హోసన్నా పాటలు మొత్తం సినిమా పాటలే ,సగం మంది పాస్టర్లు వాడే పంచ్ డైలాగ్స్ సినెమాలలోవే . ముందు వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవాలి , స్టేజి ఎక్కి ప్రసంగం చేసినంత మాత్రాన్న దేవుని సేవకుడు ఐపోరు ,దానికి చాలా అర్హతలు ఉంటాయి .పాత కాలం ఉన్న దేవుని సేవకులని సరిగ్గా పరీక్షిస్తే మీకే అర్ధం అవుతాది
బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు, అసలు మీటింగ్స్ కి పాటలు ఎందుకండి అసలు, అది జనాలని ఎంటర్టైన్ చేస్తానికి కాకపోతే, మోకరించి ప్రార్థన చేయించండి, డాక్టర్ నోవా గారు కరెక్ట్ గానే మాట్లాడారు,
Noah Anna may be used hard words by zealous for God, not for exhibit His anger or any, if those persons hv really felt bad know why do they not meet Noah Anna directly?? Wat Bible says ?? If anyone not listen few people words also know then they may do some other.. n half knowledge or lack of knowledge of God people react foolishly on such man of God.. God watches everything.. be alert.
ఎవరో కొందరు మ్యూజిషన్స్ వల్ల జరుగుతున్న పరిస్థితిని వాక్యనుసరంగా సేవకులు హెచ్చరిక చేసారు. ఇది దేవుని హెచ్చరికగా తీసుకోవాలి. 2025 ప్రారంభంలో దేవుడు ఒక మంచి ఉద్దెసాన్ని తీసుకొచ్చారు. దీనిని సరిచేసుకోవటానికి దేవునికి విధేయత చూపించాలి, ప్రవర్తన మార్చుకోవాలి. పరిశుద్ధత్ముని ఉదేశాన్ని ఆత్మ యొక్క తీవ్రతను అర్ధంచేసుకోవలి. *నా మందిరమును వ్యాపారపు ఇళ్లుగా మార్చవద్దు అనే కొత్త నిబంధన మాదిరి " ‼️దేవునిలో ఉన్నాము... దేవుని పరిచర్యలో ఉన్నాము.. అని అపోహలో అపవాది మనోనేత్రములకు గ్రుడ్డిత్డనము కలుగచేస్తాడు,, అటువంటి వారిని ఉద్దెశించి నూతన సంవత్సర ప్రారంభంలోనే వారి యొక్క స్థితి భ్రష్టత్వానికి సమీపంగా ఉన్నందువల్ల ❗దేవుడు ఒక హెచ్చరికను సేవకులు ద్వారా పరిశుద్ధాత్ముని ఉద్దేశమును బయలు పరిచారు ❗ ఇది చక్కదిద్దుకొనేటువంటి క్షేమసమయం, ❗ ప్రార్ధించుదాం,, దేవునికి మొఱ్ఱపెడదాం,, ఆయన కృపాసనం యొద్ద 👏🏼👏🏼👏🏼
పరిశుద్ధత్మ ఎవ్వరిని బాధ పెట్టదు. వాక్యము రానివాడు ఏదోకటి చెబుతాడు. ఎవరినో ఉద్దేశించి చెబితే వాళ్ళ పేర్లు చెప్పే దమ్ము లేక అందరి చేత తిట్టించుకుంటున్నాడు
Noah pastar garu.....vakyanusaram ga chepparu ..janalu ..devuni vishayam lo ...meeru ala vundakudu...ani chepparu. .adi correct ga chepparu...noah pastar garu.... great person....we support.... 💯 ... correct....
THANKS ANNA. I Have learned from Ü the God's Will As A Musician ga nenu meeru cheppina maatalanu vinnanu ikanumdi nadachukune prayathnam chesthaanu. GLORY TO GOD.........................................
Yes....many musicians working for money and food only. I have seen everywhere that after songs part over, almost all musicians won't sit and listen to word of God. May God teach them a lesson
వారు క్రిస్టియన్స్ వక్కటే కాదు నాన్న, పాటల ద్వారా దేవున్ని స్తుతిస్తూ ఆరాదిస్తూ, క్రీస్తును, అయన ప్రేమ, గొప్పతనాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నారు. ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నా........ కూడా, దేవా..... 🙏🏻
క్రిస్టియనీటిలో ఆల్మోస్ట్ మ్యూజిషియన్స్ కు దైవ భక్తి,భయం వుండవు. చాలామంది మ్యూజిషియన్స్ ను లూసిఫర్ స్పిరిట్ లీడ్ చేస్తుంది. క్రైస్తవ్యంలో నాకు తెలిసి చాలా మంది మ్యూజిషియన్స్ లో ఉమెనైజర్స్(స్త్రీలోలులు) వున్నారు.
చెప్పే విషయం మంచిది అయినా చెప్పే విధానము సరిగా లేకపోతే అది చాలా ఛండాలముగా ఉంటుంది. మన మాట మనము ఏమిటో తెలియచేస్తుంది. పాస్టర్ గారు చాలా కోపం తో మాట్లాడారు. స్టేజి మీద మాట్లాడుతున్నపుడు దాని ఫలితము ఎంత తీవ్రంగా ఉంటుందో పాస్టర్ గారికి తేలిక పోవడం చాలా హాస్య స్పదముగా వున్నది. ఒకవేళ musians తప్పుచేసారు అనుకో దానిని అంత కోపముతో ఎందుకు మాట్లాడతారు. అయన మాట్లాడిన తరువాత దానిని విన్న musians ఎలా మంచిగా పాస్టర్ గారిగురించి మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు. అంటే స్టేజి మీద నుండి పాస్టర్ గారు ఏమి మాట్లాడిన పర్వాలేదు అనుకుంటున్నారా?? మ్యూజియన్స్ పొరపాటు చేస్తే దానిని వాళ్లకు తెలిసే లాగ చెప్పుకోవాలి కానీ వారిని శపించే టట్లు పాస్టర్ గారు ఎలా మాట్లాడ తారు. ఎవరో కొంతమంది మ్యూజిక్ వాళ్ళు commericial ఉంటే ఉండ వచ్చు, అయితే దానిని చెప్పే విధానము ఇలా కాదుకదా. ఈ పాస్టర్ గారు మొన్నా జగన్ గారు ఓడిపోతే దానిని వ్యoగమ్ గా నవ్వుతు, వెటకారము చేస్తూ ... నా అవ్వ... నా అక్క... నా అని... అది చాలా తప్పు. అన్య జనులు ట్రోలు చేస్తారని మీరు చెబుతున్నారు , మరి పాస్టర్ గారు చేసింది ట్రోల్ చెయ్యరా??? ముందు మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలి.. అప్పుడు మనము ఇతరులకి చెప్పా వచ్చు....
ఒక డాక్టర్ గా మనుషుల సైకాలజీ తెలిసిన వాడిగా, దేవుని నుండి మనుషులను తన వైపు తిప్పుకొని సక్సెస్ రేట్ సాధించారు. కానీ గట్టిగా అరవటం, నేనే అనే భావన, దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడటం కొంతవరకు సక్సెస్ రేట్ తగ్గిస్తుంది.
బ్రదర్ డబ్బులు డిమాండ్ చేసే వారిని పిలవకండి మానేయండి అంతేకానీ అందరూ అలాగే ఉంటారు అనుకోవడం తప్పు. నిజమైన మారు మనసు వస్తుంది వారి కోసం ప్రార్థన చేయండి అంతేతప్ప వారిని చెదరగొట్టి వాళ్ళ మీద ఇలాంటి పరుష పదజాలం ఉపయోగించకూడదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనందరం కలిగి ఉండాలి. ఎవరినీ అగౌరవంగా మాట్లాడకూడదు. క్రైస్తవ్యం అంటే మాదిరి, క్షమాగుణం, ప్రేమ, మనస్సాక్షి ఇంకా... వీటన్నిటి సమ్మేళనమే.
Brother Praise the LORD. Today one muslim asked me,why are we not filing case on the people who are posting posts humorously on Christian pastor? Actually we should do this kind of things. But we , ourselves blaming each others. Very sad.
ఆయన అంత పద్ధతి గా చెప్పలేదు . పాస్టర్ గారు ఏ. మీరు కానుకలు లేకుండా చెప్తారా . వాక్యం ఎంత మంది పాస్టర్స్ కానుకలు లేకుండా చెప్తున్నారు డిమాండ్ చేయడం లేదా ...
Brother nenu ఒక keyboard player గా chepputhunna నేను noah గారి మాటలకు naku aithe ఏమి బాధగా emi anipinchaledhu chaala mandi kavalani aa video publish chesi anna meeru edaina anandi ani prerepisthunnaru chala దారుణంగా unnaru neti christian musicians chala varaku malo edhaina thappu ఉంటే theliya cheyandi ani adgakunda devini okarini okaru dushinchu kuntaru....ippudu
Pastor noah did not speak anything wrong. Its a general instruction, not personalized instruction…why do muscicians take so personally…Dr Noah pastor spoke very correctly…good explanation given
ప్రెసిడెంట్ తమ్ముడు ఐ యాం సో హ్యాపీ మంచి వీడియోస్ చేసి పెట్టు దాంట్లో ఇద్దరు కళాకారులు కళాకారులు ఇద్దరు వారిలో ఒక కళాకారుడు చాలా అసహ్యంగా మాట్లాడే అతని మాటంటే నాకే చాలా చాలా బాధిస్తుంది తమ్ముడు ఓకే తమ్ముడు చాలా మంచి మెసేజ్ పెట్టావు చాలా సంతోషం ప్రపంచంలో కొన్ని లక్షల మంది అని మెసేజ్ అంటారు ఆ విషయం మరి కలగాలని తెలియదేమో కొన్ని లక్షలమంది ఆత్మల ప్రభుత్వ నడుపుతున్నాడు ఈ విశ్వ కళాకారులు తెలియదేమో
Ala artham chesukune kraisthavulu takkuva aypoyaru....Novah garini nenu 5 years nundi follow avtunnanu...he is such a great person.... musician brothers please rething before you use a word
ఇది issue చేయడం కాదు సిస్టర్... పాస్టర్ గారిని దుర్భాషలాడినపుడు, ఆయన్ని వదలకండి అని కొంతమంది మాట్లాడుతున్నపుడు, మీరు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ఈ వీడియో చేశాను..
Musicians ని తిట్టడం ఈ మధ్య పేషన్ ఐపోయింది. ఎడ్వర్డ్ విలియమ్స్ కూడా అలాగే టిడ్డాడు. స్పీకర్స్ 9 కి స్టేజ్ మీదకు వస్తారు, గానీ muscians 6 గ నుచే ప్లై చేస్తూ వుంటారు.వారిని తిట్టం ఎందుకు? వాళ్ళు కౌంటర్ ఇన్స్తే భాద పడడం ఎందుకు?
పాస్టర్లు చాలా మంది ముసిషన్స్ ని ఎంతగానో బాధపెట్టారు ,ఎన్నో రకాలుగా మోసం చేశారు , ఎన్నో సార్లు వెటకారం గా లైవ్ లో మాట్లాడారు , తప్పు రెండు వైపులా ఉంది , ఒక్క ముసిషన్స్ దే తప్పు కాదు .
క్రీస్తు సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్ ఒక్క రోజుకి అమౌంట్ డిమాండ్ చేయవచ్చు 10000 25000 అని మీరు డిమాండ్ చేయవచ్చు మంచి స్టేజి మంచి భోజనం కావాలి మీకు సంగీత కళాకారులకు మాత్రం ఇటువంటి ఏమీ అవసరం లేదు కదా బ్రదర్
నేనొక మ్యూజిషియన్ గా నా అభిప్రాయం ఏంటంటే ప్రోగ్రాం బాగా చెయ్యాలంటే సౌండ్ బాగుండాలి అని కోరుకుంటం...మేము తీసుకొనే సాఫ్ట్వేర్ చాలా ఖరీదు ఆలాగాని మా కష్టానికి తగ్గట్టుగానే అడుగుతున్నాము. వాక్యానసారంగా పాస్టర్లు గద్దించొచ్చు కాని మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే మంచిది. చాలా మంది కళాకారులూ సేవకులు ఇస్తేనే తీసుకుంటున్నారు.. ఒక వైపు కుటుంబం చూసుకోవాలి. కొన్ని పనులు వదులుకొని పిలవగానే ప్రోగ్రాం కి వెళ్తున్నాం. మా ప్రయాసను కుడా అర్ధం చేసుకోవాలి దయచేసి. సేవకులకు కానుకలు వస్తాయ్ మరి మాకు ఎవరిస్తారు? డబ్బు కోసం కొందరు కళాకారులూ ఉన్నారు ఇంకొందరు సంగీత సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం తో సేవ చేస్తున్నారు.. మ్యూజిషన్స్ కి ఎంతోకొంత ఇస్తేనే ప్రోత్సహంగా ఉంటుంది. ఈ విషయాన్ని పాస్టర్లు, meetings పెట్టె ఆర్గనైజేర్లు ఆలోచించాలి.
ఇదే విషయాన్ని మర్యాధ పూర్వకంగా వీడియో చేసి మాట్లాడితే పర్లేదు బ్రదర్, కానీ అసభ్య పదజాలం ఉపయోగించి, వాడిని వదలకండి, కాల్స్ చేస్తూనే ఉండండి, అని పగ తీర్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ ? నోవాహు గారు నాకు వ్యక్తిగతంగా తెలియదు, కానీ, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు ఇలా ప్రవర్తించడం వలన దేవుని నామం అన్య జనుల మధ్య అవమానపరచబడుతుంది, నేను వీడియో చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం అదే... ఈ చానెల్ ఉద్దేశం కూడా అదే..
Nenu ayana subscribe kadhu monna first' time ayana vidoe pettaru noha sir garu sorry cheptu manchi matalu chepparu. Asalu enti katha ani ayana new year lo cheppina 3rd massage montham ganta nara vinna madhyalo mose kosam cheptu aapudu aa example tiskunnaru. Devuni paricharyalo ela vundali ani. Devuni nundi paripokunda, ayana ichina talantulu devuni kosam vadabadali ani manchi matalu chepparu appudu ventane ayana channel ni subscribe cheskunna. So mundu evadaite aa clip cut chesi video pettado vadini patkuni adagali. Asalu enduku pettadu ani. E okkadi valla motham kraistava musician hurt ayyaru.
మ్యూసిషియన్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు ... వాళ్ళు చెప్పిన మ్యూజిక్ సిస్టం పెట్టకపోయినా ఇబ్బంది పెడుతున్నారు .... ప్రసంగీకులు కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు ....
Money gurinchi pastor Noah Gare cheppali memu chirala nunche maku baga thelusu Noah Gari gurinchi he is money minded inka chappali ante athanu Ala annaru Ani react avuthunaru athanu Ala react aiyaru ante he also money minded ane ga and cheppalsina vidhanam kuda smooth ga ledhu Mata ni batti manishi swabhavam komcham ardam aiedhi
But same time.. oka thammudu ఉన్నాడు బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ అండ్ అతను పాస్టర్ కూడా , 2 days 3 days meetings lo గంటల కొద్ది use cheskoni 500rs కూడా ఇవ్వరు మావాళ్లే.. charges kuda రావు.. అడిగితే తప్పు ,అడగలేదు అని అంత పిసినితనం చూపటం కూడా ఇంకా తప్పు
పాస్టర్ లు తప్పు లేదు అని నేను అనను... చాలామంది ఉచితంగా వాడేసుకుందాం, తక్కువ డబ్బులు ఇద్దాం అనుకునే పాస్టర్లు కూడా ఉన్నారు.. ఆలా అనుకునే పాస్టర్లది కూడా తప్పే.. కష్టానికి తగిన ప్రతిఫలం వారికీ ఇవ్వాలి
నోరు మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి.. ఒకరి వృత్తిని హేళన గా మాట్లాడితే, ఒక సెట్ అఫ్ people ని బహిరంగం గా అంటున్నప్పుడు అంతే రివర్స్ వస్తుందని తెలుసుకోవాలి .. తెలియకపోతే ఇలానే ఉంటుంది వ్యవహారం .. ఆయన Dr అయ్యుండి , దైవజనుడు హోదా లో ఉన్నప్పుడు కొంచెం మాటలు చూసుకోవాలి ..మనల్ని అనే సీన్ లేదు లే అని విర్రవీగితే ఇంతే. తప్పు ఎవరిదీ అని పక్కన పెడితే, ఇది మొత్తం ఈయన మర్యాదకు భంగం కలిగింది. కళాకారలకు ఈయన అంత హోదా ఉండక పోవచ్చు.. కానీ వారి మనోభావాలు దెబ్బ తీసే విధం గా ప్రవర్తిస్తే ఎక్కడెక్కడో నించి అన్ని చోట్ల ఉన్న కళాకారులు రివర్స్ అయ్యారు. ఎంతమంది కని ఎన్ని సమాధానాలు చెప్పుతారు. సో.. నోరు జాగ్రత్త , వొళ్ళు జాగ్రత్త. ఒకరి వృత్తి లో ఒకరు వేలు పెట్టి వాసన చూసుకోకండి.. గౌరవించుకోండి , కలిసి మెలగండి.
మీరు సంగీత పరిచర్యలో ఉంటె తెలుస్తది ముసిషన్స్ ని పాస్టర్లు పెట్టె కస్టాలు . పాస్టర్లు దేవుళ్ళు కాదు భయ్యా , వాళ్ళు తప్పులు చేస్తారు . తప్పులు చేసినప్పుడు ఎవరైనా ఎవర్నైనా సరిచేయ్యోచ్చు , ఇది BIBLE లోనే ఉంది .
మనం ఒకటి మర్చిపోకూడదు బ్రదర్... ఒక పది మంది పాస్టర్లు కష్ట పెడితే మిగిలిన అందరు పాస్టర్లు ఆలా ఉండరు కదా...?, పాస్టర్లు దేవుళ్ళు కాదు నిజమే.. కానీ పాస్టర్లు వాక్యానుసారంగా గద్దించే అధికారం వారికీ ఉంది..
మ్యూజిషన్ కి దేవుని భయం లేదు అంటున్నావు. నీలో ఏ పాపము లేదా. పాపము లేనివాడు యేసయ్య మాత్రమే. ప్రజలు సొమ్ము కానుకలు అని పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిషన్ పిల్లలు ను పోసించికుంటున్నారు. కస్టపడి రాత్రి పగలు కస్టపడి కుటుంబం ను పోసించుకుంటున్నారు. నోవహు కు హాస్పిటల్ సొమ్ము కావాలి కానుకలు కావాలి. లగ్జారి కార్ కావాలి. నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడతాము.
బ్రదర్ వీడియో మళ్ళీ చుడండి.. నేను, ఎవరైతే దూషణ మాటలు మాట్లాడారో వారిని మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మరి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? మీ అభ్యంతరాన్ని మాములుగా కూడా తెలియజేయొచ్చుకదా అని అన్నాను... మ్యూజిషన్స్ అందరిని కాదు.. ఆలా మాట్లాడిన వాళ్ళు నా మాటలు తీసుకుంటారు లెండి..
ఎవరేం అనుకున్న.. నోవా గారు చెప్పింది 100'/. కరెక్ట్ 👍🙏
# WE SUPPORT Dr. NOAH GARU..
100 % CORRECT. MUSICIANS ku SPIRITUALITY UNDADU. CINEMA PRABAVAM UNTUNDI.
మరి నువ్వు గొప్ప పరిశుద్ధుడివి... కొందరు మ్యుజిషియన్స్... సరైన జీవితము ఉండకపోవచ్చు అలా అని అందరూ మ్యూజిషియన్స్ అలా ఉండరు.. తీర్పు తీర్చడం కాదు
చాలా మంది క్రైస్తవ మ్యూజిషియన్స్ కు మారుమనస్సు ,దేవుని భయం రెండు లేవు. వాళ్ళపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది 😢
ముందు సినిమా ప్రభావం ఎక్కువగా పాస్టర్ల పైనే ఉంది , ఎవర్నైనా అడగండి , కరెక్ట్ గ చెప్తారు
హోసన్నా పాటలు మొత్తం సినిమా పాటలే ,సగం మంది పాస్టర్లు వాడే పంచ్ డైలాగ్స్ సినెమాలలోవే . ముందు వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవాలి , స్టేజి ఎక్కి ప్రసంగం చేసినంత మాత్రాన్న దేవుని సేవకుడు ఐపోరు ,దానికి చాలా అర్హతలు ఉంటాయి .పాత కాలం ఉన్న దేవుని సేవకులని సరిగ్గా పరీక్షిస్తే మీకే అర్ధం అవుతాది
anduke prati sangaaniki sontham gaa rakshna pondina dedicated music team undaali.....
bayata orchestra vaalu bakti ga undaru, dabbulu kosam chesthaaru yedaina
బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు, అసలు మీటింగ్స్ కి పాటలు ఎందుకండి అసలు, అది జనాలని ఎంటర్టైన్ చేస్తానికి కాకపోతే, మోకరించి ప్రార్థన చేయించండి, డాక్టర్ నోవా గారు కరెక్ట్ గానే మాట్లాడారు,
@emmanuelhandicrafts471 nijamaina marumanasu mukhyam, paatalu kanna, paatalu yekuva vaakyam prardhana thakuva.....
Super brother
i Love Noah sir
Noah Sir correctgane chepparu
Noah Anna may be used hard words by zealous for God, not for exhibit His anger or any, if those persons hv really felt bad know why do they not meet Noah Anna directly?? Wat Bible says ?? If anyone not listen few people words also know then they may do some other.. n half knowledge or lack of knowledge of God people react foolishly on such man of God.. God watches everything.. be alert.
Pastor noah garu s Correct He gives always Excellent Messages
ఎవరో కొందరు మ్యూజిషన్స్ వల్ల జరుగుతున్న పరిస్థితిని వాక్యనుసరంగా సేవకులు హెచ్చరిక చేసారు.
ఇది దేవుని హెచ్చరికగా తీసుకోవాలి.
2025 ప్రారంభంలో దేవుడు ఒక మంచి ఉద్దెసాన్ని తీసుకొచ్చారు.
దీనిని సరిచేసుకోవటానికి దేవునికి విధేయత చూపించాలి, ప్రవర్తన మార్చుకోవాలి.
పరిశుద్ధత్ముని ఉదేశాన్ని ఆత్మ యొక్క తీవ్రతను అర్ధంచేసుకోవలి.
*నా మందిరమును వ్యాపారపు ఇళ్లుగా మార్చవద్దు అనే కొత్త నిబంధన మాదిరి "
‼️దేవునిలో ఉన్నాము... దేవుని పరిచర్యలో ఉన్నాము.. అని అపోహలో అపవాది మనోనేత్రములకు గ్రుడ్డిత్డనము కలుగచేస్తాడు,, అటువంటి వారిని ఉద్దెశించి నూతన సంవత్సర ప్రారంభంలోనే వారి యొక్క స్థితి భ్రష్టత్వానికి సమీపంగా ఉన్నందువల్ల ❗దేవుడు ఒక హెచ్చరికను సేవకులు ద్వారా పరిశుద్ధాత్ముని ఉద్దేశమును బయలు పరిచారు ❗ ఇది చక్కదిద్దుకొనేటువంటి క్షేమసమయం, ❗ ప్రార్ధించుదాం,, దేవునికి మొఱ్ఱపెడదాం,, ఆయన కృపాసనం యొద్ద 👏🏼👏🏼👏🏼
పరిశుద్ధత్మ ఎవ్వరిని బాధ పెట్టదు. వాక్యము రానివాడు ఏదోకటి చెబుతాడు. ఎవరినో ఉద్దేశించి చెబితే వాళ్ళ పేర్లు చెప్పే దమ్ము లేక అందరి చేత తిట్టించుకుంటున్నాడు
ప్రైస్ టీజీ లార్డ్ చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Dr Nova gaaru right,
మీరు దేవుని ఆలయం దీనిని వ్యాపార గృహంగా ఎలా మార్చుతారు
dr noah garu good paster god bless u sir
అన్నలారా నోవహు garu చెప్పింది 100% నిజం. సరిచేసుకుని దేవునికి ప్రీతి పాత్రంగా జీవిద్దాం. ప్లీజ్. Amen.
Praise the lord brother 🙏 సర్వర్తిక సంఘం గురించి మీకు ఉన్న ప్రేమ వ్యక్తా పరచిన విధానం చాలా బాగుంది. God blessed you.
Noah Anna100% corect🙏🙏
Noah pastar garu.....vakyanusaram ga chepparu ..janalu ..devuni vishayam lo ...meeru ala vundakudu...ani chepparu. .adi correct ga chepparu...noah pastar garu.... great person....we support.... 💯 ... correct....
Thank u brother chala neat ga explain chaseru prathi okkari ki uupayoga paduthundi mee matalu god bless u 🙏🏻
thank you sister
meeru cheppindi 100% Correct
అంటే ఆ musicians గురించి Dr.Noava గారు మాట్లాడింది నిజమే అన్న మాట.
Dr noah is great man of God
Novah garu chala good poster garu
Doctor Garu correct ga chepparu. We support Brother Noah garu
డాక్టర్ నోవా గారు కరెక్ట్ గానే మాట్లాడారు తప్పని తప్పని చెప్పితే ఎవరు ఒప్పుకుంటారు నోవా అన్నగారు మంచి సేవకుడు దేవుని బిడ్డ
THANKS ANNA.
I Have learned from Ü the God's Will
As A Musician ga nenu meeru cheppina maatalanu vinnanu ikanumdi nadachukune prayathnam chesthaanu.
GLORY TO GOD.........................................
God bless you
Noah brother gives always Excellent message
Yes....many musicians working for money and food only. I have seen everywhere that after songs part over, almost all musicians won't sit and listen to word of God. May God teach them a lesson
వారు క్రిస్టియన్స్ వక్కటే కాదు నాన్న, పాటల ద్వారా దేవున్ని స్తుతిస్తూ ఆరాదిస్తూ, క్రీస్తును, అయన ప్రేమ, గొప్పతనాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నారు. ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నా........ కూడా, దేవా..... 🙏🏻
Yes brother your right.
Pastor. Garu. 101/ correct. God. Bless
😊 excellent brother 🙏mela andaru alochesite christianity lo godavale undavu..nijam ga anyajanula Madhya devuni namam dushipabaduthundi 😢😢😢
Pray for them brother
క్రిస్టియనీటిలో ఆల్మోస్ట్
మ్యూజిషియన్స్ కు
దైవ భక్తి,భయం వుండవు.
చాలామంది మ్యూజిషియన్స్ ను
లూసిఫర్ స్పిరిట్ లీడ్ చేస్తుంది.
క్రైస్తవ్యంలో నాకు తెలిసి
చాలా మంది మ్యూజిషియన్స్ లో
ఉమెనైజర్స్(స్త్రీలోలులు) వున్నారు.
Yes
చెప్పే విషయం మంచిది అయినా చెప్పే విధానము సరిగా లేకపోతే అది చాలా ఛండాలముగా ఉంటుంది. మన మాట మనము ఏమిటో తెలియచేస్తుంది. పాస్టర్ గారు చాలా కోపం తో మాట్లాడారు. స్టేజి మీద మాట్లాడుతున్నపుడు దాని ఫలితము ఎంత తీవ్రంగా ఉంటుందో పాస్టర్ గారికి తేలిక పోవడం చాలా హాస్య స్పదముగా వున్నది.
ఒకవేళ musians తప్పుచేసారు అనుకో దానిని అంత కోపముతో ఎందుకు మాట్లాడతారు. అయన మాట్లాడిన తరువాత దానిని విన్న musians ఎలా మంచిగా పాస్టర్ గారిగురించి మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు. అంటే స్టేజి మీద నుండి పాస్టర్ గారు ఏమి మాట్లాడిన పర్వాలేదు అనుకుంటున్నారా?? మ్యూజియన్స్ పొరపాటు చేస్తే దానిని వాళ్లకు తెలిసే లాగ చెప్పుకోవాలి కానీ వారిని శపించే టట్లు పాస్టర్ గారు ఎలా మాట్లాడ తారు. ఎవరో కొంతమంది మ్యూజిక్ వాళ్ళు commericial ఉంటే ఉండ వచ్చు, అయితే దానిని చెప్పే విధానము ఇలా కాదుకదా.
ఈ పాస్టర్ గారు మొన్నా జగన్ గారు ఓడిపోతే దానిని వ్యoగమ్ గా నవ్వుతు, వెటకారము చేస్తూ ... నా అవ్వ... నా అక్క... నా అని... అది చాలా తప్పు.
అన్య జనులు ట్రోలు చేస్తారని మీరు చెబుతున్నారు , మరి పాస్టర్ గారు చేసింది ట్రోల్ చెయ్యరా??? ముందు మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలి.. అప్పుడు మనము ఇతరులకి చెప్పా వచ్చు....
Yes correct brother manam e vidanga madiriga chupistamu anedi important ikada
Dr Noah garu is right,,,,he is a good human being ❤
Praise the Lord 🙏 🙌 Munna Kuwait 🙏 🙌 🇰🇼
Dr.Noah correct
Chala baga chepparu brother 🙏🙏🙏
Dr.Noah brother is man of God.
Praise the lord brother
ఒక డాక్టర్ గా మనుషుల సైకాలజీ తెలిసిన వాడిగా, దేవుని నుండి మనుషులను తన వైపు తిప్పుకొని సక్సెస్ రేట్ సాధించారు. కానీ గట్టిగా అరవటం, నేనే అనే భావన, దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడటం కొంతవరకు సక్సెస్ రేట్ తగ్గిస్తుంది.
Dr. Noah is a good, man of God.
Praise the lord brother what ever you are telling that is currect
Noahgaru correct 💯
Thank you brother for your wonderful message.....
Thanks and welcome
Yes correct. It's truue
ఇప్పుడు వచ్చే మ్యూజిక్ అంత గందరగోళంగా ఉంది...ఏమి వయిస్తున్నారో వారికి తెలియడంలేదు....కళ్ళు తాగిన కోతుల కంటే దారుణంగా ఉన్నారు...
pastor Garu always currect
100 కి 99 మంది ఈ మూజిషన్స్ మారుమనస్సు లేనివాళ్లే! వీళ్ళు లుషిఫర్ బ్యాచ్ .
Sorry paster gaaru
Dr.noah is a correct paster Gaaru
Epudu una sevakulo noah pastor garu is the best pastor
It is true 🙏👍
Well said brother....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బ్రదర్
డబ్బులు డిమాండ్ చేసే వారిని పిలవకండి మానేయండి అంతేకానీ అందరూ అలాగే ఉంటారు అనుకోవడం తప్పు. నిజమైన మారు మనసు వస్తుంది వారి కోసం ప్రార్థన చేయండి అంతేతప్ప వారిని చెదరగొట్టి వాళ్ళ మీద ఇలాంటి పరుష పదజాలం ఉపయోగించకూడదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనందరం కలిగి ఉండాలి. ఎవరినీ అగౌరవంగా మాట్లాడకూడదు. క్రైస్తవ్యం అంటే మాదిరి, క్షమాగుణం, ప్రేమ, మనస్సాక్షి ఇంకా... వీటన్నిటి సమ్మేళనమే.
Correct 💯
మ్యూజిషన్స్ తాము సరిచేసుకోవచ్చు కదా నోవహు అయ్య గారి మీద ఎందుకు తిరుగుబాటు చేయడం మరి🙏🙏🙏
Brother Praise the LORD. Today one muslim asked me,why are we not filing case on the people who are posting posts humorously on Christian pastor? Actually we should do this kind of things. But we , ourselves blaming each others. Very sad.
Brother Noah is correct
ఆయన అంత పద్ధతి గా చెప్పలేదు . పాస్టర్ గారు ఏ. మీరు కానుకలు లేకుండా చెప్తారా . వాక్యం ఎంత మంది పాస్టర్స్ కానుకలు లేకుండా చెప్తున్నారు డిమాండ్ చేయడం లేదా ...
మీరు డబ్బు సంపాదించుకోవడానికి క్రిస్టియానిటీ లో వచ్చిన మ్యూజిషియన్స్
Brother nova garu 100 crroct
CHRISTIAN MUSIC TEAM DEMAND VERY HIGH
Brother nenu ఒక keyboard player గా chepputhunna నేను noah గారి మాటలకు naku aithe ఏమి బాధగా emi anipinchaledhu chaala mandi kavalani aa video publish chesi anna meeru edaina anandi ani prerepisthunnaru chala దారుణంగా unnaru neti christian musicians chala varaku malo edhaina thappu ఉంటే theliya cheyandi ani adgakunda devini
okarini okaru dushinchu kuntaru....ippudu
Idi chala tappu oka devuni sevakunni ala anadam papam ayna atanu sorry chepparu adi devuni sevakuni lakshanam deeply regretted 😢😢😢😢😢😢
ఆయన free గా వైద్యం చేస్తున్నారు..
అలాంటి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయొద్దు అని చెప్పడంలో తప్పు లేదు...
👌bro
Pastor noah did not speak anything wrong. Its a general instruction, not personalized instruction…why do muscicians take so personally…Dr Noah pastor spoke very correctly…good explanation given
Remixlive loops తో కూడ చాల మంది సేవకులు కూడ అమ్ముకుంటున్నారు...వ్యాపారం..
దేవా క్షమించండి 🙏🏻
ప్రెసిడెంట్ తమ్ముడు ఐ యాం సో హ్యాపీ మంచి వీడియోస్ చేసి పెట్టు దాంట్లో ఇద్దరు కళాకారులు కళాకారులు ఇద్దరు వారిలో ఒక కళాకారుడు చాలా అసహ్యంగా మాట్లాడే అతని మాటంటే నాకే చాలా చాలా బాధిస్తుంది తమ్ముడు ఓకే తమ్ముడు చాలా మంచి మెసేజ్ పెట్టావు చాలా సంతోషం ప్రపంచంలో కొన్ని లక్షల మంది అని మెసేజ్ అంటారు ఆ విషయం మరి కలగాలని తెలియదేమో కొన్ని లక్షలమంది ఆత్మల ప్రభుత్వ నడుపుతున్నాడు ఈ విశ్వ కళాకారులు తెలియదేమో
Ala artham chesukune kraisthavulu takkuva aypoyaru....Novah garini nenu 5 years nundi follow avtunnanu...he is such a great person.... musician brothers please rething before you use a word
ఎందుకు దీన్ని ఇంత issue చేస్తున్నారు , pastor గారు వివరణ ఇచ్చారు చాలు ఇంక ,prolong చెయ్యకండి దయచేసి 🙏🙏🙏
ఇది issue చేయడం కాదు సిస్టర్... పాస్టర్ గారిని దుర్భాషలాడినపుడు, ఆయన్ని వదలకండి అని కొంతమంది మాట్లాడుతున్నపుడు, మీరు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ఈ వీడియో చేశాను..
Dr Noah paster gaaridi 100/contact amen🙏🙏🙏
మధ్యలో దేవుడు మాట్లాడుతున్నారు అని అంటున్నారు.
Noah gaari prasangalu chala baguntai brother ayana maata teerulo tappu yeppudu memu chudaledu brother
Musicians ని తిట్టడం ఈ మధ్య పేషన్ ఐపోయింది. ఎడ్వర్డ్ విలియమ్స్ కూడా అలాగే టిడ్డాడు. స్పీకర్స్ 9 కి స్టేజ్ మీదకు వస్తారు, గానీ muscians 6 గ నుచే ప్లై చేస్తూ వుంటారు.వారిని తిట్టం ఎందుకు? వాళ్ళు కౌంటర్ ఇన్స్తే భాద పడడం ఎందుకు?
brother నోవా గారి మాటలు బాధ కలిగించింది అంటున్నారు.
williams గారి ప్రసంగం విన్నండి.
Dr noah garu always correct spiritually great great paster. we always support dr noah garu
Anakudau
పాస్టర్లు చాలా మంది ముసిషన్స్ ని ఎంతగానో బాధపెట్టారు ,ఎన్నో రకాలుగా మోసం చేశారు , ఎన్నో సార్లు వెటకారం గా లైవ్ లో మాట్లాడారు , తప్పు రెండు వైపులా ఉంది , ఒక్క ముసిషన్స్ దే తప్పు కాదు .
పరుష పదజాలం వాడిన వారివైపు ఇంకా ఎక్కువ తప్పు ఉంది..
క్రీస్తు సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్ ఒక్క రోజుకి అమౌంట్ డిమాండ్ చేయవచ్చు 10000 25000 అని మీరు డిమాండ్ చేయవచ్చు మంచి స్టేజి మంచి భోజనం కావాలి మీకు సంగీత కళాకారులకు మాత్రం ఇటువంటి ఏమీ అవసరం లేదు కదా బ్రదర్
డబ్బులు ఎవరు డిమాండ్ చేసినా తప్పే
నేనొక మ్యూజిషియన్ గా నా అభిప్రాయం ఏంటంటే ప్రోగ్రాం బాగా చెయ్యాలంటే సౌండ్ బాగుండాలి అని కోరుకుంటం...మేము తీసుకొనే సాఫ్ట్వేర్ చాలా ఖరీదు ఆలాగాని మా కష్టానికి తగ్గట్టుగానే అడుగుతున్నాము. వాక్యానసారంగా పాస్టర్లు గద్దించొచ్చు కాని మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే మంచిది. చాలా మంది కళాకారులూ సేవకులు ఇస్తేనే తీసుకుంటున్నారు.. ఒక వైపు కుటుంబం చూసుకోవాలి. కొన్ని పనులు వదులుకొని పిలవగానే ప్రోగ్రాం కి వెళ్తున్నాం. మా ప్రయాసను కుడా అర్ధం చేసుకోవాలి దయచేసి. సేవకులకు కానుకలు వస్తాయ్ మరి మాకు ఎవరిస్తారు? డబ్బు కోసం కొందరు కళాకారులూ ఉన్నారు ఇంకొందరు సంగీత సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం తో సేవ చేస్తున్నారు.. మ్యూజిషన్స్ కి ఎంతోకొంత ఇస్తేనే ప్రోత్సహంగా ఉంటుంది. ఈ విషయాన్ని పాస్టర్లు, meetings పెట్టె ఆర్గనైజేర్లు ఆలోచించాలి.
ఇదే విషయాన్ని మర్యాధ పూర్వకంగా వీడియో చేసి మాట్లాడితే పర్లేదు బ్రదర్, కానీ అసభ్య పదజాలం ఉపయోగించి, వాడిని వదలకండి, కాల్స్ చేస్తూనే ఉండండి, అని పగ తీర్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?
నోవాహు గారు నాకు వ్యక్తిగతంగా తెలియదు, కానీ, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు ఇలా ప్రవర్తించడం వలన దేవుని నామం అన్య జనుల మధ్య అవమానపరచబడుతుంది, నేను వీడియో చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం అదే... ఈ చానెల్ ఉద్దేశం కూడా అదే..
@TruthSeeker07
కరెక్ట్ బ్రదర్ but వైరల్ అవుతుంది.. కొంతమందికి ఇబ్బందిగా ఉంది బ్రదర్
Nenu ayana subscribe kadhu monna first' time ayana vidoe pettaru noha sir garu sorry cheptu manchi matalu chepparu. Asalu enti katha ani ayana new year lo cheppina 3rd massage montham ganta nara vinna madhyalo mose kosam cheptu aapudu aa example tiskunnaru. Devuni paricharyalo ela vundali ani. Devuni nundi paripokunda, ayana ichina talantulu devuni kosam vadabadali ani manchi matalu chepparu appudu ventane ayana channel ni subscribe cheskunna. So mundu evadaite aa clip cut chesi video pettado vadini patkuni adagali. Asalu enduku pettadu ani. E okkadi valla motham kraistava musician hurt ayyaru.
Don't Judge Pastor's Respect them
మ్యూసిషియన్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు ... వాళ్ళు చెప్పిన మ్యూజిక్ సిస్టం పెట్టకపోయినా ఇబ్బంది పెడుతున్నారు .... ప్రసంగీకులు కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు ....
Dani lo tappu amundhi....nova Garu caract ga chepparu.....
Money gurinchi pastor Noah Gare cheppali memu chirala nunche maku baga thelusu Noah Gari gurinchi he is money minded inka chappali ante athanu Ala annaru Ani react avuthunaru athanu Ala react aiyaru ante he also money minded ane ga and cheppalsina vidhanam kuda smooth ga ledhu Mata ni batti manishi swabhavam komcham ardam aiedhi
But same time.. oka thammudu ఉన్నాడు బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ అండ్ అతను పాస్టర్ కూడా , 2 days 3 days meetings lo గంటల కొద్ది use cheskoni 500rs కూడా ఇవ్వరు మావాళ్లే.. charges kuda రావు.. అడిగితే తప్పు ,అడగలేదు అని అంత పిసినితనం చూపటం కూడా ఇంకా తప్పు
పాస్టర్ లు తప్పు లేదు అని నేను అనను... చాలామంది ఉచితంగా వాడేసుకుందాం, తక్కువ డబ్బులు ఇద్దాం అనుకునే పాస్టర్లు కూడా ఉన్నారు.. ఆలా అనుకునే పాస్టర్లది కూడా తప్పే.. కష్టానికి తగిన ప్రతిఫలం వారికీ ఇవ్వాలి
Dongle bhujaalu venntane tadumukuntaaru. These musicians are so called. ( those who criticize pastergaru. )
Noah babu cheppina matallo thappu ledu ala chesina variki chepparu noah babu cheppindi Devuni Gaddimpu ga bahavinchali
Noah sir assalu tappu undadu ,
నోరు మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి.. ఒకరి వృత్తిని హేళన గా మాట్లాడితే, ఒక సెట్ అఫ్ people ని బహిరంగం గా అంటున్నప్పుడు అంతే రివర్స్ వస్తుందని తెలుసుకోవాలి .. తెలియకపోతే ఇలానే ఉంటుంది వ్యవహారం .. ఆయన Dr అయ్యుండి , దైవజనుడు హోదా లో ఉన్నప్పుడు కొంచెం మాటలు చూసుకోవాలి ..మనల్ని అనే సీన్ లేదు లే అని విర్రవీగితే ఇంతే. తప్పు ఎవరిదీ అని పక్కన పెడితే, ఇది మొత్తం ఈయన మర్యాదకు భంగం కలిగింది. కళాకారలకు ఈయన అంత హోదా ఉండక పోవచ్చు.. కానీ వారి మనోభావాలు దెబ్బ తీసే విధం గా ప్రవర్తిస్తే ఎక్కడెక్కడో నించి అన్ని చోట్ల ఉన్న కళాకారులు రివర్స్ అయ్యారు. ఎంతమంది కని ఎన్ని సమాధానాలు చెప్పుతారు. సో.. నోరు జాగ్రత్త , వొళ్ళు జాగ్రత్త. ఒకరి వృత్తి లో ఒకరు వేలు పెట్టి వాసన చూసుకోకండి.. గౌరవించుకోండి , కలిసి మెలగండి.
Akrama vyaparamu chesedi musicians kadu varu pade kshtam teliste evaru ala matladaru svarda priyulu visvasullo kudu sevakula lone unnaru andamlo sandeham ledu
మీరు సంగీత పరిచర్యలో ఉంటె తెలుస్తది ముసిషన్స్ ని పాస్టర్లు పెట్టె కస్టాలు . పాస్టర్లు దేవుళ్ళు కాదు భయ్యా , వాళ్ళు తప్పులు చేస్తారు . తప్పులు చేసినప్పుడు ఎవరైనా ఎవర్నైనా సరిచేయ్యోచ్చు , ఇది BIBLE లోనే ఉంది .
మనం ఒకటి మర్చిపోకూడదు బ్రదర్... ఒక పది మంది పాస్టర్లు కష్ట పెడితే మిగిలిన అందరు పాస్టర్లు ఆలా ఉండరు కదా...?, పాస్టర్లు దేవుళ్ళు కాదు నిజమే.. కానీ పాస్టర్లు వాక్యానుసారంగా గద్దించే అధికారం వారికీ ఉంది..
Meeru e vedio pettindi kudaa views kosame
Views వస్తే మంచిదే కదా.. నేను చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మందికి చేరుతుంది..
మ్యూజిషన్ కి దేవుని భయం లేదు అంటున్నావు. నీలో ఏ పాపము లేదా. పాపము లేనివాడు యేసయ్య మాత్రమే. ప్రజలు సొమ్ము కానుకలు అని పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిషన్ పిల్లలు ను పోసించికుంటున్నారు. కస్టపడి రాత్రి పగలు కస్టపడి కుటుంబం ను పోసించుకుంటున్నారు. నోవహు కు హాస్పిటల్ సొమ్ము కావాలి కానుకలు కావాలి. లగ్జారి కార్ కావాలి. నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడతాము.
బ్రదర్ వీడియో మళ్ళీ చుడండి.. నేను, ఎవరైతే దూషణ మాటలు మాట్లాడారో వారిని మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మరి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? మీ అభ్యంతరాన్ని మాములుగా కూడా తెలియజేయొచ్చుకదా అని అన్నాను... మ్యూజిషన్స్ అందరిని కాదు..
ఆలా మాట్లాడిన వాళ్ళు నా మాటలు తీసుకుంటారు లెండి..
Finger☝✌🤞 print fools ki Dr emi thelusu😂