Story Gate : కరీంనగర్‌లో బంగారు బావి | Gold Well | TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 38

  • @telugugamerszone995
    @telugugamerszone995 10 часов назад +28

    ఇప్పటికైనా పురావస్తూ శాఖ వారు పురాతన చరిత్రత్మక కట్టడాలకు రక్షణ కల్పించాలి. సెక్యూరిటీని పెట్టాలి..

    • @pavanmudhiraj4537
      @pavanmudhiraj4537 9 часов назад +2

      Ma vurlo kuda undevi elanti bhavulu ippudu levu😢

    • @honey5939y
      @honey5939y 2 часа назад

      Enduku Inka nashanam cheyadanika ????
      Aa village lo vunna fort nu evadu pattinchi kovatledu.
      Laser show aagi enno years aindi em chestunnaru leaders?😡😡😡

  • @kvkumar5867
    @kvkumar5867 11 часов назад +26

    చారిత్రక కట్టడాలను కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దీనికి మనం సహకరించాలి

  • @SampathSampath-uf2tc
    @SampathSampath-uf2tc 4 часа назад +1

    నిధులు దేవుడా సూపర్100%

  • @SV-fk2rd
    @SV-fk2rd 10 часов назад +23

    నిధి లేదు మట్టిగడ్డా లేదు అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల తెలివి లేని వాళ్ళు చారిత్రక కట్టడాలను నాశనం చేస్తున్నారు.

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 9 часов назад +6

    నిధుల కోసం చాలా పురాతన ఆలయాలు దంశం చేసేశారు,బావిలో బంగారం లేదు ఏం లేదు రాజులు తేలివైన వాళ్లు పూర్వం ఇలాంటి చోటులలో దయరు, నాగులకి మనుషులకి సంబంధం ఉండేది నాగులు నీటిలో నుంచి పాతాళ స్వరంగం లో ఉంటాయి అందుకే, ప్రతి చోటు భూమి నుంచి నాగ లోకాలకి స్వరంగం ఉంటుంది అందుకే పూర్వం రాజులు బంగారు బావి నాగ బావి అనేవారు,పురావస్తు శాఖ ఇప్పటికైనా రక్షణ కల్పించాలని

  • @honey5939y
    @honey5939y 2 часа назад +1

    అరె మీ వూరికి పోవాలంటే బస్ ఫెసిలిటీ లేదు ఇంకా ఎందుకు రా నీకు కొత్తవి??
    ఫస్ట్ మీ వూరిలో ఖిల నీ డెవలప్ చేసుకొండి???😡😡😡
    లేజర్ షో పని చేయక ఎన్నో రోజులు అయింది, ఏమి చేస్తున్నారు మీరు అందరూ????😡😡😡😡😡😡

  • @honey5939y
    @honey5939y 2 часа назад +1

    Elagandal village lo vunna fort nu evaru pattinchukovatledu???
    Laser show nadavatem ledu?😡😡😡😡.
    Inka inko property ni teesukoni nashanam cheyadanika????😡😡😡😡.
    Are mee vuruki correct transport Ledu????😡😡😡.
    6 tarvata vehicle dorakadu 😡😡😡😡.

  • @ramakrishnaBiggestfishermanLTD
    @ramakrishnaBiggestfishermanLTD 11 часов назад +2

    బంగారం లేదు గుప్తనిధులు లేవు ఏమి లేవు అట్టే వెనకట్ట కోనేరు బాబు తాగడానికి నీళ్లు లేవు ప్రజలకు కానీ తవ్వించింది అంతా అబద్ధం పుటకం బంగారం

  • @PirajiBhurewad-gk7sr
    @PirajiBhurewad-gk7sr 6 часов назад

    కాకతీయుల అంతం సమయం దాచి ఉంటారు పురాతత్వం వారు సెంట్రల్ ప్రభుత్వం జోక్యం చేసికొని అదే పద్దతిలో కట్టడం చేపట్టాలి ✡️🙏👏🔥💪👌🇮🇳🐯🌹😍

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 8 часов назад +4

    సందర్శనం ఏర్పాటు చేయాలి మన సంస్కృతి చాటే గొప్ప నిర్మనం ఇలాంటి వి చాలా ఉన్నాయి అవి యూట్యూబ్ పుణ్యమా అని అందరికి తెలుస్తుంది వెంటనే గవర్నమెంట్ వాటిని బాగుచేయించి అందుబాటులో కి తీసుకుని రావాలి

  • @Saidulu-lo6pu
    @Saidulu-lo6pu 13 часов назад +4

    టీవీ 9 డబ్బా

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 10 часов назад

    Great and should be protectedby government

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 7 часов назад +3

    Kakatheya nagar not kareem nagar

  • @maheshelagandula1775
    @maheshelagandula1775 3 часа назад

    My village

  • @NareshEtikala-s9i
    @NareshEtikala-s9i 12 часов назад +1

    elagandhula killa nenu chalasarlu chusanu adhi maa akka valla village

  • @Creativethoughts-s9p
    @Creativethoughts-s9p 11 часов назад +2

    Ramagiri gutta lo kuda vundhi

  • @koteshburra1437
    @koteshburra1437 16 часов назад +1

    మా ఊరి దగ్గర 👌

    • @jaggu165
      @jaggu165 12 часов назад +1

      Nijame naaa

  • @yvkbraju232
    @yvkbraju232 10 часов назад

    Similar well 8 Madura Agharam in kalingapatnam, wherein Srikurmam gold hided by Nava Durgalu.

  • @kommineniganesh4890
    @kommineniganesh4890 5 часов назад

    Miru thumbnail pettochu vallu thavvakudadu

  • @venugopalvakulabaranam7066
    @venugopalvakulabaranam7066 7 часов назад +2

    అది బంగారు బావి కాదు 🌹కాకతీయుల కళా చిన్నహం 🙏🏽🙏🏽

    • @honey5939y
      @honey5939y 2 часа назад

      గాడిద గుడ్డు ఏమి కాదు ????
      ఎలాగండల్ ఫోర్ట్ నీ డెవలప్ చెయ్యలేదు మీరు ఇంకా ఇది కావాలా???😂😂😂

  • @arp4572
    @arp4572 Час назад

    Hi

  • @Vijaykumar-qu6kw
    @Vijaykumar-qu6kw 20 часов назад +1

  • @varshaallinone7746
    @varshaallinone7746 7 часов назад

    Elanti cattdalni manam capadukovale

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi 8 часов назад

    హిందూ వులుబృతికి వునాము మనసనాతనం నుబృతికి హిందువులు పురాతనమైన కోటలు గుడులు బాగు చేయించి సమాజానికి పరిచయంచేయండీ మన తరువాత తరాలకు మనసాంపృదాయం గురించి తెలిపినవారిని కాగలరయా

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 7 часов назад

    Ee thavvakaalavalla praacheena kattadaalaku entho naasanam chesthundi Ilanti kattadaalaku government rakshana yerpaatu cheyyali

  • @NarendarGarshakurthi
    @NarendarGarshakurthi 10 часов назад

    😂😂😂😂😂😂

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi 8 часов назад +1

    బంగారం నిది గవర్నమెంటు వారుఆనిదులను తీసికొని పూజలకు పంచవచుగా మహనీయులారా

    • @honey5939y
      @honey5939y 2 часа назад

      వున్న గుడి కి ప్రతి రోజు పోవట్లేదు కానీ ఇంకోటి కవల్న???😅😅

  • @honey5939y
    @honey5939y 2 часа назад +1

    అరె మీ వూరికి పోవాలంటే బస్ ఫెసిలిటీ లేదు ఇంకా ఎందుకు రా నీకు కొత్తవి??
    ఫస్ట్ మీ వూరిలో ఖిల నీ డెవలప్ చేసుకొండి???😡😡😡
    లేజర్ షో పని చేయక ఎన్నో రోజులు అయింది, ఏమి చేస్తున్నారు మీరు అందరూ????😡😡😡😡😡😡