క్రైస్తవులని క్షమాపణ కోరుతా... | Radha Manohar Das Latest Interview | Christianity

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
    #ThirdEye
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
    Follow Us On
    Facebook: / thirdeyewebb
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    క్రైస్తవులని క్షమాపణ కోరుతా... | Radha Manohar Das Latest Interview | Christianity #Tew
    #RadhaManohardasVsVijayPrasadreddy
    #Honeyjohnson #Vijayprasadreddy
    #astrologervenuswamy
    #radhamanohardasaboutjagan
    #TdpVsysrcp #apnextCm #radhamanihardasinterview

Комментарии • 188

  • @gmohanrao1466
    @gmohanrao1466 23 дня назад +75

    గురువుగారు భారత దేశం సెక్యులర్ దేశం. ఏమతంను విమర్శంచకూడదు. అన్ని మతాలు వారు ఐకమత్యంగా జీవించాలి. ఎవరు ఏమతంలోకైనమారవచ్చును, భగవంతుడు ఏమతంలో లేడు, మనిషి ఆత్మ లో ఉన్నాడు, మతం అంటే ఆ గ్రంథములో ఉన్న సత్యమును పాటించాలి. మనిషి కి గోరింత తెలిసినప్పుడుకి తనకు సర్వము తెలుసునని అనుకుంటాడు, ఎవరైనా భగవంతుడుది ఏ రూపం అసలుది చెప్పగలరా? ఆయన సర్వాంతర్యామి అంటే ఆయనే ఏసు, శ్రీరాముడు, అల్లాహ్, సాయిరాం, గురునానక్, గౌతమ బుద్ధుడు,, ఇంకను ఎవరు ఏ రూపంన ప్రార్థన చేసిన అతనికే చెందును. ఇది మనుష్యులు తెలిసికోవలను.ఈసృష్టి ,ఈ పృథ్వి భగవంతుడుది మనది కాదు, ఎందుకనగా మనము శాశ్వతముగా ఉండలేం,కొన్ని రోజులు ఉండి వెళ్లి పోయే మనిషికి దేని కోసం విచారం మతం కోసమా,లేక మరిదేనికోసమా. భగవంతుడు మతాలు సృష్టించాడంటే మనుష్యులు ఒకరినొకరు కొట్టికొనడానికి కాదు. అలగ అలగ విధాలుగా ప్రార్థన చేసుకోవాలి.అంతే నా మాట తప్పు వుంటే లైక్ పెట్టకండి. నిజమైతే లైక్ చెయ్యండి.

    • @kumpatisrinivasrao955
      @kumpatisrinivasrao955 22 дня назад +3

      మీరు చాల గ్రేట్ గా చెప్పారు.

    • @Sunitha_112
      @Sunitha_112 21 день назад

      బాగా చెప్పారు సార్ 👏👏

    • @vijaykumarnagineni1371
      @vijaykumarnagineni1371 21 день назад

      Well said sir 👏 👍 👌

    • @kkacademy5846
      @kkacademy5846 21 день назад +1

      Idhe maata christian or muslim tho cheppinchu

    • @kkacademy5846
      @kkacademy5846 21 день назад

      Secular anukunte inni dharuna homalu endhuku avuthay india lo

  • @dsp-ku7pq
    @dsp-ku7pq 21 день назад +30

    వీడి భాష వీడి వాలకం , ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టి బ్రత్తుకుతున్నాడు

    • @williamcarey192
      @williamcarey192 5 дней назад

      బ్రతుకుతున్నడు. కాదు బ్రతికేస్తున్నాడు

  • @chandrashekarvaradhi5425
    @chandrashekarvaradhi5425 22 дня назад +12

    ఏ పేరు పెట్టుకుంటే ఏంటి ?
    ఒకడికి రాహుల్ ద్రావిడ్ ఫేవరేట్ క్రికెటర్ అయితే ఇంకొకడికి సచిన్ ఫేవరేట్ క్రికెటర్ so ఎవరికి నచ్చిన వారు వారిని అభిమానిస్తారు . మీకెందుకు సార్ మా భక్తి మాది . మాకు యేసుక్రీస్తు జ్ఞానోదయం కలిగించాడు . అత్మావిష్కారం చేసాడు ఆరాధిస్తాం . సాటివారిని మనుషులుగా చూస్తాం , మీలా అంటే అంటరాని తనం పాటించం . మాకు మానవత్వం విలువలు తెలుసు కానీ వర్ణ విభేదాలు లేవు . మీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే వర్ణ వివక్షని తొలగించండి . పేద, ధనిక అంతరాలను తొలగించండి మీరు చ్చేప్పినట్టు క్రైస్తవం నుండి నిష్క్రామిస్తాం . గుడులలో మమ్మల్ని పూజారులుగా ఆహ్వానించండి ? మేము దేవునికి అతి సన్నిహితంగా అర్చనా నైవేద్యాలను సమర్పించుకుంటాం . మీకు ఒక నా ? సమాధానం చెప్పండి . పరిష్కారం చూపండి . లేదా మీరు యేసుని నమ్ముకోండి . ఏదో ఒకటి తెల్చండి . ముసుగులో గుద్దులాటలు వద్దు . do or die .

  • @rajujk397
    @rajujk397 24 дня назад +71

    ఇతనికి మెంటల్ వచ్చి చాలా రోజులు అయింది

    • @Bishop.Dr.Chandrapaul
      @Bishop.Dr.Chandrapaul 22 дня назад +1

      నిజమే బ్రదర్ విడికి మెంటల్ వచ్చింది

    • @baburaolimmala5203
      @baburaolimmala5203 20 дней назад

      అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.మో....గా నిజం తెలుసుకో ... నీవు ఇంకా మీ తాత కాలం లో ఉండు... ఈ జనరేషన్ మార్పు లేని మనిషి కాదు 📱 enkuvadutonnv jafffff...

  • @rameshmatsa5504
    @rameshmatsa5504 22 дня назад +7

    ఇలాంటి మతోన్మాదులు దేశానికి చాలా ప్రమాదకరం

  • @KorraSuresh-qk1mb
    @KorraSuresh-qk1mb 21 день назад +14

    ఇతను pakka మెంటల్ బ్యాచ్

  • @MogiliMarapaka
    @MogiliMarapaka 22 дня назад +10

    మెంటల్ గాన్ని ఏవరికినా చూపించండి

  • @shankarmabbu4569
    @shankarmabbu4569 20 дней назад +2

    500సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారత దేశ చరిత్ర ముస్లిం సోదరులది అని చార్మినార్ చెబుతుంది పరమత సహనం గౌరవం కలిగి జీవిస్తున్న వారి మధ్య కలహాలు ఎందుకు పెడుతున్నారండి మీరు దాస్ గారు. మనుషులముగ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి గౌరవించు కోవాలి ఎవరి ఇష్టం వారిది ఇ ప్రజాస్వామ్య దేశం లొ మీ భక్తి ని మీరు కాపాడుకోండి ఇతరులను ద్వేషించడం మంచిది కాదు.

  • @veniramana1825
    @veniramana1825 8 дней назад +2

    మీరు గురువుగార లేక బ్రోకర నాకు అర్ధం కావట్లేదు ఎందుకం ఇన్ని గొడవలకు కారణం మీరే మీ బుర్ర పని చెయ్యటం లేద ఎవరు ఇష్టం వాళ్ళది వాళ్ళు విందుగా క్రిస్టిన్ గా ముస్లిమ్ గా వాళ్ళ ఇష్టం మీకెందుకు మీ పనీ మీరు చూసుకోండి మీ దేవుడు నీ ఆరాధించుకోండి అది అందరికీ మంచిది ఉంటాను గురువు గారు

  • @israelgandham8771
    @israelgandham8771 21 день назад +7

    మీ గొప్ప కోసం తక్కువ చేయకండి మీ మీ తండ్రి మీకు గొప్ప నా తండ్రి నాకు గొప్ప ఎవరు దేవుడు వారికి గొప్ప నువ్వు కులం సిక్స్ పెట్టమాకు

  • @organicaquarium4599
    @organicaquarium4599 21 день назад +7

    Radha Manohar dass కంటె ఈ వీడియో క్రింద కామెంట్ చేసిన వాళ్ళు చాలా గొప్పవాలు.... మీరు నిజమైన హిందువులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్

  • @somarajusomaraju1408
    @somarajusomaraju1408 21 день назад +2

    గురువు గారు మీరు ఎంత కాలం బ్రతక కలరు అది మీకు తెలిస్తే మీకు ఎవర్ని విమర్శ చేయరు మీరు ఈలోకంలో just guest మాత్రమే ఇది మన దేశం కాదండి మన ప్రపంచం ఏ మతం వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారో చూడండి మత గ్రంధాలు కాదు sir వీలుంటే మానవత్వం నేర్పించండి ఆకలిగా ఉన్నవాళ్ళకి అన్నం పెట్టండి అందులో మీ అన్ని మతాలు వెస్ట్ అండి మనిషికి ఉపయోగం లేని దేవుడు ఎందుకు అండి మీకు కడుపు నిండా తిండి ఉంది కాబట్టి మీ లాంటి వాళ్ళు ఎన్నైనా చెప్తారు అదే చెత్తకుండిలా దగ్గర పుట్టిన వాని మాటలు ఎవరు వింటారు మీ వాల్యూ 95 సంవత్సరాలు గురువు గారు మీరు పండించుకుని శ్రీ నాధ కవిలా పండించుకుని ఆ వచ్చిన వాటితో తినండి అది చాలా కష్టం గురువు గారు చాలా మంది భక్తి ముసుగు వేసుకొని జనాలని గొర్రెలను చేస్తున్నారు ఇక్కడ మతం ముఖ్యం కాదండి మానవత్వం నేర్పిoచండి
    ఏ దేవుళ్లను తప్పుగా తక్కువుగా చూడకండి వీలైతే అందరిని ప్రేమించండి ఈ ప్రపంచం నుండి కొంతమంది ని వేరుచేసి చూడద్దు. సర్వ మానవ సౌబ్రాత్రుత్వం చూపించండి కొన్ని కోట్ల మంది అందరిని గమనిస్తూ ఉన్నారు
    దేవుళ్ళు అలానే ఉంటారు కానీ మనుషులు మారతారు
    మన మతం మనం ప్రేమిద్దాం ఇతర మతాలను గౌరవిద్దాం sir
    పిల్లలకు భారతీయ విజ్ఞానం అందించండి వీలైతే కుల మత బేధాలు తగ్గించండి మతాలు కోసం మాని మనుషుల కోసం ఆలోచించండి sir

  • @అద్భుత
    @అద్భుత 20 дней назад +2

    రాధ గారు నేను క్రిస్టియన్ ను మిములాను అమర్యాదగా మాట్లాడితే నేను అనకూడదని వారిని హెచ్చరించాను, మీకు యేసు ప్రభువు మీద ఎందుకు అంత ద్వేషం కోపం అండి, యేసు ప్రభువు మిమ్ములను ప్రేమిస్తున్నాడు రాధ గారు దయ చేసి మీరు మారుమనస్సు పొందండి

  • @KalthiThrimurthulu
    @KalthiThrimurthulu 21 день назад +7

    దేవుణ్ణి క్షమించమని అడగాలి .god bless you

  • @KolliMadhu-x5d
    @KolliMadhu-x5d 22 дня назад +2

    గురువుగారు మీ దేవుడు మీకు గొప్ప అలాగే ఎవరు దేవుడు వారికి గొప్ప కాబట్టి దేవుడు లేడని చెప్పొద్దు జనాలను హింసిస్తే మాటలు మాట్లాడొద్దు కులం మతం మనం పెట్టుకునేది అంతేగాని దేవుడు పెట్టలేదు మనలోని సరైన నీతి లేదు ప్రతివాడు దేవుని చూసినాను హనీ గొప్పలు చెప్పడమే మీరేమన్న దేవుడా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు అది నిజమైన ఏసు క్రీస్తు మీ దేవుణ్ణి మీరు పూజించు కోరి మా దేవునికి మేం ప్రార్థిస్తాం అంతేకానీ మనసును వేరేలా చేసే మాటలు వద్దు ఇలాంటి మాటల వల్ల దేశాలు అల్లో కోలం అవుతున్నాయి ఎవర్ని ఎవరు దేవుని ఎక్కువ నమ్ముతారో వాని దగ్గర నిజంగా దేవుని నట్లే ఇది గుర్తుంచుకోండి అందరికీ వందనములు 🙏🙏🙏🙏🙏

  • @abidabegum6413
    @abidabegum6413 22 дня назад +14

    మేడమ్ మీరు చదువుకున్న వారు ఇలాంటి వారితో ఇంటర్యూ?

  • @kandulakoteswararao4433
    @kandulakoteswararao4433 23 дня назад +8

    నీకు.దమ్మువుంటే. నీ
    ఫోన్ నాంబర్. పెట్టు
    26.కాదు. నేను. అడిగే
    5.ప్రశ్నలు.కి. సమాధానం
    చెప్తురా

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 25 дней назад +31

    తింగరోడ......
    మతాల మధ్య ప్రేమను పెంచాలి.
    మతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి, భారత జాతి ఐక్యతను విచ్చిన్నం చేయుట మత టెర్రరిజం.

    • @irmaiah77
      @irmaiah77 25 дней назад

      Good massage

    • @sreeramuluguggulla8512
      @sreeramuluguggulla8512 25 дней назад +4

      గురువు గారు మన హిందువులకు లౌకిక వాదం.పరమత్తు సహనం సెక్యులరిజం బాగ వంట పట్టింది మీ లాంటి వారు చెప్పే వాస్తవాలు మత విద్వేషం గా కనిపిస్తాయి ముఖ్యంగా హిందూ మూర్ఖులు ఉన్నంత వరకు అర్థం కాదు మీ ఆవేదన.

    • @kumpatisrinivasrao955
      @kumpatisrinivasrao955 25 дней назад

      హిందువులను మూర్ఖులు అనుట తప్పుడు మాటలు.
      మా హిందూవులు ఓర్పు సహనం కలిగిన వారు.
      మీ లాంటి మత టెర్రరిష్టులు రెచ్చగొరితే రెచ్చిపోయే వారు కాదు.
      మీరు హిందూ మతాని ,హిందూ ప్రజలను హింసా మరియు మత ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు.

    • @kumpatisrinivasrao955
      @kumpatisrinivasrao955 25 дней назад

      హిందూ మతమును నాశనం చేసే మూర్ఖులు మీరు.

    • @smohan9882
      @smohan9882 24 дня назад

      ఇది కాదు టెర్రరిసం బొక్కాడ బైబిల్ పట్టుకొని కొంపలకి వస్తారు కదా వాళ్ళు తీవ్రవాది

  • @gangadharrao6576
    @gangadharrao6576 25 дней назад +46

    మన హిందువులు మాట్లాడుతున్నది అంటే మన రాధా మనోహర్ గారు మన హిందుత్వంలో అచ్చేసిన ఆంబోతుల తిరుగుతూ ఛానల్లో అడ్డుపెట్టుకొని మాట తీరు లేని వాడు మన హిందుత్వాన్ని మంట కలుపుతున్నాడు

    • @JayapaulNalladhi
      @JayapaulNalladhi 24 дня назад +3

      ఓరేఅంబోతురాధాగాప్రపంచనిక్రైస్తవుడు
      ఏంచేసెడోనీకుతేలుసా,?నివువాడేసెల్, క్రైస్తవ వులుకనిపెటింది

    • @bhadrarao5050
      @bhadrarao5050 24 дня назад +2

      Neeku Mano netralu eppudu teruvabadatayo!!!

    • @BOGADIRAVI
      @BOGADIRAVI 23 дня назад

      Nijam chepparu sir

  • @satyanarayanak6968
    @satyanarayanak6968 23 дня назад +36

    వీడికి పరిక్ష చెయ్యాలి మెంటల్ గురించి బాగా ముదిరింది

  • @tirumareddiappalaraju7317
    @tirumareddiappalaraju7317 20 дней назад +2

    కులం అనే పదాన్ని ముందు ప్రభుత్వం తొలగించాలి

  • @jayasrinarikimellijayasrin6684
    @jayasrinarikimellijayasrin6684 20 дней назад +2

    ఇతన్ని చుస్తే అసహ్యం వేస్తుంది. మత కలహాలు రేపే విదంగా ఉన్నాయి. ఇతనికి కులపిచ్చి, మత పిచ్చి బాగా వుంది అని మాత్రం బాగా అర్ధం అయింది. ఒకరి మతాన్ని విమర్శించి రైట్ ఎవ్వరికీ లేదు. మిమ్మల్ని చుస్తే చాలా అసహ్యం అనిపిస్తుంది

  • @kumariap290
    @kumariap290 22 дня назад +14

    ఈ ఛానల్ కేవలం మత విద్వేషాలు పుట్టించడానికి మాత్రమే ఓపెన్ చేసిన్నటున్నారు 🙏🙏🙏🙏మీకు ఇతను బాగా దొరికాడు

  • @Bhagya398
    @Bhagya398 21 день назад +4

    డిచికి బాబ😂😂

  • @user-zx5jq2zv8v
    @user-zx5jq2zv8v 22 дня назад +9

    అయ్యా మనది లౌకిక రాజ్యం, ఎవరికి ఇష్టం ఉన్న దేవుని వారు పూజిస్తారు,మీరు మాట్లాడే విధానం సరిగా,పద్దతిగా లేదు, మతాల మధ్య ద్వేషం పెంచేవిధంగా ఉంటున్నాయే గాని,మీరు మీ మతాన్ని ప్రసారం చేసుకున్నట్లు లేదు, మీ గొప్పతనం మీ శిష్యురాలు ఒక వీడియో రిలీజ్ చేశారు చూడండి, అప్పుడు తెలుస్తుంది మీ గొప్పతనం.

  • @rknews2691
    @rknews2691 23 дня назад +14

    పని పాట లేని ఒకడు క్రైస్తవులను ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు... L బైబిల్ అంట... దేవుడు అతన్ని క్షమించును గాక, నిజ దేవుడు క్రీస్తు అని ఒప్పుకునే రోజు త్వరలోనే వస్తది... ఇతని బయం ఏంటంటే ఏసు క్రీస్తు చాలా పవర్ ఫుల్ దేవుడు అతని క్రియలు చాలా గొప్పవి అతని క్రియలు బయలుపరచబడితే దేశం అంత క్రైస్తవులుగా మారతారు అని ఇతని భయం. ఎందుకంటె ఇతను బైబిల్ మొత్తం చదివాడు కాబట్టి.... ఇతనికి తెలుసు అందులో ఉన్న గొప్ప గొప్ప విజయాలు క్రియలు...

  • @Karthikmaddur
    @Karthikmaddur 20 дней назад +1

    Ikkada comments chustunte chala happy ga undhi inka manchivallu migili unnaru

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 21 день назад +2

    ఎందుకు మీరు యిలా మాట్లాడుతున్నారు మీ బాధేంటి అందరూ అన్నదమ్ములా కలిసి మెలిసి ఉండక కొట్టుకొని చావాలా

  • @appikondanookaraju8480
    @appikondanookaraju8480 21 день назад +4

    మీరు చాలా చక్కగా మాట్లాడారు కానీ మీరు ఏదయినా డెబిట్ లో కూర్చుంటే మిమ్మల్ని చూడాలని వుంది. ఇప్పటికి జరగలేదు

  • @ramakishore9634
    @ramakishore9634 20 дней назад +1

    బ్రతుకు తెరువు ఇదే ఈయనకి.
    కాబట్టి చచ్చేదాక ఆగడు
    ఈయన విధానం.

  • @abidabegum6413
    @abidabegum6413 22 дня назад +13

    నిజం గా మీ దేవుడే నిజం అయితే రేపు ఆయన మాకు శిక్షవేస్తాడులే మీకు ఎందుకు అంతబాధ మిమ్మలను మీరు మంచి మనిషిగ మారండి

  • @PaulRubben
    @PaulRubben 24 дня назад +13

    క్రైస్తవులతో మాట్లాడడం చేతకాక మన హిందూ ధర్మం పరువు తీస్తున్నారు సార్

  • @abidabegum6413
    @abidabegum6413 22 дня назад +15

    ఎవరి ని ఎవరు తిట్టడం లేదు అందరిని విపరీతంగా దారుణంగా మీరే తిడుతున్నారు .మతల మధ్యచిచ్చు పెట్టి మీరు ఆనందిస్తున్నారు రేపు భగవంతుడికి ఏమెుఖము చూపిస్తారు.ఇంతవయస్సు వచ్చిన వారు ఎలావుండాలి రేపు అందరు తన్నుకొని చస్తే పిల్లల జీవితాలు వుంటాయా రేపు మీరు వుంటార కాపాడటానికి.

  • @zionsongs5305
    @zionsongs5305 24 дня назад +9

    Jesus please forgive him...

  • @malladitirupathirao385
    @malladitirupathirao385 22 дня назад +4

    డిచికి డిచికి

  • @KorraBspk789
    @KorraBspk789 21 день назад +2

    Guruvu gaariki matam pichi pattinattu undi.

  • @phutumafutima-9449
    @phutumafutima-9449 21 день назад +2

    మతాల మీద సుచ్చులు పెట్టినాడు వచ్చినాడురో

  • @SravanKumarErragudla
    @SravanKumarErragudla 17 дней назад +1

    అరె డిచికి బాబా కాస్తా అనుకున్నాం పిచ్చి తీవ్రతరం అయ్యింది.

  • @user-vz6qd8lt9w
    @user-vz6qd8lt9w 21 день назад +5

    పల్లెల్లో ఇంకా కులమత బేధాలు ఉన్నాయి గుడిలోకి రానీయడం లేదు దీనికి ఏమంటారు

  • @raveendarreddy2961
    @raveendarreddy2961 23 дня назад +14

    క్రైస్తవులు మన ధర్మం, మన పద్ధతులను తిట్టి మత ప్రచారం కి వస్తే ఏం తప్పు కాదు. కానీ మన ధర్మం నీ తిట్టిని వాళ్ళను తిప్పి కోడితే మనోహర్ దాస్ గారు మత పిచ్చి. ఎదవ కూతలు మానండి రా! క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్న వారు comment లు పెట్టండి. కానీ హిందూ పేర్లు పెట్టుకొని మా ధర్మాన్ని, బద్నాం చెయ్యాలలని చూడకండి. అది మిమ్మల్ని కూడా మింగేస్తుంది.

    • @rajagopalreddy5936
      @rajagopalreddy5936 22 дня назад +1

      First of all the government should take action against anyone who is criticizing the other religions freedom of speech is not criticizing criticizing the other religions

  • @rajkumarkinnera3720
    @rajkumarkinnera3720 21 день назад +3

    గురువు గారికి వ్యతిరేకంగా comment పెట్టిన వారందరీ పరిస్థితి ఎలా ఉందంటే,
    పచ్చ కామెర్ల వాడికి లోకం అంత పచ్చ గా కనిపించిందట! అర్థం అయింది కదా!
    😂😅😂😅

  • @rajrajrajrajrajrajraj
    @rajrajrajrajrajrajraj 20 дней назад +1

    ఉదయం లెగిసిన నుండి వీడికి ఇదే పని

  • @rajujk397
    @rajujk397 24 дня назад +6

    ఎక్కడికి మెంటల్ వచ్చి రోజులు అయింది

    • @smohan9882
      @smohan9882 24 дня назад

      నిజమ్ము మాట్లాడుతుంటే నొప్పిగా ఉందా

  • @Saranya-dy8dp
    @Saranya-dy8dp 22 дня назад +2

    Society ki vere matham ni dhevshinchatam nerpistunnanduku ithanni guruvu garu antunnaru meerandaru..👏👏
    Ilantivaallani interview theeskoni evadki upayogam..godavlu pettatam thappa...nijamaina Hindu eppdu dhevsham choopinchadu..mi grandham lo vunna goppathanam teliycheytam lo vuntundi samskaram..vimarsinchatam lo kadhu..🙏

  • @CHURCHOFCHURISTGADDIMARRIPANGI
    @CHURCHOFCHURISTGADDIMARRIPANGI 22 дня назад +5

    విస్కీ బాబా భారతదేశంలో ఉన్నావా ఏ దేశంలో ఉన్నావు రా ఆడవాళ్ళతో మాట్లాడతావు 8:06 మగవాళ్ళతో మాట్లాడరా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతావ్ హిందువులు గురించి మాట్లాడవు క్రైస్తవుల గురించి ఎక్కువగా క్రైస్తవులు ఏం చేశారు రా నీకు😅

  • @user-zd9qz4ct7j
    @user-zd9qz4ct7j 20 дней назад

    Correct ga chepparu guruvugaru

  • @ramudhulipalla9880
    @ramudhulipalla9880 24 дня назад +16

    పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు
    ఒక సారి బంగ్లాదేశ్ చూసుకోండి.
    హిందువులు కళ్ళు తెరవండి.

    • @rajeshmortha115
      @rajeshmortha115 23 дня назад +2

      Mundhu mi vadiki cheppu raa babu Radha manohar das ki 😅

    • @ramudhulipalla9880
      @ramudhulipalla9880 23 дня назад +1

      @@rajeshmortha115 గురువు గారు అని రాయండి.
      వారిని విమర్శించే స్థాయి మీకు లేదు.

    • @Sudharshan-c2p
      @Sudharshan-c2p 23 дня назад +1

      Yes

  • @jaijaiprakash2010
    @jaijaiprakash2010 23 дня назад +4

    Hinduism lo kulalu teseyandi, vigraharadana teeseyandi devudu evvariki kanipinchadu , ayana aatma kabatti ayanani aradinchu vaaru aatma thonu satyamu thonu aaradinchandi meeku boomipaina goopa ga gouravam dakkutundi andaru kalisimelisi undocchu meere raka raka la devullani srushtistaaru kabatti meeru gouravam kolpotunnaru , devunni vigrahala peru tho chala agourava parustunnaru idi marchipovoddu inka meeru chinna pillalu kaaru vigrahalani aaradinchadaniki edagandi itarulanu edagadaniki avakasham ivvandi hindu peddalara mevalla itarulu ibbandula palavtunnaru alochinchandi grahinchandi sahakarinchandi

  • @kudaykumar9897
    @kudaykumar9897 21 день назад +1

    Correct gurugaru nijame cheptunnaru kani Comedy baga chestaru😂😂😂

  • @emimayeluvolu8565
    @emimayeluvolu8565 24 дня назад +7

    గెలవలే క Own rules పెట్టు కున్నాడు

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 21 день назад

    ఏమి పీక లేక! ఎదుట ఒక స్త్రీ ఉన్నదని కనీసం గౌరవం కూడా లేకుండా ఆ మాట తీరు ఎలాగుందో గమనించండి కొన్ని వీడియోలు అయితే ఇంతకన్నా ఘోరంగా మాట్లాడతారు మనోహర్ దాసు గారు

  • @aswinikinnera9129
    @aswinikinnera9129 20 дней назад

    నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసే బదులు ఒక గంట బైబిల్ చదివితే జ్ఞానం పెరుగుతుంది మీరు ఫేమస్ అవ్వటానికి కూడా జీసస్ నే ఉపయోగించుకుంటున్నారు మీరు ఈవిధంగా అయిన బైబిల్ ఇంకా లోతుగా చదవాలి ఒక్కడైయున్న నా నిజ దేవుడిని మీరు తెలుసుకోవాలి

  • @myagrivids
    @myagrivids 20 дней назад

    Bharath only Hindusthan Jai Hind Jai Bhat

  • @SharonOfficials
    @SharonOfficials 20 дней назад

    వీడు ఒక అంటర్తైనర్. .వీడికి ఎందుకులెండి ఇవన్నీ మనం పెట్టి మనం హైలెట్ చేస్తున్నాం...వీడికి కనీసం నౌలాడ్జి లేదు..😅

  • @kkacademy5846
    @kkacademy5846 21 день назад

    Situation in this country is... one youngster christian asked me that hindus r higher than christians in india? He does not know ver he living

  • @kishorekk6167
    @kishorekk6167 21 день назад

    వందనాలు గురువుగారు 👌🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 24 дня назад

    Namaste meeru chaala correct ga cheputunnaru Jai sreeram

  • @anandindustries6440
    @anandindustries6440 22 дня назад +1

    Jai dichiki

  • @tirumareddiappalaraju7317
    @tirumareddiappalaraju7317 20 дней назад

    హిందువులు కళ్ళు తెరవకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది జైశ్రీరామ్

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 25 дней назад +13

    మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడం తప్పు.

  • @janardhanm2800
    @janardhanm2800 22 дня назад +1

    Mr rada Manohar devllu entha emandi okade kada and mi nanna okade kada guru garu 10 memeber and 100 memeber kadu kada guru garu and manam manushulam kda guruvu garu so human being ni creat chesina devudu evaru antav dhaniki clarity ivvagalara clarity iste a book lo undi and e srushti creat chesadu god ivvani clarification ivvandi guru garu pade pade ala matladite miru papam pichi pattindi ankuntaru andaru edaina matladite clear and clarify undali emaina edaina tappuga matladite kshaminchandi

  • @RajeshRajesh-hj5ov
    @RajeshRajesh-hj5ov 21 день назад

    సర్ మీకు దమ్ము ఉంటే మీరు హిందువు అని ప్రోఫ్ ఉందా మీతో మీరు మతాల మధ్య గొడవలు పెట్టకండి సర్ మీకు దమ్ము ఉంటే దమ్ము ఉంటే నిజాలు మాట్లాడండి ఎ క్రైస్తవుడు మీకు సమాధానం చెప్పలేదా క్రైస్తవులు అందరూ ఒకసారి మీకు ఎదురు మాట్లాడితే మీరు గట్టిగా ఉంటారా పోతారా ఎవరిని ఎ మతని తక్కువ చేసి మాట్లాడకు నువ్వు నీకు నచ్చిన దేవుని పూజించ్చు వేరే దేవుని గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 21 день назад

      వీడు ఎదురుగా వచ్చి మాట్లాడడు. వీడికి ఆడోళ్ళ ముందు కూర్చుని బూతులు మాట్లాడడం తప్ప ఇంకేం రాదు. అసలు 50:50 గాడు వీడే.

  • @EdupulapatiKamalakumari
    @EdupulapatiKamalakumari 22 дня назад

    God please bless him
    He dont know what he doing

  • @mandalasriranjani7260
    @mandalasriranjani7260 25 дней назад +2

    Sir you are cent percent correct 👍👍🙏🙏🌹

    • @Michael-R1593
      @Michael-R1593 23 дня назад

      Only cent 😂😂😂😂😂😂😂😂

  • @AdapaMahesh-g6k
    @AdapaMahesh-g6k 22 дня назад

    అది ఒక హిందువులకి మాత్రమే కాదు, ప్రతి ఒక్క మతానికి చెప్పాలి...
    అస్సలు మాకు మాత్రమే చెప్పే అధికారం ఎవరు ఇచ్చారు మీకు...
    మా బాధా ఏమిటో తెలుసా మీకు.
    ఒక హిందువులకే దేవాదాయ శాఖ ఎందుకు. ఒకవేళ ఉంటే మిగతా మతాలకి ఎందుకు వర్తించదు.
    అన్ని మతాలు ఒకే శాఖ క్రింద పనిచేయాలి అది మాట్లాడే దమ్ము ఉందా మీకు.
    హిందువులు ఏమైనా మాట్లాడితే అందరూ సమానం అనే మీరు మిగతా వాళ్ళాకి ఎందుకు చెప్పలేక పోతున్నారు...
    నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్న
    మీరు ఏ మతం?

  • @happykuwait3648
    @happykuwait3648 21 день назад +1

    ఇతను వేస్ట్ చుప్

  • @GemmeliJohnny
    @GemmeliJohnny 23 дня назад +4

    అన్నల్లారా ఇతనికి హాస్పిటల్ కని తీసుకెళ్లండి రా

  • @user-uq2ks5dc5k
    @user-uq2ks5dc5k 25 дней назад +8

    Oreo pilaka monna ni interview chuuste ramayanam enni adhyayalu unnai ante dhikiulu chustav entra babu

  • @swaruparani3003
    @swaruparani3003 24 дня назад +1

    ప్రభుత్వం తీర్థ యాత్రల కు హిందువులకు ఇవ్వదు.ఇతరమతాలకు ఎలా ఇస్తుంది.ఏ మతంలో నైనా తీర్థయాత్ర లకు సొంత సొమ్ము తో (న్యాయమైన కష్టార్జితం) వె వాడితేనే కదా యాత్ర ఫలితం మనకు లభిస్తుంది జై శ్రీ రామ్

    • @DevaDaya-ml5dr
      @DevaDaya-ml5dr 23 дня назад

      ఇతర మతాలకు హిడువులా డబ్బు వేరే మతాలు కు ఇస్తున్నారు అన్నావు ప్రూఫ్ ఉందా అంటే పెట్టండి

  • @vanteladavid369
    @vanteladavid369 21 день назад

    Sir, the mobile in your hand, the mike your are using, the tv you are being interviuing,the train bus you s are travelling etc and many more are invented by gorrelu do you? know.

  • @konda_srp
    @konda_srp 19 дней назад

    A R Rahman hindu to muslim

  • @azeemsk235
    @azeemsk235 6 дней назад

    Meeru thrupthiga 3 Pootalu Bhoojanam Bhujinch Haiga wundaka Ewanni meeku awasarama Andharitho thitlu thintunnaru.a Mathanikina Srustikartha 1de kadha. Andhrini puttinchindhi a Srustikartha 1de Srustikartha kanpadadu.Kanapadithe God kadhu.santhanasrusti kartha 1de Hindus, Muslims,Christians .andhariki Srustikartha 1de Ani 1 dailag cheppandi.sir Mimmalini Pablic Nethina pettukuntaru.Meeku Na Namaskaram.i❤india,i❤ Indians.Jai Bharath.Mera Bharth Mahan.❤❤❤❤❤.

  • @vaddiKamala-sk9en
    @vaddiKamala-sk9en 23 дня назад +1

    Nenu mi video chudaledu. Comments chedivite miru ado current ga matladinetlunnadi anipistundi bayapadakanna video on cheyandi.

  • @vasantakumari4153
    @vasantakumari4153 6 дней назад

    Bharatheeyulandaru sahodaruluraa ..binnatvamlo yekathvam ..nuvvu vidyeshalu puttisthunnavu

  • @azeemsk235
    @azeemsk235 6 дней назад

    Ekanina Manawudu Marali. Srustikartha nu nammaka pothe ilanti pralayalu wasthune wuntai.ilanti pralayalu wasthunna Manawudu Srustikartha 1de ani Manwudu Nammatamledhu.inthamandhi Srustikartha lu wuntara.?

  • @JkvkYouTubeWORLD
    @JkvkYouTubeWORLD 23 дня назад +2

    Jai shree ram

  • @SARAO-ud9bm
    @SARAO-ud9bm 22 дня назад +1

    RADHA - Neekinka Budhi RAADHA
    Enduku ra neeku maa medha neekantha BAADHA
    Velli edaina pani chesukora GADIDHA.

  • @kkacademy5846
    @kkacademy5846 21 день назад

    Sucular ane padhanni mose bharatha mathaki vandhanam

  • @DongaNagaraju-e8z
    @DongaNagaraju-e8z 3 дня назад

    రాదా మనోహర్ పని లేదు

  • @user-hk3cy9hm4d
    @user-hk3cy9hm4d 21 день назад

    నిజం చెప్పారు సార్ మీరు

  • @kumar-so9wq
    @kumar-so9wq 22 дня назад

    Way of his speaking is very much controversial and he should be punishable as early as possible.India is a secular country and all religions and all people of nation are equal to survive in the country. Dont put debates/ discussions uselessly like this, if this is encouraged then our children future will be spoiled due to biacism.

  • @IslamisTruth11
    @IslamisTruth11 21 день назад

    All are brothers. Adam santanam ra andaram.
    Vedam lo devudu okkaday Ani undi. Devuduni evaru chuda leru.
    Hajj subsidy apeyandi.. adi correct.
    Goghan Ani undi Hindu scriptures lo. Dani ardham cow sacrifice.
    Mee hinduvulu owners kortaru avulanu shops deggaraki vastey.... Mari Dani gurinchi matladu???
    Bayta tirugu ardha maindi.

  • @kkacademy5846
    @kkacademy5846 21 день назад

    E mathamaina multilevel marketing nundi bayata padali

  • @HemalathaUradi
    @HemalathaUradi 20 дней назад

    First meru cheppina rules meru follow avvandi sirr
    Eppudu me bhagavath geethani melagee L bhagavath Geetha anamantaraaa sirrr adi tappu deninina manam goravinchali
    Manadi bhahulamata deshammm ah vishayam marchipokandi sirrr
    Give respect and take respect sirrr
    Please
    Mind u r words sir

  • @padmalatha159
    @padmalatha159 6 дней назад +1

    Vidu jithula mari nakka vinni nammakadi

  • @SureshpunyaMeesala
    @SureshpunyaMeesala 4 дня назад

    మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి

  • @sunilgupta-tx8hf
    @sunilgupta-tx8hf 22 дня назад

    He is the right person for a converted conversion mafia .Jai radha Manohar das garu 🙏

  • @kumariap290
    @kumariap290 22 дня назад +1

    ఏడ్చవ్

  • @boyamallikarjuna8077
    @boyamallikarjuna8077 24 дня назад +1

    Mana deshaniki antha gouravam secular ga undadam Valle vacchindi telsuko

  • @govindumani8670
    @govindumani8670 21 день назад

    Caption marchandi sir please

  • @LakshmiNarasimha-o3g
    @LakshmiNarasimha-o3g 21 день назад

    Veeni peru radha ante (female) manohar ante(male ) asalu veedu male or female???

  • @swethasuresh78
    @swethasuresh78 20 дней назад

    Neku endhuku anni qualifications chupinchali asalu entha maryada lekunda matladuthunav edi bhagavathgita lo unda ila matladamani

  • @PRAVEENKUMARVANAMPraveenKumar
    @PRAVEENKUMARVANAMPraveenKumar 20 дней назад

    Ee guruvu ee bharat ke proud.etani matalu answer cheyaleka negative comments chestu ee deshaniki pattina peeda.nejayitiga answer cheyandi

  • @RajuRaju-g4c
    @RajuRaju-g4c 23 дня назад +1

    నీకు మూడింది,,, రోయ్,,,

  • @degalasrinivasulu9271
    @degalasrinivasulu9271 25 дней назад +1

    Super

  • @sumanthkathi6502
    @sumanthkathi6502 20 дней назад

    3:55 muriki batch hante, low cast valani antunnaraa,,?

  • @michaeljashuva3132
    @michaeljashuva3132 24 дня назад

    Rai periki pare kethu.... Yenthathuram... Yelthavo.... Vellu....
    Nenni yatla pattali Anni devoniki (Jesus) thelusu...
    Per kethu.....
    Perikethu....
    Perikethu.......😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😅😊😅😊😅😊

  • @bangaramchinna1634
    @bangaramchinna1634 18 дней назад

    నోరు ముయ్యర

  • @venkatpediredla7554
    @venkatpediredla7554 23 дня назад +1

    నిజమైన క్రైస్తవుడు గురువు గారు చెప్పిన కండిషన్స్ తో debate లోకి రావాలి😂

    • @Akhillucky74
      @Akhillucky74 23 дня назад +1

      Mundu mee Radha Manohar Das ni inter pass avamanu tharavatha debate gurinchi chudam

    • @mkjonesbabu1061
      @mkjonesbabu1061 21 день назад +1

      అసలు ఈయన ముందు హిందూవైతేకదా!? హిందూ అయిన వాడు అందరిని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, మాటతీరు వేరుగా ఉంటుంది. ఈ మేక 🐐 నిజ దేవుని తెలుసు కుంటే మంచిది 🙌😮😢

  • @bhargavikolagatla9642
    @bhargavikolagatla9642 21 день назад

    L