పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సందేహాలు || Doubts about Holy Spirit || message by Ps Jafanya Sastry Garu
HTML-код
- Опубликовано: 22 ноя 2024
- పరిశుద్ధాత్మ దేవుని గూర్చియు, భాషలతో ప్రార్ధించుటను గూర్చియు సంపూర్ణ అవగాహన రావాలంటే ఈ క్రింది నాలుగు వీడియోలు చూడండి. దేవుడు తప్పక మీతో మాట్లాడతాడు.
మొదట ఈ వీడియో చూడండి.
"పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సందేహాలు"
• పరిశుద్ధాత్మ దేవుని గూ...
రెండవదిగా ఈ వీడియో చూడండి.
"అన్య భాషలను గూర్చి సందేహాలు"
• అన్య భాషలను గూర్చి సంద...
మూడవదిగా ఈ వీడియో చూడండి.
"అన్యభాషలు - మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్"
• అన్య భాషలు - "మెనే మెన...
నాల్గవదిగా ఈ వీడియో చూడండి.
"అన్య భాషల్లో ప్రార్ధించుట వలన మనకు ప్రయోజనమేమి?"
• భాషలతో ప్రార్ధించుట వల...
పై సందేశం పూర్తి వీడియో కొరకు ఈ లింకు ద్వారా Manna Jubilee TV ఛానెల్ ను వీక్షించండి.
• యేసు పునాది || పాస్టర్...
❤❤🎉🎉❤❤thanq.lord
Praise the Lord ayyagaru🙏🙏🙏
Praise The Lord
praise the lord powerfull valuable message about holy sprite fire words sir
praise the lord sir
Good message
Chalaa baga chypparu satyam matladaru TQ
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
Praise the lord Ayyagarandi 🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
Amen marmalu theliyachese jnanam God meku ichinaru
Glory to god kevalam sarvashekthudaina devunike mahima kalugunu gaka amen
Suparo supary excellent message anna 😘😘😘😘😘
అపో.కార్యములు 2: 17
అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
Thank you.
Good paster.
అన్నా ప్రభువు పేరట మీకు నా వందనాలు
AMEN 🤝 👏👏 praise the Lord PASTAR GARU
Amen Anna
Amen Amen Amen.. Praise God 🙏🙏
Praise the Lord Sir 💒 💒💒 🙏🙏 🙏🙏 🙏👆 🙏 🙏🙌 🙌🙌 🙌
Super brother
👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise tha lord ayagaru komcham naa gurinchi komcham prayer cheayara ayagaru please naa pearu Narahari neanu parishudatmanu పొందుకునేలాగా aatmanu Dhukaparachakumda parishudamga jeavimchealaga komcham prayer cheayara ayagaru neanu gata poyeana samastaram ఇస్టర్ roju 2nd time Baptisam teasukunanu ayagaru yeamto parishudamga umdalani kani teasukuna koni rojulake poratalu ravatam sheariramlo shodanalu ravatam jarugutumdhi ayagaru naa manasu yeamo parishudamga umdali ani anukumtea naa sheariram korikalu tirchukumtea Bagumtdhi anipistumdhi ayagaru naa manasu reamduvypula tearugutdhi ayagaru కామపు కోరికలు పుట్టడం jarugutumdhi ayagaru manasu kuduruga umdadhu Bible chadavalanipimchadhu yeami cheayalo ardam kavatam leadu ayagaru fasting umdamantea కూడా Manasu ravatam leadu ayagaru please అయ్యగారు komcham naa gurinchi prayer cheayara 🥲🙏
మూడు రోజులు ఉపవాస ప్రార్ధన చెయ్యండి.... పరిశుద్దాత్మ కొరకు అడగండి... వాక్యము, ప్రార్ధన రెండూ చెయ్యండి... దేవుడు సహాయం చేస్తాడు
అన్నా సరైన వివరణ లేదు🙏
కరెక్ట్ గా చెప్పారు
Amen
Glory to God...vandhanalu ayyagaru
Amen, Hallelujah.
Praise the Lord ayyaah....
Hallelujah
Really excellent
Praise the LORD ayyagaru oka doubt clear ayindi rajakumari Guntur please pray for my parishudhatma nimpudala TQ
Nice msg
Really good message
Can I upload in my channel
Praise the lord bro
అన్న. అమేజింగ్ మెసేజ్.
AmanamanAman
I'm blessed with this short messages,
And I'm listened full sermons also,
Thanks for remind once again brother
Amen 🙏 🙏🙏
Praise the Lord Anna Naaku kuda ee anubhavam kavali ani prayer chesthunnanu, asha paduthunnaru naa kosam kuda prayer cheyyandi Anna
Alage brother
Supar
Praise the lord
పరశుద్దాత్మ ఎప్పుడు వస్తదో చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు... కానీ నాకు ఒక డౌట్... మరి ఈ రోజు చాలా సంఘాల్లో డ్రమ్ములు చాలా స్పీడ్ గా కొట్టినప్పుడు మరియు పాట చాలా స్పీడ్ గా పడినప్పుడు మాత్రమే వస్తుంది... బహుశా మీరు చెప్పిన ఆ చిన్న బాబుకి కూడా అదే సమయంలో వచ్చిందని అనుకుంటున్నా...!! కానీ మీరేమో సరియైన సహవాసంలో, సరియైన ఆరాధనలో, సరియైన ఉపవాసములో, సరియైన బోధలో ఉంటే నింపబడతారు అని చెప్తున్నారు...మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ మీరు చెప్పిన విధంగా పరిశుద్ధాత్మ వస్తుందా నేడు సంఘాల్లో, మీ సంఘంలో కూడా....??? కానీ నేడు పరిశుద్దాత్మ అనేది ఎలా ఉందంటే సరియైన ఫాస్ట్ పాట మరియు పెద్ద పెద్ద వాయిద్యాలా శబ్దాలు పెద్ద పెద్ద అరుపుల ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది... మరి మీరు చెప్పిన దానికి ఈ ఆరాధనకు సంబంధం ఉందంటారా పాస్టర్ గారు.... దయచేసి నా కామెంట్ కి రిప్లే ఇవ్వండి... తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను మిమ్మల్ని విమర్శించడం లేదు... వాస్తవాన్ని నాకు తెలియజేయండి అని అడుగుతున్నాను...
Two types vunaru
I agree with the fact that there is no relation between Water Baptism & Baptism of the Holy Spirit.
But by praying or doing fasting prayers, one will not receive the Holy Spirit.
According to Ephesians 1:13-14: One can receive the Holy Spirit only by believing in the Gospel of Lord Jesus Christ
Ephesians 1:13-14
13 And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with a seal, the promised Holy Spirit, 14 who is a deposit guaranteeing our inheritance until the redemption of those who are God’s possession-to the praise of his glory.
ఎఫెసీయులకు 1:13
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఎఫెసీయులకు 1:14
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
వ్యక్తి గత ప్రార్ధనలో కూడా భాషల్లో మాట్లాడుతారు brother..meeru olny చర్చలో చూసి ఉంటారు.వాళ్ళని అడిగి తెలుసుకోండి
@@hephzibahjesus5432 సరే ఎప్పుడైనా ముందు మీరు మాట్లాడారా బ్రదర్ అది చెప్పండి...!!!
ఒకవేళ మాట్లాడితే ఆ బాష అర్థం చెప్పండి చాలు...!!
maa చర్చి లో no instruments, when we worshipping the Lord they were filled with Holy spirit and speaking in toungs.
వందనాలు అయ్య గారు అన్యభాషలు వివరణ ఇవ్వండి అయ్య గారు.....అంటే అన్య భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పే వారు లేకుంటే సంఘములో మాట్లాడకూడదు అని ఉంది కదా దాని గురించి మాట్లాడడం డీ ...
అన్య భాషలను గూర్చిన సందేహాలు
ruclips.net/video/5VOWaMbN4-8/видео.html
ఆపొస్తలలు. పరశుద్ద ఆత్మ పొందుకున్న తరువాత కార్యయము. లు జరీగయి ఆపుడు. ఇపుడు. వాక్యము. పరీపుర్ణమైంది. ఇపుడు. కార్యములు. జరుగుతలేవు. ఆబద్దము. తొ. మాట్లాడితే .దేవుని రాజ్యము లొ. నిలువరు . @@PastorPavanBabu
Praise the Lord brother. Anya bashalanu matladithene Holy Spirit ni pondhukunnatlu kaadhu kani, bashalalo rendu rakalu untay. Okati manam devunini mahima parachadaniki matladedhi... adhi manushyulu evaru grahimpaleru varu devunitho marmamulu palukuchunnaru.. rendavadhi devudu manushyulatho matladedhi. Edi evarina matladhithe andharu kalisi gumpuga matlada kudadhu... okkokkariga matladali... appudu vati ardhalu cheppali... evi pravachana sambandhamina bashalu vetiki ardhalu cheppe krupa devudu sangamuloni variki istharu. Rendo rakamu bashalu andharu okesari matladithe devudu emi cheppalanukuntunnaro evariki emi ardham kadhu. Andhuke okkokaru ga matladali. Kani, modati rakamu bashalalo Aadhi Aposthalulu ekkadekkada aithe kutamulu petaaro akkada andhari meedha parishudathmudu digaga varu bashalalo matladaru. Edhi devuni mahima parachataniki.... veetiki evaru ardhaalu cheppaleru endhukanaga vetini evaru grahimpaleru... veru devunitho marmamulu palukuchunaru. Evanni na sontha maatalu kaadhu bible e chepthundi. Chala mandhiki unde inkoka sandheham.... Prathi roju Parishudha athma manamedaku digi ravala ani.... mi deepamulanu araniyyakudi ani devudu chepthunnaru. Maroka chota mi thalalaku nune thakkuva kakunda chuchukondi ani chepthunnaru. Deepam velagali ante nune avasaram. Aithe akkada dhevudu nune thakkuva kakunda chuchukondi ani sareeranu saram ga matladaaru antaara? Ala kaadhu. Deepam aaripokunda velagali ante dhiviti lo nune avasaram. Kasepu dheviti veligithe nune aipothundi marala dhanini nimpali. Adhe vidhamuga parishuda athmudu manaloniki okkasare vastharu prathi roju kaadhu. Kani manam prathi samayamu lo aaripokunda ayana mana dhiviti ni athma ane nunetho nimpuchu untaru. Adhi anubhavinchithene kani ardham avuthundi. Koncham manalo Athma thagguthunnatlu manam grahinchagalam. Appudu ekkuva prardhanalo kanipetti marala Abhishekamutho nimpabaduthu undali. appude mana Athma depamuni aripokunda kapadukogalamu. Nunetho na thala anti yunnavu na ginne nindi porluchunnadhi ante Aayana thana Athma thakkuva kakunda eppatiki appudu nunetho nimpuchunnaru... hrudhayam porli ponge antha abhishekamutho nimpuchunnaru ani. Praise the LORD brother. Miku inka emi sandehalunna devunini adagandi... devude miku annintiki samadhanam istharu. Lokamulonundi verai devuniki mahimakaram ga jeevinchalante mana deepam velagali.. hethuvu adugu prathivaniki sathvikamuthonu premathonu samadhanam ivvalani bible chepthundhi kada brother andhuke miku replay ichanu anthe gani maro udhesamutho kadhu. Miru Kristhu nandhu naku priya sahodharulu
@@mohan_c_yerra Thank You Brother, God Bless You.
😊
చాలా సంఘాల్లో భాషలు మాట్లాడారు కానీ సంఘం మరి ఏంటి
చాలా సంఘాల్లో ఆ అనుభవంలోనికి ఇంకా రాలేదు...
Full message please upload brother
You need to subscribe Ps. Jafanya sastry channel brother
అన్నా వందనాలు అన్యభాషలు అంటే మనది కానీ భాష మాట్లాడితే అది అన్యబాష కానీ సంఘములో మాట్లాడు భాషలు ఏమిటి ఒకవేళ భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పేవాడు లేకపోతే వాడు మౌనంగా ఉండాలి అని ఉంది అసలు సంగంలో ఏ భాషలు మాట్లాడాలి అన్య భాషలు ఉన్నాయి దేవదూత భాషలు ఉన్నాయి వాటికి వీటికి తేడా ఏమిటి దయతో దీని గూర్చి చెప్పగలరు నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్న
Praise the Lord brother. Anya bashalanu matladithene Holy Spirit ni pondhukunnatlu kaadhu kani, bashalalo rendu rakalu untay. Okati manam devunini mahima parachadaniki matladedhi... adhi manushyulu evaru grahimpaleru varu devunitho marmamulu palukuchunnaru.. rendavadhi devudu manushyulatho matladedhi. Edi evarina matladhithe andharu kalisi gumpuga matlada kudadhu... okkokkariga matladali... appudu vati ardhalu cheppali... evi pravachana sambandhamina bashalu vetiki ardhalu cheppe krupa devudu sangamuloni variki istharu. Rendo rakamu bashalu andharu okesari matladithe devudu emi cheppalanukuntunnaro evariki emi ardham kadhu. Andhuke okkokaru ga matladali. Kani, modati rakamu bashalalo Aadhi Aposthalulu ekkadekkada aithe kutamulu petaaro akkada andhari meedha parishudathmudu digaga varu bashalalo matladaru. Edhi devuni mahima parachataniki.... veetiki evaru ardhaalu cheppaleru endhukanaga vetini evaru grahimpaleru... veru devunitho marmamulu palukuchunaru. Evanni na sontha maatalu kaadhu bible e chepthundi. Chala mandhiki unde inkoka sandheham.... Prathi roju Parishudha athma manamedaku digi ravala ani.... mi deepamulanu araniyyakudi ani devudu chepthunnaru. Maroka chota mi thalalaku nune thakkuva kakunda chuchukondi ani chepthunnaru. Deepam velagali ante nune avasaram. Aithe akkada dhevudu nune thakkuva kakunda chuchukondi ani sareeranu saram ga matladaaru antaara? Ala kaadhu. Deepam aaripokunda velagali ante dhiviti lo nune avasaram. Kasepu dheviti veligithe nune aipothundi marala dhanini nimpali. Adhe vidhamuga parishuda athmudu manaloniki okkasare vastharu prathi roju kaadhu. Kani manam prathi samayamu lo aaripokunda ayana mana dhiviti ni athma ane nunetho nimpuchu untaru. Adhi anubhavinchithene kani ardham avuthundi. Koncham manalo Athma thagguthunnatlu manam grahinchagalam. Appudu ekkuva prardhanalo kanipetti marala Abhishekamutho nimpabaduthu undali. appude mana Athma depamuni aripokunda kapadukogalamu. Nunetho na thala anti yunnavu na ginne nindi porluchunnadhi ante Aayana thana Athma thakkuva kakunda eppatiki appudu nunetho nimpuchunnaru... hrudhayam porli ponge antha abhishekamutho nimpuchunnaru ani. Praise the LORD brother. Miku inka emi sandehalunna devunini adagandi... devude miku annintiki samadhanam istharu. Lokamulonundi verai devuniki mahimakaram ga jeevinchalante mana deepam velagali.. hethuvu adugu prathivaniki sathvikamuthonu premathonu samadhanam ivvalani bible chepthundhi kada brother andhuke miku replay ichanu anthe gani maro udhesamutho kadhu. Miru Kristhu nandhu naku priya sahodharulu
మంచి కొచ్చిన్
పాస్టర్ గారు వందనాలు. మీరు చెప్పిన 2 వ పాఇంట్ కరక్ట్. అఇతే 11 వ అధ్యాయం 1 వ వచనం కూడా కొనసాగింపు చూడాలి. పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చినప్పుడు 11 : 1 లో వారు వాక్యం అంగీకరించారు. మొదట పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒప్పించి రక్షణ లోనికి నడిపిస్తాడు . ఆ తర్వాత నీటి బాప్తిస్మము. ఆ తర్వాత స్వయాన్ని, 1 కొరింధి. 1 :18 ప్రకారం పాత స్వభావానికి సిలువ వేయబడుచు, విశ్వాసి ఎంతగా తనను ఖాళీ చేసుకుంటాడో, అదే సమయంలో ఆశతో పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతాడో అప్పుడు ఆత్మ చేత నింప బడతాడని నా అభిప్రాయం. వందనాలు.
Thanks bro
Parishuddathma ante agni tho ravali Ade nijamyna parishuddathma
By praying or doing fasting prayers, one will not receive Holy Spirit.
According to Ephesians 1:13-14: One can receive the Holy Spirit only by believing in the Gospel of Lord Jesus Christ
Ephesians 1:13-14
13 And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with a seal, the promised Holy Spirit, 14 who is a deposit guaranteeing our inheritance until the redemption of those who are God’s possession-to the praise of his glory.
ఎఫెసీయులకు 1:13
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఎఫెసీయులకు 1:14
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
Edi 100 nijame
Praise the Lord brother good doctrine yesu rakthame jayam
Praise the lord anna
Prayer important aa leka vakyam vinadam important aaa....... Answer evvandi nen kuda parishudhathma pondalani anukuntunnaaa🙏🙏🙏
రెండూ రెండు కళ్ళు వంటివి. రెండూ చాలా ముఖ్యమైనవి
Brother you need to pray in Spirit...and read the Word which will increase your faith
But , by praying or doing fasting prayers, one will not receive Holy Spirit.
According to Ephesians 1:13-14: One can receive the Holy Spirit only by believing in the Gospel of Lord Jesus Christ
Ephesians 1:13-14
13 And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with a seal, the promised Holy Spirit, 14 who is a deposit guaranteeing our inheritance until the redemption of those who are God’s possession-to the praise of his glory.
ఎఫెసీయులకు 1:13-14
13మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
Only by believing in the truth of the Gospel of Lord Jesus Christ, the believer receives the gift of Holy Spirit...
Antha chinna pilladiki kuda paristuddathma వస్తుంద brother na doubt teledu naku
Yes
@@PastorPavanBabu ok brother tappuga anukokandi teleka adiganu 🙏🙏🙏🙏praise the Lord thanks for reply me
Abadhani aentha baga bodistunnavu
మీకు తెలిసిన సత్యం ఏమిటో వివారిస్తారా..? వాక్య ఋజువులతో..?
Holy spirit pondukunna tarvatha . baptism tesukunna varu Bible lo evaru unnaru ??
అపో.కార్యములు 10:44
పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.
అపో.కార్యములు 10:45
సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.
అపో.కార్యములు 10:46
ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.
అపో.కార్యములు 10:47
అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి
అపో.కార్యములు 10:48
యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.
Brother, I agree with you that there is no relation between Water Baptism & Baptism of the Holy Spirit.
But I don’t agree with you when you say, by praying or doing fasting prayers, one will receive Holy Spirit.
According to Ephesians 1:13-14: One can receive the Holy Spirit only by believing in the Gospel of Lord Jesus Christ
Ephesians 1:13-14
13 And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with a seal, the promised Holy Spirit, 14 who is a deposit guaranteeing our inheritance until the redemption of those who are God’s possession-to the praise of his glory.
ఎఫెసీయులకు 1:13-14
13మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
Only by believing in the truth of the Gospel of Lord Jesus Christ, the believer receives the gift of Holy Spirit...
Anyabashalu matladuthene parishudatma ni pondukunntta. Prati roju parishadmudu mana meediki digi rawala please clear the doubt
Praise the LORD sister. Anya bashalanu matladithene Holy Spirit ni pondhukunnatlu kaadhu kani, bashalalo rendu rakalu untay. Okati manam devunini mahima parachadaniki matladedhi... adhi manushyulu evaru grahimpaleru varu devunitho marmamulu palukuchunnaru.. rendavadhi devudu manushyulatho matladedhi. Edi evarina matladhithe andharu kalisi gumpuga matlada kudadhu... okkokkariga matladali... appudu vati ardhalu cheppali... evi pravachana sambandhamina bashalu vetiki ardhalu cheppe krupa devudu sangamuloni variki istharu. Rendo rakamu bashalu andharu okesari matladithe devudu emi cheppalanukuntunnaro evariki emi ardham kadhu. Andhuke okkokaru ga matladali. Kani, modati rakamu bashalalo Aadhi Aposthalulu ekkadekkada aithe kutamulu petaaro akkada andhari meedha parishudathmudu digaga varu bashalalo matladaru. Edhi devuni mahima parachataniki.... veetiki evaru ardhaalu cheppaleru endhukanaga vetini evaru grahimpaleru... veru devunitho marmamulu palukuchunaru. Evanni na sontha maatalu kaadhu bible e chepthundi. Mi rendo sandeham.... Prathi roju Parishudha athma manamedaku digi ravala ani.... mi deepamulanu araniyyakudi ani devudu chepthunnaru. Maroka chota mi thalalaku nune thakkuva kakunda chuchukondi ani chepthunnaru. Deepam velagali ante nune avasaram. Aithe akkada dhevudu nune thakkuva kakunda chuchukondi ani sareeranu saram ga matladaaru antaara? Ala kaadhu. Deepam aaripokunda velagali ante dhiviti lo nune avasaram. Kasepu dheviti veligithe nune aipothundi marala dhanini nimpali. Adhe vidhamuga parishuda athmudu manaloniki okkasare vastharu prathi roju kaadhu. Kani manam prathi samayamu lo aaripokunda ayana mana dhiviti ni athma ane nunetho nimpuchu untaru. Adhi anubhavinchithene kani ardham avuthundi. Koncham manalo Athma thagguthunnatlu manam grahinchagalam. Appudu ekkuva prardhanalo kanipetti marala Abhishekamutho nimpabaduthu undali. appude mana Athma depamuni aripokunda kapadukogalamu. Nunetho na thala anti yunnavu na ginne nindi porluchunnadhi ante Aayana thana Athma thakkuva kakunda eppatiki appudu nunetho nimpuchunnaru... hrudhayam porli ponge antha abhishekamutho nimpuchunnaru ani. Praise the LORD sister. Miku inka emi sandehalunna devunini adagandi... devude miku annintiki samadhanam istharu. Lokamulonundi verai devuniki mahimakaram ga jeevinchalante mana deepam velagali.. hethuvu adugu prathivaniki sathvikamuthonu premathonu samadhanam ivvalani bible chepthundhi kada sister andhuke miku replay ichanu anthe gani maro udhesamutho kadhu. Miru Kristhu nandhu naku priya sahodhari. Praise the Lord Sister.
Parishudatma pondukunnamani ela telustundi manaku
Parishudha Athma nu pondukunte mi jeevithamulo oka goppa marpu chudagalaru Sister. Marpu ante sarera sambandhaminadhi kaadhu ganiAthma sambandhamina marpu chudagalaru. Devunitho chaala daggara sambandham erpaduthundhi. Miru devunitho gadipe samayam peruguthundi. Oka goppa Samadhanam, Aadharana dhorukuthundi, krupa varalu pondukutaru, Aathma phalamulu phalistharu, twaraga kopamu raadhu, adikamina prema, samadhanam miku kaluguthay. Inka ayana vale rupantharamu pondhutaku mahima nundi Adgika mahimaku prathi roju ekki velle anubhavam kaluguthundi. Ivanni nenu anubhavinchanu, anubhavisthunnanu sister. Edhi na sakshamu ga nenu gunde medha cheyi vesukuni cheppagalanu.
Praise the lord annayya ... Idhi Naku oka doubt maatrame .... Yesu paralokam loniki vellintharuvatha kadha parishuddathma vacharu .... Ayana paralokam loniki vellina rharuvatha kadha rakshana pondhukunnapudu parishuddathma devudu vallalo untaru kadha .... Neeti baaotheesmam ki rakshana ki aambandham ledhu ....
పాస్టర్ గారు అక్కడ వారు చేతులుంచగానే పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఉంది అంతేగానీ అన్య బాషలు మాట్లాడినట్టు లేదు కానీ మీరు వారు పరిశుద్ధాత్మను పొంది అన్య బాషలు మాట్లాడారు అని చెప్తున్నారు.... అది ఎంతవరకు కరెక్ట్ అంటారు...???
Sorry పాస్టర్ గారు పరిశుద్దాత్మ వచ్చింది కాదు వచ్చాడు అనాలి
Bro మీరు అన్యభాషలు అనే టాపిక్ మెసేజ్ లకు కింద కామెంట్స్ సెక్షన్ ను ఆఫ్ చేశారు ఎందుకో తెలుసుకోవా చ్ఛా
చాలా ఆత్మను, భాషలను నమ్మని వారు. బైబిల్ వాక్యాలను పూర్తిగా పరిశీలించుకుండా వ్యర్థమైన కామెంట్స్ చేస్తున్నారు. Reply ఇవ్వమని అడుగుతారు. వారు నిజంగా సత్యం తెలుసుకోవాలని కాదు. మా వాదం కరెక్ట్ అని నిరూపించుకోవడానికి. దానివల్ల ఫలితం శూన్యం. నా సమయం వ్యర్థం అవుతుంది.
రోమీయులకు 1: 21
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి.
తల్లి సంఘం, బ్రాంచి సంఘం అనే పదజాలం బైబిల్ లో కనిపించదు. భాష లేకపోయినా, భావం లేదా అని అనవచ్చు. యెరూషలేము సంఘము, ప్రారంభ సంఘమైనందువలన,అపోస్తలులు అక్కడే ఉన్నందువలన వారి యొద్ద నుండియే సూచనలు, ఆదేశాలు అందేవి. అయితే తరువాత కాలంలో ఈ ఆధిపత్యం కనపడదు. సంఘాలు దేనికవే ప్రాతినిధ్యం వహించాయి. యెరూషలేము ను వదలి పోయిన ఫిలిప్పు సమరయలో పని చేశాడు, సంఘం ఏర్పడింది. అయితే పరిశుద్ధాత్మ తో నిండినవాడైన ఫిలిప్పు పరిచర్య లో ప్రజలు బాప్తిస్మము పొందినా, పరిశుద్ధాత్మను పొందకపోవడం, గమనించదగ్గ విషయంకాదా! అది అపో"కా" 2:38 కి విరుద్ధం కాదా? సమరయలో పరిశుద్ధాత్ముడి ఆలస్యానికి కారణం ఉండదా? యూదులతో సమరయులు సాంగత్యం చేయరు (యోహాను 4:9). అయితే రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. కాబట్టి ప్రారంభ సమయములో అపోస్తలుల పాత్ర తప్పనిసరి. అందుకే వారి ద్వారా పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. అట్లుకాక వారు బాప్తిస్మము పొందిన ప్పుడే పరిశుద్ధాత్మ ను పొందియుంటే, మీతో మాకేమి అవసరమంటూ సమరయులు, యూదులు తప్పనిసరిగా వేరై, నాడే సంఘ బీటలకు పునాది పడిఉండేది.
Exactly brother..
What you are said is 100% correct.. and biblical🙏
Correct Brother...But whatever the brother in this sermon preaches, people will listen to him blindly...
What he is preaching is : By doing fasting prayers , one can receive the Holy Spirit, which is completely wrong .... He is not talking about Ephesians 1:13-14
According to Ephesians 1:13-14: One can receive the Holy Spirit only by believing in the Gospel of Lord Jesus Christ
Ephesians 1:13-14
13 And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with a seal, the promised Holy Spirit, 14 who is a deposit guaranteeing our inheritance until the redemption of those who are God’s possession-to the praise of his glory.
ఎఫెసీయులకు 1:13
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఎఫెసీయులకు 1:14
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
జఫణ్య శాస్త్రి గారు వాక్యాన్ని తమకు అనుకూలంగా చెప్పుకుంటారు..... సంఘాన్ని భాష లని తప్పుదోవ పట్టిస్తున్నారు.. దయచేసి సత్యం lo కు నడిపించండి అయ్యగారు
Wait For New Video about this Topic...
బాప్తీస్మం ఒక్కటే అని బైబిల్ చెపుతుంటే రెండు బాప్తీస్మాలు ఉన్నాయి... అంటున్నారు...పాస్టర్ గారు కొంచెం ఆలోచించండి.
Ala aithe... Yesu prabhu thana seva jevitham prarambam lone yohanu daggara bapthismam thesukunnaru kadha brother kani taruvatha nenu pondavalasina bapthismamu okati unnadhi ani endhuku chepparu. Ayana already baptismam pondhaaru kadha? Devudu okkade bapthismamu okkate miru chepprdi correct brother. Kani adhi gamanisthe bapthismam pondhi marala lokamulo kalisi poy marala vachi bapthismam theskuni marala thappipoy marala bapthismam theskovatam thappu ani cheppabadindhi. Devudu okkare alage manamu bapthismam kuda okkate... lokamu loki inka thrigi vella kudadhu. Bapthismamu dwara aigupthu ane Lokam nundi veru parachabadali. Marala marala bapthismam undadhu. Oke okasari. Dhani gurinchi cheppa badindhi ah vachanam. Aithe yesu prabhu mundhuga bapthismamu pondhi yundi kuda nenu pondha valasina bapthismamu okati undhi antunnaru. Edhi manam Alochibchali. Bapthismamu mudu bagalu ga undhi.... okati neeti vapthismamu rendavadhi Parishudathma Bapthismamu mudavadhi Agni bapthismamu... andhu nimithame kadha yohanu yesu prabhuni gurinchi .... na venuka vachu vadu Athmalo bapthismamichunu ani chrpparu... miku inka emi sandehalu unna prabhuvuni adagandi... devudu anni miku bayalu parustharu. Praise the LORD brother
Baptisham mana papamu oppukoni vadilipetti malli cheyakunda undali
Taruvata god in adagali agnitho baptisham appudu parishuddathma vasthundi
@@bandineekshith8579 బాప్తీస్మం తీసుకుని శ్రమలు పొందటమే క్రైస్తవులు పొందుతున్న బాప్తీస్మం అంటే లోకంలో పూర్తిగా చనిపోయేవరకు ఈ బప్తీస్మం అర్ధం... ఇది శ్రమల్లో ఆత్మీయ జీవితంలో పొందే బాప్తీస్మం .....ఈ శ్రమలు జయించడానికి బాప్తీస్మం పొందిన వెంటనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో జరుగుతుంది... అంటే బాప్తీస్మం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు...అగ్ని బాప్తీస్మం అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు...
@@vrajasekharchvl4592
Evaru meeku cheppindi agnitho baptisham ledani undi aposthulo medagadilo adigindemiti parishuddthmaka vallalo agni ragili 4 vibagaluga vibaginchabadaleda
Baptisham echhaka kuda manamu tappipovatam Leda parishuddathma unte manamenduku tappipothunnam parishuddathma unna kuda tappipoyna Samson Leda alage
Satanu manalanu chedagottalani sachhedaka ventaduthune untundi
Parishuddathma untene pray lo untene gamanichagalam god mana tho mataladutadu
Neetitho baptshm esthunnanu agni tho baptism echhedi god ani bible lo endukundi
Baptisham teesukunna papamu Vadili pettakunda unna vallu kuda unnaru mari vallu parishuddathma ani ela antav
Baptisham
Papamu vadili
Jeevinchali
Parishuddanga kuda jeevinchali
Parishuddathma god evvali
Okkokariki oko vidanga
Anya bashlu
Pravachna varam
Dayyalu vellagottefi
Vallaku ela mataladali ala
Darshanam kuda estadu
Leda voice vinipistadu
పాస్టర్ గారు మీరు భాషలు మాట్లాడితేనే ఆత్మ ఉన్నట్లు చెప్పి ప్రజలను మోసం చేయకండి. మీరు మీ బోధను సమర్ధించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరించవద్దు. భాషలు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయాయి. 1 కోరిందీయులకు వ్రాసిన పత్రిక 13.8 వాక్యం చదవలేదా పాస్టర్ గారు . ఇంకా ఎందుకు భాషలు ఉన్నాయని చెప్తున్నారు. వాక్యం తెలిస్తే చెప్పండి లేకపోతే మానేయండి. నేను భాషలు మాట్లాడను, కానీ పరిశుద్ధాత్ముడు నాకు ఏది సత్యమో ఏది అసత్యమో నాకు తెలియజేశాడు. ఇప్పటికైనా మీ బోధను సరిచూసుకోండి
1కోరింథీయులకు 13:8
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును
ప్రవచనాలు నిరర్థక మగును అంటే ఇక ప్రవచనాలు లేవు అని అర్ధమా... ?
జ్ఞానము నిరార్థకమగును అంటే జ్ఞానం లేనట్లేనా...? ఇప్పుడు అందరూ అజ్ఞానములో ఉన్నారనేనా అర్ధం..? అంతేగా మీరు ఈ వాక్యాన్ని అర్ధం చేసుకున్నది...?
దేవుడు ప్రేమయై యున్నాడు... అందుకే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేంచుడి అని చెప్పెను... అయితే ఆ ప్రేమలేనివాడు ప్రవచించువాడైనా, భాషలతో మాట్లాడువాడైనా ప్రేమ లేకపోతే ఉన్నది కూడా వాని నుండి తీసివేయబడుతుంది (మార్కు.4:24,25 ) అని ఈ అధ్యాయంలో చెబుతున్నాడు... ప్రేమలేకపోతే నీలో ఆత్మ దేవుడు పనిచేయడు అప్పుడు నీలో ఉన్న వరాలు కూడా ఆగిపోతాయి అని పౌలు చెప్పుచున్నాడు... అంతేగాని భాషలు నిలిచిపోతాయి అని చెప్పటం లేదు... నువ్వు భాషలను నమ్మవు కాబట్టి నువ్వు పొందుకోలేదు... నమ్మినవారికే ఇవి అనుగ్రహించబడతాయి.... నమ్మి వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్ధన చేస్తే పొందుకుంటారు... దేవుడు కరుణా సంపన్నుడు కనుక మీకు ఇంకా అవకాశం ఉంది... అడగండి ఇవ్వబడును...
False teaching
No brother
Hallelujah