మీరు చెప్పే విషయాలు కొందరి భయ అందాలను దూరం చేస్తున్నాయి సార్ ఎందుకంటే మీరు నిజ నిజాలు చెప్పడం వల్ల మాలో ఉన్న భయం దూరమవుతుంది అంటే మీరు అంత స్పష్టంగా వివరిస్తున్నారు సార్ ది బెస్ట్ లాయర్స్ అన్న ఫ్యాన్ సార్ మీరు
సూపర్ సార్!. చాల బాగా వివరించారు! కానీ తమిళనాడులో భూమికి సంబందించిన వివరాలు:1.పట్టా,2చిట్టా,3.అడంగల్,4.ఏ రిజిష్టరు,5.స్కెట్చ్ యి 5రికార్డులు Tahsildhar ఆపీసులో వుంటాయి!. మరియు ఆన్లైలో వస్తుంది!.
డియర్ సార్ చాలా విలువైన సమాారం ఇచ్చారు.అనేక మంది అమాయక రైతులకు అందుబాటులో ఉండే లాగా ఆయాప్ లద్వారా రైతు యువత భూమి గురించి తెలుసుకునే లాగా మీరు ఇంకా మెరుగైన పద్ధతిలో దయచేసి వాళ్ళను మేల్ కొల్పండి.నమస్కారము.దాడి. హనుంతరావు.ప్రకాశం జిల్లా,వేటపాలెం..
ప్రభుత్వమే బాధ్యత వహించి ఇలాంటి సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ చెయ్యొచ్చు కదా , వేలకు వేలు ఫీజులు తీసుకుంటారు మళ్లీ భూమి కొన్నవారికో ఈ సమస్యకి ఎందుకు ,అవసరమా ఆఫీసుల్లో dhochukova daanikeanaa చదువు లేని వారు చాలా మంది కస్ట పడవలసి వస్తుంది . ఫీసు తీసుకున్నప్పుడు సరిగ్గా చెయ్యొచ్చు కదా
నమస్కారము, లాయరు గారు మీ వీడియో లు చూసాను బాగా👍 చెపాూరు నాకు సలహా చెప్పన్డి, నా భర్త చనిపోయారు, మా పొలమును సొసైటీ ఉంది, అప్పు నేను తీర్చు కుంటే,ఎఫ్ యమ్ సీ లో , నా భర్త, తల్లితండ్రి ఉన్నారు గనుక వారు, సైన్ పెట్టాలా, పెట్టకపోతే నాకు రావ, దయచేసి🙏🙏చెప్ప గలరు,
Thank you sir, good information. You are eligible for rythu bhandhu puraskar. Formers are in dark. Revenue department cheating farmer's. Enlightenment like this will educate farmer's. Revenue dept., failure is clear, leading to farmer's sucied
I think only in India it is very tough to buy or sell property..no other country has these many hurdles...evenafter buying anything can happen. Also paying lot of bribes will test your patience.
సార్ 🙏 నిను ఒక పాత ఇళ్లుకు భయానా ఇచ్చిను కానీ వాళ్ళు మమ్మలిని మోసం చేశారు సార్ ఆ ఇంటి డాకుమెంట్స్ బ్యాంకు లో ఉన్నాయి అని మాకు చెప్పు లేదు కానీ EC తిసినపుడు ఏ లాంటి మార్ట్గ్యాన్ గాని బ్యాంకు పేరు గాని రాలేదు సార్ కావున ఆ ఇళ్లును రిజర్వేషన్ చేసుకున్నాము ప్రస్తుతము ఆ ఇంటి పేపర్స్ బ్యాంక్ లో నే ఉన్నాయి సార్ మరి దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పుగలరు అన్ని కోరుకుంటున్నాను sir🙏🙏🙏
Very good information sir, I am very thankful to you, I am so interest in this kind of information. But asper you many people don't have knowledge about their land.
Namaste sir నా యొక్క 2 గుంట ల భూమి నిషేధిత జాబితాలో ఉంది( కారణం కోర్ట్ స్టే ) కానీ పిటిషన్ దారు కేస్ ఉపసంహరణ చేస్కోవడం వల్ల రిజిస్ట్రేషన్ అయింది కానీ నిషేధిత జాబితా లో మాత్రం ఇంకా అలాగే చూపిస్తుంది..దయచేసి పరిష్కారం చూపించండి
Sir good morning .మాకు తెలిసిన వాళ్ళ కి lands ఉన్నాయి. వాళ్ళ తాత, అమ్మమ్మ వాళ్ళ పేర్లు FLR లో వున్నాయి. Flr records ను RTi dwara collectorate లో, RDO Office లో, MRO Office లో తీసుకోని చూస్తే అన్నింటి lo సర్కార్ పున్జ అని వాళ్ళ పేర్లు వున్నాయి. కాని collector office వాళ్ళు prohibited land లో 22A(1) b lo పెట్టారు. Plz పరిస్కారం చెప్పగలరు అని కోరుకుంటున్నాను
నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మేము ఒక ఇల్లు కొనడానికి రెడీ అయ్యాము అయితే అది వారి తండ్రి నుంచి కొడుకులకు డివైడ్ అయి ఇతనికి వచ్చింది దీనికి ఎటువంటి కాగితాలు గాని. రిజిస్ట్రేషన్ గాని లేవు అయితే కొన్ని రోజుల క్రితం యజమాని మరణించాడు. ఆయన భార్య తన ఇల్లు అమ్మాలని చూస్తుంది దానిని మేము కొనుక్కోవాలి అనుకుంటున్నాము కాకపోతే ఆ ఇల్లు స్లాబ్ వేసే ఉంది. పైన చిన్న ఇల్లు ఉంది కింద ఇల్లు కరెంట్ బిల్లు మామగారి పేరు మీద ఉంది పై ఇల్లు ఈయన భర్త పేరు మీద ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లు వీరి మామ పేరు మీద ఉండటం వల్ల రేపు ఏమైనా ఆస్తి తగాదాలు జరగవచ్చు అని నాకు సందేహంగా ఉంది ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ లో పక్కాగా ఎలా రాయాలి.. Pls reply
సార్ ఇల్లు కట్టడానికి ఒకసారి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నతర్వాత పరిస్థితులు బాగాలేక ఇల్లు కట్టకుండ ఉండి , రిజిస్ట్రేషన్ లో కుటుంబసభ్యుల పేరు మార్పిడి జరిగితే , ఇల్లు కట్టడానికి మళ్లీ పర్మీషన్ తీసుకోవాలా దయచేసి చెప్పండి సార్ . Sir, once the permission of the municipality is taken to build a house, if the conditions are not good and the house is not built and the name of the family member is changed in the registration, please tell me if I need to get permission to build the house again, sir.
హలొ సార్ 2016 లో తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో మా అమ్మ పేరు మీద ప్లాట్ కొన్నాము ఐతె 2019 లో ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకొని స్లాప్ లెవల్ వరకు నిర్మాణము జరిగింది అయితె మాఅమ్మ ఈ ప్రాపర్టీని కొడుకునైన నాపేరు మీద చేస్తానంటుంది ఐతె ఇల్లు కట్టడం కంప్లీట్ కాలేదు కాబట్టి రిజిస్టర్ స్థలం రూపంలో చేయెంచుకోవాలా లేక ఇల్లు రూపంలో చేయెంచుకోవాలా మరియు మిగతా కంస్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి , కంస్ట్రక్షన్ పర్మిషన్ మల్లి తీసుకోవాలా ! నేను ఆమె కొడుకును కాబట్టి ఏమి చేయమంటారు చేప్పండి సార్ . Hello Sir We bought a plot in our mother's name in Turkyanjal Municipality in 2016. In 2019 we took permission to build a house and it was built up to the slap level but my mother seems to be doing this property in my son's name. To complete, construction permission must be taken again! I tell her son what to do so sir.
Sir memu annie chuchi annie certificate,s chuchi konnam kani nine years ki vandla kodukulu partion dava vesinaru chellutunda leda, maku ammindi sorvay no kaka vere s no kuda sale chesinadu casu nadustunda chepa galaru
మీరు చెప్పే విషయాలు కొందరి భయ అందాలను దూరం చేస్తున్నాయి సార్ ఎందుకంటే మీరు నిజ నిజాలు చెప్పడం వల్ల మాలో ఉన్న భయం దూరమవుతుంది అంటే మీరు అంత స్పష్టంగా వివరిస్తున్నారు సార్ ది బెస్ట్ లాయర్స్ అన్న ఫ్యాన్ సార్ మీరు
ఎంతో మందికి తెలియని విషయాలను వివరణాత్మకంగా తెలియజేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్
🙏🙏🙏🙏🙏
this programme was highly educative, excellent, i shall workout for all doubts for my land, thanks once again
చాలా బాగా వివరించారు,
ధన్యవాదాలు.
.... Excellent, I appreciate your Frank and ideal views and suggestions about the public land safety 👏👏
Lancham kosam mutcation chayatam ladu
Sir, this is very important and informative video message by you to the society, thank you 💐👍
Thanks a lot Sir 🙏 for ur valuable information.🌸🍁🌺💐
మంచి సమాచారం ఇచ్చారు సార్...
Clarified so many issues in detail. Thank you.
I am retired soldier, very useful information, thank you
Thanks for awareness programme
Sir you are doing excellent service, knowledge transfer is more precious than anything.
🙏🙏🙏🙏👌👌
Advocate sir, thanks a lot for your advice given on land.it really help me to know. I regularly watch your videos.
Hats off to you Sir.. Please keep it up.🙏
గుడ్ information,thank you సర్.
Sir ,wonderful explanation. Please do vedio for AP procedures also. We wish you all the best & God bless you sir.
సర్ మీకు చాలా ధన్యవాదాలు.
మంచి సమాచారం అందజేశారు రైతులకి.
I really appreciate ur efforts🙏🙏🙏
Excellent highly useful for all the farmers
సర్ ఆంధ్ర ప్రదేశ్ భూములకు ఈనియమ నిబంధనలు వర్తిస్తాయా, తెలియజేయగలరు.
Excellent sir
Thank you very much for vital information
Sunil Sir thank you very much for educating the public freely.
Hi, Can you make a video about Pros and Cons of registering any property with Husband name vs Wife name vs Both Husband and wife Joint registration
మీ విశ్లేషణ ద్వారా చాలా మంది కి మేలు జరుగుతుంది ధన్యవాదాలు 🙏
సూపర్ సార్!. చాల బాగా వివరించారు! కానీ తమిళనాడులో భూమికి సంబందించిన వివరాలు:1.పట్టా,2చిట్టా,3.అడంగల్,4.ఏ రిజిష్టరు,5.స్కెట్చ్ యి 5రికార్డులు Tahsildhar ఆపీసులో వుంటాయి!. మరియు ఆన్లైలో వస్తుంది!.
Good explain🌹
థాంక్యూ సర్
Tq...... your valuable information
Super explanation sir hats off to you 🙏🙏
Sir beautiful explanation.
Very very tq sir🙏🙏🙏
Dear really great information
Thanks and hats off
డియర్ సార్ చాలా విలువైన సమాారం ఇచ్చారు.అనేక మంది అమాయక రైతులకు అందుబాటులో ఉండే లాగా ఆయాప్ లద్వారా రైతు యువత భూమి గురించి తెలుసుకునే లాగా మీరు ఇంకా మెరుగైన పద్ధతిలో దయచేసి వాళ్ళను మేల్ కొల్పండి.నమస్కారము.దాడి. హనుంతరావు.ప్రకాశం జిల్లా,వేటపాలెం..
You are great sir. sir tqqq so much for your information
You are farmers live GOD..T.q.sir.
Professor Garu chalachala valuable samacharam ichhinaru meeku chalachala danyavadalu sir
నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను కానీ ఇలాంటి సమస్య గురించిన వీడియో కనిపించలేదు దయచేసి చెప్పండి సార్ .
Congratulations 🎉🎉🎉🎉🎉🎉
Land's Soliesen Enquiry Legend's Your Hatesopp Brothers ❤️❤️❤️❤️
Thanks for a lot of information bro...
Great information sir, excellent work !!
Thank u sir .... i got basic knowledge about the land documents
This is information saves many lifes sir.. thanks....
Thanks for good information sir,
Thank you sir
Very usefu information tq I sir
Super sir excellent speach👌👌
Sir.anni.cheputuru.gani.59.g.o.impliment.koraku.emi.chebutaleru.cheppndi.please
చాలా బాగా చెప్పారు సారు
Thank u ,very useful information
ప్రభుత్వమే బాధ్యత వహించి ఇలాంటి సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ చెయ్యొచ్చు కదా , వేలకు వేలు ఫీజులు తీసుకుంటారు మళ్లీ భూమి కొన్నవారికో ఈ సమస్యకి ఎందుకు ,అవసరమా ఆఫీసుల్లో dhochukova daanikeanaa చదువు లేని వారు చాలా మంది
కస్ట పడవలసి వస్తుంది . ఫీసు తీసుకున్నప్పుడు సరిగ్గా చెయ్యొచ్చు కదా
నమస్కారము, లాయరు గారు మీ వీడియో లు చూసాను బాగా👍 చెపాూరు నాకు సలహా చెప్పన్డి, నా భర్త చనిపోయారు, మా పొలమును సొసైటీ ఉంది, అప్పు నేను తీర్చు కుంటే,ఎఫ్ యమ్ సీ లో , నా భర్త, తల్లితండ్రి ఉన్నారు గనుక వారు, సైన్ పెట్టాలా, పెట్టకపోతే నాకు రావ, దయచేసి🙏🙏చెప్ప గలరు,
Thank you sir, good information. You are eligible for rythu bhandhu puraskar. Formers are in dark. Revenue department cheating farmer's. Enlightenment like this will educate farmer's. Revenue dept., failure is clear, leading to farmer's sucied
Very good information sir. Thanks.
Great information. Thanks to suman tv
I think only in India it is very tough to buy or sell property..no other country has these many hurdles...evenafter buying anything can happen. Also paying lot of bribes will test your patience.
As a very useful information 😊 thanks sir
న్యాయవాదులు చాలా క్లిష్ట మైన చట్టాల గురుంచి చెబితే బావుంటుంది... అందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అనవసరం
Meelanti Medavulaku matrame ivvi common knowledge, kaani chala mandiki ee vishayalu teliyavu
Good thanks
సార్ 🙏 నిను ఒక పాత ఇళ్లుకు భయానా ఇచ్చిను కానీ వాళ్ళు మమ్మలిని మోసం చేశారు సార్ ఆ ఇంటి డాకుమెంట్స్ బ్యాంకు లో ఉన్నాయి అని మాకు చెప్పు లేదు కానీ EC తిసినపుడు ఏ లాంటి మార్ట్గ్యాన్ గాని బ్యాంకు పేరు గాని రాలేదు సార్ కావున ఆ ఇళ్లును రిజర్వేషన్ చేసుకున్నాము ప్రస్తుతము ఆ ఇంటి పేపర్స్ బ్యాంక్ లో నే ఉన్నాయి సార్ మరి దయచేసి ఈ సమస్యకు పరిష్కారం
చెప్పుగలరు అన్ని కోరుకుంటున్నాను sir🙏🙏🙏
Information is wealth..
Your Wealth is Your Property..
Obviously Information is Property..
Very Good Information Sir..
Thank You. 🙏🙏🙏😊
Sir records, naksh, tipan, settlement Seth war, kasjra Pani
Very good information sir, I am very thankful to you, I am so interest in this kind of information. But asper you many people don't have knowledge about their land.
Excellant analysis.
Thank u so much si r
Namaste sir
నా యొక్క 2 గుంట ల భూమి నిషేధిత జాబితాలో ఉంది( కారణం కోర్ట్ స్టే ) కానీ పిటిషన్ దారు కేస్ ఉపసంహరణ చేస్కోవడం వల్ల రిజిస్ట్రేషన్ అయింది కానీ నిషేధిత జాబితా లో మాత్రం ఇంకా అలాగే చూపిస్తుంది..దయచేసి పరిష్కారం చూపించండి
Thank you so much sir
Thank you sir, Mee information chala use avuthundhi. DTCP layout plot lo emi check chayalo video cheyandi
Hi sir
1)Oka polam ki jaladaramu sriramsagar undi,future lo nala convert chesi plots veyacha?
ట్యాక్షు సర్ 🙏👌👌👌👍👍👍
Nise.
Good information sir
Good speech sir
Sir good morning .మాకు తెలిసిన వాళ్ళ కి lands ఉన్నాయి. వాళ్ళ తాత, అమ్మమ్మ వాళ్ళ పేర్లు FLR లో వున్నాయి. Flr records ను RTi dwara collectorate లో, RDO Office లో, MRO Office లో తీసుకోని చూస్తే అన్నింటి lo సర్కార్ పున్జ అని వాళ్ళ పేర్లు వున్నాయి. కాని collector office వాళ్ళు prohibited land లో 22A(1) b lo పెట్టారు. Plz పరిస్కారం చెప్పగలరు అని కోరుకుంటున్నాను
I purchased 25x30 sight in Bangalore, how to do that land test here.
Superb sir
Babu u have given very good infor best of luck y n rao rtd dev officer l I c hhyd
నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మేము ఒక ఇల్లు కొనడానికి రెడీ అయ్యాము అయితే అది వారి తండ్రి నుంచి కొడుకులకు డివైడ్ అయి ఇతనికి వచ్చింది దీనికి ఎటువంటి కాగితాలు గాని. రిజిస్ట్రేషన్ గాని లేవు అయితే కొన్ని రోజుల క్రితం యజమాని మరణించాడు. ఆయన భార్య తన ఇల్లు అమ్మాలని చూస్తుంది దానిని మేము కొనుక్కోవాలి అనుకుంటున్నాము కాకపోతే ఆ ఇల్లు స్లాబ్ వేసే ఉంది. పైన చిన్న ఇల్లు ఉంది కింద ఇల్లు కరెంట్ బిల్లు మామగారి పేరు మీద ఉంది పై ఇల్లు ఈయన భర్త పేరు మీద ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లు వీరి మామ పేరు మీద ఉండటం వల్ల రేపు ఏమైనా ఆస్తి తగాదాలు జరగవచ్చు అని నాకు సందేహంగా ఉంది ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ లో పక్కాగా ఎలా రాయాలి.. Pls reply
సార్ ఇల్లు కట్టడానికి ఒకసారి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నతర్వాత పరిస్థితులు బాగాలేక ఇల్లు కట్టకుండ ఉండి , రిజిస్ట్రేషన్ లో కుటుంబసభ్యుల పేరు మార్పిడి జరిగితే , ఇల్లు కట్టడానికి మళ్లీ పర్మీషన్ తీసుకోవాలా దయచేసి చెప్పండి సార్ . Sir, once the permission of the municipality is taken to build a house, if the conditions are not good and the house is not built and the name of the family member is changed in the registration, please tell me if I need to get permission to build the house again, sir.
Sir Boundaries gurinchi vivaranchandi
Oka Vela boundaries marute adi Ela sari diddu kovali..
Sir naa vyavasaya bhumi ki rasta kappivesaru nenu yemi cheyali sir?
Nice
Super anna
హలొ సార్ 2016 లో తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో మా అమ్మ పేరు మీద ప్లాట్ కొన్నాము ఐతె 2019 లో ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకొని స్లాప్ లెవల్ వరకు నిర్మాణము జరిగింది అయితె మాఅమ్మ ఈ ప్రాపర్టీని కొడుకునైన నాపేరు మీద చేస్తానంటుంది ఐతె ఇల్లు కట్టడం కంప్లీట్ కాలేదు కాబట్టి రిజిస్టర్ స్థలం రూపంలో చేయెంచుకోవాలా లేక ఇల్లు రూపంలో చేయెంచుకోవాలా మరియు మిగతా కంస్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి , కంస్ట్రక్షన్ పర్మిషన్ మల్లి తీసుకోవాలా ! నేను ఆమె కొడుకును కాబట్టి ఏమి చేయమంటారు చేప్పండి సార్ . Hello Sir We bought a plot in our mother's name in Turkyanjal Municipality in 2016. In 2019 we took permission to build a house and it was built up to the slap level but my mother seems to be doing this property in my son's name. To complete, construction permission must be taken again! I tell her son what to do so sir.
Excellent.. Information
Thanku bro solution ఇచ్చావ్
Nabhommi motamarri khamm dist lo kapja ayinidi danakielaparikarmxhukovali sir telaia cheyagalu
Manchi information icharu thank you sir
Good
Than q sar
Supar sar.khan.hyd.
Excellent
Sir sarvey num okati vundii vere servy num sari haddulu vunte a patta chellutunda..
Well sir good suggestion for formers
sir, ap Lo records Ela untayi,ela check chesukovali
Good video
Sir memu annie chuchi annie certificate,s chuchi konnam kani nine years ki vandla kodukulu partion dava vesinaru chellutunda leda, maku ammindi sorvay no kaka vere s no kuda sale chesinadu casu nadustunda chepa galaru
nice information
thanks sir for valuable information
Good information, thank you sir
Chala .vishayalu telpinaaruu thanq sir.
Well
Said
Superbbb