1 కొరింథీయులకు 11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. So it's dependents on God will but not neccessary to speak tongues.
Praise the Lord Ayya. Today God gave answer to my question Through the word.iam full happy Today.May God bless your Apostolic moment Amen. Glory be to God Amen.
Good points 😄 brother 👍🙏.. they are unknown the spiritual gifts.. ఈరోజుల్లో థియాలజీ, ఎక్కువైంది.. నియాలజి( మోకాళ్ళపైన నేర్చుకునే, అనుభవం) తక్కువైంది.! 🙏
దొంగ బోద,,,, యేసు క్రీస్తు ప్రభువు వారు బాప్తీస్మం తీసుకున్నాక పరిశుద్దాత్మ పావురం వలె ఆయన మీదకు వచ్చింది కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు ఎక్కడా మీ లాగ బాషలో మాట్లాడినట్లు లేదు,,,,,
AMEN AMEN MEMU KUDA EKKUVAGA EKANTHA PRARDHANA LO VUNDI ANYA BHASHALALO DEVUNITHO MUKHA MUKHI MATLADI MA AATMA KU KSHEMABHIVRUDHI KALAGALANI PLEASE PRAY FOR ME AYYAGARU THANK YOU FOR THIS MESSAGE AYYAGARU PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏🙏
1 కొరింథీయులకు 10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. 11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. So it's completely God's will to fill with gift of spirit. It's not neccessary to speaking tongues. 1 కొరింథీయులకు 14 నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. 16 లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును? 17 నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. 18 నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించె దను. 19 అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
Praise the lord 🙏 మరి కోర్నెలి ఇంటి దగ్గర వారు ఆత్మ ను పొందినప్పుడు పేతురు ఈ విధంగా అన్నారు. *మనవలె* అంటే ఆపో 2లో మనుష్యులు భాష లో మాట్లాడినట్టు అని అర్థమా..? దయచేసి వివరించగలరు
1 కొరింథీయులకు 12 29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా? 30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? BIBLE is very clear Brother . It is good to speak in tongues but it is only the sign Brother and is not compulsory for all the Christians to speak in Tongues . Please do not confuse Christians. God will give different gifts to different people . If God give that gift to us we can speak and glorify God, If God did not give then we will keep quit. we need not imitate someone when God did not give that gift. we have to be very Honest. Thank You.
28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
1 కొరింథీయులకు 11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. So it's dependents on God will but not neccessary to speak tongues.
Praise the Lord Ayya.
Today
God gave answer to my question
Through the word.iam full happy Today.May God bless your
Apostolic moment Amen.
Glory be to God Amen.
Good points 😄 brother 👍🙏.. they are unknown the spiritual gifts..
ఈరోజుల్లో థియాలజీ, ఎక్కువైంది.. నియాలజి( మోకాళ్ళపైన నేర్చుకునే, అనుభవం) తక్కువైంది.! 🙏
మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...
Aradhana tongues
Gift tongues
Battlefield tongues
Praise the lord Ayyagarandi 🙏
Praise the lord Annayya 🙏🙏🙏🙏🙏
❤❤❤thanq❤❤❤
భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థన చేయవలెను.
అన్య భాషలు అయితే చెప్పొచ్చు దేవధూతలా బాషా తో మాట్లాడినాపుడు చెప్పలేం అతడు దేవుడితో మాట్లాడుతున్నాడు గనుక
@@santhoshmamidi303 yes bro
@@santhoshmamidi303 కరెక్ట్ బ్రదర్
దొంగ బోద,,,, యేసు క్రీస్తు ప్రభువు వారు బాప్తీస్మం తీసుకున్నాక పరిశుద్దాత్మ పావురం వలె ఆయన మీదకు వచ్చింది కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు ఎక్కడా మీ లాగ బాషలో మాట్లాడినట్లు లేదు,,,,,
Praise the Lord 🙏 daddy god bless you from persy her knr 🌽🌾🌲🦋🐤🕊️💎 super message brother
Praise the lord ayyaa garu vandhanamulu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super explain sir Thanks You 🙏
Exlent preaching🙏
అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
1 కొరింథీయులకు 14:19
అన్న నువు చెప్పింది crct but సంఘము లో అల్లరి గా మాట్లాడకుండా silent గా మాట్లాడుకోండి అని అన్నాడు గా పావులు గారు
మధుగారు భాషలు ఎందుకు పాల్ గారు ప్రస్తావించారు?
అపో.కార్యములు 8:17
అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.
Shalom brother 🙏 😀
❤
Pastor garu msg lo prathi Sari edu edu antunaru evaru gurinchi
Miru chala baga cheparu
AMEN praise the Lord 👏🙏
Praise the Lord Lord Jesus brother
Praise.tha.lord.
We love you Anna Garu
AMEN AMEN MEMU KUDA EKKUVAGA EKANTHA PRARDHANA LO VUNDI ANYA BHASHALALO DEVUNITHO MUKHA MUKHI MATLADI MA AATMA KU KSHEMABHIVRUDHI KALAGALANI PLEASE PRAY FOR ME AYYAGARU THANK YOU FOR THIS MESSAGE AYYAGARU PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏🙏
Tnq anna.good msg . God bless you
1 కొరింథీయులకు 10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.
11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. So it's completely God's will to fill with gift of spirit. It's not neccessary to speaking tongues.
1 కొరింథీయులకు
14 నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
16 లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును?
17 నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.
18 నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించె దను.
19 అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
Hallelujah 🙏🙏
Prais the lord 🙏🙏🙏🙏 brother
Praise the Loard paster ayyagaru.plz pray for my sister manga .manasikavedana nundi vidudala pondukovali marriage koraki prardinchandi
Praise the llord brother 🙏🙏🙏
*అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను* గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
1 కొరింథీయులకు 14:28
This is correct brother
ఎందు కనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.
1 కొరింథీయులకు 14:2
Wonderful.message.brother
Donuts kleeyar praise god
💐💐💐 💐💐💐 💐💐💐
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
🛐✝️🙏🙏🛐✝️✝️
Amen
Super
ఆత్మచేత ముద్రించడం అంటే ఏమిటి?
Anna super.
Praise the lord 🙏
మరి కోర్నెలి ఇంటి దగ్గర వారు ఆత్మ ను పొందినప్పుడు పేతురు ఈ విధంగా అన్నారు.
*మనవలె* అంటే ఆపో 2లో మనుష్యులు భాష లో మాట్లాడినట్టు అని అర్థమా..?
దయచేసి వివరించగలరు
.అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను
Vaakyam purthigaa vinu brother
@@srinivasuseelam6963 complete ga vinnanu Brother. Bhashalu unnayi. Nenu 100% nammuthanu Brother. Kaani andaru matldaali anedi Vakyanusaram kaadu Brother. Devudu okkokariki okkokka varam vibajinchi isthaadu. Andaru kachithanga matldaali ani Bible lo ledu. Ala aithe Modati sangamulo andaru aathma chetha nimpabadi Valla aasthulu anni ammi Aposthulula padaala daggara pettaru, ippudu manam kuda ala cheyyalaa.?. Please understand Brother.
Full refference pettandi brother
🙏🙏🙏
Tongues yepudu yepudu matladali?
Athmapurnulu notiki tongues nadusthuvuntayi kada Pastorgaru
సందర్భం ఒకటైతే మరోవిధంగా వ్యాఖ్యానిస్తూ న్నారు
ఏమి వరమ్ పొందారు చెప్పగలరు ప్లీస్
😃😃
E msg full kavali kavali
1korindi 12.13.14 aduayalu chadavandi
Annaaa papam chesinappudu kudaa bhasalu vastunnayi clarify cheyyandi annaa plzz
Ma frnd tappulu chestunnaptiki atma vastundhii ani naku cheppaduu soo naku ardham kavatledu annaa
Gifts echi tisukodu tandri
@@shirishachityala5464 hmm avunu akka nijamee
Papam cheste holy spirit god nivasam cheyadu manalo only bashale vastai
@@shirishachityala5464 hmmm
ప్రవచించుట అంటే 2 అర్ధాలు ఉన్నాయి.1) వాక్యం చెప్పటం 2) జరిగింది. జరగబోయేది చెప్పటం మిగాతా ది మీరు చెప్పిందట నిజం
భాషలు గురించి మీరు చెప్పింది. నిజం
ప్రవచనం గురించి ఇంకా చెప్పుగలరు
వందనాలు అయ్యగారు
Bhaasha ante artham cheppu brother. Devaduthala bhaasha bible lo ekkadaina vundaa? Vachanam chupandi.
1 కొరింథీయులకు 14
27.భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను.౹
28.అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
Bhashalu unnayi kaani aa varaanni sangamulo ardhavanthamuga upayoginchaali.
అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను
Vaakyam oka reperens kadhu enka chadavandi
Vaakyam purthigaa vinandi
Ee message lo cheppina anni references thelusu Brother. Message antha complete ga vinnanu.
@@srinivasuseelam6963 sangamulo bhashalu matladali ante ardham chepe vallu kachithanga undali. Ardham chepe vallu leka pothe sangamulo bhashalu lo matlada kudadu. Mari Devuni vaakyaniki vyathirekamuga Mana vallu ila matlada tam corretenaa.? . Oksari alochindandi Brother. Meeru cheppina references nenu chadivaanu. Jafanya Brother messages nenu vintu untanu chala helpful ga untayi. Only ee vishayam lo naaku correct anipinchaledu anthe. Vakyame final Manaki Nachina siddanthaalu kaadu Brother. God bless you.
@@srinivasuseelam6963 complete ga vinnanu Brother.
1 కొరింథీయులకు 12
29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?
30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
BIBLE is very clear Brother . It is good to speak in tongues but it is only the sign Brother and is not compulsory for all the Christians to speak in Tongues . Please do not confuse Christians. God will give different gifts to different people . If God give that gift to us we can speak and glorify God, If God did not give then we will keep quit. we need not imitate someone when God did not give that gift. we have to be very Honest. Thank You.
We need more bible reading and meditation now a days to understand the real Word of God
అపొస్తలలు 2వ అధ్యాయంలో శిష్యులు మాట్లాడినప్పుడు ఇతర దేశాల, ఇతర భాషల వారు అర్థం చేసుకున్నారు..
అర్థం కాని భాషలు మాట్లాడలేదు బ్రదర్..
1కోరి12:1 దేవధూతల భాషలు ప్రస్తావన ఉంది,దానియేలు 'మేనే మేనే టెకెల్ ఉపార్సిన్' అర్ధము చెప్పాడు ఇది ఏ భాష?
కానీ పరిశుద్దాత్మ తో నింప్పబడిన ప్రతి ఒక్కరికి భాషలు మాట్లాడుతున్నారు కదా బ్రదర్
1కోరింథీయులకు 14: 2
ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.
మీకు అనుకూలంగా వాక్యం మార్చకండి
Praise the Lord brothers and sisters memu bapatla daggara CHERUVU JAMMULAPALEM ane palleturlo paricharya chestunnam devuni krupanubatti memu kuda lFJ lo join avvaalanukuntannamu ayethe maaku ayyagaari cell number gaani lFJ phone number gaani maaku theliyadu kaabatti meelo avaraina dayatho phone number pettandi please Prabhu Krupa manaku thodie yundunu gaaka amen
విజయవాడలో ఉన్న పాస్టర్ పీటర్ అయ్య గారిని కాంటాక్ట్ అవ్వండి బ్రదర్.. లేదా మీ కాంటాక్ట్ నెంబర్ Davidpaul95022@gmail.com ki mail cgeyyandi