Moviesకి లాభాలొస్తే.. అవి జనానికి పంచుతారా..? ప్రభుత్వానికి ఇస్తారా..? | Story Board | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 251

  • @venkyvenkat8506
    @venkyvenkat8506 27 дней назад +125

    తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చాలా గొప్పది మనస్ఫూర్తిగా ఆయనకు నా సపోర్ట్ 🙏🫂✊✊

    • @ఏపీజనాలు
      @ఏపీజనాలు 27 дней назад +7

      అరే బ్రో..
      ఇదంతా డ్రామా అని అర్దం కాలేద??
      ఈ సినిమ బ్యాచ్ నీ అప్పురావత్తి కి పంపి..
      అక్కడ భూముల ధరలు పెంచాలి..
      రియల్ ఎస్టేట్ మాఫియా ముఠా బాగుపడాలి..
      ఇదే ఈ డ్రామా ముఖ్య కారణం..
      దీన్లో అల్లు అర్జున్ వో పావు.. అంతే..
      తెలంగాణ రియల్ ఎస్టేట్ ఢమాల్ అనాలి..
      ఇది CBN ఆడిస్తున్న నాటకం..
      ఈ హైడ్రా...సినిమా...ఇవన్నీ నాటకాలు అప్పురావతీ రియల్ ఎస్టేట్ మాఫియా కోసం..
      ఇక తెలంగాణ భవిష్యత్ ఏంటో దేవుడికే తెలియాలి...

    • @burralaxminarayanagoud6477
      @burralaxminarayanagoud6477 26 дней назад +1

      @@venkyvenkat8506 good

    • @venkatsrikanth6613
      @venkatsrikanth6613 25 дней назад +3

      Mari monna gurukala patasala lo 12 mandhi chanipoyaru appudu em pikuthunnaru mi cm😅

    • @GangadharaGS-k1b
      @GangadharaGS-k1b 24 дня назад

      ​ఇందులో కూడా రాష్ట్రా విభజన కానబడిందా నీ సంకరజాతి జఫ్ఫా పార్టీ కామర్ల కళ్ళకు..., పైగా అమరావతి ని అప్పుర్వతి అని అవమానిస్తావా..., ఏ చెప్పు తో కొట్టాలి నిన్ను ..​??? @@ఏపీజనాలు

  • @ynr8768
    @ynr8768 27 дней назад +147

    వాళ్లు యాక్టర్లు మాత్రమే, హీరోలు కాదు. హీరోలు అంటే ఇండియన్ ఆర్మీ, పోలీసులు, డాక్టర్లు మాత్రమే.

    • @jaishreeramjairavan2116
      @jaishreeramjairavan2116 27 дней назад +2

      Police's asal herolu kadu raa Babu

    • @raju11-e7y
      @raju11-e7y 27 дней назад

      పోలీసులా హీరోలు..??
      వాళ్ళు సమాజంలో అసలైన విలన్లు..

    • @Nanikumar-p5y
      @Nanikumar-p5y 27 дней назад +4

      I believe doctors , soldiers are real heroes

    • @Trinadh-z5w
      @Trinadh-z5w 27 дней назад

      Police lu aa😂😂😂

    • @I.am.less3
      @I.am.less3 25 дней назад

      ​​@@Nanikumar-p5y Bro municipal worker s. All so

  • @madhualuvala9574
    @madhualuvala9574 27 дней назад +87

    తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే గుడ్ జాబ్ రేవంత్ రెడ్డి గారు..

  • @srinivasboss32
    @srinivasboss32 27 дней назад +72

    చాలా మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు.

  • @raghavrr503
    @raghavrr503 26 дней назад +16

    పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదే....ఫ్యాన్స్ రక్తం పీల్చడానికే benefit shows. Stars మొత్తానికి చెప్పుతో కొట్టినట్టు అయ్యింది ఈ incident. Benefit shows తో పాటు PVR, CINEPOLIS, popcorn mafia దోపిడీ వల్ల సినిమా చాలా నష్టపోతుంది. సింగిల్ theatres మళ్ళీ వస్తేనే సినిమా బాగు పడుతుంది.

  • @brahmanandareddy2686
    @brahmanandareddy2686 25 дней назад +7

    ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు మాత్రం నష్టం వస్తే ఎవ్వడు పట్టించుకోడు కానీ ఇప్పుడున్న హీరోలకి ఒక్కొక్కడికి 100 కోట్ల పైన రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా తీస్తే వాళ్ల కోసం విజ్ఞత వదిలేసి ప్రభుత్వాలు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం ఇవన్నీ చేస్తారు హీరోలు ఏమైనా అడక్క తింటున్నారా వీటన్నిటి కంటే ముందు ఈ సినిమా ఫ్యాన్స్ మారాలి అప్పుడే వీళ్లకు బుద్ధి వస్తుంది

    • @pappugovind4282
      @pappugovind4282 25 дней назад +1

      వాళ్ళు వందల కోట్లు సంపాదించడానికి మనం వెయ్యిలు పెట్టి టికెట్స్ కొనాలి

  • @Ntr96336
    @Ntr96336 27 дней назад +75

    రేవంత్ అన్నా నీ ముందు ఈ ఏరి పుష్ప లు ఎంత మంది వచ్చిన ఎమి చేయాలరు

  • @gsbabu2795
    @gsbabu2795 27 дней назад +26

    ఈ పుష్పం కాడికి నంద్యాల దానికి టైం ఉంటుంది కానీ హాస్పిటల్ వెళ్ళడానికి మాత్రం టైం లేదంట 😡

  • @mccreatives9511
    @mccreatives9511 27 дней назад +32

    రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 27 дней назад +17

    సినిమా టేకింగ్ ఖర్చు కంటే హీరో ల రెమ్మునిరేషన్ లే బడ్జెట్ లో మూడోంతులు పోతోంది

  • @srinivassrinu9116
    @srinivassrinu9116 27 дней назад +36

    Cm correct word 💯

  • @Jaintr765
    @Jaintr765 26 дней назад +12

    థియేటర్లో సినిమాలు వద్దు ఓ టి టీ లో సినిమా ముద్దు చిన్న హీరోల సినిమాలు బాగుంటే థియేటర్లో చూద్దాం వాళ్లని స్టార్లు చేద్దాం ఆల్రెడీ వీళ్లు స్టార్లు అయిపోయారు కదా థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు

  • @Sivakumar-o2m3n
    @Sivakumar-o2m3n 26 дней назад +12

    గవర్నమెంట్ లు సినిమా ఇండస్ట్రీ పై ఉక్కు పాదం మోపాలి అంతే కాకుండా ఇండస్ట్రీ ని గవర్నమెంట్ హాండవర్ చేసుకోవాలి, అప్పుడు అందరికి అవకాశాలు వస్తాయి మంచి సినిమా లు వస్తాయి, దరిద్రపు అసబ్యకరాలు అకృత్యాలు తగ్గుతాయి.

    • @sainandan2924
      @sainandan2924 26 дней назад +1

      Appudu release cheyadaniki kuda lanchalu ivalsivasthadhi koni govt employees ki

    • @Shivashankargoud-TFI
      @Shivashankargoud-TFI 22 дня назад

      100% correct ga chepparu

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 27 дней назад +9

    Yes i will strongly agreed with CM sir 👍

  • @AddakulaSharath
    @AddakulaSharath 23 дня назад +3

    అసలు రైతులు పండించిన పంటకి ఏ ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించదు, కానీ సినిమా లకి మాత్రం టికెట్ రేట్స్ పెంచుకోవటానికి పర్మిషన్ ఇస్తుంది.మరి ఈ లెక్కన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులందరికీ ఏమి చెయ్యాలో ఆలోచించండి.

  • @Shobha-h5t
    @Shobha-h5t 25 дней назад +6

    Real hero revanth Reddy garu correct 💯❤❤❤

  • @Kathik.143tech
    @Kathik.143tech 27 дней назад +16

    ముందు ప్రేక్షకులు ఆలోచించండిఈ సినిమాలు తర్వాత ot లో వస్తాయిyoutube లో వస్తాయిమై బొమ్మలు వస్తాయిముందే ఉరికి పై చూడవలసిన అవసరం అంతకంటే లేదు కాబట్టి ప్రేక్షకు లారా ఆలోచించండి

  • @ashokkumar-id5ct
    @ashokkumar-id5ct 27 дней назад +29

    Support cm revanth Anna

  • @VeerabhadramBadavath
    @VeerabhadramBadavath 27 дней назад +33

    Maa Telangana ki cinema industry avasaramu ledhu 😂😢😮😅😊

    • @anveshanvesh4648
      @anveshanvesh4648 22 дня назад

      Kani vallu tax pay chesthundhi telangana ki ,work untundhi kondhariki , ticket meeda 18 rupees state ki tax vastundhi.

  • @rammurthykurra5230
    @rammurthykurra5230 27 дней назад +21

    Good job CM garu

  • @veerabhadrarao7192
    @veerabhadrarao7192 27 дней назад +24

    ఆ భారం అంతా జనం మీదే పడుతుంది అది ఆలోచించండి

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 26 дней назад +8

    Very great Telangana government❤

  • @srinivassrinu9116
    @srinivassrinu9116 27 дней назад +23

    I il support cm 💯

  • @tjr2153
    @tjr2153 27 дней назад +10

    CM revanth honesty kanipistondi. I am with revanth on this issue

  • @burralaxminarayanagoud6477
    @burralaxminarayanagoud6477 27 дней назад +10

    Super Hero Revanth Reddy Cm

  • @mohanb8506
    @mohanb8506 27 дней назад +14

    💯 correct

  • @venkatraoaviti8418
    @venkatraoaviti8418 25 дней назад +3

    ఏది ఏమైనా జనాలు మారాలి. అంత అంత రేట్లు పెట్టి సినిమాకి వెళ్లి చూడాలా. అలోచించొండి.

  • @SriNethratv
    @SriNethratv 27 дней назад +5

    జై రేవంత్. 1000.కరక్ట్ 🎉🎉

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 27 дней назад +10

    నిజజీవితంలో హీరోలు ఉంటారు రా బై సినీ ప్రపంచంలో యాక్టర్లు మాత్రమే ఉంటారు నటులు మాత్రమే ఉంటారు

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v 27 дней назад +15

    Good cm revanth

  • @sathishkumarpati
    @sathishkumarpati 27 дней назад +4

    Correct decision 🎉

  • @RamuItamsetty
    @RamuItamsetty 27 дней назад +6

    Revanth Reddy correct 💯

  • @Ashokreddymarella
    @Ashokreddymarella 27 дней назад +4

    Real governance, Government should support to poor people. Good decision by CM sab.

  • @hemanthgade125
    @hemanthgade125 26 дней назад +5

    JAI REVANTH REDDY

  • @Pottolla
    @Pottolla 22 дня назад +1

    Innallaki cenema maafiya gurinchi
    Cenemala valla jarige mosanni andhariki ardham ayye vvidhanga vivarinchina first indian cm ❤❤ revanth anna ❤❤

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 27 дней назад +8

    Cinema tickets rate display చేయండి mundu అన్ని theatre lo board petttam లేదు

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 27 дней назад +12

    Cenema Industry vaari Valla Samaajaaniki 1'/. Kooda Laabham Ledu.

    • @mahegulagula3307
      @mahegulagula3307 25 дней назад +1

      మరి ఏదయినా సినిమా చూస్తే చెప్పుతో కొడతా...

    • @SeshubsbuBale-v3i
      @SeshubsbuBale-v3i 25 дней назад +1

      @mahegulagula3307
      Ok Bro....

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 26 дней назад +4

    Hats off Telangana police

  • @gmohan5952
    @gmohan5952 27 дней назад +5

    Dynamic CM

  • @RapakaSasikumar
    @RapakaSasikumar 26 дней назад +4

    correct ga cheparu cm sir 🙏 janallu lekkapote heros yevaru .. Prana nastam jarigina intie ki vellakunda alluarjun intie ki vellaru konthamandhi pramukullu Edhi asallu correct kadhu...... Hats of to you sir ekka ellane tg loo binfit shows and tickets rates penchakunda.... Ela jarigite sinipramukullu Pogarullu digutai Hats of to you sir ❤..

  • @teja464
    @teja464 27 дней назад +19

    సినిమా అనేది ఎప్పటికి దోపిడీ కాదు నీకు నువ్వు స్వయంగా దూల వొదులచుకోవడం అంటారు.....

  • @rameshkoka7940
    @rameshkoka7940 26 дней назад +3

    Super Cm sir 👏

  • @manjularamanjulu5258
    @manjularamanjulu5258 27 дней назад +4

    సినిమా వాళ్లు పోలీసుల మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది చెప్పిన మాట పెద్ద హీరో గారు

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 26 дней назад +4

    Allu Arjun only money only business not people

  • @varaprasadreddy8272
    @varaprasadreddy8272 27 дней назад +8

    Super sir 🎉 people needs u

  • @chintamsrinivasulu2615
    @chintamsrinivasulu2615 27 дней назад +8

    Revanth anna very good

  • @narendra3481
    @narendra3481 27 дней назад +7

    Good concept ❤❤❤

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 22 дня назад +2

    1970',1980's super star krishna pictures high budget movies.but ticket rates normal.for example...mosagallaku mosagadu,pandanti kapuram.devuduchesinamanushulu,allurisitharamaraju,kurukshethram,simhasanam,iddaru asadhyule,adavisimhalu,kanchukagada,mahasangramam

  • @ramu.krsna12
    @ramu.krsna12 26 дней назад +3

    I am a research scientist. I have met a few Nobel prize winners in science. I have noticed that no one approaches them for a selfie. When Chiranjeevi announced Padmabushan in 2006, P.P Rao ( a famous lawyer) also conferred it. However, Media and people focused only on Chiranjeevi. Prof. Raj Reddy is the only Asian (not in India) to have won the Turing award (Computer nobel prize). He is a true Telugu hero. Why does the media not focus on such iconic and inspiring personalities?

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 25 дней назад +2

    అలా అయితే Popcorn prices కూడా తగ్గించమని movie theatres ని force చేయండి. ఏ? Movie theatres money ని జనానికి పంచుతారా? ప్రభుత్వానికి ఇస్తారా?

  • @narenderbabu8166
    @narenderbabu8166 24 дня назад +1

    సినిమా ఇండస్ట్రీ వ్యాపారం, ప్రజలు ఆదరిస్తేనే డబ్బులు వస్తున్నాయి, వాటి నుండే టాక్స్ కడుతున్నారు,.. కానీ రాజకీయనాయకులు టాక్స్ కట్టరు, ప్రజల సొమ్ముతో ఆటలు... అవినీతిగా ప్రజల సొమ్మును డోచేస్తారు.... ఎవరు బెటర్...

  • @kavisettybalaji9079
    @kavisettybalaji9079 27 дней назад +5

    Good decision

  • @burralaxminarayanagoud6477
    @burralaxminarayanagoud6477 27 дней назад +6

    Good News ❤❤❤❤❤❤❤❤

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 26 дней назад +3

    Very good government

  • @Sunimani89
    @Sunimani89 27 дней назад +6

    Yes sir

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 26 дней назад +3

    Hero remuneration government decide cheyali

  • @AnjaneyaPidaparthi
    @AnjaneyaPidaparthi 23 дня назад

    థియేటర్ యాజమాన్యం వస్తుండు గాను ఒక విన్నపం చేస్తున్నాను థియేటర్లోకి బెనిఫిట్ షోలు ఇచ్చి నర ప్రొడ్యూసర్ ఇబ్బందికరంగా బెనిఫిట్ షోలు కూడా అప్పుడే థియేటర్లు బాగుపడతాయి వాళ్లు ఎంత నష్టపోతున్నారు వాళ్ళకి తెలియదు ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు కావలసిన హీరోలకి కావాల్సింది డబ్బులే గాని థియేటర్లు ప్రజలు ప్రజల గురించి రోజు వచ్చారు

  • @kirankumarr5555
    @kirankumarr5555 26 дней назад +6

    టికెట్ ధర మాల్స్‌లో 250/- మరియు సాధారణ థియేటర్లలో 150-200/- మాత్రమే ఉండాలి..
    ఈ అల్లు అర్జున్ గాడు ఇతే వాళ్ల నాన్న ప్రొడ్యూసర్ కాకపోతే సినిమా లో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాదు.
    విడు హీరో కాదు...పెద్ద జీరో కాదు..

  • @surendraguduru7230
    @surendraguduru7230 27 дней назад +4

    CM RR ❤❤

  • @RajasriTumbudu
    @RajasriTumbudu 26 дней назад +8

    ఇ విషయం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారు

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 25 дней назад +2

      ఆయన చెప్పింది ఏ ఉద్దేశ్యంతోనో అందరికీ తెలుసు

    • @reddyvinodh6129
      @reddyvinodh6129 24 дня назад +1

      జగన్ ఏం చెప్పాడు ఏం చేసాడో అందరికీ తెలుసు

  • @VenugopalNarayanan-xw4yx
    @VenugopalNarayanan-xw4yx 24 дня назад

    ఒకప్పుడు ఎన్టీఆర్, Anr, కృష్ణ, sobhanbabu lu రియల్ హీరోస్,ప్రేక్షకులకు వాళ్లే తెరమీద దేవుళ్ళు, ఇప్పుడు హీరోలు కులపరంగా, ధనపరంగా విడిపోయి కొట్టుకు చస్తున్నారు

  • @rayavaramchannel5759
    @rayavaramchannel5759 26 дней назад +2

    Cinema tickets prices must not be increased by govt and no benefit shows to be allowed. It should be as it was earlier where cinema tickets sold at actual rates and no benefit shows.

  • @mallikarjunakumbha494
    @mallikarjunakumbha494 27 дней назад +2

    U r great leader sir

  • @manuranjani3345
    @manuranjani3345 27 дней назад +4

    Its true

  • @pallamgouthamkumar199
    @pallamgouthamkumar199 27 дней назад +4

    If you movie fail government will give the money to producer.

  • @dasarishankar-j4t
    @dasarishankar-j4t 22 дня назад +1

    1970'and 1980 's hero krishna pictures high tecnology...films but ticket rates is normal for example cinema scope,orwo colour,fuji colour,technovision scope,and 70 mm,dts,sterio phonic.

  • @venuimmadisetty9365
    @venuimmadisetty9365 26 дней назад +1

    What CM said totally correct ..very bad about Allu Arjun attitude

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 26 дней назад +2

    Super ntg team

  • @HemaKommuru
    @HemaKommuru 26 дней назад +1

    Jai revanth ann.

  • @praghava1382
    @praghava1382 27 дней назад +13

    పుష్ప కలెక్షన్ అంటు రోజు ఆల్లు అర్జున్ గురించి et ప్రోగ్రామ్ లో చిరాకు తెపిస్తున్న మీ ఛానెల్
    ఈ అంశం పై చెప్పడం చాలా చాలా విడ్డురంగా ఉంది
    దెయ్యాలు వేదాలు వార్ణిస్తాయి అంటే ఇదేనెమో

  • @burralaxminarayanagoud6477
    @burralaxminarayanagoud6477 27 дней назад +5

    Good Cm Garu

  • @mokshitheentertainer7637
    @mokshitheentertainer7637 27 дней назад +2

    There’s a growing issue with common people showing excessive interest in heroes and fan rivalries. Ultimately, we gain nothing from it. We must understand that movies are a business for them. Movies should be enjoyed as a means to relax and de-stress, not become the focus of our lives. Let’s move away from this mindset as soon as possible.

  • @prasadbasawani3122
    @prasadbasawani3122 27 дней назад +5

    Super Anna

  • @buchibabu6699
    @buchibabu6699 20 дней назад

    వీళ్ళే మొత్తం... ఈ 10 మెంబెర్స్ యే And ఆ 4 కుటుంబాలే అంత...(1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...).... And...
    1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) చిరంజీవి, 4) రామనాయుడు (వెంకటేష్ ఫాదర్)...
    యి 4 గురు ఫ్యామిలీలు అంతే...
    ఇంకా ఎవరు రావద్దు,
    వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే,
    వాళ్ల స్వార్ధం చెప్పలేనిది...
    వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం...
    ఎవర్ని రానివ్వరు, బ్రతకనివ్వరు...
    ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా నాశనం చేస్తున్నారు...
    ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు...
    T .V, youtube, సోషల్ మీడియా...
    మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు...
    24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు...
    పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు...
    యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది...
    ఒక వీడియో చేయాలి...
    యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని?
    వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు...
    కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు...
    వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు...
    మనుష్యులు ఇలా తయారయ్యారు...
    వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని...
    మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు...
    కానీ మనం చచ్చిన అవసరం లేదు...
    వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి...
    వాళ్ళ జీవితాలు యేలాంటివో,
    వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు...
    ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి...
    వీళ్ళ అహంకారం తగ్గాలి,
    వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగరు కూడా...
    మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు...
    వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు?
    ఇ సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి...
    యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు..
    వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటున్నారు...
    దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతున్నారు...
    ఎం 🤦జీవితమో...

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 27 дней назад +3

    Cinema mafia vs Political power who will win (R R ), please look into education mafia and Heath care mafia ( lot of families are suffering) … if CM takes action , Revath reddy become king in future

  • @hyderabadrealestatebandara3570
    @hyderabadrealestatebandara3570 27 дней назад +2

    Super 🎉

  • @KGeetanjali-lt4nm
    @KGeetanjali-lt4nm 26 дней назад +1

    Meru super CM sir

  • @lantherpagdi
    @lantherpagdi 24 дня назад

    పిల్ల నిబ్బా గాళ్ళు మా హీరో సినిమాకి 1000 కోట్లు వచ్చింది మా హీరోకి 1050 వచ్చింది అని బట్టలు చించుకుంటారు వాళ్ళకి రూపాయి రాల్చడు వాళ్ళ హీరో వీళ్ళే అప్పులు చేసి ఉన్నది గీచి తొక్కలో ఎలివేషన్ సినిమాలు చూడడానికి వెళతారు ఒక్కోసారి ప్రాణాలమీయికి తెచ్చుకుంటారు.

  • @chinnamvvsatyanarayanareddy55
    @chinnamvvsatyanarayanareddy55 21 день назад

    సినిమా వాళ్ళ వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం లేదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని బడ్జెట్ లు పెంచేసి ముక్కు పిండి బెనిఫిట్ షాస్ లో టికెట్ రేట్లు పెంచుకోవడం ప్రభుత్వం దానికి సహకరించడం సమంజసమా

  • @guruswamierapana1994
    @guruswamierapana1994 26 дней назад +4

    అదే పని జగనన్న చేస్తే తిట్టారు అదే వాళ్ళు చేస్తే పొగుడుతున్నారు ఏమి సమాజం రా...............

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 25 дней назад +1

      రెండింటికీ తేడా తెలియకపోతే మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు

    • @deeptiyadavilli6416
      @deeptiyadavilli6416 25 дней назад

      Jagan without reason chesadu.. revanth 1st Oppurtunity ichadu.. adi misuse ayindi kabatte malli teesesadu

  • @RevathiValipi-p4u
    @RevathiValipi-p4u 27 дней назад +2

    Supar sir

  • @ChaithuUnnam
    @ChaithuUnnam 27 дней назад +1

    రేవంత్ గారూ మీరు సిఎం అయాక నిర్మాణాలను పక్కన పేటి కులగొట్టం ఎక్కువైంది

  • @jeevanprasad1211
    @jeevanprasad1211 26 дней назад +2

    at 12:26, has anyone observed Revathi's Husband and daughter (short person with carrying daughter) ??

  • @anianitha8552
    @anianitha8552 27 дней назад +2

    Good decision
    Cinima vallau dochukuntunnru

  • @VenugopalNarayanan-xw4yx
    @VenugopalNarayanan-xw4yx 24 дня назад

    వెదుల్లపల్లి బ్యాచ్ కూడా పుష్ప బ్యాచ్ నే, అంటే నా బ్యాచ్ యే అనుకొంటున్నాను

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 23 дня назад +1

    🎉

  • @rangareddy6692
    @rangareddy6692 26 дней назад +2

    You should call them actor not hero

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 23 дня назад

    బెనిఫిట్ .షో లు.నిలువుదోపిడికి నిలయాలు.!😢😢

  • @D.s.vali3
    @D.s.vali3 23 дня назад

    కోట్లల్లో వ్యాపారం, రెమ్యునరేషన్ ఉంటే ప్రభుత్వాలు వాటిని బయట పెట్టీ టాక్స్ లు రాబట్టలేవా

  • @AnamikaI-l5e
    @AnamikaI-l5e 26 дней назад

    Okkokka hero ki 100 crores remuneration, okka cinema ki 1000/- ticket. Antha mana dabbulu

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 23 дня назад

    Good job revanth 🎉🎉

  • @srikanth5832
    @srikanth5832 22 дня назад

    Correct. Who will decide remuneration

  • @sekharvins
    @sekharvins 27 дней назад +1

    Great CM

  • @Krishnachaitanya-ky4qx
    @Krishnachaitanya-ky4qx 22 дня назад

    Baga cheparu

  • @MassMahaRajaRavi
    @MassMahaRajaRavi 23 дня назад

    వాళ్ళు చేసేది వ్యాపారం, ఏ వ్యాపారస్తుడికైనా లాభం వస్తే ఎవరికైనా ఇస్తాడా. మరి సినిమా వాళ్ళనే ఎందుకు అనడం. వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క హీరోలు డబ్బులు ఇవ్వడం మీ కళ్ళు చూడలేదా లేక కళ్ళు దొబ్బాయా. వాళ్లు తీసుకునే డబ్బులు వచ్చి టాక్స్ లు కట్టట్లేదా. సినిమా టికెట్లు ఎంటర్టైన్మెంట్ పన్ను లేదా. మీ ఇంట్లో కెళ్ళి ఎన్టీవీ ఇంట్లోంచి ఏమైనా వాళ్లకి ఇస్తున్నారా. మూసుకొని వార్తలు చెప్పండి

  • @venkatarao7309
    @venkatarao7309 21 день назад

    Exactly right. Why 100 crores looting common man

  • @nagababum8603
    @nagababum8603 27 дней назад +1

    ముందు ప్రజలు తెలుసుకోవాలి

  • @chandrashekarbk007
    @chandrashekarbk007 27 дней назад +3

    My dear mad fans film actors are not god, there will be a big team wil be working behind, it's really shame full of killing innocent people by this mad fans... CM is doing great job 👏 👍

  • @PydilingamKoneti
    @PydilingamKoneti 22 дня назад

    నా ఫుల్ సపోర్ట్ రేవంత్ కే

  • @raghuveeravally1134
    @raghuveeravally1134 27 дней назад +1

    Yes we need to cancel benefit show and ticket pricing when they are selling the movies to OTT partner for huge price.Every individual should stop watching movies why we need to spend this hard earning money