#అంబా​పరమేశ్వరీ

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • #అంబా​ పరమేశ్వరీ జగదంబా జగదీశ్వరీ song lyrics#navarathrispecial​ song#durgamaa​#‪‪@CreativeAnimations16‬ #formorevideos​ #subscribemychannel​ #devotionalsong​ #maabhajan​ #bhaktibhajan​ #bhaktisongs​ #ammavaripatalu​ #ammavarisongs​ #durgapuja​
    Song credits
    All source of credits goes to their respective owners only 🙏
    !! అంబా పరమేశ్వరీ జగదంబా!!
    అంబా పరమేశ్వరీ జగదంబా జగదీశ్వరీ
    కాత్యాయనీ నారాయణీ
    జగదేక మోహినీ శ్రీపార్వతీ
    అండపిండము నీవె బ్రహ్మాండదాయినీ
    ఆద్యంతములు నీవె సర్వేశ్వరీ
    బెజవాడ పురమున శ్రీ కనకదుర్గ
    జయమమ్మ నీకు శ్రీవిజయ దుర్గ
    సకల భూతములందు నీ రూపమే నమ్మ
    ఆదీ పరాశక్తి అభయంకరీ
    శ్రీశైల పురమున భ్రమరాంబ దేవివై
    అణువణువు నిలిచిన మాయమ్మ దండాలు
    !! అంబా పరమేశ్వరీ జగదంబా !

Комментарии • 2