దోతి కట్టుకున్నాడని మాల్ లో సినిమాకి వచ్చిన రైతుని గెంటేశారు..కట్ చేస్తే మాల్ సీజ్

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #fathersdayspecial #fatherson
    Watch : దోతి కట్టుకున్నాడని మాల్ లో సినిమాకి వచ్చిన రైతుని గెంటేశారు..కట్ చేస్తే మాల్ సీజ్ #voiceofvenkat
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...

Комментарии • 512

  • @bmohan1616
    @bmohan1616 2 месяца назад +210

    చాలా మంచి పని చేశారు. కర్ణాటక గవర్నమెంట్ కీ చాలా ధన్యవాదాలు.

    • @AttadaBaburao
      @AttadaBaburao 2 месяца назад +1

      Praise God. Thanks to the Assembly members and Govt., of Karnataka. "Jai Kisan."

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 месяца назад +127

    గొప్ప విడియో ఇది రైతుని బట్టలను తక్కువగా చూసే వారికి చెప్పుదెబ్బ👏👌

  • @Sathil-up7gs
    @Sathil-up7gs 2 месяца назад +273

    ఆ రైతు పండిస్తేనే , ఆ రైతు పెట్టిన భిక్షే
    ఈ రోజు మనం తింటున్న తిండి.
    ఆ రైతే లేకపోతే ఏం తినే వాళ్ళమో

    • @cvprasad7152
      @cvprasad7152 2 месяца назад

      ఒకే ఒక్క సంవత్సరం రైతులు అందరూ వ్యవసాయం మాని వేస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. గుర్తించాలి, రైతులను కాపాడు కోవాలని విజ్ఞప్తి. Because food can not be manufactured in laboratories, please.

    • @AwaisShaik-yu4nn
      @AwaisShaik-yu4nn 2 месяца назад

      Gaddi kuda dorakadu vedhavalaku bro

  • @myjourny5346
    @myjourny5346 2 месяца назад +222

    రైతు కి అవమానం చేస్తే శిక్ష పడాలి

  • @tammalisangameswar1572
    @tammalisangameswar1572 2 месяца назад +233

    ధోతి లో తలపాక లో ఉన్న ఆనందం ఈ ప్యాంటు షెడ్డులో లేదు బ్రదర్ మా నాన్న నువ్వు తాతలు అందరూ దూతి కట్టుకునే వాళ్లే

  • @doddishankar8022
    @doddishankar8022 2 месяца назад +171

    Vote from raithu

  • @dalapatr2082
    @dalapatr2082 2 месяца назад +83

    ఇది ఏమాత్రం సమర్దించలేము ! అదిపత్య ధోరణానికి ఒక ఉదాహరణ !

  • @SwamiMA
    @SwamiMA 2 месяца назад +39

    ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో బ్రతికి ఇదే మట్టిలో కలిసే ప్రాణి ఒకే ఒక్కడు అతడే రైతు వ్యవసాయం చేయడం అంటే ఈ దేశానికి తిండి పెట్టడం లాంటిది కాలరీ ఎగరేసి చెప్పొచ్చు గర్వంగా నేను రైతుని అని జై భారత్ మాత
    జై జవాన్ జై కిసాన్
    కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mulawaguproject5691
    @mulawaguproject5691 2 месяца назад +20

    ఇది కద వార్తలు అంటే …! … సామాన్యునికి న్యాయం జరిగినప్పుడే 👏👏 జై జవాన్ జై కిసాన్ ..

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 2 месяца назад +31

    రైతు లేకపోతే దేశానికి మనుగడే వుండదు. కన్నడిగులు చాలా మంచి పని చేశారు! సంప్రదాయ వేష భాషలను చులకన చేస్తూ అవమానించిన సంఘటనలు మన దేశంలో గతంలో చాలా జరిగాయి, ఇప్పుడూ జరుగుతూనే వున్నాయి. అటువంటి సంఘటనలపై ప్రభుత్వాలు తీవ్ర చర్యలు తీసుకోవాలి.

  • @sisalavakusalavakusa6604
    @sisalavakusalavakusa6604 2 месяца назад +34

    ఇది కదా రైతున్న దెబ్బ జై కిసాన్ ❤❤❤❤❤

  • @surahmanyam
    @surahmanyam 2 месяца назад +54

    ఈ ఇన్సిడెంట్ తో నైనా అందరు దొతి లో వెళ్ళాలి మాల్స్ కి

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 2 месяца назад +48

    మొదటగా మన దేశ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు "రైతుల హక్కులు మరియు గౌరవం" అనే విషయం social media platform ద్వారా మరియు digital board displays ద్వారా దేశం మొత్తం గా ప్రచారం చేయడంలో విఫలం అయింది అని చెప్పాలి.
    "రైతులు దేశానికి వెన్నెముక వంటి వాళ్లు"
    "రైతు గౌరవమే దేశ గౌరవం"
    " రైతే రాజు "
    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్

  • @SwamiMA
    @SwamiMA 2 месяца назад +24

    ఈ సంఘటన చాలా చాలా బాధాకరం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఖండించాలి థియేటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలి ఈరోజు చదువుకునేవాళ్లు ఉన్నారు అంటే దాని వెనుక వారి వారి పూర్వీకులు ఎలా ఉన్నారు ఎలా ఉండేవారు ఒకసారి ఆలోచించాలి ఈరోజు మనం బ్రతకాలి అంటే ఆహారం అవసరం ఆహారం ఉండాలి అంటే రైతే రాజు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి భారత్ మాతాకీ జై

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 месяца назад +51

    జార్జ్ బుష్ వచ్చి మన ప్రియతమ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పంచ కట్టును షర్టును చూసి చాలా సంతోషపడి నాడు మీ బట్టల్లో వెంటిలేషన్ బాగుంటుంది గాలి బాగా తగులుతుంది అంటాడు అదే ముస్లిమ్స్ లూజ్ పైజామా జుబ్బా వేసుకుంటారు ఇవన్నీ ప్యూరీ ఇండియన్ డ్రెస్సులు కాదు

    • @patanhameed1516
      @patanhameed1516 2 месяца назад +5

      ఇక్కడ ముస్లింల పేరు ఎందుకు వచ్చింది రా ముస్లింలు వేసుకునే డ్రెస్సులు సిక్కులు అలాగే రాజస్థానీయులు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఈ చుట్టుపక్కల కూడా ఇదే డ్రెస్సులు వేస్తారు రాజకీయ పార్టీల నుంచి కాకుండా ఒకవైపు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వైపు తొంగి చూడు మతపరంగా కడగకుండా మానవత్వం పరంగా చూడు

  • @vijjampavanjsp25
    @vijjampavanjsp25 2 месяца назад +89

    కర్నాటక గవర్నమెంట్ చేసిన పనికి చాలా ఆనందంగా వుంది.

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 месяца назад +61

    జై కిసాన్

  • @raghuveersharma6084
    @raghuveersharma6084 2 месяца назад +15

    రైతు డ్రెస్ లు పంచి, దోతీ, లుంగీలు న్యూ ఫ్యాషన్ ట్ట్రెండ్ గా మారాలి.
    ఆ డ్రెస్ లు వేసుకుంటే, Proud ga feeling ravali.
    Anna dhaatha Ina
    Raithannaki eche respect.

  • @cvprasad7152
    @cvprasad7152 2 месяца назад +46

    అది కర్ణాటక కాబట్టి ఇంత ప్రతిధ్వని వచ్చింది.
    మన ఉభయ రాష్ట్రాలలో అయితే ఏ communists లో పట్టించుకోపోతే ఇక్కడ కనీస స్పందన ఉండేది కాదు,

    • @aitharajuudayaprakash1418
      @aitharajuudayaprakash1418 2 месяца назад

      ఇలాంటి సంప్రదాయాల విషయంలో కమ్యూనిస్టులు పట్టించుకుంటారా... అదో పెద్ద జోకు...

  • @naidudemuduJ
    @naidudemuduJ 2 месяца назад +8

    రైతే రాజు. మంచి న్యూస్ ఇది. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏. All the best bro.

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 месяца назад +6

    ఇక్కడ ఇక్కడ జరిగింది పోరాటం ఈ పోరాటం ఆత్మవిశ్వాసం ప్రజల్లో చచ్చిపోయింది
    ప్రజలారా తెలుసుకోండి ఇలాంటి పోరాటాలు ధైర్యం ఆత్మవిశ్వాసం నిజాయితీగా ఇలా నిలబడండి కొద్దిగా కష్టమైన మీరు జీవితంలో ఎదగ గలుగుతారు నలుగురిని ఆదుకో గలుగుతారు జైశ్రీరామ్

  • @prasadseerasaley6126
    @prasadseerasaley6126 2 месяца назад +17

    Well done boys. Jai kisan. Jai javan

  • @suneelabantupalli9011
    @suneelabantupalli9011 2 месяца назад +23

    Gulf countries లో అయితే వాళ్ళ traditional dress తోనే ఉంటారు అందరూ.మనకే ఎందుకో ఈ విపరీతాలు

  • @srinivasareddykolli5151
    @srinivasareddykolli5151 2 месяца назад +22

    Govt very good decision
    Thank you to the Karnataka government.

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 месяца назад +6

    2 బట్ట పీలికలు వేసుకురవలేమి విల మల్కు చి చీ.....ధోవతి మంచి సంప్రదాయం 🎉🎉🎉🎉

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 2 месяца назад +3

    అందరికీ అన్నం పెట్టే రైతుకు అవమానం జరిగితే వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి ఇక ముందు ఇలాంటి జరగకూడదని నా అభిప్రాయం రైతు దేశానికి వెన్నుముక జై భారత్

  • @dhannadaramesh
    @dhannadaramesh 2 месяца назад +1

    Good, deshition, government, karnataka

  • @thinkbig5083
    @thinkbig5083 2 месяца назад +18

    7 రోజుల సస్పెన్షన్‌కు సూపర్ నిర్ణయం, మేనేజర్‌పై తీవ్రమైన చర్య తీసుకోవాలి, మేనేజర్‌ కి దోతి వెస్టే కూడా అలానే ఉంటాడు

    • @sridharb4973
      @sridharb4973 2 месяца назад +2

      6 months close cheyali

    • @subrahmanyamchinta5584
      @subrahmanyamchinta5584 2 месяца назад +1

      ఆ మేనేజర్ నే 7 రోజులు పంచి చొక్కా వేసుకొని డ్యూటీ కి రమ్మనాలి.

  • @sekharnemalikanti6113
    @sekharnemalikanti6113 2 месяца назад

    Well done brother, Good Judgement of KA Government ❤

  • @ksreddy115
    @ksreddy115 2 месяца назад +6

    ఉష్ణ దేశాలలో నాభికి కింద గాలి బాగుగా తగలాలి , ధరించిన దుస్తులు బిగుతుగా వుండరాదు. మగవాళ్ళలో ధోతీగాని , ఆడవారి లో చీరగాని ,మనపూర్వికులు శాస్త్ర ప్రకారము ధరించారు. నూలు ,ఖద్ధరు వస్త్రాలు అనుకూలంగా వుంటాయి.

  • @R4848
    @R4848 2 месяца назад +3

    Well done Karnataka Govt. Also the response of Karnataka rythu sangam to the issue is appreciated. Public and youth who supported the cause are great.

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 месяца назад +15

    మంచి పని చేశారు నా కొడుకుని జై రైతు జై హింద్

  • @RajuBrahmarajuP
    @RajuBrahmarajuP 2 месяца назад +13

    Super
    Jai kisan

  • @koppoluudaya6678
    @koppoluudaya6678 2 месяца назад +3

    జయహో రైతన్న 🌾🇮🇳

  • @twostates365
    @twostates365 2 месяца назад +7

    I love everyone who made it possible

  • @కోవెలజగన్మోహనాచార్యులు

    మేనేజర్ రైతు పండించిన పంటను తింటులేడా? రైతు ను గౌరవించాలి. Govt మంచి పని చేసింది

    • @AttadaBaburao
      @AttadaBaburao 2 месяца назад

      Your comment is absolutely right.

  • @sekharnemalikanti6113
    @sekharnemalikanti6113 2 месяца назад

    Riythe Raju 🎉🎉

  • @mahendrababulake
    @mahendrababulake 2 месяца назад

    చాలా మంచి సంఘటన...ఇలాంటి సంఘటనలను అయినా చూసి రైతు రైతే రైతే రాజు...

  • @shanthi4620
    @shanthi4620 2 месяца назад +7

    అవును నిజమే అతను మానసిక సోబను అనుబవించాడు కాని కుల వివక్ష తో చాల మంది మానసిక సోమ అనుభవిస్తున్న రు భ

  • @padmavathigullipalli5093
    @padmavathigullipalli5093 2 месяца назад +6

    Super 👏👏👏👏jai kisan

  • @chapanageshwarrao6384
    @chapanageshwarrao6384 2 месяца назад +1

    ఇలాంటి న్యూస్ ని ప్రసారం చేస్తే రైతులకు గౌరవం వచ్చినట్టు ఉంది అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి తమ గ్రూపుల్లో రైతు లేనిదే రాజ్యం లేదు పిడికెడు అన్నం నోట్లో పోవాలంటే రైతుల్ని గౌరవించాలి ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే రైతుల్ని గౌరవించాలి అది మనందరి బాధ్యత

  • @infra38579
    @infra38579 2 месяца назад +5

    Karnataka always great.
    Always give a lot of respect to Farmers and even to a common man.

  • @yerriswamyreddy1988
    @yerriswamyreddy1988 2 месяца назад +2

    Nuvvu super brother manchi Pani chesav . we should always give respect to farmers

  • @mahendhargoud4107
    @mahendhargoud4107 2 месяца назад +6

    very emeotional - tears in eyes

  • @SrinubabuSetti
    @SrinubabuSetti 2 месяца назад

    రైతులు కోసం 🙏🙏🙏
    ఇలాంటి videos చూపిస్తున్నందుకు మీకు 🙏🙏🙏

  • @goluguribapiraju
    @goluguribapiraju 2 месяца назад

    ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా పాత్ర అద్భుతం.. Good job Netizens.. 💪..!!!

  • @sriraj2319
    @sriraj2319 2 месяца назад +3

    Unity Inka vundi great thanks for supporters and raitu Raju Ani matallo kadu chetallo chupinchali

  • @panginaidu4880
    @panginaidu4880 2 месяца назад

    నిజమే శిక్ష పడాలి

  • @shimdhim
    @shimdhim 2 месяца назад +25

    Jai kisaan....jai hind

  • @mahalakshmiindupuriyour5108
    @mahalakshmiindupuriyour5108 2 месяца назад +6

    Super bro good manchi pani chesavu

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla97 2 месяца назад

    AWESOME JOB KARNARTAKA . JAI HO FARMING COMMUNITY

  • @prasadrao7936
    @prasadrao7936 2 месяца назад +5

    జై హింద్ జై జవాన్ జై కిసాన్

  • @perfectenterprises9137
    @perfectenterprises9137 2 месяца назад

    మంచి న్యూస్ చెప్పారు సార్, ఇంక ఎవరు ఇటువంటి తప్పుడు విషయాలు చేయరు

  • @Pomofarming-so7cv
    @Pomofarming-so7cv 2 месяца назад +17

    Raithu=God

  • @ExcitedJackrabbit-zk6mf
    @ExcitedJackrabbit-zk6mf 2 месяца назад

    Thank you so much more than🙏
    I love former 🙏
    Former is God 🙏
    Chala manchi pani cheshr brother thank you❤❤❤🌹 💪💪💪💪💪💪💪

  • @ramireddy3126
    @ramireddy3126 2 месяца назад

    Nice , right decision by Karnataka government

  • @kavithasharma221
    @kavithasharma221 2 месяца назад

    Super రైతన్న సూపర్ మనమంతా రైతు బిడ్డలం అందుకే మగవారు తరచుగా దోతీ కట్టుకోండి మనసాంప్రదాయం చూపించండి 🙏🙏🙏👌👌

  • @gangavalli5955
    @gangavalli5955 2 месяца назад +1

    👌 👏👏👏👏👏👏chala manchi vishayalu vinnanu. Good post. Jai jawan❤ jai kisan

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 2 месяца назад +11

    చాలా మందికి ఈ jabbu ఉంది

  • @jayanaidud517
    @jayanaidud517 2 месяца назад

    Respect farmers, they are giving food for all

  • @nomeshnomesh
    @nomeshnomesh 2 месяца назад +5

    జై కిసాన్ జై జవాన్

  • @bvenkatareddybvreddy1617
    @bvenkatareddybvreddy1617 2 месяца назад

    Giving respect to farmers ❤❤❤

  • @srpulavarty1236
    @srpulavarty1236 2 месяца назад +1

    Right action. We have to respect our tradition n culture

  • @adinarayan3795
    @adinarayan3795 2 месяца назад

    సూపర్ బ్రో చాలా బాగా చేశారు అసలు విషయం ఏంటంటే అసలు హాలు కి దరిద్రం పట్టి అలా జరిగింది

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 2 месяца назад +1

    ప్రజలు ఇలా స్పందించాలి. నా కెందుకులే అనుకుంటే అదే పరిస్థితి లో రేపు మనమూ ఉండవచ్చు.

  • @raghuperi6065
    @raghuperi6065 2 месяца назад +1

    మీరు కరెక్ట్ 100%

  • @amarardp6248
    @amarardp6248 2 месяца назад +9

    Jai Sriram Jai Sriram Jai Srikrishna

    • @samassociates956
      @samassociates956 2 месяца назад

      Tikka nakodaka deeniki jaisriram jai srikrushna comment avasaramara. Koncham vadara. Daridruda bhakthi vunthe manasulo veeyyisarlu cheppukira jaisriram. Videos chusevallaki endhukura jaisriram daridruda.

  • @shaikmoulali5843
    @shaikmoulali5843 2 месяца назад +2

    👏👏👏👏👏 hatsoff .

  • @mycutebaby5735
    @mycutebaby5735 2 месяца назад +2

    Valla nanna kosam fight chesina aa koduku ki hats off....help chesina vallu kuda great....

  • @giribabu103
    @giribabu103 2 месяца назад +1

    Salute to all those who supported this farmer.

  • @msrikiran
    @msrikiran 2 месяца назад

    Indian Army Soilder and Indian Former both are back bone for the country..
    Respect them..

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад +13

    ప్యాంట్ అసలు మన సంస్కృతి కాదు...

    • @santhoshakshanthala6636
      @santhoshakshanthala6636 2 месяца назад

      మేడం ఆ మాల్ వానిది కూడ తప్పు లేదు వానీ బాధ వానిది ఇ దేశంలో రైతు కు కచ్చితంగా ప్రతమ స్థానం ఇవ్వాల్సిందే. కానీ రైతు అనేవాడు ఆ విదంగానే వెళ్లాలని ఏమీ లేదుకదా. ఎందుకంటే అక్కడికి వచ్చే వారి విధానం వేరేగా ఉంటుంది అతను వాళ్లను కూడ పరిగణలోనికి తీసుకోవాలికదా.

  • @ramalingabeeram6638
    @ramalingabeeram6638 2 месяца назад +1

    Super anna

  • @klakshman87
    @klakshman87 2 месяца назад +3

    సూపర్👍🙏👌

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 2 месяца назад

    Great message. God bless.

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 2 месяца назад +1

    Very nice post.I am proud of this post as a farmer.Raithe Raju.👍👍👍

  • @ManojKumar-dg2xn
    @ManojKumar-dg2xn 2 месяца назад

    Support from youth make all the change keep it up.

  • @sbvramamurthy5100
    @sbvramamurthy5100 2 месяца назад +1

    Very well done by government decision and appreciate the jai kisan
    Jai kisan jai jawan slogan is important for the generations to come

  • @chemdoubtmadhu6009
    @chemdoubtmadhu6009 2 месяца назад +2

    Correct ga react ayyaru sir andaru.

  • @mangalgirisrikanth731
    @mangalgirisrikanth731 2 месяца назад +1

    Gret response and
    Jai Jawan
    Jai kisaan
    Jawan is father of India 🙏🌹

  • @kalpana9469
    @kalpana9469 2 месяца назад +12

    Super

  • @vasanthakumari2291
    @vasanthakumari2291 2 месяца назад +1

    Good deccision by the state assembly in giving respect to the farmer,hatsof.

  • @Drkreddy89
    @Drkreddy89 2 месяца назад

    Good job done by son of agriculturist.

  • @srilaxmi8727
    @srilaxmi8727 2 месяца назад

    సినిమా పేరుతో సామాన్య ప్రజలను పిప్పి పిండి చేస్తున్నారు. ఇలా చాలా మల్స్ ఉన్నయ్. వాటన్నిటిపే చేర్యాల తీసుకోవాలి ✊

  • @chintu_365
    @chintu_365 2 месяца назад

    👍👍👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎక్సలెంట్ సార్

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 2 месяца назад +2

    ఎండా, వానా,చలి అని శ్రమించి పంటను పండించి అన్నం పెట్టే రైతన్నను అవమానం భరించలేక సిగ్గు చేటు భారత దేశం ఒక వ్యవసాయ దేశం

  • @rameshbaira477
    @rameshbaira477 2 месяца назад +1

    గుడ్ డెసిషన్

  • @umamrao8346
    @umamrao8346 2 месяца назад +4

    జై కిసాన్ జై జై కిసాన్

  • @UmamaheshKotnana
    @UmamaheshKotnana 2 месяца назад +8

    Jai kisan.

  • @A_Day_With_Sanjana
    @A_Day_With_Sanjana 2 месяца назад

    Nice video jai Kisan👏

  • @aylamsubramaniansreenivasa4452
    @aylamsubramaniansreenivasa4452 2 месяца назад +25

    రైతు గురించి చెప్పావ్ చాలా బాగుంది కాని మధ్యలో ఆ గాంధీ ఎందుకు.
    మన దేశాన్ని విడదీసినందుకా.

    • @sreenivasamurthysonduripan9433
      @sreenivasamurthysonduripan9433 2 месяца назад +4

      Chala Baga duliparu

    • @purnachandarb543
      @purnachandarb543 2 месяца назад +5

      గాంధీ గాడు వేస్ట్ గాడు అన్న

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 2 месяца назад +3

      తప్పు బ్రో, ఎవరు ఎన్ని చెప్పినా మన దేశానికి స్వాతంత్య్రం మాత్రం గాంధీ తాతయ్య వలనే సాధ్యం అయింది. అయితే మన దేశం మాత్రం బ్రిటిష్ వారే విడగొట్టారు

    • @saivishnutammineni4011
      @saivishnutammineni4011 2 месяца назад +1

      Yes good

    • @purnachandarb543
      @purnachandarb543 2 месяца назад +1

      @@anandaraobaratam9202 గాంధీ వళ్ళ స్వాతంత్ర్యం రాలేదు, గాంధీ వళ్ళ స్వాతంత్ర్యం ఇంకా లేట్ అయింది.

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 2 месяца назад +1

    😂😂😂😂😂 Anna very very simple. Yogi BABA POLICY. TIKKA KUDURTADI.🤣

  • @Ms143N
    @Ms143N 2 месяца назад +2

    అలాంటి మాల్స్ బాన్ చేయించాలి❤❤❤

    • @gayathridevidevarasetty8691
      @gayathridevidevarasetty8691 2 месяца назад

      మాల్స్ బంద్ చేయకూడదు అండి అలాంటి వారికి బుద్ధి చెప్పాలి

  • @kalyankumarmyla9611
    @kalyankumarmyla9611 2 месяца назад

    Super anthey aa decision

  • @nagarajukonduri955
    @nagarajukonduri955 2 месяца назад

    Super desition of Karnataka government

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 2 месяца назад +1

    వేమన శతకాలు వ్రాసిన వేమన గారు ఏమి లేకుండానే తిరిగే వారట. అలాంటి మహనీయులను ఎంతో మందిని కన్న భారత మాత ఇప్పుడు కొంతమంది వలన బాధ పడుతుంది.

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 2 месяца назад

    జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై❤🙏

  • @vasthuvidya6634
    @vasthuvidya6634 2 месяца назад

    మట్టి లో మాణిక్యం రైతు
    మనం అనుభవించే ఈ సంపద ను సృష్టించింది మట్టిలో నుండే అది రైతు కుటుంబం గా ఉన్న జీవనం నుండే వస్తున్నది
    జై జవాన్ జై కిసాన్ - లాల్ బహదూర్ శాస్త్రి
    జై బాలయ్య
    జై హింద్

  • @Damodhararaoveeravalli-dv5vf
    @Damodhararaoveeravalli-dv5vf 2 месяца назад

    కర్నాటక ప్రభుత్వం చేసిన పనికి ధన్య వాదాలు.

  • @padalavenkateswarrao2271
    @padalavenkateswarrao2271 2 месяца назад +1

    Sangalu ante e vidhamu ga undali🎉