Dark Comedy అంటే ఇదేనా ? || Roasting ని Insult గా మార్చడమేనా ? || PHANUMANTHU

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • НаукаНаука

Комментарии • 312

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 15 дней назад +349

    ఇన్నాళ్లు అందరినీ రోస్ట్ చేసుకు తిన్నారు,,, ఇప్పుడు వాల్ల పాపం పండి అతి త్వరలో వాల్లు రోస్ట్ కాబోతున్నారు ,,, TQ సాయి ధరమ్ తేజ గారు,,,,,

    • @surendraprasad299
      @surendraprasad299 15 дней назад +8

      కర్మ రిటర్న్స్ 🙏🙏🙏

    • @maheshbabumuthe2715
      @maheshbabumuthe2715 15 дней назад +3

      Super Anna 👌

    • @kumarsathish3323
      @kumarsathish3323 15 дней назад +1

      Tq Sai dhramtej.

    • @ThinkForU
      @ThinkForU 15 дней назад +2

      Antha m ledhu broo maa ante kontha fine estharu , counseling ichi papmpisthar anthe.. valla nanna ias officer

    • @chandrapalakalalavanya3988
      @chandrapalakalalavanya3988 15 дней назад

      Evaru tisukunna gothi lo valle padutharu antaru kada same to here

  • @yerragorlasaikumar862
    @yerragorlasaikumar862 15 дней назад +232

    జబర్దస్త్ షో లు కూడా ఆపేయాలి చాలా మంది చెడిపోతున్నారు 😢

    • @shravanis668
      @shravanis668 15 дней назад +6

      Avunu e madhya mari ekkuva aypoyindhi

    • @Pranay_Official460
      @Pranay_Official460 15 дней назад

      Avasaram le already Show showroom ki vellindhi 😊😊😊😊

    • @They_call_me_MASTER
      @They_call_me_MASTER 15 дней назад +4

      Family shows ani cheppi anni tv shows chala varaku alaney unnai bro... 😒

    • @Pranay_Official460
      @Pranay_Official460 15 дней назад

      @@They_call_me_MASTER avunu andhuke 2018 lone shows watch cheyadam apesa instagram and youtube shots lo ochinapude chusta

    • @yerragorlasaikumar862
      @yerragorlasaikumar862 15 дней назад +2

      బాగా డబుల్ మీనింగ్ డైలాగ్ లు లేడీస్ మీద వేసి మళ్ళీ సిగ్గులేను వాళ్ళు నవ్వుతున్నారు బూతు లేకుండా జోక్ వేయి మను ..

  • @kolantiprasad3690
    @kolantiprasad3690 15 дней назад +222

    సార్ జబర్దస్త షో కూడ తీసేయాలి మరి దారుణగా చేస్తున్నాడు అది గాడు

    • @iam_shriman7996
      @iam_shriman7996 15 дней назад +6

      Avunu ☠️

    • @iam_shriman7996
      @iam_shriman7996 15 дней назад +12

      Minimum dyper aadhi nanna ban cheyali

    • @veenakaranam5943
      @veenakaranam5943 15 дней назад +7

      I never watched that bladee Jabardasth show, I hate it , I dislike that show, even though I won't allow others to watch that show in my home......🥺....! Requesting everyone to stop watching...!

    • @madhur9152
      @madhur9152 14 дней назад +4

      E roasing, adult content & family relations paina comedy cheyatam start ayinadhi ' JABARDASTH ' show nunce, edhi 💯 percent correct ani nenu nammuthunna, mari meeru🤔😐

    • @user-qq9bk3wc8n
      @user-qq9bk3wc8n 13 дней назад +4

      Dhee emaina thakkuva unda

  • @Harikrishna_Islavath
    @Harikrishna_Islavath 15 дней назад +211

    First Sai Dharam tej responds hats off

  • @shankarreddy1888
    @shankarreddy1888 15 дней назад +132

    పండిత పుత్ర పరమ శుంఠ ఈ సామెత వీడికి కరెక్ట్ గా సూట్ అవుతుంది............ వాళ్ళ నాన్న IAS అంటున్నారు కచ్చితంగా అతను దీనికి సమాధానం చెప్పాలి. వాడికి పెద్ద శిక్షే పడాలి

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v 15 дней назад +5

      వాడి తండ్రే వాడిని support చేశాడు

    • @surendraprasad299
      @surendraprasad299 15 дней назад +9

      మదర్ చిన్న పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తారంట. చాలా విచిత్రం. సొంత కొడుకు ని పట్టించుకునే టైం లేదు..

    • @santhosh2061
      @santhosh2061 15 дней назад +3

      dad bail epastadu chudu

    • @Pranay_Official460
      @Pranay_Official460 15 дней назад

      VALLA NANA IAS ITHE YEVARIKI Tappu tappe jail veyali

  • @user-ly3cg1cb5x
    @user-ly3cg1cb5x 15 дней назад +124

    Telugu knowledge channel makes the right video at right time❤❤❤

  • @devendermuthukula556
    @devendermuthukula556 15 дней назад +58

    Brother మనది ఇండియా పైగా వల్ల నాన్న ias ఆఫీసర్ అంటున్నారు. అంత ఎం శిక్ష పడదు. మధ్య తరగతి వాడు చేస్తే ఎప్పటికీ జైలు లో వేస్తారు.

  • @nakkamadhu5233
    @nakkamadhu5233 15 дней назад +64

    మన తెలుగు రాష్ట్రాల పరువు పోతుంది ఇలాంటి వాడి వల్ల

  • @venkyevantsvzm114
    @venkyevantsvzm114 15 дней назад +43

    బ్రదర్ నా అభిప్రాయం అయితే టిక్ టాక్ దరిద్రం పోయింది అలాగే ఇన్స్టాగ్రామ్ దరిద్రం కూడా పోతే చాలా సంతోషం

    • @They_call_me_MASTER
      @They_call_me_MASTER 15 дней назад +4

      Avunu bro, school pillalu already addict aipoyaru..... 😮

    • @shiva84604
      @shiva84604 15 дней назад +3

      Twitter
      facebook kuda ban avvali

    • @gvramanarao5525
      @gvramanarao5525 12 дней назад

      Face book, insta,you tube ban channels nu ban cheyali

  • @kallurusuryasankarareddy8257
    @kallurusuryasankarareddy8257 15 дней назад +38

    మన దేశంలో అధికారుల కుటుంబ సభ్యులకు ఎటువంటి శిక్షలు పడవు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చట అంతే.

  • @alexgpp99
    @alexgpp99 15 дней назад +54

    Hyper Adhi also criticised the women with abusing words........take charge on hyper adhi also

    • @Hellwallker8485
      @Hellwallker8485 15 дней назад

      కుత్తా మూసుకో రా వాళ్ళు లిమిట్ లోనే వున్నారు

    • @arkatimaheshyadav633
      @arkatimaheshyadav633 13 дней назад +1

      Correct brother

    • @harikamuppalla7357
      @harikamuppalla7357 9 дней назад

      Shut up idiots

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 15 дней назад +10

    కచ్చితంగా ఇలాంటి షో లు బ్యాన్ చేయాలి జబర్దస్త్, బిగ్ బాస్, చెత్త యూట్యూబ్ ఛానెల్స్ ని, వాళ్ళ కి కచ్చితంగా శిక్ష పడాలి, దేశం ముందుకు పోతుంది అంటే ఏమిటి అర్ధం ఇలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చాలా డేంజర్ డేస్ లో ఉన్నాము మనం సోషల్ మీడియా కి రూల్స్ ఉండాలి

  • @madhugrandhi1807
    @madhugrandhi1807 15 дней назад +15

    మీరు అసలైన తెలుగు knowledge Anna 🙏

  • @Kishore-xk4lj
    @Kishore-xk4lj 15 дней назад +15

    Jabardasth aadi gadi ki kooda gaddi pettandi

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam 15 дней назад +10

    👌 అన్న వాళ్లకి తగిన శిక్ష పడాలి కాని మన గవర్నమెంట్ అలా cheyadu ఐఏఎస్ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు బయట స్వేచ్ఛగా ఉంటారు

  • @chandumech7531
    @chandumech7531 14 дней назад +6

    మొదటగా స్పందించినది సాయి ధరమ్ తేజ్, cbn&పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ ni &రేవంత్ రెడ్డి ni టాగ్ చేసాడు.

  • @harshitha130
    @harshitha130 15 дней назад +28

    Always genuine content in Telugu knowledge like your videos❤

  • @user-db9hn1dq8d
    @user-db9hn1dq8d 15 дней назад +27

    కనిపించేవాళ్ళు కొందరు కనిపించనివాళ్ళు ఎందరో

    • @shortfilm882
      @shortfilm882 15 дней назад +3

      Valla gurinchi evaru pattichuloru bro endukante vallu chikkaru 😏

    • @Billibili220
      @Billibili220 15 дней назад +2

      ఇది కూడా ఏదో సెలబ్రిటీలు ట్వీట్లు వేశారని ఇంత హడావిడి లెంకుంటే ఎవడు కి పట్టదు.

  • @sathishdhulam96
    @sathishdhulam96 15 дней назад +18

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @chennas
    @chennas 15 дней назад +7

    ఇలాంటి వాల్లా వలనే ఒక మగ ఒక ఆడ కలిసి వీడియో చేస్తే చాలు అది వేరే లాగా చేసి కామెంట్ చేయడం ఈ సమాజానికి అలవాటు అయిపోయింది అందరూ ఇలానే ఉన్నారని కాదు కొందరు ముర్ఖులు🙏

  • @Devendra.p
    @Devendra.p 13 дней назад +4

    4:40 main మంచు విష్ణు కూడా ట్వీట్ చేసినట్టు చూసా అతన్ని కూడా స్క్రీన్ మీద వెయ్యాలి కదా అన్నా ఎలా వదిలేసావూ ❤️

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q 15 дней назад +4

    ❤❤❤❤❤
    కేవలం ఆడ,మగ, బాలిక, బాలుడు,చివరకు మనుషులు జంతువులు, పక్షులు , వీటన్నిటికీ , వావివరసలు లేకుండా, వయసుతారతమ్యాలు లేకుండా, నేరప్రవృత్తిని, మోసాలను, చేయుటకు కొంగ్రొత్త విధానాలను ప్రసారం చేస్తూ, సమాజంలో స్త్రీ పురుష బేధాలు లేకుండా, ఇళ్ళ లోని ప్రతి అడుగూ,ప్రతి మనిషిని 24 గంటలూ అబ్జర్వ్ చేస్తూ, చివరకు సమాజాన్ని వివిధ రకాలుగా, రాజకీయంగానూ విపరీతంగా ప్రభావం చూపిస్తున్న ఇంటెర్నెట్ ను మన రాష్ట్రం లో సమూలంగా నిషేదించాలి.

  • @ppraja5127
    @ppraja5127 15 дней назад +9

    జై సాయి గరం గరం తేజ !

  • @user-im7ps7zl4w
    @user-im7ps7zl4w 15 дней назад +24

    I like Telugu knowledge

  • @rajeethakandela6951
    @rajeethakandela6951 15 дней назад +5

    IAS,IPS ayina vadhuladhu evadu em cheyadu ani pogaru bayam lekunda ani chestharu

  • @nandupulivarthi4575
    @nandupulivarthi4575 15 дней назад +4

    E video kosam wait chestunna annayya

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 15 дней назад +4

    మీ చివరి డైలాగ్ చాలా అర్థవంతంగా ఉంది

  • @chandrikanatuvala5858
    @chandrikanatuvala5858 15 дней назад +1

    Very informative channel. Thank you brother ❤

  • @venugopal300
    @venugopal300 13 дней назад

    Great job Revanth garu. Sure you trulely not just talk but show action . Well done❤

  • @bpurna123purna4
    @bpurna123purna4 15 дней назад +2

    Iam proud of subcriber for this Chanel ❤❤❤

  • @fftmgaming9912
    @fftmgaming9912 15 дней назад +1

    Telugu knowledge channel makes right video❤

  • @muralikrishna6106
    @muralikrishna6106 15 дней назад +2

    Super good video brother 👏👍.sdt .pspk fans 🔯

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 15 дней назад

    Nice good job brother , good information

  • @vickynandulogs7344
    @vickynandulogs7344 15 дней назад +1

    Thank you for information brother

  • @kittu5251
    @kittu5251 12 дней назад +2

    దీనికి ఆద్యుడు హైపర్ ఆదిగాడు

  • @gandhamsrinivas6457
    @gandhamsrinivas6457 15 дней назад +2

    ఇలాటి వారికి తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పాలి లేదంటే వీళ్ళను చూసీ మరొకరు తయారవుతారు

  • @eswaraprasad772
    @eswaraprasad772 15 дней назад +6

    Thank you Sai Dharam Tej garu samajaniki manche jarugudhi ante MEGA FAMILY eppudu mundhu vuntadhi

  • @devimamidi5919
    @devimamidi5919 15 дней назад +3

    Jabardasth and sridevi drama company ,and weekly special stage shows anni ban cheyali ledha censor cheyali chala Daridram ga untunay shows

  • @christ341
    @christ341 13 дней назад

    I like your videos and your narration brother

  • @sandeeepsalikanti5117
    @sandeeepsalikanti5117 15 дней назад +4

    If government make a rule that everyone should attach their aadhar to social media such comments might be minimized and everyone comments very carefully on videos and fake accounts can also be removed easily..

  • @BhAAi-x5e
    @BhAAi-x5e 15 дней назад +3

    Family shows kuda dark ga unnai bro 😭😭😞😣

  • @user-no5dg8mw5x
    @user-no5dg8mw5x 15 дней назад

    Thank you anna for giving this information

  • @lifeisbeautiful........715
    @lifeisbeautiful........715 13 дней назад +1

    Indian amte ardhamleni vaallaki india lo umde chance lekumdacheyali government... 💯

  • @maradabudisudheer8553
    @maradabudisudheer8553 13 дней назад

    Good video. Thank you for this video

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 15 дней назад

    Good awareness Anna

  • @davidvlogs2882
    @davidvlogs2882 15 дней назад

    Good information video anna ❤❤

  • @jayarammelectricen287
    @jayarammelectricen287 15 дней назад +3

    Hi, bro Herbalife nutrition products gurinchi video cheye Andi

  • @dmsssglory1771
    @dmsssglory1771 11 дней назад

    చాలా బాగా చెప్పారు అన్న..... నా ఆలోచన కూడా అదే ..... Max నేను ట్రై చేస్తున్న ..... రిపోర్ట్ ఇస్తున ఆప్ కి బట్ ఐయినా నో use

  • @sanapapravallika353
    @sanapapravallika353 15 дней назад +2

    మానవ విలువలు తెలిసినవాడు ఎవడు ఇలాంటి కంటెంట్లు చేయరు

  • @Teja-vd9je
    @Teja-vd9je 15 дней назад +2

    #Thanankyou Sai dharam tej anna❤❤

  • @saisuryareddi6943
    @saisuryareddi6943 12 дней назад

    Bro what you said that is right Government have to take action against them

  • @aswinkumar9941
    @aswinkumar9941 15 дней назад +2

    ఇలాంటి వాళ్ళని చట్ట పరిధి దాటి. మరీ శిక్షించాలి,అభిమాన సంఘాలు ,మేము సింహాలు అని తొడలు కొట్టుకునే. వాళ్ళు కలగ చేసుకుని ,ఇంకోసారి చెయ్యకుండా ఒక కన్ను ఒక చెయ్యి తీసెయ్యాలి ,,అపుడే ఇంకోడికి భయ్యాం ఉంటుంది ,,యువసేన సినిమా లో లా జరగాలి

  • @user-zt9np9lo4y
    @user-zt9np9lo4y 14 дней назад +1

    మనిషి జాతికి అయితే చెప్పొచ్చు అన్నా .కుక్కలు కూడా అసహ్యించుకునేఅంతలా . దిగజారుతున్నారు అలాగే చూసే వాళ్ళు కూడా కుక్కలు సొల్లు కార్చుకుంటూ చూస్తున్న. చూసేవాడు ఉన్నంతవరకు చేసేవాడు చేస్తూనే ఉంటా. అందులో ఇంకా బాధ అయిన విషయం ఏంటంటే ఆడవాళ్లు కూడా ఇందులో ఆసక్తి చూపిస్తున్నారు. మగవాడు చూస్తే తప్పు కాదా అని కాదు దీని ఉద్దేశం . ఆడవాళ్లంటే గొప్ప మానవత్వం కలిగిన వాళ్ళు ఇలా చేస్తుంటే ఎలా😢

  • @Rajkumar-zr6ir
    @Rajkumar-zr6ir 15 дней назад +5

    Good information anna

  • @mirzasharifa1125
    @mirzasharifa1125 9 дней назад

    Meru correct ga chaparu. Social media, comedy shows, instagram evanni chala asahyam ga tayaraipoyai. Instagram lo aite females asalu baritegistunaru. Technology ni society bagu padadaniki use cheyali, chedipovadaniki kadu ani prati okkaru telusukovali. ETV jabardast kuda anni dibble meaning skits, jabardast and, big boss kuda ban cheyali cheyali, bi

  • @Roxxkartnews
    @Roxxkartnews 14 дней назад +1

    Sensor ship anedi manushuluke ledu

  • @rohitmadivi2557
    @rohitmadivi2557 9 дней назад +1

    ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్సషించాలి

  • @AravindaRao
    @AravindaRao 14 дней назад

    Social media companies should have strict censorship rules because this is an ocean and no govt can look into each and every account unless specifically reported. These days using abusive and foul language (both men and women) has gone to extreme levels

  • @LalitaLahari
    @LalitaLahari 15 дней назад +1

    Nice video

  • @srinivasthontepu8472
    @srinivasthontepu8472 15 дней назад

    Vaalu matladina maatalu meeru cheppa ledu dhanyavadalu

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq 15 дней назад

    Super bro ❤❤❤

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 15 дней назад +1

    ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలి

  • @sycobabli
    @sycobabli 15 дней назад

    Anna video chala late aypoyindhi but no problem anna.....

  • @BABU-ph4zc
    @BABU-ph4zc 15 дней назад +2

    Instagram lo comment box and youtube comment box kuda disable cheyyali because akkada intha kante inka ekkuva matladthunnaru🙂😐

  • @Vasanthakumar691
    @Vasanthakumar691 14 дней назад +1

    Thank you for this video please also respond to dark channels like Abhimany Sena, Gopi Sanatana Sena, Kiranastram, etc who in the name of dharma rakshana attack other religions with unimaginable vulgarity

  • @shaikyasin1416
    @shaikyasin1416 15 дней назад +2

    Nice video bro I am waiting for your videos ❤

  • @serveneedystreetdogs
    @serveneedystreetdogs 15 дней назад

    Mee voice super brother

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 13 дней назад

    Congratulations Sai Dharam 💐💐💐

  • @hasinask6821
    @hasinask6821 15 дней назад +1

    దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది దాటితేయ్ ఇలానే ఉంటుంది

  • @venkateshajad1760
    @venkateshajad1760 8 дней назад

    శిక్ష పడకుండా బయటకు వస్తే,,
    బయట ఎక్కడ కనపడ్డా కొట్టు చంపడమే..

  • @Stranger._891
    @Stranger._891 15 дней назад +1

    Valla intlo mother.,sisters and chinnapillalni ni thaluchukuntunte chala Badhaga undhi😢

  • @ppraja5127
    @ppraja5127 15 дней назад +2

    గతంలో సాయి తేజ ను ఆటాడేసుకున్నాడేమో ! 💣👹🪓

  • @sanjaypattikayala2778
    @sanjaypattikayala2778 Час назад +1

    ❤❤❤

  • @gratekraftsaran5936
    @gratekraftsaran5936 15 дней назад +2

    నేటి సమాజం లో హాస్యం అపహాస్యం ఐపోయి ...హద్దులు దాటి ...అసహ్యం గా మారిపోయింది....ఇలాంటి సంఘటనలే కాకుండా....మన తెలుగు సినిమాలు కూడా సిగ్గు పడే కంటెంట్ నీ హాస్యం అని చెప్పి జనాల మీద రుద్దుతున్నారు.....ఇది సిగ్గు చేటు.....

  • @Mahesh2000f
    @Mahesh2000f 15 дней назад +1

    ఏం కాదు
    ఒక పూనే పోర్షె కార్..
    బొంబాయి bmw కార్..
    హైదరాబాద్ ఫన్మంత్ 🙏🙏🙏🙏

  • @RambabuKinjarapu-rp1np
    @RambabuKinjarapu-rp1np 15 дней назад +1

    Anna me videos nenu eppudu chsthunta na kosam jai prakash narayana life story meeru cheyyandanna naaku pawan kalyan kanna mundhu estamaina GREAT LEADER athanu

  • @Kalyani-vj4ph
    @Kalyani-vj4ph 15 дней назад +2

    Hii bro ❤ my name is kalyani big fan Anna neeku me voice chala baguntundi❤

  • @pailavasu658
    @pailavasu658 14 дней назад

    Tq sai tej sir

  • @srinumsd2030
    @srinumsd2030 15 дней назад

    👍👍👍

  • @harishyadav7749
    @harishyadav7749 15 дней назад +2

    I have a small doubt, what if sai Dharam tej anna not tagged and asked govt to take action, i think it was not created this much scene...
    Soo as a Human being every one should be responsible for the basic ethics .

  • @venugopal300
    @venugopal300 13 дней назад

    Tha ks Sai dharam Tej for highlightin the issue sure Telengagana CM took it up and arrested him. But but why no reaction from my state? Really surprised

  • @sujithkumarsujith5651
    @sujithkumarsujith5651 15 дней назад

    RUclips లో మి ఛానల్ అంటే చాలా ఇష్టం bro

  • @imamm2023
    @imamm2023 15 дней назад

    Brother I have doubt please clear this if you, know... Airtel,jio , Vodafone, BSNL+++ etc. if we done recharge anj CIM..any plan prepared and post paid or data plan.. money pey airtel,jio BSNL, mangers will phe state government..

  • @ganjigopinath1120
    @ganjigopinath1120 15 дней назад +1

    At present atanu ekkada unnadu

  • @ranjithchitturi7082
    @ranjithchitturi7082 15 дней назад +1

    Jabardasth lo kuda chala buthulu vasthunai aadi kuda ban cheyali

  • @yesurc1150
    @yesurc1150 15 дней назад

    Hi anna 😊

  • @satyadev6850
    @satyadev6850 15 дней назад +4

    First like and comment ❤

    • @teluguknowledge42
      @teluguknowledge42  15 дней назад +2

      ❤️

    • @satyadev6850
      @satyadev6850 15 дней назад +2

      ​@@teluguknowledge42Never expected annaw ur CMT made my day luv u annaw🤩❤️

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam 15 дней назад

    అన్న గాలి జనార్దన్ గురించి వీడియో ప్లీజ్

  • @ganesh.m8721
    @ganesh.m8721 13 дней назад

    Betting apps Medha kuda vedio hy brooo

  • @ThulasiRamsanala2207
    @ThulasiRamsanala2207 15 дней назад

    BSNL video cheyi bro 😊

  • @swapna723
    @swapna723 15 дней назад +4

    Vallu manushule kadhu cha

  • @bhargavkumar7993
    @bhargavkumar7993 7 дней назад

    Love you manoj sai dharam tej and vishnu anna for your support

  • @muralikousikasa7791
    @muralikousikasa7791 14 дней назад +1

    అలాంటి వాళ్ళ చానెల్స్ ని యూట్యూబ్ బ్యాన్ చేయదు, సోషల్ అవైర్న్స్ తీసుకొచ్చే string వినోద్ లాంటి ఛానల్ ని బ్యాన్ చేస్తాయి, అదే మన దరిద్రం.

  • @saitejakumar6160
    @saitejakumar6160 15 дней назад

    Definite ga okarini punish chestene inkokadu alert ayi ela cheyakunda untadu.... RUclips and Instagram lo elanti vallu chala mandi unnaru,
    Veedu brother kuda ( Aye Jude) fashion influencer ah but far better ela eppudu kuda matladaledu. Father emo IAS officer but veedu emo ela unnadu.
    Veedu and veeditho unna andariki kuda punishment ivvali, mainly ah black shirt vadu
    Special Thanks to Sai Dharam Tej anna , issue ni rise chesinanduku...

  • @user-um8eh1tn9z
    @user-um8eh1tn9z 15 дней назад

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @ganipspk5415
    @ganipspk5415 15 дней назад +3

    Battalu vippi kottali ilanti vallanu

  • @Dailyone1k99
    @Dailyone1k99 15 дней назад

    😮😮

  • @srinivasallepaly3045
    @srinivasallepaly3045 15 дней назад

    Ellanttivallanui vadalakudadhu Uri tiyali Leda jivitha khaidi veyyali Appude okkokadu elantivi cheyadu chala katinanga sikshinchali. Villu hesinavi. vintunte Rakhttam margothondi

  • @user-nk4vi4kz7l
    @user-nk4vi4kz7l 15 дней назад

    😢😢

  • @johnchristiano8006
    @johnchristiano8006 14 дней назад

    Brother xxxxtentacion gurinchi vd vheyandi