Advocate Sunil Kumar Briefly Explain About Land Titling Act | ల్యాండ్ టైట్లింగ్ చట్టం.. ? |
HTML-код
- Опубликовано: 21 окт 2024
- Advocate Sunil Kumar Briefly Explain About Land Titling Act | ల్యాండ్ టైట్లింగ్ చట్టం అంటే ఏమిటి ? | Big Question | @SakshiTV
#AdvocateSunilKumar #LandTitlingAct #APLandRecords #BigQuestion #SakshiTV
Video Description:
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...
ఇండియాలో 28 రాష్ట్రంలో లేని పని ఇక్కడ ఎందుకు
ఈ చట్టం అమలు లోకి వస్తే మన పత్రాలు ప్రభుత్వం దగ్గర భద్రం గా ఉంటాయి. మనకో పేపర్ మాత్రమే ఇస్తారు. ఆ స్లిప్ ఉంటే చాలు. ఈ చట్టం వల్ల ప్రభుత్వం కి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. మన పత్రాలతో కొత్త అప్పులు తెచ్చుకోవచ్చు కొత్త బటన్లు కూడా నొక్కచ్చు పెద్దగా వివాదాలు లేకుండానే ఆటోమేటిక్ గా కబ్జా చేసుకునే అవకాశం కూడా ఉంది దానితో ఒక్క దెబ్బతో దరిద్రం మొత్తం తీరిపోతుంది.
కోర్టులకి ఉన్న పవర్ తీసేస్తారు.
దీనివల్ల కోర్టులకి పనిభారం ఉండదు.
మనకి కూడా అస్తమాను కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే అవకాశం ఉండదు ఒకేదెబ్బతో రోడ్డుమీదకు వచ్చేస్తాము.
ఈ చట్టం వల్ల క్రయవిక్తయాలు కూడా పెద్దగా ఉండవు. కొంతకాలానికి ప్రజలకి బ్రతుకుమీద ఆశ సన్నగిల్లి జీవితం మీద విరక్తి కలిగి పక్కరాష్టాలకి వెళ్లిపోతారు ఆ విధంగా ప్రభుత్వం కి ల్యాండ్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది.
😂😂 mee satire మములుగా pedu
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
@@gangarapuchendra4244 BIDDA KAADU SEGGADDA😀 operation chesi teeseyyali😀😀
అసలు పాస్ బుక్ పై జగన్ ఫోటో ఎందుకు? ప్రజల యొక్క ఆస్తులపై రాజకీయనాయకుల ఫోటోలు ఏంటండీ? రాజకీయనాయకులు 5సం కి ఒకసారి వస్తారు, పోతారు.
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
Yes,
@@gangarapuchendra4244 వాళ్ళ అమ్మే అత్యంత క్లిష్ట సమయమైనా ఎన్నికల సమయాన అతన్ని వదిలేసి విదేశాలకి వెళ్ళినది. ఇక మనకు బిడ్డా అవుతాడా?
Andra lo ante
@@gangarapuchendra4244I can not become father to somebody's child? Jagan is just CM of a state for the elected period. Aayana maa bidda kaadu.
ఈ చట్టం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ govt భూములు బ్యాంకులో కుదపెట్టి అప్పుతెచ్చుకునే అవకాశం వుంది.
This act is not acceptable
Jagan cunning plan ade...prajala lands takattu petti padhakalu amalu cheyyatam
Pass book meeda jagan photo emitira
రద్దు చెస్తే మనకు మంచిది
420 వైసీపీ కి ఇవే చివరి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో అభివృద్ధి వైపు పరిగెత్తు
Yendhukara prajalatho adukuntunnaru
అసలు ఈ పథకంలో జగనన్న పేరు ఏంటండీ? రేపు ఇంకొక పార్టీ వేస్తే యీ పేరు కొనసాగుతదా? మారుస్తారా? అసలు ఈ పథకాలుకి వ్యక్తుల పేర్లు పెట్టడం ఎందుకు?
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
అవును, రేపు చంద్రబాబు cm అయితే, జగన్ గారి భూములన్నింటికి, బాబు గారి ఫోటో వేస్తే మీకు okay నా??!!
ఇదే తెలివితక్కువ తనం అంటే. అసలు ప్రజల వంశపారంపర్య లేక వ్యక్తిగత ఆస్తులపై సీఎం ఫోటోలు ఎందుకు అంటుంటే మరలా చంద్రబాబు ఫోటో అంటారు. మీరు విషయాన్ని, సమస్యని అదే కోణంలో చూడండి. దీనికి పార్టీలు, రాజకీయ రంగులు అన్వాయించవద్దు.
Motham cancel chesi parestaru tdp vasthe
@@PraveenKumar-ng3ks నేను అనేది జగన్ గారు భూముల పై బాబు గారి ఫోటో ఉంటే జగన్ గారికి ఓప్పేనా?? అని
మన తాత, ముతాతలు ఇచ్చినవి, మన స్వార్జితాల పై వేరేరో హక్కులేంటి!?అదిప్రభుత్వలైనా??
Antha Bane undi mari ma documents govt degara nduku takatu petadanikiaaaa
4 payments dogs use less fellows
😂😂😂
Sir
Good examplenig sunil kumar garu
Jai jawan jai kissan jai Bharat
ఒకసారి అందరూ G.O. ను చదవండి తరువాత మాట్లాడటం మంచిది.
ఎన్ని సార్లు వాసన చూసిన ఆశిద్దాం maradu
🙏🙏🙏
Sir i dont support cbn,but our govt. rised 9times current charges
మన భూమి మనదే అని నిరూపించుకోవడo కోసం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి తహశీల్దారు ను నియమించడం.
దీనిని కోర్టు ల నుండి మినహాయింపు ఇవ్వడం సరికాదు
జై హొ జగన్ జై జగన్ జైజై జగన్ జై జై జై జగన్.....
Super super sar
ల్యాండ్ టైటిలింగ్ లాభమే సార్ పాన్ టైటిలింగ్ ఉండాలి సార్ అది మంచి పద్ధతే సార్
Paytm dwara 😂😂😂 remembered well
సీబీన్ గాడు రాష్టాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడు ప్రజలు మేలుకొని ఆలోచించండి రోజు పచ్చ ఛానల్స్ మంచిని దాసేసి అబుతా కల్పనలను ప్రజలకు చేరావేస్తున్నారు జాగ్రత్త మన కు జగన్ గారు సర్వ్ చేసి గవర్నమెంట్ అధికారుల నుండి కాపాడుతున్నారు జై జగన్
Broker chanel
గతం లో రెవిన్యూ,సర్వేయర్ లాంచాలు భారీ స్టేలో సమర్పించు కొంటె తప్ప, పని అయ్యేది కాదు,
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
ఈ చట్టం లో నష్ట పరిహారం ఏ సెక్షన్ క్రింద ఉందో చెప్పండీ సార్ సునీల్ సార్
Being ysrcp fan,this act has spoiled ysrp image at Village level,the opposition were able to create fear in public,wake up jagan
The act is not being followed even in bjp ruling states. What is hurry?
NITI aayog land tittling model 2019-sept ni propose cheyyakunda mumdhe , ikkada assembly lo 2019-july lo bill ni pass chesaru. jagan tho attluntadhi mari
Bye bye ycp.....civil courts has the power to solve the land issues ...not MRO / RDO
భూమి సొంతదారుని దగ్గర అసలు డాక్యుమెంట్స్ ఉండాలి. కానీ ఈ చట్టం వల్ల అసలు డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. యజమాని దగ్గర జీరాక్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
నీకు ఎవరు చెప్పారు డూప్లికేట్ మీకు ఇస్తారు అని
Jagan should have taken up this matter after the elections, unnecessarily creating doubts in the people now. They could have taken up one pilot project in 5 or 10 villages , after successfully implemented, then clear the doubts in people & then they could have done it through out the state.
ట్రిబ్యునల్ తీర్పు తరువాత మాత్రమే హైకోర్టు లకు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి .
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
But what if the revenue dept don’t add in the records in spite of of registration. It happened to us. We had to fight a lot to get it back. Also what if the govt gives a private property to some industrial giant. Courts take too many years to solve the problem. By then most of the people die.
20 days loga vere valu lakunte manaku 20 days lo objections cheyyakapothe???
Land documents enduku government daggara undala
2 years chuskokapothey, rights pothayanta, nijamena sir?
పూర్వం నుంచి తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు కొద్దిగా ఉప్పు గాని వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు కష్టార్జితం కడుపులు కట్టుకొని ఉపవాసాలు ఉండి సంపాదించి ఇచ్చిన వారసత్వ భూముల అవి వాటి మీద వేరొకరి పెత్తనం వేరొకరి బొమ్మలు అవసరమా రైతులకు గవర్నమెంట్ సింబల్ మాత్రమే ఉండాలి
Kastapdi sampdinchina land original documents ivvaru antay ga...super😮😮😮
Bhoomi Sunil, Sakshi Loo, Cheppindhi Kooda One Side Advertisement Maatrame, Bhoomi Sunil sir, Maatalaloo Kooda, Ee, Land title act Gurinchi Sariayina Clarity Leedhu,.
ప్రజలకు దీనిపై పూర్తి స్థాయి లో చర్చించి, వారి అనుమతి తో ఈ act తీసుకురావాలి.
మరి photas కూడా ఈ చట్టంలో ఉన్నదా??
మీ డబ్బా ఛానల్ సాక్షీ లో ysrcp అనుకూల పోరాంబోకులను కూర్చోపెట్టి చర్చిస్తే నిజం ఎలా ప్రజలకు తెలుస్తుంది.....
😮
వైసీపీకి లాభం
Excellent chattam super sir 👍
Prajala ku manchi jaruguthundi 😮😮
Nee illu original papers ivara govt ki paytm vedhava…
ఈ 5 సంవత్సరాల కాలంలో
ఎంత తాకట్టు పెట్టారో తెల్సిన తర్వాత,
మీ అరాచక పాలన చూసిన తర్వాత,
ప్రజాస్వామ్యంపై మీరు ఉక్కుపాదం మోపిన తర్వాత,
నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతులపై మీ క్యాడర్ చేస్తున్న హేలన చూసిన తర్వాత,
అభివృద్ధి జాడ లేని మీ మానిఫెస్టో చూసిన తర్వాత,
CM YS Jagan Mohan Reddy గారిని పాలెస్ లో పడుకోబెట్టి,సజ్జల వ్యవహరిస్తున్న తీరును చూసిన తర్వాత...
2024లో ఎలా నమ్మకం పెట్టుకున్నారు?
జగనన్న భూ హక్కు భూ రక్ష ప్రజా అభిమానం పొందగలిగింది
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
😀😃😇🫠😊😉🙃
Evadra accept chesindi ? Nee g.dda vaadi ni kuda public pagalakodtaru land joliki vaste - lepestaru kuda ✔🏹
Ni ya....
అరే patyam నా కొడక నీ భూమి నిదని 15 days లో నిరూపించుకోకుంటే నూ సుప్రీం కోర్టు లో కూడా నీ వాదన చేలాడంట సంక నాకి పోతావు యాదవ @@gangarapuchendra4244
Amalulo undha???
Original documents este problam eametee
రైతుల యొక్క పాసుబుక్కులు మీద వన్ బి అడంగల్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు ఐదేళ్లకొకసారి వచ్చే పోయే ప్రజాప్రతినిధులు ఫోటోలు అవసరమా గవర్నమెంట్ సింబల్ మాత్రమే ఉండాలి
Boku Act dharani chaala better dine kanna danike KCR G pagalagottaru Telanagana Janalu ...evemi Jaffa Chattalu ...asalu enduku techaru ante litigation tagginchaali antaaru ..appudu only litigation vatiki apply cheyyandi ..akkade bayata padutundi mee kutra ...asalu nammaru janalu properties vishayam lo Govt ni ...Govt lakkuntade tappa ichedi sachedi undadu ani janala feeling
Agriculture insurance ki vastunda
ముందు వైసిపి అభిమానులు బ్యూములు పోవాలి దేవుడా
జగన్ కి లాభం. ప్రజల కి న
ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటి అంటే ఎవరి భూమి అయినా ఎవరైనా ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయవచ్చు ఈ చట్టం ప్రకారం మీరు రెండు నెలల లోపు మీ ఆస్తి మీ పేరు తోటి ఉన్నదా వేరొకరి పేరు తోటి బదిలీ అయ్యిందా తెలుసుకొని మండల రెవెన్యూ ఆఫీసర్లే కపోతే జిల్లా అధికారులను కలిసి మీరు హక్కులు కోసం పోరాడాలి అంతేకానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు లేదు అని ప్రచారం చేస్తున్నారు ఇటీవల కాలంలో కాదు గత కొన్ని దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చిన ఖండించి మండల రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ వారి కార్యాలయం అధికారులు కానీ వాళ్లతో పనులు చేయించుకోవాలి అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు అందుకే ప్రజలు భయపడుతున్నారు రాజకీయ నాయకుల చెప్పుచేతలలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏది చెబితే ఆ విధంగా రికార్డులు తారుమారు చేస్తున్నారు ఇప్పటికీ అనేక వందల ఎకరాల భూములను రికార్డులను తారుమారు చేశారు కోర్టులో చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు అందుకే ప్రజలు భయపడుతున్నారు మీరు చెప్పిన విధంగా ఈ చట్టం ఉండి ఉంటే భారతదేశం అంతర్ ప్రజలకి మంచే జరుగుతుంది కానీ ఇందులో కొద్దిగా చిన్న లోటుపాట్లు ని ప్రజలకి తెలియజేసి భయభ్రాంతులను చేస్తున్నారు దానిని ప్రభుత్వమే పూర్తి క్లారిటీ ఇవ్వాలి
Mr sunil Kumar,
Who will get benefitted except jagan mohan Reddy?
Bhoomi Sunil sir, Maatalaloo Kooda, Ee, Land title act Gurinchi Sariayina Clarity Leedhu, Only Meeku Advertisement ki, Maatrame, Aayana Interview Meeku Maatrame Panikivasthundhi,.
Sir ..iam.a ysrcp fan.. but this act is not at all good..
Bhoomi tisukone amount isthara
Maa anna ap ni sarvanaashnam chesadu
visayam court lo vunte ...political pressure ki askaram vundadhu....kaani mro, RDO lu enthavaraku impartialga vuntaaru
Since 1925 British ruling there is Jamendari system at that time the land cultivated by farmers can pay the tribute to the jamindars to eradicate this system British govt. made land registration process that will amended time to time form.1B,ROR, Records mainted in MRO and thasildar office title deed one of the record for. getting the loans and govt.amenities simply making PDF is not creteria of ownership rights as per constitution
అందరికి ఈ చట్టం బాగుంటుంద అండి అయితే ఈ చట్టం ద్వారా టీడీపీ పార్టీ లోని భూస్వామీల వారి వారి danda బయటికి వస్తూంది ,అది వారి భయం ,గురు గారు కాస్త
JAGAN MEE BIDDA ANI SIDDAM SABHALALLO CHEPTUNNADU JANAALU BAGA VASTUNNARU JAGAN MEE ANDARIKI BIDDA PHOTO VADDU ANTE ELA
అందరికి వేల ఎకరాలు ఉంది కదా అందుకే బయట వస్తుంది
యదవలారా జగన్ మీ భూమి తాకట్టు పేడతారు
జై సేన్దరాబాబు నేను సైతం
U not liked LTA.
Anchor garu Lawer garini cheppanivvandi meeru slow ga undandi
Nuvvu ikkadi vacva sir Sunil garu😅😅😅
Ambhati kodali roja vallni petethe bagunnu
గవర్నమెంట్ చట్టం
Land titling act very dengeres act
చాల మంచి చట్టం. నాయకులు, వాళ్ళ బినామీల అకృత్యాలకు అదుపు అనేదే ఉండదు.
రాజ్యాంగంలో ఉన్న చట్టాలని మార్చే అధికారం మీకు ఉన్నందుకు అభినందనలు.
నా మడ్డ లో చట్టం, రెవెన్యూ అధికారులకి ఇస్తే, వాళ్ళు రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా వింటారు, పేదలు మడ్డ గుడిసి పోతారు. ఏ అధికారి దగ్గరికి వెళ్లిన వాళ్ళు రాజకీయ నాయకుల మాటలే వింటారు.
అందులో ఉన్న లొసుగులు చెప్పాటం లేదు వాళ్ళు, ఇంతెందుకు పట్టాదారు పాసుపుస్తకాలు ల్లో వారి pgoto లెందుకో సరి ఐన answer లేదు వారి వద్ద, అది ఈ act లోదో చెప్పమనండి,
ఏ చట్టం చేయాలన్న ముందు ప్రజల అభిప్రాయ సేకరణ ఉండాలిగా!! ఏదిపైసాకుడా వారి సోంత డబ్బు పెట్టని వారి సంక్షేమ పథకాల్లో వారి పేర్లు,photos పెట్టుకుంటున్నారు, అందరూ... కానీ మన సొంత వ్యతిగత ఆస్తుల్లో వారి జోక్యం ఏంటి???ఎందుకు??? ఇది నియతృత్వమా?? ప్రజాస్వామ్య మా???
Raithula atma hatyalu perugutai
This act is cruel and terrarist act on land lords and land owners.
This jagan mohan Reddy cruel ,narahantaka act.
Act. object is no lands should be to public.
ప్రజల ఆస్తులు దొబ్బెయ్ డానికి వైసీపీ ప్లాన్
Nasta pariharam by govt. Is joke
Govt is yours so u give positive info.
But indirectly jagan will loot our lands
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్
నీకు గొడ్డలి
సార్ మీ మాటలలోనే తప్పులు జరుగుటకు అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నారు. మరి ఇన్ని మాటలు ఎందుకు సార్ ... అన్నీ వేస్ట్..... దీనిలో సామాన్య ప్రజలకు 10 ప్రశ్నలు కాదు 100 సందేహాలు ఉన్నాయి
I don't understand why this debate ....what for....understand and have empathy and should have concerns to common man...avoid being favorable to centre...I don't understand why you are implementing and practicing when people are far against
జగన్ దోచుకున్నది ఇచ్చాస్తారా...
Mee lanti medavulu pass book meeda photo undala annadi oka video cheyandi sir medavulu yemi chepitar Ani vinali Ani undi
Ippude MLA la adikaramto chachipotunnamu
Stone's meeda jagan gari Peru entandi passbook meda jagangari photo veyyadam enti
ఈ చట్టం వల్ల చంద్రబాబు బినామీలకు పండుగే, కానీ ముఖ్యమంత్రి ఫోటో ఉన్నందున, వారు మాట్లాడానికి అవకాశం దొరికింది.
మాతాత ఆస్తి మీద నీఫొటొ ఎందుకు
Gst bill propose chesinapudu kuda ilage negative spread chesadu
యెవదూర భూమి meda రాకరకల పాత్రలు యేమిలేదు, ఇంతవరకు వారుజునల పేపర్ s, okasetu, రైతు దగ్గర,, okasetu Rijastar Offecelo untai,, ఓరిజినల్ middaggara, trukakapi రైతు దగ్గర, యెవరు bakkudari
Maa boomi patrala meeda jagan photo enduko chappara
Ithara amshalu ante???
Actually....ee act evariki telidu chaalamandiki ....prajalaki cheppakunda pass chesesaaru ee act siggulekundaa ...inkosari ysrcp geluste andari properties govinda
నమ్మకం లేదు డోరా
Nijayathi parulaki thalam chevulu( 🗝️) ivvavachchu.
Kaani asthulu thakattu pette prabuthwa vyavasthalaku, mana private bhoomi patralu( 🗝️) enduko..
ఇవన్నీ తెలుసు కోలేక , అంత ఓపిక లేక , ఏదో మైలేజ్ తెచ్చుకుందామనే తొందర పాటుతోనో వ్యతిరేకించడం అవివేకం..
Mottam rastanne takattu pettandi
Negative spread cheyali ante ma bolli babu tarwate
Matladey vadu okadu Andhra lo vundey vadu kadu…mee papers Ivandi…
1 EKARA BADULU 70 CENTS RESERVE LO VACHINDI
Document unidaga aland.
Govt ki negative avtondi ycp ki nastam 😢
Hakulu kolupovadam pakaa,kabjaaa chestaru evani ma AP lo chala common 😂
KCR kuda dharani ani ilane techadu. Techaka asalu nizam lands inka empty land emainayo evariki telidu
Ore babu ma bummi mimu kapadukuntam...government sahakaram maku avsaram ledu
Bye bye ycp ....
Maku telusu le Mee Ycp lawyer lu antha irikinche Valle... Court enni sarlu metti tho kottindhi telusu ... Idhi kabja korulaku manchidhi
O ray erripappa sakshi channel ga me paradala jagan ni okka press meet paytti clear ga explain chayali.
But okka press meet kuda payttadu
Esufruit for jaggu