తిరుమల తిరుపతి వెంకటేశా వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస జిమ్ జిమ్… జిమ్ జిమ్ తిరుమల తిరుపతి వెంకటేశా ఈ టైపేంటో చెప్పవయ్యా తిరుమలేశా, జిమ్ జిమ్ మాట్లాడుకోరు, మ్మ్… లుక్కేసుకోరు ఈ సీక్రెట్టు విప్పేదెలా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ ఈ లోగుట్టు బయటపెట్టు శ్రీనివాస, జిమ్ జిమ్ లవ్ అందమంటే… ఓఓ ఓ హో, కాదంటారాయె, ఓఓ ఓ హో ఈ మిస్టరీని లాగేదెలా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస జిమ్ జిమ్… జిమ్ జిమ్ క్లింటను ఇన్స్కీదొక ప్రేమ… మన ఎన్టీఆర్ ది మరో ప్రేమ అజారుభాయి ది ఒక టైపు… మన టెండూల్కర్ధి మరో టైపు మీరాబాయి ది ఒక దారి… ఆ డయానాది వేరొక దారి అరె ఇది ఏం ప్యారో… ఓఓ ఓ, చెప్పారా యారో, ఓఓ ఓ అరె ఇది ఏం ప్యారో… చెప్పారా యారో ఈ ప్యార్ కహాని… సొల్లుడ తంబీ ఈ ప్రేమకు పేరేంటయ్యా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ వీళ్ళ సంగతేంటో చెప్పవయ్యా శ్రీనివాస జిమ్ జిమ్… జిమ్ జిమ్ హొయ్య హొయ్య హొయ్యారే హొయ్య హొయ్య హొయ్యారే మనసంటూ ఇచ్చేశాక… వేశావయ్య ఓ మెలిక ప్రేమకు బాటే చూపించి… ఆ రూటుకు నువ్వే బ్రేకేసి ఇరకాటంలో పెడతావు… ఆ పైన తమాషా చూస్తావు అబ్బ, ఈ నస ఏంటో… ఓఓ ఓ, చూడవయ్య బాబు, ఓ ఓఓ ఈ నస ఏంటో… చూడవయ్యా బాబు డౌటులన్ని తీర్చే మార్గమేంటో చెప్పి ఈ గండాన్ని దాటించరా, గోవిందా..! తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్ ఈ గోడు కాస్త ఆలకించు శ్రీనివాస, జిమ్ జిమ్ మనసేమో నేడు.. ఓఓ ఓ, మూగబోయే చూడు, ఓఓ ఓ ఈ కథ నీకు తెలిసిందేగా, గోవిందా..! జిమ్ జిమ్… జిమ్ జిమ్ ఏయ్, ఏ పో బే జిమ్ జిమ్… జిమ్ జిమ్
Raghava Lawrence dance at peaks n terrific..... Naveen Garu n Priya Mam glamour extraordinary n excellent..... 5 star song with fantastic n fabulous lyric n voice..... Hats off to the entire team 4 this outstanding n incredible song ever......
Tirumala tirupathi venkatesaa Veella theeru kastha cheppavayya srinivaasa Tirumala tirupathi venkatesaa Ee type nto cheppavayya thirumalesa Maatladukoru lookesukoru Ee secret vippedela govinda Tirumala tirupathi venkatesaa Ee loguttu bayatapettu srinivasa Love andamante o… kadantaraaye o… Ee mysteryni laagedela govinda Tirumala tirupathi venkatesaa Veella theeru kastha cheppavayya srinivaasa Clinton inski doka prema Mana ntrdi maro prema Ajarudhandi oka type Mana tendulkardi maro type Meerabhai di oka daari Aa dayanaadi veroka daari Are idi yem pyaro o…cheppara yaro o… Are idi yem pyaro cheppara yaro Ee pyar kahani solluda thambi Ee premaku perentayya govinda Tirumala tirupathi venkatesaa Veella sangathento cheppavayya srinivaasa Manasantu ichesaka vesavayya o melika Premaku baate choopinchi aa routeku nuvve breakesi Irakatamlo pedathavu aa paina thamasha chusthavu Abba ee nasa ento o… choodavayya babu o… Ee nasa ento choodavayya babu Doubtulanni theerche maargamento cheppi Ee gandanni daatinchara govinda Tirumala tirupathi venkatesa Ee godu kastha aalakinchu srinivasa Manasemo nedu o… moogaboye choodu o… Ee katha neeku thelisindega govinda
తిరుమల తిరుపతి వెంకటేశా
వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస
జిమ్ జిమ్… జిమ్ జిమ్
తిరుమల తిరుపతి వెంకటేశా
ఈ టైపేంటో చెప్పవయ్యా తిరుమలేశా, జిమ్ జిమ్
మాట్లాడుకోరు, మ్మ్… లుక్కేసుకోరు
ఈ సీక్రెట్టు విప్పేదెలా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
ఈ లోగుట్టు బయటపెట్టు శ్రీనివాస, జిమ్ జిమ్
లవ్ అందమంటే… ఓఓ ఓ హో, కాదంటారాయె, ఓఓ ఓ హో
ఈ మిస్టరీని లాగేదెలా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస
జిమ్ జిమ్… జిమ్ జిమ్
క్లింటను ఇన్స్కీదొక ప్రేమ… మన ఎన్టీఆర్ ది మరో ప్రేమ
అజారుభాయి ది ఒక టైపు… మన టెండూల్కర్ధి మరో టైపు
మీరాబాయి ది ఒక దారి… ఆ డయానాది వేరొక దారి
అరె ఇది ఏం ప్యారో… ఓఓ ఓ, చెప్పారా యారో, ఓఓ ఓ
అరె ఇది ఏం ప్యారో… చెప్పారా యారో
ఈ ప్యార్ కహాని… సొల్లుడ తంబీ
ఈ ప్రేమకు పేరేంటయ్యా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
వీళ్ళ సంగతేంటో చెప్పవయ్యా శ్రీనివాస
జిమ్ జిమ్… జిమ్ జిమ్
హొయ్య హొయ్య హొయ్యారే
హొయ్య హొయ్య హొయ్యారే
మనసంటూ ఇచ్చేశాక… వేశావయ్య ఓ మెలిక
ప్రేమకు బాటే చూపించి… ఆ రూటుకు నువ్వే బ్రేకేసి
ఇరకాటంలో పెడతావు… ఆ పైన తమాషా చూస్తావు
అబ్బ, ఈ నస ఏంటో… ఓఓ ఓ, చూడవయ్య బాబు, ఓ ఓఓ
ఈ నస ఏంటో… చూడవయ్యా బాబు
డౌటులన్ని తీర్చే మార్గమేంటో చెప్పి
ఈ గండాన్ని దాటించరా, గోవిందా..!
తిరుమల తిరుపతి వెంకటేశా, జిమ్ జిమ్
ఈ గోడు కాస్త ఆలకించు శ్రీనివాస, జిమ్ జిమ్
మనసేమో నేడు.. ఓఓ ఓ, మూగబోయే చూడు, ఓఓ ఓ
ఈ కథ నీకు తెలిసిందేగా, గోవిందా..!
జిమ్ జిమ్… జిమ్ జిమ్
ఏయ్, ఏ పో బే
జిమ్ జిమ్… జిమ్ జిమ్
Excellent
2024 lo chuse vallu oka like cheyandi
మ్యూజిక్ ఎవర్రా నాయనా కొట్టింది...చంపేసినాడు....❤❤❤❤
Deva
@@Pawanisamramuనిజంగా దంచి కొట్టారు దేవ గారు నేను విధ్య సాగర్ అనుకున్న
❤😂
ఈ సాంగ్ కొరియో గ్రాఫ్ ఎవరో అనుకున్న కానీ లారెన్స్ సార్ అని తెలువదు సూపర్ డాన్స్
Original prubhu Deva song indhu movie roja prabhudeva
@@sathishpullepu4884👍
3:59 3:45 3:46 3:46
4:10 4:11 4:14 4:19
Super
Still watching in 2024 after watching manikanta dhee perfomance show
Raghava Lawrence dance at peaks n terrific..... Naveen Garu n Priya Mam glamour extraordinary n excellent..... 5 star song with fantastic n fabulous lyric n voice..... Hats off to the entire team 4 this outstanding n incredible song ever......
E song antha mandiki estham 2022
Naku
2024 lo like
really ultimate song
S
super excellnt song
హైలెట్ సాంగ్స్
This is.... Old is golde
సూపర్ సాంగ్ 111111111
i saw the shooting of this song happened in kacheguda railway station
Nice Song...😘😘😘😘
Mind lo idhe osthundhi🎼🎵
E pata vinte manasu prasanthamga untadhi
Om namo Venkateshaya ji 🙏🙏🌹
After watching manikanta perfomance in dhee show pls like
😂😂
సూపర్ సాంగ్ సూపర్ డాన్స్ పెర్ఫాక్ట్
I love this song
Now 2023 iam listening this song
Sir dance 👌👌👌 naku dance antey pranam im in dancer
My childhood NOSTALGIA ❤😊 watching this movie with parents in theatre
Very nice song
2024 అందరికి దీపావళి శుభాకాంక్షలు oct 31...👍🙏❤️❤️❤️
Intha song prabudeva song paathurukingala
super song But Miss you Sri Hari garu
Love you shri hari sir❤❤❤ really we are missing you😢
షేకేమాబూసూభానీ బాపట్ల మండలం నుంచి 👍👍👍👍
Lawrence garnu and naveen garu natural star's❤ evergreen actors
Inka kocham baga vesumdochu
Any one 2021 lo e song vithunaru
Hai swetha...
Im there on 2022🙋
In 2022 also
2023 also
2024
I love Raghava Lawrence master
All time I'm listening every time
👌👌🥀🥀🥀🔥🔥🔥🔥 super
I love this song ❤
🎉srihari Lawrence comination super
One of my favourite song extraordinary lyrics 💯 Siva Rama Krishna Kodali
I love
వండర్ ఫుల్ సాంగ్.
I am listening 2023
2022 lo evaru vintunnaru
Super dance
While watching I was looking Lawrence style only.. whenever I get free time, listening this song 😍
సూపర్ కోరిగ్రాఫ్
I love you srihari gaau imsatya
Lawrence master your really great sir
Super
Tirumala tirupathi venkatesaa
Veella theeru kastha cheppavayya srinivaasa
Tirumala tirupathi venkatesaa
Ee type nto cheppavayya thirumalesa
Maatladukoru lookesukoru
Ee secret vippedela govinda
Tirumala tirupathi venkatesaa
Ee loguttu bayatapettu srinivasa
Love andamante o… kadantaraaye o…
Ee mysteryni laagedela govinda
Tirumala tirupathi venkatesaa
Veella theeru kastha cheppavayya srinivaasa
Clinton inski doka prema
Mana ntrdi maro prema
Ajarudhandi oka type
Mana tendulkardi maro type
Meerabhai di oka daari
Aa dayanaadi veroka daari
Are idi yem pyaro o…cheppara yaro o…
Are idi yem pyaro cheppara yaro
Ee pyar kahani solluda thambi
Ee premaku perentayya govinda
Tirumala tirupathi venkatesaa
Veella sangathento cheppavayya srinivaasa
Manasantu ichesaka vesavayya o melika
Premaku baate choopinchi aa routeku nuvve breakesi
Irakatamlo pedathavu aa paina thamasha chusthavu
Abba ee nasa ento o… choodavayya babu o…
Ee nasa ento choodavayya babu
Doubtulanni theerche maargamento cheppi
Ee gandanni daatinchara govinda
Tirumala tirupathi venkatesa
Ee godu kastha aalakinchu srinivasa
Manasemo nedu o… moogaboye choodu o…
Ee katha neeku thelisindega govinda
Hi good 🎵
Jai namo thirumala thirupathi venkateshaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
2023 lo vinevaru like here
I love you to Lawrence my brothe grat
Old is gold
2023 one like
Still watching in 2023🥰😍
Super dancer anna❤❤❤❤❤❤❤❤
till watching in 2023 superb song
Dance move’s super
Super song 😍😍
Good mening ❤song
After dher
Super song
Good
💕💕 7😊
Nenu vintunnaa🎉🎉😂
Na chinnapudu vine vanni
Super funny songs good songs❤
👌👍
❤
2023 lo kuda
Lawrence enti naku mavayya laga vunnadu
Original song prabhudeva garu dhi
Super anragi song
మీకోసం తప్పక కుండా తేలుగులో తీస్తా ము
2023
2024 march 🎧
It's, too? ....!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
2024🎉🎉
2022 ikada
2:23
Raghava Lawrence dance ante ah mathram unttundhi....
Any one in 2022 December
2022
Haaaaaaa
Rrt
🫰🙏
షేకేమాబూసూభానీ బాపట్ల మండలం నుంచి 👍👍👍👍👍
Super song...🎉🎉🎉🎉
Super song
❤
Super dancer
2023
2022
Super song
❤