +8

    ప్రతి ఒక్కరూ వల్ల తాతలు తండ్రులు పేర్లు పెట్టుకున్న ఈ రోజుల్లో మీరు అంధుల అన్నపూర్ణ ( డొక్కా సీతమ్మ) గారి పేరుని పెట్టటం మీ లాంటి గొప్ప నాయకుడికి దక్కుతుంది, ఇది గొప్ప ఆలోచన...
    జై పవన్ కళ్యాణ్ ❤ జై జనసేన ❤

  • @satyanarayana-zx3pk
    @satyanarayana-zx3pk 2 месяца назад +17

    రియల్ హీరో, మనుషుల్లో దేవుడు, మన పవన్కళ్యాణ్. 👃👃👃👃👌👌👌😇😇👍👍👍

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 3 месяца назад +41

    Very good decision. Whole world should know Sri Dokka Sethamma garu 🙏🏽🙏🏽🙏🏽
    I will donate for this center.

  • @gmkrayalu932
    @gmkrayalu932 3 месяца назад +32

    డొక్కా సీతమ్మ గారు ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jhansirani6764
    @jhansirani6764 2 месяца назад +10

    రాయపాటి అరుణ గారు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @kondaveetiyallamandu7985
    @kondaveetiyallamandu7985 3 месяца назад +37

    Supar సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏జై jenachena

  • @abhi-po3wh
    @abhi-po3wh 3 месяца назад +45

    Jai pavan jii

    • @adiseshaiah6970
      @adiseshaiah6970 2 месяца назад +1

      చాలా మంచి కార్యక్రమం. డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి ఆమె దాన గుణాన్ని తెలియచేయడం బాగుంది .చాలా గొప్ప విషయం. 😊

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 2 месяца назад +11

    అపర అన్నపూర్ణ దేవి, మహనీయురాలు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో ఇలాంటి పనులు చేయడం పవన్ కళ్యాణ్ గారి సామజిక స్పృహను అందరు గౌరవించాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ పవన్ గారిని మరింత ముందుకు వెళ్లేలా ప్రేమ, ఆశీస్సులు అందచేయాలనీ కోరుతున్నాను 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐✊🏽✊🏽✊🏽✊🏽✊🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽

  • @mc.malli7381
    @mc.malli7381 3 месяца назад +27

    Jai janasena

  • @vijaykiranch7906
    @vijaykiranch7906 3 месяца назад +32

    Pawan fans birthdays function s ki badhuluga veellaki donation s ivvandi

  • @bandavenkata2697
    @bandavenkata2697 2 месяца назад +4

    డొక్కా సీతమ్మ గారు
    సమాజానికి మాతృమూర్తి .
    తల్లికి సమాజమే
    బిడ్డ లాంటిది
    అందరికీ అన్న ప్రసాదం అందించి
    అన్నపూర్ణ దేవిగా చరిత్రలో రాణించంది.
    పవన్ కళ్యాణ్ ఆదర్శము ఆదర్శం విజయవంతం అవ్వాలి

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 3 месяца назад +11

    Pawan Kalyan sir 100years challaga undandi ( Dokka seethamma canteen🎉 pettinanku,) jai janasena, jai Pawan sir

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 2 месяца назад +7

    గొప్ప వ్యక్తుల పేర్లను తలుచుకోవటం మంచిది. స్పూర్తి దాయకం

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda9056 3 месяца назад +23

    డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టాలిగా

    • @subscription306
      @subscription306 2 месяца назад +1

      annam pettadam mukyama..leka photo pettadam mukyama..meeru cheppinadi kuda point ne.. kani.. dokka sethamma gari pettaka poyina parledu ani maa nammakam..

    • @rajeswaripulugujju8492
      @rajeswaripulugujju8492 2 месяца назад +1

      Photo unte ame sevatho patu , ame Ela untaranedi andariki telpini varu Pawan Kalyan garu a utaru.
      Chala happy undi andarila Pawan sir change avakunda , tanu edaite cheyyali anukunnaro adarilo adugulu vestunnanduku.
      Wish you all the best Pawan sir , God is always with you and your thoughts

  • @brahmendrabrahmendra1458
    @brahmendrabrahmendra1458 3 месяца назад +16

    Pawan Kalyan sir great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 2 месяца назад +3

    అన్నదాత సుఖీభవ ❤❤❤❤❤జై JANASENA

  • @pukkalakorlayya9301
    @pukkalakorlayya9301 2 месяца назад +5

    పవన్ కళ్యాణ్ ఈ దేశానికి ఆదర్శనం ధర్మం సత్యం పవన్ కళ్యాణ్

  • @nagisettikrishnatulasi6068
    @nagisettikrishnatulasi6068 3 месяца назад +12

    Jai janasena Dokka Sitammagariki namaskaramulu

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 2 месяца назад +2

    He is (Pawan)a divine soul He is always there to help poor and down trodden.
    I am proud of my power star.
    GVk

  • @jogaraomangina3082
    @jogaraomangina3082 2 месяца назад +1

    పవన్ 🙏 మన అందరి తల్లి సీతమ్మ

  • @purushothamraosilaparasett1957
    @purushothamraosilaparasett1957 2 месяца назад +1

    Salute to Deputu CM Sir, wonderful initiation..... 👏👏👏
    డొక్కా సీతమ్మ తల్లిని గుర్తు చేసుకుంటూ..... 🙏🙏🙏

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 3 месяца назад +13

    Hats off to you all 💐🙏

  • @shimdhim
    @shimdhim 3 месяца назад +32

    Pawankalyan gaarni gelipinchi chaala adrustam cheskunnaru AP prajalu..AP lo kotha polytics chustharu

  • @bajajemploy7015
    @bajajemploy7015 2 месяца назад +1

    నీజన్మ ధన్యం pavanbaabu

  • @venkatsai3441
    @venkatsai3441 3 месяца назад +13

    Great

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 2 месяца назад +2

    Hi very good disition ,anni danamula kante annadam gopadi, pedavadiki annam pettinavare nijamaina Devudu. P.kalyan is very great full leader in AP. Jai janasena. Jai AP.

  • @PavankumarMedisetti
    @PavankumarMedisetti 3 месяца назад +18

    Jai jenasena

  • @comedyvideos4943
    @comedyvideos4943 3 месяца назад +9

    Jaijanasena ❤ super bro ❤ super sister ❤

  • @lakshman6052
    @lakshman6052 2 месяца назад +6

    జై జనసేనా గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్నా

  • @pentayyanaravapentayya2410
    @pentayyanaravapentayya2410 3 месяца назад +9

    Jai janasena 🔥🔥🔥🔥

  • @narayanareddy3609
    @narayanareddy3609 3 месяца назад +8

    Great to see this kind of great sainics to jsp

  • @ravigattem79
    @ravigattem79 3 месяца назад +9

    Jai Janasena❤❤❤❤❤

  • @shankarr4568
    @shankarr4568 3 месяца назад +6

    Super Pavan Kalyan sir hat's haff 👌🙏👌🙏👌🙏👌👌🙏🙏👌🙏

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 3 месяца назад +9

    sree karam subham ❤

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 3 месяца назад +7

    Jai jenasena Jai hind

  • @student11S
    @student11S 3 месяца назад +3

    Great Sir will support as well

  • @GhaniBurugu
    @GhaniBurugu 2 месяца назад +1

    ❤❤❤

  • @Dileepkumar-vt5rz
    @Dileepkumar-vt5rz 3 месяца назад +7

    Good idea ❤❤❤❤ Jai Jena Sena

  • @PVijay-px7qw
    @PVijay-px7qw 2 месяца назад +2

    అన్ని బాగున్నాయి గానీ డొక్కా సీతమ్మ గారి ఫోటో అన్ని ఫ్లెక్స్ లో వేస్తే భాగును....

  • @sabithareddy5294
    @sabithareddy5294 2 месяца назад +1

    Jayahoooooooo janasena 🙏🙏🙏🙏🙏🙏👏🙏👏👏🙏

  • @tuttanagasiva9757
    @tuttanagasiva9757 2 месяца назад +1

    💖👏👏👏🙏🙏🙏

  • @fayazfaya2363
    @fayazfaya2363 3 месяца назад +6

    Super super super ❤❤❤❤

  • @coolguypravara
    @coolguypravara 3 месяца назад +9

    ఆ తల్లి పేరు మీద భోజనం పెట్టడం శుభపరిణామం

  • @arunakumar8783
    @arunakumar8783 2 месяца назад +3

    డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టండి. ఇండియా ని బ్రిటిష్ వారి పరిపాలించే కాలంలో లండన్ లో యువరాజు పట్టాభిషేకం జరిగేటప్పుడు డొక్కా సీతమ్మ గారి ఫోటో కి నమస్కరించి తదుపరి పట్టాభిషేకం జరిపించుకున్నారని విన్నాను. ఆమె యిప్పుడు స్వర్గం లో ఉండి పవన్ కళ్యాణ్ గారిని దీవించి ఉంటారని భావిస్తున్నాను . జై పవన్ కళ్యాణ్ గారు . జై కూటమి

  • @eswarachandravidyasagar5554
    @eswarachandravidyasagar5554 3 месяца назад +9

    విలేఖరి ఎవరో. మొదలు మర్యాద లేకుండా డొక్కా సీతమ్మ అని మాట్లాడుతున్నాడు

    • @gopalakrishanapolisetti8472
      @gopalakrishanapolisetti8472 3 месяца назад +3

      🙏🙏🙏🙏🙏🙏

    • @venkat1660
      @venkat1660 2 месяца назад

      Vilekharulu ante memu devudikante goppa anukuntaru.maryada samskaram asalundadu

  • @1699laxm
    @1699laxm 3 месяца назад +9

    🔥👌👌👌👌

  • @Vasu-u4b
    @Vasu-u4b 3 месяца назад +6

    Ur thoughts r no enough words to say sir long live PK sir from Bangalore.it should be continue through out our country be Indian love u sir

  • @nagamanimunnaluri5629
    @nagamanimunnaluri5629 3 месяца назад +4

    నిరుపేదలు తింటే baguntadhi

  • @lakshmisrinivasbonam863
    @lakshmisrinivasbonam863 2 месяца назад

    పైవన్ జీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.జైపవన్

  • @bmkreddy897
    @bmkreddy897 2 месяца назад +1

    పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు కృషి చేసిన మీ అందరికీ వందనాలు

  • @davidbojja4520
    @davidbojja4520 3 месяца назад +9

    Ve.rigod.anna

  • @gtyaga2519
    @gtyaga2519 2 месяца назад

    Super super very super anna
    Ilove pawan Kalyan anna

  • @NazeerUddin-j2h
    @NazeerUddin-j2h 3 месяца назад +1

    Suuuper Sir meeru Jai Janasena Jai Pawan Kalyan Garu Jai ho

  • @SureshSuresh-t3q
    @SureshSuresh-t3q 3 месяца назад +2

    Hats off to all

  • @chinthamvenkateswarreddy9534
    @chinthamvenkateswarreddy9534 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏 jai pawan anna

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 3 месяца назад +2

    Super BROTHER'S

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 2 месяца назад +1

    Jai pk ❤❤❤❤❤❤❤❤

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 2 месяца назад

    Super Good annadham 😊🎉
    Jai Sri CBN garu Visionary Leadership 🎉
    Jai Sri Pawankalyan garu 🎉🙏🌟✨️🙏

  • @doublegamer7655
    @doublegamer7655 2 месяца назад

    Jai janasena Jai jai Pavan Sir... Jai shree Ram...

  • @MurthyMurthy-c1x
    @MurthyMurthy-c1x 3 месяца назад +1

    Public vote of power Right parsion. Right of Government next Generation memories love u Nara chandra Babu nayudu Grate ❤❤❤ Andra Pradesh

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 3 месяца назад +2

    Very excellent

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 2 месяца назад +1

    సీతమ్మ గారి ఫోటో కూడా పెడితే, ఎంతో మంది ఇప్పటి జనరేషన్ కి తెలుస్తుంది.

  • @sadaramrajunaidu147
    @sadaramrajunaidu147 2 месяца назад

    🙏🇮🇳💪 Jai Pavan ji🙏🇮🇳💪

  • @jamalpurbalaji9478
    @jamalpurbalaji9478 2 месяца назад

    jai jana sena
    pawan anna neeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vatamgopal2593
    @vatamgopal2593 2 месяца назад

    Jai pspk Jai Jai pspk Jai janasena

  • @pavankumar714
    @pavankumar714 2 месяца назад

    great job .jai janasena

  • @amareshk145
    @amareshk145 2 месяца назад

    🙏🙏 jai janasena ✊ Jai power 🌟💪👍🚩

  • @sureshlatchupatula9187
    @sureshlatchupatula9187 2 месяца назад

    జైహింద్ జనసేన

  • @krishnamohan-mr6vq
    @krishnamohan-mr6vq 2 месяца назад +1

    🙏🙏🙏 జై జనసేన✊❤‍🔥

  • @gvasu1981
    @gvasu1981 3 месяца назад +2

    Good❤

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 3 месяца назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 2 месяца назад

    ‌పవన్ కల్యాణ్ గారు మీకు జోహార్లు 🙏🙏
    ప్రతీవ్యక్తిని భవత్స్వరూపంగా భావించి అన్నదానం చేసిన అన్నపూర్ణా దేవి డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈకార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది.

  • @rvr.ramojurvr.ramoju2601
    @rvr.ramojurvr.ramoju2601 2 месяца назад

    చాలా గొప్ప కార్యక్రమం హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ సార్

  • @ashokkompelly5445
    @ashokkompelly5445 3 месяца назад +1

    Pawan Kalyan Mata doke sitama bojanam super

  • @user-ram1893
    @user-ram1893 2 месяца назад

    బక్క సీతమ్మ గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరదాయకం ఎందుకంటే ఆ మహాతల్లి ఆకలి అన్న వాళ్లకి కడుపు నింపింది అందుకే ఆమెను అందరూ ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుస్తారు

  • @ESWARARADA
    @ESWARARADA 2 месяца назад

    పవన్ సార్ ఈజ్ రియల్ హీరో.. 🙏🙏🙏

  • @VenkatK-bd9rl
    @VenkatK-bd9rl 3 месяца назад +2

    The great Dokka Seetham ❤

  • @emmadisathish7133
    @emmadisathish7133 2 месяца назад +1

    Jai pavan kalyan anna

  • @SssM-ej9xr
    @SssM-ej9xr 2 месяца назад

    గ్రేట్

  • @myselfraju99
    @myselfraju99 2 месяца назад

    Great job Jai JANASENA❤❤❤🎉🎉🎉

  • @GuppiRaju
    @GuppiRaju 2 месяца назад

    జై జనసేన ✊✊✊

  • @sirienterprises6124
    @sirienterprises6124 2 месяца назад

    Great pavan garu