గుండెలో నిండియున్న ప్రేమనే || Gundelo Nindiyunna Premane || LIVE WORSHIPSONG PAS.JOSHUA MATTHEW GARU

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 15

  • @samsonchappidi4326
    @samsonchappidi4326 28 дней назад +1

    Very heat fultouching song God bless you brother

  • @samsonchappidi4326
    @samsonchappidi4326 16 дней назад +1

    Very good voice and melodiouspìtuel song praise lord brother may the lord use you as a goodwepan in the gospel work God bless you

  • @myesubabu2766
    @myesubabu2766 2 месяца назад

    Praise the Lord ayya garu

  • @livinggodprayerhouse.v.j
    @livinggodprayerhouse.v.j 17 дней назад

    ❤ ప్రైస్ ది లార్డ్ అన్న

  • @MountZionPentecostalMinistries
    @MountZionPentecostalMinistries  6 месяцев назад +3

    Gundelo Nindiyunna Premane Worship Song Lyrics
    పల్లివి:
    గుండెలో నిండియున్న-ప్రేమనే పాడనా
    మనసులో దాచుకున్నా-ఆశనే చెప్పనా -2
    అ.ప:
    నీ ప్రేమనే పాడనా-నా ఆశనే చెప్పనా
    పాడనా చెప్పనా - ప్రేమనే పాడనా -2 ||గుండెలో||
    1. సిలువ మరణం పొందకముందే-ఏదెను ఆజ్ఞను మీరక ముందే -2
    భూమి పుట్టక ముందే అంకురించిన ప్రేమ
    నేను పుట్టకముందే పుట్టుకొచ్చిన ప్రేమ
    ||నీ ప్రేమనే||
    2. నా బలమునంతా ఈ లోకం - వాడుకున్నది సహజమే
    నా బలహీనత కూడా వాడుకున్నది నీవే
    నా బలహీనత యందు బలపరచినది నీవే
    ||నీ ప్రేమనే||
    3. నన్ను ఎందుకు ప్రేమించినావో - నాలో ఏ మంచి చూశావో
    ఏ మంచి నాలో లేకున్నా - ఎవరు నిన్ను అడగలేరనా
    ఏ జవాబు చెప్పలేవయా-అడిగి అడిగి అలసిపోయినా
    ||నీ ప్రేమనే||
    4. నాలో నివసింప తెగించినావే - తగను తగనని ఎడ్చినానే
    నిన్ను నే దుఃఖపరిచిన నన్ను విడువని నాథా
    నిన్ను సంతోష పరచే ఆశ ఒకటే ఆశ
    ||నీ ప్రేమనే||

  • @RamaKrishna-fj3bk
    @RamaKrishna-fj3bk Год назад +1

    Praise the lord ayyagaru 🙏

  • @ganapathip4589
    @ganapathip4589 Год назад +1

    Praise the lord 🙏🙏 Ayya garu

  • @prasaddoppala2264
    @prasaddoppala2264 Год назад +1

    amen....

  • @03sec-2renukamamidi2
    @03sec-2renukamamidi2 Год назад +1

    Praise the lord pastor garu

  • @yesupadambabu8079
    @yesupadambabu8079 Год назад

    Praise the lord pastor garu. Heart touching words. Glory to God. ❤

  • @PaulasNeelagiriOfficial
    @PaulasNeelagiriOfficial Год назад

    😂🎉,, థాంక్యూ పాస్టర్ గారు చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును

  • @03sec-2renukamamidi2
    @03sec-2renukamamidi2 Год назад

    Praise the lord to one and all

  • @velpulaisaac9121
    @velpulaisaac9121 11 месяцев назад

    😭😭😭😭😭love u jesus

  • @mallelaajaydasumallelaabhishek
    @mallelaajaydasumallelaabhishek 7 месяцев назад

    Lyrics pettandi anna

  • @RojaDodda-ez5cw
    @RojaDodda-ez5cw 5 месяцев назад

    Amennnnn