అంతా జీవితం మొత్తం వైభవంగా అద్బుతం గా గడిచింది ఎదురులేని మనిషి చరమాంకంలో లక్ష్మి పార్వతి అనే దుష్టశక్తి వల్ల ఆయన జీవితానికి మచ్చ ఏర్పడింది చంద్రుని లోని మచ్చలా అన్ని నిర్ణయలు కరెక్ట్ గా తీసుకు కోన్నారు ఈ దరిద్రపు దాని విషయం లో తప్పు నిర్ణయం తీసుకున్నారు అది తప్ప జీవితం అంతా సువర్ణాక్షరాలతో లిఖించాలి
రామారావు గారు, గుంటూరు A C కాలేజ్ లో చదువుతున్నప్పుడు, బ్రాడిపేట లో ఒక రూమ్ లో అద్దెకు ఉండేవారు. ఆ ఇల్లు మా బాబాయ్ గారి తండ్రి గారిది. మా బాబాయ్ గారి అన్న గారి, పేరు గోపాలరావు గారు. ఆయన రామారావు గారు బాగా స్నేహం గా ఉండే వారట. ఒక సారి పచ్చ బొట్లు పొడిచే అయన వీరికి తారస పడ్డారు అట. వారి స్నేహానికి గుర్తు గా ఇద్దరూ ఒకే పచ్చ బొట్టు వేయించుకుందాము, ఈ పచ్చ బొట్టు చూసినప్పుడు ఒకరికి ఒకరు గుర్తు వస్తాము, అని ఇద్దరు వేయించుకున్నారు అట. గోపాలరావు గారి చేతి మీద, కృష్ణుడి పచ్చబొట్టు నేను చూశాను. గోపాలరావు గారు, రామారావు గారి కన్నా 3 లేక 4సంవత్సరాలు చిన్న వారు అట. గోపాలరావు గారి తమ్ముళ్లు, చెల్లెలు ఇంకా బాగా చిన్న వారు అట. మా బాబాయ్ గారు, రామారావు గారు బాగా శాంతం గా ఉండేవారు అని, పిల్లలు గొడవ చేస్తూ ఆడుకుంటున్నా, ఏమి అనే వారు కాదు అని, పిల్లలకు అందమైన బొమ్మలు గీసి ఇచ్చే వారు అని, హోమ్ వర్క్ఏది అయినా తెలియక అడిగితే, ఓపికగా అర్ధం అయ్యేలాగా చెప్పే వారు అని, నాకు చెప్పారు. పచ్చబొట్టు A C కాలేజీ లో చదువుతున్నప్పుడు, గుంటూరు లో, వేయించుకున్నారు.
Ramakrishna gaaru unmarried. He used to stay with NTR. It’s absurd to say that NTR was ignored by his children. LP entered his life by bad luck. Let us not blame his children.
రామకృష్ణ గారు మీరు మీ కుటుంబం... చాలా గొప్ప వారు... చాలా సింపుల్ గా ఉంటారు....
జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤
జై నందమూరి కుటుంబం ❤❤
జై నారా వారి కుటుంబం ❤❤
జై దగ్గుబాటి కుటుంబం ❤❤
జై యం.భరత్ కుటుంబం❤❤
Andarini oka round vesaru thanks for you
అంతా జీవితం మొత్తం వైభవంగా అద్బుతం గా గడిచింది ఎదురులేని మనిషి చరమాంకంలో లక్ష్మి పార్వతి అనే దుష్టశక్తి వల్ల ఆయన జీవితానికి మచ్చ ఏర్పడింది చంద్రుని లోని మచ్చలా అన్ని నిర్ణయలు కరెక్ట్ గా తీసుకు కోన్నారు ఈ దరిద్రపు దాని విషయం లో తప్పు నిర్ణయం తీసుకున్నారు అది తప్ప జీవితం అంతా సువర్ణాక్షరాలతో లిఖించాలి
Lapaki Vachi Sarvanasanam Chesindi bro
Yes kukka adhi
NTR meppu pondina Lakshmi Parvathi ni thittakandi sodaraa
Great ANNA 💐🙏🏼🌻🌿☘️
Great Man of the Telugu seema, Johar Anna NTR 👏
Anna Gari Biddalalo Krishnudu ga vesina vaallu Hari Krishna , Balakrishna , Bhuvaneswari amma .
Jai Anna NTR 🙏
Miss you ANNA NTR 🌻👍🙏🏼💐🍀
One dozen children great
NTR the great man.very dedicated
రామారావు గారు, గుంటూరు A C కాలేజ్ లో చదువుతున్నప్పుడు, బ్రాడిపేట లో ఒక రూమ్ లో అద్దెకు ఉండేవారు. ఆ ఇల్లు మా బాబాయ్ గారి తండ్రి గారిది. మా బాబాయ్ గారి అన్న గారి, పేరు గోపాలరావు గారు. ఆయన రామారావు గారు బాగా స్నేహం గా ఉండే వారట. ఒక సారి పచ్చ బొట్లు పొడిచే అయన వీరికి తారస పడ్డారు అట. వారి స్నేహానికి గుర్తు గా ఇద్దరూ ఒకే పచ్చ బొట్టు వేయించుకుందాము, ఈ పచ్చ బొట్టు చూసినప్పుడు ఒకరికి ఒకరు గుర్తు వస్తాము, అని ఇద్దరు వేయించుకున్నారు అట.
గోపాలరావు గారి చేతి మీద, కృష్ణుడి పచ్చబొట్టు నేను చూశాను. గోపాలరావు గారు, రామారావు గారి కన్నా 3 లేక 4సంవత్సరాలు చిన్న వారు అట. గోపాలరావు గారి తమ్ముళ్లు, చెల్లెలు ఇంకా బాగా చిన్న వారు అట. మా బాబాయ్ గారు, రామారావు గారు బాగా శాంతం గా ఉండేవారు అని, పిల్లలు గొడవ చేస్తూ ఆడుకుంటున్నా, ఏమి అనే వారు కాదు అని, పిల్లలకు అందమైన బొమ్మలు గీసి ఇచ్చే వారు అని, హోమ్ వర్క్ఏది అయినా తెలియక అడిగితే, ఓపికగా అర్ధం అయ్యేలాగా చెప్పే వారు అని, నాకు చెప్పారు.
పచ్చబొట్టు A C కాలేజీ లో చదువుతున్నప్పుడు, గుంటూరు లో,
వేయించుకున్నారు.
Many thanks for interesting information. Meeku 🌷🌻🌺🙏🏼
@@lekshaavanii1822 Thank you.
Legend NTR 😅😅😅😅😅❤
Jai ntr
Allow the celebrity to speak.
🙏🙏🙏🙏🌸🌸🌸
Ramakrishna gaaru unmarried. He used to stay with NTR. It’s absurd to say that NTR was ignored by his children. LP entered his life by bad luck. Let us not blame his children.
RAMAKRISHNA GARU MARRIED. NRI NI. HE STUDIED IN USA TOO.GOOD PERSON.🌴🌿👍🌈🍀
Lakshmi parvathi was cheated NTR. Worst Lady
😂
ఆఖరి దశలో మనశ్శాంతి లేకుండా నరకం చూపించిన సంతానం
Ntr sons lo nuvve chala best kani nuvvu sarigiga mee father ni chusukuni undunte Memanta Ntr ni pm seat lo chuse vallam.