@@udayokfreefire1162 యేసు అంటే దేవుడు నోటినుండి దేవుడు పలకగా మరియమ్మ గర్భం లో మానవ శరీరం గా మనకోసం మానవరూపంలో జెన్మించిన యేసు తోడు వుంటున్నాడు అందుకే ఇమ్మానియేలు దేవుడు కి అర్ధమే మనిషిలో ఆయన భోదలో వున్నా వాక్యం దేవుడు ఆత్మ మనలో వున్నప్పుడు యేసు చెప్పినటువంటి మాటలే ఎందుకు వెళ్ళడావుతున్నాయి భోదకుడు ఆత్మ యేసు ఆత్మ ఉ కటేగా మనిషిలో inbild అయిన ప్రేమకి ఇద్దరు లేక ముగ్గురు అవసరం వారిమధ్యలో దేవుడు ఉంటాడడు ఒక్కరిగా తపస్సులో కూర్చున్నా వారు కూడా సాధించలేనిది యేసు వలె జీవిస్తేనే మహిమ షరీరానికి మారేది మనం christhavudu అని మనమనుకుంటే ముస్లిం అని హిందూ అని మనమనుకున్న దేవుడు కి మనం తెలియాలంటే మనకి యేసుకోసం తెలియాలి యేసు కోసం మనకి నిజంగా అర్ధం చేపించేది యేసుchreesthu జీవింపాచేసేది దేవుడు మన చెయ్యపట్టుకొని నడిపించినప్పుడే కదా ఎందుకంటే దేవుడు ఆత్మతో ఆకర్శించి నప్పుడు ఎవ్వరు కాదన్న అవునన్నా సత్యం సత్యంగా అర్ధం అయ్యి అసత్యం ni అంగీకరించలేకున్నాము అది గమనించారెందుకో దేవుడు jhnanam తెలుసుకొనే కృప దేవుడు మాత్రమే ఆయన నీతి మనలోనికి ప్రెవేసింపజేసేది దేవుదే ఆయన నీతి సూర్యుడు ఆయన కాంతి కిరణాలు కిరణ్ abdias ద్వారా తెలియపరిచి స్థిరపరిచాడు నన్ను కాబట్టి మేము లోకాని కి వెలుగు గా ఉప్పుగా వుండాలన్నదే దేవుడు chiththam యెహోవా ఉ కసారి ఆశీర్వదిస్తే అదె న్నటె న్నటికీ ఆశీర్వాదాం దాని ని దేవుడు మార్చాలనుకుంటే మన ఆవిదే యత ajhnanam అహంకారం వల్ల మార్చేస్తాడు కానీ లేదంటే ఆయన ఉద్దేశం మారనే మారదు అహంకారం వలెనే కదా ఇభి్లీస్ అంహూలోకానిక త్రోసివేయబడి మానవులందర్నీ దేవుడు వైపు వెళ్లకుండా తన వైపు తిప్పుకుంటుంది దేవుడు మనపట్ల అద్భుత కార్యాలు చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టే yi యుద్ధం yehovaade విజయం yehovaade అంతా ఆయనే చూడు చూడు కొనును అని నమ్మకం మాత్రమే వుంచు మిత్రమా
Yentha baga ardam ayindira neeku. Jesus yetla puttaro okasari youtubelo chudu baga chaduvu kunna vaalla sakshalu, anthe Kani nee lanti pacha kaamerla vaalavi Kadu. Mee Amma neeku ide samaskaram nerpinda. Payasam thagithe puttale Ramunilaga, suryunni mohisthe Karnudilaga puttale, With the Holy Spirit Jesus was born. Aina neeku Arthas kaadule, mee ammanu adugu neevu yetla puttavo. @@ThyagarajuThunikoju
ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తుంది.. ఏది ఏమైనప్పటికీ నా ప్రభువు నామం తెలియని ప్రజలకు తెలియ పరుస్తున్న అందుకు మీకు అందరికీ నా వందనాలు ప్రభువుకు తెలుసు అంత ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు ఆయన. మరొకసారి అందరికీ ప్రైస్ ది లార్డ్.. జాన్ పాల్ అన్న చాలా మంచిగా వివరిస్తున్నారు అన్నా థాంక్యూ సో మచ్
Very true. From the beginning to end of the video , Host wants to blame the guest for accepting Christ but not another faith. Its a clear video of blaming a believer for not accepting their faith. He is not even ready to understand what the guest says.
యాంకర్ మంచి ప్రశ్న వేశాడు మోషే రాసినది నిజమని ఎలా నమ్ముతున్నారు అని అడిగాడు, మోషే ఎలా రాశాడు, నిర్గమకాండము 19 వ అధ్యాయము లో మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి పోగా దేవుడు మోషేతో సీనాయి పర్వతం మీద మాట్లాడుతూ ఉండగా మోషే సమస్తము రాయడం జరిగింది యాంకర్ గారు ఈ విషయంలో మంచి ప్రశ్న వేశారు జవాబు మాత్రం ఇదే
John Paul garu excellent reply sir ... Anchor ki midi midi knowledge vundhi ... anchor valmiki ramayanam rasadani meeru Ela cheppagalaru ... Valmiki chusara meeru ...
Pastor John Paul garu told the gospel. Jesus Christ came to save the sinners. If you know that you are a sinner, there is nobody who can save the sinners except Jesus Christ. Anyone who comes to Him and acknowledges that he or she is a sinner asks for forgiveness, Jesus Christ will forgive him immediately and the person will experience forgiveness by the burden of his sins and experience joy and peace in his heart. This is what is written in the Bible and experienced in real life. This is nothing to debate with a struggle. Everyone can experience salvation.
ఇలాంటి పాస్టర్లను క్రిస్టియన్ పాస్టర్లను తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేయడం పెద్ద తప్పు అటువంటివారిని ఇంటర్వ్యూకి పిలవరాదు హిందువులైన మన చానల్స్ లోకి వాళ్ళని పిలిస్తే వాడు నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటారు వాళ్ల వాళ్లే పట్టించుకోరు మనం ఎందుకు పట్టించుకోవాలి
క్రిస్టియన్ పాస్టర్ ల కు, క్రిస్టియన్స్ ప్రజలకు నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే, దేవుని మాట లేదా వాక్యం కేవలం రక్షణ పొందే వారికీ మాత్రమే అర్ధం ఐతుంది, అది దేవుని ఏర్పాటు,
మనమే కరెక్ట్ అని చెప్పుకోడం తప్పే ఏమి తెలీదు లేని నా లాంటి వారినీకూడా తన పాత్రలుగా వాడుకొని సరిచేసి స్థిరపరిచే దేవుడు ప్రేమ తో వున్నామా అని స్విపరిశీలన చేసుకోవాలి ప్రేమతోనే యేసు క్రిస్తువారు లోకాన్ని జెయించారు అంటే అర్ధం ఆయన్ని ప్రేమించేవారు కూడా ఎక్కువమంది వున్నారు కదా మనం కూడా ఆయన మార్గం లోనే నడుచుకోవాలేమో నాకు అర్ధం కాట్లే యిలా గాబారా పడకూడదు సమాధానకర్త మనలో వున్నాడు అంటే ఆయన దయ ప్రేమ కచ్చితంగా ఉండాలి మనలో
@@anandkumarnekuri6810 ఆయనలో వున్నా వాడు లోకం లో వున్నా వాడికంటే గొప్పవాడాయితే కానీ పవర్ ఫుల్ ఎవరుకాదు ఇలోకంలో యేసు పరలోక వాసులుగా మారుస్తాడు పరిశుద్దాత్మని కుమ్మరించి అప్పుడు yi లోకం కాదు కదా దేవుడు ఆత్మ కలిగిన వారిది అందుకే లోకానికి అర్ధం కారు సరిగ్గా కానీ కానీ దేవుడు ఎవరికయితే అర్ధం చేపించాలనుకుంటాడో వారిని మనవైపు ఆకర్శించేలా చేసి వారికి భోది oప చేసేది కూడా దేవుడు మాత్రమే Gods will is my will అని తెలుసుకోవాలి కానీ మనిషి ని కాదు మెప్పించాల్సింది దేవుడు నే దేవుడు మెప్పించుకొనేట్టు ఝాన్సీ పాల్ గారిలో ఆనందించి ఇయన నా ప్రియకుమారుడు అన్నాడా? నువ్వు విన్నావా ఓకే ప్రైస్ the లార్డ్ ఎవరు కాదన్న సత్యం సత్యమే సత్యం తెలుసుకుంటే స్వ తంత్రులని స్వామి బైరెడ్డి sidhardha రెడ్డి ని చేసినట్లు ఎందుకంటె నాకు శిస్యులు గా చెయ్యమన్నారు యేసు chreesthu వారు అలాగే చేద్దాం ఎంత శ్రేమా అయినా కస్టమయినా దేవుడు కాడిని ఏతుకోవడమేముందుకు సాగడమే నిన్నువలె ని పొరుగు వారిని ప్రేమించడం ప్రేమిస్తే కదా aghni aaradu పురుగు chaavadu అనే నరకం నుండి తప్పించాలని దేవుడు jhnanam పెంచి దేవుడు ని ప్రేమించేవిధానం బైబిల్ ద్వారా నేర్పించేది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే మనమంతా ఆయన తట్టు తిరిగి ప్రేమించాలి ఇంకేమి వొద్దు ప్రేమకి ప్రేమే శాంతి సమాధానం
World best anchor sir meru please try international channels not local I will suport financially and politically if you are intrested .......I am become a fan to anchore ............please tell me your name sir
ఇప్పుడు మన జీవన విధానం ఒకప్పుడు కృష్ణుడు రాముడు ఆచరించి చూపించారు అదే భగవద్గీత రామాయణం అదే జీవన విధానం ఇప్పుడు మనం కొనసాగిస్తున్నా బంధాలు అనుబంధాలు రక్త సంబంధాలు
అయ్యా యాంకర్ గారు చంద్రగుప్త మౌర్యుని కాలము క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాలు కాదండి క్రీస్తుపూర్వం 321 వ సంవత్సరం చరిత్ర బాగా చదువుకోండి సార్ చరిత్ర తెలియకుండా ప్రశ్నలు వేయకండి చంద్రగుప్త మౌర్యుని కి మోషే కి మధ్య 1200 సంవత్సరాలు ఉన్నాయి చంద్రగుప్త మౌర్యుని కంటే ముందు మోషే 1200 సంవత్సరాలు ముందు ఉన్నవాడు చరిత్ర సరిగ్గా చదవండి సార్ సరిగ్గా చదవండి ఎందుకు ఎందుకు అబద్ధాల్ని నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తారు తమరు మతోన్మాదులు ప్రతినిధిగా సోషల్ మీడియాలో వచ్చే అబద్ధ కథనాలను తీసుకుని అవే ప్రమాణాలుగా చెబుతున్నారు యాంకర్ గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు చాలా తప్పు చెప్తున్నారు ఇది చదువుకున్న వారి ముందు మీకు అవమానకరం చదువుకున్న వారు మీరు అడిగే ప్రశ్నలను నవ్వుతారు
ఏ ఊరు బాబు మనది యాంకర్ చెప్పింది చంద్రగుప్త మౌర్యుడు కాలం అడగలేదు ఆ హిస్టరీ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అని చూపించాడు ఆ 321 అది అతని పరిపాలన కాలం 5000 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి సరైన బాబు
చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వము ఉన్నవాడు.క్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తు శకం ...ఐనది.so క్రీస్తు శకం లో యేసు పుట్టినాడు.... అప్పుడే బైబిల్ రాయబడినది. ఇప్పుడు క్రీస్తు పుట్టినతరువత బైబిల్ రాయబడినదా..... పుట్టాక ముందు రాయబడినదా?
E John Paul vedu chepindi correct anukuntunnadu. Vediki em kavalo ade tesukuntadu. History ni believe chestadata mythology nammudu ata mari enta pichodu anukoledhu asalu hahaha... Vedu ramayanam, Mahabharatam chadavaledhu ata Bible chadivi ade correct anukuntadu pichi vadu..
ఈ సృష్టిలో మంచి బోధకుడు ప్రభువైన ఏసుక్రీస్తును, శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు ప్రభువును బోధకుడా అన్నారు, దేవుని ఉపదేశం చేయువాడు బోధకుడు ,ఆయనే క్రీస్తు యేసు, మానవాళికి మొదటి బోధకుడు ఏసుక్రీస్తు, నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు, (పరలోకము) ప్రవేశం లేదన్నారు, నిజమైన బోధకుడు, మార్గదర్శి అయిన బోధకుడు క్రీస్తు యేసు ఒక్కడే, ఆయన బోధనలను ప్రజలందరూ బోధించు వాడు, పాస్టర్ అనే దైవ సేవకులు, భూమి మీద ఎవరిని కానీ గురువు (బోధకుడు )అని పిలువ వద్దు అని యేసు చెప్పాను , ఆ గురువు క్రీస్తు యేసు ఒక్కడే, అజ్ఞానము అనే చీకటి నుండి విజ్ఞానము అనే వెలుగులోనికి నడిపేవాడు గురువు లేక బోధకుడు అంటారు, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి యు ఒక్కడే, ఆయనే ప్రభువైన ఏసుక్రీస్తు, నిజమైన బోధకుడు,
@@Charithavlogs.cభారతదేశంలో పరిశుద్ధ బైబిల్ చెప్పే వేరే పాస్టర్ ఎవరూ లేరు అంట విన్నావా అమ్మ అనిల్ కుమార్ మతం మారాడని అతను పాస్టర్ అని కూడా తెలియదంట అతను ఎవరిని పట్టించుకోడు అంట ఇతను చెప్పే మాటల్లో నిజా నిజాలు పరిశీలించమ్మ
@@veerababu1183 అవునన్నయ్య విన్నాను కాకపోతే ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనము జవాబు చెప్పేదాకా ఆగాలి కదా అదే నా ఉద్దేశం నేను కూడా అన్నకు చాలాసార్లు మెసేజ్ చేశాను అన్నా మీరు చెప్పే దాంట్లో చాలా తప్పు ఉందని కానీ తన వరకే తన కరెక్ట్ అనుకుంటున్నాడు అన్నయ్య మనమేం చేస్తాం అన్నయ్య ప్రార్థించే వాళ్ళమే
అన్నా నీవు ఒక పాస్టర్ గారు అంటున్నావ్ రాజకీయ నాయకుడు అనేవాడు అన్ని చోట్లకి వెళ్ళాలి అందరితోను కలిసిపోవాలి అప్పుడే రాజకీయానికి అర్థం అంతేగాని జగన్ గారిని తప్పు పట్టకు మేమందరం దేవుని నమ్ముకున్నాను
ఆ మతంలో బలం ఉంటే ఇంత మంది ఎందుకు మారుతున్నారు మీరే గమనించాలి ఇక్కడ బలం ఉంది కాబట్టి చాలామంది మారుతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ప్రతి ఒక్కరు హిందూ మతం నుంచి ఎందుకు మారుతున్నారు మీరు గమనించలేకపోతున్నారు అక్కడ పదం లేదు అంత బలం ఉంటే ఎంతమంది మారారు కదా మీరు కూడా అర్థం చేసుకోండి ఇక్కడ బలం ఉందని ప్రైస్ ది లార్డ్
Mahinder brother చాలా బాగా interve చేశారు.మీ ఆవేదన అర్థమైంది .నేను క్రైస్తవ ద్వేషినీ కొన్నాళ్ళు, తరువాత సుందర్ సత్సంగ్లో పలుపొంది అన్ని మతాలూ ఒకటే అని భగవద్గీత. చదివాను మోక్షం కోసమని సాధన కోసం శివానంద ఆశ్రమం చేరా ఆసన ప్రణాయామ,ప్రత్యహారా,జప, ధ్యానాలు చేస్తూ ఉండగా deep dipression కి గురి అయ్య తల నొప్పి తో బాధ పడుతూ అనేక గురువులు , తిరుపతి, కాళహస్తి దర్శించ కానీ తగ్గలేదు. చివరికి దేవుడు లేడు అంత సైన్స్ జరుగుతుంది అనుకొని రెస్ట్ తీసుకుంటూ ఏపనీ చేయ బుద్ధి కాక అందరి చేత పిచ్చి వానిగా భావించే టైంలో రేడియో పాటలు విందామని వేయగా ఒక రోజు యేసు ప్రభు పాట వస్తే విన్నా ప్రార్థన లో పాల్గొంటే ఆరోగ్యo వస్తుందని చెప్పగా పాల్గొని క్రమంగా ఆరోగ్య వంతుడను ఐ ప్రభువుని గత 26 years ga వెంబాడీసున్న. నేను చెప్పేది ఏమిటి అంటే ఎంత జ్ఞానం సంపాదించి న అనుమానం తో వెదికితే యేసు ప్రభు మీకు యుదుడు గానే కనిపిస్తాడు. విశ్వసించి తప్పు పాపం ఒప్పుకొని రక్షణ కావాలని వెదికితే మీరు దేవుని సత్యాన్ని పొందగలరు.అది పొందిన తరువాత ఆయనలో వృద్ది పొందాలనే తపనతో ఉంటారు మిగతా John Paul చాలా బాగా మీకు వివరించాడు వరములు, తలంతులు, దర్శనం, ప్రార్థన చేసి బైబిల్ చదివితే దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడు తాడు. God bless you.
అబ్బాయి ఆర్యులు అంటే యూదులే మన దేశం వచ్చి మన దేశం వచ్చి పిచ్చి పుల్లయ్య లను చేసి మనకు చదువులు లేకుండా మనలను సూక్తులు గా చేసిన వారు ఆర్యులు బ్రాహ్మణులు వాళ్లు చేసిన ఈ జిమ్మిక్కు లే మన దేశం మన దేశం వెనుక బడుటకు బ్రాహ్మణులే కారము కారణము
బైబిల్ లో... అన్యులు.. అన్యులు.. అంటూ పదేపదే నూరు పొస్తూ వుంటే " నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించడం" ఎలా సాధ్యం... అది ఎప్పటికీ సాధ్యం కాదు... మనసుతో అలోచించి చూడండి
😂😂 ekkada chadivav Anna WhatsApp lona Indias first lipi was brahma lipi Even Sanskrit uses devanagari lipi which came in 10th century Hebrew is far older than these
నీ అమ్మా బాబులు బాలే ట్రైనింగ్ ఇచ్చారు దింపడాలు ధింప్పిచ్చుకోడాలు ఇంట్లోనే ప్రాక్టీస్ అవుతుందిగా నీకు అలా చూస్తూ పెరిగావు మరీ కళ్ళు పెద్దవి చేసుకొని 😮😮😮
In any religious scriptures, characters are local and message is universal.this should be understood by us. The ten commandments are the principles that the people should follow for a better family, society and fir a nation. They are not limited to any religion. Ten commandments are not orders,they are the characters of GOD and expecting from humans. If anyone looks bible and Christ in a particular way,these words won't understand.
అయ్యా యాంకర్ గారు తమరు చరిత్ర తెలిసినట్లు లేదు ,మనం హిందువులం కాదండి .మనము ద్రావిడులు .ఆర్యులు మన పూర్వీకులను హిందువులుగా మార్చారు.ఇది చరిత్ర కనుక హిందువులు, హిందువులు అని ఊరక చెప్పకండి సార్ చరిత్ర చదివిన వాళ్ళు నవ్వుతారు మిమ్మల్ని చూసి
నేను నిజంగా పాల్ గారు చాలా జ్ఞానవంతులు అనుకున్నాను కానీ వాస్తవంలోకి వచ్చే కాడికి చాలా తక్కువ బుర్ర గలవాడని అర్థమయింది జీరో నాలెడ్జ్ కేవలం జాన్ పాల్ గారు కాస్త ఇంటర్వ్యూ ని మీరు ఒకసారి మరోసారి చెక్ చేసుకోండి నిజం చెప్పాల్సి వచ్చిన తర్వాత నాకు తెలియదు అని చెప్తున్నారు
The Indus Valley Civilization (IVC) lasted from 3300 BCE to 1300 BCE, with its mature period from 2600 BCE to 1900 BCE: Ravi Aspect of the Hakra phase: Around 3300-2800 BCE Kot Dijian (Early Harappan) phase: Around 2800-2600 BCE Harappan Phase: Around 2600-1900 BCE Transitional Phase: Around 1900-1800 BCE The IVC, also known as the Harappan Civilization, was a Bronze Age civilization that covered parts of modern-day Pakistan, northwest India, and northeast Afghanistan. The civilization's major urban centers included Harappa, Mohenjo-daro, Lothal, Kalibangan, Dholavira, and Rakhigarhi. Some of the IVC's innovations include standardized weights and measures, seal carving, and metallurgy. The civilization likely ended due to climate change and migration.
There are no standard evidences but just few common assumptions. Mainly there are no solid archeological proofs. IVC theory fails due to challenges and complexities associated with archaeological dating, cultural transitions, and geographical variations.
If you are really interested in finding how old is indian civilzation, Please search for "Kalpa vigraha"(Just 26000 years old). This is one of the solid archeologial proofs for the ancient hindu civilization
@@bensonraja6093 Indologists themselves told that their assumptions in creating IVC was wrong. The dates you mentioned are definitely some common assumptions made to start investigation but they are still looking for evidences to prove it. If you have please show here
జాన్ పాల్ గారు నాలెడ్జ్ జబర్దస్త్ మీన్స్ ఉంది కామెడీ నేనొక మీకు దిగొట్టుకున్నాను మేకులు పట్టుకునే వేలాడుతాను ఇదే జాన్ పాల్ గారి నాలెడ్జ్ కాదు నల్ల బుక్కు నాలెడ్జ్ ఎన్ని ఆధారాలైనా ఉండనీయండి జాన్ పాల్ గారు కళ్ళు మూసుకుంటారు చూడరు సూపర్ కామెడీ ఇంటర్వ్యూ మాత్రం
Jagan christian ayinappattiki 2017 lo Saradha peetadhipathulu athanini Gharvapasi ni chesaru marchipothe elaga, andhuke temple ki vellinappudu oka hindhuvu la pravarthisthadu, that is hyndhava sampradayam, I proud to say as hindhu
Best anchor ❤
Rrk మూర్తి is world's best BIBLE preacher in తెలుగు
దేశ భక్తి ఉండాలి. కానీ దేశానికొక దేవుడు ఉండడు. అన్ని దేశాలకు కలిపి స్వర్గం ఒకటే ఉంటుంది దానికి అధిపతి దేవుడు.
Okkade devudu antaru akkada mugguru vedhavalu kanapadatharu? Vokademoo , Kanya ku kadupu cheyyamani pampisthadu, okademo kadupu chesthadu vokademo vyabichara vamshamlo pudathadu yee dhiridrula lo yevadu asalu devudu Ani nammali?
ఆయనే ప్రభువైన యేసు
@@udayokfreefire1162 యేసు అంటే దేవుడు నోటినుండి దేవుడు పలకగా మరియమ్మ గర్భం లో మానవ శరీరం గా మనకోసం మానవరూపంలో జెన్మించిన యేసు తోడు వుంటున్నాడు అందుకే ఇమ్మానియేలు దేవుడు కి అర్ధమే మనిషిలో ఆయన భోదలో వున్నా వాక్యం దేవుడు ఆత్మ మనలో వున్నప్పుడు యేసు చెప్పినటువంటి మాటలే ఎందుకు వెళ్ళడావుతున్నాయి భోదకుడు ఆత్మ యేసు ఆత్మ ఉ కటేగా మనిషిలో inbild అయిన ప్రేమకి ఇద్దరు లేక ముగ్గురు అవసరం వారిమధ్యలో దేవుడు ఉంటాడడు ఒక్కరిగా తపస్సులో కూర్చున్నా వారు కూడా సాధించలేనిది యేసు వలె జీవిస్తేనే మహిమ షరీరానికి మారేది మనం christhavudu అని మనమనుకుంటే ముస్లిం అని హిందూ అని మనమనుకున్న దేవుడు కి మనం తెలియాలంటే మనకి యేసుకోసం తెలియాలి యేసు కోసం మనకి నిజంగా అర్ధం చేపించేది యేసుchreesthu జీవింపాచేసేది దేవుడు మన చెయ్యపట్టుకొని నడిపించినప్పుడే కదా ఎందుకంటే దేవుడు ఆత్మతో ఆకర్శించి నప్పుడు ఎవ్వరు కాదన్న అవునన్నా సత్యం సత్యంగా అర్ధం అయ్యి అసత్యం ni అంగీకరించలేకున్నాము అది గమనించారెందుకో దేవుడు jhnanam తెలుసుకొనే కృప దేవుడు మాత్రమే ఆయన నీతి మనలోనికి ప్రెవేసింపజేసేది దేవుదే ఆయన నీతి సూర్యుడు ఆయన కాంతి కిరణాలు కిరణ్ abdias ద్వారా తెలియపరిచి స్థిరపరిచాడు నన్ను కాబట్టి మేము లోకాని కి వెలుగు గా ఉప్పుగా వుండాలన్నదే దేవుడు chiththam యెహోవా ఉ కసారి ఆశీర్వదిస్తే అదె న్నటె న్నటికీ ఆశీర్వాదాం దాని ని దేవుడు మార్చాలనుకుంటే మన ఆవిదే యత ajhnanam అహంకారం వల్ల మార్చేస్తాడు కానీ లేదంటే ఆయన ఉద్దేశం మారనే మారదు అహంకారం వలెనే కదా ఇభి్లీస్ అంహూలోకానిక త్రోసివేయబడి మానవులందర్నీ దేవుడు వైపు వెళ్లకుండా తన వైపు తిప్పుకుంటుంది దేవుడు మనపట్ల అద్భుత కార్యాలు చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టే yi యుద్ధం yehovaade విజయం yehovaade అంతా ఆయనే చూడు చూడు కొనును అని నమ్మకం మాత్రమే వుంచు మిత్రమా
Desha bacti antunnaru desham vidipoendi bacti poenatlena ante devudu teliyanu valla ganam ante
Yentha baga ardam ayindira neeku. Jesus yetla puttaro okasari youtubelo chudu baga chaduvu kunna vaalla sakshalu, anthe Kani nee lanti pacha kaamerla vaalavi Kadu.
Mee Amma neeku ide samaskaram nerpinda.
Payasam thagithe puttale Ramunilaga, suryunni mohisthe Karnudilaga puttale,
With the Holy Spirit Jesus was born.
Aina neeku Arthas kaadule, mee ammanu adugu neevu yetla puttavo.
@@ThyagarajuThunikoju
Right question anchor garu.
ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తుంది.. ఏది ఏమైనప్పటికీ నా ప్రభువు నామం తెలియని ప్రజలకు తెలియ పరుస్తున్న అందుకు మీకు అందరికీ నా వందనాలు ప్రభువుకు తెలుసు అంత ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు ఆయన. మరొకసారి అందరికీ ప్రైస్ ది లార్డ్.. జాన్ పాల్ అన్న చాలా మంచిగా వివరిస్తున్నారు అన్నా థాంక్యూ సో మచ్
Very true. From the beginning to end of the video , Host wants to blame the guest for accepting Christ but not another faith. Its a clear video of blaming a believer for not accepting their faith. He is not even ready to understand what the guest says.
జేమ్స్ బ్రదర్ ఉన్నారు
భారత్ లో ఉన్న ఫాస్టర్స్ అందరు ఒకసారి సిరియా, ఆఫగానిస్తాన్ వెళ్లి మీ బోధన చేయండి మీకు కూడా మేకులు దింపుతారు
Jesus Christ is God only to all people.
Your own father is father for all people.....😂 Fake people
Bharat dashyam hindu lade..... to all the people only one Hindus Jaisreeram jai hind RSS and ABVP student's target power source.....
Interviewer is asking good questions
100చెప్పు నిజమైన దేవుడు యేసు ప్రభువు మాత్రమే
Bro.JohnPaul is100% right
100% confirm performance clear
Good answers given by you. Keep it up. God bless you abundantly.
40 మంది pravarthalu చే దేవుడు raincharu సాతాను ను తో కొన్ని దూత లు వెళ్లి పోయాయి అదే హిందువు
సూపర్ యాంకర్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు
Fantastic Answers 🎉
యాంకర్ మంచి ప్రశ్న వేశాడు మోషే రాసినది నిజమని ఎలా నమ్ముతున్నారు అని అడిగాడు, మోషే ఎలా రాశాడు, నిర్గమకాండము 19 వ అధ్యాయము లో మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి పోగా దేవుడు మోషేతో సీనాయి పర్వతం మీద మాట్లాడుతూ ఉండగా మోషే సమస్తము రాయడం జరిగింది యాంకర్ గారు ఈ విషయంలో మంచి ప్రశ్న వేశారు జవాబు మాత్రం ఇదే
నేను ఒక కొండ ఎక్కితే దేవుడు కనబడ్డాడు నన్ను కూడా ఒక మతాన్ని స్థాపించమన్నాడు
5000 సంవత్సరాల ముందు జరిగిన సంభాషన్ని మీకు ఎట్లా తెలుసు అలా అంటే అది ఉన్నదాన్ని నమ్మకుండా మీరు ఇది ఎందుకు నమ్ముతున్నారని మీ ఉద్దేశం కదా
జాన్ పాల్ గారు...
మీ సమాధానం తో చెమటలు పట్టించారు. ఆ కన్ఫ్యూజన్ ఆయనలో కనిపించింది
ఏం చెప్పాడు అని చెమటలు పట్టించావు అన్నావు రా అందులో ఏముందిర వెధవ అందుకే మిమ్మల్ని గొర్రెలు అంటారు
Nijam meeru సరియైన బోధకులు తమ్ముడు😊
సంకరజాతి మంద నా దేశాన్ని నాశనం చేస్తున్నారు. సన్నాసులు... జై శ్రీ రాం...
Exellent గా explain సేస్తున్నారు
Paster గారు
నేను పాల్ గారి ప్రతీ మాటకు విలువల విలువ ఉంది బైబిల్ లో ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు దేవుని మాటలకు విరోధి ఎవడు
జ్ఞానం లేని వాడు జాన్ పాల్... కళ్ళ ముందు ఇన్ని సాక్షాలు చూపిస్తున్నా కళ్ళు తెరవడం లేదు. మనోనేత్రాలు మూసుకుపోయాయి....
YOU WILL KNOW THE KNOW AND THE TRUTH WILL SET YOU FREE .....
యాంకర్ బ్రదర్
ఏసుప్రభు గారే నిజమైన దేవుడు సృష్టికర్త ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అది తెలుసుకోండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤️🙏
జీసస్ పుట్టింది ఇజ్రాయెల్ అక్కడ కి వెళ్లి ఈ మాట చెప్పు.ఒక్కడైనా నీ మాట విని జీసస్ లోకి వస్తె అప్పుడూ చెప్పు ఈ మాట
John Paul garu excellent reply sir ... Anchor ki midi midi knowledge vundhi ... anchor valmiki ramayanam rasadani meeru Ela cheppagalaru ... Valmiki chusara meeru ...
ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది.
జాన్ పాల్ గారు జవాబులతో గుండె దడ దడ మొదలైంది
సృష్టి వుంది కాబట్టి సృష్టి కర్త వున్నాడు.ఆయన పరిశుద్ధుడు,పాపం లేని వాడు.ఇది అందరూ గ్రహించలేరు.
Brother praise the lord.
You are the real God servent.
Jesus is a great god holy God Jesus king of king god of god
Only one God is the Lord JesusChrist
Pastor John Paul garu told the gospel. Jesus Christ came to save the sinners. If you know that you are a sinner, there is nobody who can save the sinners except Jesus Christ. Anyone who comes to Him and acknowledges that he or she is a sinner asks for forgiveness, Jesus Christ will forgive him immediately and the person will experience forgiveness by the burden of his sins and experience joy and peace in his heart. This is what is written in the Bible and experienced in real life. This is nothing to debate with a struggle. Everyone can experience salvation.
ఇలాంటి పాస్టర్లను క్రిస్టియన్ పాస్టర్లను తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేయడం పెద్ద తప్పు అటువంటివారిని ఇంటర్వ్యూకి పిలవరాదు హిందువులైన మన చానల్స్ లోకి వాళ్ళని పిలిస్తే వాడు నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటారు వాళ్ల వాళ్లే పట్టించుకోరు మనం ఎందుకు పట్టించుకోవాలి
We are praying for all the people of India.
ఏ మతంలో పుడితే ఆ మతంలోనే ఉండాలని ఏమైనా రూల్ ఉందా,, మానవుడు బుద్ధి జీవి. జంతువు లాగా ఎక్కడ కట్టేస్తే అక్కడ ఉండడు సార్..
Abbo
Correct ❤🎉
I support john pal
Jesus is the lord for all
Yes amen
ఈ పాస్టర్ కి సరైన క్యూస్షన్స్ అడిగినప్పుడు తప్పించుకుంటున్నాడు. సనాతన ధర్మం తెలీదు కానీ క్రిటియానిటీ గురించి చెప్పాడని ఒచ్చాడు 🤣🤣🤣🥰
Mundhu ramayanam nijam ga jarigindha ledha annadhi thelusuko sodhara ... Edho kadhani ramayanam Ane bramalo vunnaru ...meeru melukondi...
@@PrasadPaddhuIf we believe Jesus. Our life will become perfect???
క్రిస్టియన్ పాస్టర్ ల కు, క్రిస్టియన్స్ ప్రజలకు నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే, దేవుని మాట లేదా వాక్యం కేవలం రక్షణ పొందే వారికీ మాత్రమే అర్ధం ఐతుంది, అది దేవుని ఏర్పాటు,
Super pastor, john paul.. Good job god bless you. 👌👍🙏💐💐💐
విగ్రహ్రదన చేయరు కానీ మేరి మాత విగ్రహాన్ని పూజిస్తారు
Kristhavulu💐 అందరూ పూజ చెయ్యరు అది గమనించండి సారు
They are catholics
Avunu. Seluvanu. Adarinchatam. Kuda. Tappi. Neti. Chiristains. Darithapirru.
Protestent evaru vigra aradana cheyaru bro catholic chestaru
John paul అసలైన నిజమైన పాస్టర్
అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేని వాడు నిజమైన పాస్టర్ రా వాడు😂
Paul gadini maamulga dengaru e interview aipoinaka
మనమే కరెక్ట్ అని చెప్పుకోడం తప్పే ఏమి తెలీదు లేని నా లాంటి వారినీకూడా తన పాత్రలుగా వాడుకొని సరిచేసి స్థిరపరిచే దేవుడు ప్రేమ తో వున్నామా అని స్విపరిశీలన చేసుకోవాలి ప్రేమతోనే యేసు క్రిస్తువారు లోకాన్ని జెయించారు అంటే అర్ధం ఆయన్ని ప్రేమించేవారు కూడా ఎక్కువమంది వున్నారు కదా మనం కూడా ఆయన మార్గం లోనే నడుచుకోవాలేమో నాకు అర్ధం కాట్లే యిలా గాబారా పడకూడదు సమాధానకర్త మనలో వున్నాడు అంటే ఆయన దయ ప్రేమ కచ్చితంగా ఉండాలి మనలో
John Paul is powerful sword
@@anandkumarnekuri6810 ఆయనలో వున్నా వాడు లోకం లో వున్నా వాడికంటే గొప్పవాడాయితే కానీ పవర్ ఫుల్ ఎవరుకాదు ఇలోకంలో యేసు పరలోక వాసులుగా మారుస్తాడు పరిశుద్దాత్మని కుమ్మరించి అప్పుడు yi లోకం కాదు కదా దేవుడు ఆత్మ కలిగిన వారిది అందుకే లోకానికి అర్ధం కారు సరిగ్గా కానీ కానీ దేవుడు ఎవరికయితే అర్ధం చేపించాలనుకుంటాడో వారిని మనవైపు ఆకర్శించేలా చేసి వారికి భోది oప చేసేది కూడా దేవుడు మాత్రమే Gods will is my will అని తెలుసుకోవాలి కానీ మనిషి ని కాదు మెప్పించాల్సింది దేవుడు నే దేవుడు మెప్పించుకొనేట్టు ఝాన్సీ పాల్ గారిలో ఆనందించి ఇయన నా ప్రియకుమారుడు అన్నాడా? నువ్వు విన్నావా ఓకే ప్రైస్ the లార్డ్ ఎవరు కాదన్న సత్యం సత్యమే సత్యం తెలుసుకుంటే స్వ తంత్రులని స్వామి బైరెడ్డి sidhardha రెడ్డి ని చేసినట్లు ఎందుకంటె నాకు శిస్యులు గా చెయ్యమన్నారు యేసు chreesthu వారు అలాగే చేద్దాం ఎంత శ్రేమా అయినా కస్టమయినా దేవుడు కాడిని ఏతుకోవడమేముందుకు సాగడమే నిన్నువలె ని పొరుగు వారిని ప్రేమించడం ప్రేమిస్తే కదా aghni aaradu పురుగు chaavadu అనే నరకం నుండి తప్పించాలని దేవుడు jhnanam పెంచి దేవుడు ని ప్రేమించేవిధానం బైబిల్ ద్వారా నేర్పించేది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే మనమంతా ఆయన తట్టు తిరిగి ప్రేమించాలి ఇంకేమి వొద్దు ప్రేమకి ప్రేమే శాంతి సమాధానం
Sword అంటే? సరి అయిన అర్ధం ఏంటబ్బా
Mental fellow,,
దశమి భాగాలు ఆపితే మట్టి కొట్టుకుపోయే మతం ఇది , మనిషిని గొర్రెలుగా మార్చే పనికిమాలిన పని ఇది
World best anchor sir meru please try international channels not local I will suport financially and politically if you are intrested .......I am become a fan to anchore ............please tell me your name sir
Bro. John paul is 🎉🎉🎉
యేసు ప్రభువు నిజమైన దేవుడు
విషయంపై అద్భుతమైన అవగాహన కలిగిన రిపోర్టర్.
యాంకర్ గారు మీకు తెలిస్తే ఏదైనా అడగండి google చూసి అడగొద్దు
Mahendar annAiah gaaru miru telusukovalasindi chala undi prapancham lo goppa goppa syntistulu Jesus ni nammaru mirendandi
మూర్ఖులను రంజింప చేయలేము వారికి అర్థం అయినా కానట్టుగా వాదిస్తారు
మూర్ఖుడు తో మాటలు అనవసరం జాన్పల్ ఒక మూర్ఖత్వం మనిషి
Hindu devullanu nammukunna vadu foolish
Nuv theluso nuv murkudavi
ఇప్పుడు మన జీవన విధానం ఒకప్పుడు కృష్ణుడు రాముడు ఆచరించి చూపించారు అదే భగవద్గీత రామాయణం అదే జీవన విధానం ఇప్పుడు మనం కొనసాగిస్తున్నా బంధాలు అనుబంధాలు రక్త సంబంధాలు
అయ్యా యాంకర్ గారు చంద్రగుప్త మౌర్యుని కాలము క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాలు కాదండి క్రీస్తుపూర్వం 321 వ సంవత్సరం చరిత్ర బాగా చదువుకోండి సార్ చరిత్ర తెలియకుండా ప్రశ్నలు వేయకండి చంద్రగుప్త మౌర్యుని కి మోషే కి మధ్య 1200 సంవత్సరాలు ఉన్నాయి చంద్రగుప్త మౌర్యుని కంటే ముందు మోషే 1200 సంవత్సరాలు ముందు ఉన్నవాడు చరిత్ర సరిగ్గా చదవండి సార్ సరిగ్గా చదవండి ఎందుకు ఎందుకు అబద్ధాల్ని నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తారు తమరు మతోన్మాదులు ప్రతినిధిగా సోషల్ మీడియాలో వచ్చే అబద్ధ కథనాలను తీసుకుని అవే ప్రమాణాలుగా చెబుతున్నారు యాంకర్ గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు చాలా తప్పు చెప్తున్నారు ఇది చదువుకున్న వారి ముందు మీకు అవమానకరం చదువుకున్న వారు మీరు అడిగే ప్రశ్నలను నవ్వుతారు
ఏ ఊరు బాబు మనది యాంకర్ చెప్పింది చంద్రగుప్త మౌర్యుడు కాలం అడగలేదు ఆ హిస్టరీ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అని చూపించాడు ఆ 321 అది అతని పరిపాలన కాలం 5000 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి సరైన బాబు
This anchor fellow supporting Hindus! He is not right person
@@joshuavalaparla9938gorre lambdikodaka 🐏🐏🐏
చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వము ఉన్నవాడు.క్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తు శకం ...ఐనది.so క్రీస్తు శకం లో యేసు పుట్టినాడు.... అప్పుడే బైబిల్ రాయబడినది.
ఇప్పుడు క్రీస్తు పుట్టినతరువత బైబిల్ రాయబడినదా..... పుట్టాక ముందు రాయబడినదా?
E John Paul vedu chepindi correct anukuntunnadu. Vediki em kavalo ade tesukuntadu. History ni believe chestadata mythology nammudu ata mari enta pichodu anukoledhu asalu hahaha... Vedu ramayanam, Mahabharatam chadavaledhu ata Bible chadivi ade correct anukuntadu pichi vadu..
Hacker super
పురాణాలన్నీ బ్రతుకు కోసం వేసిన వేషాలు... అవి ఊహా జనితాలు, కల్పితాలు...
ఈ సృష్టిలో మంచి బోధకుడు ప్రభువైన ఏసుక్రీస్తును, శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు ప్రభువును బోధకుడా అన్నారు, దేవుని ఉపదేశం చేయువాడు బోధకుడు ,ఆయనే క్రీస్తు యేసు, మానవాళికి మొదటి బోధకుడు ఏసుక్రీస్తు, నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు, (పరలోకము) ప్రవేశం లేదన్నారు, నిజమైన బోధకుడు, మార్గదర్శి అయిన బోధకుడు క్రీస్తు యేసు ఒక్కడే, ఆయన బోధనలను ప్రజలందరూ బోధించు వాడు, పాస్టర్ అనే దైవ సేవకులు, భూమి మీద ఎవరిని కానీ గురువు (బోధకుడు )అని పిలువ వద్దు అని యేసు చెప్పాను , ఆ గురువు క్రీస్తు యేసు ఒక్కడే, అజ్ఞానము అనే చీకటి నుండి విజ్ఞానము అనే వెలుగులోనికి నడిపేవాడు గురువు లేక బోధకుడు అంటారు,
దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి యు ఒక్కడే, ఆయనే ప్రభువైన ఏసుక్రీస్తు, నిజమైన బోధకుడు,
JHON POUL garu well said Cristianity
Good research manindra anna
Jesus is our lord and miraculous and real God tthrough him only we can reach heaven he is the only GOD
Praise the lord bradar 🙏
అన్న బాగా అడిగావ్ అన్న అసలు ఎక్సలెంట్ గా అడుగుతున్నావ్
Pichhi prashnalu 🤓😂🤔🤣😅😄
యాంకర్ గారు భలే అద్భుతంగా ప్రశ్నిస్తున్నారు పాస్టర్ బిత్తరపోయి సరిపోలని సమాధానాలు చెప్పుకుంటూ వాదిస్తున్నాడు
అన్న ఒక ప్రశ్న అడిగిన తర్వాత
దాని జవాబు చెప్పే వరకు ఆగాలి
తర్వాత ప్రశ్న వేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అడిగిన ప్రశ్నకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ గా ఇస్తారో అని ఆ జవాబు పూర్తి కాకముందే మరల ప్రశ్న
@@Charithavlogs.cభారతదేశంలో పరిశుద్ధ బైబిల్ చెప్పే వేరే పాస్టర్ ఎవరూ లేరు అంట విన్నావా అమ్మ అనిల్ కుమార్ మతం మారాడని అతను పాస్టర్ అని కూడా తెలియదంట అతను ఎవరిని పట్టించుకోడు అంట ఇతను చెప్పే మాటల్లో నిజా నిజాలు పరిశీలించమ్మ
@@veerababu1183 అవునన్నయ్య విన్నాను కాకపోతే ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనము జవాబు చెప్పేదాకా ఆగాలి కదా అదే నా ఉద్దేశం నేను కూడా అన్నకు చాలాసార్లు మెసేజ్ చేశాను అన్నా మీరు చెప్పే దాంట్లో చాలా తప్పు ఉందని కానీ తన వరకే తన కరెక్ట్ అనుకుంటున్నాడు అన్నయ్య మనమేం చేస్తాం అన్నయ్య ప్రార్థించే వాళ్ళమే
ఇంటర్వ్యూ ఇచ్చే బ్రదర్ కి ప్రభువు గురించి తెలియ జేసినందుకు ... ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 😅
One n only God Jesus 🙏🙏 but evari nammakam varidhi thappa ledhu okay 👍👍👍 I love Jesus ❤❤❤
Mahendar garu miru super Mila adigina valani chudaledu marinni vedios kavali
There is soo many highly educated and from pakka hindu family members are there in Christianity.
అన్నా నీవు ఒక పాస్టర్ గారు అంటున్నావ్ రాజకీయ నాయకుడు అనేవాడు అన్ని చోట్లకి వెళ్ళాలి అందరితోను కలిసిపోవాలి అప్పుడే రాజకీయానికి అర్థం అంతేగాని జగన్ గారిని తప్పు పట్టకు మేమందరం దేవుని నమ్ముకున్నాను
ఆ మతంలో బలం ఉంటే ఇంత మంది ఎందుకు మారుతున్నారు మీరే గమనించాలి ఇక్కడ బలం ఉంది కాబట్టి చాలామంది మారుతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ప్రతి ఒక్కరు హిందూ మతం నుంచి ఎందుకు మారుతున్నారు మీరు గమనించలేకపోతున్నారు అక్కడ పదం లేదు అంత బలం ఉంటే ఎంతమంది మారారు కదా మీరు కూడా అర్థం చేసుకోండి ఇక్కడ బలం ఉందని ప్రైస్ ది లార్డ్
Anchor garu final touch baga echaru. E plaster ramayanam maha
Bharatham chadvaledu
Bible is truth.
సూపెర్ యాంకరింగ్ సార్
Mahinder brother చాలా బాగా interve చేశారు.మీ ఆవేదన అర్థమైంది .నేను క్రైస్తవ ద్వేషినీ కొన్నాళ్ళు, తరువాత సుందర్ సత్సంగ్లో పలుపొంది అన్ని మతాలూ ఒకటే అని భగవద్గీత. చదివాను మోక్షం కోసమని సాధన కోసం శివానంద ఆశ్రమం చేరా ఆసన ప్రణాయామ,ప్రత్యహారా,జప, ధ్యానాలు చేస్తూ ఉండగా deep dipression కి గురి అయ్య తల నొప్పి తో బాధ పడుతూ అనేక గురువులు , తిరుపతి, కాళహస్తి దర్శించ కానీ తగ్గలేదు. చివరికి దేవుడు లేడు అంత సైన్స్ జరుగుతుంది అనుకొని రెస్ట్ తీసుకుంటూ ఏపనీ చేయ బుద్ధి కాక అందరి చేత పిచ్చి వానిగా భావించే టైంలో రేడియో పాటలు విందామని వేయగా ఒక రోజు యేసు ప్రభు పాట వస్తే విన్నా ప్రార్థన లో పాల్గొంటే ఆరోగ్యo వస్తుందని చెప్పగా పాల్గొని క్రమంగా ఆరోగ్య వంతుడను ఐ ప్రభువుని గత 26 years ga వెంబాడీసున్న. నేను చెప్పేది ఏమిటి అంటే ఎంత జ్ఞానం సంపాదించి న అనుమానం తో వెదికితే యేసు ప్రభు మీకు యుదుడు గానే కనిపిస్తాడు. విశ్వసించి తప్పు పాపం ఒప్పుకొని రక్షణ కావాలని వెదికితే మీరు దేవుని సత్యాన్ని పొందగలరు.అది పొందిన తరువాత ఆయనలో వృద్ది పొందాలనే తపనతో ఉంటారు మిగతా John Paul చాలా బాగా మీకు వివరించాడు వరములు, తలంతులు, దర్శనం, ప్రార్థన చేసి బైబిల్ చదివితే దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడు తాడు. God bless you.
😂😂😂😮😮😅😢😊
Very great brother
Jesus Surely Bless you and your family brother for your testimony...
Sir makampanilo oka manisi unnadu chala samvadtaralunchi helth problem undi vallu Cristian vallaki daily cherch ki veltaru bagukaledu anduku
🙏🙇 PRAISE THE ✝️ LORD 🙇🙏💖🤚
JHONPAL SIR IS 100%RIGHT
అన్న విలేకర్ గారు హనిజన్షన్ ను
ఇంటర్వ్యూ చేయండి
అన్న వీళ్ళు నేనుచిపేదివినాలి అనరకం ఈ హిందువులది మధ్యలో డైవర్ట్ చేయడం వీళ్లకు అలవాటు సాతాను విల ధ్వర ఆడుకుకుంటుంది
మా హిందువుల దరిద్రం ఏంటంటే ఒక అన్య మతస్తుడిని తీసుకొచ్చి CM గా చేయటం. హిందూ సంప్రదాయాన్ని భ్రఘ్ట పట్టిస్తున్నారు
అబ్బాయి ఆర్యులు అంటే యూదులే మన దేశం వచ్చి మన దేశం వచ్చి పిచ్చి పుల్లయ్య లను చేసి మనకు చదువులు లేకుండా మనలను సూక్తులు గా చేసిన వారు ఆర్యులు బ్రాహ్మణులు వాళ్లు చేసిన ఈ జిమ్మిక్కు లే మన దేశం మన దేశం వెనుక బడుటకు బ్రాహ్మణులే కారము కారణము
యాంకర్ మహిధర్ గారికి శుభాకాంక్షలు మీకు మేము పెద్ద అభిమానిని మహిధర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంత మంది లైక్ చేయండి
Yes,, Mr. Maheedhar లాంటివాళ్ళు ఒకళ్ళు 100 మందితో సమానం
Anchor is a very knowledgeable person
Chandragupta Maurya (350-295 BCE) was the founder of the Maurya Empire, which ruled over a geographically-extensive empire based in Magadha.

Excellent anchoring. U cannot change people like this religion changed person
వారేవా.... రెండు మతాల మధ్య యూద్దాం ... ఏంది ఇది ఒక హిందూ మారి jesus great అంటుంటే మరియు ఎందుకన్న ఈ డెబిట్ లు .... పాల్ గారు ... Oky vry good
❤❤❤
అలాంటి వాడు దేవుడు అవడు😢
Superb bro jhon paul
మనం అడిగే ప్రశ్నలకి సమాదానం లేక అడ్డగోలు సమాదానం ఇస్తున్నాడు పాస్టర్. అందుకే gorrilaki gnanam ఉండదు
బైబిల్ లో... అన్యులు.. అన్యులు.. అంటూ పదేపదే నూరు పొస్తూ వుంటే " నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించడం" ఎలా సాధ్యం... అది ఎప్పటికీ సాధ్యం కాదు... మనసుతో అలోచించి చూడండి
Anulu ante Jesus nu nammani vaalu, adi evaraina.
Great interviewer
Oldest known lipi is tamil
Hebrew తొక్క అన్ని మన భాషలు తరువాతే
ప్రపంచం కి స్నానం, శౌచం, పళ్లు తోమోకోటం నేర్పింది మామ భారత దేశం
😂😂 ekkada chadivav Anna WhatsApp lona
Indias first lipi was brahma lipi
Even Sanskrit uses devanagari lipi which came in 10th century
Hebrew is far older than these
@@SaratG-uf2hrRey ah yesu ne lekapothe first ah languages eh lev raa pilla bacha
John Paul sir super talk
మహిధర్ గారు ధన్యవాదాలు 🙏🚩
Anchor bro nuvvu super rod dimpesav🎉 jai sri ram
నీ అమ్మా బాబులు బాలే ట్రైనింగ్ ఇచ్చారు దింపడాలు ధింప్పిచ్చుకోడాలు
ఇంట్లోనే ప్రాక్టీస్ అవుతుందిగా నీకు
అలా చూస్తూ పెరిగావు మరీ కళ్ళు పెద్దవి చేసుకొని 😮😮😮
Ankaruku ganamledu emi matladutunnaru meemanudarmam nerpinchida me eddariki tikkalodu ankar
1కోరింథీయులకు 2:4,9
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని,
ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ జాన్ పాల్ గారు
Anchor super
In any religious scriptures, characters are local and message is universal.this should be understood by us.
The ten commandments are the principles that the people should follow for a better family, society and fir a nation.
They are not limited to any religion.
Ten commandments are not orders,they are the characters of GOD and expecting from humans.
If anyone looks bible and Christ in a particular way,these words won't understand.
ఇప్పుడు వేస్ట్ గాడు వీడికి ఏమీ తెలియదు డబ్బు పిచ్చి ఇంటర్వ్యూ చేయకూడదు వేస్ట్ గాడు
అన్నవాళ్ళు కామెంట్ ని లైక్ చేయండి
అయ్యా యాంకర్ గారు తమరు చరిత్ర తెలిసినట్లు లేదు ,మనం హిందువులం కాదండి .మనము ద్రావిడులు .ఆర్యులు మన పూర్వీకులను హిందువులుగా మార్చారు.ఇది చరిత్ర కనుక హిందువులు, హిందువులు అని ఊరక చెప్పకండి సార్ చరిత్ర చదివిన వాళ్ళు నవ్వుతారు మిమ్మల్ని చూసి
Dravidulu, aryulu evaru ni pujistharu
నేను నిజంగా పాల్ గారు చాలా జ్ఞానవంతులు అనుకున్నాను కానీ వాస్తవంలోకి వచ్చే కాడికి చాలా తక్కువ బుర్ర గలవాడని అర్థమయింది జీరో నాలెడ్జ్ కేవలం జాన్ పాల్ గారు కాస్త ఇంటర్వ్యూ ని మీరు ఒకసారి మరోసారి చెక్ చేసుకోండి నిజం చెప్పాల్సి వచ్చిన తర్వాత నాకు తెలియదు అని చెప్తున్నారు
చాలా బాగా చెప్పారు
The Indus Valley Civilization (IVC) lasted from 3300 BCE to 1300 BCE, with its mature period from 2600 BCE to 1900 BCE:
Ravi Aspect of the Hakra phase: Around 3300-2800 BCE
Kot Dijian (Early Harappan) phase: Around 2800-2600 BCE
Harappan Phase: Around 2600-1900 BCE
Transitional Phase: Around 1900-1800 BCE
The IVC, also known as the Harappan Civilization, was a Bronze Age civilization that covered parts of modern-day Pakistan, northwest India, and northeast Afghanistan. The civilization's major urban centers included Harappa, Mohenjo-daro, Lothal, Kalibangan, Dholavira, and Rakhigarhi.
Some of the IVC's innovations include standardized weights and measures, seal carving, and metallurgy. The civilization likely ended due to climate change and migration.
There are no standard evidences but just few common assumptions. Mainly there are no solid archeological proofs. IVC theory fails due to challenges and complexities associated with archaeological dating, cultural transitions, and geographical variations.
If you are really interested in finding how old is indian civilzation, Please search for "Kalpa vigraha"(Just 26000 years old). This is one of the solid archeologial proofs for the ancient hindu civilization
There Are proofs
@@rationalrajaominist-p7l then you proove it
@@bensonraja6093 Indologists themselves told that their assumptions in creating IVC was wrong. The dates you mentioned are definitely some common assumptions made to start investigation but they are still looking for evidences to prove it. If you have please show here
జాన్ పాల్ గారు నాలెడ్జ్ జబర్దస్త్ మీన్స్ ఉంది కామెడీ నేనొక మీకు దిగొట్టుకున్నాను మేకులు పట్టుకునే వేలాడుతాను ఇదే జాన్ పాల్ గారి నాలెడ్జ్ కాదు నల్ల బుక్కు నాలెడ్జ్ ఎన్ని ఆధారాలైనా ఉండనీయండి జాన్ పాల్ గారు కళ్ళు మూసుకుంటారు చూడరు సూపర్ కామెడీ ఇంటర్వ్యూ మాత్రం
Priz lord brother supar sar ....bayapadadu........amen
Jagan christian ayinappattiki 2017 lo Saradha peetadhipathulu athanini Gharvapasi ni chesaru marchipothe elaga, andhuke temple ki vellinappudu oka hindhuvu la pravarthisthadu, that is hyndhava sampradayam, I proud to say as hindhu
Anchor is super
హలో తడ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి ఎలా సూచక పోయామ అది చూపించమని వ్యక్తి
☝️😇I love Jesus ❤️ 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯