ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వెరీ నైస్ సాంగ్ బ్రదర్ నిజంగా మా కుటుంబంలో ఎన్నో ఇరుకులో ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూనే ఉన్న దేవుడు మా పట్ల ఉన్నాడనే నమ్మొచ్చు ఈ పాట విన్నప్పుడు నుంచి నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం నా హృదయంలో దేవుడు నిజంగా మమ్మల్ని సిగ్గు పరచలేదు
Exlent Song ❤
Excellent and spiritual song 🎵 ❤
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును "2"
1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై "2" శత్రువు చేతికి నిను అప్పగించాడు "2"
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన- మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చనునీకై "2" మేలులతో నిను తృప్తిపరచును "2"
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను "2" పిలిచిన దేవుడు నిను మరచిపోవునా "2"
🙏😭😭😭 yesayaaaaaa
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
తనసమృద్ధితో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
Avunu Jesus goppa deavudu
Praise the lord
Jesus my saver
Ameen
😭😭😭🙏🙏
0:38
🎉❤😊
ఆమేన్ 🥺
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వెరీ నైస్ సాంగ్ బ్రదర్ నిజంగా మా కుటుంబంలో ఎన్నో ఇరుకులో ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూనే ఉన్న దేవుడు మా పట్ల ఉన్నాడనే నమ్మొచ్చు ఈ పాట విన్నప్పుడు నుంచి నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం నా హృదయంలో దేవుడు నిజంగా మమ్మల్ని సిగ్గు పరచలేదు
Praise the lord Anna 🙏🙏🙏😭😭😭😭😭 Jesus
Amen shalom 🙌🙌🙌🙌🙌🙌
prised lord annay chala baga padavu annaya Madhi atreyapuram mi patalatho memu chala balapaduthunnam❤
Praise god 🙌🙌🙌
Awnu ayya vandhanaalu meku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻
Wonderful Anna ❤
Praies the lord 🙏 chinny god bless you
Wonderful song 🙌Annaya
Ma apulu terali praiyar cheyandi ammma plz plz
Aamen
Amen
Miru preyer chestey devudu tirchada Andi miru gatiga preyer cheyandi devudu mi preyer kuda vintadu
Mounika❤❤❤@@thummalapentakavali1710
2:55
Amen praise the Lord assyya
Annaya praise the lord 🎉🎉🎉🎉🎉
Super song brother vandanalu
Praise the Lord brother what a wonderful song really great song 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Super song brother ❤❤
Devunike mahima kalugunu gaka
Praise the Lord brother 🙏🙏🙆♀️🙆♀️🙋♀️🙋♀️
Praise the lord brother
Praise the day 🎉🎉🎉
Praise the lord
Amen good song God bless you brother Amen 🙏🙏🙏
Music superb 👌 👏 🙌 👍
Supper bro God bless you bro ❤
Wow anna Heart touching
Annaiah praise the lord song super
Amen Praise the lord pastergaru 🙏
Wonderful song brother
Praise the lord❤❤🙏🙏🙏🙏
Tq lord
Praise the lord Anna God bless you
Prise the lord annayya e song vinna prathisari chala adhaharinchabadunnanu enni kastalu unna dieryamga undagalgutunna
E pata dhvara chala bhalapaddanu thank u brother amen 🙏 మంచిరోజులు వస్తాయి ప్రభువా 🥹🙏
శీను పాట సూపర్ బాగుందని ప్రైస్ లార్డ్ అందరికి
Prise tha lord brother
🙏Amen💕praise 🌹jesus🌹Amen👍
Super
Super song brother devuniki mahima kalugunu gaka
Yesayya aevari i voodipo nivvadu Amen
Samuel👏🤝🤝🤝👏👏 online passport🎉❤❤
🙏🙇🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Super bro 🙏🏼
This song is touched my heart
Glory to Jesus ✝️✝️✝️✝️✝️✝️👏👏👏👏👏💐💐💐
Ameyn 🙏
Praise the God sister😊
Wonderful lyrics
Yes lord
అసామానుడైన వాడు అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను
అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు (అనుపల్లవి)(సియోను) దేవుడే 2పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును//2//
(అనుపల్లవి)సియోను దేవుడే
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా //2// (అనుపల్లవి)సియోను దేవుడే
5:53
Ayya vandanalu babu pata chla adharanaga undi pata liyrks pettandi dabu🙏🙏🙏
Amen 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏q😭😭
Super song praisethelord 🙏
So super super
🙏🙏🙏🙏👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤
T q jesus
హోసన్నా అబ్రహాం అన్న వాయిస్ లా ఉంది సేమ్
Yes brother
Super song Anna
Sanghamu sthapinchalani na a korika ardhika samasya nundi vimochana kalagalani prayer cheyandana na Peru vinod orissa
Jesus help me
Amen
Wonderful
Devuniki asadyaminadethi ythi ledu
Nice thabala player
Continuetion..??
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤🤗🤗🤗🤗🤗
😂😂😂🎉🎉😂😂
Anna na koduku chanipoyadu malli na koduku puttalani preyar cheyyandhi plzzzzz anna plz pre ma anna edupuvasthundhi
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు- శ్రమలో నిన్ను దాటిపోవునా
"సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును"(2)
1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న- సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా - తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
శత్రువు చేతికి నిను అప్పగించడు (2)
"సీయోను దేవుడే"
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన- ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన- మంచిరోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా- మారాను మధురముగా మార్చును నీకై (2)
మేలులతో నిను తృప్తిపరచును (2)
"సీయోను దేవుడే"
3. ఒంటరి పోరాటమే విసుగురేపిన- పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న- నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా- న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2)
"సీయోను దేవుడే"
❤
❤🎉
🙏🙏🙏 Amen 🙏
🙏🙏🙏🙏🙏❤❤❤❤🎉🎉🎉🎉 amen
❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord, Anna 🙏🙏🙏🙏🙏
Praise the lord
Super song annya
Praise the lord brother
Amen 🙏🙏🙏
2:26
🙏🏼🙏🏼🙏🏼
Amen
Amen❤❤❤❤❤
Amen