జైశ్రీరామ్ గౌరవనీయులైన అడ్వకేట్ గారికి నమస్కారములు సార్ గత ఎనిమిది సంవత్సరాలుగా పోడు భూమి చేసుకుంటున్నాము అందులో నిమ్మ చెట్లు బోర్లు కూడా ఉంది దయచేసి ఈ భూమికి పత్రాలు పొందే దానికి ఏం చేయాలని తెలియజేస్తారని ఆశిస్తున్నాను జైహింద్ జై భారత్
మా నాన్న గారు 3 years back చనిపోయారు.మా నాన్నగారు పేరున ఉన్న భూమిని మా అత్తగారు మరికొంత మంది కలిసి మాకు తెలియకుండా వేరొకరికి అమ్మివేశారు. ఇప్పుడు ఆ భూమి documents మా దగ్గరే ఉన్నాయి. కానీ మా అత్తగారు వారికి సహకరిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి.
అన్ని సివిల్ వివాదాలు కోర్టు ద్వారా శాంతియుతంగా ఓపికగా పరిష్కరించుకోండి. మీకు అన్యాయం జరిగితే case వేయండి, 50 యేళ్లు wait చేయండి, ఈ లోగా మీరు పోతారనుకుంటే, మీ కొడుకు, వాడి తరంలో కూడా పరిష్కారం కాకపోతే మనవడి టైం లో అయినా పరిష్కారం కావచ్చు. కావాలంటే మీరు అమావాస్య అర్థరాత్రి మర్రిచెట్టు పై నుండి చూడండి. అప్పటికి మీరు చచ్చి దయ్యం అయి ఉంటారు కదా
సాంబశివరావు గారు. తప్పులు యం ఆర్వొ ఆఫీసులో జరిగితే కోర్టు కు వెల్లడమేమిటి. ఇవి తెలిసే దొంగ ముఖాలు వేశారు వేస్తున్నారు. భూదేవి అంటే అమ్మ. మనది మనం దైవంగా భావించాలి కాని మనది కాని సొమ్ము పై చెడు కన్ను వేయ కూడదు. మన అమ్మ మనకు అన్నం పెడుతుంది. పరాయి వాడికి బిడ్డ అనుకోకుండా కదా. కాక పోతె దయా దాక్షిణ్యములకు బిక్రి వేస్తుంది. ఏ కోవకు చెందిన నీచులో భూములపై కన్నేస్తారు. భూముల పరిష్కారం కావాలంటే రికార్డ్ చూడాలి వెంటనే సర్వేచేస్తే పరిష్కారము అవుతుంది. మోకాకు అని పట్టాదారు నికి భూమిలో అడుపెట్టితే వాడి నాశన కాలం రావాలి. కోర్టులు వద్దు కేసులు వద్దు.ఎన్నో ఏండ్లు కష్టపడి భూములు చేస్తే తిని ఆరగించి విసర్జించిన పియ్యి తిన్న పందుల వలె మంది కష్టార్జితాన్ని ఎలా ముట్టు కుంటారు. సరే భూమి ఎవరికి పట్టా కాలేదు కాబట్టి చేసుకోవడం లో తప్పు లేదు మంది భూములపై ఎలా దౌర్జన్యం చేస్తారు.
నమస్కారం సార్.. మా తాతయ్యకు నలుగురు కుమారులు, వారిలో మా నాన్న ఒకరు. వీరందరికీ 20 ఏళ్ల కిందట మా తాత దాదాపు సమానంగా భూమి పట్టా చేయించారు. ప్రస్తుతం మా నానమ్మ, తాతయ్య చనిపోయారు. మా నాన్న భూమి ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటాడు. మా నాన్న సోదరులు మా నాన్నకు వచ్చిన వాటా లోని భూమిని సాగు చేయడానికి& ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మా వాటా దీనిలో ఇల్లు కట్టడం గాని సాగు చేయొద్దని చెప్పాము. కానీ వినకుండా దౌర్జన్యంగా ఇల్లు కట్టడానికి మరియు సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా నాన్న వాటాలో వారికి వాటా ఉంటుందా?ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు.
మీ నాన్న గారు పేరు మీద పట్ట ఉంది documents.. inka endhuku... Complaint file chey... Ledha అమ్ముకొంది vere dhagara konnadi better... వాళ్ళు కూ ఏమి ఆక్కు ఉండదు
AD సర్వేయర్ ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్న కూడా సర్వే చేస్తాలేడు. మా స్థలంలోకి పక్కన వాళ్ళు జరిగారు ఇందుకోసం సర్వే చెయ్యమని అప్లికేషన్ పెట్టుకున్నా సర్వే చేస్తలేరు ఎమ్ కేస్ పెడితే సర్వే చేస్తారు సార్..
Sir Maa inti stalam veray varu kabjja chasi illu kattu konnaru vari daggaraa link doucments amee leyvu nenu naa link doucments tho patu vari link doucments koda prasent chasinanu kinda two courts lo vari key judgment anukulam gaa vachinadee two courts lo lawyer okkarey courts lo civil cases lo link doucments avedence parisilimchatam ledu present SA 541/2012 ap high court lo undi
గౌరవనీయులైన లాయరు గారికి నమస్కారము. పట్టా భూములు, ఆర్వొ ఆర్ పట్టా, రిజిస్ట్రేషన్ అయి పట్టా కెక్కిన భూములు. ప్రభుత్వ రుసుము కట్టి పట్టాకెక్కించుకున్న 1958 నుండి స్వంతంగా చేసుకున్న భూములు.రికార్డ్ లో మార్పు లేని భూమి. ప్రభుత్వ విధానాలలో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని మా నౌకరు ద్వారా 2005లో పెట్టిన నౌకరు ద్వారా పిట్టల మధు అనే నవ తెలంగాణా విలేకరి బ్యాంకు లోన్ తీసుకొనడం 2005 నుండి మొదలు పెట్టాడు. అంతకు ముందు స్వంతంగా చేసారు కాబట్టి రికార్డు లో మార్పు లేదు. కొన్ని సర్వే నెంబర్లు నౌకరు పేరు పై, కొన్ని తన పేరు పై కొంత భార్య పేరు పై కొంత తెలిసిన వారి నోరు మూయడానికి పహనీలు మార్పు చేయిమచాడు విలేకరి భూమి దగ్గరికి ఎప్పుడు రాలేదు.కాని లైన్లు తీసుకున్నాడు. 2012 లో నౌకరు చనిపోగానే మొత్తం తన రేకు పై మార్పిమచాడు. అప్పుడు భూమి తెలియదు.కాని 2013 నుండి భూములు బాగు చేసుకుంటూ వారసత్వ వాటాలను ధరఖాస్తు చేస్తే మేం చేసుకుంటున్న భూములకు దొంగ పాస్బుక్లు తీసాడు లోన్లకు కోసం అని తెలిసింది. 2017 యంఆర్వొ శ్రీనివాస్ గారు విలేకరి తప్పును సాక్షిగా, మరియు గ్రామ సర్పంచ్ మరియు వీరి తరఫున ఇద్దరిని సాక్షిగా మరియు మా నౌకరు భార్య కోడలు సాక్షిగా మా కు వారసత్వ పట్టాలకు ఎక్కించారు. తర్వాత కెసిఆర్ భూ ప్రక్షాళన రావడం మల్లీ కుక్క తోక వంకర అన్నట్లు విఆర్వొ లతో తప్పుడు పేర్లు వ్రాయించడం చేసాడు. మల్లీ ధరణి లో ఎక్కించే టప్పుడు. అవగాహన లేని విఆర్వో లను బదిలీ చేయించి టెంపరరీ కంప్యూటర్ ఆపరేట్లతో తన పేర్లు మా పని వాల్ల పేర్లు ఇంకా బీనామీలుగా మార్చిన పేర్లు ధరణిలో ఎంటర్ చేయించాడు. తప్పులన్నీ ఒక చోట జరిగితే కోర్టుకు ఎందుకెల్లాలి. ధౌర్జన్యంగా దున్నితే ఆక్రమణ ఎలా అవుతుంది.అప్పడిదప్పుడే భూములు సర్వే చేయించి రికార్డ్ చూసి పాస్బుక్లు పహనీలు చూస్తే తెలిసి పోతుంది. విలేకరి రూపంలో ఎంత పాపత్ముడంటే 2005 నుండి మార్చిన పహనీలు మేం. సం.రాలు మార్చి పహనీలు చూస్తుంటే రైటింగ్ మారి, దిద్ది నట్లు చక్కగా తెలుస్తున్నాయి. దీనిద్వారా భూ దస్త్రాలకు రక్షణ లేదని తెలుస్తుంది. ఒక చోట పహనీలో పట్టాదారు 5-00 భూమిని 5-00 స్వంతం అని అందులోనే 2-00 వేరే పేరు రాయించాడు. అంటే 5-00 భూమి 7 అయింది. ఇక ధరణి లో ఆ అయిదు ఎకరాలు పట్టాదారు నోట్లో మట్టి కొట్టి బీనామీలుగా పేరు పై ధరణి లో ఎక్కించాడు. ఇంకో సర్వే నంబరు లో మా నౌకరు వీడే రాయించిండు మా కాడిని భూమి లేదు అని తూయించుకున్న భూమి . పిట్టల మదు తనపేరు తీయించుకొని. ధరణిలో మల్లీ మా నౌకరు భార్య పేరు పని రాయించాడు. పట్టాదారు పేరు మార్చి మా వారసత్వం భూములకు కొనుగోలు అని రాయించాడు.వారసత్వ పట్టా వచ్చిన భూమిని ప్రక్క రైతుతో దున్నిస్తున్నాడు. ఇది నేరం క్రింద వస్తుంది ఆక్రమణ కిందికి రాదు. స్వంతంగా చేసుకున్న భూములు వీడు దౌర్జన్యము చేస్తూ సర్వే రానీయకుండా వాల్లతో కలిసి కాలయాపన చేస్తే భూమి వాడిది అవుతుందా. తాగించి భయపెట్టితే ఏండ్ల కొద్ది కష్టపడి చేసుకున్న భూమి దొంగలకు అప్ప చెప్పాలా. కలెక్టరు గారు వినాలి కదా చూడాలి కదా.
Legal technicalities are plenty. The advocates need to study the entire case, get all the information available from the client. Advise to get whatever certified copies that are helpful. There should not be any deficiency of service from advocates.
భూమి తగాదాలను తీర్చడం పోలీసులు చేయవలసిన పని కాదా? అది అధికార దుర్వినియోగమా? ప్రభుత్వ భూమి ఆక్రమణలనైనా అడ్డుకోవచ్చు కానీ, ఆక్రమించిన తర్వాత ఆక్రమణదారులకు కూడా అండగా ఉండాలా?
ఎవ్వరూ ఏమీ చేయలేరు కబ్జాదారులు పొలిటికల్ background కావచ్చు లేక రౌడీలు కావచ్చు. కేవలము సివిల్ కోర్టు ద్వారా అనుమతులు మన పక్షానికి వస్తేనే మనము ముందుకు వెళ్లగలము. ఇకపై ఆపైవాడి అనుగ్రహము వుండాలి.
మా ఊరిలో 25 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది దాదాపు వంద వంద సంవత్సరాలు పైగా సాగు చేసుకుంటున్నాము 40కిపైగా రైతులు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మూడు ఎకరాలు ప్రజా ప్రయోజనాలకు తీసుకుంటున్నారు మిగతా వారికి అందరికీ సర్ది ఇస్తానన్నారు రైతులకు ఇష్టం లేదు అందరికీ 20 సెంట్లు 30 సెంట్లు అట్లా ఉన్నాయి కొందరు ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు మరికొందరు పేద రైతులు ఉన్నారు కొందరికి భూమే లేకుండా పోతుంది అటువంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు పేద రైతుల కోసం సలహా ఇవ్వండి సార్ 🙏❤
🙏 made Ayyagaru bhumi, kabja chesaru, criminal case, prajavani court lo vesanu. Ma sagu bhumulu. Gata govt ala mosam chesaru.memu police family kabatti, maku police vari side help jarugutundi. Anni ready ga unnayandi. Date istamannaru.CBI daryaptu ayinadi. Prajavani court lo vesamayyagatu.antha okay Ayyagaru.thank you very much Andi.
In most of the civil maters the police will intervene for the political or influenced other wise they simply says that it is a civil matter and and better to go to the civil courts. In general For influenced and political leaders civil complaint automatically becomes CRIMINAL CASES if the common men complaint in criminal cases automatically becomes CIVIL CASES. In most of the police stations HAPPENS like this. If the common men approach the higher officials in MOST of the cases they support their department only. IT IS VERY UNFORTUNATE AND SHAMEFUL THAT LAW IS DIFFERENT FOR RICH AND POOR THOUGH IT IS EQUAL TO ALL BUT IN PRACTICE BUT NOT POSSIBLE AND IT IS CRYSTAL CLEAR THAT IF WE JUST OBSERVE THE SERIOUS CRIMINAL CASES AGAINST THE POLITICAL LEADERS IN OUR COUNTRY as per the public opinion.
మా తాత గారి ద్వారా 1966 లో పరికతుల ద్వారా గ్రామ కంఠం భూమి మాకు సంక్ర మించిన భూమి అప్పటి నుండి మా అధీనం లో ఉంది దానిని మా నాన్నగారు 2010 లో నాకు దాన registration చేశారు. 2018 లో చనిపోయిన తర్వాత 2023 లో ఆక్రమణ చేసి ST కి సంబంధిన వారు నిర్మాణాలు చేయడానికి ప్రయ్నిస్తున్నారు. అధికారులు పట్టించకోవడం లేదు. దీనిని ఎలా ఎదుర్కోవాలి.
Private person land nu Endowment department varu kabja cesi Lease Ku ivvadam yantavaraku correct alage Endowment department varu. Temple pera registration ayina bhoomini. Private person s register lu cesukunnaru a land Loki velladam ledu yanduku good suggestion ivvandi judgement copy link ivvvandi
Sir...miru ichina nr ki call cheste they demanded money phone call ithe 2500 anta meetho direct ga approach avvali ante 3500 anta..consultancy fee adigaru..we didn't have money sir...
Sir 1983 lo ma ku dkt patta ichinaru. 2008 lo pass books ichinaru maku theliyakunda mro vallu vere vallaku register chesinaru kani aa survey number lo memu position lo unnamu. Collector, rdo and mro vallaku letters ichinamu kani mro action thisukovatam ledu andu kani highcourt lo kesu vesinamu survey chesi thagu charyalu thisukondi ani cheppina avaru pattinchukovatam ledu ami cheyyamantaru
Pass book and title deed are in the name of my father and we aer in position . Opponent did not come to us. Already registered to others survey no same katha changed
గవర్నమెంట్ భూమి ఇతరుల కబ్జా లో..110.వంద సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ దస్తావేజులు. ఉండి.ఐదు&ఆరు తరాలుగా భూమి.&సైటు..ఉంటే. తాహశీల్దారు.ఎమి చేయాలి.. సివిల్ కోర్టు కు.ఎవ్వరిమీద కోర్టు కు వెళ్ళాలీ....ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టవచ్చా....గవర్నమెంట్ మెంట్ భూమి కాదు.. ప్రవేటు యజమాని పట్టాభూమి...అదీ..పట్టాభూమి అయినా క్లైయిం చేయకుండా ఉంటె గవర్నమెంట్ వశం అవుతుంది... యజమాని వారసుడు. క్లైయిం చేస్తే పీల్డ్అజమాయిషీ పంచనామా చేసి. భూమి హక్కు రికార్డులు మార్పు చేయాలి... ఇది చట్టం... అమలు...కానీ. రెవెన్యూ అధికారులు..MLA.MP.గారికి భయపడి ఊడిగం చేసి ప్రజల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.. ఇది కరెక్ట్ కాదు...
Sir govt has given the land for poor peoples on 1989 govt issued court notice to give land to poor people but the village leaders has not informed to this poor peoples whom they they had told to resolve the issue now it's the who has in the land that person has not leaving the land for poor peoples he is managing with his sources in police station , Mdo, Mro surveyor to not to come in this issue and stoping what to do now it's almost from 23yeares they not able to get the land Kindly help them pls
Sir 🙏, Sir madhi Visakhapatnam. sir ma thathagariki 7 acrs polam undhi ma Nannagaru valla Nannagaru ki, ma thathagariki ma Nannagaru and ma athayya Santhanam. Ma Athayya ki marriage appudu Katnam ichi polam Vata panchesaru. Aithe ma Nannagaru job paramga transfer unnappudu ma ghathagari dhaggara thellakagitham midha 2000 ki polam thakattu pettinattuga santhakam pettinchi ma polam swadhinam cheisukunnaru.ipoudu vallu ma polam sagu chesukuntunnaru Ma thathagaru, ma nannagaru ippudu leru. Polam documents ma dhaggara ledhu mari polam midha hakku ela sadhinchikovalo cheppandi sir, Nannagaru ma thathagaru ki okka abbai. nenu ma Nannagaru ki okka santhaname, ma Amma garu ma nannagariki menarikam. Ippudu ma ammagaru nenu kodaluni nuvvu nanamaralivi hakku untundhi ani antunnaru mari em cheyali theliyadamledhu
Due to corrupted officers common people get lot of struggle , at the end they lose their cases, life. Nayaniki kallulevu , panikimalina chetta rajakiyalu mariyu avinithi tho naligina paper court ki vastundi daniki istri chesi court mossagallanu kapaduthiondi
Same miater సేమ్ కధ ఇంటి స్దలం అయితే గ్రామకంఠం లో ఉన్నస్దలం మరియు ఒక25సం" జీవనం ఉన్నారు .కానీ ఇప్పుడు అందులో ఊరిలో ఒకరు కబ్జా చేయటానికి ్తున్నారు.ఏమి చేయాలి వీడియో పెట్టండి
జైశ్రీరామ్ గౌరవనీయులైన అడ్వకేట్ గారికి నమస్కారములు సార్ గత ఎనిమిది సంవత్సరాలుగా పోడు భూమి చేసుకుంటున్నాము అందులో నిమ్మ చెట్లు బోర్లు కూడా ఉంది దయచేసి ఈ భూమికి పత్రాలు పొందే దానికి ఏం చేయాలని తెలియజేస్తారని ఆశిస్తున్నాను జైహింద్ జై భారత్
మా నాన్న గారు 3 years back చనిపోయారు.మా నాన్నగారు పేరున ఉన్న భూమిని మా అత్తగారు మరికొంత మంది కలిసి మాకు తెలియకుండా వేరొకరికి అమ్మివేశారు. ఇప్పుడు ఆ భూమి documents మా దగ్గరే ఉన్నాయి. కానీ మా అత్తగారు వారికి సహకరిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి.
Chala clear ga shortcut way explain chesaru miru cheppe vishayam prathi okkariki artham avutundi
అయ్యోరామా మీరు చెప్పేది గుండాలు కబ్జా దారులు వింటే అంతే గోవిందా గోవిందా బాగా చెప్పారు సార్
Chala clear ga ardhavantamuga explain chesaru chala baga artham ayindi
Oka oka bhumi gurinchi baga clear ga explain chesaru kabja ayina bhumulani mana bhumuluga ela nirupinchalo kuda cheparu thank you sir
Naku eroju oka kotta vishayam telisindi e video chala mandiki upayogapadutundi
Miru cheppina process chala easy ga undi sir
Elanti doubts lekunda clear ga cheparu
Intha information enchinanduku dhyanavadalu sunil garu
Chala important vishayalu telisayi naku mi dwara thank you sunil kumar garu
Miru chala mandiki inspiration sir miru chala mandiki teliyali vishayalanu teliyajestunaru
అన్ని సివిల్ వివాదాలు కోర్టు ద్వారా శాంతియుతంగా ఓపికగా పరిష్కరించుకోండి. మీకు అన్యాయం జరిగితే case వేయండి, 50 యేళ్లు wait చేయండి, ఈ లోగా మీరు పోతారనుకుంటే, మీ కొడుకు, వాడి తరంలో కూడా పరిష్కారం కాకపోతే మనవడి టైం లో అయినా పరిష్కారం కావచ్చు. కావాలంటే మీరు అమావాస్య అర్థరాత్రి మర్రిచెట్టు పై నుండి చూడండి. అప్పటికి మీరు చచ్చి దయ్యం అయి ఉంటారు కదా
అంతేగా 🤣🤣🤣
Super ga చెప్పారు
ఇది ఇండియా నాయనా. అలాగే వుంటాది. సంపాదించే వాడు ఒకడు. అనుభవించే వాడు ఇంకొకడు.
Present situation naadhi adhe
సాంబశివరావు గారు. తప్పులు యం ఆర్వొ ఆఫీసులో జరిగితే కోర్టు కు వెల్లడమేమిటి. ఇవి తెలిసే దొంగ ముఖాలు వేశారు వేస్తున్నారు. భూదేవి అంటే అమ్మ. మనది మనం దైవంగా భావించాలి కాని మనది కాని సొమ్ము పై చెడు కన్ను వేయ కూడదు. మన అమ్మ మనకు అన్నం పెడుతుంది. పరాయి వాడికి బిడ్డ అనుకోకుండా కదా. కాక పోతె దయా దాక్షిణ్యములకు బిక్రి వేస్తుంది. ఏ కోవకు చెందిన నీచులో భూములపై కన్నేస్తారు.
భూముల పరిష్కారం కావాలంటే రికార్డ్ చూడాలి వెంటనే సర్వేచేస్తే పరిష్కారము అవుతుంది.
మోకాకు అని పట్టాదారు నికి భూమిలో అడుపెట్టితే వాడి నాశన కాలం రావాలి. కోర్టులు వద్దు కేసులు వద్దు.ఎన్నో ఏండ్లు కష్టపడి భూములు చేస్తే తిని ఆరగించి విసర్జించిన పియ్యి తిన్న పందుల వలె మంది కష్టార్జితాన్ని ఎలా ముట్టు కుంటారు.
సరే భూమి ఎవరికి పట్టా కాలేదు కాబట్టి చేసుకోవడం లో తప్పు లేదు మంది భూములపై ఎలా దౌర్జన్యం చేస్తారు.
Mhudu rakala bhumula gurinchi clear ga explain chesaru ha mhudu bhumula gurinchi naku asalu telidu miru cheppe daka
Chala simple way lo explain chesaru sir miru cheppe prathi mata correct sir
Excellent ga explain chesaru mariyu solutions kuda cheparu
తహశీ్దార్ పట్టించు కొకపోతే ఏం చేయాలి..
కబ్జాడారు. తహల్షీదరు కుమ్మకైతే ఏం చేయాలి చెప్పండి..
ఏ పై అధికారిని సంప్రదించాలి.
Miru cheppe daka e mudu bhumula gurinchi naku assalu telidu mi dwara nenu chala kotta kotta vishayalu mariyu upayogapade vishayalanu telusukuntunanu
Correct ga cheparu advocate garu
చాలా బాగా చెప్పారు సూపర్
Eroju oka manchi vishayanni telusukunnanu adhi kuda mi dwara sir
thankyou for advice
Good anchor... No lagging..
Good information encharu advocate garu
maku use aye vishayalu chala cheparu elane enka chebutu undandi sir
నమస్కారం సార్.. మా తాతయ్యకు నలుగురు కుమారులు, వారిలో మా నాన్న ఒకరు. వీరందరికీ 20 ఏళ్ల కిందట మా తాత దాదాపు సమానంగా భూమి పట్టా చేయించారు. ప్రస్తుతం మా నానమ్మ, తాతయ్య చనిపోయారు. మా నాన్న భూమి ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటాడు. మా నాన్న సోదరులు మా నాన్నకు వచ్చిన వాటా లోని భూమిని సాగు చేయడానికి& ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మా వాటా దీనిలో ఇల్లు కట్టడం గాని సాగు చేయొద్దని చెప్పాము. కానీ వినకుండా దౌర్జన్యంగా ఇల్లు కట్టడానికి మరియు సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా నాన్న వాటాలో వారికి వాటా ఉంటుందా?ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు.
మీ నాన్న గారు పేరు మీద పట్ట ఉంది documents.. inka endhuku... Complaint file chey... Ledha అమ్ముకొంది vere dhagara konnadi better... వాళ్ళు కూ ఏమి ఆక్కు ఉండదు
AD సర్వేయర్ ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్న కూడా సర్వే చేస్తాలేడు. మా స్థలంలోకి పక్కన వాళ్ళు జరిగారు ఇందుకోసం సర్వే చెయ్యమని అప్లికేషన్ పెట్టుకున్నా సర్వే చేస్తలేరు ఎమ్ కేస్ పెడితే సర్వే చేస్తారు సార్..
పని అయ్యిందా మిత్రమా
Prabuthvallu first tahasildar payna charyalu thesukovali selling lands kabja ku guri ahethe passbook title epenchali
సివిల్ కేసు అంటెనే పోలీసులు నాన్ వెజ్...
దగ్గర ఉండి భూమి కబ్జా చేపిస్తారు...
MLA.MP.మాట బాగ వింటారు...
Sir Maa inti stalam veray varu kabjja chasi illu kattu konnaru vari daggaraa link doucments amee leyvu nenu naa link doucments tho patu vari link doucments koda prasent chasinanu kinda two courts lo vari key judgment anukulam gaa vachinadee two courts lo lawyer okkarey courts lo civil cases lo link doucments avedence parisilimchatam ledu present SA 541/2012 ap high court lo undi
గౌరవనీయులైన లాయరు గారికి నమస్కారము. పట్టా భూములు, ఆర్వొ ఆర్ పట్టా, రిజిస్ట్రేషన్ అయి పట్టా కెక్కిన భూములు. ప్రభుత్వ రుసుము కట్టి పట్టాకెక్కించుకున్న 1958 నుండి స్వంతంగా చేసుకున్న భూములు.రికార్డ్ లో మార్పు లేని భూమి.
ప్రభుత్వ విధానాలలో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని మా నౌకరు ద్వారా 2005లో పెట్టిన నౌకరు ద్వారా పిట్టల మధు అనే నవ తెలంగాణా విలేకరి బ్యాంకు లోన్ తీసుకొనడం 2005 నుండి మొదలు పెట్టాడు. అంతకు ముందు స్వంతంగా చేసారు కాబట్టి రికార్డు లో మార్పు లేదు. కొన్ని సర్వే నెంబర్లు నౌకరు పేరు పై, కొన్ని తన పేరు పై కొంత భార్య పేరు పై కొంత తెలిసిన వారి నోరు మూయడానికి పహనీలు మార్పు చేయిమచాడు విలేకరి భూమి దగ్గరికి ఎప్పుడు రాలేదు.కాని లైన్లు తీసుకున్నాడు. 2012 లో నౌకరు చనిపోగానే మొత్తం తన రేకు పై మార్పిమచాడు. అప్పుడు భూమి తెలియదు.కాని 2013 నుండి భూములు బాగు చేసుకుంటూ వారసత్వ వాటాలను ధరఖాస్తు చేస్తే మేం చేసుకుంటున్న భూములకు దొంగ పాస్బుక్లు తీసాడు లోన్లకు కోసం అని తెలిసింది. 2017 యంఆర్వొ శ్రీనివాస్ గారు విలేకరి తప్పును సాక్షిగా, మరియు గ్రామ సర్పంచ్ మరియు వీరి తరఫున ఇద్దరిని సాక్షిగా మరియు మా నౌకరు భార్య కోడలు సాక్షిగా మా కు వారసత్వ పట్టాలకు ఎక్కించారు. తర్వాత కెసిఆర్ భూ ప్రక్షాళన రావడం మల్లీ కుక్క తోక వంకర అన్నట్లు విఆర్వొ లతో తప్పుడు పేర్లు వ్రాయించడం చేసాడు. మల్లీ ధరణి లో ఎక్కించే టప్పుడు. అవగాహన లేని విఆర్వో లను బదిలీ చేయించి టెంపరరీ కంప్యూటర్ ఆపరేట్లతో తన పేర్లు మా పని వాల్ల పేర్లు ఇంకా బీనామీలుగా మార్చిన పేర్లు ధరణిలో ఎంటర్ చేయించాడు.
తప్పులన్నీ ఒక చోట జరిగితే కోర్టుకు ఎందుకెల్లాలి. ధౌర్జన్యంగా దున్నితే ఆక్రమణ ఎలా అవుతుంది.అప్పడిదప్పుడే భూములు సర్వే చేయించి రికార్డ్ చూసి పాస్బుక్లు పహనీలు చూస్తే తెలిసి పోతుంది.
విలేకరి రూపంలో ఎంత పాపత్ముడంటే 2005 నుండి మార్చిన పహనీలు మేం. సం.రాలు మార్చి పహనీలు చూస్తుంటే రైటింగ్ మారి, దిద్ది నట్లు చక్కగా తెలుస్తున్నాయి. దీనిద్వారా భూ దస్త్రాలకు రక్షణ లేదని తెలుస్తుంది. ఒక చోట పహనీలో పట్టాదారు 5-00 భూమిని 5-00 స్వంతం అని అందులోనే 2-00 వేరే పేరు రాయించాడు. అంటే 5-00 భూమి 7 అయింది. ఇక ధరణి లో ఆ అయిదు ఎకరాలు పట్టాదారు నోట్లో మట్టి కొట్టి బీనామీలుగా పేరు పై ధరణి లో ఎక్కించాడు. ఇంకో సర్వే నంబరు లో మా నౌకరు వీడే రాయించిండు మా కాడిని భూమి లేదు అని తూయించుకున్న భూమి . పిట్టల మదు తనపేరు తీయించుకొని. ధరణిలో మల్లీ మా నౌకరు భార్య పేరు పని రాయించాడు. పట్టాదారు పేరు మార్చి మా వారసత్వం భూములకు కొనుగోలు అని రాయించాడు.వారసత్వ పట్టా వచ్చిన భూమిని ప్రక్క రైతుతో దున్నిస్తున్నాడు. ఇది నేరం క్రింద వస్తుంది ఆక్రమణ కిందికి రాదు. స్వంతంగా చేసుకున్న భూములు వీడు దౌర్జన్యము చేస్తూ సర్వే రానీయకుండా వాల్లతో కలిసి కాలయాపన చేస్తే భూమి వాడిది అవుతుందా. తాగించి భయపెట్టితే ఏండ్ల కొద్ది కష్టపడి చేసుకున్న భూమి దొంగలకు అప్ప చెప్పాలా. కలెక్టరు గారు వినాలి కదా చూడాలి కదా.
Hundred prasent correct ga cheparu sir
Mi explanation bagundi sir
Sir maVaiah vallu panchukunapudu rasukoledhu annadhamulu parikarthalu rasukoni pandichukuntunaru epudu28ys tharuvatha vala annakoduku vachi kabja chesaru panta vesaru mavalakaka mandhukoti pantani paduchesam kese petaru mem emcheyali
Namashkaram sir miru cheppina process prakaram cheyadam dwara ma bhumi maku tirigi vastundi kada
Selling Enam agriculture lands kabjadharulu akramanga kabjachesthe police protection kabja dharuni vaipu vudatam mari tahsildar kuda patta dharuni vaipu vundaka povadam nayam cheyakapovadam edhemi chattalu samichattallu paniki malinavi
Legal technicalities are plenty. The advocates need to study the entire case, get all the information available from the client. Advise to get whatever certified copies that are helpful. There should not be any deficiency of service from advocates.
Civil cases are long pending in civil courts. Civil procedure code is main issue .
What about implementing injunction order including serving order to the illegal occupant party ?
? ?
లవాని పట్ట వేరేవారు... ఆక్రమించుకుంటే ఏమి చెయ్యాలి సార్
భూమి తగాదాలను తీర్చడం పోలీసులు చేయవలసిన పని కాదా?
అది అధికార దుర్వినియోగమా?
ప్రభుత్వ భూమి ఆక్రమణలనైనా అడ్డుకోవచ్చు కానీ, ఆక్రమించిన తర్వాత ఆక్రమణదారులకు కూడా అండగా ఉండాలా?
Mari kort lu brathi kedi yela
ఎవ్వరూ ఏమీ చేయలేరు కబ్జాదారులు పొలిటికల్ background కావచ్చు లేక రౌడీలు కావచ్చు.
కేవలము సివిల్ కోర్టు ద్వారా అనుమతులు
మన పక్షానికి వస్తేనే
మనము ముందుకు
వెళ్లగలము.
ఇకపై ఆపైవాడి అనుగ్రహము వుండాలి.
మా ఊరిలో 25 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది దాదాపు వంద వంద సంవత్సరాలు పైగా సాగు చేసుకుంటున్నాము 40కిపైగా రైతులు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మూడు ఎకరాలు ప్రజా ప్రయోజనాలకు తీసుకుంటున్నారు మిగతా వారికి అందరికీ సర్ది ఇస్తానన్నారు రైతులకు ఇష్టం లేదు అందరికీ 20 సెంట్లు 30 సెంట్లు అట్లా ఉన్నాయి కొందరు ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు మరికొందరు పేద రైతులు ఉన్నారు కొందరికి భూమే లేకుండా పోతుంది అటువంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు పేద రైతుల కోసం సలహా ఇవ్వండి సార్ 🙏❤
Sir.59.g.o.impliment.ayettu.cheyandi.please
🙏 made Ayyagaru bhumi, kabja chesaru, criminal case, prajavani court lo vesanu. Ma sagu bhumulu. Gata govt ala mosam chesaru.memu police family kabatti, maku police vari side help jarugutundi. Anni ready ga unnayandi. Date istamannaru.CBI daryaptu ayinadi. Prajavani court lo vesamayyagatu.antha okay Ayyagaru.thank you very much Andi.
In joint property cases if 1 person take the loan without information to 2person how he will take the steps without information.
Shop owner kali cheyamdi torched ki solution chepamdi sir please
Casu pettina land owner ku teliyakunda layer case ni campramise I nadu clintu ani case close cheyocha.sir..
Civil procedure code is main thing for cases are pending.
E mhudu rakala bhumulu matrame unnaya vere bhumula ni kabja cheyara cheppandi anna
ఏ కోర్టు తీర్పు అయిన 12 సంవత్సరాల కాలం పడుతుంది 😅😅😅
10ys ayina civilcaselu courtulo avatledu
Miru cheppina vidamga cheyadam dwara ma problem solve avutundi anukuntunam sir
In most of the civil maters the police will intervene for the political or influenced other wise they simply says that it is a civil matter and and better to go to the civil courts. In general For influenced and political leaders civil complaint automatically becomes CRIMINAL CASES if the common men complaint in criminal cases automatically becomes CIVIL CASES. In most of the police stations HAPPENS like this. If the common men approach the higher officials in MOST of the cases they support their department only. IT IS VERY UNFORTUNATE AND SHAMEFUL THAT LAW IS DIFFERENT FOR RICH AND POOR THOUGH IT IS EQUAL TO ALL BUT IN PRACTICE BUT NOT POSSIBLE AND IT IS CRYSTAL CLEAR THAT IF WE JUST OBSERVE THE SERIOUS CRIMINAL CASES AGAINST THE POLITICAL LEADERS IN OUR COUNTRY as per the public opinion.
sir my plot is kabza at Nadurgul RR district in survey no. 54;57;67. In wenches in grampanchayat layouts
Miru cheppe vishayalanu nenu follow avutunnanu sir antha manche jarugutundi
Ma bumi davrjnyanga kabja chesturu sir
ROR Eppdu Vasthundhi sir
Land disputes through court will be completed in just 9 to 12 years only. Very very super fast 💨
A chala takkuva time vallu valuu kottukoni potaru😂
మా తాత గారి ద్వారా 1966 లో పరికతుల ద్వారా గ్రామ కంఠం భూమి మాకు సంక్ర మించిన భూమి అప్పటి నుండి మా అధీనం లో ఉంది దానిని మా నాన్నగారు 2010 లో నాకు దాన registration చేశారు. 2018 లో చనిపోయిన తర్వాత 2023 లో ఆక్రమణ చేసి ST కి సంబంధిన వారు నిర్మాణాలు చేయడానికి ప్రయ్నిస్తున్నారు. అధికారులు పట్టించకోవడం లేదు. దీనిని ఎలా ఎదుర్కోవాలి.
How can I meet with sunil kumar advocate sir please can tell me
Sir eppudu mana Bhumiki paper's levu adhi kaabja ayindhi eppudu em cheyalli
Sir ceiling చట్టం ఇప్పుడు లేదు అంటారు. దీని గురించి ఒక వీడియో చేయండి
చట్టం అమలులో ఉన్నది.
I will try sir
Hi did you try
Sir, I my client's father is having Patta land at Wyra-Khammam in Sy. No.84 /A, Ac 9.00gts,.That Govt.Andhrapradesh land collectio
Elane maku upayogapade vishayalani teliyajeyandi anna
Sir.maadi dkt boomi kabja aindi ippudu ma daggara emi ledu
Enka amaina doubts unte miku infam chestam sir
Sir Naa 117 inam case thisukuntara sir
Private person land nu Endowment department varu kabja cesi Lease Ku ivvadam yantavaraku correct alage Endowment department varu. Temple pera registration ayina bhoomini. Private person s register lu cesukunnaru a land Loki velladam ledu yanduku good suggestion ivvandi judgement copy link ivvvandi
Super anna
Court thapu thirpu isty apudu em cheyai
Set side orders not implement by mro marpally vikarabad dist subragistrar vikarabad registered to third party
Sir...miru ichina nr ki call cheste they demanded money phone call ithe 2500 anta meetho direct ga approach avvali ante 3500 anta..consultancy fee adigaru..we didn't have money sir...
Super
Good morning
OS tho apavacha
Courtulo injection order evvatledu,stetuscoesthunnaru,policelu civilcase antunnaru
Namashkaram sir
Sir 1983 lo ma ku dkt patta ichinaru. 2008 lo pass books ichinaru maku theliyakunda mro vallu vere vallaku register chesinaru kani aa survey number lo memu position lo unnamu. Collector, rdo and mro vallaku letters ichinamu kani mro action thisukovatam ledu andu kani highcourt lo kesu vesinamu survey chesi thagu charyalu thisukondi ani cheppina avaru pattinchukovatam ledu ami cheyyamantaru
Hi sir, land mee peru meda unda? I mean passbook
Pass book and title deed are in the name of my father and we aer in position . Opponent did not come to us. Already registered to others survey no same katha changed
Is it that easy to get back your occupied land?
గవర్నమెంట్ భూమి ఇతరుల కబ్జా లో..110.వంద సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ దస్తావేజులు. ఉండి.ఐదు&ఆరు తరాలుగా భూమి.&సైటు..ఉంటే. తాహశీల్దారు.ఎమి చేయాలి.. సివిల్ కోర్టు కు.ఎవ్వరిమీద కోర్టు కు వెళ్ళాలీ....ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టవచ్చా....గవర్నమెంట్ మెంట్ భూమి కాదు.. ప్రవేటు యజమాని పట్టాభూమి...అదీ..పట్టాభూమి అయినా క్లైయిం చేయకుండా ఉంటె గవర్నమెంట్ వశం అవుతుంది... యజమాని వారసుడు. క్లైయిం చేస్తే పీల్డ్అజమాయిషీ పంచనామా చేసి. భూమి హక్కు రికార్డులు మార్పు చేయాలి... ఇది చట్టం... అమలు...కానీ. రెవెన్యూ అధికారులు..MLA.MP.గారికి భయపడి ఊడిగం చేసి ప్రజల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.. ఇది కరెక్ట్ కాదు...
Land Purchased 30 years back near romogi film city.how to identify that land?
Sale deed, patta must be there?
Use that to get encumbrance certificate.
Call Amin or surveyor and know where your land is.
They will tell you.
Excellent information, Sir.🙏
Venkataramana Ginna,Jagtial Dist.
How to recover DKT kabza land?
Sir govt has given the land for poor peoples on 1989 govt issued court notice to give land to poor people but the village leaders has not informed to this poor peoples whom they they had told to resolve the issue now it's the who has in the land that person has not leaving the land for poor peoples he is managing with his sources in police station , Mdo, Mro surveyor to not to come in this issue and stoping what to do now it's almost from 23yeares they not able to get the land
Kindly help them pls
Documents are there in the govt also MDO , Mro , not giving the pass book
This case is in andrapradesh
15 members need to get the land
Sir 🙏, Sir madhi Visakhapatnam. sir ma thathagariki 7 acrs polam undhi ma Nannagaru valla Nannagaru ki, ma thathagariki ma Nannagaru and ma athayya Santhanam. Ma Athayya ki marriage appudu Katnam ichi polam Vata panchesaru. Aithe ma Nannagaru job paramga transfer unnappudu ma ghathagari dhaggara thellakagitham midha 2000 ki polam thakattu pettinattuga santhakam pettinchi ma polam swadhinam cheisukunnaru.ipoudu vallu ma polam sagu chesukuntunnaru Ma thathagaru, ma nannagaru ippudu leru. Polam documents ma dhaggara ledhu mari polam midha hakku ela sadhinchikovalo cheppandi sir, Nannagaru ma thathagaru ki okka abbai. nenu ma Nannagaru ki okka santhaname, ma Amma garu ma nannagariki menarikam. Ippudu ma ammagaru nenu kodaluni nuvvu nanamaralivi hakku untundhi ani antunnaru mari em cheyali theliyadamledhu
Almost Same problem andi nadhi
Due to corrupted officers common people get lot of struggle , at the end they lose their cases, life.
Nayaniki kallulevu , panikimalina chetta rajakiyalu mariyu avinithi tho naligina paper court ki vastundi daniki istri chesi court mossagallanu kapaduthiondi
Sir open land kabza Aina same rules
E kalam lo chala mandi bhumulanu kabja chestunaru entho mandi mosapotunaru villa valla
ప్రభుత్వ భూము క్రీడా మైదానం కి 2.20గుంటలు ఇచ్చారు 2ఏకురాలు కబ్జా చేశారు సార్
రాజకీయనాయకులే.మరెవరో కాదు.ఎందుకంటే పోలీసులు వారికి సపోర్ట్ చేస్తారు.
Title ku meeru cheppina daaniki polika ledu. Title narchandi
Practical ga emi jarugutundo meeku teliyadaa
SC,ST laku High Court lo special ga evarina layerlu antaaraa? Sir.. Reply ivvagalaru...
Sir how to you contact sir PLz 🙏🙏🙏🙏🙏
సర్ మాది kurnool
DK Patta Bhumulaki Injection Order Pettoccha Na Bhumiki Naku Appagistharaaa.
పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కబ్జాలు వాళ్లని ఏం చేయాలి
మన ఆంధ్ర లో న్యాయము లేదు
మాల కులానికి ఏనాయ్యలేదు
Same miater సేమ్ కధ ఇంటి స్దలం అయితే గ్రామకంఠం లో ఉన్నస్దలం మరియు ఒక25సం" జీవనం ఉన్నారు .కానీ ఇప్పుడు అందులో ఊరిలో ఒకరు కబ్జా చేయటానికి ్తున్నారు.ఏమి చేయాలి వీడియో పెట్టండి