పురుషులకు శాపంగా మహిళా చట్టాలు..? | Misuse Of 498A IPC | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 354

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 20 дней назад +170

    ఎంతో నీచంగా అమలవుతున్న చాలా మంచి చట్టం! 😢

    • @kalyan.obilesu
      @kalyan.obilesu 20 дней назад +9

      Yes exactly brother

    • @loveme7851
      @loveme7851 20 дней назад +5

      We r suffering bro..real women are suffering...police investigation shud be done gud .and in court judges shud knw who is true and fake...chattalu...is jst an fir...but everythng depends on persons..police and court jobers shud do they job ....chataalu .una tarvata also we r nt geting justice frm 3 yrs we r suffering

    • @sivaramakrishna3621
      @sivaramakrishna3621 19 дней назад

      @@kalyan.obilesu please read young devil's story in pratilipi app. The story explaining some criminals life.

  • @aeiousss4455
    @aeiousss4455 20 дней назад +117

    ఇండియా లో పుట్టిన పాపానికి అతుల్ సుభాష్ కు ఇలా జరిగింది. Atul subhash ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

    • @Odd342
      @Odd342 19 дней назад

      ​@@anita2053-r1fmari ninnu denngamantava enti? 😂😂😂

    • @anita2053-r1f
      @anita2053-r1f 19 дней назад

      @Odd342 photo teeyyali me id hmm okk good🥱🥱👍 lets meet in police station

    • @laxmivln6264
      @laxmivln6264 19 дней назад

      @@Odd342 u r wrong.

  • @thirumalaleti
    @thirumalaleti 20 дней назад +160

    ఈ రోజుల్లో జరిగే పెళ్లిని....పెళ్లి అనడం కంటే.... ఫైనాన్సియల్ కాంట్రాక్టు అంటే చాలా బాగుంటుంది...... ప్రేమ, నమ్మకం, ఆప్యాయత ఏమి లేవు ఇప్పుడు జరిగే పెళ్లిళ్లలో... డబ్బు మాత్రమే ఉంది... అ పెళ్లి చేసుకున్న ఒకటే లేకపోయినా ఒకటే.....

    • @wedding_shoot
      @wedding_shoot 20 дней назад +11

      NIJAM CHENDALAM LANJALU KANNA DARUNAM

    • @Dffggv
      @Dffggv 20 дней назад +4

      Nenu suffer avuthunna

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 20 дней назад +3

      Magavaallu bhadyatha leka, dabbu sampadinchi daaniki , ammayilanu paavu laga vaadukoni , ammayi tallidandrulanu target chesi vedistunnaaru, anduke ammayila jeevithalu nasanam avutunnayi.

    • @mahegulagula3307
      @mahegulagula3307 19 дней назад +1

      Yes true... Kevalam dabbu kosam ఆడువారు పెళ్లి చేసుకుంటున్నారు...

    • @anita2053-r1f
      @anita2053-r1f 19 дней назад +3

      @@thirumalaleti simple magavallu dabbune chustunnaru dowry asthulu anni unna ammaye kavali adavallu kuda same alane untaru mari. Magavaru expect chesthe adhi sampradaym adavallu expect chesthe adhi ento. Im not supporting nikita 🤐🤐🤐 ikkada thaggithe akkada thaggutharu evvariki varu thaggedhe le ante ila ne avtay

  • @DassYendluri-1978
    @DassYendluri-1978 21 день назад +167

    కనీసం 20 ఏళ్లు అయినా భర్త దగ్గర సంసారం చేసిన స్త్రీలకు మాత్రమే ఈ మనోవర్తి లాంటి చట్టాలు వర్తింపజేయాలి.

    • @sureshchintam6806
      @sureshchintam6806 20 дней назад +7

      Yes that’s correct..

    • @vivekcandy
      @vivekcandy 20 дней назад +11

      20 years tharuvatha ne varakatnam istham ani aadapilla tharapuna chepthe pelli chesukuntara mari?
      Manalo kuda chala thappulu unnayi, avi kuda lekkaloki theesukovali. Mundu magavallu kuda katnam theesukovadam aapeyali antaru mari mahilalu, daniki andaru siddam ga unte appudu bharanam ivvadam kuda aapeyochu

    • @vivekcandy
      @vivekcandy 20 дней назад +8

      varakatnam legal chesi, appudu only varakatnam icchina vallaki matrame manovarthi leda bharanam ivvali ane rule pettukunna kuda saripothundi

    • @reeeeel2858
      @reeeeel2858 20 дней назад

      Nelaku 70 velu ,oka laksha ,oka sontha illu ilantivi anni undali ane antha katnam ichi chestaru ,avevi lekunda cheskuntam ante chala mandhe unnaru katnam lekunda cheskunevall7​@@vivekcandy

    • @ashokb644
      @ashokb644 20 дней назад +3

      At least 10 yrs

  • @bhimaraju3647
    @bhimaraju3647 19 дней назад +48

    498A రద్దు చెయ్యాలి మగవాళ్ళు కీ నయ్యం జరగాలి..😢

  • @nepalreddy9494
    @nepalreddy9494 21 день назад +68

    ఇక్కడ న్యాయవ్యవస్థ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వల్లనే ఇతని ఆత్మహత్యకు కారణం 498/ఎ కేసు పెట్టినప్పుడు సరియైన విచారణ జరపకుండా కేసు బుక్ చేస్తే బలి కావలసి వస్తుంది

  • @jayaramreddy8843
    @jayaramreddy8843 20 дней назад +39

    మా ఇంటి ఓనర్ కొడుక్కి ఫిబ్రవరి-24-2024 న పెళ్లి జరిగింది నెల తిరక్క ముందే 15 లక్షలు ఇస్తే డైవర్స్ ఇస్తాం లేదంటే కేసు పెడతాం అన్నారు. కేసు పెట్టారు పాపం మా ఇంటి ఓనర్ కట్టలేక కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

  • @NandamuriTarak-x2t
    @NandamuriTarak-x2t 21 день назад +91

    చా లమంది.పురుషులు.నరకం.అనభవిస్తున్నారు. కోర్టు లు.జోక్యం.తొ.పురుషులకు. న్యాయం. చేయండి

  • @prithviveer4653
    @prithviveer4653 20 дней назад +21

    ఆడపిల్లల కోసం చట్టాలు చేసే రోజులు కావు ఇవి ఇప్పుడు చాలా గోరం గా ఉంది ప్రపంచం

  • @rrrsss1675
    @rrrsss1675 20 дней назад +52

    అన్నిటి లో ఆడవాళ్ళు ముందుండ్డాలి అని అనుకుంటే ముందు ముందు కూడా ఇదే జరుగుద్ధి

  • @srinivas5859
    @srinivas5859 20 дней назад +26

    నా వయసు 40 మూడు సంవత్సరాలు నాకు ఇంకా పెళ్లి కాలేదు దానికి కారణం నా ప్రేమ నా 23వ ఏట ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అన్న ప్రపోజల్ ముద్దు పెట్టాను అప్పుడు ఆ అమ్మాయి నీకు ఆస్తి ఎంత ఉంది నీవు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అన్న క్వశ్చన్ నన్ను అడిగింది నాలో ఉన్న ప్రేమను చూడలేదు నేను ఉన్నది నిజం చెప్పాను అప్పుడు నా ప్రేమని ఆమె రిజెక్ట్ చేసింది అప్పుడు నేను గండం నుంచి బయటపడ్డాను మళ్లీ 24 వేట ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేశాను సేమ్ క్వశ్చన్ మళ్లీ రిజెక్ట్ చేసేసింది దానికి కారణం నా సంపాదన నా బ్యాక్ గ్రౌండ్ ఆస్తి ఆమె ఊహలకు నా ఆస్తి నా సంపాదన సరిపోవు అని గ్రహించుకొని నన్ను రిజెక్ట్ చేసింది సో నేను అప్పుడు ఆమె భారీ నుంచి అతి భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడ్డాను మళ్లీ 38వ వేట ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాను సేమ్ రిపీట్ నేను నా స్వాతి జీతంతోనే ఉన్నంతలోనే నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాను కానీ ఆమె ఊహలకు ఆమె ఆశలకు నేను సరిపోను అని నేనే రిజెక్ట్ చేశాను ఆ క్షణం నుంచి నేను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను నేను నెలకు 40 నుంచి 50 వేల వరకు సంపాదిస్తాను నేను సంపాదించే డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేస్తున్నాను నేను నా శారీరక సుఖాన్ని ప్రతి 10 నుంచి 20 రోజులకు ఒకసారి 15 నుంచి 20వేల రూపాయలు ఖర్చు చేసి అందులో ఒక వంద రూపాయలు కండోమ్ ప్యాకెట్లు కొనుక్కొనిఅందమైన అమ్మాయిని బుక్ చేసుకుని శనివారం రాత్రి ఆదివారం రాత్రి ఎంజాయ్ చేసి సోమవారం రోజు నుండి నా దినచర్య ని తిరిగి ఆనందంగా ప్రారంభిస్తున్నాను భవిష్యత్తులో ఏమన్నా జరగవచ్చు నా వయసు ఉన్నంతవరకు నా ఒంట్లో తత్వం ఉన్నంతవరకు నా జీవితాన్ని ఇలాగే గడపాలని నిర్ణయించుకున్నాను నాకు వయసు మీద పడ్డ తర్వాత నా ఫిక్స్ డిపాజిట్ లో ఎన్ని డబ్బులు ఉన్నా ఆ డబ్బులు అని ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేసి అందులో నా ప్రశాంత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మాయిలని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ వాళ్ళు మన జీవితంలోకి వచ్చి మనము నచ్చకపోతే తర్వాత జరిగే పరిణామాలకు మన అంతట మనమే సూసైడ్ చేసుకొని చనిపోయేలా ఉన్నాయి మన భారతదేశ చట్టాలు అమ్మాయిలకు మాత్రమే చుట్టాలు అబ్బాయిలకు యమపా షాలు పెళ్లి కానీ పురుషుల రా తస్మాత్ జాగ్రత్త ఆడదాని ఒంపు సొంపులు చూసి మోసపోకండి

    • @Gummyminds
      @Gummyminds 18 дней назад +3

      కరెక్ట్ గా ఆలొచించి మంచి నిర్ణయం

    • @sivaramakrishna3621
      @sivaramakrishna3621 18 дней назад

      @@srinivas5859 చట్టం ఇంత గోరంగా ఎందుకు విఫలమైనదని న్యాయస్థానాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

    • @naveenrepudi1869
      @naveenrepudi1869 18 дней назад +3

      Anna ee news kante mee story mamuluga ledhanna nuvvu thopu anna

    • @gomasashok7288
      @gomasashok7288 18 дней назад +2

      Super

    • @madhukarmitipelli8694
      @madhukarmitipelli8694 16 дней назад

      Super bro

  • @tsriharikrishna1242
    @tsriharikrishna1242 18 дней назад +8

    ఇది పచ్చి నిజం అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయి👍

  • @sujithpanasaHERO9
    @sujithpanasaHERO9 19 дней назад +20

    sc st atracity మరియు 498A దూర్వినియోగం 100/అవుతున్నాయి.

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 20 дней назад +46

    ఒక వ్యభిచారి దొరికి పోయి 498ఏ కేసు వేస్తే సరిగా విచారణ జరపమని పోలీసుల్ని కోరితే బాధితుల పైనే కేసు కట్టాలని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి.

    • @shivarma9658
      @shivarma9658 18 дней назад

      Yep illantidhi okati nenu choosanu

  • @Bharatha231
    @Bharatha231 20 дней назад +37

    పెళ్లి వొదు దయ్యాలు భూతాలు రాక్షసిలు సావాసం వొద్దు దేవాడు 😢😢😢

  • @amarasubbarao8512
    @amarasubbarao8512 20 дней назад +14

    నేను ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు వద్ద మా కోడలు ఆరునెలలకి వెళ్ళిపోయింది 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని నేను విన్నాను పెళ్లి చేసుకునే మగవారు అన్ని రకాల బాండ్లు రాసుకొని పెళ్లి చేసుకోవలెను

  • @laxmivln6264
    @laxmivln6264 20 дней назад +32

    మన హిందూ మతంలోనే ఇలా 498 A ను దుర్వినియోగం చేస్తున్నారు.

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 20 дней назад +54

    అన్యాయంగా 498ఏ కేసులో ఇరుక్కుని ఆత్మహత్య లు చేసుకున్న కుటుంబాల కు ఈ చట్టం జన్మ ఇవ్వగలదా?

    • @sivaramakrishna3621
      @sivaramakrishna3621 19 дней назад

      బెంగుళూరు లో సుభాష్, తిప్పన్న మరణించారు.
      ఈ చండాలపు చట్టం దుర్మార్గంగా అమలు చేసి ఎంత మందిని చంపుతారో😢?

  • @PraveenP-ud1zx
    @PraveenP-ud1zx 20 дней назад +21

    Thanks for covering this news.

  • @allinonetelugumedia1481
    @allinonetelugumedia1481 21 день назад +53

    పురుషులకు సమాన హక్కులు కావాలి

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 19 дней назад +7

    ప్రపంచ దేశాల లో భారత దేశాల్లో భార్య భర్త లందరు అన్యోన్యత తో అనుకూలం తో నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు...

  • @AnilKumar-gy3uj
    @AnilKumar-gy3uj 20 дней назад +25

    మన కోర్టులు చట్టాలు చేయడంలో జాప్యం చేసినందున అమాయకులైన తల్లిదండ్రులు తోబుట్టువులు ఎంత ఇబ్బందిపడుతున్నారో అందరికి తెలుసు పెళ్లి చేసుకున్నందుకు భర్త ఎలాంటి తప్పు లేకపోయినా భరించాలి అని సమాజం మన కోర్టులు ఇప్పటివరకు తప్పదు అని వ్యవహారించాయి. పదిమంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి కి శిక్ష పడకూడదు అనే ప్రాధమిక సూత్రం వర్తించలేదు. ఇప్పటికైనా అమాయకులను రక్షించే చట్టాలు రావాలి. 🙏🙏🙏

    • @sivaramakrishna3621
      @sivaramakrishna3621 19 дней назад

      @@AnilKumar-gy3uj 498ఏ వల్ల అమాయకులు ఇబ్బంది పడుతున్నారు.
      వాళ్ళు శిక్ష పడిన నిర్దిషులు. చట్టం నియమం ప్రకారం ఒక నిర్దోషి కూడా శిక్ష పొందకుడదు.
      ఇక్కడ నిర్దోషులను నేరగాళ్లు దోషులుగా చేస్తున్నారు. అక్కడ కోర్టులు ఏమి చేయలేవు..

  • @raghavab8134
    @raghavab8134 21 день назад +33

    అసలు పెళ్లి చేసుకోకుండా వుంటే ఏ భాద లేదు

  • @harikrish6811
    @harikrish6811 20 дней назад +46

    Justice for Atul …iam also victim of 498a misuse

  • @omnipresent8794
    @omnipresent8794 20 дней назад +16

    మగవాళ్ళ లో కూడా వెదవలు వున్నారు.
    కానీ ఆడవల్లలో కూడా వున్నారు అని.. నిరూపించారు ఏది ఏమైనా RIP ATUL sunhash brother 😢

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 17 дней назад +5

    498A చట్టాన్ని ఆడవారు ప్రతి చిన్న విషయానికి యూజ్ చేస్తున్నారు, ఓన్లీ 10,,% మాత్రమే కరెక్ట్ గా వున్నాయి, ఈ చట్టాన్ని రద్దు చేయాలి

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 20 дней назад +9

    నాకు పెళ్లయి 21 సంవత్సరాలు అయింది, నాది కూడా సేమ్ పరిస్థితి పెళ్లయిన దగ్గర నుంచి టార్చర్ అనుభవిస్తున్నాను. 😞
    మనిషి వ్యక్తిగతంగా మంచిదే కానీ ఏ చిన్న పని చెప్పినా విరుచుకు పడిపోవద్దు నా మీద. 😭

  • @vamsisarella9693
    @vamsisarella9693 20 дней назад +22

    కొందరు మహిళలు కాదు ఇప్పుడు అందరు మహిళలు ఇలా నే చేస్తున్నారు. చాలా మంది మహిళలు ఇప్పుడు డబ్బులు కోసం ఇలా చేస్తున్నారు. 498A రద్దు చేస్తే చాలా విడాకులు జరగకుండా ఉంటాయి

    • @revathisura3188
      @revathisura3188 19 дней назад +1

      Sorry sir don't blame all women still many women in rural areas are still in hands of their husband and suffering torture only for the sake of their children especially girl child and honor and reputation of their parents😢😢😢

    • @sailajakumari6952
      @sailajakumari6952 19 дней назад +1

      Kondaru mahilalu andaru kadu bartha vedimpulu thattuloni pillala kosam norumoosukoni chala mandi mahilalu chavaleka brathukutunnaru meeru ala anadam correct kadu

    • @shivarma9658
      @shivarma9658 18 дней назад

      Maadi palletooru konthamandhi adavallu mathrame Ila unnaru

  • @Suren1602
    @Suren1602 20 дней назад +17

    I am an Advocate, I tell my boys to think 100 times before getting married...looking at new generation I am scared for my boys

  • @NaveenKumar-xk4gq
    @NaveenKumar-xk4gq 20 дней назад +34

    Yes this is true

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 20 дней назад +27

    ఈ చట్టం చాలా దుర్వినియోగం అవుతుంది. మొదట పోలీసు స్టేషన్ కి వస్తున్నాయి. అక్కడ మగవారి మాట కనీసం వినడం కూడా లేదు. ఆడవారు చెప్పిన మాటలు నిజమా కాదా అని విచారించడం లేదు. కాబట్టి మగవారు పెళ్లి చేసుకునే ముందు అన్ని ఆలోచించి చేసుకోండి .

  • @k.chittirajuchitti6204
    @k.chittirajuchitti6204 20 дней назад +7

    ఇపౖటికైనా ఆయనకు విడాకులు ఇసే ఆయనకు మనశాంతి సారు

  • @malli12
    @malli12 17 дней назад +4

    ఆ చట్టాన్ని తప్పుగా వాడితే కఠిన శిక్షలు వేయాలి
    అన్నీ చట్టాలకి

  • @udayakumar-l8x
    @udayakumar-l8x 15 дней назад +2

    Sc st కేసులు కూడా ఇలాగే ఉన్నాయి
    దీన్ని కూడ సమీక్షించాలని మనవి

  • @akgakg851
    @akgakg851 19 дней назад +9

    వైఫ్ బయటకి చెప్పుకుంటాది
    హస్బెండ్ బయటికి చెప్పుకుంటే పరువు పోతది అని చెప్పుకోరు

  • @kranthi7575
    @kranthi7575 17 дней назад +2

    కోర్టులో అస్సలు మొగ వాళ్లకు కనీసం మాట కూడా మాట్లాడ నివ్వరు ఆడవల్లాదే రాజ్యం కోర్టులో ఇదే నిజం

  • @sureshchintam6806
    @sureshchintam6806 20 дней назад +31

    Where is Veera Mahilaaa Sangalu ????

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 11 дней назад +1

    అతి రాక్షస నికృష్ట చట్టం 498A

  • @rrrsss1675
    @rrrsss1675 20 дней назад +25

    అవును వాళ్ళే ఇపుడు ప్రమాదం గా మారారు..

  • @tanishtanishbabu273
    @tanishtanishbabu273 20 дней назад +9

    Father's love is real love to children s. Please change justice rules 👏👏👏👏

  • @vamankommera3164
    @vamankommera3164 20 дней назад +14

    కొందరు కాదు ఎక్కువ మంది 498 దుర్వినియోగం చేస్తున్నారు

  • @schoolsonline7828
    @schoolsonline7828 16 дней назад +1

    కాల్ రికార్డింగ్ వంటి ఆధారం ఉంటె, Dv divorce కేసు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్క సర్టిఫికేట్ ఇస్తారు adv forensics వాళ్ళు, ఆ కోర్టుకాల్ రికార్డింగ్ కోర్టు వాళ్ళు తీసుకొని సాక్ష్యం లా దానిని ఉంచుతుంది. ఇది చాలా సహాయపడుతుంది.

  • @allinonetelugumedia1481
    @allinonetelugumedia1481 21 день назад +29

    చాలా మంది పురుషులకు సహాయం చేసాడు
    Please జస్టిస్

    • @0123987abc
      @0123987abc 20 дней назад

      😢😢 i m not able to say anything. Kindly Govt should do justice for him atleast

  • @Vr_stunt6
    @Vr_stunt6 20 дней назад +5

    Kanisam mee news valla kasepaina magavariki madhathuga vunandhu dhanyavadhalu

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j 20 дней назад +11

    Great indian judicial system, Great constitution, Great India 🇮🇳, Great politicians 😢😢😢😢😢😢

    • @sivaramakrishna3621
      @sivaramakrishna3621 19 дней назад +1

      @@Sirivlogs-x3j 😢😢😢😢😢
      498a ఒక నేరగాళ్ల అడ్డా...
      పోలీసులకు కాసుల పంట
      అడ్వకేట్ లకు బంగారు గని
      బ్రోతల్ గాళ్ళకి పూల మాల
      నిజాయితీగా అమలయితే మంచిదే!
      అమలు చేయలేరు....
      గడప దాటిన ఆడమ నిషి పై ప్రేమ చూపేవాళ్ళు దేనికోసమో ఆలోచించవచ్చు...
      వందల మంది నేరగాళ్లు ఒక్క అమాయకుడిని, మంచి కుటుంబాలను వీధిలోకి నట్టే పరిస్థితి😢

    • @Sirivlogs-x3j
      @Sirivlogs-x3j 19 дней назад +1

      @sivaramakrishna3621 True 100%correct

    • @sivaramakrishna3621
      @sivaramakrishna3621 19 дней назад

      @Sirivlogs-x3j
      498A ఎంత నీచంగా అమలు జరుగుతుందో, దానికి సహకరించే నేరగాళ్లు ఎవరో, వాళ్ళకి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతారో
      వివరంగా...
      Pratilipi aap లో యంగ్ డెవిల్స్ పేరుతో రచన సేవ్ చేసాను...
      చూడండి...

  • @munduruashok
    @munduruashok 16 дней назад +1

    నేను చాలా ఇబ్బందులు పడ్డ ఇప్పుడు చావలేక బ్రతుకుతున్నా ఒక విడాకులు అయ్యిన అమ్మయిని పెళ్లి చేసుకున్న పారిపోలేక చచ్చిపోలేక బ్రతుకు ఏడుస్తూ ఉన్నా ఇంకా తను పుట్టింటికి తాళి కూడా ఇచ్చింది

  • @garikapatibalaji8635
    @garikapatibalaji8635 17 дней назад +2

    మాకు ఇదే జరుగుతుంది, మగ వారివైపు తప్పు లేకపోయినా ఆడవాళ్ళ తరుపునే చట్టాలు వున్నాయి అని చెప్పి మరీ డబ్బుల కోసం పెళ్ళి చేసుకొని ఇలా చేస్తున్నారు. This is one way of eating begging food

  • @jaggaiah3229
    @jaggaiah3229 20 дней назад +9

    👉 పరువు ప్రతిష్ట కాపాడాలి అంటే 👉 బాజారు మనుశుల వల్ల కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhupalreddygangula4202
    @bhupalreddygangula4202 17 дней назад +4

    Wives husbands ను చాలా టార్చర్ పెడుతున్నారు.అవి బయటకు చెప్పుకుంటలేరు

  • @prakashk9212
    @prakashk9212 20 дней назад +6

    Title is super 👌👌👌👌😄😄😄😄

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz 20 дней назад +9

    RIP Judiciary System.

  • @shashikanth9860
    @shashikanth9860 20 дней назад +9

    Okati kadhu chala జరిగాయి కొన్ని బయటకి వచ్చాయి కొన్ని రాలేదు అంతే remove 498a endhuku ఈ చట్టాలు అన్ని false case లే

  • @nareshd1900
    @nareshd1900 12 дней назад +1

    RIP INDIAN judicial system....we want MEN commission....

  • @kria-3hd
    @kria-3hd 16 дней назад +2

    Nenu anubhavisthunaaa😢😢😢 Banglore lo untunnaa maa wife anthey😢😢😢 asalu personal space ivvadhu ...emi chesina cheppali...thanaki personal space isthey theesukuntundhi kaanee thannu ivvadhu saddist la behave chesthundi

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 18 дней назад +4

    ఈ 498 A చట్టం పోలీస్. న్యాయ శేఖలకి కాసుల వర్షం కురిపిస్తుంది.

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz 20 дней назад +5

    Alimony Demand Prohibition case's need to come.

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 20 дней назад +13

    ప్రతిలిపి ఆప్ లో
    యంగ్ డెవిల్స్ పేరుతో
    498ఏ వల్ల ఎన్ని నేరాలు జరిగాయో రాశాను...చడవగలరు (అది వాస్తవం, పరిశోధించి రాశాను)

  • @venkataramana6991
    @venkataramana6991 16 дней назад +1

    Yes

  • @CherukuriShankar-v3b
    @CherukuriShankar-v3b 20 дней назад +6

    I am also facing. Same problem

  • @srinivassrinu9116
    @srinivassrinu9116 20 дней назад +4

    Yes really there taking advantage front of me 6 people suffering from 5 years

  • @KVRRao_02
    @KVRRao_02 18 дней назад +1

    Subhash ji 🙏🙏 🙏🙏🙏

  • @syamkanakala9062
    @syamkanakala9062 14 дней назад +1

    Nice video

  • @KiranKumar-n1p
    @KiranKumar-n1p 10 дней назад

    Eppudu marriage ante business jeruguthundi 💯 percent correct.

  • @narsingvenkateshwarlu3730
    @narsingvenkateshwarlu3730 20 дней назад +6

    498a Case's 95% Ladies Misusing Chala Mandi purusha Jeevi Talu Durba Ranga Marai.
    So please Save

  • @sidduasif2064
    @sidduasif2064 20 дней назад +9

    I am facing same issue i have also kid my wife is not showing my kid this not correct in my India law 99% fake case 498 . Nowadays marriage is money only required

  • @paparaidu1540
    @paparaidu1540 17 дней назад +2

    అందుకే ఇండియా లో మహిళల పై ఉన్న చట్టాలు నాకు నచ్చదు

  • @narsingvenkateshwarlu3730
    @narsingvenkateshwarlu3730 20 дней назад +5

    Yes it's true sir

  • @jagadeshkumars1116
    @jagadeshkumars1116 16 дней назад +1

    Men also need law and equal rights to men and women plz change the law

  • @bosebosebose4428
    @bosebosebose4428 14 дней назад +1

    Super plz im also ready

  • @shanthikumar751
    @shanthikumar751 17 дней назад +1

    Kani miru athani susaid later lo rasina amshalu inka poorthiga vivaristhe bagundedi

  • @gurumunaga4864
    @gurumunaga4864 16 дней назад +1

    Cancel the 498a save the Indian hindu traditional. Save the people. Complete 100% mis use avuthundi since 5 to 10 years.

  • @MuraliKrishna-do7hz
    @MuraliKrishna-do7hz 17 дней назад +1

    Husband's nu trouble cheyoddu...pls pls pls 🙏🙏🙏

  • @prashanth-er8lz
    @prashanth-er8lz 19 дней назад +5

    498A వల్ల మా ఫ్యామిలీ ఎంత భాధ పడుతున్నమో మకే తెలుసు

    • @iamI1_
      @iamI1_ 19 дней назад

      Same bro my family also

  • @kundurusrinivasareddy5629
    @kundurusrinivasareddy5629 20 дней назад +5

    సేమ్ ఎలాంటి కేసు నేను ఎదుర్కొంటున్నాను

  • @ganeshpagudala3782
    @ganeshpagudala3782 18 дней назад +1

    Government should remove 498a..iam aslo victim 498a...suffering from 5 years. False case booked on me..lost everything in life😢😢...

  • @anwarskanwarpasha3564
    @anwarskanwarpasha3564 17 дней назад +1

    Men should also have a separate law

  • @Nature59099
    @Nature59099 19 дней назад +1

    super

  • @satishvunnam
    @satishvunnam 18 дней назад +2

    If it was a women issue all men comes on road to protest and support in this case where is women and even men won't come to get their rights? 😡😡😡😡😡

  • @alladilaxmanamurthy85
    @alladilaxmanamurthy85 14 дней назад

    వాస్తవము.,అత్తల పరిస్థితి కూడ బాగాలేదు., అత్తగారి ఇల్లు.అంటే ఇప్పటి ఆడపిల్లల కు గౌరవం లేదుమొగుళ్ళ పరిస్థితి అద్వానం అయినది

  • @nagaraju1715
    @nagaraju1715 19 дней назад +1

    It's True

  • @bandiappalaraju914
    @bandiappalaraju914 16 дней назад +1

    Politicians ఇలాంటి చెత్త చట్టాలు తేచి,votes కోసం అమయకులను బలి చెస్టున్నరు.అందరికీ equal rights వుంటే సరిపోతుంది కాని వాళ్లని నెత్తికెత్తినది politicians జంబలకిడి పంబ చెసారు యెడవలు.lawyers brokers లా behave చెస్టున్నరు

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 11 дней назад +1

    భారతదేశంలో పుట్టిన కారణంగా అతుల్ హతమయ్యాడు

  • @JUSTICETOALL-ININDIA
    @JUSTICETOALL-ININDIA 18 дней назад

    భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో సరికొత్త ఆలోచనలను వెలుగులోకి తీసుకురావాలి. కానీ, నిజాలను పూర్తిగా చెప్పకుండా కేవలం ఎడిట్ బిట్లుతో విశ్లేషణఎక్కువగా చేసి మసాలాలుగా దట్టించి ప్రజల ముందుంచడం సమాజంలో అశాంతికి దారితీస్తోంది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంలో విఫలమవుతూ, వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దడం ద్వారా సమాజానికి హాని కలిగిస్తోంది.
    న్యాయవ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ప్రతి సమస్యకు చట్టపరమైన పరిష్కారం ఉంటుంది. అసందర్భ తీర్పుల్ని సవాలు చేసి, తగిన న్యాయం పొందేందుకు మార్గాలు అందుబాటులో ఉంటాయి. కేవలం భావోద్వేగాలను ప్రేరేపించే చర్యలు వ్యక్తిగత సమస్యలను మాత్రమే కాకుండా, సమాజాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తాయి.
    సమాజంలో నేరాలు జరగటానికి కారణం రాజ్యాంగాన్ని రక్షించ వలసిన విలువలు, జవాబుదరీతనం లేని వ్యస్థలు...100 శాతం కారణం... ఎలన్ మస్క్, ట్రంప్ లు ఎం చెయ్యగలరు? చనిపోతూ కూడా భారత దేశం పరువు తీయటం కాదా......! ప్రపంచగురువు, బలమైన భారతదేశం, బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణకాండ గురించి ఏమీ చెయగలుగుతుంది..
    140 కోట్ల ప్రజలలో ఒకరో ఇద్దరో వారి వారి అసమర్థత లేక పిరికితనంవలన ఆత్మహత్య చేసుకుంటే ఆఘమేఘాల మీద చట్టం మార్చాలా...! ఈ దుందుడుకు చర్య మంచి ఫలితాన్ని ఇస్తుందా....?
    *బలవన్మరణం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. ఇది సమాజానికి వారసత్వంగా సమస్యలను మిగుల్చుతుంది. వ్యక్తిగత బాధలను సరిదిద్దేందుకు న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది. పోరాటమే నిజమైన ధైర్యం, అదే సమాజానికి మార్గదర్శకం.*

    • @polojuramesh9384
      @polojuramesh9384 17 дней назад

      ఇది పోరాటం కాదంటారా ? ఎవరికైనా ఒక breaking point వుంటుంది అందరూ మీ అంత ఆత్మ నిబ్బరంగా వుండగలరా ? అది మీకే జరిగుంటే ? ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే అలాంటి నిర్ణయం తీసుకుంటాడు ! హేళన చేయకండి ..మీలాంటి జడ్జి వల్లే అతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు

  • @0123987abc
    @0123987abc 20 дней назад +4

    😢😢 i m not able to say anything. Kindly Govt should do justice for him atleast

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 20 дней назад +4

    Maintenance laws root cause

  • @BasubabuBasubabu
    @BasubabuBasubabu 20 дней назад +6

    Not all wife's some wife's good some wife's bad don't compared others wife's some wife's nice good respect good understanding Not all fingers same

  • @venkatanagarajay
    @venkatanagarajay 17 дней назад +1

    Rip indian law's

  • @MuraliKrishna-do7hz
    @MuraliKrishna-do7hz 17 дней назад

    Nathopatu maa father mother and brother...family trouble face chesthunnam ..

  • @KumarSwamy-s9y
    @KumarSwamy-s9y 16 дней назад

    తాళి కడితే చాలు అందుకు సాక్షం ఉంటే చాలు..కొంత మంది భార్యలకు డోలు దొరికినట్టే.. వాయించడమే తరువాయి... మొన్ననే ఒక ఎస్ ఐ ని పెళ్లి చేసుకోవడం కోసం వేదించితే ఆ ఎస్ ఐ..తన రివల్వరుతో కాల్చుకుని చచ్చాడు..ఇంకా పెళ్లి అయితే వాళ్ల కుటుంబం మొత్తం పోయేది😢

  • @ponnagantilakshminarayana8312
    @ponnagantilakshminarayana8312 20 дней назад

    Good డెసిషన్

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 20 дней назад +2

    ❤❤❤

  • @MuraliKrishna-do7hz
    @MuraliKrishna-do7hz 17 дней назад

    Naa wife and daughter kosam nenu 18 months nundi wait chesthunna eduruchusthunna..Naa kapuram bagundalani memu kalisi happy ga undalani endaro God Goddess nu korukuntunnanu...

  • @Varalakshmi-lj4vl
    @Varalakshmi-lj4vl 16 дней назад

    Durvinigam aithe chatta savarana cheyyandi

  • @mkrishnaveni5460
    @mkrishnaveni5460 18 дней назад

    Yugalanunchi adavallameeda jarigina anyayalyku emantaru

  • @Gummyminds
    @Gummyminds 18 дней назад +1

    పెళ్లి చేసుకుని మగవారిని వేధిస్తూ పనిమనిషి లాగా ట్రిట్ చేస్తుమనశ్శాంతి లేకుండా బాధ పడుతున్నారు

  • @kdplion4268
    @kdplion4268 10 дней назад

    Exactly

  • @ashokb644
    @ashokb644 20 дней назад +4

    Victim .of 498 a just like and comment

  • @akularatnakumari7820
    @akularatnakumari7820 15 дней назад

    Mari నిజంగా బలి అయ్యే ఆడవారి సంగతి ఏంటి...అక్కడ జరిగేది ఆయనకి న్యాయం సరిగ్గా జరగలేదు అది చూడటంలేదు.అడవారి అందరణిదోషులుగా చూడడం సెరెక్ట్ కాదు.అడవారు ఉన్నారు భర్తలను బ్లాక్ మెయిల్ చేసి వారికీ నచ్చినట్లు ఉండే వారు కూడా ఉన్నారు. కోర్టు కు సాక్ష్యాలు కావాలి a సాక్ష్యాలు నిరూపించుకోవడానికి అవకాశాలు తక్కువ.ఒకవేళ ఎక్కవ ఉన్న దాన్ని కూడా మిస్ యూజ్ చేస్తారు.మరి సిస్టమ్ ఏ కదా మారాలి...ఎవరికి వారు మణసాక్ష్ క్షిగా cerect గా న్యాయబద్ధంగా ఉన్నపుడు మాత్రమే..అది ఐతే జరగదు..ఎవడి స్వార్థం వాడిదే..కాబట్టి..

  • @rajdv7673
    @rajdv7673 16 дней назад

    Equality right antaru ani vishyalo but 498A case lo endhukubledhu....I am supporting Atul subhash...RIP

  • @venkataramana6991
    @venkataramana6991 16 дней назад

    498A అండ్ Maintanance ని cancel చెయ్యక పొతే చాలామంది చావడానికి సిద్ధం గా వున్నారు...