Balagam Actor Muralidhar Goud Emotional Words About Balakrishna | Bhagavanth Kesari Movie | TOT

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2023
  • Balagam Actor Muralidhar Goud Emotional Words About Balakrishna | Bhagavanth Kesari Movie | TOT
    #MuralidharGoud #balakrishna #BhagavanthKesariMovie
    Times Of Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers, and Prank Videos on Times Of Telugu Entertainment..
    For more interesting updates like & follow: 👇👇👇
    Please Subscribe us : / @timesoftelugumedia
    For More Updates About Telugu Cinema: Like on
    Facebook - / telugutimes.in
    Twitter - / telugutimes6
    Instagram - / telugu.times
  • РазвлеченияРазвлечения

Комментарии • 139

  • @sivasattiraju1865
    @sivasattiraju1865 9 месяцев назад +126

    మురళి గారు.... బాలకృష్ణ గారితో కలిసి పని చేయడం మీ అదృష్టం.... మా బాలయ్య మనసు బంగారం కల్మషం లేని వ్యక్తి బాలయ్య....... అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు నూటికి ఎక్కడో ఒకరు ఉంటారు...... జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤❤

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 9 месяцев назад +103

    జై బాలయ్య జై జై బాలయ్య
    మా గుండెల నిండా నువ్వే బాలయ్య

  • @bhagathkranthi2968
    @bhagathkranthi2968 9 месяцев назад +65

    నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం మా బాలయ్యా.... జై బాలయ్య ✊✊

  • @rameshgoud3398
    @rameshgoud3398 9 месяцев назад +105

    గౌడ్ గారు మీకు మంచి భవిష్యత్తు సినిమా రంగంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @mandhadisriram6848
    @mandhadisriram6848 9 месяцев назад +89

    సూపర్ సార్.. మీ నటన మేము బలగంలో సినిమాలో చూశాము.. ఇప్పుడు భగవంత్ కేసరి మూవీలో చూశాము. మీకు తిరుగులేదు.. జై బాలయ్య ❤❤

  • @venkateswarlub3160
    @venkateswarlub3160 9 месяцев назад +28

    నా వయస్సు 52 నేను రామకృష్ణ సినీ స్టూడియో లో పని చేశాను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా బాపూ గారి శ్రీనాధ కవిసార్వభౌమ సినిమా షూటింగ్... రాజేంద్ర ప్రసాద్, ఆమని పాట షూట్ ఉదయం 7 కి బాలయ్య స్టూడియో కి వచ్చారు NTR ni కలిసేందుకు... ఆ పాటకి వేసిన సెట్ లో పూల మాల ఒకటి కిందకి జారింది పక్కన ఉన్న నన్ను పిలిచి యినుప drum నీ బాలయ్య స్వయంగా నాతో పాటు drum నీ మోసి పైకి ఎక్కి పూల మాలని సరి చేశాక తిరిగి drum నీ పక్కన స్వయంగా పెట్టాడు.... అస్సలు ఏలాంటి గర్వం లేని ఒక మామూలు మనిషి, బంగారం లాంటి అతని ప్రవర్తనకు నేను నాతోపాటు ఉన్న వాళ్ళం అతనికి అభిమానుల అయ్యాం.... నేను జీవితం లో చాలా మంది హీరో లను చూసాను కానీ బాలయ్య లాంటి వాళ్ళను చూడలేదు.... one and only
    నేను బాలయ్య అభిమాని గా చాలా గర్వంగా ఫీల్ ఔతా

  • @tarakRamu
    @tarakRamu 9 месяцев назад +50

    జై బాలయ్య 🔥🔥🔥 మనాసున్న మహ రాజు జై బాలయ్య 🥳🥳🥳 చాల బాగ.. చెప్పరు బాలయ్య గురించి సూపర్ స్పీచ్ హైలెట్స్ జై బాలయ్య 🥳🔥💫🎉⭐ TQ సార్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @eswardaya1389
    @eswardaya1389 9 месяцев назад +53

    ఆయన మంచితనం అలాంటిది జై బాలయ్య జై జై బాలయ్య

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 9 месяцев назад +41

    ఈ Interview చూస్తుంటే
    నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😊

    • @konakrishnakumarkrishna7661
      @konakrishnakumarkrishna7661 8 месяцев назад +2

      నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి... మీరు మరిన్ని మంచి అవకాశాలు రావాలని.. కోరుకుంటూ

  • @indian5546
    @indian5546 9 месяцев назад +58

    మురళీధర్ గారి గుండె లోతులనుంచిలోస్తున్న మాటలు అద్భుతం సార్ జయహో బాలయ్య 🙏👌👌👌

  • @kiranswarnakskiran8558
    @kiranswarnakskiran8558 9 месяцев назад +16

    మా బాలయ్య బంగారం అన్న.. మీకు మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను

  • @agproyal8453
    @agproyal8453 9 месяцев назад +81

    జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య 🔥🔥🔥🔥🦁🦁🦁 మా బాలయ్య బంగారం ❤❤❤❤

  • @user-hi4tf3hh2k
    @user-hi4tf3hh2k 9 месяцев назад +78

    OKA MANISHI GOPPATANAM. ME MANOBAVALALO KANAPADATUNDI. THAT'S 𝐍𝐁𝐊 🦁

  • @paragadi5842
    @paragadi5842 9 месяцев назад +39

    Jai Balayya Balayya pure gold ra

  • @kumarimata1142
    @kumarimata1142 9 месяцев назад +13

    మురళి అన్న థాంక్స్ అన్న మీరు మా బాలయ్య గురించి చెప్తుంటే ఏడుస్తూనే ఉన్నాను అన్న నా చిన్నప్పుడు నుంచి బాలయ్య అభిమానిని జై బాలయ్య

  • @apparaopatrudunagothi8855
    @apparaopatrudunagothi8855 9 месяцев назад +15

    *బాలయ్య విగ్గు పెట్టుకుంటారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఒక్క బాలయ్యే కాదు సినీ ఫీల్డ్ లో చాలా మంది విగ్గు లు వాడుతారు. అంతెందుకు సామాన్య ప్రజలు కూడా విగ్గు వాడటం మొదలు పెట్టారు. ఇక బాలయ్య విషయానికి వస్తే విగ్గు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటారు, గుండు లోనైనా బాగుంటారు. మీసం లోనైనా, మీసం తీసేసినా చాలా చాలా అందంగా ఉంటారు. మీసం తీసేస్తే కొంతమంది హీరోలు "మాడా" గాళ్ళ కన్నా దారుణంగా ఉంటారు. ఇండస్ట్రీ లో సహజసిద్ధమైన అందం బాలయ్యది.*
    *జై బాలయ్య.*

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 9 месяцев назад +38

    Congratulations 🎊 Muralidhar goud sir 👏 ❤️ 🙌 ❤Bhagavanth kesari movie successes

  • @RameshKumar-dg3yv
    @RameshKumar-dg3yv 9 месяцев назад +62

    Jai Balayya NBK is legend 🙏🙏🙏

  • @gaddesatyanarayana2526
    @gaddesatyanarayana2526 9 месяцев назад +27

    Nbk ని చాలా చక్కగా పొగడినారు
    very బాలన్స్డ్ పొగడ్త
    అభినందనలు
    మీరు మంచి నటులు
    చాలా future వుంది

  • @maheshsakare9530
    @maheshsakare9530 9 месяцев назад +25

    బాలయ్యకు పద్మ శ్రీ ఇవ్వాలి ❤

  • @Risheey4U
    @Risheey4U 9 месяцев назад +23

    Jai jai jai baalayya baabai

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 9 месяцев назад +25

    Jai balaiah manasunna maaraju

  • @bhanusbox
    @bhanusbox 9 месяцев назад +38

    Jai Balayya

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 9 месяцев назад +30

    Jai Balayya
    Movie chala chala bagundi 🤝👌

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 9 месяцев назад +38

    Balayya is one of the best human beings from Cinema field. Imbibed good values from his father, legendary NTR.

  • @srinulakshmi7541
    @srinulakshmi7541 9 месяцев назад +28

    Jai jai balaya block buster

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 9 месяцев назад +12

    అఖండ మూవీలో అఘోర పాత్రలో విగ్గు లేకుండ నటించి ఎంతో హుందాగ handsome గ కనిపించి
    మెప్పించారు. ఆయన విగ్గు లేకుండ నటించిన ఆయన్ను ఆయన నటనను ప్రేమించేవారు చాలామంది వున్నారు.

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 9 месяцев назад +27

    maa balayya devudu.

  • @bhanusbox
    @bhanusbox 9 месяцев назад +18

    Super Murali garu

  • @harishreddy6764
    @harishreddy6764 9 месяцев назад +25

    నిష్కల్మషమైన హృదయంతో.......

  • @user-so1ws3hi4t
    @user-so1ws3hi4t 9 месяцев назад +10

    Nbk...
    Nadamuri
    Bala
    Krishna .....e peru shanayellu yaduntadi.jai Balayaa

  • @raviparupalli534
    @raviparupalli534 9 месяцев назад +22

    Such a beautiful interview- both to the interviewer and Murali Gowd garu - Kudos to you both - This is the positivity we need in the society and in everyone ❤❤

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 9 месяцев назад +8

    Super sir golden heart ❤️ balayya garu❤

  • @youtubesanthu6506
    @youtubesanthu6506 9 месяцев назад +28

    Jai balayya 💚❤️

  • @user-pc2uj6tp8z
    @user-pc2uj6tp8z 9 месяцев назад +5

    బాలయ్య బాబు బంగారం

  • @chittibabup1811
    @chittibabup1811 9 месяцев назад +19

    Jai Balaiyya

  • @swamynath9640
    @swamynath9640 9 месяцев назад +19

    That is బాలయ్య....

  • @user-gy5bo8se3h
    @user-gy5bo8se3h 9 месяцев назад +15

    Murali Sir, you are great 👍 for telling exactly 💯 of your true feelings. Liked your definition of NBK---N.aaku...B.hagavantudi ..K.aanuka

  • @Srisri8343
    @Srisri8343 9 месяцев назад +3

    Murali garu meru whole hearted ga matalu aderu,memu emotional ayyemu

  • @dayakarbvs3803
    @dayakarbvs3803 9 месяцев назад +6

    Jai jai Balayya, Goud garu meeru chala adrushtavantulu

  • @kurmapukalidasu3592
    @kurmapukalidasu3592 9 месяцев назад +12

    జై బాలయ్య

  • @sazzadhussain5732
    @sazzadhussain5732 9 месяцев назад +8

    జై బాలయ్య 💪💪

  • @PRC429
    @PRC429 9 месяцев назад +17

    Jai Balayya Jai

  • @mprabhakar3392
    @mprabhakar3392 9 месяцев назад +16

    Nice Murali garu and Thank you for sharing your feelings and experience that you had with NBK Sir. He is pure in & out and straightforward 🙏🙏🙏. He manages his time in such a good way and completing his works....

  • @gantarajasekhargoud9272
    @gantarajasekhargoud9272 9 месяцев назад +8

    Really great murali garu😅

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 9 месяцев назад +8

    జై బాలయ్య. బాలయ్య లెజెండ్రి యాక్టర్

  • @Jonnaatchyuta-is7yc
    @Jonnaatchyuta-is7yc 9 месяцев назад +16

    Jai balayya ❤🎉

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 9 месяцев назад +5

    జైబాలయ్య జైజైబాలయ్య ❤

  • @rajendranath510
    @rajendranath510 9 месяцев назад +13

    Jai Balayya he is Legend

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 9 месяцев назад +9

    maa mubvagopaludu,maa muddula krishnayya.

  • @sreenusreenu-um2rt
    @sreenusreenu-um2rt 9 месяцев назад +5

    Super words 🎉🎉❤❤❤jai balayya

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 9 месяцев назад +11

    Balaiah great 👍

  • @srinuk1245
    @srinuk1245 9 месяцев назад +10

    Jai balayya

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 9 месяцев назад +3

    Super sir JAI BALAYYA 😍❤️

  • @ksreekanthyadav911
    @ksreekanthyadav911 9 месяцев назад +3

    Super actor eyana❤❤❤😊

  • @sagarikapinninti6251
    @sagarikapinninti6251 9 месяцев назад +14

    Balayya gari samskaraniki avvaryna dasoham avvalsinde

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs 9 месяцев назад +8

    పద్మశ్రీ అర్హులు డాక్టర్ నందమూరి బాలయ్య గారు

  • @ShivaAmineni
    @ShivaAmineni 9 месяцев назад +5

    Jai Balayya ❤❤❤❤

  • @ksreekanthyadav911
    @ksreekanthyadav911 9 месяцев назад +4

    Movie blockbloster💥💥💥💥💥💥 bagavanth kesari

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 9 месяцев назад +5

    Amma rojaa gaaru okkasari chudandee ee video

  • @nakkalasudanna0100
    @nakkalasudanna0100 9 месяцев назад +6

    Jai Balayya 🙏

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 месяца назад

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @sureshbabuvyas6224
    @sureshbabuvyas6224 9 месяцев назад +4

    Jai Balaiah 🦁🙏💪

  • @lakshmirajeswari7716
    @lakshmirajeswari7716 9 месяцев назад +4

    Jai Balayya 🎉🎉🎉

  • @sureshbabuvyas6224
    @sureshbabuvyas6224 9 месяцев назад +3

    2:15 Balaiah

  • @maheshgalipelli2270
    @maheshgalipelli2270 9 месяцев назад +4

    Thankyou sir Jai nbk Jai Hind

  • @srs74sbskdp93
    @srs74sbskdp93 9 месяцев назад +3

    ఆయనంతే ❤❤❤

  • @prameelaprameelavaggu4875
    @prameelaprameelavaggu4875 9 месяцев назад +2

    Atuntadi Balayya tho Jai Balayya

  • @factanalyser5021
    @factanalyser5021 9 месяцев назад +3

    Balaya chala manchi varu

  • @vijayakrishna8884
    @vijayakrishna8884 9 месяцев назад +2

    Congratulations

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 9 месяцев назад +2

    Ma balaya bangaru

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 месяца назад

    మంచితనానికి మానవత్వానికి సేవా గుణానికి పెట్టింది పేరు మారుపేరు బాలయ్య బాబు బాలయ్య బాబు మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జై బాలయ్య జై జై బాలయ్య🎉🎉 గౌడ్ గారు మీకు శుభాకాంక్షలు

  • @maruthianu5714
    @maruthianu5714 9 месяцев назад +3

    Jai balaiah

  • @user-yj7qx1wh2x
    @user-yj7qx1wh2x 9 месяцев назад +3

    Supar.sir❤

  • @nademrajasudhakargoud3555
    @nademrajasudhakargoud3555 9 месяцев назад +4

    Anna Superb 🎉

  • @TOXICGAMING-kn5mm
    @TOXICGAMING-kn5mm 9 месяцев назад +1

    Jai
    Balaya

  • @LeelaArjunv
    @LeelaArjunv 9 месяцев назад +3

    Jai balaya.....that is balaya.....bola shankarudu.....mana balaya

  • @srikanthnani6705
    @srikanthnani6705 9 месяцев назад +5

    NBK-Naku bhagavanthudu ichina kaanuka

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 9 месяцев назад +12

    Kontamandi Cycho tuglak paytm batch balayyaiah meda chese Visha pracharamu chala goranga uantundi, vallu aasalu manusulena like Roja, bootu nani, inka kontamandi tuglak veerabimanulu villandarani uari tiyali, jai balayyaiah ❤❤

  • @sunkavallisatyaprasad7489
    @sunkavallisatyaprasad7489 9 месяцев назад +3

    Great words

  • @sudhakarkurra199
    @sudhakarkurra199 9 месяцев назад +3

    Jai balayya 🦁🔥❤

  • @Pratapareddy000
    @Pratapareddy000 9 месяцев назад +4

    Very good anchor i respecterd to you బాలయ్య babu

  • @venunggopal4115
    @venunggopal4115 9 месяцев назад +4

    Super 👍

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 8 месяцев назад

    Sir mi action super balagam movie Bagawat kesari movie lo action super ga undhi sir

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 8 месяцев назад

    Jai balaiah Jai jai balaiah

  • @veerareddy49
    @veerareddy49 9 месяцев назад +2

    Balaiah is a my god

  • @nagavijayabhaskarareddymun4127
    @nagavijayabhaskarareddymun4127 9 месяцев назад +12

    Purity of balaiah

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 9 месяцев назад +3

    NBK. 👍👍

  • @srikanth89
    @srikanth89 9 месяцев назад +11

    Trolls chesayvallaku cheppu debba balaya antay minimum untadi

  • @ramanjineyulumc520
    @ramanjineyulumc520 9 месяцев назад

    murali garu chalaa baagaa chepparu jai balayya

  • @pandu8622
    @pandu8622 3 месяца назад

    మా బాలయ్య బంగారం

  • @srinun2053
    @srinun2053 Месяц назад

    Goud garu great

  • @shivaramgoud8679
    @shivaramgoud8679 9 месяцев назад

    Jai.balayya....👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 9 месяцев назад +3

    తెలంగాణా ఎస్ వీ రంగారావు....

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 9 месяцев назад +2

    👍👍

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 9 месяцев назад +2

    Balayya bholaa shankarudu

  • @baburaobaburao3644
    @baburaobaburao3644 9 месяцев назад +2

    Balayya is good person 🎉🎉🎉

  • @venkat308
    @venkat308 2 месяца назад

    Jai balayya manasunna maharaju

  • @user-ve6if8ws9u
    @user-ve6if8ws9u 3 месяца назад

    Jai Balaiah

  • @Vijayalakshmigrandi
    @Vijayalakshmigrandi 9 месяцев назад

    👌👌