డ్రైవర్ రాముడులో ఏమని వర్ణించనూ పాట ఓ అద్భుతం😍👌 | Actress Roja Ramani about Sr NTR | Anna NTR
HTML-код
- Опубликовано: 4 фев 2025
- డ్రైవర్ రాముడులో ఏమని వర్ణించనూ పాట ఓ అద్భుతం😍👌 | Actress Roja Ramani about Sr NTR | Anna NTR
#srntr #annantr #rojaramani #driverramudu #roajaramaniinterview #rojaramanimovies #tarun #tarunmother #herotarun @AnnaNTROfficial
తెలుగుజాతి గర్వపడే పేరు ఎన్.టి.ఆర్ :
• తెలుగుజాతి గర్వపడే పేర...
అన్న ఎన్.టి.ఆర్ భావితరాలకు స్ఫూర్తి :
• అన్న ఎన్.టి.ఆర్ భావితర...
Please Like, Share and Subscribe our Channel Anna NTR.
రోజా రమణి గారు అన్నగారు చెల్లెలిగా నటించిన మీ జన్మ ధన్యం
ఎంత మంచి పాట "ఏమని వర్ణించను" 🎉❤🎉❤🎉❤❤🎉ధన్యవాదములు .
అపాటే పాట, అద్భుతం అమోఘం గా వుంటుంది ❤❤
Super 👍🏻 interview sir
నాకు ఇవేమి కాదు కానీ
భక్త ప్రహ్లాద లో 🙏🙏🙏🙏🙏🙏🙏, సుశీలమ్మ, ఈ భూమి ఉన్నంత వరకు
SVR గారి నటన, ఇంకెవ్వరు చెయ్యలేరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai ho NTR 🙏🙏
I like that song very much mam garu
అభినందనలు సోదరీ శ్రీమతి రోజా రమణి గారికి ❤❤
1974 సం లో విడుదలైన సినిమా తాతమ్మ కల సినిమా ను నేను మొదటి సినిమా, రెండవ సినిమా చూసాను,1) కుటుంబ సినిమా అంటే సంతానం ఎక్కువ గురించి చెప్పారు, 2) గ్రామీణ వాతావరణం, పంట పొలాలు, నీరు,వ్యవసాయం గురించి తీసిన సినిమా, జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤
Jai jai jai N.T.R
🌹కారణజన్ముడు 🙏తారకరాముడు 🌹🙏
ఆమె చెప్పిన పాటను షూట్ చేసింది నిమ్మకూరులో కాదు, maximum song Gannavaram లొ షూట్ చేసారు. ఆమె మర్చిపోయినట్లున్నారు....వెలివెల సీతారామయ్య గారి మండువా లోగిలి ఇంట్లో షూట్ చేశారు...నేను చిన్నప్పుడు దగ్గర వుండి షూటింగ్ చూశాను..
బహుశా కొన్ని సీన్స్ బైట తీసి వుండవచ్చు..
Whenever We listen this peculiar Song... Tears Will come!!
Sure& Soon Melodious melting Song👌🎶🎵✍️🙏
Yemani varninchanu anna
Krishiunte manushulu anna
Guggu guggu gudishundhi anna kokilamma pelliki anna ntr gaari natana maruvalenidhi
NTROHOOOOOOOO
Driver Ramudu shooting was done in Telaprolu near Nimmakuru.... super hit movie in 1979....
హోటల్ సిన్స్స్ తెలప్రోలు లోనే 1979❤❤❤❤
జీవీజీ గారు సినిమారంగం, ఫిల్మాలయా పత్రికల ఎడిటర్
👌👌👌👌😃😃🎉🎉💐💐👌👌
🙏🙏🙏🌸🌸
Credit for the song goes to lyricist acharya athreya gariki
Roja ramani garu....Meeru Anaganaga oka thandri ane movie lo thandri chani poyinappudu meeru pradarsinchina action ki prasansalu vachchayi. Aa movie nenu Nellore Sesh mahsl lo choosaanu..Lavanya banners chesaaru.Gummadi garu thandri role. Krishnam raju garu hero.
తాతమ్మకల బాలకృష్ణ పాత్ర ను పూర్తి గా మార్చారు తాతమ్మ మునిమనవడు రాష్టపతి అవార్డు పొందుతాడు ముందు టెక్నీకల్ వృత్తి గురించి, తీశారు. తరువాత రైతు వారీగా తీశారు
Nee janamma tarinchindi madam aasong tho