ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ఎరిగియున్నానయా
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||
మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ఎరిగియున్నానయా
ఆత్మీయ ఆరాధన 😔🙏 దేవునికి మహిమ కలుగునుగాక
❤❤❤❤
Praise the lord 🙏🙏🙏
Amen
God bless you my dear brother
Ever green song...
Let the lives of listeners be green for ever in jesus name❤❤❤❤❤❤
Praise the lord
Glory to the Lord ❤❤❤
Praise the Lord brother.
God bless you anna please the lord
🙏🙏🙏
Praise the lord Anna 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻
Antharangamandunna andaritho chestunna Atmiya aradana song name please
Song name & lyrics please
అంత ఓవర్ ఏక్షన్ అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు పాడితే చాలు ..
Diskareet cheyakuudadu ☹️🙁
🙏🙏🙏