బ్రదర్ !... Song tune super గా చేశారు Lyrics హృదయం లోనుండి వచ్చినట్టుగా దానికి తగినట్టు brother feel తో బాగా పాడారు,మీ voice లో Melody బాగా వస్తున్నది అది దేవుని కృపయే... Music extraordinary గా ఉంది. Thank GOD 🙏🙏🙏 God bless you all team members... Thank you.
నీ కృపయే నన్ను బ్రతికించినది
ఇంత కాలమూ సజీవముగ ఉంచినది //2//
నా మార్గమా.... సత్యమా....
జీవమా.. నా సర్వమా.. //2// //నీ కృపయే//
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
మేడ మిద్దెలెన్ని ఉన్నా
ఆస్తిపాస్తులెన్ని ఉన్నా
నీవు చూపు ప్రేమ కన్నా
(నాకు) ఏదీకాదు మిన్న //2//
నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా
నాకన్నీ నీవే నా మంచి యేసయ్యా //2//
(నా) మార్గమా.... సత్యమా....
జీవమా.. నా సర్వమా.. //2//
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
బంధుమిత్రులెందరున్నా
అయినవారు దగ్గరున్నా
నీ సహవాసము కన్నా
(నాకు) ఏదీకాదు మిన్న //2//
నీ ఇంటిలో నన్నూ నివసించనీవయ్యా
నాకన్నీ నీవే నా మంచి యేసయ్యా //2//
(నా) మార్గమా.... సత్యమా....
జీవమా.. నా సర్వమా.. //2//
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
లోకమంత ఏకమైనా
శోధనలధికమైనా
నీ సిలువ చూస్తూ
సాగెదను యేసయ్యా //2//
నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా
నాకన్నీ నీవే నా మంచి యేసయ్యా //2//
నా మార్గమా.... సత్యమా....
జీవమా.. నా సర్వమా.. //2// //నీ కృపయే//
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
TKS soo much lyrics....
Thank you for lyrics..
థాంక్యూ
Super b🤝👍
⛪🕊️🕊️🙏🙏🙏T..samuyilu
Super song
Tq annayya🤝🙏chala manchi paata maaku andichinaanduku. God bless you 🙏🙏💐
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏 mee patalu chala baga vunaye meru chala baga padaru devudu yallapudu divinchunu gaka 💐💐💐💐😊
Vandhanalu annayya. Adbuthamaina paata.. entho aadharanaga vundhi. Devunike mahima..
Pastor garu chaala baga padaru.Super Song.chaala bagundi.
Keep it up Brother
బ్రదర్ చాలా బాగా పాడినారు దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్
Miru Inka bahuga dhevuni sevalo vadabadudhuru gaaka amen..chala manchi swaramu nu dhevudu mikichhi mimmalni devuniki mahima karamu vadukuntunnaru annaya...mimmalni mi kutumbanni dhevudu dhivinchunu gaaka...amen
❤❤ praise The lord anna...
Nice song may God bless you anna🎉🎉
Nakamni neeve na manchi yesaiah 🙌🏻
చాలాబాగుంది అయ్యగారు
చాలా బాగాపాడారు
దేవుని కృపయే బ్రతికించినది
👍👌👌
Super ayyagaru ayanagaru krupaye manalanu sajeevamuga vunchinadi
Wonderful song brothet
కీర్తనీయుడైన దేవుని కే మహిమ కలుగునుగాక! ఆమేన్!!💐💐👌👌
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక
Pastor garu song 🎵 🙌 👏 🙏 👌
అయ్య దేవునికి వందనాలు చాలా బాగా పాట పాడిన రు దేవునికి మహిమ కలుగునుగాక అమెన్ ఇంక మంచి పాటలు తో పాడి
Good singing ayyaagaru
Ni krupaye nannu brathikinchenani intha kalamu sajivamuga unchinadhi
Na Marga Sathyama Jivama Na Sarvama
1. Medamidhelenni unna Asthipasthulenni unna nivu chupu Prema kanna yedhi kadhu Minna
Na kannitilo odharpu nivayya Nakanni nivey Na Manchi Yessaya ||Margam||
2. Bandhu mithrulendharunna Ayinavaru Dhaggarunna Ni sahavasamu Kanna yedhi Kadhu Minna
Ni intilo Nannu Nivasinchaniyvaya Nakanni nivey Na Manchi Yessaya||Margam ||
3. Lokamantha yekamaina Shodhanaladhigamaina Ni siluva Chusthu Sagedhanu Yessaya
Na ashavu nivey Na Swasa nivayya Nakanni nivey Na Manchi Yessaya || Margama ||
చాలా అర్ధవంతమైన పాట సర్ 🙏
Thank you ayyagaru Chala chakkani pata.నా హృదయం హత్తుకున్నది
Praise the lord ayyagaru song maku chala ashirvadamga undhi 🙏🙏🙏🙏🙏🙏
Tq lord nice song
Praise the lord brother 🙏🙏 wonderful singging brother 🙏🙏
Praise the lord 🙏 ayyagaru vandanalu
Praise the Lord Ayyagaru
Chala bagundhi track chaindi Ayyagaru
Ennallu yeduru chustunna song very very nice
Amen❤️❤️❤️
Praise the lord pastar garu song chalabagundhi 🙏🙏🙏
Nice song 👌
👏🌹
Chalabaga padi devuniki mahima paricharu ayyagaru .vandanalu ayyagaru
Very good song ayyagaru God bless you
Ayyagariki vandhanamulu super song
చక్కని పదప్రయోగం!
మధుర సంగీతం!
శుద్ధ గాత్రం!
పాట చాలా బాగుంది అయ్య గారు.
Thank you very much sir 🙏🙏🙏
Song very nice pastor garu
అద్బుతమైన పాట
Super song sir...
God bless you annaya
Very nice sir song &singing
Conway my heart felt regards to symphony about your spiritual testimony Glory to JESUS 🙏🙏🙏
PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem
Wonderful song brother praise the God
⛪🙏👌
దేవునికి స్తోత్రం
Yes amen హల్లెలూయా 👏👏🙏
Very nice content Praise and worship song GLORY TO GOD sir 🙏🙏🙏
Dr. REV JOHN sir your spiritual testimony WHAT A wonderful sir Glory to JESUS 🙏🙏🙏
Really wonderful meaningful song
Praise God
Praise the Lord brother. God bless u. 🙏🙏🙏
Praise the lord ayyagaru nice song God bless you ayyagaru 🙏🙏🙏🙏
Praise the lord sir song chala simple ga chala bagundi , meeru pade vidhanam bagundi ,, please pray for my future sir
Amen
Praise the lord Ayyagaru Good song
దేవుని కి స్తోత్రము కలుగును గాక ఆమేన్ మంచిగా పాడారు అయ్య
Super song praise the lord brother
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏 wonderful song brother 🌹🌹🌹🌹🌹💐💐💐💐
Your spiritual ministry God bless you abundantly sir 🙏🙏🙏
పాట చాలా బాగుంది బ్రదర్ గతకాలమంత ప్రభువు కాపాడిన చేసిన మేలులు తలంచ పాడారు హృదయాన్ని హత్తుకునేలా ఉంది థాంక్యూ ప్రైస్ ది లార్డ్
Praise the lord Anna garu 🙏🙏🙏
Praise the lord Amen merry Christmas 🎄🎄
Praise the lord ayyagaru👌👌👍👍🙌
marvelous, excellent and heart touching song brother.
Song bagundhi brother trick pettandi
బ్రదర్ !... Song tune super గా చేశారు Lyrics హృదయం లోనుండి వచ్చినట్టుగా దానికి తగినట్టు brother feel తో బాగా పాడారు,మీ voice లో Melody బాగా వస్తున్నది అది దేవుని కృపయే... Music extraordinary గా ఉంది. Thank GOD 🙏🙏🙏 God bless you all team members... Thank you.
👌👏👋
Praise the lord sir,song chala bagundhi.
Xlent brother meening full song God bless you
Wonderful Song Brother
God bless you abundantly
PRAISE THE LORD. SIR
పాట చాలా బాగుంది దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
Wonderful songs sir
అయ్యా ధన్యవాదములు
అన్న పాట మధురం గా యున్నది దేవుడు వాఖ్యపర్చియలొను గానపర్చియలొను అత్యదికంగా వాడబడుదురుగాక అన్న వందనములు 🙏
Praise the lord ❤ BROTHER
వందనాలు పాస్టర్ గారు. ఓదార్పునిచే ఈపాట.చాల బాగుంది.దయచేసి ట్రాక్ upload cheyandi..plz don't forget
Song 🎵 chala Bagunde annaya 🙏
Super song అయ్యగారు
అన్న నీకు నా వందనాలు అన్నయ మంచి ఆదరణ కలుగుతుంది ఈ పాట వింటుంటే దేవునికే మహిమ
New year ku chalina sandesham indulo vundi. Thank you for dis beautiful song God has given to u annayya
Amen, Praise the God ayyagaru 🙏🙏, excellent song ayyagaru
Sounds very nice
Song is good
🙏🎉Praise the Lord
❤❤❤❤🎉🎉🎉😂😂😂😊😊😊
Praise the lord ayya garu song bagundhe
Praise the lord 🙏Nice song🙏🌷🌷🌷🙏
EXCELLENT SONG BROOOO
GLORY TO GOD..........................
Praise the lord ayya garu
Palankipadu
Monna kosuru palem vacharuga annagaru
చాలా బాగా పాడారు బ్రదర్ మీకు వందనములు, మీ మధురగానంతో దేవుని మహిమ పర్చారు, దేవుని సన్నిధి ఎల్లవేళ్లలా మీకు తొడుగెస్ ఉండునుగాక ఆమెన్
Praise the Lord Ayyagaru,
Song చాలా బాగుంది, గొప్ప పాట ను అందించిన మీకు నా కృతజ్ఞతలు, దేవునికి మహిమ కలుగును గాక...
Very nice and meaningful song.All glory to our Lord 🙏
amen.🙌...excellent song Anna👏👏👏👌👌👌...Glory to God🙏🙌..praise the Lord Anna 🙏
May God bless you naa bangaram
Wonderful Song and Singing Pastor garu
Praise the lord ayyagaru
Praise the Lord 🙏 దేవుని కృప ఎంతో ఉన్నతమైనది మంచి పాట అందించారు వందనాలు అయ్యగారు
Popping00p00p0pop000pop0p0p0pop0ppppppppppp0p
Ml no boo
What a song and singing sir........ My spirit is filling with anointing while i am listening this song.......
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏼
Nice song Brother