Sarigamalu Telugu Movie Video Songs Jukebox || Vineeth, Rambha

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 11

  • @duvvalasreekanth3955
    @duvvalasreekanth3955 3 месяца назад

    Super melody clasical amazing music lyrics ❤❤🎉🎉

  • @rajagopal6427
    @rajagopal6427 3 года назад +3

    എത്ര മനോഹരം ഈ ശബ്ദം ആലാപനം മലയാളഗാനത്തേക്കാൾ സുന്ദരം ഈ ടPB ഗാനം

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 Год назад +3

    అద్భుతమైన సంగీత, సాహిత్య సమ్మేళన పుష్పం. వాటికి జేసుదాస్ మృదు మధురమైన గాత్రం సువాసన లను అద్దినది .

  • @subhanishaik4102
    @subhanishaik4102 2 года назад +1

    Telugu paatake andaane echhina pataaleve, Thanks.

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 года назад +1

    చిత్రం: సరిగమలు (1994)
    సంగీతం: బొంబాయి రవి
    సాహిత్యం: వేటూరి. సుందరరామమూర్తి
    గాయని: చిత్ర
    సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య
    పెదవుల ప్రేమలయ రానీవయ్యా
    తపనలు దాచకయ్య తస్సలదియ్యా
    బడాయి పప్పుసుద్దకి చిరాకులా? పరాకులా?
    లడాయి లవ్వుపిట్టతో ధిమాకులా? విడాకులా?
    పదారు ఏళ్ళ చిన్నది వరించినా వలెయ్యవా?
    పెదాల తేనెలున్నది పెనేసినా తినేయ్యవా?
    మల్లెల్లో మావయ్యో మంతనాలాడుకో ఈ క్షణం
    వెన్నెల్లో కన్నయ్యో వేణువే ఊదుకో వేగిరం
    చలాకి పిల్లగాలికి నరాలలో నసేదిరా?
    వయ్యారి వాలుచూపుకి వయస్సులో కసేదిరా?
    జతైన జంటపాటలో శృతి మతి చెడేనయ్యా
    గ్రహించు ఘాటుప్రేమనే అయోమయా మహాశయా
    బావయ్యో రావయ్యో బంతులే ఆడుకో ఈ దినం
    వద్దన్నా ముద్దన్నా జివ్వునా లాగెరా యవ్వనం
    ruclips.net/video/UWX5Ebf6kUk/видео.html

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 года назад

    చిత్రం: సరిగమలు (1994)
    సంగీతం: బొంబాయి రవి
    సాహిత్యం: వేటూరి. సుందరరామమూర్తి
    గానం: KJ. ఏసుదాస్, చిత్ర
    కృష్ణకృపాసాగరం వేణుసుధాసేవనం
    జయదేవకృతం జననార్ధిహరం
    జగదేకమతం జనమోక్షకరం
    మునిజనవందిత ముఖచితసోమం పశుపరివేష్టిత గిరిధ నామం
    యమునాతీరం సుమనకుటీరం నారి నారి నడుమ విహారం
    అనంతమనేకం అఖిలాధారం అకాలమశోకం జగదోద్ధారం
    వందే మధుసూధనం
    రాధాహృదయం రసమధునిలయం వాలే సమయం హరిరితి మధుపం
    అధరం శోణం మనసిజవాణం మధురం మౌనం మమతల గానం
    స్వరస ప్రయాణం సాప్తపదీనం అమలమనూనం ప్రణయాదీనం
    వందే నవమోహనం
    ruclips.net/video/UWX5Ebf6kUk/видео.html

  • @basinenijyotsnadevi4625
    @basinenijyotsnadevi4625 2 года назад

    Akka bava Ela vunnaru,gurthosthunnaru.

  • @Sargam001
    @Sargam001 4 года назад +3

    KJ YESUDAS MASTERO

  • @Harshahanvi0303
    @Harshahanvi0303 Год назад

    AsAs❤️❤️

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 года назад

    చిత్రం: సరిగమలు (1994)
    సంగీతం: బొంబాయి రవి
    సాహిత్యం: వేటూరి. సుందరరామమూర్తి
    గానం: KJ. ఏసుదాస్
    ప్రవాహమే గంగా ప్రవాహమే
    స్వరరాగగంగాప్రవాహమే అంగాత్మసంధానయోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతిక గానసరసీరుహమాలిక
    కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటిరాయే మాణిక్యమైపోయే సంగీతరత్నాకరానా
    స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన
    చైతన్యవర్ణాల ఈ చైత్రసుమవీధి వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతల పుష్యరాగాలులే
    మలిసంధ్యదీపాలు గుడిగంటనాదాలు మౌనాక్షరి గానవేదాలులే
    ruclips.net/video/UWX5Ebf6kUk/видео.html