TDP GV Reddy Revealed Shocking Facts about Land Titling Act in AP | CM YS Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 2 май 2024
  • TDP GV Reddy Revealed Shocking Facts about Land Titling Act in AP | CM YS Jagan | TV5 News
    #cmjagan #apelections2024 #tv5news
    రోజాను తరిమేసిన వైసీపీ కార్యకర్తలు
    వెంటపడి
    తరుముతున్న జనం
    నగరి గడ్డపై రోజా పరువు పాయె
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 182

  • @csrao6639
    @csrao6639 Месяц назад +40

    తర్వాతి చట్టం ప్రజల కిడ్నీలు గుండెలు ప్రభుత్వానివే అమ్ముకోవచ్చు

  • @csrao6639
    @csrao6639 Месяц назад +29

    ఆ తర్వాతి చట్టం ప్రజల పెళ్ళాం పిల్లలు ప్రభుత్వపరం అమ్ముకోవచ్చు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +29

    జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 Месяц назад +30

    అమ్మో .ఎంత దుర్మార్గుడు. అసలు వీడికి సిఎం గా కాదు మనిషిగా కూడా పనికి రాడు.
    జంతువు అందామంటే అవి చాలా నీతి గా ఉంటాయి.

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv Месяц назад +39

    Jagan Land Grabbing Act is illegal, Vote for TDP and save your lands

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Месяц назад +10

    ఇంతవరకు ప్రభుత్వ ఆస్తులే అనుకున్నాం... ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆస్తులు కూడా కాజేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకు వచ్చాడు జైలు జగ్గడు. వీడికి ఎన్నికల తరువాత జైలు ఎలాగూ తప్పదు.. అంతేకాదు జైల్లోనే ఏదో జరగబోతోంది.. జైలు జగ్గడు చనిపోతాడని అర్థమయింది...
    నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు జైలు జగ్గడిని 2019 గెలిపించటానికి క్రుషిచేయడం.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 Месяц назад +38

    అంతా కలిసే గేమ్ స్టాట్ చేశారు వీళ్ళ ప్రజాపాలకులు కాదు ప్రజా బక్ష కులు ప్రజలే మారాలి లేకపోతే ఇంతే సంగతులు

  • @SripuramDorababu
    @SripuramDorababu Месяц назад +18

    Correct sir land titaling act is very fraud.

  • @SripuramDorababu
    @SripuramDorababu Месяц назад +25

    TDP ki vote vesi mana lands kapadukovali.

  • @Philosophy_WH
    @Philosophy_WH Месяц назад +16

    దీనికే అదిరిపోతే ఎలా!
    Next vote హక్కు మీద కూడా చట్టం చేస్తాం...
    అపుడు 175/175.....

    • @Savestateap
      @Savestateap Месяц назад +1

      Ee act testhunnade anduke

    • @Philosophy_WH
      @Philosophy_WH Месяц назад +4

      @@Savestateap Yes, AP లో జనాలందర్నీ మా ముష్టి బానిసలుగా చేసుకోవాలంటే ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆస్తి కూడా ఉండకూడదు....

  • @prasadbolla4579
    @prasadbolla4579 Месяц назад +10

    ఈ చట్టం అమలు లోకి వస్తే మన పత్రాలు ప్రభుత్వం దగ్గర భద్రం గా ఉంటాయి. మనకో పేపర్ మాత్రమే ఇస్తారు.😂 ఆ స్లిప్ ఉంటే చాలు. ఈ చట్టం వల్ల ప్రభుత్వం కి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. మన పత్రాలతో కొత్త అప్పులు తెచ్చుకోవచ్చు కొత్త బటన్లు కూడా నొక్కచ్చు పెద్దగా వివాదాలు లేకుండానే ఆటోమేటిక్ గా కబ్జా చేసుకునే అవకాశం కూడా ఉంది దానితో ఒక్క దెబ్బతో దరిద్రం మొత్తం తీరిపోతుంది.
    కోర్టులకి ఉన్న పవర్ తీసేస్తారు.
    దీనివల్ల కోర్టులకి పనిభారం ఉండదు.
    మనకి కూడా అస్తమాను కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే అవకాశం ఉండదు ఒకేదెబ్బతో రోడ్డుమీదకు వచ్చేస్తాము.
    ఈ చట్టం వల్ల క్రయవిక్తయాలు కూడా పెద్దగా ఉండవు. కొంతకాలానికి ప్రజలకి బ్రతుకుమీద ఆశ సన్నగిల్లి జీవితం మీద విరక్తి కలిగి పక్కరాష్టాలకి వెళ్లిపోతారు ఆ విధంగా ప్రభుత్వం కి ల్యాండ్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది.
    సమగ్ర సర్వే చేసి మిగులభూమిని అంతా... తెలంగాణాలో TRS వాళ్ళు తమతమ స్వనామాలతో మింగినట్లు ఒకేదెబ్బతో మింగేస్తారు. దెబ్బకి దేవేంద్రుడు కనిపిస్తాడు మోక్షసిద్ది కూడా కలుగుతుంది.😂

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +8

    Jai jai TDP leader,,,

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Месяц назад +9

    Correct

  • @somasekhararaom
    @somasekhararaom Месяц назад +4

    Correct analysys

  • @Usha-de4rk
    @Usha-de4rk Месяц назад +7

    Jai babu gear God bless you 🎉

  • @vijayakumarmangalampalli4111
    @vijayakumarmangalampalli4111 Месяц назад +4

    ఇది లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు లాండ్ మైనింగ్ యాక్ట్

  • @bhaskarnaiduckkala3911
    @bhaskarnaiduckkala3911 Месяц назад +7

    Save ap

  • @ramuedubilli8472
    @ramuedubilli8472 Месяц назад +5

    Sir plz promote to public 🙏

  • @bhumakavenkatesh5062
    @bhumakavenkatesh5062 Месяц назад +17

    సర్ ఈ చట్టం ప్రజలలో సరిగ్గా తీసుకోని పోవడం లేదు

    • @babuadvocate6436
      @babuadvocate6436 Месяц назад +1

      Janam loki velte mimmalani tarimikodataru

    • @babuadvocate6436
      @babuadvocate6436 Месяц назад +1

      Rights of people are seized in the act

    • @sridevimedina9894
      @sridevimedina9894 Месяц назад

      ​@@babuadvocate6436 ఎవరిని తరిమి కొడతారు clarify Plz.

    • @kgopisasidhar8966
      @kgopisasidhar8966 Месяц назад +1

      Bulugu batch bakshaka chattam😮

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll Месяц назад +6

    People's lands amukovadaniki ready chestunnadu 420 jagaduu

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Месяц назад +8

    రేపు ఒరిజినల్ పాస్ పుస్తకాలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా ఎవడో వచ్చి ఈ భూమి నాజీ అనే మన భూమిలో కూర్చుంటే అప్పుడు నీ పాస్ పుస్తకాలు చూపించు అని వాడు అడుగుతాడు గవర్నమెంట్ మనకు ఇచ్చిన జిరాక్స్ ని చూపించి నాది అని చెప్తే వాడు నమ్మడు ఒరిజినల్ పాస్ పుస్తకం చూపించాలి అదేమో ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఒరిజినల్ ప్రభుత్వం ఇవ్వదు అప్పుడు ఏం చేస్తారు

    • @user-xn1wy6pc4j
      @user-xn1wy6pc4j Месяц назад

      ఒరేయ్ నాయనా! భూములకు సంబంధించిన పాస్ బుక్కులు ఎప్పుడు రైతు దగ్గరే ఉంటాయి, లేదా రైతు ఏదైనా బ్యాంకులో లోను తీసుకుంటే, బ్యాంకు లో పాస్ బుక్ భద్రంగా దాచి ఉంటుంది, ఒకవేళ పాస్ బుక్ పోతే, FIR కాఫీ ఆధారంగా గ్రామ వార్డు సచివాలయలలో డూప్లికేట్ పాస్ బుక్ లకు అప్లై చేసి పాస్ బుక్ ను పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటికి పంపిస్తారు, లేదా పాస్ బుక్ ఏమైనా పాతదై పాడై పోయి చిరిగిపోతే, చిరిగిపోయిన పాత పాస్ బుక్ ను ఎమ్మార్వో గారికి సబ్మిట్ చేసి రీప్లేస్మెంట్ ఆఫ్ పట్టాదారు పాస్ బుక్ ద్వారా మరలా కొత్త పాస్ బుక్కు ను పొందవచ్చు, అంతేకానీ, మీ పొలాన్ని మీ భూమిని ఏ సీఎం, కానీ పీఎం కానీ తీసివేసుకునే పరిస్థితి ఉండదు, ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే,

    • @user-xn1wy6pc4j
      @user-xn1wy6pc4j Месяц назад +1

      రీ సర్వే అయిపోయిన ప్రతి గ్రామంలో , మరలా కొత్తగా న్యూ అప్డేట్ తో కూడిన పట్టాదార్ పాస్ బుక్కు మరియు భూమి యాజమాన్య హక్కు లతో సంబంధించిన పాస్ బుక్ ని ఇస్తారు, ఇచ్చారు, పాసుబుక్ లు ఇచ్చిన చోట మరల కొత్త వివాదానికి తెర లేపారు, మా ఆస్తి మీద మీ బొమ్మ ఏంటి అని, ఆస్తి మీదే ఎవరు కాదనడం లేదు, ఆస్తి తాలూకు సంబంధించి పూర్తి సెక్యూర్డుగ కొలతలు హద్దులు LP మ్యాప్స్, మరియు అన్ని సెక్యూర్డుగా రికార్డు తయారు చేసి హద్దు రాళ్లు పాతి, పట్టాదారు పాస్ బుక్ ఇస్తూ పాసుబుక్ అట్ట మీద జగన్ గారి బొమ్మ వేసుకున్నంత మాత్రాన మీకు వచ్చిన నష్టం ఏమిటి, మన భూమికి పైసా ఖర్చు లేకుండా ఇంత మంచి చేసిన జగన్ గారు ఫోటో వేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి, అదే పాస్ బుక్ లో ఎఫ్ ఎం బి లేదా ఎల్ పి మ్యాప్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఆ మంచి గురించి ఎవరు మాట్లాడరు,

    • @srinivasch8421
      @srinivasch8421 Месяц назад

      ​@@user-xn1wy6pc4jఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసారా సార్ ఇక్కడ సచివాలయం నుండి వాలంటీర్ వరకు ఎంత తీసుకున్నారో ఒకసారి ఈ మధ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ని ఒకసారి అడగాలి ప్లీజ్

    • @keerthicreations8389
      @keerthicreations8389 Месяц назад

      ​@@user-xn1wy6pc4jమాకు తెలుసులే ముందు పని అయ్యేవరకు నీ లానె కాకమ్మ కథలు చెపుతారు..తరువాత మా భూములు లాక్కుంటారు అపుడు చెయ్యడానికి ఏముంది ప్రజలు రోడ్డుమీద పడటం తప్పా..

    • @user-xn1wy6pc4j
      @user-xn1wy6pc4j Месяц назад

      @@keerthicreations8389 కాకమ్మ కబుర్లు పిట్ట కథలు ఎవ్వరు చెప్పుతున్నారో ముందు ముందు తెలిసిది నీకు wait చెయీ, ఎవ్వడు ఎన్ని అడ్డుపెట్టుకున్న త్వరలో AP లో below 3years లొ ల్యాండ్ టైటలి0గు యాక్ట్ అమలులోకి వస్తాది, దాన్ని తరువాత స్వామిత్వా యోజన, చుక్కల భూములకు పూర్తి రిజిస్ట్రేషన్ హక్కులు మరియు free hold rights 2003, గ్రామ వార్డు సచివలయలలో భూముల రిజిస్ట్రేషన్ సేవలు ఆన్ని జరుగుతాయి, కొంచెం ఓపిక పట్టండి బ్రదర్

  • @purnavathikoyi2264
    @purnavathikoyi2264 Месяц назад +1

    జై తెలగుదేశం జై చంద్రబాబు

  • @hdelenem09
    @hdelenem09 Месяц назад +2

    ఈ చట్టం వచ్చిన తర్వాత Dispute క్రియేట్ చేసి డబ్బులు పిండుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు.

  • @tdurga3358
    @tdurga3358 Месяц назад +2

    అసలు ఆంధ్ర ప్రజలు వైసిపి కి ఎలా ఓటేస్తున్నారు?😮

  • @nrnarayana3278
    @nrnarayana3278 Месяц назад +1

    JAI TDP JAI CBN GARU vote for TDP only for AP"S bright future future

  • @Babu_Dr
    @Babu_Dr Месяц назад +3

    Register bond meedeeaa jagan photo 📸 y . From 100 year . No photo on land pass book . Land Register bond meeda ys photo

  • @12343a
    @12343a Месяц назад +2

    దీని వల్ల చాలా దారుణమైన పరిస్థితి వచ్చి ప్రజలు కొట్టుకొని చస్తారు

  • @nageshwarraokv3087
    @nageshwarraokv3087 Месяц назад +2

    Ias లు కూడా గులాంగిరి చేస్తున్నారు.. సిగ్గుండాలి

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Месяц назад +1

    Land title act Correct Kaavachhu, But, State revenue department ki Maintenance Isthee, Common man ki Compulsory Anyaayam Jaruguthundhi.

  • @bdhv6790
    @bdhv6790 Месяц назад

    ఈయన ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాడు... చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించారు... ఈయన వివరించే విధానం బాగుంటుందని నా అభిప్రాయం

  • @vasumatiair8724
    @vasumatiair8724 Месяц назад +1

    KCR Jagan స్నేహం ఇది అన్నమాట.....భూభాకాసురులు

  • @KphaniKrishna-ul6wi
    @KphaniKrishna-ul6wi Месяц назад +1

    Jai Jana sena jai t.d.p

  • @JayaPrakash-ei1hu
    @JayaPrakash-ei1hu Месяц назад

    Teddy.sir.your.grate.analise.sir

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Месяц назад

    ఎలక్ర్రానిక్ రిజిస్ట్రేషన్ లు పెట్టి తే ఈ ఓ్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది

  • @srinivasp98
    @srinivasp98 Месяц назад +1

    Please take this land grabbing act to general public and create awareness among common voters and save AP.

  • @rameshrajiv260
    @rameshrajiv260 Месяц назад

    నేను ల్యాండ్ లీజ్ విషయం లో చుసాను 1B,అడంగల్ ఎకర40 సెంట్లు, అదే రోజు sub రిజిస్టర్ సిస్టమ్ లో 9 సెంట్లు

  • @RamkSura
    @RamkSura Месяц назад +1

    Stone name plate on his samadhi is correct.

  • @tarun8833
    @tarun8833 Месяц назад +3

    1000% wrong. Act

    • @TrinadhGadula
      @TrinadhGadula Месяц назад

      Percentage అనేది 100 కి మాత్రమే కట్టాలి

  • @sudhakark4014
    @sudhakark4014 Месяц назад +1

    AP people open your eyes .

  • @pardhasaradhiwootla5833
    @pardhasaradhiwootla5833 Месяц назад +1

    Revision only not Appeal in HighCourt

  • @PraveenKumarReddy-jr4pf
    @PraveenKumarReddy-jr4pf Месяц назад +2

    భయ్యా ఎవరు ఎన్ని చెప్పినా మా ఇళ్ల స్థలాల మీద , మా భూముల మీద , సర్వే రాళ్ళ మీద , మా ఆస్తుల పట్టాల మీద , మా ఫ్యామిలీ ఫోటోలు ఉండకుండా, ఎవడో ఫోటో పెడతాం ఆంటే ఎవ్వరికైనా కోపం వస్తుంది.
    మా ఆస్తులు, భూములు మా హక్కు. ప్రజాస్వామ్య పాలన ఇవ్వాలి గాని, మా మీద పెత్తనం చేయాలని చూస్తే , అతః పాతాళానికి ప్రజలు తొక్కేస్థారు.
    తుగ్లక్ లాంటి పిచ్చోడి, పిచ్చి పరిపాలన గురించి చరిత్ర లో చదువుకున్నాం. ఇప్పుడు జగ్గన్న రూపం లో చూస్తున్నాం.

    • @rameshryno7022
      @rameshryno7022 Месяц назад

      Yevado okadu chepindhi nammese neelantiii vallu unnathavaraku elane vote vestaruuu mareee😀😀😀

    • @PraveenKumarReddy-jr4pf
      @PraveenKumarReddy-jr4pf Месяц назад

      @@rameshryno7022 ఎవడో ఒకడు కాదు సామి , 100 మంది చెప్తున్నారు.

    • @1980-OmN
      @1980-OmN Месяц назад

      seems fake profile started with reddy name 1 week ago. good job pacha batch

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Месяц назад

    అసలు ఇంత దారుణమైన చట్టం గురించి కోర్టుకు వెళితే ఆ కోర్టు జడ్జీలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.కోర్టులు ఇలాగే నిద్ర నటిస్తూ వుంటే ప్రజలు చట్టం చేతుల్లోకి తీసుకుంటే ఎం చేస్తారు? తెలంగాణలో ఇలాగే చేస్తే రెవెన్యూ అధికారిని పెట్రోల్ పోసి తగలబెట్టడం గుర్తుకు రాలేదెమో.రేపు TRO ల మీద ఇలాంటి దాడులు జరుగుతాయి ఖచ్చితముగా.

  • @sambarasomeswarasarma8511
    @sambarasomeswarasarma8511 Месяц назад

    అమ్మబాబోయ్ ఇంత దారుణమా

  • @manoharnidamarthi8555
    @manoharnidamarthi8555 Месяц назад

    భూ సర్వే గత 2 సం.లు నుండి జరుగుతుంది.కదా.ఇది తప్పుడు చట్టం అయితే మీరు ఇంతవరకు ఏం చేశారు.ఎలక్షన్ టైం లో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు.అనివ్మా అభిప్రాయం.

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 Месяц назад

    In this act very very dangerous message to the public properties..what. next..?

  • @12343a
    @12343a Месяц назад +1

    Gun culture వస్తుంది త్వరలో

  • @nalaharinaidu704
    @nalaharinaidu704 26 дней назад

    😭😭😭😭😭 ipy

  • @user-wf1nx7zm4l
    @user-wf1nx7zm4l Месяц назад +2

    Ycp420

  • @mpurushotham9492
    @mpurushotham9492 Месяц назад +1

    Amaravati.. Bumulu. Kottyalani
    Echttamu. Mukkyauddesamu

  • @user-wm6bm3bz5l
    @user-wm6bm3bz5l Месяц назад +1

    అసం బి లి నే తన కా పెట్టాడు ల్యాండ్ టైటిల్ కింద మాన భూములను ఇళ్లు ను తాకట్టు పెట్టి 30 స o వత్స రా లు నా కు ఓటు వెయ్య క పోతే మీ ఆస్తులు మీ వి కాదు అని చెప్ప డా నికి మన ముఖ్యమంత్రి సి ఎస్ ల బారి కుట్ర ఇది తెలుసు కూని మనం అ o ధ ర ము చంద్ర బాబు నాయుడు గారికి ఓటు వెయ్య లి

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry Месяц назад +1

    Ade 16 months jail lo unnadu...6093

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 Месяц назад

    Hi gv reddy

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 Месяц назад

    It is proposed by NITI Aayog. Central Government extended funds for carrying out survey. It appears that Gov. of AP has initiated only with the intention of utilising the funds given by Center.

  • @samhithapakkurthi6974
    @samhithapakkurthi6974 Месяц назад +1

    Totally all ap people under jagan anna cuntroll

  • @user-ri8ri8cp5y
    @user-ri8ri8cp5y Месяц назад +1

    Anna nenu neeku fan ni nee debates anni chustanu neelanti manishi state financial lo vundali ....k.b.reddy

  • @koteswararaomeka8640
    @koteswararaomeka8640 Месяц назад

    Konta mandi lawyers correct ga cheppatamledu rythulu becareful vote vesi Vadu rakunda cheyandi

  • @nareshm3296
    @nareshm3296 Месяц назад +10

    Ap lo jagan kante TS lo kcr baga chesadu palana aina kcr ki baga pettaru TS vallu inka AP lo jagan luchaa govt chesadu veediki 25seats kuda doubt

    • @vamsichaitanya9415
      @vamsichaitanya9415 Месяц назад +6

      తెలంగాణలో ప్రజలు కచ్చితంగా పాలన చూసి వోట్ వేస్తారు. ఇక్కడ ఆంధ్ర లో ప్రజలు కులం చూసి, డబ్బుకు లోబడి ఓట్లు వేస్తారు. వ్యత్యాసం చాలా ఉంది.

    • @Mahila2024
      @Mahila2024 Месяц назад +2

      Ante andhra lo kulam,matham pichi manchi,chedu alochincharu..pity

  • @purijagannathfan4425
    @purijagannathfan4425 Месяц назад

    Jai jagan

  • @mahesh1369
    @mahesh1369 Месяц назад

    Ajai kallam REDDY kabattai

  • @sridharb4973
    @sridharb4973 Месяц назад

    Act ni governer garu ela ok chesary sir

  • @sunithajee3881
    @sunithajee3881 Месяц назад +1

    Nenu ika meeda Nota ke ankitham.....
    Andaru bakasurule....
    2019..lo ne ilati shock icharu navaratnalu padhkam kinda ne bhoomulu lakkune rayatnam chesaru

  • @mallikarjunateja3727
    @mallikarjunateja3727 29 дней назад

    It's a great act, first YCP Fans mida implement cheyali 😂

  • @santoshraju4682
    @santoshraju4682 Месяц назад

    అసలు విషయం ఏంటంటే ఇన్ని పథకాలు టీకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి గా అవి ఎపుడో లేపేసాడు జలగన్న పవర్ బిల్ కి లింక్ పెట్టాడు powerbill 350 యూనిట్స్ ఉచితం అనాడు అడు ఇవాలా కానీ 350 యూనిట్స్ దాటితే రేషన్ మాత్రం లెపేసాడు govt మీద ఎంత బరం తగించుకోవడానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ వేయించుకుంటే వాళ్ళకి రేషన్ లేపేసారు రేషన్ లేని వాళ్ళలో దీర్ఘ కలిగా రోగాలు ఉన్నవారు ఉన్నారు కిడ్నీ హార్ట్ పేషంట్స్ డైలసిస్ ఎలాగ చేస్తారు దానివల్ల ఎంత మంది చనిపోయారు నాకు తెలుసు కానీ నాయకులకు ఇవేం పటవు

  • @ShaikMadarvali-lc7be
    @ShaikMadarvali-lc7be Месяц назад +1

    🏃🪓🏃🪓🏃🗡️🏃🪓🗡️🏃🪓

  • @sammingaraju4920
    @sammingaraju4920 Месяц назад

    Bhu Bhakasurudu Tuglak

  • @user-xw1eb9vc2q
    @user-xw1eb9vc2q Месяц назад

    ముందు ఈ రాక్షసుడు నీ ఇ రాష్ట్రంలో లేఖంట చెయలి

  • @user-fs8kr5kt8d
    @user-fs8kr5kt8d Месяц назад

    Title registration officer ga harathi garu sub registor ga A2 gani bijjala ni gani niyamistharu

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Месяц назад +2

    Government aasthulu thaakattu aiyipoyindi... ika prajala aasthulu dobbadam / thaakattu pettada. 😮😮

  • @moturimohanrao5138
    @moturimohanrao5138 Месяц назад

    Bhubaksha chattam

  • @sridharb4973
    @sridharb4973 Месяц назад +1

    BJP valu support chestunaeuga sir

  • @sreekrishna4745
    @sreekrishna4745 28 дней назад

    Anna intha chepavu..2019 lo bill Ni TDP yenduku support chesindi..? Adhi okati chepu maku ardham ayedatu..

  • @shobhannathgupta4779
    @shobhannathgupta4779 Месяц назад

    The new land titiling Act is like Muslim Waqf Board Act

  • @nrb8197
    @nrb8197 Месяц назад

    High Court ,supreme Court lo yemi chestunnayii ee chattam gurinchi

  • @santoshraju4682
    @santoshraju4682 Месяц назад

    గుర్తుతెచ్చుకోండి వైఎస్ఆర్ ఇళ్ళ స్థలాల కోసం కర్చుచేయకుండ రోడ్ సైడ్ వరి పొలాలు పోరంబోకు భూమి ఉంటే దాన్ని కబ్జా చేసి రాళ్ళు పతేశారు ఈ vro లు mro లు కలిసి ఆఖరికి mla దగ్గరకి వెళ్లిన అడిగితే పైనుండి వచ్చింది ఆర్డర్ అని చెప్పి మాట్లాడేవారు పొలం లోకి దారి లేకుండా ఎలా వెళ్తారు రైతులు భయపడి కోర్టు లు చుట్టు తిరిగి పిటిషన్ లు వేశారు అయిన కొన్ని అగాయి కొన్ని వేసేశారు స్మాసనలు కూడా వదలేదు same ల్యాండ్ టైటిలింగ్ act కూడా అలాంటిదే వచ్చిందా ఇంక మనం కోర్టు లు చుట్టూ తిరగడమే

  • @ForAndhraSaveandhra
    @ForAndhraSaveandhra Месяц назад

    Ppl of AP.. pls think n act..Our lands will be mortgaged first n then sold off

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Месяц назад

    ఈ చాట్ ని ఎందుకు టీడీపీ ఛాలెంజ్ చేయసలేదు?
    మీరు వెళ్ళసంది తిట్టు వెయ్యండి

  • @prasadaraomutyala487
    @prasadaraomutyala487 Месяц назад

    Bank vaallaki original avasaram undadhu,vaallu online portal lo chusi loan sanction chesthaaru. Kaani property gala vyakhti paina kopam tho vese kesulu ekkuva avuthai. Parishkaaraniki saga kharchu. Persentage batch Created GO s

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 Месяц назад +1

    Asalu judiciary system Loki idi radu ante Mari judiciary system enduku ???? Asalu mundu a chattam teche v davalaki bokkalo vese dammu e judiciary ki vunda lekapote enduku e judiciary system public tax money waste

  • @rakireply4849
    @rakireply4849 Месяц назад

    Please ask this question to double educated Loki babu, as he was in us. Most of the developed countries had only digital copies!!! Everything is online.
    Why are they blaming on this act ???
    I am not supporting any party but have this question in mind.

  • @nagakumarv9321
    @nagakumarv9321 Месяц назад

    Constitution ne marchali

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Месяц назад

    వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ , ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ , తరువాత ప్రత్యేక రక్షణ దళం అంటే ప్రతీ ఇంటి కి ఒక పోలీస్ ( జగనన్న ప్రత్యేక రక్షణ దళం పేరుతో ) ని కాపలా పెడతారు , ఎవరు ఎక్కడి కి వెళ్ళాలి అన్నా ఆ పోలీస్ కె చెప్పి వెళ్ళాలి , ఎవరు ఏ పని చేయాలి అన్నా కూడా ఆ పోలీస్ అనుమతి తీసుకుని చేయాలి . ఇటువంటి ఒక క్రొత్త చట్టాన్ని తప్పని సరిగా తీసుకుని వస్తాడు ఈ జగన్ రెడ్డి

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +1

    ఆడు IAS కాదు, బ్రోకర్ గాడు 👍

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 Месяц назад

    Dochukobadaniki yamatham chigupadani catam

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Месяц назад

    N

  • @mpurushotham9492
    @mpurushotham9492 Месяц назад

    Sajjala.. Ajaykallam.. Cm.. Gari
    Ki. Ap.. Prajalaku.. Bhomiki
    Kallemu. Vesinaru

  • @ravikiran8661
    @ravikiran8661 Месяц назад

    Jagan titling act idhi

  • @sunithajee3881
    @sunithajee3881 Месяц назад

    TRO........
    Manishi oka vyakti....
    Avineethi.....moolalu pushkalamga unna MANISHI VYAKTI.....
    DICIDES.....mana bhoomula thala raatha

  • @krishnamrajurudraraju6476
    @krishnamrajurudraraju6476 Месяц назад

    Jaganmohanreddy is following the foot steps of jct there he has put the lands directly in block lists here it is putting in disputed lands which may be register ed on his benamis name.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Месяц назад

    ఎహంక్ గాడ్. వీ అరేయ్ నాట్ ఇన్ AP

  • @santoshraju4682
    @santoshraju4682 Месяц назад

    ఎంతో డెవలప్ చేసిన కెసిఆర్ నే ఒడించేసరు ఇంక జగున్ ఉంటాడా ఆయన మీద కోపం తో కాదు tdp రావాలని కాదు కానీ పథకాలు అనవసరం వాటి వల్ల మ రక్తం తాగుతున్నారు మెయిన్ పవర్ బిల్స్ కరోనా టైం లో ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఫైన్ లు వేసేసే వారు పెన్షన్ లు లేపేసారు రేషన్ లు లేపేసారు రోడ్ లు అదోగతి ఆకరికి ఇళ్ళ స్థలాల కోసం రోడ్ సైడ్ పంట భూములు లకుని రాళ్ళు వేశారు ఎంతో మంది రైతులు stay ల కోసం కోర్టు చుటు తిరిగారు వాళ్ళ ఇసుక కోసం ఎన్నో తిప్పలు పడ్డం రేట్ లు పెంచేశారు ఇసుక అపెసి ఎంతో మంది కార్మికుల కడుపు కొటారు పిచ్చి మందులు alchohol రేట్ లు దారుణం కొత్తగా రిజిస్ట్రేషన్ orginals govt దగర పెడతరంట కేవలం పథకాల కోసం మా నుండి డబ్బు ఎలా రబటల అనే చూస్తుంది govt అదే పథకాలే లేకపోతే మాకు e తిప్పలు ఉండవ్ పదకల వల్ల మందు ఇసుక చేపల షాప్స్ motton షాప్స్ పెడుతున్నారు సామాన్యుడు బ్రతకలిగా మీకు నిజంగా ఇచే ఉద్దేశమే ఉంటే నిత్యావసరాల సరుకులు రేషన్ లో ఇవండీ చాలు

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 Месяц назад

    E lanti raakshasa. Palana numchi. Kaapaadu. Deuda.🙏🙏🙏🙏

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Месяц назад

    Mottam Mana AP Goverment employees, NDA ki Vote vesaaru, Next turn manade mitrammaa, MAY 13 Manam kudaaa Kuutamiki vote vesi mana talaraata, mana pillala talaraata, AP talaraata maarchukundaaam, JAI TDP, JAI JANASENA KUITAMI, 🙏🙏🙏🙏🙏🙏, DONT FORGET TO VOTE TDP KUITAMI MITRAMAA🙏🙏🙏🙏🙏

  • @kondavetianji5599
    @kondavetianji5599 Месяц назад

    ఈ బకాసురుడు మళ్ళీ గనక వస్తె రాష్ట్రం లో ఎవ్వరినీ వదిలి పెట్టడు
    ఏపీ ప్రజలారా
    ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి

  • @Varahi512
    @Varahi512 Месяц назад

    Asalu vilaki knowledge ledu...... Vilu state highcourt lo unna case and amendment ni analysis cheyakunda half knowledge fellows

  • @keerthicreations8389
    @keerthicreations8389 Месяц назад

    ఇలాంటి వాడికి భజన చేసే భజనాసంఘం ఒక్కటి

  • @kiranduddu8600
    @kiranduddu8600 Месяц назад

    Ma boomi meda jagan booma yenduku. Ycp fans intrest unte booma veynchi govt ki icheyandi

  • @rohitseepana6577
    @rohitseepana6577 Месяц назад

    Jagananna Buu Baksha 😂

  • @tejaswinithota109
    @tejaswinithota109 Месяц назад

    పెద్ద ప్లానే...

  • @rkreddyk
    @rkreddyk Месяц назад

    CM ku Telugu raadu, English raadu,manam enta motthukunna burra ku ekkadu bhay

  • @mahesh1369
    @mahesh1369 Месяц назад

    Edi okkati chalu jagan vodipovadaniki