పక్షిరాజువలె రెక్కలు చాపి పైకెగురుదామా అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా ఆ శాశ్వత లోకము కొరకు నిత్యరాజ్యము కొరకు ఈ లోక స్నేహితులు ఈ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరులేక ఒంటరిస్థితిలో ప్రేమలన్ని కోల్పోయినా క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా ఈ లోక పోరాటము సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా అడుగడుగున సంకెళ్ళతో అడుగువేయలేకున్నా క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగు లుండదు ఎల్లప్పుడు సంతోషముతో ఎల్లప్పుడ ు ఆనందముతో హల్లేలూయా గీతాలతో నిలిచిపోదుమా
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2) ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2) పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2) యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు (2) ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన (2) క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! (2) యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా (2) అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా (2) క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! (2) ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు(2) ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో (2) హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! (2) పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2) ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2) పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
PRAISE THE LORD 😇
Amen 🙏🙌👋👏🙏🙏🙏
పక్షిరాజువలె రెక్కలు
చాపి పైకెగురుదామా
అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా
ఆ శాశ్వత లోకము కొరకు
నిత్యరాజ్యము కొరకు
ఈ లోక స్నేహితులు
ఈ లోక బంధువులు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
ఎవరులేక ఒంటరిస్థితిలో
ప్రేమలన్ని కోల్పోయినా క్రీస్తేసు
ప్రేమలో సాగిపోదమా
ఈ లోక పోరాటము సాతాను శోధనలు
హృదయమును కృంగదీసినా
అడుగడుగున
సంకెళ్ళతో అడుగువేయలేకున్నా
క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా
ఆ మహిమ రాజ్యములో
ఆ నిత్య రాజ్యములో
కన్నీరుండదు దిగు లుండదు
ఎల్లప్పుడు సంతోషముతో ఎల్లప్పుడ
ు ఆనందముతో హల్లేలూయా
గీతాలతో నిలిచిపోదుమా
Wove this song
Pakshi raju vale rekkalu chapi piki egurutanu hallelujah
Exlent ఆర్కెస్ట్రా👌👌👌👌
Amen Praise tha lord 🙏🙏🙏🙏
Jesus love you good
Praise the lord 🙏 Ayya
Praise the Lord ❤
Praise the Lord anna
Praise the lord
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏
🙌
🕺🕺🕺🕺🕺🕺🕺🕺 super
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2)
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన
తల్లిదండ్రులు (2)
ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన (2)
క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! (2)
యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా (2) అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా (2)
క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! (2)
ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు(2)
ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో (2)
హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! (2)
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2)
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
👏👏
Anna track pettandi