5 సవాళ్లు దాటితే పిఠాపురం MLA పవన్ కళ్యాణే || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • పిఠాపురం నియోజకవర్గంపై పూర్తి అవగాహన కల్పించే వీడియో ఇది. రాజకీయ పరిస్థితులు, సమస్యలు, పార్టీల రాజకీయ వ్యూహాలు అన్నీ అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది.
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 2,8 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 месяцев назад +198

    పిఠాపురం నియోజకవర్గంపై పూర్తి అవగాహన కల్పించే వీడియో ఇది. రాజకీయ పరిస్థితులు, సమస్యలు, పార్టీల రాజకీయ వ్యూహాలు అన్నీ అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది.
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    Join as a Channel member to support unbiased Journalism
    ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin

    • @vardhan-95
      @vardhan-95 10 месяцев назад +8

      kuppam managalagiri mida kuda videos cheyandi madam clariti vastundi andariki😮

    • @voiceforyou4867
      @voiceforyou4867 10 месяцев назад +2

      Mee videos chala chusanu mdm kani meeru particular ga oka politisian gurinchi cheyatam naku nachamdam ledu

    • @lifestyle7520
      @lifestyle7520 10 месяцев назад +4

      Mam small request pawan kalyan garu nadam valla meeku yem respect taggadu ga mam ala anadam valla inka respect Peruguddi

    • @Quitoa
      @Quitoa 10 месяцев назад +4

      జగన్ ని ఆధాః పాతాళనికి తొక్కేస్తాడు. హీరో కదా.

    • @vineethj277
      @vineethj277 10 месяцев назад +6

      ఏంటమ్మా పవన్ నీ చూసి గీత నీ పెట్టరా. ఆకరికి మీరు కూడా అబద్ధాలు స్టార్ట్ చేశారా. ఇంకెందుకు మీ ఛానల్ చూడాలి?
      నిజాలు చెప్తారని కథ follow avuthundhi.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 10 месяцев назад +317

    కులం లేదు మతం లేదు సమర్ధంగా పని చేసే సామర్ధ్యం, నిజాయితీతో కూడిన నాయకత్వం గురించి ప్రముఖంగా పట్టించుకోండి అందరూ !!
    -- కిరణ్, శ్రీకాళహస్తి

    • @zameermohammed7810
      @zameermohammed7810 10 месяцев назад +2

      🎉 💐👏

    • @rameshn5095
      @rameshn5095 10 месяцев назад +22

      YS Jagan okkade correct CM mana AP ki. Jagan anna okkade pithapuram ni develop chese satha vutundhi .idhi nijam.🙏🙏🙏

    • @preetham4009
      @preetham4009 10 месяцев назад +3

    • @digiveera1328
      @digiveera1328 10 месяцев назад

      Oka goppa social activist vachadu baboi

    • @digiveera1328
      @digiveera1328 10 месяцев назад +6

      Everybody respects their caste and religion The same thing respects the other caste community also. Don't loose your culture.

  • @NeighbourguyHARSHA
    @NeighbourguyHARSHA 10 месяцев назад +141

    కామెంట్లు పెట్టె వాళ్ళందరూ .. ఫలితాల రోజు కూడా పెట్టాలి ..

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 10 месяцев назад +14

      2 chotla poti cheste okkati geluvani daridrudu evadu

    • @NeighbourguyHARSHA
      @NeighbourguyHARSHA 10 месяцев назад +20

      @@jogaiahjilla906 hold your breath until results day

    • @Sarath2512
      @Sarath2512 10 месяцев назад +23

      Result roju Pawan Kalyan gelustadu confirm

    • @jaavedshaik4340
      @jaavedshaik4340 10 месяцев назад +4

      Yes 100%

    • @koteshgoud3447
      @koteshgoud3447 10 месяцев назад +3

      ​@@jogaiahjilla906😂😂 vadu oka Package star

  • @deekshuteluguchannel359
    @deekshuteluguchannel359 10 месяцев назад +570

    Miru ఒక విష్యం మర్చిపోయారు, గీత గారి పేరు ఫస్ట్ ఏనౌన్స్ చేశారు, చాలా రోజుల తరువాత పీకే, పిఠాపురం అని చెప్పారు, అంతే గాని పీకే గారిని చూసి, గీత గారి పేరు ప్రకటించలేదు

    • @satishkumarm2742
      @satishkumarm2742 10 месяцев назад +26

      ivida ycp ki vaythiraykamu , naynu rendu muddu videos chusanu , jagan nay target chaysthundhi , oka fair generalist antay andharini target chayali a party thapu chaysina , imay kantiki medical colleges , hospitals , ports , schools , etc , ivi ami kanipinchatamu laydhu antay she is not fair .

    • @vineethj277
      @vineethj277 10 месяцев назад +29

      Views కోసం ఇలా చేస్తున్నారు అంతే.
      మొహం సీరియస్ గా పెట్టినంత మాత్రాన అన్ని నిజాలు చెప్పెయరు. పేరుకు నిజాయితీ అంతే.

    • @I-For-The-People
      @I-For-The-People 10 месяцев назад +4

      Eme communist leka kammanista bjp to kalisaka communist lu andaru vuatirekistunte

    • @satishkumarm2742
      @satishkumarm2742 10 месяцев назад +7

      @@I-For-The-People ఇమే రహస్య బీజేపీ తోతు లాగ వుంది

    • @rahulshyam1117
      @rahulshyam1117 10 месяцев назад +1

      ​@@satishkumarm2742may be yes

  • @imranxeroxandonlineservice7399
    @imranxeroxandonlineservice7399 10 месяцев назад +42

    వంగా గీత గారు 1983 వ సంవత్సరంలో రాజకీయాలలోకి వచ్చారు. 1985 నుంచి 1987 వరకు మహిళా శిశు సంక్షేమ రీజినల్ చైర్ పర్సన్ గా, 1995 లో zptc గా, 1995 నుంచి 2000 వరకు తూర్పు గోదావరి జిల్లా zp చైర్ పర్సన్ గా, 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకు పిఠాపురం ఎమ్మెల్యే గా, 2019 లో ysrcp నుంచి కాకినాడ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి mp గా గెలిచారు. వాస్తవాలు తెలుసుకోకుండా జనసెన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2009 లో వంగ గీత గారిని రాజకీయాలలో తీసుకొని వచ్చింది మేమే అని చెప్పిన మాటలు వెన్నక్కి తీసుకోవాలి.

    • @srinivaskumar232
      @srinivaskumar232 9 месяцев назад +5

      Vanga Geeta won her first election in 2009 on PRP ticket ok bro

    • @stalin123able
      @stalin123able 9 месяцев назад

      you talk about your ysrcp party president what experience he has got previously which post he was headed and how become cm all of a sudden. dont find faults in each speech find reality you understand who wants ap development vote for kootmi. who wants only money kill self esteem vote ysrcp.

    • @srinivaskumar232
      @srinivaskumar232 9 месяцев назад

      @@harikrishna7690 A1 gadu di poyi chiku

    • @michaelscarn4133
      @michaelscarn4133 9 месяцев назад

      @@stalin123ablePK is a troll at the best, if he looses again he can retire from politics 😂

    • @Noame114
      @Noame114 7 месяцев назад

      ​@@harikrishna7690chadivanu.. adi kaspu ki opposite ga vunde vadini pilustaru.. ante nee lanti vaadini 😂😂

  • @pathalamkasirao2666
    @pathalamkasirao2666 10 месяцев назад +66

    నాకెందుకో మీరు ఎప్పుడూ ఒకవైపు మాత్రమే పని చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్ గా neutral గా ఉండటం చాలా అవసరం అది మీ బాధ్యత కూడా

    • @shivasahasyaaadhartechsolu9087
      @shivasahasyaaadhartechsolu9087 10 месяцев назад +3

      Nijam anna

    • @followdreams771
      @followdreams771 9 месяцев назад +2

      Eeme Congress supporter

    • @maheshgundala5726
      @maheshgundala5726 9 месяцев назад

      Manam BJP supporters

    • @bezawadasujini8722
      @bezawadasujini8722 9 месяцев назад +1

      Meeru chala correct ga gamanincharu bro... deeniki dabbulu padesthe ye pentanaina thinesthundi.ilantivaallani desadrohulu antaru. Deeniki dabbulu congress NGOs daggara nundi vasthayi, idi ye news Channel lono pani chesi sampadinchatledu. Just oka script istharu dabbulistharu anthe... idi script as it is follow aipothundi and meeru gamaninchandi deeniki etuvanti feelings undavu... idi nijamaina journalist aithe ye feeling lekunda Kani kopam lekunda oka news chaduvuthunna news reader laga endukuntundi? Janalaki ee vishayam ardham kavalani nenu korukuntunnnanu.

    • @somnathreddy7242
      @somnathreddy7242 9 месяцев назад +3

      andhra jyothi,eenadu vallaki cheppu abaddham news anni esthuntaru

  • @sureshreddygorla4818
    @sureshreddygorla4818 10 месяцев назад +209

    మీరు వీడియో స్టార్ట్ నుంచి ఒక చెప్తున్నారు వంగా గీత గారు ఫస్ట్ నుంచి అక్కడ సీట్ కన్ఫర్మ్ చేసి 6 మంత్స్ నుంచి వర్క్ చేసుకోమన్నారు ఆతర్వాత పవన్కల్యాణ్ అక్కడికివచ్చారు అంతేకాని మీరు చప్తున్నటూ pk ని చూసి అక్కడకి రాలేదు

  • @HappySouls4u
    @HappySouls4u 10 месяцев назад +9

    The detailing you give every time on every topic is always clear and crystal. And your Telugu is very authentic 👏

  • @sridevinune9353
    @sridevinune9353 9 месяцев назад +4

    We are from pitapuram, meeru chala vishayalanu nijaluga chithrikarinche prayatnam chestunnaru. Meeru true journalist anukunnanu andi.

  • @kalkisivaram3335
    @kalkisivaram3335 10 месяцев назад +4

    నాది రాజమండ్రి. తప్పులను సరిచేయాలనీ ఉంది కానీ నేను చెయ్యలేను. తప్పులను ఆపాలని ఉన్న ఆపలేకపోతున్నాను. తప్పు చేసినవాడిని కాలర్ పట్టుకొని అడగాని ఉన్న అడగలేను. నేను చెయ్యలేని ఈ పనులను నాతరుపున మన తరుపున ఒకరు ముందరకు వచ్చి అడిగి కడిగి పారెస్తాను అంటున్నారు. అలాంటి వారిని ఒక్కరినైనా అసెంబ్లీ కి పంపకపోతే మన బతుకులు ఎందుకు?
    నా ఓటు పవన్ కళ్యాణ్ గారికే.

    • @arvi1025
      @arvi1025 10 месяцев назад

      pakkana unna cbn ye tappu cheyyale...kada 🤣

    • @sreenuti
      @sreenuti 7 месяцев назад

      Of all the comments I read in all the videos I watched in youtube this year, your comment made more sense. Keep it up bro.

  • @r.manivarnichari.9012
    @r.manivarnichari.9012 10 месяцев назад +28

    ప్రశ్నించేవాడు కావాలి. వాళ్లు ఎవరైనా మనకేంటి. ప్రశ్నించే వాడికి అర్హత ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గ అంటే కొత్త వాళ్ళు చూస్తుంది కదా. Just vacancy. జైహింద్

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 10 месяцев назад +70

    పవన్ గారు ఫ్యాన్స్ ను కాపు కులాన్ని నమ్ముకొని బరిలోకి దిగాడు, కాని గీత గారు జగన్ గారిని ప్రజల్ని నమ్ముకొని పోటీ చేస్తున్నారు 😂

    • @viswakanth9002
      @viswakanth9002 10 месяцев назад +8

      Ante jagan vachi poti cheyochu ga mari 😂😂😂😂

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 10 месяцев назад +2

      @@viswakanth9002 పవణ్ కళ్యాణ్ సీట్ కన్ఫర్మ్ కాక ముందే గీత గారికి ఆ seat ఇచ్చారు, అయిన రెండు చోట్లా ఓడిపోయినా పార్టీ నాయకుడికి సామాన్య bc candidates చాలు

    • @KirannTV
      @KirannTV 10 месяцев назад +6

      మరి జగన్ గాడు పులివెందులలో ఎందుకో..😂😅

    • @sujan4cs
      @sujan4cs 10 месяцев назад +2

      Sontha ooru ra nayana..buddi bhimavaram lo pettva​@@KirannTV

    • @KirannTV
      @KirannTV 10 месяцев назад

      @@sujan4cs మీ బుద్ధి డీప్ ఫ్రీజ్ లో పెట్టారు కాబట్టే...ఒక దొంగోడు ఇష్టా రీతిగా రెచ్చిపోతున్నాడు.. పరధాలు కట్టుకుని ఎందుకు తీరుగుతాడో ఒక్కటి చెప్పు.. వైసీపీ కి ఓట్ వేస్తా..

  • @kforking9
    @kforking9 10 месяцев назад +12

    కుకూ FM ad ఎంత బోరింగ్ ఉందో....last లో Paul bite అంత refreshing గా ఉంది

  • @ABCD-e8j7s
    @ABCD-e8j7s 10 месяцев назад +163

    ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే..... వర్మ సంగతి అందరికి తెలియదు..... . ఇక్కడ తనను కాదని... వేరే వ్యక్తి గెలుపుకి ఎలా సహాయం చేస్తాడు..... వర్మ గురించి మీకు తెలియదు 😂

    • @rajashekhar433
      @rajashekhar433 10 месяцев назад +9

      Nooooo. Please support Janasena ❤️

    • @msureshmsuresh2513
      @msureshmsuresh2513 10 месяцев назад

      No 🤣please suport ycp
      ​@@rajashekhar433

    • @shadowshiva9702
      @shadowshiva9702 10 месяцев назад +8

      ​@@rajashekhar433అన్నా i am with u...But 21 సీట్లలో ఎంతమంది real జనసేనకు కష్ట పడిన వారున్నారు??? Pk sir కొంచెం ఆలోచించాలి...

    • @santhoshkumarbattula6041
      @santhoshkumarbattula6041 10 месяцев назад +2

      Ala Ani ycp ni gelipincharu kada varma. Cbn pilichi mlc ista ani Mata ichadu varma ki.

    • @ABCD-e8j7s
      @ABCD-e8j7s 10 месяцев назад +1

      @@santhoshkumarbattula6041 మీరు చెప్పింది నిజమే అనుకుందాం.... ఇప్పుడు గెలిచాక... ఇదే నియోజకవర్గం పరిధిలో.. ప్రతిసారి పోటీచేస్తే... రాజకీయం గా... వర్మ కుదెబ్బే.... దీన్ని దృష్టిలో ఉంచుకొని.... ఇప్పుడే... ఓడిస్తే....... ఆ తర్వాత వర్మ కు ఇబ్బంది ఉండదు కదా

  • @vijaykumar-bp8mg
    @vijaykumar-bp8mg 9 месяцев назад

    10th క్లాస్ ఫెయిల్ అయినవాడు నాన్ లోకల్ అయినవాడు మా పిఠాపురం ప్రజలు ఎందుకు వాడికి ఓటు వేస్తాం చెప్పండి నేను ఇంకా 100 మంది దగ్గర ysrcp కి vote వేయిస్తాను

  • @ShalemRajuMUSIC
    @ShalemRajuMUSIC 10 месяцев назад +4

    You are a good and genuine reporter. Thanks for bringing out the truth without any corruption.

    • @bezawadasujini8722
      @bezawadasujini8722 9 месяцев назад

      Hello happysouls4u garu and Shalemraju garu... edisarle.... yedavallara... deeniki dabbulekkadinundi vasthunnayo thelusa meeku? Emi thelusukokunda pichi pichi aalochanalu cheyakandi ardhamavthunda????? Sodhi mohaleskoni vachestharu comments pettadaniki. Meekemi thelusu ra idi evariki pani chesthundo evari ucha thaguthundo????? Sagam sagam knowledge tho chakka gaalla laga matladuthunnaeu siggu lekunda.... thooo mee bathukulu... nijam ento thelusukoleni daridhrulu meeru... cheee....

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 10 месяцев назад +111

    అక్కడ ఏ గవర్నమెంట్ ఎంత వరకు develop చేసారో తెలిపి ఉంటే బాగుండేది

    • @kuchipudiprasadu5811
      @kuchipudiprasadu5811 10 месяцев назад +4

      Chepindhiga bro A government kuda 2 times MLA ga gelavaledhani inka development ekkada vuntadhi😂😂

    • @sugnanicmedicalacademy5553
      @sugnanicmedicalacademy5553 10 месяцев назад +1

      CBN 14 YEARS. FULL DEVELOPMENT

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 10 месяцев назад

      ​@@sugnanicmedicalacademy5553cbn 14 ఇయర్స్.... ఫుల్ డెవలప్మెంట్... కానీ జగన్...5 ఇయర్స్ కి డెవలప్మెంట్ కావాలంటే ఎలాగరా అయ్యా.... 🤦🏾‍♂️🤦🏾‍♂️

    • @ganashyamrgs
      @ganashyamrgs 10 месяцев назад +2

      development pakana petandi.. adi kooda reverse development ante ela..aa polvaram laage untadi rastram. think bro

  • @AZNews999
    @AZNews999 10 месяцев назад +113

    జనాలకు తెలుసు.. అంత అమాయకంగా లేరు గెలిపించుకునీ ప్రతీ రోజు అపైట్మెంట్ తీసుకునీ కలిషెంత ఆశా పడరేమో మీరెంత హైప్ క్రియేట్ చేయాలన్న ప్రజలకి బోధ పడాల్సిన ముఖ్య విషయాలు ఎప్పుడో గ్రహించారు..

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr 10 месяцев назад +10

      కాపు కుల అభిమానం పవన్ వైపు స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో.....💯 చూడాలి..పథకాలు vs కుల అభిమానం..ఎది గెలుస్తదో...⏭️

    • @MusicBox-vr2hp
      @MusicBox-vr2hp 10 месяцев назад

      ​@@remarkable_lassie_ neku em cheppali ra waste fellow, only fake promises echi appudu cheyakapoina problem Leda? Konchem practical ga alochinchandi pilla nibba shekalu aani maanukoni... Sincere ga marpu kosam praytnam chese valaki support cheyandi.. Opposition lo unnapudu jagan ni anakapothe ninnu antara ra em matladutaru o telidu mekeee

    • @MusicBox-vr2hp
      @MusicBox-vr2hp 10 месяцев назад +3

      ​@@HakunaMataka-cx1mrrayalasaeema side kulam votes ela ayithe work avutunayo ekkada kuda alane workout avutay, but pawan kalyan ki 2019 lo anthaga kalisi raledu... Athani bad luck enti ante athanu ye step vesina sontha fans ye nammaru first problem oka sincere person ni janalu nammatam manesaru... Tdp tho alliance anntunaru eppudu mari 2019 lo em chesaru.. Pk ki ardam ayindi so.. Proper ga alochinchi correct way lo veltunaru.. Konni months ayite andariki ardam avudi

    • @kranthipatelsangu4618
      @kranthipatelsangu4618 10 месяцев назад

      Pakka pawan kalyan anna gelusthundu ra jai janasena

  • @maheshvuyyala4445
    @maheshvuyyala4445 10 месяцев назад +111

    గెలిస్తే అభిమానం అంటారు, ఓడిపోతే డబ్బులు పంపిణీ వల్ల ఓటమి అని చెప్పుకుంటారు...

    • @Smarttradertips007
      @Smarttradertips007 10 месяцев назад +15

      420 jail జగన్ ki end point 2024...

    • @maheshvuyyala4445
      @maheshvuyyala4445 9 месяцев назад

      @@JB-bw3sj Avnu 😂

    • @Sam-246
      @Sam-246 9 месяцев назад

      ​@@Smarttradertips007hahaha cm ra ayana nuvu kindha midha thapassu chesina avvalevu

  • @Mahesh3456dd
    @Mahesh3456dd 10 месяцев назад +27

    ఆలోచించి పవన్ కి ఓటు వేయండి కానీ క్రిమినల్ ycp party కి ఓటు veyyakandi

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 10 месяцев назад +4

    జర్నలిజంలో మీలాంటివారు నిలువెత్తి నిదర్శనం మీ ఎనాలసిస్ చాలా చాలా బాగుంది

  • @chandrasekhar-lh2nw
    @chandrasekhar-lh2nw 10 месяцев назад +33

    im from pitapuram constituency..... this information is very accurate

    • @duvvuriashokkumar862
      @duvvuriashokkumar862 10 месяцев назад

      Who will bro...?

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr 10 месяцев назад +3

      కాపు కుల అభిమానం పవన్ వైపు స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో.....💯 చూడాలి..పథకాలు vs కుల అభిమానం..ఎది గెలుస్తదో...⏭️

    • @gvrgvr4562
      @gvrgvr4562 10 месяцев назад

      ​@@HakunaMataka-cx1mrabhimanam kuda

    • @chaitanyareddy343
      @chaitanyareddy343 9 месяцев назад

      Orey yadavalara avida eppudu vunnavi matram a chepthundi dani nunchi evaru win avutharu evaru odipotharu ani meru calculation chepindi Telangana lo andaru trs ante eme congress ani chepindi reason govt jobs notification no development in villages and ktr kcr ahakaram ani so alagaey eppudu ycp ki vunna pros and flaws chepindi aena anthe roads baledu ani oka vedio chesindi a tarvatha oka two months ki ap lo roads vesaru adi evidi ki teliyadu Inka proper ga ap lo em development ayyendi ani eme teliyaku may I request her go every constitution and find facts you know the results akka

  • @vidudalababu1
    @vidudalababu1 10 месяцев назад +114

    👉👉గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దేమో కానీ, "గాజు పగిలితే దేనికీ పనికిరాకుండా పోతుంది కదా?" ఈ చిన్న లాజిక్ ఎలా మరిచారబ్బా???🤣🤣😂😂😊😊

    • @Janasenaforpublic
      @Janasenaforpublic 10 месяцев назад +2

      😂😂😂👌👌👌👌👌

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 10 месяцев назад

      Super sir

    • @kishorenadella1028
      @kishorenadella1028 10 месяцев назад +20

      Aa pagilina glass ycp ki guchukunte 😂

    • @Raajs-19110
      @Raajs-19110 10 месяцев назад +25

      గాజు పగిలే కొద్ది పదునేకుద్ది..... ఇది అర్థమైందా రాజా... ఇప్పుడు లాజిక్ చెప్తా విను..... పగిలిన గాజు ను పనికి రాదని పడేసే వాడు ఉన్నాడు అదే గాజు ను పీక కొయ్యదనికి వాడే వాడు ఉన్నాడు అదే గ్లాస్ ను మళ్ళీ గ్లాస్ తయారీలో వాడే వాడు ఉన్నాడు అదే గ్లాస్ ను ఎన్నికల గుర్తుగా వాడి... ప్రత్యర్థిని అధ పాతలనికి తొక్కే వాడు ఉన్నాడు.... ఇప్పుడు తెలిసిందా లాజిక్ రాజా.....

    • @lokeshkumar143143
      @lokeshkumar143143 10 месяцев назад +6

      yevaru cheparu sir meku glass pagilite panikiradu ani.... heat cheste glass malli cheyavachu leka enka manchi glass bhoma cheyavachu... kavali ante research cheyandi telustundi ante gani yevaro okaru cheparu anni blind ga namadam kadu....

  • @seenu9574
    @seenu9574 10 месяцев назад +112

    మీరు మాత్రమే చెబుతున్నారు ప్రజలు పట్టించు కోవటం లేదు

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 10 месяцев назад

      about who bro

    • @TheJoker-qb5ue
      @TheJoker-qb5ue 10 месяцев назад

      Jagan gadiney kadha 😂

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr 10 месяцев назад +4

      కాపు కుల అభిమానం పవన్ వైపు స్పష్టంగా కనిపిస్తుంది పిఠాపురం లో.....💯 చూడాలి..పథకాలు vs కుల అభిమానం..ఎది గెలుస్తదో...⏭️

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 10 месяцев назад +1

      ​@@HakunaMataka-cx1mrante meeru ane kulla gajji neggudda leda ani chudali antunnara...?

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr 10 месяцев назад +2

      @@mohammadmadeenabasha1393 avunu...but Kulagajji kaadhu.. Pithaapuram Devotional place..so akkada Caste midha Janam align ayi untaru ekkuva..paatha kaalam manushulu laaga..So kaapulu Pawan ni valla Kulam ki God la chustunaru..So let's see who will win

  • @rellakesava2937
    @rellakesava2937 10 месяцев назад +1

    పీకే డప్పు మీడియా అన్న మాట 😂🤣🤣

  • @Teja0009
    @Teja0009 9 месяцев назад +1

    కొత్తగా వచ్చింది వైసిపి ptm మహిళా రెడ్డి

  • @Cristiano77-cr-u1m
    @Cristiano77-cr-u1m 10 месяцев назад +81

    మేడమ్ కళ్యాణ్ గారు 2019 నుండి ఏదైన ఒక నియోజకవర్గాన్ని నమ్ముకుంటే బాగుండేది.........కులంతో పనిలేకుండా నెగ్గేవారు....ఇప్పుడు నెగ్గడం కష్టం కావచ్చు

    • @koteshgoud3447
      @koteshgoud3447 10 месяцев назад +2

      😂😂

    • @mostcurreptedcmjagan9461
      @mostcurreptedcmjagan9461 10 месяцев назад +6

      Ippudu one lakh mejarity vasthundhi PK ki.. Entha mandhi vachchina mejarity thaggadhu..
      Mandalaniki oka in charge pettesadu Jagan reddy..

    • @DvRanga-zl2mv
      @DvRanga-zl2mv 10 месяцев назад

      ఆంధ్రప్రదేశ్లో నువ్వు గెలిచేది లేదు పెట్టేది లేదు తెలంగాణలోనే ఏడు చోట్ల ఓడిపోయావు డిపాజిట్లు కూడా రాలేదు ఇక్కడ నీ భవిష్యత్తు అంతే నాయనా తొందరపడి పరిగెత్తి మాటలు తప్పుడు మాటలు మాట్లాడకూడదు

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 10 месяцев назад +18

    Pavan sir కి కష్టాలు గట్టిగానే ఉన్నాయి కదా ... Good విశ్లేషణ

  • @rupaskumar
    @rupaskumar 10 месяцев назад +55

    పావలా గాడు రోజుకి 2 కోట్లు సంపాదిస్తే నెలకు 60 కోట్లు సంవత్సరానికి 720 కోట్లు. Income tax ఎంత కడుతున్నాడు అనేది నా ప్రశ్న. తులసి madam ఏమి అంటారు😅

    • @saluvappaboya7516
      @saluvappaboya7516 10 месяцев назад

      nuvvu ekada chusav ani na question .
      Alagey jalga gadu crores dochukovadam kalaku bagga kanna padutudhi inka alanti corrupted person ni support cheystunaru chudu meru maa Pawan garini question cheystuntey navvu vastundi .
      next election evadu entha dochukunadu chusi kodiga koncheyam manchi valaku support chey.

    • @iamthesupporttruenation6174
      @iamthesupporttruenation6174 10 месяцев назад +7

      బ్రోకర్ జలగ గాడు ప్యాకేజీ 🐕

    • @sireeshab3721
      @sireeshab3721 10 месяцев назад

      velakotlu kottesi palacelu kattukunna fraud vedava avineetiki maruperu daridrapu vedava evaru anedi mi intution ki telusu

    • @meesalaakhilswaroop9068
      @meesalaakhilswaroop9068 10 месяцев назад

      😂election ki dabbulu Leni vaalu laksha kotlu ela sampadincharo jalaga gadu adagandi tulasi madam

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 10 месяцев назад +11

      A1,420 CM,6093 Chenchalguda,32 CBI cases and 8 ED cases,Rs 43,000 crores alligations,Rs 1200 crores ED attachments. 16 months jail and 10 years bail, Sakshi TV, Sakshi paper, Barathi cement, Sandur power project, shell/suitcase companies gurinchi adige dammu vunda ra yerripappa ( Bujji kanna )?

  • @sunilkumar.taekwondomartia4385
    @sunilkumar.taekwondomartia4385 9 месяцев назад +1

    జనసేనా ఒంటరిగా నిలబడితే కి ఈసారి పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం. దక్కేది బట్. జనసేనా అంటే తెలుగుదేశం పార్టీ నే కదా అనీ ప్రజల అభిప్రాయం. చూడాలి ఎవ్వరూ గెలుస్తారో

  • @bosureddy1779
    @bosureddy1779 10 месяцев назад +17

    మన ఫ్రీ టైం ని గాలి కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇంత కేటాయించడం సబబు కాదేమో అని అనిపిస్తుంది మేడం

    • @gvrgvr4562
      @gvrgvr4562 10 месяцев назад

      Reddy ane thoka thisi chudu sabhabe anipistundhi

  • @ArunStrong675
    @ArunStrong675 10 месяцев назад +42

    2019 లో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అన్నాడు... ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తాడు అంటున్నాడు... ఇంక భవిష్యత్తు లో పవన్ కళ్యాణ్ వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తారు అంటాడేమో 😂

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 10 месяцев назад +10

    లక్ష ఓట్లు మెజారిటీ ఈనకే అంటే అక్కడ ఉండేదే 2 లక్షల 20 వేలు. లక్ష ఓట్ల మెజారిటి ఎలావస్తుంది. పోటాపోటి ఉంది వస్తే గిస్తే అటైనా, ఇటైనా, 20, 30 వేలు తేడా తో ఎవరో ఒకరు గెలుస్తారు. లక్ష ఓట్లు ఎలా వస్తాయి?

    • @sankisets2368
      @sankisets2368 10 месяцев назад

      2014 lo varma ki 95,000 votes vachhai,oh pakka tdp oh pakka ycp,varma indipendent,,,mari ela vachhai?

    • @mjanardhan159
      @mjanardhan159 10 месяцев назад

      ​@@sankisets2368hello appudu Verma Mojority 30k ney last election lo kooda YCP mojority 20k thelusukoo

    • @sankisets2368
      @sankisets2368 10 месяцев назад

      @@mjanardhan159 velumudra gallu untaru ycp lo ante ento anukunna,ninnu chuste ardam avutundi,,2014 election polls data chusko bro okasari,,varma votes 95000 chillara vachhai

  • @vijayaalapati
    @vijayaalapati 10 месяцев назад +3

    A youtube channel that tells what are the existing problems of pithapuram that needs to be addressed. Kudos for maintaining values of journalism. Really hope you hold them moving forward. Kudos girl. 🙌

  • @vaidyulagsroy8127
    @vaidyulagsroy8127 10 месяцев назад +2

    Comprehensive analysis conveyed in lucid style. Very much appreciated

  • @panindiamovies7117
    @panindiamovies7117 10 месяцев назад +7

    ఎంత మంది వచ్చిన పిఠాపురంలో పవన్ విన్ని ఎవరు ఆపలేరు 100 శాతం నిజం

  • @nikhilneela
    @nikhilneela 10 месяцев назад +25

    పవన్ కల్యాణ్ గారు మంచి మనసున్న వ్యక్తి, అయితే మంచితనం రాజకీయాలలో నిలవదు.. రాజకీయ లౌక్యం చాలా ముఖ్యం. ఎలాంటి లౌక్యం లేని పవన్, అతి లౌక్యం, నమ్మక ద్రోహనికి మారు పేరు అయిన బాబుతో జేత కట్టడం, 24 సీట్లతో సర్దుకోవడం చాలా మంది జనసెన మీద పెట్టుకున్న ఆశలు అడయాశలయ్యాయి... ఇంక పవన్ గెలవడం చాలా చాలా కష్టం

    • @kishoreraja1205
      @kishoreraja1205 10 месяцев назад +2

      ఇపుడు 18 మాత్రమే

    • @sreenuti
      @sreenuti 7 месяцев назад

      ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చెక్ చేసుకున్నవా?

    • @nikhilneela
      @nikhilneela 7 месяцев назад

      పవన్ గారి స్ట్రాటజీ బాగా వర్క్ అయ్యింది, I was 100% wrong. 22/22 తెచ్చుకోవడం, 132 టిడిపికి రావడంలో కూడా అయిన పాత్ర ఎంతగానో ఉంది. I'm very Happy to be proved wrong

    • @sreenuti
      @sreenuti 7 месяцев назад

      @@nikhilneelaThanks for serious and honest reply. All the best.

  • @eswarsimma8333
    @eswarsimma8333 10 месяцев назад +82

    వంగా గీతకు కాపులపై పట్టు ఉంటే ప్రతి ఎన్నిక ముందు ఏ పార్టీలో గెలిచే స్థితిలో ఉంటే ఆ పార్టీకి ఎందుకు మారుతుంది.....ఆమె గెలిచింది కాపుల వలన కాదు...అప్పటికి రాష్ట్రంలో ఉండే ఆ పార్టీ వేవ్స్ వలన...ఈ ఎన్నికలో తను ఓట్లకు కోట్లు కుమ్మరించకుండా కాపులతో గెలవమని చెప్పు ...అప్పుడు వింటాం...😂😂😂😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 10 месяцев назад +8

      రాజకీయాల్లో పోటీ చేసే ప్రతి ఎదవ డబ్బు పంచి గెలవడం, ఆ డబ్బుకు 100 రెట్లు లేక 1000 రెట్లు సంపాదించటం. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. రాజకీయం అంటే వ్యాపారం అయింది.

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 10 месяцев назад +1

      2017 ను౦డి ఇప్పటి వరకు మారలేదు కదా మాదాపూర్? 🤣🤣🤣🤣

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 10 месяцев назад

      @@jonnalagadda_short_flims అయితే ఏ౦టి చేద్దాం మరి? నువ్వు పార్టీ పెట్టి ఫ్రీగా సీట్లు ఇవ్వు🤣🤣🤣🤣

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 10 месяцев назад +3

      @@User-if9il11st7w ఇచ్చే వాళ్ళని గెలిపించటం చేత కాలేదు. 😆😆😆. మన జనం మూర్ఖత్వంలో ఉన్నంతకాలం తప్పదు.

    • @arvi1025
      @arvi1025 10 месяцев назад

      2009 lo prp wave unda?
      2014 lo ye party lo undi geeta?
      2019 lo mp seat dwarapudi kavalani geeta ki pilichi icharu...
      mana hero ki opposition lo undhi ani...buradha jalleyaku brother...kastha ethics maintain cheyyandi

  • @SankarnarayanaAdhikari
    @SankarnarayanaAdhikari 10 месяцев назад +1

    Good clarification of పిఠాపురం నియోజకవర్గo.

  • @onlyme713
    @onlyme713 10 месяцев назад +2

    RIP ycp party poyekalam daggarilo undhi deposit kuda radhu YCP PARTY ki deposit kuda ragudadhu panvan anna ❤❤❤

  • @arunkumarmaddela3109
    @arunkumarmaddela3109 10 месяцев назад +13

    మీరు ఎన్ని చెప్పిన జగన్ కి 90 తో 110 సీట్స్ తో గవ్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తాడు pk cm కాలేడు ఎమ్మెల్యే కావచ్చు నేను pk ఎమ్మెల్యే కావాలి అని కోరుకుంటున్నాను

    • @viswakanth9002
      @viswakanth9002 10 месяцев назад +2

      175 nundi 90 ki vachara 😂😂😂

    • @umeshreddy8474
      @umeshreddy8474 10 месяцев назад +2

      ​@@viswakanth9002 repu 90 nundi 10 ki velipotharu 😂😂

    • @sandeepbudiga
      @sandeepbudiga 10 месяцев назад

      ​@@viswakanth9002 Bro 175 ki 175 valla target abba mi stand anti cheppu avarini cm chedham ani anukuntunaru nijam ga cheppu Pawan cm seat vasthadha cheppu abba jagan target 175 antunaru tana valla manchi jaruguthune vote veyandi antunaru kada so Pawan kuda cbn tho unnapudu 2014 unnaru kada vallu kuda ma valla manchi jaruguthune vote veyandi ani chepachuga bro

    • @karthikreddymarthala1434
      @karthikreddymarthala1434 10 месяцев назад

      ​@@viswakanth9002 meeru vacharu kadha cm nunchi MLA ki so alane vallu vachi vuntaru le

    • @viswakanth9002
      @viswakanth9002 10 месяцев назад

      @@karthikreddymarthala1434 manchidhi...

  • @madhumayeethailam9336
    @madhumayeethailam9336 10 месяцев назад +12

    Last comedy bit was fantastic 😂😂😂

  • @Useful_vlogs_18
    @Useful_vlogs_18 9 месяцев назад

    పిఠాపురం ప్రజలుఆలోచించి ఓటు వెయ్యాలి పిఠాపురం నియోజకవర్గం అలాగే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పిఠాపురం నియోజవర్గ ప్రజలు చేతుల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో డెవలప్ చేస్తారు

  • @sureshkumar-vq7nu
    @sureshkumar-vq7nu 9 месяцев назад +1

    Next MLA PAVAN KALYAN

  • @sureshboyella6421
    @sureshboyella6421 10 месяцев назад +94

    అక్క, పగిలిన గ్లాస్ నీ ఎవరూ నివసించనీ నిర్మానుష్య ప్రదేశంలో పడేస్తారు. ఇదే ఖట్ట్టినమైన వాస్తవం కాబట్టి గ్లాస్ పగలకుందా చూసుకోవాలి లేకపోతే డైలాగ్ మాత్రమే చెప్పుకోవాల్చి వస్తుంది.

    • @premsagar7129
      @premsagar7129 10 месяцев назад +3

      Super😊

    • @Satyanarayana-k15
      @Satyanarayana-k15 10 месяцев назад +10

      మీరంటే కొంత గౌరవం ఉండేది... కుకు fm లో వినడానికి ఆయన ఏమైనా స్వాతంత్ర యోధుడా... కుల పిచ్చోడు ఆయన, మీరు చెప్పిన సమస్యలు తీర్చడానికి కాదు ఆయన పోటీ చేసేది, కేవలం ఎమ్మెల్యే అవ్వాలని మాత్రమే

    • @sunandareddy4457
      @sunandareddy4457 10 месяцев назад +2

      Yyyesss boss

    • @shadowshiva9702
      @shadowshiva9702 10 месяцев назад

      ​@@Satyanarayana-k15exactly నా మనసులోని మాట

    • @iharish242
      @iharish242 10 месяцев назад

      ​​@@Satyanarayana-k15 ekkada dorikaaru ra meeru..?
      prati daanini apaardham cheskuntaaru..😅😅
      Em kukka brathukulu ra baabu meevi..meeru chesi saavaru..chese vaadni cheda dengutaaru..mundu mimmalni bayatiki dengithe gaani, AP baagupadadhu..151 seats teeskuni pedda ga abhivruddhi cheyyakapoga, appula paalu chesina vaadini emi adagaru..ila edo okati cheddham ani vachina vaadni maatram cheda dengutaaru..

  • @Anotherworld2024
    @Anotherworld2024 9 месяцев назад +4

    akka e video lo nuvvu chapindhe vinna tarwatha inka ysrcp ke tirugu leydhu anipisthundhe, thanks akka chala happy ga undhe haaa pavula gadu gelvak pothey adhey santhosham.

  • @rajeshthota8219
    @rajeshthota8219 10 месяцев назад +4

    మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది , ఈ ఒక్క వీడియో తో మీరు కూడా ఒక వర్గానికి చెందిన వారే అని అర్థమైనది .

    • @gvrgvr4562
      @gvrgvr4562 10 месяцев назад +2

      Maa tulasi garu I Pak team member telida meeku

  • @KalyanP-y5y
    @KalyanP-y5y 9 месяцев назад +2

    Bochule...
    History repeats like Bhimavaram and Gajuwaka

    • @madhoo00
      @madhoo00 9 месяцев назад

      Super Bro

  • @prasadkadiri6793
    @prasadkadiri6793 10 месяцев назад +14

    కాపులని ఎవరో తొక్కనవసరం లేదు వాళ్ళకి వల్లే శత్రువులు ఈ సారి అయినా కాపులు విఘ్నత తో ఆలోచించి రాష్ట్రానికి మంచి చేయండి

  • @BBC-bn2dd
    @BBC-bn2dd 10 месяцев назад +84

    ఇచ్చల్ పిక్కున్న పిఠాపురం నుండి గెలవడు

    • @balagalokesh1
      @balagalokesh1 10 месяцев назад +7

      🤣🤣🤣🤣 అవెందుకు పీక్కోవాలి బ్రో..

    • @viswakanth9002
      @viswakanth9002 10 месяцев назад +13

      Jalaga peekkuntaadu tharvata 😂😂😂😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 10 месяцев назад +1

      😆😆😆😆😆

    • @balagalokesh1
      @balagalokesh1 10 месяцев назад +3

      @@viswakanth9002
      గాజువాక భీమవరం లో జనాలు పీకి పంపించారు గా... అప్పుడే మర్చిపోయారా

    • @viswakanth9002
      @viswakanth9002 10 месяцев назад +4

      @@balagalokesh1 2014 lo mimmalni kootami peeki pampinchaaru ga...appude marchi poyaava 😂😂😂

  • @depaulvincent468
    @depaulvincent468 10 месяцев назад +20

    Detailed Analysis Tulasi Garu.Very interesting.

  • @n.v.v.satyanarayana9764
    @n.v.v.satyanarayana9764 8 месяцев назад

    పిఠాపురం గెలుపు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కంటే ఆ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేసారు ఆ నియోజకవర్గ ప్రజలు తలెత్తుకు తిరగాలంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 9 месяцев назад

    Thank Chandu !

  • @narendraroyalznamala6479
    @narendraroyalznamala6479 10 месяцев назад +22

    ఈన్నాళ్ళు అధికారం లో ఉంది ఎం పికిందో ఒకసారి చెప్పండి గీత గారూ

    • @vijayalakshmiprathi3107
      @vijayalakshmiprathi3107 10 месяцев назад +4

      Pk am pekedu?

    • @narendraroyalznamala6479
      @narendraroyalznamala6479 10 месяцев назад

      @@vijayalakshmiprathi3107 నువ్వు ఓట్ వేస్తే అడుగు సిస్టర్ లేకపోతే అడగడం మనై ఆఫ్ knowledge మాటలు మాట్లాడకు ....

    • @Navyaidealogy
      @Navyaidealogy 10 месяцев назад +1

      ​@@vijayalakshmiprathi3107adikaram lo lekundane raithulu nu adukunnadu sonta dabbutho inka am pekali neku

    • @vinodpondara5251
      @vinodpondara5251 10 месяцев назад

      Rey neeku burra unda padhavi lekapoina chala chesadu ra pk garu. ....Inka padhavi isthey chala chestharu🎉🎉🎉

    • @natchyuthkumar3618
      @natchyuthkumar3618 10 месяцев назад

      Adenti ra pathakalu echaru ga

  • @sanjaykaluri1665
    @sanjaykaluri1665 10 месяцев назад +7

    వంగా గీత 1983లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసింది. వంగా గీత 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసింది. ఆమె 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది.

    • @HeartistMurali
      @HeartistMurali 10 месяцев назад

      Adi kaadu...tana niyojaka vargamlo em chesindi .......

  • @Travelwithchanti
    @Travelwithchanti 10 месяцев назад +18

    పిఠాపురం సీఎం అభ్యర్థి మన పవన్

    • @krmeditation
      @krmeditation 10 месяцев назад +2

      A state ki CM babu ASSAM ka😂😂😂

  • @SrikanthBoins
    @SrikanthBoins 10 месяцев назад +1

    Jai Pawan Kalyan 🚩 Vote

  • @mahanthimahanthi3340
    @mahanthimahanthi3340 10 месяцев назад +9

    Nice Information Madam❤

  • @vemireddylaxmareddy4638
    @vemireddylaxmareddy4638 10 месяцев назад +49

    పవన్ ని జాకీ పెట్టీ లేపండి మీరు

    • @bhanuhasith4958
      @bhanuhasith4958 10 месяцев назад

      Pora reddy kukka

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 10 месяцев назад +1

      ​@user-fh1nb1eh8nnuv chesava...?

    • @GurramSivashankar
      @GurramSivashankar 10 месяцев назад

      టీ కప్పులో సైన్యం అంటే పెద్ద సైన్యమె

  • @aravindkumar21922
    @aravindkumar21922 10 месяцев назад +13

    పవన్కళ్యాణ్ ఒక మంచి మనిషి కానీ అతడు ఒక నిర్ణయం పై స్థిరం గా ఉండడం లేదు, రాజకీయాలలో స్థిరత్వం ఉండాలి, సమర్థత ఉండాలి, నిరంతరం పోరాడే స్వభావం ఉండాలి,, ఈరోజుల్లో ప్రజలు నిజాయతి కంటే సమర్థత ని చూస్తున్నారు

    • @viswakanth9002
      @viswakanth9002 10 месяцев назад +2

      Ee rojullo prajalaku kavalsindhi dabbulu

    • @lucky7458
      @lucky7458 10 месяцев назад

      ​andaru ala undaru

    • @manoharkota732
      @manoharkota732 10 месяцев назад

      Who have that much stable in politics bro jalaganna cbn or any other?

    • @saisantosh2180
      @saisantosh2180 10 месяцев назад

      Politics lo ey pakode gadeke oka nirnayam meda sthiram ledu saregga analysis cheyande mekey telustunde

  • @boomboom4366
    @boomboom4366 9 месяцев назад +1

    Kapu💪

  • @brkbrk207
    @brkbrk207 10 месяцев назад +1

    గ్లాస్ ఎపుడో పగిలింది madam...

  • @chnani3548
    @chnani3548 10 месяцев назад +7

    నేను లోకల్ మేడం తప్పకుండా పవన్ గారు గెలుస్తారు..మెగా ఫ్యామిలీ కి వీరాభిమానులు+కాపులు+బీసీలు కూడా 65% పవన్ అంటే పిచ్చి..
    ఇక్కడ గెలవకపోతే పవన్కళ్యాణ్ ఇంక ఎక్కడా గెలవలేడు.... Sure

    • @nkr2106
      @nkr2106 10 месяцев назад

      It is a big joke pavan kapu nayakudu BC laku kadu.

  • @arifbaigmohd
    @arifbaigmohd 10 месяцев назад +19

    Madam
    Is always against YSRCP
    1)YSRCP candidate anounce chesina tarvata ... candidate lady ani... Pawan self announced pitapuram
    Your saying YSRCP announcement after Pawan announced.

  • @goldenpistol6
    @goldenpistol6 10 месяцев назад +3

    పిఠాపురం లో వైఎస్ఆర్సీపీ చిత్తుగా వొడిపోతోంది అని చాలా బాగా చెప్పారు. టిడిపి 175 సీట్లు గెలుస్తుంది అని చాలా బాగా చెప్పారు.

  • @harishmulagiri
    @harishmulagiri 10 месяцев назад +1

    మీ మీద గౌరవం ఉండేదే కానీ ఈ వీడియో ధ్వరా మీ మీద ఉన్న గౌరవం పోయింది

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 10 месяцев назад +1

    Kapulu andharu okkadikey vote vestharu anukovadam pedha porapatu 🙏

  • @bramhanandampentapati4512
    @bramhanandampentapati4512 10 месяцев назад +14

    పగిలిన గ్లాసు చాలా ప్రమాదకరం దానిని డస్టుబిన్ లో వెయ్యాలి

    • @kotharanjith6497
      @kotharanjith6497 10 месяцев назад +1

      Fan ne work Shop ke pampali koja jailu Jagan Mohan Reddy no work no doulap only Ycp lo free free bechagallu

    • @madhoo00
      @madhoo00 9 месяцев назад

      Correct bro, Glass entha padhunu ekkaina, Dustbin is the correct place .

  • @adig8881
    @adig8881 10 месяцев назад +14

    సొంత నియోజక వర్గం లేని ఒకే ఒక నాయకుడు ఈ ప్రభుద్దుడు. ఒక్క కాపు వోట్లని నమ్ముకొని ఇక్కడ వాలిపొయినాడు.

    • @sreenuti
      @sreenuti 7 месяцев назад

      ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చెక్ చేసుకున్నవా?

  • @rusarajesh
    @rusarajesh 10 месяцев назад +12

    మీరు మంచి విషయాలు చెప్తారు అనుకున్నా మీరు కూడా వేస్ట్ గాడి గురించి చెప్తున్నారు చాలా ఆనంద పడుతున్నారు

    • @seetharamarajuv556
      @seetharamarajuv556 10 месяцев назад

      వేస్ట్ గాళు అలాగే అనుకుంటారు

  • @kiranshows6679
    @kiranshows6679 9 месяцев назад +1

    Pspk❤✊🏻

  • @ra-v1845
    @ra-v1845 10 месяцев назад

    Pavan okkade mammulani bhagu cheyyagaladu...Ani pitapuram prajalu chalastrnga chebhutunnaru.

  • @dhanunjayabaswani2100
    @dhanunjayabaswani2100 10 месяцев назад +10

    పిట్టాపురం ప్రజాలు అంధరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోండి అభివృద్ధి జరుగుతూంది

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 10 месяцев назад +3

      బొ౦గు జరుగుతుంది. తెల్లవారేసరికి హైదరాబాద్ పోతాడు🤣🤣🤣

    • @dhanunjayabaswani2100
      @dhanunjayabaswani2100 10 месяцев назад

      @@User-if9il11st7w Akada vunna Pani chestharu

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 10 месяцев назад +1

      @@dhanunjayabaswani2100 అది అయ్యో పని కాదు. ఎ౦దుకు అ౦టే పికే నిలకడ లేని మనిషి

  • @balasaineelapu9896
    @balasaineelapu9896 10 месяцев назад +33

    Pawan kalyan consistency lenni person, ataniki adee negitive

    • @jagadeeshrao4605
      @jagadeeshrao4605 10 месяцев назад +4

      Consistsncy means dochukovadam, dachukovadam adenaa

    • @user-yh7dp8fj5v
      @user-yh7dp8fj5v 10 месяцев назад +1

      ​@@jagadeeshrao4605: Consistency means Prasninchadaaniki vacchi Prasna gaa maaripovadam..!

    • @Jailreddy15
      @Jailreddy15 10 месяцев назад +1

      ​@@user-yh7dp8fj5v dopidi nee prashnichadam.... Andukai 1 mla vunna jana sena nee chustai 151 seats vunna jagan kee 🤒🤒.

    • @user-yh7dp8fj5v
      @user-yh7dp8fj5v 9 месяцев назад

      @@Jailreddy15 : Mari Google lo dopidi ki meaning package kukka 🐶🐕🐶🐩 ani chupistundi... Zero budget politics ani cheppi zero aypovadam...

  • @vineethj277
    @vineethj277 10 месяцев назад +4

    పీకుత పీకుతా పదే పదే అనే పవన్ , ఆకరికి ఒక మహిళ మీద పోటీ చేయటానికి పిఠాపురం ఎంచుకున్నాడు. అంతే గానీ పవన్ నీ చూసి ఆమెను పెట్టలేదు. Minimum sence vundali.

  • @bhimn854
    @bhimn854 9 месяцев назад

    పిఠాపురం MLA శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ 💪🔥👍👍👍👍

  • @krishnavarnikamangavilli504
    @krishnavarnikamangavilli504 10 месяцев назад +2

    Its good to see a girl giving good information. If i may ask .. u can make a video with the voting knowledge. Like ballet paper description etc.

  • @bharathbabu6062
    @bharathbabu6062 10 месяцев назад +11

    తప్పు....పవన్ గారినీ ఓడించే సమర్థత గీత గారికి కి ఉందా అన్నారు...non సైన్స్....గీత గారికి నీ ఓడించే సమర్థత పవన్ గారికి కి ఉందా అని అడగాలి

    • @madhunaveena
      @madhunaveena 8 месяцев назад +1

      Rendu chepparuga😅

  • @jagadeshkubireddi553
    @jagadeshkubireddi553 10 месяцев назад +37

    Comments lone gelustadu pitapuram lo kadu 😂😂😂😂

    • @chandarj01
      @chandarj01 10 месяцев назад +3

      Bulli reddy chudhaam le em ayithadho mee jalaga reddy ki😅

    • @viswanathreddy2077
      @viswanathreddy2077 10 месяцев назад +1

      ​@@chandarj01chusamuleraaa gajuwaka bhimavaram loooo

    • @kbaburao3608
      @kbaburao3608 10 месяцев назад +2

      ​@@viswanathreddy20771 lakh bet pawan win sure. ..

  • @gvkchaitanya
    @gvkchaitanya 10 месяцев назад +4

    Geetha garu is right person having good credibility in Pittapuram area

  • @bhaskararao7285
    @bhaskararao7285 8 месяцев назад +1

    Githa win

  • @nandamvramakrishna624
    @nandamvramakrishna624 10 месяцев назад

    ఒక గొప్ప నాయకుడి చరిత్ర కి పిఠాపురం పునాది కావాలి

  • @gondisreenivasulu2707
    @gondisreenivasulu2707 10 месяцев назад +13

    సార్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇయర్ కీ 64 రోజులు ఉన్నారు పొరపాటున గెలిస్తే మేము సమస్య చెప్పుకోవాలి అంటే హైదరాబాద్ లో మాకూ అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వరు మన సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్ వెళ్లలేముగా లోకల్ నాయకుడు నీ ఎన్నుకోంటే అందుబాటులో వుంటారు సార్. ఎప్పుడో ఒక సారి వచ్చిన వాళ్లను నమ్మకండి. పోటీ చేసిన గాజువాక భీమవరం ఓడి పోయిన తరువాత ఒక్క ఒక్క సారి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎవ్వరు నమ్మరు 🙏🏻🙏🏻🙏🏻

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 10 месяцев назад +13

    MLA అవుతాడేమో kaani cm అయ్యే అంత,సీన్ లేదు లక్ష ఓట్లు😂😂😂😂 మెజారిటీ

    • @eswarsimma8333
      @eswarsimma8333 10 месяцев назад

      సీఎం అవుతాడాని,కావాలని ఎప్పుడూ పట్టుపట్టలేదు కదా సోదరా..మన బలం ఏంటో నిరూపించకోకుండా సీఎం పదవి ఎలా అడుగుతారు...ఈ ఎన్నికల్లో పోటీచేసే 21 స్థానాలలో కనీసం 15 స్థానాలలో గెలిచి చూపిస్తారు..అప్పుడు జనసేన అనే పార్టీ ప్రజల్లోకి గ్రామీనస్థాయిలో సైతం లోతుగా వెళ్తుంది...అప్పుడు కదా 2029 ఎన్నికల్లో సీఎం రేసులో నిలుస్తారు..ఇది కదా పవన్ కళ్యాణ్, జనసేన కోరుకునేది...ఈ వాస్తవం గ్రహించే కదా వైసిపి భయం పట్టుకుంది...ఇదే జరిగితే2029 నాటికి వైసిపి టీడీపీ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది...అందుకే ఇంతలా వైసిపి ఏడుస్తోంది...

  • @veerudonipudi4105
    @veerudonipudi4105 10 месяцев назад +16

    Super explanation, i am from pithapuram. This time PK Will win...Pakka.

    • @Sai-vzm
      @Sai-vzm 10 месяцев назад +3

      Meru anth gattiga pani chyali.. matalu kadu chythalo chupichalii..
      June 4 na pitapuram lo jensena jeyndha yagarali

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 10 месяцев назад +5

      Nti bro comdey chesthunava

    • @yesss7087
      @yesss7087 10 месяцев назад +1

      మంచి మాట .
      గెలిచాక ఒక హాస్పిటల్ లేదా స్కూల్ లేదా ఒక మంచి రోడ్డు ఎం చేస్తాడు

  • @sailasyaenggworks
    @sailasyaenggworks 10 месяцев назад +12

    పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎవ్వరూ ఆపలేరు.. ఇది రాసి పెట్టుకోండి

  • @AdhikariRahul-g3p
    @AdhikariRahul-g3p 10 месяцев назад +1

    చాలా బాగా వివరించారు అమ్మ

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 10 месяцев назад

    Hindu king pawan kalyan😊

  • @chennuradha2444
    @chennuradha2444 10 месяцев назад +20

    పావలా పవన్

  • @torlapatiravi6336
    @torlapatiravi6336 10 месяцев назад +8

    కాపులు సంగం మండి YSRCP పార్టీలోకి వున్నారు,కాపులు 50% jsp,50% ysrcp vunte akkada vanga Geetha గెలుస్తారు

  • @kimudukrishna6119
    @kimudukrishna6119 10 месяцев назад +6

    ఈ కాపు లు అనే వారు కి ఒక నిబద్దత ఉండదు, ఒకవేళ ఉండి ల ఉంటే ఈ వర్గం నుండి ఎప్పుడో సీఎం అవ్వాల్సినవారు. వారికి వర్గ పోరు ఎక్కువ ఉంటుంది.. I thing PK is the Honest person.., his True Leader 💐💐
    Tulasi అక్క మీ పొలిటికల్ analysis చాలా బాగుంది

    • @sreenuti
      @sreenuti 7 месяцев назад

      True... Generally Kaapula ki Reddy and Kamma's laaga anta pichi caste feeling vundadu. Ade valla palita saapam yemo. Yevariki nachite vaallaki vote vestaaru. UN
      ity vundadu. But this time it changed and more than 90% stood behind PK and Janasena and you witnessed the result.

  • @narendraroyya1994
    @narendraroyya1994 9 месяцев назад

    Nice analysis Tulasi garu

  • @sacreations262
    @sacreations262 9 месяцев назад +1

    పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నిర్ణయాలు కొందరికి నచ్చకపొచ్చు,కాని ఆయన అవినీతి చేసినవాడు కాదు,జగన్ లాగా క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కాదు,జగన్ లాగా హత్యా ఆపోపణలు ఉన్న వ్యక్తి కాదు,తన సొంత డబ్బుతో సహాయం చేసే వ్యక్తి,అధికారం పార్టీ నాయకులకి చిల్లర్ మనిషి జగన్ గాడికి ఆయన్ను విమర్శించేకి ఏమి లేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతారు

  • @abhinave.v4295
    @abhinave.v4295 10 месяцев назад +17

    Miru Ysrcp fan @ Tulsi chandu mam

    • @rajumba6510
      @rajumba6510 10 месяцев назад +9

      నిజం చెబితే వైసీపీ fan అనడం కరెక్ట్ కాదు

    • @abhinave.v4295
      @abhinave.v4295 10 месяцев назад +2

      @@rajumba6510 nijam anedi rendu sides untadi
      Biased ga chepte em labam
      She is always pro Congress

    • @nithinmuninithinmuni4759
      @nithinmuninithinmuni4759 10 месяцев назад +1

      ​@@rajumba6510 See are all videos she always support ycp

    • @simmavijay
      @simmavijay 10 месяцев назад

      Where? When? Once see her AP roads video. Even she criticized jagan about worst roads.​@@nithinmuninithinmuni4759

    • @gvrgvr4562
      @gvrgvr4562 10 месяцев назад

      ​@@rajumba6510nanna tulasi I Pak team member maku telusu

  • @raajadaasari1177
    @raajadaasari1177 10 месяцев назад +5

    The king
    The kalyan
    The power
    The star
    మహారాజులగా ఉండేటోన్ని నీ జీవితం నాకుంటే
    The king
    The kalyan
    the power
    the star
    దాస్టికుల దౌర్జన్యం తెచ్చింది ఆవేశం,
    రగిలావు మాకోసం, కదిలావు మాకోసం
    మొదలెట్టావు పోరాటం
    The king
    The kalyan
    The power
    The star
    చూసాడు పేదోళ్ల కన్నీళ్లు ఇన్నాళ్ల్లు
    చలించావు స్వచ్ఛమైన గుండెలతో
    మీకోసం నేనంటూ
    వచ్చావు మాకోసం,ఒడావు మాకోసం,
    ఉన్నావు మాకోసం, ఉంటావు మాకోసం
    కబంధాల హస్తాల విముక్తి రాజ్యాన్ని కోరావు,
    The king
    The kalyan
    The power
    The star
    కన్నీళ్ళ కన్నులతో , కరుడుగట్టిన గుండెల్తో, గుండెలదిరే దమ్ములతో, వచ్చావు ఒంటరిగా మారావు సైన్యంగా
    The king ✍️Raja dasari
    the kalyan
    The power
    The star
    The king
    The kalyan
    The power
    The star
    కుల పాలన వొద్దాంటావ్
    అన్ని కులాలు ఎదగాలి అంటావ్
    పర మతాన్ని గౌరవిస్తావ్
    The king
    The kalyan
    The power
    The star
    స్వాతంత్ర సమరయోధుల ఆదర్శ ప్రతిరూపంగా నిలిచావు
    The king
    The kalyan
    The power
    The star
    జన్మనిచ్చిన నేల కోసం చావైనా సై అంటావ్
    నేను చస్తే నా పైన నా దేశ జెండ మాత్రం కప్పమంటావ్
    The king
    The kalyan
    The power
    The star
    పంచావు సొంతధనం
    లేకుండా ఏ లాభం
    The king
    The kalyan
    The power
    The star
    కబంధాల హస్తాల విముక్తి రాజ్యాన్ని కోరావు,
    చేస్తున్నావు యుద్ధాన్ని ప్రక్షాళనే లక్ష్యంగా
    The king
    The kalyan
    The power
    The star
    ✍️✍️ Raaja Dasari

    • @sunandareddy4457
      @sunandareddy4457 10 месяцев назад +6

      Nice comedy

    • @nareshmonuri2037
      @nareshmonuri2037 10 месяцев назад

      NV anukunnatha scene ledu kochem over aindhu

    • @raajadaasari1177
      @raajadaasari1177 10 месяцев назад

      నా అభిమానం పాటగా రాసాను,
      ఒక్కోరికి ఒక్కోరు నచ్చుతారు,
      వాదనలు అనవసరం

  • @svtvaraprasad
    @svtvaraprasad 10 месяцев назад +7

    Correct analysis madem

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 9 месяцев назад +1

    Tulsi Khan 😂😂😂😂

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 9 месяцев назад +1

    మీరు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అతను మూర్ఖుడు అని పిస్తోంది

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 10 месяцев назад +5

    జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై పిఠాపురం జై వారాహి అమ్మ వారు 🙏🙏🙏💐💐🤝🤝🤝👍👍✊👍👍💯💯💯✊✊✊✊✊🙏

  • @sadasivuniganesh6266
    @sadasivuniganesh6266 10 месяцев назад +7

    MRS. VANGA GEETHA WILL WIN THE ELECTIONS OF 2024 .AS A MLA WITH FULL MAJORITY. SHE IS THE BEST SERVICE ORIENTED LADY LEGEND.