దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! | Digi Rammayaa Prabhu Digi Rammayaa | Ranjith Ophir Songs

Поделиться
HTML-код

Комментарии • 144

  • @eswariyadla1964
    @eswariyadla1964 Год назад +69

    పరిశుద్ధాత్మ దేవుని కలం నుంచి వెలువడిన అద్భుతమైన పరిశుద్ధాత్మఅగ్ని మా నాన్నగారు నోటి నుంచి ఆలపించబడింది ❤❤❤❤

  • @shalomhouseofworship-ghatk8600
    @shalomhouseofworship-ghatk8600 Год назад +15

    అద్భుతం... పోస్టుల్లో....99% "అరిగిపోయిన అనుదిన వాగ్దానాల" వీడియోలు, ప్రసంగాలు, పాటలు ఒక్క స్క్రోల్ స్ట్రోక్ తో తీసి పారేస్తా... కానీ ఈ పోస్ట్ దగ్గర " సెలా " అనిపించి ఆగాను. ఇది ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం లో బలిపీఠం క్రింది ఆత్మల ప్రార్థన లా అనిపిస్తుంది. ఇది ఈరోజు మన దేశ ప్రజల్లో ఒకరై, శ్రమల్లో ఉన్న విశ్వాసి చేసే ప్రార్థన లా ఉంటుంది ఈ పాట. అంతే కానీ, ఇళ్ళల్లో, పళ్ళ కింద వేడి పకోడీ వేసి నములుకుంటూ ఉండే వాళ్ళ అక్కర తెలియని ప్రార్థన కాదు.
    Sorry ... It's not a Emotion or Pramotion of this song but it's for a Motivation and Inspiration 🙏

  • @tallapallynarsimulu317
    @tallapallynarsimulu317 Год назад +10

    Su.........per ayyagaaru dhevunike mahima kalugunugaaka.......amen

  • @ravidavid65
    @ravidavid65 Год назад +33

    అద్భుతంగా ఉంది అయ్యగారు
    ఇంత అద్భుతమైన గీతం మాకు అనుగ్రహించినoదుకు కవిశ్వరులైన అపో. A.s రంజిత్ ఓఫిర్ గారికి మా కృతజ్ఞతలు హృదయ పూర్వక వందనాలు. 🙏

  • @follower_of_Jesus101
    @follower_of_Jesus101 Год назад +4

    దేవునికి స్తోత్రం కలుగును గాక 🙏

  • @dharmashekar972
    @dharmashekar972 Год назад +7

    Deva dhigi rammyya ni pragalanu adhukonayana

  • @sunitha3869
    @sunitha3869 Год назад +10

    Anyayamagu chattamula chesedi palakula dandipma digirammaya amen amen amen hallelujah 👏👌👏👌👏💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @chokkulapraveenkumar9498
    @chokkulapraveenkumar9498 Год назад +28

    సర్వోన్నతుని మహిమ కరంగా ఉంది అయ్యగారికి వందనాలు

  • @PavanKumar-coc
    @PavanKumar-coc Год назад +7

    Praticaramu cheya digirammaya 🙏🙏😭😭

  • @dharmashekar972
    @dharmashekar972 Год назад +5

    Deva ni paadalaku vandanalaya dhigi rammyya ,annayamunu nashimppa cheyumaya

  • @anushavanapalli4929
    @anushavanapalli4929 Год назад +8

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻😢😢😢😢😢

  • @gvvvnsrinu7749
    @gvvvnsrinu7749 Год назад +10

    Hallelujah Hallelujah Hallelujah

  • @emmanuelmanchala2902
    @emmanuelmanchala2902 Год назад +23

    దేవాది దేవుడు దిగి రావాలి ఆయన పిల్లల కోసం దిగిరావాలి ఈ పాటకు అంత శక్తి ఉంది దేవుని స్తుతి దాన్

  • @Prassu-x3i
    @Prassu-x3i Год назад +11

    దిగి రమ్మయ్య ప్రభు రమ్మయ్య
    ప్రతీకారము చేయ దిగిరమ్మయ్య(2)
    భూలోక న్యాయాది పతి నీవయ్య
    న్యాయంభు చేయగా దిగి రమ్మయ్య (2)
    చరణం 1:
    గర్విస్టూలెందాక హర్షింతురు
    నిర్ధేవులెన్నల్లు శాహింతురు (2)
    గర్వందులను దునుమ దిగిరమ్మయ్య
    దీనులను కాపాడ దిగిరమ్మయ్య(2)
    (దిగిరమ్మయ్య)
    చరణం 2:
    యాకోబు దేవుడు కనలేదని
    బ్రమపడుచు ఇల సర్పసంతానము(2)
    నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి
    రోషాగ్నితో నిండి దిగిరమ్మయ్య(2)
    చరణం 3:
    దుర్మార్గ పరిపాలనను దరణిపై
    ఏ రీతి నీవు సహించావయ్య(2)
    అన్యాయ మగు చట్టముల జేసెడి
    పాలకుల దండింప దిగి రమ్మయ్య (2)
    చరణం 4:
    నిర్దోషులను దోషులని యందురు
    సజ్జను లకె మరణము విధింతురు(2)
    ఏలికలే సత్యమును ధ్వేషించగా
    నా కోట నా ఆశ్రయము యేసేగా (2)

  • @Southswaraagteam
    @Southswaraagteam Год назад +9

    Noel jothi anna super playing

  • @Bunny-Agape
    @Bunny-Agape Год назад +22

    మీ కార్యాలు చేయ దిగిరండి ప్రభువా🙌🙌🙌🙌🙌

  • @VijayaNimmagadda-qg2gc
    @VijayaNimmagadda-qg2gc Год назад +8

    Thappakunda epata pillalamdharu paduthu undaga Devudu dhigi vastadu Amen

  • @suneelevangelistofficial6381
    @suneelevangelistofficial6381 Год назад +10

    Hallelujah

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q Год назад +15

    పరిశుద్ధాత్ముని చేతిలో ఆయుధం మాఅన్నయ్య ప్రియమైన నాయకుడు ఉత్తమ వ్యక్తిత్వం గల అగ్రగామిగా వెలుగుతూ వెలిగిస్తున్న దైవజనుడు ఈ పాటలో ఎంతో బలమున్నది యెహోవా దేవుని బలమున్నది పరిశుద్ధాత్మ స్వరమున్నది సంఘమునకు ఆశ్రయమైనది ఇంకా ఎలా వర్ణించిన తక్కువే అంత గొప్ప దేవుడు అంత గొప్ప దైవజనుడు
    హల్లెలూయా పరమ తండ్రికి స్తోత్రం🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

    • @jairkp8553
      @jairkp8553 Год назад +1

      🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @RJRajesh-bs7zb
    @RJRajesh-bs7zb Год назад +8

    Devuniki Mahima....

  • @Elizabethqueen-m9z
    @Elizabethqueen-m9z Год назад +8

    Hallelujah🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @boini.pavani3639
    @boini.pavani3639 Год назад +8

    Digiraaaa devaaaaa🥺😭🙏

  • @JesusGospel-kc5yr
    @JesusGospel-kc5yr Год назад +10

    అద్భుతమైన పాట ❤❤❤❤ అయ్యగారి నోట

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 10 месяцев назад +1

    Amen Glory to God

  • @nirmaladevirkp9188
    @nirmaladevirkp9188 Год назад +22

    పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే పాట క్రీస్తు విరోధుల కు ప్రతీకారం జరిగించే పాట పరిశుద్ధాత్మ దేవునికి
    ఓఫీర్ అయ్యగారికి నా వందనాలు 🙏🙌🔥

  • @krupakrupa2367
    @krupakrupa2367 Год назад +13

    ఇది నాకోసమే అన్నట్లు పరిశుద్ధాత్మ తండ్రి మా నాన్న మనసుకు అందించినట్లుంది 🥺😢

  • @baddipallyshekar5659
    @baddipallyshekar5659 Год назад +13

    దేవా దిగిరమ్మయ్య 🙏🙏🙏🙏

  • @Hemanand9629
    @Hemanand9629 Год назад +7

    దేవా... దిగిరమ్ము

  • @rajuvemulavalasa2196
    @rajuvemulavalasa2196 Год назад +13

    Praise the lord sir 🙏

  • @sireesh7
    @sireesh7 Год назад +8

    Prathikaramu cheya Digirammayya🔥🔥🔥🙌🙌🙌

  • @SureshKumar-vn1we
    @SureshKumar-vn1we Год назад +12

    Amen, praise The Lord 🙏

  • @sreeniwaasnaik8818
    @sreeniwaasnaik8818 Год назад +12

    Praise the Lord daddy Anusha srinivas Nayak hallelujah hallelujah 🔥🔥👏👏👏❤❤❤❤

  • @kondasreenu3948
    @kondasreenu3948 Год назад +8

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏

  • @Lakshmiparvathichekka-pn7gc
    @Lakshmiparvathichekka-pn7gc Год назад +5

    Pranam pothundi ayyagaru e pata hallelujah ❤❤❤❤ I love 💕💕💕💕

  • @p.vijheyap3547
    @p.vijheyap3547 Год назад +9

    🙏✝️🙏

  • @geesalaeasther3505
    @geesalaeasther3505 Год назад +11

    Praise the lord 🙏🙏🙏 Nanna Garu 🙏❤️❤️🙏

  • @SpurgeonGospelTv
    @SpurgeonGospelTv Год назад +7

    Come down o lord come down

  • @sangeetharathod3241
    @sangeetharathod3241 Год назад +8

    Hallelujah 🙏🙌🙏

  • @Elizabethqueen-m9z
    @Elizabethqueen-m9z Год назад +8

    Praise the lord daddy

  • @BeulahGara
    @BeulahGara Год назад +9

    Powerful song✨✨

  • @dakeajaybabu3114
    @dakeajaybabu3114 Год назад +6

    అయ్యగారు ఏ పాట పాడిన అద్భుతం గా ఉంటాది. 🙏🙏🙏అయ్యగారు

  • @umamaheshbabu-tj1lp
    @umamaheshbabu-tj1lp Год назад +9

    Praise the Lord hallaluya glory to God🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vijaykothapalli2986
    @vijaykothapalli2986 Год назад +8

    Content oriented song sir

  • @omegaswaramophirministries5497
    @omegaswaramophirministries5497 Год назад +7

    ❤❤❤

  • @sunitha3869
    @sunitha3869 Год назад +7

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏

  • @pradeepada5605
    @pradeepada5605 Год назад +8

    Glory to God ✝️🙏 Ayyagaru

  • @follower_of_Jesus101
    @follower_of_Jesus101 Год назад +9

    ప్రతికారము ఛేయు యెహోవా (యేసయ్య) దిగిరమ్మయ 🙏🙏🙏

  • @majunumadhu1396
    @majunumadhu1396 Год назад +7

    Praise The Lord AyyaGaru🙏🙏🙏💕💕💕❤❤❤

  • @SuvarthaSuvartha-o1v
    @SuvarthaSuvartha-o1v Год назад +9

    Super అయ్యగారు love you dady♥️♥️♥️♥️♥️

  • @anushavuggina539
    @anushavuggina539 Год назад +7

    ❤❤🙌🙌🙏🙏🙏

  • @Afgc_samalkot
    @Afgc_samalkot 10 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 భూలోక న్యాయాధిపతి దిగి రమ్మయ్య దిగి రమ్మయ్య దిగి రమ్మయ్య

  • @kukkamallaswarna587
    @kukkamallaswarna587 Год назад +1

    Ayya garu mee avedhana mee bharam naku ardham indhi prabhuva digi ra

  • @kseemonu4554
    @kseemonu4554 Год назад +8

    🙌🏻🙌🏻🙌🏻👏👏💞💞💞💞💞💞💞💐💐💐💐

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 10 месяцев назад +1

    Praise the Lord Jesus Christ Amen

  • @srirangapuramvannurswamy2081
    @srirangapuramvannurswamy2081 Год назад +11

    Praise the lord Ayya

  • @RrRr-bj7pb
    @RrRr-bj7pb Год назад +2

    Devuniki mahima kalugunu gaaka excellent song

  • @bhogisettileela3679
    @bhogisettileela3679 Год назад +2

    దేవునికే మహిమ excellent song

  • @gaddamvijaykumar1010
    @gaddamvijaykumar1010 Год назад +51

    పల్లవి:
    దిగిరమ్మయా! ప్రభూ! దిగిరమ్మయా! ప్రతికారము చేయ దిగిరమ్మయా!
    అను ప:
    భూలోక న్యాయాధిపతి- వీవయా! న్యాయంబు సేయగ - దిగిరమ్మయా!
    చ: 1
    గర్విష్టులెందాక హర్షింతురు?
    నిర్దేవులెన్నాళ్ళుత్సహింతురు?
    గర్వాంధులను దునుమ దిగిరమ్మయా ! దీనులను కాపాడ దిగిరమ్మయా!
    ॥ దిగిరమ్మయా॥
    చ:2
    యాకోబు దేవుడు - కనలేడని
    భ్రమపడుచు ఇల- సర్పసంతానము
    నీ స్వాస్థ్యమును మిగుల - బాధించిరి రోషాగ్నితో నిండి దిగిరమ్మయా!
    ||॥ దిగిరమ్మయా||
    చ:3
    దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏరీతి నీవు స-హించేవయ్యా? అన్యాయమగు - చట్టముల జేసెడి పాలకుల దండింప - దిగిరమ్మయా!
    ॥ దిగిరమ్మయా
    చ: 4
    నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణ - ము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసేగా!
    దిగిరమ్మయా!

  • @dhereakbekkamm
    @dhereakbekkamm Год назад +5

    🔥🔥🔥🔥

  • @Raju-vy3ng
    @Raju-vy3ng Год назад +2

    అన్యాయమును అణగద్రొక్కడానికి ,దుర్మార్గుల కార్యములను నాశనం చేయడానికి, అసత్యమును పెకిలించి సత్యమును స్థిరపరచుటకు దిగిరమ్మయ్యా ప్రభువా యేసయ్యా దిగిరమ్మయ్యా

  • @KUVISHORTFILMSANDVIDEOS
    @KUVISHORTFILMSANDVIDEOS Год назад +3

    GOD BLESS YOU... Mr. AKSHAY KUMAR

  • @Chaitanya-p4d
    @Chaitanya-p4d Год назад +7

    🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙌🙌🙌🙏🙏🙏

  • @suneelevangelistofficial6381
    @suneelevangelistofficial6381 Год назад +8

    Excellent arkestra team 🎉🎉

  • @swamyarts1701
    @swamyarts1701 Год назад +7

    Super song
    Super music

  • @p.vijheyap3547
    @p.vijheyap3547 Год назад +10

    Fabulous song & fentastic lyrics Ayyagaru🙏✝️ Glory to God almighty🙌

  • @geesalaeasther3505
    @geesalaeasther3505 Год назад +4

    🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️

  • @Lakshmiparvathichekka-pn7gc
    @Lakshmiparvathichekka-pn7gc Год назад +3

    Prise the lord ayyagaru

  • @JesusGospel-kc5yr
    @JesusGospel-kc5yr Год назад +3

    అద్భుతమైన ఆదరన గీతం

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 Год назад +4

    Praise the lord ayagarandi

  • @naveennarra3732
    @naveennarra3732 Год назад +12

    Praise the lord అయ్యగారు 🙏

  • @swarajagongati2719
    @swarajagongati2719 Год назад +5

    పల్లవి : దిగిరమ్మయా ! ప్రభూ ! దిగిరమ్మయా ! ప్రతికారము చేయ దిగిరమ్మయా !
    అను ప : భూలోక న్యాయాధిపతి- వీవయా ! న్యాయంబు సేయగ - దిగిరమ్మయా !
    చ : 1 గర్విష్ఠులెందాక హర్షింతురు ? నిర్దేవులెన్నాళ్ళుత్సహింతురు ? గర్వాంధులను దునుమ - దిగిరమ్మయా ! దీనులను కాపాడ - దిగిరమ్మయా !
    || దిగిరమ్మయా ॥
    చ : 2 యాకోబు దేవుడు - కనలేడని భ్రమపడుచు ఇల - సర్పసంతానము నీ స్వాస్థ్యమును మిగుల - బాధించిరి రోషాగ్నితో నిండి - దిగిరమ్మయా !
    || దిగిరమ్మయా ॥
    చ : 3 దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏరీతి నీవు స - హించేవయ్యా ? అన్యాయమగు - చట్టముల జేసెడి పాలకుల దండింప - దిగిరమ్మయా !
    || దిగిరమ్మయా ॥
    చ : 4 నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణ - ము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసేగా !
    దిగిరమ్మయా
    || దిగిరమ్మయా ॥

  • @jesusrealgod5555
    @jesusrealgod5555 Год назад +3

    గ్లోరీ టూ గాడ్

  • @shakinapnmts4740
    @shakinapnmts4740 Год назад +9

    Heart touching lyrics.... Can't stop crying 🥺♥️🛐✝️

  • @SimboinaSanyasamma
    @SimboinaSanyasamma Год назад +6

    Excellent song nannagaru

  • @nagendra9214
    @nagendra9214 Год назад +8

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏 Excellent lyrics 🎉🎉

  • @anilkumarbezawada9521
    @anilkumarbezawada9521 Год назад +5

    Super song అయ్యగారు

  • @Raju_Rocks_
    @Raju_Rocks_ Год назад +5

    Praise the lord Ayyagaru 🙏 ❤

  • @myathariyadagiri5364
    @myathariyadagiri5364 Год назад +8

    Wonderful song.. 🎉🎉🎉🎉❤❤❤❤

  • @krupakrupa2367
    @krupakrupa2367 Год назад +3

    Thank you నాన్న గారు

  • @SravaniSweetyOraganti-pn1mc
    @SravaniSweetyOraganti-pn1mc Год назад +6

    Excellent song 🙏🙏🙏

  • @narojumahendar5174
    @narojumahendar5174 10 месяцев назад

    Praise the lord 🙏🙏🙏 Ayyagaru wonderful and tearful song

  • @izacaras1465
    @izacaras1465 Год назад +8

    PRAISE THE LORD ANNAYYA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gsankar9452
    @gsankar9452 Год назад +1

    Devu ni key mahima kalugunu gaka

  • @babuchiliveri8750
    @babuchiliveri8750 Год назад +6

    Halleluya🙏❤💐🔥🔥🔥

  • @sivaprasadp3605
    @sivaprasadp3605 Год назад +5

    Marvelous. Extra dinary. Glorious. Togod❤dad🙏

  • @kolakaluriprabhu1982
    @kolakaluriprabhu1982 Год назад +9

    Glory to God🔥🔥

  • @vijaybabuvagmare4427
    @vijaybabuvagmare4427 Год назад +2

    Halleluiah 🙌🙌🙌 Amen

  • @holychurchtuni4073
    @holychurchtuni4073 Год назад +4

    Ayyagaru praise the lord excellent song🎉❤

  • @Estherrani777
    @Estherrani777 Год назад +1

    🙌🙌🙌🙌

  • @anandhbabu3938
    @anandhbabu3938 Год назад +3

    E song yokka udhesam prardhana parulau ayina prathivani hrudhamlo lo prathidwoninchunu gaakaa

  • @emmanuelmanchala2902
    @emmanuelmanchala2902 Год назад +3

    🙏🙏🙏🎵🎵🤝🙏🙏🙏🙏🙏

  • @rkprasad7469
    @rkprasad7469 8 месяцев назад

    Praise the lord ayyagaru

  • @chiranjeevigujjala5901
    @chiranjeevigujjala5901 Год назад

    Praise the lord dady 🙏🙏🙏👏👏

  • @swapnaagape8706
    @swapnaagape8706 Год назад +6

    👏👏🙌🙌🤝🎵🎶

  • @appalammasetti-mf7hl
    @appalammasetti-mf7hl Год назад +5

    Praise the Lord ayyagaru 🎉

  • @RrRr-bj7pb
    @RrRr-bj7pb Год назад +2

    Paata andaru padagalaru kaani raga yukthmuga ardavamthamu ga padagala krupanu ma nannaku devudu ichadu devuniki mahima kalugunu gaaka

  • @jesusrealgod5555
    @jesusrealgod5555 Год назад +2

    ❤❤❤

  • @ravinderravinder8882
    @ravinderravinder8882 Год назад

    Praise the lord Thathaya garu 🙏🙏

  • @divyamahima9829
    @divyamahima9829 Год назад

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏

  • @yesuaradhadi4802
    @yesuaradhadi4802 5 месяцев назад +1

    🙏🙏🙏🙏👏👏