ఉహించలేదయ్యా నీ మేలులన్నియూ తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు "2" పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా "2" ||ఉహించలేదయ్య|| తీసివేయబడినాను త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయ బడినాను "2" అందరు వదిలేసినా_నీవు నన్ను పట్టుకున్నావు దుఖము ముంచేసినా _నీవు పైకి లేపావయ్యా "2" పాడకుండా ఉండాలేనయ్యా నిన్ను పొగడకుండ బ్రతుకలేనయ్యా"2" ||ఊహించాలేదయ్యా|| ఉడికిపోయి ఉన్నాను_ ఎండిపోయి ఉన్నాను ఆశలన్ని నీరుగారి వేసారి పోయాను "2" ఆఖరి ఆ క్షణములో_ నీవు నన్ను దర్శించినావు ఊహించని నీ మేలతో_నన్ను తృప్తి పరచావయ్యా "2" పాడకుండ ఉండలేనయ్యా నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా. "2" ||ఉహించలేదయ్యా||
Praise the lord
ఉహించలేదయ్యా నీ మేలులన్నియూ
తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు "2"
పాడకుండా ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా "2"
||ఉహించలేదయ్య||
తీసివేయబడినాను త్రోసివేయబడినాను
అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయ బడినాను "2"
అందరు వదిలేసినా_నీవు నన్ను పట్టుకున్నావు
దుఖము ముంచేసినా _నీవు పైకి లేపావయ్యా "2"
పాడకుండా ఉండాలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతుకలేనయ్యా"2"
||ఊహించాలేదయ్యా||
ఉడికిపోయి ఉన్నాను_ ఎండిపోయి ఉన్నాను
ఆశలన్ని నీరుగారి వేసారి పోయాను "2"
ఆఖరి ఆ క్షణములో_ నీవు నన్ను దర్శించినావు
ఊహించని నీ మేలతో_నన్ను తృప్తి పరచావయ్యా "2"
పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా. "2"
||ఉహించలేదయ్యా||
Praise the lord Babu🙏
Nice singing 👌 pastor garu
Nice anna ❤️❤️❤️
Super singing mavayya
Praise the lord 🙏
🎉 Super Annaya 🎉
Challa Bahundhi Anna song lyrics 🙏
God bless you brother wonderful song
Praise tha lord annaya
Amazing singing anna heart touching lyrics
Nice anna
Praise god
❤ God bless you 🙏 Anna good 👍👍 singing
Love you anna super ❤️😘
Praise the lord nice song
Praise the lord ANNAYA
Super mavaya ❤
God bless you sir 🎉
Super song brother 🎉
Heart Touching Lyrics Anna 🥳🥳🥳
Heart touching lyrics annaya 🥲 (NICE SINGING)
God bless u bro
Nice🙏
Nice song annayya
Chalaa Bagundhi Anna song lyrics 🙏❤️❤️
👏👏👏
Very nice singing anna
Nice singing bro
Praise the lord anna
Devunikemahima
Glory to God Annaya
Praise the lord brother glory to god
God bless you ma
Super singing anna
💖❣️💟🙏🏻👌🏻
అన్న పాట పెట్టండి బ్రదర్ ప్లిస్ 🙏
PALLEPOGU NAGESH
Praise the lord
Praise the lord annaya
Super song anna
Praise God
Praise the lord 🙏
Praise the lord anna
Praise the lord Anna