వందనాలు అయ్యగారు 🙏 మీరు గొప్ప దైవ సేవకులు .... మీ గద్దింపు తైలాభిషేకం..... మీరు ఎవ్వరిని తప్పుగా మాట్లాడరు డాక్టర్ గారు ఇవి అన్ని సైతాను కలిగించే శోధనలు నేను ప్రార్థన చేస్తున్నా అయ్యగారు 🙇🙇🙇🙇🙇🙇🙇 మీరు చాలా మందికి సహాయం చేస్తున్నారు అయ్యగారు 🙏👏👏
Praise the lord Anna 🙏🏻నీజమైన ..... భక్తునికి...నీమాట..... నీ గద్దింపు....నీహేచ్చరిక..... ప్రోత్సాహం.... తైలాభిషేకం మె..... brother.... don't be sad🙏🏻🌹🌹🌹👏👏👌👌🌹🌹🌹
You corrected so many lives with yesterday's sermon and today we can understand many people who are offended today are drowning in sin .. Be aware who are trolling he is the servant of our Powerful lord Jesus Christ..
Dr Noah garu! U r correct in WhatsApp u said. These days Christian Churches r becoming commercial in the hands of so called Pastors. U r very honest n the only Pastor practicing before preaching. Thank you Pastor garu. Yes some musicians r demanding more amount for God given talent. Thank you Dr Noah garu. Ignore about the negative comments. God is watching everyone. God bless you n ur ministry. Bala Hyderabad Telangana.
To all the aggrieved people here, Please do know what kind of a person he(Dr.Noah R Ajay Kumar) is, before spilling over hatred on him. We cannot judge a book by its cover, nor we cannot judge a person by watching 2-3 minutes video clip of him. He’s the most generous person and a handy help to many underprivileged people. Running a charity hospital without any selfish intentions is not a joke in these modern days. Whatever he spoke is his personal opinion on his own church people as he specifically mentioned in the video. Please don’t try to make this a generic opinion and make such pathetic comments on a Man of God, who is relentlessly building the kingdom of God on earth. Don’t give Satan a room to create division in the Church of God for it is written in the Word of God “How good and pleasant it is when brothers live together in unity (Psalm 133:1)” Let’s be united and bring Glory to our God❤
@keerthanakoppula9755 Amen...I praise God for the life and ministry of Dr. NOAH GARU ...i am always in awe of his biblical knowledge... His expositions on the word of God are a blessing to todays generation. I, being a preacher, am blessed by his messages, which are.satisfying to my soul
మీరు బాధపడి క్షమాపణ చెప్పే అంత గొప్ప మనసు దేవుడు మీకు దయచేసారు అందును బట్టి ఆ దేవతి దేవునికి వందనాలు బ్రదర్. మీరు పాటలు పాడే వారికి సైతం సహాయపడే వారు. ఇంకా మ్యూజిక్ టీం కి ఎందుకు సహాయపడరు మీరేంటో అందరికి తెలుసు అన్నయ్య బాధపడకండి. ఇది పూర్తిగా మన సంఘములో జరిగిన పరిస్థితి ని ఉదాహరణ గా చెప్పారు 💯 అర్ధవంతముగా వుంది. 👍
దైవజనులు. నోవ అన్న గారికి "ఏసుక్రీస్తు"పవిత్ర నామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు. మీ వీడియోస్ ఫాలో అవుతుంటాను. మీ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అమేజింగ్. దేవుని వాక్యాన్ని డీప్ డెప్త్ గా, వెరీ క్లియర్ గా చెప్తారు. రీసెంట్ గా మీరిచ్చిన మెసేజ్ ను కొంతమంది మెజిషియన్స్ వాంటేడ్లీ కాంట్రవర్సీ చేశారనిపిస్తుంది. మీరు ఫేస్ చేసిన అనుభవాలను షేర్ చేస్తే దాన్ని జర్నలైజ్ చేశారు. ప్రజెంట్ డేస్ లో..యూట్యూబ్ లో ట్రెండింగ్ స్పీకర్ మీరు.తద్వారా క్రీస్తుఏసుకు మాత్రమే మహిమ చెందును గాక!
అన్నా మీరు చెప్పిన దాంట్లో క్షమాపణ చెప్పాలిసిన అంతగా ఏమి లేదు. దైవవేశం కూడిన మాటల్లో అపార్థలు వెతకడం వారి వెర్రితనం. మా ఇంట్లోకూడా మ్యూజిషన్స్ వున్నారు. వాక్యాన్ని సాత్వీకం తో అంగీకరించని వారికోసం మీరు క్షమాపణ చెప్పడం భాధ గా వుంది. దేవుని మనస్సు మీరు కలిగి వున్నారు కనుక మీరు చెప్పగలిగారు 🙏🙏
ఒక్కటి ఆన్న గద్ధించడం తప్పు కాదు డిమాండ్ చేయకుండా వెళ్ళండి చెయ్యకూడదు అనడం వేరు సిగ్గుమాలిన వాళ్ళు నీతి మాలిన వాళ్ళు అంటే మిరు కూడా అడుగుతారు అంత మాట అనడం తప్పు అంటున్నాం
@padsrajkumar అందుకే అన్నా నోవా గారు క్షమిచమని అడిగింది ఈ విషయాన్నీ వదిలేయండి. అలాంటివాళ్ళు కొరకు ప్రార్ధించండి సేవను సేవ లా చేయండి . గద్దింపు కు లోబడండి సరిచేసుకోండి
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది సంగీత కళాకారుల పరిస్థితి., పరిశుద్ధంగా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంతలా ఉల్లికి పడాల్సిన అవసరం లేదేమో., దావీదుతో పోల్చుకోటం మరింత హాస్యాస్పదం
Anna mirem antha bad ga cheppaledhu no need to say all these... God bless you anna.. Mi msgs chala spiritual untay.. Through your msgs nenu chala grown ayya love you anna❤
Whatever the pastor said in yesterday's sermon was absolutely true and there is no need for apologies to musicians. Those who are offending and spreading negativity on man of God are the real culprits... That's why only these people are creating nuisance and making this as a negative scene..So,please stop commenting and spreading negativity on man of God..We support you Dr.Noah garu🙏🏻You are truly a Gem for today's generation Today,Those whomever were spilling different words on him,one day you are all going to be in God's judgement and you have to be answerable to God.please be careful while talking about God's servant
దైవజనుడు నోవా గారిని విమర్శించే వాళ్లకు దేవుని ప్రతినిధిగా నేను అడుగుతున్నాను.. ఆ దైవజనుడు చేసిన ఆ ప్రసంగము నేను విన్నాను, విని ఎంతో సంతోషించాను ఎందుకంటే అది దైవాఆవేశం తో పుట్టిన ప్రసంగము, నేటి సంఘమునకు కావలసిన దిద్దుబాటు ఉపదేశము ఈ ప్రసంగము మంచి నేల లాంటి హృదయాలకు సరిచేయబడి నూరంతలా ఫలించుటకు తైలాభిషేకం (*కీర్తన 141:5*) అలాగే ముళ్ళ పొదలు లాంటి హృదయాలకు (*కీర్తన 50:17*) Noah పాస్టర్ గారు చేసిన ఈ ప్రసంగము తప్పు అంటే ఆనాడు యేసు క్రీస్తు చేసినది (*మత్తయి 21:12* ) కూడా తప్పే అవుతుంది... జీతగాడు జీతగాడే పనివాడు పనివాడే (*యోహాను10:13* ) జీతగాడు గురించి మాట్లాడితే పనివానికి కోపమేందుకు ఒకవేళ ఆ పనివాడు జీతగాడుగా ప్రవర్తించారా? సరిద్దిద్దుకోక పోగా ఇలా జీతగాడు యొక్క క్రియలకు సపోర్ట్ చేస్తున్నారా? (*ఆది4:7*) ఒకటి గుర్తు పెట్టుకోండి పనివాడు జీతానికి పాత్రుడు అంటే కానీ డబ్బులు డిమాండ్ చేసే వ్యాపారస్తుడు(జీతగాడు) కాదు. అలా జరిగితే ఇదిగో ఆనాడు యేసు చేసినట్లే ఈనాడు Noah pastor గారు చెప్పినట్లే చెప్పడం ధర్మము.. ఆ ప్రసంగంలో అసలు తప్పు ఏముంది? ఒకవేళ అది తప్పు అయితే యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు ఉచ్చరించిన పదజాలం (*రోమా16:18*) అలాగే (*లూకా 3:7*) లో యోహాను అలాగే (*లూకా13:32*) లో యేసు క్రీస్తు (*అపొ 7:51*)లో సైఫను మరియు (*యెహెజ్కెలు 2:4*) లో మరియు( *జెఫన్య 2:1*) లో మరియు ఇంకా బైబిల్ లో అనేక దైవజనులు ఉచ్చరించినా పదజాలములు ఇంతా కంటే తీవ్రముగా ఉన్నాయ్ కదా... మరి ఏమిటి చెప్పండి? బైబిల్ లోని ఆ దైవజనులకు కూడా మాట్లాడటం సరియైన పదజాలం రాదా? నాకు పాస్టర్ Noah గారిని చూస్తుంటే ఒకటి గుర్తుకు వస్తుంది.. (యోహాను 2 : 17) *నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి* అయినా (1 కోరింథీ 5:13), ప్రకారం సంఘములో ఉన్నా వారిని బుద్ధి చెప్పి సరిచేసే అధికారం దైవజనునికి ఉంది కదా. ఏది ఏమైనా ఇలా సత్యవాక్యమును సరిగ్గా రోశముతో ఉపదేశించే ఇలాంటి దైవజనులను విమర్శిస్తూ దేవుని మనోభావాలను దెబ్బతీస్తున్నా మూర్ఖజనమా ఇకనైనా మారండి.. From God's servent Naveen Kranthi..
పాస్టర్ గారి భజన చేయడం ఆపి దేవునికి భయభక్తులు కలిగి ఉండు నువ్వు దేవునికి ప్రతినిధి వి నోవా గారికి ప్రతినిధి కాదు మరి నువ్వు ఆ జీతగాడు కోసమే సపోర్ట్ చేస్తున్నావ్ కదా నాటి భక్తులైన బోధ బోధించారు అంటే వాళ్ళ బోధ ప్రకారం జీవించారు వాళ్లు నీతిమంతులు ప్రసంగాలు చేయటం కాదు నాయనా ప్రసంగాలు ప్రకారం జీవించాలి ఏసుప్రభు వారి ప్రసంగం చేయలా ప్రసంగం ప్రకారం జీవించారు మీ సేవకులు అది చేయగలరా మీ నోటితో మాట్లాడేది వేరు మీరు చేసేది వేరు ప్రవర్తన వేరు మళ్లీ మీరు అపోస్తులతో పోలిక అపోస్తులుడైన పౌలు పేతురు యోహాను పాత నిబంధన భక్తులైన ఏలియా ఎలీషా మోషే యోనా నాతాను వీళ్ళందరూ దేవుని భయం కలిగి భక్తి చేసిన వారు దేవుని భయముతో బోధ చేసిన వారు దేవుని ఆత్మతో బోధించిన వారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మీరు చెప్పాలనుకున్న మాటలు ఇప్పుడు నాతో చెప్పమన్నాడు అని చెప్పటం మీరు సొంతగా ఊహించుకొని చెప్పే మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడిస్తున్నాడు అని చెప్పటం అయినా పరిచర్య గురించి అంత వివరణాత్మకంగా చెప్పారు నోవా ఆన్న మరి పరిచర్యలో క్యాలెండర్ 150 రూపాయలు పెట్టి ఎందుకు అమ్మినట్టు ఉచితంగా వైద్యం చేయొచ్చుగా డాక్టర్ ఫీజు 300 ఎందుకు
No need to apologise to anyone what you preached is absolutely true.... Sinner can't understand the word God.. Those who are losing words one day you are going to be in God's Judgement be careful while you are losing words about the man of God Pastor Dr.Noah garu🙏🙏
Praise the lord everyone 🙏 I wanna let people know who is noah garu and what is noah garu? At the age of 15 he confessed jesus christ as his own saviour and served God's word,Till date he never turned back in this World, When noah garu is in MBBS first' year probably he lost his mother, even though he never make himself low, He stood for christ he served in many places, He got government job as a DOCTOR later on he completed his MD & Left government job to serve the word of god and needy people!. On this commercial days many people where suffering to get good treatment, Dr.Noah garu and His wife Dr.Angelina garu took a stand and constructed hospital for the needy people especially who are not able to effort the prices in private hospital!. "Many people were unable to digest the truth that Dr.Noah garu and his famiy are more blessed" That's why trying to troll and started commenting negativitly!. He is the true gem and servant of god !. Every negative comment is a blessing to him and to his family 🙏 Very short and sweetly god will answer To all the people who are especially wantedly trolling Dr.Noah garu ! May god open your eyes and ears 🙏 God bless you all
మిరు గద్ధించిన ఎంతో మంది సేవకులు గద్ధిస్తారు కానీ ఎవరు ఇంత బాధ పడరు ఇక్కడ musicians గా మేము బాధ పడటానికి కారణం ఏమిటంటే సిగ్గులేని వాళ్ళు నీతి మాలిన వారు అని సంబోధించారు ఒక సేవకుడిగా అలా మాట్లాడడం మమ్మల్ని బాధకు గురిచేశాయి ఇక్కడ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఆయన ఆన్న దానిలో తప్పు లేదు అని అవే మాటలు సిగ్గులేని వాళ్ళు నీతి లేని వాళ్ళు అని మిమ్మల్ని అంటే బాధ మీకు తెలుస్తది ఆయన సేవకుడిగా మాకు. చాలా గౌరవం ఆయన్ తో పాటే సంగీత కళాకారులు చాలా చోట్ల కలిసి దేవుని పని చేస్తారు ఆయన అలా నోరు జారి మాట్లాడడం వల్లనే అందరు బాధ పడ్డారు
Dr. Noah గారి youtube వర్తమానాలు వినడం తప్ప Dr. Noah గారు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు . కానీ Noah గారు ఈ రీతిగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వీడియో చూస్తే నాకే కంట్లో నీళ్లు తిరిగాయి . అంత తగ్గింపు , అంత దేవుని ప్రేమ , అంత సాత్వికం ఉన్న దైవజనుడిని కలిగి ఉన్నా సంఘము ఎంతగానో దీవించబడింది . ఆయన అపారమైన వాక్య అనుభవం ముందు ... Negative comments , propaganda చేసేవారు ... ( అసలు ఏ విధంగా కూడా ఆయనను అనడానికి అర్హులు కాదు ) ... ఇంకో మాటలో చెప్పాలి అంటే ( గాలి చెదరగొట్టు పొట్టు వంటి వారు )
📌Dr. Noah Pastor garu decision to upload an apology video, despite not doing anything wrong, is a testament to his exceptional character. His humbleness, kindness, and empathy inspire others to follow his example, promoting a culture of kindness and compassion. ♦️This act will undoubtedly bring blessings to our Ministry, and we can't wait to see the positive impact it will have 😁! ALL GLORY TO OUR GOD ALONE🙌🏻🙌🏻🙌🏻
Dr garu 🙏🙏 మీరు ఎంత గొప్ప మనసున్న వారో ప్రత్యక్షముగా చూస్తున్న మాకు తెలుసు మీరు ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడలేదు పరిచర్య చేసే వారికి ఉండవలసిన క్రమము గురించి చెప్పారు విమార్శించే వారికి ఏమి తెలుసు మీరు సంఘములోని మ్యూజిక్ టీం ని వారి కుటుంబములను ఎంత ఆదరిస్తారో వారిని ఎంత ప్రేమిస్తారో ఎప్పుడైనా ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి గద్దిస్తారు అది అర్ధం చేసుకొనే వారికి తెలిసిద్ధి దయచేసి ఎవరు కూడా గొప్ప మనసున్న దైవ సేవకుని అపార్థము చేసికోవద్దు 🙏🙏 ఈ లాంటి దైవ సేవకుని కలిగి ఉన్న మేము ఎంతో వాక్యమును నేర్చుకొంటూ ఎదుగుతూ ఉన్నాము 🙏🙏
It's a Huge Topic about "Music & worship". Nothing comes FREE in this world, except the LOVE of JESUS to us. One thing is so true that - If something comes FREE, it has no Value.
Yes...anna your IT guy and you have Invested lakhs of money for Saxophone it's not a wrong thing to take Money for christian events.. It's kind of gift for music players.
దైవజనుని గద్ధింపు తైలాభిషేకంలాంటిది. డాక్టర్ గారు మీరు నిన్న చెప్పిన వర్తమానం చాల బాగా చెప్పారు. గద్ధింపుతో కూడినటువంటి వర్తమానం .దయచేసి వ్యతిరేకంగా కామెంట్ చేసే వారికీ విజ్ఞప్తి,ఎవరు దైవజనుని దగ్గర నుండి క్షమాపణలు కోరుకోవద్దు. మీరు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు.
యదార్థం గా దేవుని సేవ చేసే సంగీత కళాకారులు సేవకుని మాటల్ని తప్పుగా అర్థం చేసుకొని బాధపడ్డారు అని డాక్టర్ గారు క్షమాపణ చెప్పారు కానీ , గద్ధింపు వర్తమానం చెప్పినందుకు కాదు.ఒకసారి vidieo సరిగా చూడండి.
It’s a misunderstanding pastor garu Those who know you they don’t need to troll your message . Who don’t know you will easily misunderstand. God is with you . May God’s spirit lead you and guide you . 🙏
Prise the lord pastor garu God is watching everything please be careful with your words you're gods messenger so if it's possible share your positivity through social media platforms already so many bad incidents are happening around us don't give them a chance to target you for unnecessary cause, hopefully our Christian brother will understand this message in a positive manner thank you
జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి. ప్రసంగి 12:11 మనుషులను సంతోషపెట్టే బోధ మా దైవ జనుడు చేయరు
ఒక మాట అనే మందు ఆలోసించి మాట్లాడు తే మంచిది కళ్ళకరులుని అవమానించి మాట్లాడుతే మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతే ఒక్క మనిషి చంపి సారి చెపితే మనిషి బతుతాడ కళ్ళకరులుని అనే ముదు మీ సేవ జీవితము ఎల వుందో ఆలో చించడి 😢😢😢
Brother garu - ఆ వాక్యం మా సంఘంలో ఉన్న పరిచారకుల గురించే దైవసేవకులు చెప్పారు కానీ మీ సంగీత కళాకారులే వీడియోని కట్ చేసి.... కళాకారులందరి గురించి మాట్లాడారు Dr. నోవా గారు అని అనవసరంగా మాట్లాడుతున్నారు....మీరే ఆలోచించండి.....
ఒక్కే అన్న Thank you కానీ ముజిషియన్ ఏ కాదు పాస్టర్స్ ఏ వునారు 20k 10k ichesthe వస్తాను అనే వాళ్ళు పాస్టర్ కి కష్టం వస్తే అందరు వస్తారు ముజిషియన్ కీ కష్టం వచ్చిన ప్రాణం పోయినా ఏ పాస్టర్ రారు దేనికి 😢
అయ్యా గారు సంగీతo అనేది సువార్త పరిచర్య కి చాలా ప్రాముఖ్యత అలాటి వారిని గురుంచి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు దావీదు కూడా ఒక వాయిద్య కారుడు మీరు సేవకులు అలోచించి మాట్లాడాలి ఈ వాయిద్యలు మీద ఆధార పడి కుటుంబంలను పోషించిచు కుంటున్నారు జాగ్రత్త మాట్లాడాలి పాస్టర్ గారు👏
మీరు ఎవరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు అయ్యగారు.మీరు ఎవరికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యగారు.మీరు ఏమి చెప్పినా కరెక్ట్ గానే చెప్తారు…అయ్యగారు
అన్న వందనాలు. మీరూ క్షమాపణ చెప్పటం ఎందుకు.మీరూ నిజమైన దేవుని సేవకులు. మీరూ ఎంత మందికి సహాయం చేశారో మాకు తెలుసు.ఆ సహాయం పొందినవారికి తెలుసు....... అయ్యా క్షమాపణ చెప్పమన్నవారులారా ఏం జరిగిందో మీకు నిజం గా తెలియదు. తెలుసుకొని మాట్లాడి ఉంటే మీరూ ఇంతలా రెస్పాండ్ అవ్వరు dr. నోవా గారూ గురించి తెలుసుకోండి. ఆయన వాక్యాలు ఒక ఒకసారి వినండి. ఆయన చెప్పింది పూర్తిగా ఆ చర్చి కి సంబంధించిన విషయం.నిజమైన దైవ సేవకుడిని బాధపెట్టటం మంచి కాదు. ఎవరైతే తప్పుగా వీడియోస్ పెట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి అది మీకు మంచి కాదు.
వాక్యాన్ని పూర్తిగా వినకుండా ఎవరో ఏదో పోస్ట్ చేస్తే దానికి రెస్పాండ్ అవుతున్న వారులారా ఒక్కసారి ఆలోచించుకోండి మీరూ చేసిన వీడియోస్ messages దేవునికి మహిమ కాదో.....
who were giving negative comments please don’t expect apologies from the man of god, that’s not good for anyone. No need for apologies anna … what u said in yesterday’s sermon is absolutely correct.
దైవ సేవకుడు అంటే నిన్ను సరైన మార్గం నడిపించే నీ మార్గదర్శి నీ తండ్రి, నీ తండ్రి గద్ధిస్తే నువ్వు ఎలా లోబడతావో అలానే ప్రతి సేవకుడు తండ్రే, అటువంటి తండ్రిలాంటి సేవకుడు గద్ధింపుతో కూడిన వర్తమానం చెప్తే సరిచేసుకోవాలి. అలా సరిచేసుకోలేకపోతే నువ్వు క్రైస్తావుడవే కాదు? అలాంటి వారు ఎవరైనా ముజిషియన్ కావొచ్చు, సింగర్ కావొచ్చు అలానే పరిచర్యలో పనిచేసే ఎవరైనా కావొచ్చు దేవుని పరిచర్యకు పనికిరాని పాత్రే"
మన నోరు ఎంత జాగ్రత్త గా ఉంటే అంత మంచిది అయ్యగారు..... అది సేవకులైనా ఎవరైనా...... చీడ పురుగులు కేవలం సంగీత పరిచారకులలోనే లేరు మీ సేవక బృందాల లేనే పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉన్నారు.... ముందు వారిని కడగండి అమాయకులైన సంగీత కళాకారులపై మీ కసి తీర్చుకోకండి 🙏🙏🙏🙏
అన్న అయన అన్నది అందరిని కాదు. వాళ్ళ సగం లో గొడవలు గురించి అన్ని చేపారు . మీరు ఆలా అనడం మంచి పద్ధతి కాదు. విద్య నేర్పిన గురువుకి వాళ్ళు మాటలు బాధగా అనిపించింది. అది అయన చేపా రు.
సిస్టర్ గారు.. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్ ను కరేక్షన్ చేస్కోండి. యంగ్ అండ్ డైనమిక్ సేవకులు, ప్రజెంట్ డేస్ లో దేవుని వాక్యాన్ని 100% క్వాలిటీగా,ప్యూరిటీగా ప్రీచ్ చేస్తున్న ఫేమస్ స్పీకర్ డా.నోవ అన్న గారికి అపాలజీ చెప్పండి.
ఎవరు మార్చలేని, మార్చకూడని దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించే మీరు ఎవరో హర్ట్ అయ్యారని, ఎవరో ఫీల్ అయ్యారని అపాలజి చెప్పడం బాగా లేదు. ఎందుకంటే ప్రజెంట్ క్రిస్టియానిటీలో క్వాలిటీ స్పీకర్ మీరు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో దేవుని వాక్యాన్ని ప్రీచ్ చేయడంలో ఇలా సారీ చెప్పి కాంప్రమైజ్ అవ్వకండి! ప్లీజ్..కైండ్లీ ఇది నా పర్సనల్ సిన్సీయర్ రిక్వెస్ట్.
@@shalumeshalume7703 Dr. Noah గారి youtube వర్తమానాలు వినడం తప్ప Dr. Noah గారు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు . కానీ Noah గారు ఈ రీతిగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వీడియో చూస్తే నాకే కంట్లో నీళ్లు తిరిగాయి . అంత తగ్గింపు , అంత దేవుని ప్రేమ , అంత సాత్వికం ఉన్న దైవజనుడిని కలిగి ఉన్నా సంఘము ఎంతగానో దీవించబడింది . ఆయన అపారమైన వాక్య అనుభవం ముందు ... Negative comments , propaganda చేసేవారు ... ( అసలు ఏ విధంగా కూడా ఆయనను అనడానికి అర్హులు కాదు ) ... ఇంకో మాటలో చెప్పాలి అంటే ( గాలి చెదరగొట్టు పొట్టు వంటి వారు )
ఇంతలా రియాక్ట్ అయ్యే వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ జీవితాలను ఎలా ఉందో తెలియజేస్తూ వీడియో చేస్తే తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటే మంచిది., ఏ మనుష్యుడు నీతిపరుడు కాదు అని బైబిల్ చెప్తున్నప్పుడు ఇలా క్షమాపణలు కోరుకుని అవి కూడా చాలవు అన్నట్లు వెక్కిరింతలు వెటకారాలు చేసేకంటే గద్దింపును విని సరిచేసుకోవలసినది ఏమైనా ఉందేమో చూస్కుంటే మంచిది కదా
దేవుని సేవకులు నోవా గారు తన పరిచర్యలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా దేవుని ప్రేమను చూపించే ఓ గొప్ప దైవ జనులు దేవుడు చెప్పినట్లు చిరాల పట్టణానికి ఓ వెలుగుగా ఆయన ఉన్నారు ఓ చిన్న వీడియో చూసి దైవ సేవకుని గురించి తెలియకుండా విమర్శించకండి
Dear friends frist listen message properly Sons of korah did not understand servant of Moses they raised against Moses what happened So everyone including me before going to talk understand the matter
అంత గొప్ప దావీడు మహా రాజుకే తప్పని శ్రమలు? గొల్యాతూనే సంహారించిన పరాక్రమము గల వీరుడు తన కుమారుని క్షేమము కోరి, కుమారునితో పోరాడి గెలిచే శక్తి ఉండి కూడా కుమారుని క్షేముము కొరకు పారిపోవుచుండగా ఒక పనికిమాలిన షిమి రాళ్ళు రివ్వగా అటువంటి వాడినే క్షమించ గలిగిన గొప్ప మనసు దావీదు కాదా? ఈ రోజు అనేకులను చీకటి ప్రపంచము నుండి క్రీస్తు వెలుగులోకి నడిపించే ఇటువంటి సేవకుని మీదకి షిమి లాంటి అనేకులు రాళ్ళు రువ్వటం లాంటి మాటలు మాట్లాడం మీకు సమంజసమేనా? గొప్ప దైవసేవకుడైన ఎలీషా గారిని హేళన చేసిన పిల్లల కి ఎలాంటి శిక్ష దేవుడు వేశాడో ఈ రోజు ఈ దైవజనుని విమర్శిస్తున్న మిమ్మల్ని దేవుడు ఏమి చేస్తాడో మీరే ఆలోచించుకోనుడి.
దేవుడుతో బేరమాడతారా అని అడుగుతున్నారు మీరు ఏమైనా దేవుడా?? మీ సంఘంలో ఇలా జరిగితే వాళ్లను పిలిచి మీరు చేసింది కరెక్ట్ కాదు మా దగ్గర నేర్చుకుని మా దగ్గరే డిమాండ్ చేస్తారా అని వాళ్ళని గద్దించాలి కానీ ఏమిటిది ఒక పాస్టర్ స్థానంలో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, పాస్టర్స్ కూడా వాక్యం చెప్పడానికి ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో మీకు తెలుసా? ఆ మీటింగ్ మూడు రోజుల్లో వాళ్ళకి పెట్టే భోజనంలో ఏ రోజు ఏమేమి వండాలో కూడా ముందుగానే మెనూ ఇచ్చే పాస్టర్లు ఉన్నారు, మరి వాళ్ళని నీవు ఏమంటావ్? నీకు దమ్ముంటే వాళ్ళపైన ఒక వీడియో మాట్లాడగలవా? చూడు బ్రదర్ ఆర్టిస్టులను పాస్టర్స్ చాలా చులకనగా చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి దేవుడు అన్ని చూస్తున్నాడు, ఒక విషయం చెప్పండి మీ ఇంట్లో మీ భార్యకు మీకు ఏదైనా గొడవ వస్తే ఇంట్లో ఆమెతో మాట్లాడతావా లేక సోషల్ మీడియాలోకి వచ్చి అందరితోనూ చెప్తావా? చెప్పు బ్రదర్ ఏమంటావ్? సమాధానం చెప్పే దమ్ము లేదు కదా! మీరు మర్యాద ఇస్తే ఇతరులు మర్యాద ఇస్తారు,మీరు మర్యాద కొల్పోయినందుకే ఇలా అందరూ చీ కొడుతున్నారు, అందరికీ తీర్పు చేర్చడానికి దేవుడు ఉన్నాడు, మీరు కాదు కదా? మీరే ఆలోచించుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
They are saying what do you know about him? It is not right to post videos as you like. Once you have clearly heard the real message in that video and know what it is. It is not good to cut it as much as you want and think that this is correct. We should never insult God's people and should not even ask for forgiveness. If we ask for it, our downfall will begin.remember that
మంచి మంచి విషయాలు వాక్యపు విలువను పెంచే సందేశాలు నేర్చుకొని ఆత్మల నడపింపు కోసం పోరాటం చెయ్యండి బ్రదర్........ మీ సమయాన్ని కేవలం వాక్యపు వివరణ కోసమే వాడండి మీ వ్యక్తి గత శిస్యుల విషయం కోసం ఆన్లైన్ లో పెట్టకండి మీ శిస్యుల అందర్నీ ఒకచోటకి పిలిచి వ్యక్తిగతంగా మీరు మీరు మాట్లాడుకోండి..........
@@kethurasathyam8917 నా నుండి advice తీసుకోలేని అంత గొప్ప వ్వక్తి అయితే ఆయన క్షమాపణ చెప్పేదాకా దిగజారడం దేనికి బ్రదర్...... ఎందుకు అంత దాక తెచ్చుకోవాలి..... ఆయన పని... ఆయన శక్తిలోపం లేకుండా చెయ్యొచ్చు...... కదా
ఎవరైనా సరే musics వాడితే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు ఇజ్రాయెల్ అవుతారు లేక యూదులు మాత్రమే వాళ్ళు. కావలిస్తే బైబిల్ చదవండి హెబ్రీ పత్రిక 7:12చదవండి. ఇది డ్రామా కాదు, సినిమా కాదు.
మీరు క్షమాపణ చెప్పకండీ, క్షమాపణలు వెనక్కి తీసుకోండి, మీ మెసేజ్లు very ఇన్స్పిరేషనల్ అండ్ మోర్ మోటివేషన్సల్. జస్ట్ లీవ్ it to the God of Israel. The God of Hosts.
👉Whatever the words Dr.Noah Pastor garu said in Sunday's sermon was absolutely 💯 true and there is noneed to apologize to Musicians.... 📌I was deeply saddened to see some of you speaking negatively about Dr. Noah Pastor garu. As someone who knows him, I can confidently say that ♦️He is a kind-hearted, hardworking, and Holy Spirit-filled servant of God and indeed a helping person! As a pastor and a doctor, he has dedicated his life to God for serving others and spreading God's love and who has helped countless people. ♦️His selfless work and compassion have touched many lives, and he is an inspiration to many. His commitment to helping others is a witness to his faith and his character.
100% he will preach the word of God with out taking offering, Bcoz he is the servant of God he is one who is serving needy people without any expectations from anyone, that's why God blessed Dr.Noah Garu
వందనాలు అయ్యగారు 🙏 మీరు గొప్ప దైవ సేవకులు .... మీ గద్దింపు తైలాభిషేకం..... మీరు ఎవ్వరిని తప్పుగా మాట్లాడరు డాక్టర్ గారు
ఇవి అన్ని సైతాను కలిగించే శోధనలు
నేను ప్రార్థన చేస్తున్నా అయ్యగారు 🙇🙇🙇🙇🙇🙇🙇 మీరు చాలా మందికి సహాయం చేస్తున్నారు అయ్యగారు 🙏👏👏
Praise the lord Anna 🙏🏻నీజమైన ..... భక్తునికి...నీమాట..... నీ గద్దింపు....నీహేచ్చరిక..... ప్రోత్సాహం.... తైలాభిషేకం మె..... brother.... don't be sad🙏🏻🌹🌹🌹👏👏👌👌🌹🌹🌹
You corrected so many lives with yesterday's sermon and today we can understand many people who are offended today are drowning in sin .. Be aware who are trolling he is the servant of our Powerful lord Jesus Christ..
సార్ మీరు మీ మనస్సులో నోచుకోవదండి. మీరు బాధపడితే, దేవుని ఉగ్రత రగులుకుంటాది, దేవునికి అప్పగించండి, మీరు దేవుని పక్షముగా ఉన్నారు 👏🏼
Praise the Lord. అన్నగారు మీ మెసేజ్ విని సరిచేసుకున్నవారు ధన్యులు. Amen
Dr Noah garu! U r correct in WhatsApp u said. These days Christian Churches r becoming commercial in the hands of so called Pastors. U r very honest n the only Pastor practicing before preaching. Thank you Pastor garu. Yes some musicians r demanding more amount for God given talent. Thank you Dr Noah garu. Ignore about the negative comments. God is watching everyone. God bless you n ur ministry. Bala Hyderabad Telangana.
Go read the parable of talents in bible 🤦🏽
యేసు క్రీస్తు ను కానీ, దేవున్ని కానీ, బైబిల్ ను కానీ ఎవ్వరూ ఏమన్నా ఒక్కడు మనోభావాలు దెబ్బ తినవు....
మరి మీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అన్న సేవకుడు గురించి మాట్లాడగానే
@@sudhakar_official769 సేవకుడ్ని అంటే మాత్రం మీరు రెచ్చిపోతారు
❤
సార్ మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు కొందరు అలానే వునారు మేము ఎదుర్కొన్న ము మీరు దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప సేవకుడు ❤❤❤❤❤❤
To all the aggrieved people here,
Please do know what kind of a person he(Dr.Noah R Ajay Kumar) is, before spilling over hatred on him. We cannot judge a book by its cover, nor we cannot judge a person by watching 2-3 minutes video clip of him. He’s the most generous person and a handy help to many underprivileged people. Running a charity hospital without any selfish intentions is not a joke in these modern days.
Whatever he spoke is his personal opinion on his own church people as he specifically mentioned in the video. Please don’t try to make this a generic opinion and make such pathetic comments on a Man of God, who is relentlessly building the kingdom of God on earth.
Don’t give Satan a room to create division in the Church of God for it is written in the Word of God “How good and pleasant it is when brothers live together in unity (Psalm 133:1)”
Let’s be united and bring Glory to our God❤
@keerthanakoppula9755 Amen...I praise God for the life and ministry of Dr. NOAH GARU ...i am always in awe of his biblical knowledge... His expositions on the word of God are a blessing to todays generation.
I, being a preacher, am blessed by his messages, which are.satisfying to my soul
You are blessed Babu,Mee taggimpu,meeke ghanatanistundi.Praise the LORD.
మీరు బాధపడి క్షమాపణ చెప్పే అంత గొప్ప మనసు దేవుడు మీకు దయచేసారు అందును బట్టి ఆ దేవతి దేవునికి వందనాలు బ్రదర్. మీరు పాటలు పాడే వారికి సైతం సహాయపడే వారు. ఇంకా మ్యూజిక్ టీం కి ఎందుకు సహాయపడరు మీరేంటో అందరికి తెలుసు అన్నయ్య బాధపడకండి. ఇది పూర్తిగా మన సంఘములో జరిగిన పరిస్థితి ని ఉదాహరణ గా చెప్పారు 💯 అర్ధవంతముగా వుంది. 👍
దైవజనులు.
నోవ అన్న గారికి
"ఏసుక్రీస్తు"పవిత్ర నామంలో
నా హృదయపూర్వక
శుభాభివందనాలు.
మీ వీడియోస్
ఫాలో అవుతుంటాను.
మీ టీచింగ్ అండ్
ప్రీచింగ్ అమేజింగ్.
దేవుని వాక్యాన్ని
డీప్ డెప్త్ గా,
వెరీ క్లియర్ గా చెప్తారు.
రీసెంట్ గా మీరిచ్చిన
మెసేజ్ ను కొంతమంది
మెజిషియన్స్ వాంటేడ్లీ
కాంట్రవర్సీ చేశారనిపిస్తుంది.
మీరు ఫేస్ చేసిన అనుభవాలను
షేర్ చేస్తే దాన్ని జర్నలైజ్ చేశారు.
ప్రజెంట్ డేస్ లో..యూట్యూబ్ లో
ట్రెండింగ్ స్పీకర్ మీరు.తద్వారా
క్రీస్తుఏసుకు మాత్రమే మహిమ
చెందును గాక!
అన్నా మీరు చెప్పిన దాంట్లో క్షమాపణ చెప్పాలిసిన అంతగా ఏమి లేదు. దైవవేశం కూడిన మాటల్లో అపార్థలు వెతకడం వారి వెర్రితనం. మా ఇంట్లోకూడా మ్యూజిషన్స్ వున్నారు. వాక్యాన్ని సాత్వీకం తో అంగీకరించని వారికోసం మీరు క్షమాపణ చెప్పడం భాధ గా వుంది. దేవుని మనస్సు మీరు కలిగి వున్నారు కనుక మీరు చెప్పగలిగారు 🙏🙏
ఒక్కటి ఆన్న గద్ధించడం తప్పు కాదు డిమాండ్ చేయకుండా వెళ్ళండి చెయ్యకూడదు అనడం వేరు
సిగ్గుమాలిన వాళ్ళు నీతి మాలిన వాళ్ళు అంటే మిరు కూడా అడుగుతారు అంత మాట అనడం తప్పు అంటున్నాం
@padsrajkumar అందుకే అన్నా నోవా గారు క్షమిచమని అడిగింది ఈ విషయాన్నీ వదిలేయండి. అలాంటివాళ్ళు కొరకు ప్రార్ధించండి సేవను సేవ లా చేయండి . గద్దింపు కు లోబడండి సరిచేసుకోండి
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది సంగీత కళాకారుల పరిస్థితి.,
పరిశుద్ధంగా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంతలా ఉల్లికి పడాల్సిన అవసరం లేదేమో.,
దావీదుతో పోల్చుకోటం మరింత హాస్యాస్పదం
💯
💯👌
ప్రతీ సంగీత కళాకరులు ప్రత్యేకంగా గురుతు వుంచుకోవాలిసింది లూసిఫర్ ని.....ఎప్పుడు గర్వించకూడదు....
ప్రైజ్ ద లార్డ్
అన్న గారు..
నేటి క్రైస్తవ
సంగీత పరిచర్యలో
కొందరికి వాయిద్యాలు
వాయించడం
ఆదాయ వనరుగా
మారిపోయింది.
Suppose if that musician met with an accident will uh guys take care of the family till they die
Anna mirem antha bad ga cheppaledhu no need to say all these... God bless you anna.. Mi msgs chala spiritual untay.. Through your msgs nenu chala grown ayya love you anna❤
Whatever the pastor said in yesterday's sermon was absolutely true and there is no need for apologies to musicians.
Those who are offending and spreading negativity on man of God are the real culprits... That's why only these people are creating nuisance and making this as a negative scene..So,please stop commenting and spreading negativity on man of God..We support you Dr.Noah garu🙏🏻You are truly a Gem for today's generation
Today,Those whomever were spilling different words on him,one day you are all going to be in God's judgement and you have to be answerable to God.please be careful while talking about God's servant
దైవజనుడు నోవా గారిని విమర్శించే వాళ్లకు
దేవుని ప్రతినిధిగా నేను అడుగుతున్నాను..
ఆ దైవజనుడు చేసిన ఆ ప్రసంగము నేను విన్నాను, విని ఎంతో సంతోషించాను ఎందుకంటే
అది దైవాఆవేశం తో పుట్టిన ప్రసంగము, నేటి సంఘమునకు కావలసిన దిద్దుబాటు ఉపదేశము
ఈ ప్రసంగము మంచి నేల లాంటి హృదయాలకు సరిచేయబడి నూరంతలా ఫలించుటకు తైలాభిషేకం (*కీర్తన 141:5*)
అలాగే ముళ్ళ పొదలు లాంటి హృదయాలకు (*కీర్తన 50:17*)
Noah పాస్టర్ గారు చేసిన ఈ ప్రసంగము తప్పు అంటే
ఆనాడు యేసు క్రీస్తు చేసినది (*మత్తయి 21:12* ) కూడా తప్పే అవుతుంది...
జీతగాడు జీతగాడే పనివాడు పనివాడే (*యోహాను10:13* )
జీతగాడు గురించి మాట్లాడితే పనివానికి కోపమేందుకు ఒకవేళ ఆ పనివాడు జీతగాడుగా ప్రవర్తించారా?
సరిద్దిద్దుకోక పోగా ఇలా జీతగాడు యొక్క క్రియలకు సపోర్ట్ చేస్తున్నారా? (*ఆది4:7*)
ఒకటి గుర్తు పెట్టుకోండి పనివాడు జీతానికి పాత్రుడు అంటే కానీ డబ్బులు డిమాండ్ చేసే వ్యాపారస్తుడు(జీతగాడు) కాదు.
అలా జరిగితే ఇదిగో ఆనాడు యేసు చేసినట్లే ఈనాడు Noah pastor గారు చెప్పినట్లే చెప్పడం ధర్మము..
ఆ ప్రసంగంలో అసలు తప్పు ఏముంది?
ఒకవేళ అది తప్పు అయితే
యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు ఉచ్చరించిన పదజాలం (*రోమా16:18*) అలాగే (*లూకా 3:7*) లో యోహాను అలాగే (*లూకా13:32*) లో యేసు క్రీస్తు (*అపొ 7:51*)లో సైఫను మరియు (*యెహెజ్కెలు 2:4*) లో మరియు( *జెఫన్య 2:1*) లో మరియు ఇంకా బైబిల్ లో అనేక దైవజనులు ఉచ్చరించినా పదజాలములు ఇంతా కంటే తీవ్రముగా ఉన్నాయ్ కదా...
మరి ఏమిటి చెప్పండి? బైబిల్ లోని ఆ దైవజనులకు కూడా మాట్లాడటం సరియైన పదజాలం రాదా?
నాకు పాస్టర్ Noah గారిని చూస్తుంటే ఒకటి గుర్తుకు వస్తుంది..
(యోహాను 2 : 17)
*నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి*
అయినా (1 కోరింథీ 5:13), ప్రకారం
సంఘములో ఉన్నా వారిని బుద్ధి చెప్పి సరిచేసే అధికారం దైవజనునికి ఉంది కదా.
ఏది ఏమైనా ఇలా సత్యవాక్యమును సరిగ్గా రోశముతో ఉపదేశించే ఇలాంటి దైవజనులను విమర్శిస్తూ దేవుని మనోభావాలను దెబ్బతీస్తున్నా మూర్ఖజనమా ఇకనైనా మారండి..
From
God's servent Naveen Kranthi..
👏🏼👏🏼👏🏼👏🏼
అయ్యగారు బాగానే వివరించారు కానీ........ డబ్బులు డిమాండ్ చేసే సేవకులను కూడా గద్ధించండి 🙏🙏🙏🙏
Exllent explain
పాస్టర్ గారి భజన చేయడం ఆపి దేవునికి భయభక్తులు కలిగి ఉండు నువ్వు దేవునికి ప్రతినిధి వి నోవా గారికి ప్రతినిధి కాదు మరి నువ్వు ఆ జీతగాడు కోసమే సపోర్ట్ చేస్తున్నావ్ కదా నాటి భక్తులైన బోధ బోధించారు అంటే వాళ్ళ బోధ ప్రకారం జీవించారు వాళ్లు నీతిమంతులు ప్రసంగాలు చేయటం కాదు నాయనా ప్రసంగాలు ప్రకారం జీవించాలి ఏసుప్రభు వారి ప్రసంగం చేయలా ప్రసంగం ప్రకారం జీవించారు మీ సేవకులు అది చేయగలరా మీ నోటితో మాట్లాడేది వేరు మీరు చేసేది వేరు ప్రవర్తన వేరు మళ్లీ మీరు అపోస్తులతో పోలిక అపోస్తులుడైన పౌలు పేతురు యోహాను పాత నిబంధన భక్తులైన ఏలియా ఎలీషా మోషే యోనా నాతాను వీళ్ళందరూ దేవుని భయం కలిగి భక్తి చేసిన వారు దేవుని భయముతో బోధ చేసిన వారు దేవుని ఆత్మతో బోధించిన వారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మీరు చెప్పాలనుకున్న మాటలు ఇప్పుడు నాతో చెప్పమన్నాడు అని చెప్పటం మీరు సొంతగా ఊహించుకొని చెప్పే మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడిస్తున్నాడు అని చెప్పటం అయినా పరిచర్య గురించి అంత వివరణాత్మకంగా చెప్పారు నోవా ఆన్న మరి పరిచర్యలో క్యాలెండర్ 150 రూపాయలు పెట్టి ఎందుకు అమ్మినట్టు ఉచితంగా వైద్యం చేయొచ్చుగా డాక్టర్ ఫీజు 300 ఎందుకు
@@guduruvijayaraju2503Doctor fees 300/- ..Mee dhaggara theeskunnara brother?
No need to apologise to anyone what you preached is absolutely true.... Sinner can't understand the word God.. Those who are losing words one day you are going to be in God's Judgement be careful while you are losing words about the man of God Pastor Dr.Noah garu🙏🙏
Praise the lord everyone 🙏
I wanna let people know who is noah garu and what is noah garu?
At the age of 15 he confessed jesus christ as his own saviour and served God's word,Till date he never turned back in this World,
When noah garu is in MBBS first' year probably he lost his mother, even though he never make himself low,
He stood for christ he served in many places, He got government job as a DOCTOR later on he completed his MD & Left government job to serve the word of god and needy people!.
On this commercial days many people where suffering to get good treatment, Dr.Noah garu and His wife Dr.Angelina garu took a stand and constructed hospital for the needy people especially who are not able to effort the prices in private hospital!.
"Many people were unable to digest the truth that Dr.Noah garu and his famiy are more blessed" That's why trying to troll and started commenting negativitly!.
He is the true gem and servant of god !. Every negative comment is a blessing to him and to his family 🙏
Very short and sweetly god will answer To all the people who are especially wantedly trolling Dr.Noah garu !
May god open your eyes and ears 🙏
God bless you all
మిరు గద్ధించిన ఎంతో మంది సేవకులు గద్ధిస్తారు కానీ ఎవరు ఇంత బాధ పడరు ఇక్కడ musicians గా మేము బాధ పడటానికి కారణం ఏమిటంటే సిగ్గులేని వాళ్ళు నీతి మాలిన వారు అని సంబోధించారు ఒక సేవకుడిగా అలా మాట్లాడడం మమ్మల్ని బాధకు గురిచేశాయి ఇక్కడ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఆయన ఆన్న దానిలో తప్పు లేదు అని అవే మాటలు సిగ్గులేని వాళ్ళు నీతి లేని వాళ్ళు అని మిమ్మల్ని అంటే బాధ మీకు తెలుస్తది
ఆయన సేవకుడిగా మాకు. చాలా గౌరవం ఆయన్ తో పాటే సంగీత కళాకారులు చాలా చోట్ల కలిసి దేవుని పని చేస్తారు ఆయన అలా నోరు జారి మాట్లాడడం వల్లనే అందరు బాధ పడ్డారు
Praise the lord Anna
You are right what you said that's true,don't feel for negative comments
మీరు మంచి దైవజనుల అయ్యగారు
Dr. Noah గారి youtube వర్తమానాలు వినడం తప్ప Dr. Noah గారు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు . కానీ Noah గారు ఈ రీతిగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వీడియో చూస్తే నాకే కంట్లో నీళ్లు తిరిగాయి .
అంత తగ్గింపు , అంత దేవుని ప్రేమ , అంత సాత్వికం ఉన్న దైవజనుడిని కలిగి ఉన్నా సంఘము ఎంతగానో దీవించబడింది .
ఆయన అపారమైన వాక్య అనుభవం ముందు ... Negative comments , propaganda చేసేవారు ... ( అసలు ఏ విధంగా కూడా ఆయనను అనడానికి అర్హులు కాదు ) ...
ఇంకో మాటలో చెప్పాలి అంటే ( గాలి చెదరగొట్టు పొట్టు వంటి వారు )
💯
Same feeling 😢😢🙏🏻🙏🏻
📌Dr. Noah Pastor garu decision to upload an apology video, despite not doing anything wrong, is a testament to his exceptional character. His humbleness, kindness, and empathy inspire others to follow his example, promoting a culture of kindness and compassion.
♦️This act will undoubtedly bring blessings to our Ministry, and we can't wait to see the positive impact it will have 😁!
ALL GLORY TO OUR GOD ALONE🙌🏻🙌🏻🙌🏻
క్షమించండి అన్న. నేను కూడ పూర్తిగా వినకుండా కామెంట్ చేశాను 😢😢
Can you please share me that link brother
Dr garu 🙏🙏 మీరు ఎంత గొప్ప మనసున్న వారో ప్రత్యక్షముగా చూస్తున్న మాకు తెలుసు మీరు ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడలేదు పరిచర్య చేసే వారికి ఉండవలసిన క్రమము గురించి చెప్పారు విమార్శించే వారికి ఏమి తెలుసు మీరు సంఘములోని మ్యూజిక్ టీం ని వారి కుటుంబములను ఎంత ఆదరిస్తారో వారిని ఎంత ప్రేమిస్తారో ఎప్పుడైనా ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి గద్దిస్తారు అది అర్ధం చేసుకొనే వారికి తెలిసిద్ధి దయచేసి ఎవరు కూడా గొప్ప మనసున్న దైవ సేవకుని అపార్థము చేసికోవద్దు 🙏🙏 ఈ లాంటి దైవ సేవకుని కలిగి ఉన్న మేము ఎంతో వాక్యమును నేర్చుకొంటూ ఎదుగుతూ ఉన్నాము 🙏🙏
It's a Huge Topic about "Music & worship".
Nothing comes FREE in this world, except the LOVE of JESUS to us.
One thing is so true that - If something comes FREE, it has no Value.
@ looks like you are in hurry to reply rather than reading messages. Kindly read it again , my dear brother !
Yes...anna your IT guy and you have Invested lakhs of money for Saxophone it's not a wrong thing to take Money for christian events..
It's kind of gift for music players.
Nothing comes free.....
@ 💯 only love of Christ is FREE for all of us
Exactly
Thank you Dr Noah sir, its not a mans word, Holyspirits Lead for the 2025/- year vision of God those want a second chance, an advisory from Gods Hand.
దైవజనుని గద్ధింపు తైలాభిషేకంలాంటిది.
డాక్టర్ గారు మీరు నిన్న చెప్పిన వర్తమానం చాల బాగా చెప్పారు. గద్ధింపుతో కూడినటువంటి వర్తమానం .దయచేసి వ్యతిరేకంగా కామెంట్ చేసే వారికీ విజ్ఞప్తి,ఎవరు దైవజనుని దగ్గర నుండి క్షమాపణలు కోరుకోవద్దు. మీరు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు.
తప్పు చేసిన వారే క్షమాపణ చెబుతాడు ఆయన తప్పు చేశాడని ఆయన అనుకున్నాడు కాబట్టి అయన క్షమాపణ చెప్పాడు
గద్దించేది డైరెక్ట్ గా వెళ్లి గద్దించాలి మీరు
యదార్థం గా దేవుని సేవ చేసే సంగీత కళాకారులు సేవకుని మాటల్ని తప్పుగా అర్థం చేసుకొని బాధపడ్డారు అని డాక్టర్ గారు క్షమాపణ చెప్పారు కానీ , గద్ధింపు వర్తమానం చెప్పినందుకు కాదు.ఒకసారి vidieo సరిగా చూడండి.
Sir , అంత్యదినములలో ప్రేమ చల్లారిపోతుంది, స్వార్ధం పెరిగిపోతుంది మనిషి గర్వపడుతున్నాడు వారి టేలెంట్నీ బట్టి,
It’s a misunderstanding pastor garu
Those who know you they don’t need to troll your message .
Who don’t know you will easily misunderstand. God is with you . May God’s spirit lead you and guide you . 🙏
నేను కూడా వ్యక్తిగతంగా ఒక స్పీకర్ ని మీటింగ్ కి రండి అని ఆహ్వానం పలికితే 30వేలు ఇస్తేనే గాని పని అవ్వదు అన్నారు మరి నేను ఎం అనాలి వ్యక్తి గతంగా 🙏🙏🙏
మీరు ఏమి అనకూడదు బ్రదర్... ఒక వేళ అంటే పాస్టర్ గారు వెంటనే శపించేస్తారు....
కానీ నోవ అన్నగారు అలా డబ్బులు అడిగే వ్యక్తి కాదు
@LakshmiDYDY vammo 30000 ah??? Naaku 3000 ivvandi vasthasnu 😊
U r great brother very pleased to hear ur explanation
Glory to god sir 🙏🙏🙌
మీరు క్షమాపణ సెప్పడం మంచిది కాదు అన్న
మీరు ఎవరిని కించపరిసి మాట్లాడలేదు అది గ్రహించని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు
You are a true Christian, pastor, doctor and a man of faith. Please ignore
Ayyagaru you are always correct,
100% మీరు కరెక్ట్. సార్🎉🎉🎉
Anna, Don't feel anna,vaallu ala chestunnaru kabattey chepparu,maaku kuda adey jarigindi sir,maadi chinna seva kaani vaallu chala money adugutunnaru,meeru tappu emi maataladaledu.you are 100 percent correct
అన్నా మీరు మంచి దైవ సేవకులు దీని గురించి ఏం బాధపడొద్దు మీరు కరెక్ట్ గానే చెప్పారు .
Your intention is absolutely true and correct but someone misleading this topic...I'm praying for you Anna you always my inspiration
Praise the Lord Amen 🙏
Praise the Lord 🙏sir
Praise the Lord brother🌹🌹👏👏👏👏👏🌹🌹
Praise the lord 🙏 annayya gaaru God bless you 🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tq so much sir ❤❤❤❤
అన్నగారి ఈ ఒక్క వీడియో అన్నిటికంటే అత్యధిక views రావటం చూడండి.. లోకం తీరు ఇదే.. 17k .. Dear brother you are chosen by God of Israel.
Prise the lord pastor garu God is watching everything please be careful with your words you're gods messenger so if it's possible share your positivity through social media platforms already so many bad incidents are happening around us don't give them a chance to target you for unnecessary cause, hopefully our Christian brother will understand this message in a positive manner thank you
Anna .. Miru devuniki priyamaina vaaru❤
జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.
ప్రసంగి 12:11
మనుషులను సంతోషపెట్టే బోధ మా దైవ జనుడు చేయరు
No need for apologies. I know many people who demand money in name of lord Jesus Christ. All those people who are trolling God bless you
బ్రదర్
ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ సంగీతం
చాలా costly ఐపోయింది
మీరు మాట్లాడిన విషయాలలో తప్పేమి లేదు అని నా అభిప్రాయం
ఒక మాట అనే మందు ఆలోసించి మాట్లాడు తే మంచిది కళ్ళకరులుని అవమానించి మాట్లాడుతే మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతే ఒక్క మనిషి చంపి సారి చెపితే మనిషి బతుతాడ కళ్ళకరులుని అనే ముదు మీ సేవ జీవితము ఎల వుందో ఆలో చించడి 😢😢😢
Brother garu - ఆ వాక్యం మా సంఘంలో ఉన్న పరిచారకుల గురించే దైవసేవకులు చెప్పారు కానీ మీ సంగీత కళాకారులే వీడియోని కట్ చేసి.... కళాకారులందరి గురించి మాట్లాడారు Dr. నోవా గారు అని అనవసరంగా మాట్లాడుతున్నారు....మీరే ఆలోచించండి.....
Vaari seva jeevitham chaala perfect ga vundhi ..ok
చాలా బాగా క్షమాపణ చెప్పారు...🙏
Anna meeru nijamaina daiva sevakulu meeru kshamapana cheppadam enti Anna, meeru gaddinchina manushulu danyulu Anna 🙏
ఒక్కే అన్న Thank you కానీ ముజిషియన్ ఏ కాదు పాస్టర్స్ ఏ వునారు 20k 10k ichesthe వస్తాను అనే వాళ్ళు పాస్టర్ కి కష్టం వస్తే అందరు వస్తారు ముజిషియన్ కీ కష్టం వచ్చిన ప్రాణం పోయినా ఏ పాస్టర్ రారు దేనికి 😢
anna mee prayasa entho goppadi....naaku telusu....meeru em badha padavaddu....we support you❤❤
ఎదుటి వాణి సొంబోధించే తీరు కూడా మార్చుకోండి
మీరు నలుగురికి చెప్పే దైవజనూలు భాష బాలేదు
దయతో అర్థం చేసుకోండి 🙏
భోధించే తీరు మనుష్యులు చెప్తే మారేది కాదు బ్రదర్.
@ShadrakDhanyaappudu dhevudni adagali
మీరు చెప్తే కానీ తెలియదు మరి బ్రదర్ @@immijohnsonofficial1755
God bless you Sir 🎉🎉🎉
Don't be sad brother, మీ పరిచర్య లో వచ్చిన శోధన ఇది అంతే. 🙏
అయ్యా గారు సంగీతo అనేది సువార్త పరిచర్య కి చాలా ప్రాముఖ్యత అలాటి వారిని గురుంచి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు దావీదు కూడా ఒక వాయిద్య కారుడు మీరు సేవకులు అలోచించి మాట్లాడాలి ఈ వాయిద్యలు మీద ఆధార పడి కుటుంబంలను పోషించిచు కుంటున్నారు జాగ్రత్త మాట్లాడాలి పాస్టర్ గారు👏
Anna nevu correct ne matladav true words anna
మీరు ఎవరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు అయ్యగారు.మీరు ఎవరికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యగారు.మీరు ఏమి చెప్పినా కరెక్ట్ గానే చెప్తారు…అయ్యగారు
What you said is right .... Anna
No need to apologise to anyone Anna 🙏
అన్న వందనాలు. మీరూ క్షమాపణ చెప్పటం ఎందుకు.మీరూ నిజమైన దేవుని సేవకులు. మీరూ ఎంత మందికి సహాయం చేశారో మాకు తెలుసు.ఆ సహాయం పొందినవారికి తెలుసు....... అయ్యా క్షమాపణ చెప్పమన్నవారులారా ఏం జరిగిందో మీకు నిజం గా తెలియదు. తెలుసుకొని మాట్లాడి ఉంటే మీరూ ఇంతలా రెస్పాండ్ అవ్వరు dr. నోవా గారూ గురించి తెలుసుకోండి. ఆయన వాక్యాలు ఒక ఒకసారి వినండి. ఆయన చెప్పింది పూర్తిగా ఆ చర్చి కి సంబంధించిన విషయం.నిజమైన దైవ సేవకుడిని బాధపెట్టటం మంచి కాదు. ఎవరైతే తప్పుగా వీడియోస్ పెట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి అది మీకు మంచి కాదు.
వాక్యాన్ని పూర్తిగా వినకుండా ఎవరో ఏదో పోస్ట్ చేస్తే దానికి రెస్పాండ్ అవుతున్న వారులారా ఒక్కసారి ఆలోచించుకోండి మీరూ చేసిన వీడియోస్ messages దేవునికి మహిమ కాదో.....
No need for Apology doctor garu
who were giving negative comments please don’t expect apologies from the man of god, that’s not good for anyone.
No need for apologies anna …
what u said in yesterday’s sermon is absolutely correct.
Online లో మీరు వీడియో పెట్టేటప్పుడు అలోచించి పెట్టాలి sir మీ మాటలు బయటకి వస్తాయి తప్ప మీ intention రాదు k వీడియో ఎడిట్ చేసి పెట్టుకుంటే మంచిది
దైవ సేవకుడు అంటే నిన్ను సరైన మార్గం నడిపించే నీ మార్గదర్శి నీ తండ్రి, నీ తండ్రి గద్ధిస్తే నువ్వు ఎలా లోబడతావో అలానే ప్రతి సేవకుడు తండ్రే, అటువంటి తండ్రిలాంటి సేవకుడు గద్ధింపుతో కూడిన వర్తమానం చెప్తే సరిచేసుకోవాలి. అలా సరిచేసుకోలేకపోతే నువ్వు క్రైస్తావుడవే కాదు? అలాంటి వారు ఎవరైనా ముజిషియన్ కావొచ్చు, సింగర్ కావొచ్చు అలానే పరిచర్యలో పనిచేసే ఎవరైనా కావొచ్చు దేవుని పరిచర్యకు పనికిరాని పాత్రే"
Praise the Lord
Thanq brother
Some times god clenches people by his word if it’s hurting them it means word of god working there!!
వ్యక్తిగత విషయాలు అప్లోడ్ ఎందుకు చేశారు.. మా... అని మీ వ్యాఖ్య లో అస్సలు అనలేదు.. ఇప్పుడు సమర్ధన 😭
Anna Meru yepudu correct cheptharu anna
Anna praise the Lord
Meru cheppindi anta correct ne anna❤
మన నోరు ఎంత జాగ్రత్త గా ఉంటే అంత మంచిది అయ్యగారు..... అది సేవకులైనా ఎవరైనా...... చీడ పురుగులు కేవలం సంగీత పరిచారకులలోనే లేరు మీ సేవక బృందాల లేనే పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉన్నారు.... ముందు వారిని కడగండి అమాయకులైన సంగీత కళాకారులపై మీ కసి తీర్చుకోకండి 🙏🙏🙏🙏
He told his problem , what is your problem don't play with God's servent
100%
అన్న అయన అన్నది అందరిని కాదు.
వాళ్ళ సగం లో గొడవలు గురించి అన్ని చేపారు . మీరు ఆలా అనడం మంచి పద్ధతి కాదు. విద్య నేర్పిన గురువుకి వాళ్ళు మాటలు బాధగా అనిపించింది. అది అయన చేపా రు.
@pavanpotla7652 వాళ్ళ సంగం గొడవలు పబ్లిక్ చెయ్యడం సరికాదు
సిస్టర్ గారు..
ఫస్ట్ ఆఫ్ ఆల్
మీ కామెంట్ ను
కరేక్షన్ చేస్కోండి.
యంగ్ అండ్ డైనమిక్ సేవకులు,
ప్రజెంట్ డేస్ లో దేవుని వాక్యాన్ని
100% క్వాలిటీగా,ప్యూరిటీగా
ప్రీచ్ చేస్తున్న ఫేమస్ స్పీకర్
డా.నోవ అన్న గారికి అపాలజీ చెప్పండి.
Vaari m s gs nenu kramamu thappakunda vintu vuntanu okka aksharamu kuda porapaatu annadi vundadu annadi akshara sathyamu
ఎవరు మార్చలేని,
మార్చకూడని
దేవుని వాక్యాన్ని
ఉన్నది ఉన్నట్లు
బోధించే మీరు
ఎవరో హర్ట్ అయ్యారని,
ఎవరో ఫీల్ అయ్యారని
అపాలజి చెప్పడం
బాగా లేదు.
ఎందుకంటే ప్రజెంట్
క్రిస్టియానిటీలో క్వాలిటీ
స్పీకర్ మీరు.
కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో
దేవుని వాక్యాన్ని
ప్రీచ్ చేయడంలో
ఇలా సారీ చెప్పి
కాంప్రమైజ్ అవ్వకండి!
ప్లీజ్..కైండ్లీ
ఇది నా పర్సనల్
సిన్సీయర్ రిక్వెస్ట్.
Dr novahgaru kshamaapanalu cheppali anna vishayamu chadivi naa hrudayamu baddalynadi please mee abysrdana venukaku theesukondi manchi manassutho vaarini ardam chesukondi
@@shalumeshalume7703 Dr. Noah గారి youtube వర్తమానాలు వినడం తప్ప Dr. Noah గారు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు . కానీ Noah గారు ఈ రీతిగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వీడియో చూస్తే నాకే కంట్లో నీళ్లు తిరిగాయి .
అంత తగ్గింపు , అంత దేవుని ప్రేమ , అంత సాత్వికం ఉన్న దైవజనుడిని కలిగి ఉన్నా సంఘము ఎంతగానో దీవించబడింది .
ఆయన అపారమైన వాక్య అనుభవం ముందు ... Negative comments , propaganda చేసేవారు ... ( అసలు ఏ విధంగా కూడా ఆయనను అనడానికి అర్హులు కాదు ) ...
ఇంకో మాటలో చెప్పాలి అంటే ( గాలి చెదరగొట్టు పొట్టు వంటి వారు )
ఇంతలా రియాక్ట్ అయ్యే వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ జీవితాలను ఎలా ఉందో తెలియజేస్తూ వీడియో చేస్తే తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటే మంచిది.,
ఏ మనుష్యుడు నీతిపరుడు కాదు అని బైబిల్ చెప్తున్నప్పుడు ఇలా క్షమాపణలు కోరుకుని అవి కూడా చాలవు అన్నట్లు వెక్కిరింతలు వెటకారాలు చేసేకంటే గద్దింపును విని సరిచేసుకోవలసినది ఏమైనా ఉందేమో చూస్కుంటే మంచిది కదా
దేవుని సేవకులు నోవా గారు తన పరిచర్యలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా దేవుని ప్రేమను చూపించే ఓ గొప్ప దైవ జనులు దేవుడు చెప్పినట్లు చిరాల పట్టణానికి ఓ వెలుగుగా ఆయన ఉన్నారు ఓ చిన్న వీడియో చూసి దైవ సేవకుని గురించి తెలియకుండా విమర్శించకండి
Dear friends frist listen message properly
Sons of korah did not understand servant of Moses they raised against Moses what happened
So everyone including me before going to talk understand the matter
Vaari tharapuna nenu kshamaapanalu adhugu chunnanu dayachesi kshaminchandi kshaminchandi
Sir meeru annadi nijam
అంత గొప్ప దావీడు మహా రాజుకే తప్పని శ్రమలు? గొల్యాతూనే సంహారించిన పరాక్రమము గల వీరుడు తన కుమారుని క్షేమము కోరి, కుమారునితో పోరాడి గెలిచే శక్తి ఉండి కూడా కుమారుని క్షేముము కొరకు పారిపోవుచుండగా ఒక పనికిమాలిన షిమి రాళ్ళు రివ్వగా అటువంటి వాడినే క్షమించ గలిగిన గొప్ప మనసు దావీదు కాదా? ఈ రోజు అనేకులను చీకటి ప్రపంచము నుండి క్రీస్తు వెలుగులోకి నడిపించే ఇటువంటి సేవకుని మీదకి షిమి లాంటి అనేకులు రాళ్ళు రువ్వటం లాంటి మాటలు మాట్లాడం మీకు సమంజసమేనా? గొప్ప దైవసేవకుడైన ఎలీషా గారిని హేళన చేసిన పిల్లల కి ఎలాంటి శిక్ష దేవుడు వేశాడో ఈ రోజు ఈ దైవజనుని విమర్శిస్తున్న మిమ్మల్ని దేవుడు ఏమి చేస్తాడో మీరే ఆలోచించుకోనుడి.
దేవుడుతో బేరమాడతారా అని అడుగుతున్నారు మీరు ఏమైనా దేవుడా??
మీ సంఘంలో ఇలా జరిగితే వాళ్లను పిలిచి మీరు చేసింది కరెక్ట్ కాదు మా దగ్గర నేర్చుకుని మా దగ్గరే డిమాండ్ చేస్తారా అని వాళ్ళని గద్దించాలి కానీ ఏమిటిది ఒక పాస్టర్ స్థానంలో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి,
పాస్టర్స్ కూడా వాక్యం చెప్పడానికి ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో మీకు తెలుసా? ఆ మీటింగ్ మూడు రోజుల్లో వాళ్ళకి పెట్టే భోజనంలో ఏ రోజు ఏమేమి వండాలో కూడా ముందుగానే మెనూ ఇచ్చే పాస్టర్లు ఉన్నారు, మరి వాళ్ళని నీవు ఏమంటావ్? నీకు దమ్ముంటే వాళ్ళపైన ఒక వీడియో మాట్లాడగలవా? చూడు బ్రదర్ ఆర్టిస్టులను పాస్టర్స్ చాలా చులకనగా చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి దేవుడు అన్ని చూస్తున్నాడు,
ఒక విషయం చెప్పండి మీ ఇంట్లో మీ భార్యకు మీకు ఏదైనా గొడవ వస్తే ఇంట్లో ఆమెతో మాట్లాడతావా లేక సోషల్ మీడియాలోకి వచ్చి అందరితోనూ చెప్తావా? చెప్పు బ్రదర్ ఏమంటావ్? సమాధానం చెప్పే దమ్ము లేదు కదా!
మీరు మర్యాద ఇస్తే ఇతరులు మర్యాద ఇస్తారు,మీరు మర్యాద కొల్పోయినందుకే ఇలా అందరూ చీ కొడుతున్నారు, అందరికీ తీర్పు చేర్చడానికి దేవుడు ఉన్నాడు, మీరు కాదు కదా?
మీరే ఆలోచించుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
Anna nenu oka pad player ney i agree meeru chpindantlo devudi badyathaa vundali ekuva demand cheyyakudadhu memu kuda badyatha kaligi vundali crt ayy kanni sigguledha ani anatam bagoledhu chala avesamga anesaru kani memu lakhs petti kontamu anna instruments oka bass pedal konalantey 23000 k pads single 65k 6.5k professinal sticks each 700 to 800 ela chusukuntey chinna repair vastey 3 to 4k vati backups 8k professional backup 15k marri memu nerchukotaniki 2 k month ki sangia chparu inka chala vunai maaku vunna problems maku vunai 6 ki velli 1 ayyidhi intiki vachesariki kaani epudu chpinatu okarini premaga chpuntey rey nana meeru ardham chesukovali devudi pani edhi naadhi matrame kadhu meeru dabbulu antha ani demand cheyyakandi lekapotey valla stomathami batti tesukondi meeru devuni panini baramkaligicheyyandi ani premaga ardham ayyelaga chpuntey bagundedhi anna kani chala rash ga chparu adey hurting gaa anipinchindhi musicians ki vunna problems vallaki vunataikadanna ardham chuskondi preama tho gelavandi avesamtho kadhu❤
They are saying what do you know about him?
It is not right to post videos as you like. Once you have clearly heard the real message in that video and know what it is. It is not good to cut it as much as you want and think that this is correct. We should never insult God's people and should not even ask for forgiveness. If we ask for it, our downfall will begin.remember that
☦️☦️🕎🕎🛐🛐 Dr. sir🙏🙏💐💐 7:26
Mamu anukunty mamu chaduvukuna chaduvalaku job chaskunivalamu kani maku kuda daveni panilo vundalani korika kani maku mela sangalau nundi kanukalu ravu sir
Is pastors are not taking offerings in the meeting???
Don't loose tongue on God's servent
మంచి మంచి విషయాలు వాక్యపు విలువను పెంచే సందేశాలు నేర్చుకొని ఆత్మల నడపింపు కోసం పోరాటం చెయ్యండి బ్రదర్........ మీ సమయాన్ని కేవలం వాక్యపు వివరణ కోసమే వాడండి మీ వ్యక్తి గత శిస్యుల విషయం కోసం ఆన్లైన్ లో పెట్టకండి మీ శిస్యుల అందర్నీ ఒకచోటకి పిలిచి వ్యక్తిగతంగా మీరు మీరు మాట్లాడుకోండి..........
He knows what to do ,you no need to advice him, he is God's servent remeber this
Professionally he is a doctor moreover he is a man of God....no need to advice.
@@siromanipurimitla5312 సలహా ఇవ్వట్లేదు బ్రదర్....... మనం ఆయనకి సలహాలు చెప్పలేని అంత గొప్పవాడు అయినప్పుడు ఆయన క్షమాపణలు చెప్పే అంత అవసరం దేనికి
@@kethurasathyam8917 నా నుండి advice తీసుకోలేని అంత గొప్ప వ్వక్తి అయితే ఆయన క్షమాపణ చెప్పేదాకా దిగజారడం దేనికి బ్రదర్...... ఎందుకు అంత దాక తెచ్చుకోవాలి..... ఆయన పని... ఆయన శక్తిలోపం లేకుండా చెయ్యొచ్చు...... కదా
@@kethurasathyam8917 అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా....... నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే అతనికి మంచిది అందరికీ మంచిది
ఎవరైనా సరే musics వాడితే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు ఇజ్రాయెల్ అవుతారు లేక యూదులు మాత్రమే వాళ్ళు. కావలిస్తే బైబిల్ చదవండి
హెబ్రీ పత్రిక 7:12చదవండి. ఇది డ్రామా కాదు, సినిమా కాదు.
మీరు క్షమాపణ చెప్పకండీ, క్షమాపణలు వెనక్కి తీసుకోండి, మీ మెసేజ్లు very ఇన్స్పిరేషనల్ అండ్ మోర్ మోటివేషన్సల్.
జస్ట్ లీవ్ it to the God of Israel.
The God of Hosts.
❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
👉Whatever the words Dr.Noah Pastor garu said in Sunday's sermon was absolutely 💯 true and there is noneed to apologize to Musicians....
📌I was deeply saddened to see some of you speaking negatively about Dr. Noah Pastor garu. As someone who knows him, I can confidently say that
♦️He is a kind-hearted, hardworking, and Holy Spirit-filled servant of God and indeed a helping person! As a pastor and a doctor, he has dedicated his life to God for serving others and spreading God's love and who has helped countless people.
♦️His selfless work and compassion have touched many lives, and he is an inspiration to many. His commitment to helping others is a witness to his faith and his character.
Ayyo brother gaaru meeru kshamapana cheppada memiti o God ayyalara dr novahbrothergaarini gatha 8yearsga nenu erugudhunu
మీరు కానుక తీసుకోకుండా వాక్యం చెప్తారా . అస్సలు మీరు చెప్పాలి మరి
100% he will preach the word of God with out taking offering, Bcoz he is the servant of God he is one who is serving needy people without any expectations from anyone, that's why God blessed Dr.Noah Garu
Dr Noah garu and his wife both are doctors and they left their jobs and they are running missionary hospital