ఈ పాటలే సినిమాని సూపర్ హిట్ చేశాయి - Konda Kona Gundello Song | Vadde Naveen, Maheshwari | Pelli

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2022
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 163

  • @tvgowdagowda4533
    @tvgowdagowda4533 2 месяца назад +27

    1997లో మూవీ సుసీనవరు ఒక లైక్ చేయండి ❤❤❤

  • @thirupathibe1ongoni872
    @thirupathibe1ongoni872 3 месяца назад +23

    2024 కూడా వింటున్నను

  • @oudh-al-hindh1763
    @oudh-al-hindh1763 Год назад +130

    వందల కోట్లు ఖర్చు పెట్టీ సినిమాలు తీస్తున్నారు కానీ ఇలాంటి పాటలు తీయలేకుండరు.

    • @user-dj9he6gy5b
      @user-dj9he6gy5b 7 месяцев назад +4

      ఇలాంటి పాటలు తీయాలంటే ఆ లిరిక్స్ మ్యూజిక్ అన్ని కన్ఫర్మేషన్ కావాలి

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 5 месяцев назад +36

    పెళ్లి సినిమాలో అన్ని పాటలు కూడా ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఈ సినిమా లొ నవీన్ గారు తప్ప వేరే హీరో ఉహించుకొలేము

  • @lakshman6052
    @lakshman6052 Год назад +184

    టేపు రికార్డ్ లో ఎన్ని సార్లు విన్నానో సాంగ్స్ నీ

  • @m.ravikumarravikumar3144
    @m.ravikumarravikumar3144 Год назад +148

    వడ్డే నవీన్ మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరుకుందాం 😊

  • @lakshman6052
    @lakshman6052 Год назад +42

    1997 లో వచ్చింది పెళ్లి మూవీ సూపర్

  • @sriramgummula3777
    @sriramgummula3777 Год назад +100

    💥వడ్డే నవీన్ సాంగ్స్ అన్ని బాగుంటాయి 🌟❤

  • @ramkadalibooms
    @ramkadalibooms Год назад +86

    ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల
    కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల
    వన్నెల్లో అంతా మనకేసె చూసే వేళ
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
    వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
    నిద్దుర చెడి మధన పడి మదిని లాలించాలి
    ముచ్చట పడే ముద్దుల తడే మొదటి ముడవ్వాలి
    ప్రతి పొదలో మన కథలే కొత్త పూత పూయించాలి
    మతి చెదిరే శృతి ముదిరే తందనాలు పొక్కించాలి
    పందిరి పట్టే అందాలన్ని సందిట పెట్టాలి
    తొందరపెట్టే ఆరాటాన్ని ముందుకు నెట్టాలి
    ఏకాంతాన్నంత మన జంటే పాలించాలి
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
    సిగన నువ్వే మొగలి పువ్వై ఒదిగి ఉందువు గాని
    చిలిపి నవ్వే పిలుపు నిస్తే రానా కిన్నెర సాని
    కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి
    కొండ వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి
    చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్ని
    కలలు గనే సావాసంతో గిచ్చా చెంపల్ని
    కౌగిల్లో రాని ఎదపాడే రాగలన్ని
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
    వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
    దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల
    కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల
    వన్నెల్లో అంతా మన కేసి చూసే వేళ
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
    కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
    వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
    ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
    సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా

  • @maheshkunche571
    @maheshkunche571 Год назад +26

    పెళ్లి మూవీలో అని సాంగ్స్ 👌👌👌👌👌👌

  • @user-kl1pf4yy3c
    @user-kl1pf4yy3c 10 месяцев назад +29

    ❤❤❤❤❤ సినిమా 100
    సాంగ్స్ 150అన్నిసంగ్స్ సూపర్
    ❤❤❤❤❤❤❤❤
    ఓ యవ్వనవిన నా ఫెరెట్ సంగ్

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr 7 месяцев назад +26

    నవీన్ గారు మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు సూపర్ సాంగ్ అండ్ మూవీ.

  • @lakshman6052
    @lakshman6052 Год назад +38

    వడ్డే నవీన్ సూపర్ హీరో

  • @venumudavath8735
    @venumudavath8735 Год назад +93

    సినిమా మొత్తం హిట్ అయితే పాటలు సూపర్ డూపర్ హిట్ 👍

  • @godavijayalakshmi090
    @godavijayalakshmi090 7 месяцев назад +8

    ❤❤❤❤ ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ❤❤❤❤❤❤❤❤❤❤డ్రెస్ లు కూడా చాలా బాగుఉంది

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Год назад +30

    Movie lo anni songs spr ,,Best melody song old is gold 2023 lo yentha madhi chustunnaru frnds

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 Год назад +77

    ❤❤❤,,,, లవ్,,స్టర్,, హీరో,,, వడ్డే నవీన్,, గారు❤❤❤,,, ❤❤❤❤,,, ❤❤❤❤,, ❤❤❤❤

  • @venumudavath8735
    @venumudavath8735 Год назад +46

    ఎంత విన్న బోర్ కొట్టాడు పాటలు 👍

    • @DKotoya
      @DKotoya Год назад

      No k komol😅😮😮😮😮😮😮😮😮😅😊😊😊 komol

    • @DKotoya
      @DKotoya Год назад

      Mo TT😮😮😢 ok ghumobill
      .moii88⁷¹7887😅000😅😅

    • @DKotoya
      @DKotoya Год назад +1

      ❤7 inum descended😅😅😅😅j😅😊

  • @syedmastan812
    @syedmastan812 Год назад +22

    Vaddu naveen garu ever green heo

  • @m.ravikumarravikumar3144
    @m.ravikumarravikumar3144 Год назад +9

    సిగన నువ్వే మొగలి పువ్వై ఒదిగి ఉందువు గాని
    చిలిపి నవ్వే పిలుపు నిస్తే రానా కిన్నెర సాని
    కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి
    కొండ వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి
    చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్ని
    కలలు గనే సావాసంతో గిచ్చా చెంపల్ని
    కౌగిల్లో రాని ఎదపాడే రాగలన్ని 😍

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 Год назад +23

    Family hero's Srikant, jagapati,vadde Naveen villu mugguru.satileru evaru!

  • @saibabugali6819
    @saibabugali6819 Год назад +14

    సూపర్ హిట్ సినిమాకి and ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lakshman6052
    @lakshman6052 Год назад +14

    Movie hit అయితే పాటలు బంపర్ హిట్

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 5 месяцев назад +3

    నవీన్ స్టైల్ స్మైల్ డాన్స్ సూపర్

  • @badharamesh9060
    @badharamesh9060 Год назад +18

    E movie Lo songs anni super duper 🎥💯

  • @godavijayalakshmi090
    @godavijayalakshmi090 7 месяцев назад +5

    ❤️❤❤❤❤కోరియోగ్రఫి చాలా ❤నైస్ ❤

  • @srinivasmudirajmudedla3066
    @srinivasmudirajmudedla3066 Год назад +16

    Old is gold
    Song superbba
    💚💚💚💚💚
    👌👌👌👌👌
    💚💚💚💚💚

  • @godavijayalakshmi090
    @godavijayalakshmi090 7 месяцев назад +3

    ❤డాన్స్ derss❤సాంగ్ కి సెట్ ❤అయింది super❤

  • @godavijayalakshmi090
    @godavijayalakshmi090 7 месяцев назад +4

    ❤️❤❤❤❤❤👌😍❤️సూపర్ సాంగ్ నాఫేవరెట్ ❤

  • @ramputluri
    @ramputluri Год назад +4

    సూపర్ స్టార్

  • @vannuru4147
    @vannuru4147 10 месяцев назад +3

    ఈ సినిమాపాటలు సూపారో సూపరు అనిపించే సినిమా

  • @VijayaLakshmi-hr6lt
    @VijayaLakshmi-hr6lt Год назад +9

    Maheswari looks style,rich. Her dance, action is rich, style

  • @hariprasaduppala7994
    @hariprasaduppala7994 Год назад +2

    Appatlo e movie oka record,. Silver jublee Adindhi( Pelli), songs Anni baguntai

  • @naveennakka3925
    @naveennakka3925 Год назад +30

    Appati songs lo oka meaning undeodhi song super 👌

  • @balanjinaik7505
    @balanjinaik7505 Год назад +11

    Super ..........🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤 song

  • @thurakavenkatesh6928
    @thurakavenkatesh6928 Год назад +6

    Jai VeddrajRaj Naveen Anna Super 👌💯 song

  • @pramilapramila2497
    @pramilapramila2497 5 месяцев назад +2

    ❤❤❤ so good ✍️🙏 music video😮😅😂🎉 nice video 👏🤝👍👌💯🥰😘 God bless you
    💝💞💖💗💕💐💟🕉️🚩🙌💌🌹🖤✊👩‍❤️‍👨😎

  • @saikrishnaalaparthi3832
    @saikrishnaalaparthi3832 2 месяца назад +1

    ఈ పాట వింటుంటేయ్ నాకు నా మరదలు గురుతోస్తుంది

  • @skentertainment31
    @skentertainment31 Месяц назад

    E movieni re-release cheyadi plzzz e song vento theatre lo dance cheyali

  • @NRaju-ls6kz
    @NRaju-ls6kz 8 дней назад

    Sa Rajkumar musical cyclone ❤❤❤

  • @balagasivaparvthi5335
    @balagasivaparvthi5335 Год назад +4

    Vadde naveen,, ki,, 😘😚😘😚😘😚
    🍸🍸🍸🍸🍸🍸
    Happy New Year
    ,20..23..

  • @rajamahendravarapuaruna9155
    @rajamahendravarapuaruna9155 Год назад +7

    One of the best hero vadde Naveen garu

  • @lathasri8701
    @lathasri8701 8 месяцев назад +1

    Naveen sir ekada una meru hapyy ga undali, enkantee me songs all super, inka cinima visyamlo alll super sir, me songs ventu untee na mansu bhadalani marachipothanu

  • @user-zv3ky7ee2j
    @user-zv3ky7ee2j Месяц назад

    Me tamil nadu not Telugu understand but this song very very like me

  • @lathaa217
    @lathaa217 Год назад +15

    Super song ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @puledulamaheshpuledulamahe321
    @puledulamaheshpuledulamahe321 Год назад +6

    Ks chithra ma'am 💗

  • @balagasivaparavathi5425
    @balagasivaparavathi5425 2 месяца назад

    My,, ;dreams hero vadde naveen:garu ki happy birthday too you i❤❤❤❤❤❤❤

  • @santoshpaik6056
    @santoshpaik6056 Год назад +15

    2023 lo vine vallu like kottandi

  • @subramanyamsubhu422
    @subramanyamsubhu422 Год назад +12

    Super song

  • @lathanani1027
    @lathanani1027 Год назад +7

    All songs super ❤

  • @dilleswarireyya9697
    @dilleswarireyya9697 Год назад +4

    Pelli moive vadde Naveen Gari career lo marchipoleni moive....

  • @BevaraHaswithram
    @BevaraHaswithram 6 дней назад

    Sir hero garu please move s tiyyandi please

  • @maheshkandula7807
    @maheshkandula7807 Год назад +13

    Great song 👏👏👏👏

  • @thurakavenkatesh6928
    @thurakavenkatesh6928 Год назад +2

    Jai VeddrajRaj Naveen

  • @nagarajukopparthi4837
    @nagarajukopparthi4837 Год назад +7

    Superb songs

  • @user-ps9eo5lm8w
    @user-ps9eo5lm8w 6 дней назад

    Manchi manasuna manisi vadde naveen

  • @ramumunoth9266
    @ramumunoth9266 3 месяца назад

    సూపర్ సాంగ్

  • @chnarasimharao7209
    @chnarasimharao7209 Год назад +3

    💖💖💖💖 u నవీన్

  • @pallaviarchana328
    @pallaviarchana328 Год назад +9

    Nice choreography

  • @lovekrishna7429
    @lovekrishna7429 Год назад +6

    Super

  • @sathishnani1349
    @sathishnani1349 Год назад +12

    My favorite ❤️ song 😍

  • @pangashivannarayana6433
    @pangashivannarayana6433 Год назад +2

    My lovortosusanu1time

  • @UmaMaheswari-gm5ck
    @UmaMaheswari-gm5ck Год назад +5

    Anna meru malli ravali please🙏

  • @indu2257
    @indu2257 Год назад +6

    Excellent songs ❤❤

  • @suneelbuduru1674
    @suneelbuduru1674 6 месяцев назад

    Avunu,,, super songs,,, anni saarlu vinna vinaalani anipinche awesome melidies pelli movie motham❤❤❤❤

  • @ramadeviakshra7929
    @ramadeviakshra7929 Год назад +6

    good song

  • @ratnajivysetti4418
    @ratnajivysetti4418 8 месяцев назад +1

    I love you pramalathi

  • @avinashgayii1800
    @avinashgayii1800 2 месяца назад

    Old all time super hit

  • @sridharnagula5569
    @sridharnagula5569 3 месяца назад

    natural songs, no graphics

  • @MariyammaGada
    @MariyammaGada 6 дней назад

    Movie songs 2024

  • @user-mc8jm4fe6p
    @user-mc8jm4fe6p Год назад +1

    Chalachalabagundhi

  • @doddisaikrishna4780
    @doddisaikrishna4780 Год назад +5

    Super song ❤❤❤

  • @asham3688
    @asham3688 Год назад +1

    Supar songs ,👌👌👌👌

  • @Koteswaraokoteswarao-en3ns
    @Koteswaraokoteswarao-en3ns 2 месяца назад +1

    nicesongs

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 Год назад +4

    Nenu ennisarlu vennano songs

  • @n.r.reeddybhagya4624
    @n.r.reeddybhagya4624 Год назад +1

    Ha rojulo e pata antha vennala boru kottadhu eppudu kuda e patante estam

  • @pcngsrinu7142
    @pcngsrinu7142 Год назад +4

    Hai

  • @prasadyadav5942
    @prasadyadav5942 17 дней назад

    Movie all songs super

  • @clearsky2933
    @clearsky2933 9 месяцев назад +2

    பாடல் அருமை.....❤❤❤

  • @lathasri8701
    @lathasri8701 8 месяцев назад

    Mali memalani cinimaloo chudalani undi, meeu ekada ma heroo neeee, thanks god

  • @chiruchiru2981
    @chiruchiru2981 17 дней назад

    Supar sang❤

  • @balagasivaparvthi5335
    @balagasivaparvthi5335 Год назад +4

    Vadde naveen,,, garu,,, 🌟。❤。😉。🍀
    。✨ 。🎉。🌟
    ✨。\|/。💫
    Happy New Year
    🌟。/|\。🍻
    。🍀。 🍸。🎉。
    🌟。 💫。 🎶 💥
    ,,20.23..

  • @user-rn5wr5jp8b
    @user-rn5wr5jp8b Год назад +1

  • @snagendra8002
    @snagendra8002 Год назад +1

    super song

  • @RajDhana143
    @RajDhana143 8 месяцев назад

    Miss you feelings old songs i love song

  • @SbhavaniSbhavani1431
    @SbhavaniSbhavani1431 Месяц назад

    ❤❤
    Super

  • @ShaikMohammedHaneef-e2g
    @ShaikMohammedHaneef-e2g 15 дней назад

    Super movie

  • @kvsjmygoodshepherd4788
    @kvsjmygoodshepherd4788 17 дней назад

    Mancherial srinivas ధీయేటర్

  • @Srinunaddunoori
    @Srinunaddunoori Год назад +3

    Yes

  • @MohanMamidi
    @MohanMamidi 5 месяцев назад +1

    Lovely song

  • @shruthisujatha3964
    @shruthisujatha3964 Год назад +1

    Dance

  • @bandarimogili268
    @bandarimogili268 Год назад +1

    👌👌❤❤👌👌❤❤

  • @Punarvikayadav
    @Punarvikayadav Год назад +3

    My fevorite song 💐🥳🥳🥳👌

  • @karripallamraju4899
    @karripallamraju4899 Год назад

    Vaddye.naveen.songs.100.superhit.

  • @gampalarajesh154
    @gampalarajesh154 10 месяцев назад +1

    Yes taperecord lo vinnam

  • @RanibabuBabu
    @RanibabuBabu 3 месяца назад

    ❤❤❤❤❤

  • @obulapathim4096
    @obulapathim4096 2 месяца назад

    Supersong

  • @DeviDevi-js3pj
    @DeviDevi-js3pj Месяц назад

    ❤❤❤❤

  • @devarapallijunnu
    @devarapallijunnu 15 дней назад

    ❤❤❤

  • @saiduluthangalla7932
    @saiduluthangalla7932 7 месяцев назад +1

    2024 jan 1 ki vinna