సేవకుడు ఎందుకు గద్ధిస్తాడు... Msg By Apo; Jafanya Sastry Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Pas.T. Jafanya sastry's Messages, Vizag

Комментарии • 59

  • @truewords9529
    @truewords9529 2 года назад +6

    నేను గత 6 సంవత్సరాల నుండి ఈయనను చూస్తున్నా బోధ మారలేదు విధానం మారలేదు ప్రజలను బట్టి కాక దేవున్ని బట్టియే సేవచేస్తున్నారు కొన్ని సార్లు అనిపిస్తుంది ఇలాంటి వారు భూమిని విడిచి వెళ్తే ఇలా ఉండేవారిని ఎవరినైనా చూస్తానా అని😔😔🥺🥺

  • @truewords9529
    @truewords9529 2 года назад +4

    ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ అపోస్తులభొధ చేసే వారు లేవాలని ప్రార్ధన చేయండి ఈ నాడు అంతా పిట్టకథలు పనికిమాలిన సేవలు తప్ప ఏమి లేదు 🙏🙏🙏

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 года назад

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya

  • @pastorsyambabupodili8355
    @pastorsyambabupodili8355 5 лет назад +3

    సేవకుని గద్దింపు లో ఉన్న ఉన్నత ఉద్దేశ్యమును గూర్చి అద్భుతంగా అర్ధం అయ్యేలా వివరించినందుకు కృతజ్ఞతలు అయ్యగారు,

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад +1

    100% కరెక్ట్ మన పిల్లల కంటే జీవితం ఎక్కువ కాదు

  • @Tejokumar-xp3ub
    @Tejokumar-xp3ub 4 года назад +2

    మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది అన్న గారు వందనాలు

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 2 года назад +1

    Praise the lord ayyaagaru 🙏🙏🙏🙏

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    బ్రదర్ ఇది 100% కరెక్ట్ మీరు కూడా ఆలోచించి ఇది కూడా అదే నలుగురు బోండాలని కోరుకుంటున్నారు డబ్బు కాదు నీతి నిజాయితీ అన్నదే మనిద్దరితే ఒకటే బ్రదర్ కాకపోతే కొంతమంది విశ్వాసలే డబ్బు వస్తాయి మారుతారేమో అని అనుకుంటున్నారు మనం ప్రాణం పోనా అలాంటి ఇంటికి లొంగవు చేయు దేవుని ప్రేమ ఎప్పుడూ సదా కాలం మనలో ఉంటాది

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    అవును అర్థమైంది నాకు ప్రతి శాఖల వారు ఉన్నారు ఇందులో అందులో మన మా యాజకులు వారు నా లైఫ్ లో మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉంటే యాజకులే చేబ్రోలు ఆ పేరు చెప్తేనే అసలు దేవుడు నాలో లేపోతే ఏమవుతుడో రోడ్డుమీద ఈడ్ సీడ్స్ తన్నేదు రేపు సండే ఆయనకి గుణపాఠం చెప్తా ఆయన దగ్గరికి వెళ్తా

  • @salmongeddam37
    @salmongeddam37 4 года назад +1

    Praise the lord బ్రదర్
    వందనాలు
    మా దైవజనులను ఇప్పుడే క్షమించమని అడిగాను

    • @aradhyaglobalministries86
      @aradhyaglobalministries86 2 года назад

      tkuuuokk5kkkkkkkkokkokkkkkjkuuuuuukuuuuuuuuuukkk5uuo7oko5kkkko777777777777u7uuouuuuuuo5ouu5oo5ooo57u77o775oo7kokkkkkkok7kkkkkkkk45కరకుకరకరకౄఖతమకమరఖరక్తరకరకఱ

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    బ్రదర్ మా పశ్చిమగోదావరి జిల్లాలో కూడా అడగండి బ్రదర్ మీ ద్వారా

  • @babuchennaiah7295
    @babuchennaiah7295 4 года назад

    Vandanaalayya . Excellent Message ayya. Glory to God

  • @anandpaul9996
    @anandpaul9996 5 лет назад +2

    Praise the Lord pastor your preaching is very well

  • @BaluBalu-ip6vj
    @BaluBalu-ip6vj 2 года назад

    Praise the lord 🙏🏻🙏🏻

  • @yesubaburampogu7682
    @yesubaburampogu7682 5 лет назад +3

    Sevakula gurini
    Valla gadimpulanu
    Ardtham ayyella
    Cheppina parishudatma devuniki
    vakya praveenata
    Gala daiva januniki
    Prabhu pera vandanaalu kadavaraku elage
    Prabhu memmu vaadaalani na prarthana
    Amen

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    బాప్తిసం ఇచ్చిన ప్రతి వ్యక్తి దేవుని మాటే వాళ్ళ మాట అందరికీ స్వస్థత ఇవ్వడమే కాకుండా ఎవరంటే లేనివారు చిన్నచిన్న సంఘాలు బిలీవర్స్ యవనస్తులు అందరికీ సంపద ఏంటి ఆరోగ్యం ఏంటి ప్రతిదీ కూడా మనందరం కూడా ఒకటే దేవుని రాజ్యం కోసం పోరాడుదాం వాటికి సంబంధించినవి అన్నీ తీసుకుందారే మనమందరం ఒకటే కుటుంబం ఒకటే దేవుడు ఒకటే మతం ఒకటే సంపద పనిచేద్దాం రండి పరిశుద్ధాత్మతో రండి విజయం మనదే

  • @salmonrajakumari8984
    @salmonrajakumari8984 4 года назад

    Amen amen Hallelujah praise the LORD ayyagaru memu gadhipunaku lobadi sampurnuniga.avalani please pray for me ayyagaru rajakumari Guntur

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 5 лет назад

    వందనాలు అయ్యగారు

  • @elshaddaiprardhanamandiram6032
    @elshaddaiprardhanamandiram6032 3 года назад +1

    Praise the lord

  • @arunkumarkumar7950
    @arunkumarkumar7950 Год назад

    🙏

  • @moses193
    @moses193 5 лет назад +1

    Wonderful message wonderful holy spirit of God

  • @msiva3356
    @msiva3356 5 лет назад

    సేవ కుడు.గాదిపు.మచిదే..హైయగారూ ..బలపరాసపడతడు.👏👏👏👏👏👏👏

  • @khulugesh2719
    @khulugesh2719 5 лет назад

    Prose the lord....
    Super shoot....

  • @gangarajumugada2611
    @gangarajumugada2611 3 года назад

    , ప్రైస్ ది లార్డ్

  • @ramakrishnakorra7856
    @ramakrishnakorra7856 3 года назад

    Anna nevu super

  • @anandpaul9996
    @anandpaul9996 5 лет назад

    I'm so happy holy spirit is working for you

    • @Reddy-x8g
      @Reddy-x8g 4 года назад

      Endukura happy vadi kuse pichi kutalaka meku burra ledu vado pichi munda ko......... Bible prapamcham lo worest book ra gorrela vundakandi devudu kanna manishi goppodu

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    బ్రదర్ ఇంకొకటి నేను ఏలూరు అంబేద్కర్ హాస్టల్ కి వెళ్ళా పక్కనమేరీ మాత గుడి గుడిని చూశాను నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది బ్రదర్ కానీ లోపలికి వెళ్ళలేదు

  • @johnsonemmanuelkhandapu45
    @johnsonemmanuelkhandapu45 5 лет назад +2

    Glory to JESUS

  • @newtestmentfaithministries6528
    @newtestmentfaithministries6528 4 года назад

    Ayya vandanalu ma sangamulo nenu kuda ede bodha cheyuchunnanu mee boda vinnaka krungi pothunna maku dairyamu vachindi

  • @beaulamedikonda287
    @beaulamedikonda287 2 года назад

    Full message link pettandi brother

  • @pasterdanielhorbu3390
    @pasterdanielhorbu3390 4 года назад

    Anna super message brother

  • @chantigoud4544
    @chantigoud4544 5 лет назад

    prise lord Anaya garu

  • @puttakoteswari7325
    @puttakoteswari7325 4 года назад

    Praise the lord annaya ma familylo samadhanam koraku prayer cheyara

  • @jeevanrajuadhuri423
    @jeevanrajuadhuri423 3 года назад

    Anna🙏 sss tru

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    బ్రదర్ మేము నావిడేకి పాస్ తీసుకుని లోపలికి వెళ్లి సబ్మెరింది దగ్గరికి వెళ్ళాము లోపలకి వెల్దారి అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది ఇంక పంపించేసార్

  • @s.solmonraju4765
    @s.solmonraju4765 4 года назад

    Amen

  • @sumapenumakakanaparthi282
    @sumapenumakakanaparthi282 5 лет назад

    Priase the loard sir good messege

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    అబ్బో సారీ బ్రదర్ నేను క్షమించండి బ్రదర్ నేను ఇళ్లను ఏరా బీచ్ రోడ్డు స్టార్టింగ్ చర్చి ట్యాబ్లెట్ టైపులో ఇచ్చారు నాకు వద్దన్నా

  • @parvathikodali6469
    @parvathikodali6469 2 года назад

    Kotla koladi Jafanyaa lu India lo lechunu gaaka...amen

  • @gosusatish3541
    @gosusatish3541 5 лет назад

    🙏🙏🙏

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    అంటే బ్రదర్ నేను ప్రామిస్కో ఒక మాట చెప్తాను ఇది మటుకు నమ్మండి నేను మా ఫ్యామిలీ వాళ్ళను మార్చాలి అనుకున్న నెక్స్ట్ ఇక్కడ లోకంలో ఆ సంఘంలో సేవ చేతరే అనుకుంది దేవుడు అనుగ్రహిస్తే స్టీల్ ఇప్పుడు చెప్తున్నా డబ్బంటే నాకు ఆశ లేదు బ్రదర్ దేవుని కోసం ఎంతవరకైనా చేస్తా ఏదైనా చేస్తా మీ దగ్గర గొప్ప చెప్పుకోవడానికి మాట చెప్తా లేదు నా హృదయంలో నుంచి చెప్తున్నా

  • @venugopalchalla4931
    @venugopalchalla4931 5 лет назад +1

    Ann sent full msg

    • @satyatejaswimiriyala
      @satyatejaswimiriyala 5 лет назад

      venugopal challa click on ruclips.net/video/yBxGz3LH0Gg/видео.html

  • @goriparthiraphael2310
    @goriparthiraphael2310 5 лет назад

    Good

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    మీరు సర్వంత్ర ఏమి నా దేవుని తెలియని మీకు ఏమి తెలియదా నా దేవుని మాటే మీ మాటే కదా

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    యారాడ బీచ్ సంత మార్కెట్ పక్కన చర్చి పేరు గుర్తులేదు బ్రదర్

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 2 года назад

    దేవుడు ఎందుకు పంపినట్టు అప్పుడు నేను నా హృదయంలో దేవుడు కూడా లేడు కదా మరి మామూలుగా వెళ్లాను అంతే రాజమండ్రి నెక్స్ట్ ఆశ్రమం నెక్స్ట్ నర్సాపురం నెక్స్ట్ చేబ్రోలు నెక్స్ట్ ఏలూరు నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చర్చి వీటి దగ్గరికి ఎందుకు పంపినట్టు

  • @thegoodshepherdhelpingmini9087
    @thegoodshepherdhelpingmini9087 4 года назад

    Gloore

  • @amulyavakyam9554
    @amulyavakyam9554 5 лет назад +1

    All Glory to God

  • @intirajeshbabu
    @intirajeshbabu 5 лет назад +1

    Praise the lord

  • @poluruvineethbuddy5926
    @poluruvineethbuddy5926 4 года назад

    Amen

  • @rajendernuthula4450
    @rajendernuthula4450 5 лет назад +1

    Praise the lord