My favourite one ఇంత అద్భుతమయిన గీతమును పరిశుద్ధత్మా దేవుడు మితో రచింప జేసీ నాలో నిత్యఆనందమును కలుగ జేసాడు పరిశుద్ధత్మ దేవునికి మీకు నా నిండు వందనాలు అయ్యగారు.
Psalm 33:1 Rejoice in the LORD, O ye righteous: for praise is comely for the upright. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
మరణం సహా నీ దాసియే ప్రభువా excellent song
పల్లవి : స్తుతి నీకు తగియున్నది యేసువా -సకలము నీదై యున్నది (2)
సతతంబు నిలుచు సత్యంబు నీవే - నిరతంబు నిను నే పూజింతు స్వామి (2)
1. ప్రతి అణువును పరమాణువు నీదే - పిపీలి కాదీ బ్రహ్మాడము నీదే (2)
దృశ్యా దృశ్య జగములు సహా నీవే - సకలము ఏలెడి ఘనతయు నీదే (2)
|| స్తుతి ||
2. కలిగినవన్ని నీ వలననే కలిగెను - నీకొరకే అవి అన్నియు కలిగెను (2)
సకలము నీకే సేవలు సేయును - నిను కొలిచెడు నరులిల భుశురులే (2)
|| స్తుతి ||
3. మరణము సహా నీ దాసియే ప్రభువా - తెగులును నీ సంకల్పమే సేయును (2)
మనుజుల మంటికీ మార్చియు మరల - భ్రతికించు మహా భలుడవు నీవే (2)
|| స్తుతి ||
నిజముగా దేవునితో స్నేహం చేసేవారు మాత్రమే ఇలాంటి పాటలు వ్రాసి ,ఆలపిస్తారు.
My favourite one
ఇంత అద్భుతమయిన గీతమును పరిశుద్ధత్మా దేవుడు మితో రచింప జేసీ నాలో నిత్యఆనందమును కలుగ జేసాడు
పరిశుద్ధత్మ దేవునికి మీకు నా నిండు వందనాలు అయ్యగారు.
Praise the lord ayyagaru 👏👏👏👏🍎🍎🍓🍓🍒🍒🫐🫐🥭🥭🍓🍓
Psalm 33:1
Rejoice in the LORD, O ye righteous: for praise is comely for the upright.
నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
👌
A devude me pakkana nilabadi metho e song rayincharu ayyagaru, e pata vintute manasuku entha prashanga undi...
Antha adbuthamaina pata vandanalu dady devunike mahima
🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️💕💕💕❤️❤️❤️🌹🌹🌹🌹😍😍😍😍😍😍😍
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙇
Glory to God
Praise the lord Ayyagaru
Praise The Lord AyyaGaru🙏🙏🙏💕💕💕💓💓💓
Prise the lord ayygaru 🙏🙏🙏🙏
స్తుతి నీకు తగియున్నది యేసయ్య 🌺🌺🌺🌺🌺
Ayyagaru dwara nannu aneka melulutho nipputunnanduku devunike mahima ghantha prabhavamulu kalughunu ghakha🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞🥰
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️
🙏🙏🙏🙏🙏🙏
shabash shabash..🙏🙏
👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Daddy garu ❤️🥰🥰🙏🙂❤️
వండర్ఫుల్ మ్యూజిక్ అన్న 👌👌👌
Wow super I am sree Ranjith
Praise the lord naanna garu🙇🙇🙇👌👌👐👐
Praise the lord
దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌
Awesome 😎
Excellent 👌👌👌👌
👏🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏
❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉
💞💞
Super song ayyagaru
Thank you ❤️
Wonderful Ophir sir
Glory to the God ♧♧♧
Praise the Lord...
ప్రతి సాంగ్ కి lyrics description లో పెట్టండి...
👏👏🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏
Praise tha lord ayya garu 🙏🙏🙏
🙏🙏🙏🙏
Praise the lord
Excellent 👌👌👌
❤❤❤❤
Praise the lord 🙏 Daddy
Praise the lord daddy garu