జగన్ కి, సజ్జలా అంటే ఎందుకంత ఇష్టం ? || ఎందుకు పార్టీ కి రాజీనామా చేసారు ? Sajjala RamaKrishna Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    ap election results,ap election results 2024,ap elections results,ap elections 2024,ap results 2024,2024 ap election exit poll results,ap election results live,ap assembly results 2024,ap elections live,ap elections 2024 live,election results ap,election result ap,ap 2024 elections latest survey,ap assembly results,andhra pradesh election results 2024,election results,ap election 2024 survey,latest ap elections 2024 survey
    pawan kalyan,pawan kalyan speech,pawan kalyan meeting,pawan kalyan janasena,janasena,jana sena pawan kalyan,pawan kalyan about,janasena chief,janasena pawan kalyan,pawan kalyan tour,pawan kalyan janasena party news,pawan kalyan craze,janasena party,pawan kalyan fans,janasenani,janasena chief pawan kalyan,janasena party live,tdp janasena,janasenani pawan kalyan,janasena news live,janasena press meet,janasena leaders interviews,janasena office,chandrababu naidu,chandrababu,telugu news,nara chandrababu naidu,‎telugu desam party,telugu desam party,chandrababu songs,telugu desam party songs,chandrababu live,chandrababu naidu songs,wild wolf telugu,ap cm chandrababu,chandrababu latest news,telugu desam songs,chandrababu tdp songs,chandrababu naidu news,chandrababu naidu speech,palle palleku telugu desam,chandrababu naidu press conference,telegu desam party,chandrababu latest,etv telugu, ysrcp,ys jagan,cm ys jagan,ap cm ys jagan,ysrcp vs tdp,cm jagan,ys jagan speech,cm jagan ysrcp manifesto,cm jagan speech,ys jagan press meet,ys jagan mohan reddy,ys jagan latest news,cm ys jagan live today,ys jagan defeat,jagan live,pawan kalyan,ysrcp defeat,again jagan,ys jagan live,cm jagan meeting,ysrcp ys jagan,cm ys jagan emotional words about ysrcp activists,cm jagan live,live cm jagan,ys jagan about ysrcp

Комментарии • 680

  • @teluguknowledge42
    @teluguknowledge42  3 месяца назад +135

    ❤ జగన్ గారి ఓటమికి కారణం ? మీ అభిప్రాయం చెప్పండి…❤

    • @TonyStark-hu2rv
      @TonyStark-hu2rv 3 месяца назад +105

      అవినాష్ కి భారతికి ఉన్న అక్రమ సంభందం

    • @vivekreddykonala9777
      @vivekreddykonala9777 3 месяца назад +9

      ​@@TonyStark-hu2rv hoo nuv na antti broker vi

    • @lochalisatya3652
      @lochalisatya3652 3 месяца назад +50

      Ys వివేకానంద రెడ్డి హత్య.

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 3 месяца назад +37

      Jagan is the only reason

    • @claritykanth2577
      @claritykanth2577 3 месяца назад +74

      జగన్ ఓటమికి ప్రధాన కారణాలు:
      1.మద్యం పాలసీ
      2.మంత్రులు,శాసన సభ్యుల నోటి దురుసు
      3.సజ్జల లాంటి చెత్త సలహాదారులు.
      4.మంత్రులు,శాసన సభ్యులకు తగిన స్వేచ్ఛ,ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
      5.ప్రతిపక్షానికి తగిన గౌరవం ఇవ్వకపోవడం
      6.వాహనమిత్ర,చేయూత..వంటి అవసరం లేని పనికిమాలిన పధకాలకు విచ్చలవిడిగా డబ్బుని వృధా చేసి...రాష్ట్ర భౌగోళిక అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం.

  • @Nandyalakhk
    @Nandyalakhk 3 месяца назад +549

    Y=ys షర్మిల
    S=సజ్జల రామకృష్ణ
    R=రాజధాని లేకపోవడం
    C=చంద్రబాబు అరెస్ట్
    P=పవన్ కళ్యాణ్, పోలవరం ఓటమి కారణాలు బ్రో..

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 месяца назад +86

    రాజు అసమర్థుడు ఐతే పక్కన వున్న వాళ్ళు పెత్తనం చేస్తారు

  • @johnyRockz143
    @johnyRockz143 3 месяца назад +102

    ఉద్యోగస్తులు, నిరుద్యోగుల పైన సజ్జాల గాడు ప్రవర్తించిన తీరు వల్ల ఓడిపోయారు మరియు జగన్, మంత్రులు కూడా ఒక కారణం

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 месяца назад +108

    అణిచివేత,అహంకారం,అవినీతి వల్ల ఓడిపోయారు.

  • @charan12351
    @charan12351 3 месяца назад +130

    సజ్జల చాలా డ్యామేజ్ చేశాడు వైసిపి కి..... గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకూడదు...

    • @rp.v6958
      @rp.v6958 3 месяца назад

      కాని అతనికి ఏమి తెలియనప్పుడు ఏమి చేస్తాడు

  • @Dsudha-yz2uy
    @Dsudha-yz2uy 3 месяца назад +63

    DSC endhuku ani నవ్వాడు... వాడి valle 5laks students TDP ki vesyaru

  • @yesu_ratnam
    @yesu_ratnam 3 месяца назад +234

    డెవలప్మెంట్ కి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా సంక్షేమానికి ఇవ్వడం డబ్బులు అకౌంట్లో వేస్తే చాలు వాళ్ళే ఓటు వేస్తారు అనే ఒక పిచ్చితనంలో ఉండడం.

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 3 месяца назад +7

      True bro

    • @WazeedHussain1
      @WazeedHussain1 3 месяца назад +6

      True bro correct ga chepparu

    • @Rammi-mt2ok
      @Rammi-mt2ok 3 месяца назад +1

      idhe first reason , chaala impact vunna reason

    • @gsubbu9360
      @gsubbu9360 3 месяца назад

      💯

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 3 месяца назад

      అందుకే ఓడిపోయాక జగన్ అమాయకంగా డబ్బులు తీసుకున్న అవ్వ తాతల ప్రేమ ఏమయిందో .. అక్క చెల్లమ్మల ప్రేమ ఏమయిందో అని ఇంత జరిగిన తన తప్పు తెలుసుకోకుండా ఇంకా అదే బుద్ధి హీనత తో మాట్లాడాడు ..

  • @dhanarajgariki2934
    @dhanarajgariki2934 3 месяца назад +37

    అతనికి సకల శాఖామంత్రి అని ప్రతిపక్షాల వారు పెట్టలేదు ఉద్యోగస్తులు పెట్టారు ఎందుకంటే prc టైం లో ఒకవైపు విద్యాశాఖ మంత్రిని మరో వైపు ఆర్థికశాఖ మంత్రిని పెట్టుకుని వారిద్దరిని మాట్లాడకుండా తను మాత్రమే మొత్తం మాట్లాడేవాడు......
    గ్రాడ్యుయేట్ mlc ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటర్లు ను క్లాస్ వోట్ మాస్ వోట్ గా డివైడ్ చేసిన ఘనత కూడా సజ్జల "గాడిదే" నాకు తెలిసినంత వరకు వైసీపీ ఓటమికి కారణం సింహాభాగం కారణం అయితే మాత్రం సజ్జల నే..... అందులో ఎటువంటి డౌబ్ట్ లేదు

  • @Mveeresh-qn4dq
    @Mveeresh-qn4dq 3 месяца назад +186

    వైసీపీ ప్రభుత్వం 10% ఓడిపోవడానికి సలహాదారుడు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అని... నా అభిప్రాయం.. అన్నా

    • @PrathapChaithanyaSomesula
      @PrathapChaithanyaSomesula 3 месяца назад +6

      90%

    • @ksivakrishna2655
      @ksivakrishna2655 3 месяца назад +3

      50

    • @aswinkumar9941
      @aswinkumar9941 3 месяца назад

      జగన్ గాడే మన్నా నోట్లో వెలు పెడితే చీకెరకమా ? సజ్జలా,ఇంకా వేరేవాళ్ళ మీదకి నెట్టేయటానికి

    • @gopikrishnareddy2814
      @gopikrishnareddy2814 3 месяца назад +2

      90%

    • @aswinkumar9941
      @aswinkumar9941 3 месяца назад +7

      జగన్ చెప్పిందే సజ్జాల చేస్తాడు,లేపోతే సజ్జలు కూడా బాబాయ్ దగ్గరకి పోతానని తెల్సు ,,దాని కోసం సజ్జలు మీద నింద అక్కర్లేదు

  • @Dsudha-yz2uy
    @Dsudha-yz2uy 3 месяца назад +92

    వాడే సగం కారణం....dsc endhukuuuu ani నవ్వాడు

  • @Nandyalakhk
    @Nandyalakhk 3 месяца назад +150

    1.పవన్ కళ్యాణ్
    2.ప్రశాంత్ కిషోర్
    3.షర్మిల
    4. సజ్జలా
    5. మంత్రులు
    6. వాలంటీరి
    7. రాజధాని
    8. చంద్రబాబు అరెస్ట్
    9. బాబాయ్ కేసు అని నా అభిప్రాయం బ్రో..

    • @RajuRaj-ny6eg
      @RajuRaj-ny6eg 3 месяца назад +6

      Inka chaalaa unnav Brother

    • @madhavsmart4023
      @madhavsmart4023 3 месяца назад +3

      Main ga polavaram bro

    • @kondaveetivenu2466
      @kondaveetivenu2466 3 месяца назад +3

      Isuka, madam,

    • @Nandyalakhk
      @Nandyalakhk 3 месяца назад +2

      @@RajuRaj-ny6eg నవరత్నాలు మెనూ బ్రో..

    • @Nandyalakhk
      @Nandyalakhk 3 месяца назад

      @@madhavsmart4023 నవరత్నాలు మెనూ..

  • @vinaykumar_arika
    @vinaykumar_arika 3 месяца назад +71

    Unofficial CM of AP(2019-2024) Sajjala Ramakrishna Reddy 😅

    • @Huaweihonorind
      @Huaweihonorind 3 месяца назад +1

      నిజామే బ్రో

  • @maheshrevally3887
    @maheshrevally3887 3 месяца назад +15

    YCP పతనానికి జగనే కారణం
    అమరావతి నీ అడ్డుకోవడం
    వ్యక్తిగత విమర్శలు చేయడం కి
    చంద్రబాబు నీ అరెస్టు చేయడం
    కొడాలి నాని రోజా అనిల్ అంబటి nd విజయసాయి రెడ్డి వీలు మాటలే కారణం.😂

  • @amrutesh6329
    @amrutesh6329 3 месяца назад +40

    సజ్జల గాడు 80%

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 месяца назад +38

    నాకు తెలిసిన కారణం పవన్ కళ్యాణ్ గారు శ్రీ రెడ్డి బూరుగడ్డ పోసాని దువ్వాడ శ్రీను ఇలాంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని ఆయన తల్లిని అనేక రకాలుగా బూతులు తిట్టించి వాళ్లకు మళ్లీ జీతాలు ఇచ్చి మరి ఇది పవన్ కళ్యాణ్ గారి మీద దాడిగా చూడలేదు కాపు వర్గం మీద దాడిగా చూశారు వాళ్ళు అందరూ అతను ఏం తప్పు చేశాడని ఫీలింగ్ కాపుల్లో వచ్చింది కాపులు రాజకీయాల్లో ఒక రాకూడదా పార్టీ పెట్టకూడదా ఇలా అనేక ప్రశ్నలు వేసుకు నారు నాకు తెలుసు కరుడుగట్టిన వైసిపి కాపులు కూడా గ్లాస్ ఓట్ వెయ్య మన్నారు ఇక్కడ నుండి జగన్ గారు పతనం ప్రారంభమైంది ఇక అక్కడ నుంచి మిగతా కారణాలు ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో కాపులు ఎటువైపు ఉంటే విజయం ఎటువైపు అని ఒప్పుకొని తీరాలి అలా అని నేను కాపు కాదు యాదవ్

  • @tirumurusairam8679
    @tirumurusairam8679 3 месяца назад +27

    మంత్రుల నోటి దూలపల్లి పార్టీ ఓడిపోయింది

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 месяца назад +36

    చిన్న చిన్న పేదలకు చిల్లర డబ్బులు ఇచ్చి అధికారం లో కి రావచ్చు అనుకున్నారు 😂😂😂😂😂😂

  • @hello7389
    @hello7389 3 месяца назад +66

    కోడి కత్తి, గులక రాయి నాటకాలు....

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 месяца назад +20

    ప్రజల పెర్సనల్ డాకుమెంట్స్, బర్త్ సర్టిఫికెట్స్ మీద ex CM జగన్ ఫోటోలు వెయ్యటం ఓటర్లు ఎవ్వరికి ఇష్టం లేక జగన్ ని ఓడించారు.,.. పగ తీర్చుకున్నారు చాలా మంది

    • @Naina46746
      @Naina46746 3 месяца назад

      Birth certificates meda na vedi emina ma ayya na😂

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 3 месяца назад +10

    40 మంది సలహాదారులు ఉన్నారు ఎందుకు ఓడిపోయారో తెలియదు

  • @chintasantoshr-4124
    @chintasantoshr-4124 3 месяца назад +34

    *5% ఓటింగ్ ఈ సజ్జల వల్ల పోయింది అనిపిస్తుంది నాకైతే😅😅*

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 месяца назад +41

    80% Jagan..... 20 % cader

  • @KiranGURRALA
    @KiranGURRALA 3 месяца назад +16

    ఈ ఎలక్షన్ కి జగన్ కి జగనే 100%శత్రువు....తన మూర్ఖత్వపు బుద్ది ఆలోచనలు, ఆ ఆలోచనలే ఆచరణలో పెట్టడం.... శ్రీరెడ్డి, బోరుగడ్డ,రోజా,కొడాలి,అంబటి,అనిల్ కుమార్ యాదవ్,అబ్బో చెప్పుకుంటూ పొతే 5సంవత్సరాలు అయినా సరిపోవు వీళ్ళ అరాచకాలు అన్యాయపు మాటలు... వీళ్ళందరూ ఒకటైతే జగన్ ఒక్కడు.. అందుకే జగన్ కి జగన్ శత్రువు అయ్యాడు..

  • @venkatjanamkosam3376
    @venkatjanamkosam3376 3 месяца назад +7

    సజ్జల రామ కృష్ణారెడ్డి ఉద్యోగులను చాలా చులకన చేసి మాట్లాడారు, ఉద్యోగుల మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిసారు, he is only the reason to defeat YCP in 2024, employees never believe Jagan Mohan Reddy in future.

  • @chandukumaraswami9381
    @chandukumaraswami9381 3 месяца назад +21

    ప్రజాస్వామ్యనికి ప్రమాదం ఈ వైస్ జగన్ అండ్ కో, ఈ సజ్జలగాడు డామేజ్ ఎక్కువ చేసాడు

  • @dsudheer1312
    @dsudheer1312 3 месяца назад +31

    ఇవన్నీ జుజుబి రీసన్స్ వాడు ఓడిపోతానికి మెయిన్ రీసన్ వాడే తర్వాతే ఇవన్నీ

  • @davidjohn9083
    @davidjohn9083 3 месяца назад +14

    remaining 40% vote bank will become 10% in next election 😊

    • @simmavijay
      @simmavijay 3 месяца назад +3

      It will goes to congress. That's it

    • @saikiranjalluri1847
      @saikiranjalluri1847 3 месяца назад +1

      ​@@simmavijayyes there is a chance. If Sharmila continues in Congress only, Rayalaseema vote share may go to Congress

    • @User-fx0
      @User-fx0 3 месяца назад +1

      ​@@simmavijaygood joke 🤣🤣, congress never win one seat in ap

    • @surya.chakravartula
      @surya.chakravartula 3 месяца назад

      ​@@User-fx0వైసిపి కు ప్రస్తుతం ఉన్న ప్రమాదం కేవలం కాంగ్రెస్ నుండే. 2029 లో బలపడటం కోసం తప్పకుండా వైసిపి నే టార్గెట్ చేస్తారు. తేలికగా తీసుకోవడానికి లేదు.

  • @vasudevareddy6749
    @vasudevareddy6749 3 месяца назад +12

    Bro.. below 👇 topics meeda video cheyyandi..
    1. Last 5 years lo Jagan gaaru chesina Developments enti..
    2. Appulu chesi welfare schemes cheyyadam valla enni appulu chesadu..
    3. AP liquor scam..
    4. Kodi kathi Episode..
    5. Why Christian's got appointed in TTD in Jagans tenure..
    6. Why volunteer system is failed miserably..
    7. Why Jagan appointed 40 members as Govt. counselors.. what are the qualifications of them..
    8. Sand Mafia, Mining Mafia, Mid night GO's enduku pass cheyyalsi vachindi..
    9. YS Jagan mental health gurinchi..
    Pls do videos on this 🤞

  • @paravadabhavani4951
    @paravadabhavani4951 3 месяца назад +30

    అన్నా వాలంటీర్స్ గురించి ఒక వీడియో చేయండి plz

  • @nainalaraghuramayya2196
    @nainalaraghuramayya2196 3 месяца назад +5

    Emplyoees ni PRC విషయం లో ఎంప్లాయిస్ ని చాలా దారుణం గా మోసం చేసారు. అంగన్వాడీ strike విషయం లో. అవుట్ sourcing employees విషయం లో చాలా దారుణం గా అవమానం చేయసారు. వీడి వల్ల వైస్సార్సీపీ nearly125 seats ఓడిపోయారు. రాష్ట్రము నకు మంచి జరిగింది. 👍🏼👍🏼👍🏼👍🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼💐💐💐💐💐

  • @arunkumarbonagiri3355
    @arunkumarbonagiri3355 3 месяца назад +6

    కచ్చితంగా వైసిపి ఓటమిలో సజ్జల పాత్ర ఉంది
    వైసిపి ఓటమి కారణాలు
    మినిస్టర్స్ అయ్యి ఉండి ఒక హుధగా ప్రవర్తించకుండ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మరి కొడాలి నాని, రోజా, పెర్ని నాని, అంబటి.
    మినిస్టర్స్ ఈరోజయన వాళ్లా శాఖల గురించి ప్రెస్ మీట్ పెట్టరా, చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినొ తిట్టడానికి తప్ప.
    2. సంక్షేమ పథకాలు పేరుతో అభివృద్ధి లేకుండా చేశారు AP ప్రజలకి చెప్పుకోడానికి రాజధాని లేకుండా చేశారు.
    3 జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో లేకపోవడం. కనీసం 5 years lo ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేక పోయారు.
    4. ప్రతిపక్షాలన్నీ కట్టడి చేయడం

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 3 месяца назад +13

    Veedu malli undali 2029, lo Ycp ki zero ravali

  • @Harsha-gl1ql
    @Harsha-gl1ql 3 месяца назад +5

    ఇప్పుడు కూడా సజ్జల నే సలహాలు ఇస్తున్నాడు ఎలా అంటే mlc ఎలక్షన్స్ ఓడిపోయాక మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు same ఇప్పుడు కూడా మనం ఓడిపోలేదు evm మోసం చేసారు అని తిక్క మాటలు.

  • @murakondasathibabu5708
    @murakondasathibabu5708 3 месяца назад +14

    మీరు భలే చెప్తున్నారు అండి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాం గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా మాట్లాడారు జనాన్ని తిడితే గెలుస్తా అనుకుంటే ఇలాగే జరుగుతుంది

  • @saitejakumar6160
    @saitejakumar6160 3 месяца назад +8

    Biryani cheyali ante 10-15 ingredients kavali... Dantlo adi ekkuva ina, thakkuva ina biryani anedi complete avvadhu.
    Same alane YCP 11 Seats ravadaniki Sajjala oka reason, complete ga iythe kadu

  • @suryatej6279
    @suryatej6279 3 месяца назад +3

    Asalu Jagan ki CM ayye arhata ledu. Monarchy tho pravarthinchaadu. Palace lu katkodam , scam lu cheidam. Tax payers money tho pension lu ichesthe muskoni vote lo vesestaru ani balupu. He never focused on development. Atleast roads kuda levu. He is totally unfit. Edo valla father ni chusi oka chance icharu. Inka alanti mistake Ap voters cheyaru. He thougt very good lesson.

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 3 месяца назад +5

    సజ్జన గాడు పనికిమాలిన అసమర్ధుడు అనే చెప్పాలి వాడికంత సీన్ ఇవ్వకూడదు వైసీపీ ప్రభుత్వం

  • @vamsinaga143
    @vamsinaga143 3 месяца назад +3

    Ycp party No use public ki 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @shaikgouse1658
    @shaikgouse1658 3 месяца назад +4

    వీడు సజ్జల కాదు బిజ్జల వీధి వల్లే మా జగనన్న ఓడిపోయాడు😢

  • @rajashekhar433
    @rajashekhar433 3 месяца назад +4

    వారు ఎందుకు గెలుస్తారు? మంచి మంత్రి ఎవరైనా చూశారా? వారు ఎప్పుడైనా మంత్రిత్వ శాఖపై మాట్లాడారా?

  • @madhubabu833
    @madhubabu833 3 месяца назад +15

    అందరు కలిసి బాగా పెట్టారు జగన్ మామయ్యకి 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @urset2960
      @urset2960 3 месяца назад

      jagan madda kudu ra lanja kodaka

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj 3 месяца назад +5

    Ycp minister bad language😂

  • @nageshchowdary2523
    @nageshchowdary2523 3 месяца назад +2

    ఓహో అంటే ఈనాడు ఏమో tdp కి అనుకూలంగా రాస్తుంది
    ఇంక సాక్షి న్యూట్రల్ కదా ఏం చెప్తున్నావు అయ్యా

  • @pobbathisheshadri9977
    @pobbathisheshadri9977 3 месяца назад +9

    జగన్ గారి ఓటమికి మొదటి కారణం జగన్ గారి తర్వాత బూతులు మాట్లాడే మంత్రులుమొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దరిద్రం వదిలింది రా బాబు

    • @chaithanyareddydevulapalli3422
      @chaithanyareddydevulapalli3422 3 месяца назад +3

      Do you think TDP leaders doesn’t use bad words… atleast ycp leaders use bad words in TDP leaders only they never used bad words in public and govt officers.. where as many TDP leaders not only use their worst language on opposition party but also they use on public and governament officers which is not acceptable… you lost your eyes or what… after election results Andhra become real Bihar.. too much violence and every govt officer get insulted by TDP cadre.. this is damn worst man… grow up … I don’t agree ycp leaders language in front of public and media against opposition leaders.. but TDP is too worst

  • @murakondasathibabu5708
    @murakondasathibabu5708 3 месяца назад +10

    ఇప్పుడే కదా ఒక్కొక్కటి వైసిపి గురించి బయట పడుతున్నాయి

  • @pavansrh
    @pavansrh 3 месяца назад +10

    Vede 200cr Government Money Tiniseduu 🥲

  • @soukyaguru8728
    @soukyaguru8728 3 месяца назад +3

    As a common man I can clearly understand if PAWAN Kalyan goes with CBN it will be great threat and also by blaming PAWAN Kalyan personally YCP loose kaapu votes it's simple logic how can these people missed it this simple logic I don't know...

  • @venkatsai572
    @venkatsai572 3 месяца назад +7

    Party antha Scrap yeee 😂

  • @shaikshakeer7852
    @shaikshakeer7852 3 месяца назад +3

    నాకు తెలిసినంత వరకు
    ---***జగన్ చేసిన మంచి పనులు***---
    ప్రభుత్వ పాఠశాల బాగుచేయడం
    ఇంగ్లీషు మీడియం పెట్టడం
    ఆరోగ్య శ్రీ ద్వారా విధ్యం
    గ్రామ సచివాలయం పెట్టడం
    సచివాలయం ద్వారా ఉద్యోగాలు కల్పించడం.
    మెడికల్ కళాశాల కట్టించడం.
    అర్హులు అయిన అందరికీ రేషన్ కార్డు వెంటనే అందించడం.
    పెన్షన్ ఇవ్వడం.
    108 &104 అంబులెన్స్ తీసుకో రావడం.
    కరోనా టైం లో వాలంటీర్ ద్వారా వ్యాక్సిన్ అందరికీ సప్లై చేయడం.
    ఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేయడం.
    ****----జగన్ ఒడిపోవడికే కారణాలు----***:-
    నూతన ఇసుక విధానం అమలు చేయడం.
    నాణ్యమైన మద్యం తిసివేసి ,నూతన కల్తీ మద్యం అమ్మడం.
    అనవసరం గా ఉచిత పథకాల ద్వారా డబ్బులు పంచడం.
    రాష్ట్ర అభివృధి పక్కన పెట్టడం.
    10 years అయిన ఒక్క రాజధాని కూడా అమలు చేయక పోవడం.
    కరెంట్ బిల్లు 9 సార్లు పెంచడం.
    Govt ఉద్యోగులు 62 age Retirement పెంచడం.
    కొత్త ఉద్యోగాలు లేకపోవడం.
    ఎక్కువ రాష్ట్ర అప్పులు చేయడం.
    రైతులు లా పొలం పాస్ బుక్ పైన జగన్ ఫోటో పెట్టడం.
    వైసిపి మంత్రులు ల నోటీ దూల personal గా తిట్టడం.
    151 MLA 22MP సీట్స్ గెలచం అని గర్వం ఉండటం.
    మళ్ళీ మేమే గెలుస్తాం అని overcinfdent ఉండటం.
    ధరలు పెంచడం.
    రోడ్ల సరిగా పట్టించుకోక పోవడం.
    MLA లను మార్చడం.
    కొందరు రౌడీ mla లను మార్చక పోవడం.

  • @k.renglishtutorial2531
    @k.renglishtutorial2531 3 месяца назад +4

    Credit goes to Sajjala రెడ్డి.

  • @ashirivadabhi6657
    @ashirivadabhi6657 3 месяца назад +7

    వాలంటీర్ గురించి ఒక వీడియో చెయ్ అన్న

  • @manisekhar
    @manisekhar 3 месяца назад +4

    You missed the point that Jogi Ramesh has mentioned post defeat, Anni Rangallo laga, Employees lo kuda unde vyathirekatha ni, Sajjala aapadu ani Jogi Romesh said.

  • @grandipadma2208
    @grandipadma2208 3 месяца назад +1

    జగన్ ఎవరి మాట వినడు.సజ్జల కి అప్పచెప్పి జగన్ rest తీసుకున్నాడు

  • @pogulaaravind3169
    @pogulaaravind3169 3 месяца назад +6

    2038 Astriod gurinchi video cheyyu bro 🙂

  • @drkrgseshukumar2363
    @drkrgseshukumar2363 3 месяца назад +1

    Reason is 99% is ycp's Toomuch target on PAVAN & PAVAN'CHANAKYAM & CBN's combination.
    1% reason is Dsc?/
    Retirement age 62years.. 0:06 Is Negative in Unemploys

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 2 месяца назад +1

    జగన్ ఎవరి మాట వింటాడు నువ్వు చెప్పింది రాంగ్. జగన్ కు జగనే నియంత.‌ విజయమ్మ మహాతల్లి ఏ గడియలో కన్నది రాక్షసుడు నీ మా ఆంధ్రప్రదేశ్ ప్రాణానికి 👹😡🇮🇳🌳🌳🌳🌳🌳

  • @gb8232
    @gb8232 3 месяца назад +1

    Road lu worst
    Job notifications levu
    CBN arrest
    Freebies
    Isuka
    Intiki water radu.inka buckets bindelu pattukuni vellevaru villages lo.
    Viveka hatya
    Employees to satrutvam .
    Ye government kuda Employees to pettukokudadu.YS second time employees valle mahakutamini tattukuni gelichadu

  • @pavaniprasad2029
    @pavaniprasad2029 3 месяца назад +14

    There are too many reasons for YCP to lose the election among few here
    1)Too much Reddy's domination specially in rural
    2) cheap lequior
    3)over confidence (schemes are the only way to win)
    4) including Jagan all party members are not in reality (wrong assumption)
    5)most MLAs are uneducated
    6) unparliamentary language by ministers in front of the public.
    7)Jagan never faced the media. He doesn't know how to speak..his sister is far better than him while talking about anything
    8)Jagan never mind the public..and ask the question to the public where your votes are gone after taking money...it's really sad...what a pathetic question.....

  • @parameswarareddy693
    @parameswarareddy693 3 месяца назад +3

    మంచి విశ్లేషణ, 👍
    నరకాసురుని వధ కు కారణాలను తెలపమన్నట్లుంది

  • @saimanojkumargaddam6904
    @saimanojkumargaddam6904 3 месяца назад +1

    Jagan reddy oka criminal bro, so nuvvu vadini yentha manchiga chithreekaranchina inka nammadaniki memu siddhamga lemu bro,,, please nuvvu jagan gaadi gurinchi videos chesi ma time ni kuda waste cheyyamaku..... Live ga assembly lo jagan gaadi behavior memu chusamu memu anubhavinchamu

  • @Skydreamsyoutubechannel
    @Skydreamsyoutubechannel 3 месяца назад +6

    Peddireddy ramachandrareddy gurinchi cheppandi sir ..

  • @shaikdadapeer9706
    @shaikdadapeer9706 3 месяца назад +2

    First jagan and mla ministers buthulu matladatm tdp vallani and pk ni
    Second free schemes eche apulu chese ade development anukovadsm
    Third rushikonda palace paradalu katukoni akada scams cheyadam
    Four ipack team ni full ga nammadam full ga bajana cheskovadam😂😂😂
    Five 151 win ayamu...next free schemes este eka votes automatically vastaye next kuda maname vastamle ani ade gd or bad chudakunda nachinatu cheskuntu poyaru godavalu scams😂😂😂

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 3 месяца назад +3

    Amaravati Capital tisesi mudu Rajadhanulu anadoa, apudey poyadu

  • @praveenaduri3285
    @praveenaduri3285 3 месяца назад +2

    జగన్ గారికి ఏ విషయం చెప్పకపోవడం సజ్జల తప్పు అయినప్పుడు ఓటమికి సగం కారణం సజ్జలనే. ఆయన వల్లే ఇదంతా

    • @kishorenadella1028
      @kishorenadella1028 3 месяца назад +1

      A vishyam thelskokapovtam jagan de thappu jagan ki anni thelsu but he just believed in freebies that's it

  • @reddikrishna2601
    @reddikrishna2601 3 месяца назад

    ఉద్యోగులకు అన్యాయం, అమరావతి నాశనం,ప్రజలకి దూరంగా ఢిల్లీ సుల్తాన్ లా ప్రవర్తన, దారుణ మద్యపాన విధానం, అభివృధ్ధి అంటే ఏమిటో తెలియని వాడు.. ప్రజలను గొఱ్ఱెలుగా భావించాడు.. విపరీత అహాభావం, మంత్రుల రివర్స్ బూతు మాటలు.. ప్రజాధనం బాగా దుర్వినియోగం.. పిచ్చి ప్యాలస్ లు, వివేకా హత్య..సజ్జల.. ఇలా ఎన్ని ఎన్ని ఎన్ని... ఎన్నీ.. మరెన్నో దారుణాలు.. కారణాలు..

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 месяца назад +1

    మీరు జగన్ రెడ్డి గారికి paytm బానిసని మా ఫ్రెండ్స్ అంటున్నారు నిజమా కాదా క్లారిటీ కోసం అడిగా సర్ అంతే

  • @gedelanaresh7817
    @gedelanaresh7817 3 месяца назад +7

    Kontha mandhi mla la norunu adupu chesi unte... Better perform undedi..

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 3 месяца назад +2

    సలహాదారుల మాట జగన్ మోహన్ రెడ్డి వినడు.... ఆచరించడు...... అందుకే జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారు..... సజ్జల గాడు... ఓ బొమ్మ మాత్రమే...... 😢😢😢😢😢😢

  • @kahananandini2381
    @kahananandini2381 3 месяца назад +4

    Jagan is unfit candidate for cm chair

  • @LimranLimmu-le5vd
    @LimranLimmu-le5vd 3 месяца назад +1

    Yes 1000% Sajjala to failure ysj
    I am from Pulivendula
    100% damage

  • @deviprasadh7747
    @deviprasadh7747 2 месяца назад +1

    Jagan Mohan REDDY
    Sajjala Rama Krishna REDDY
    Dhanunjay REDDY
    Bhargav REDDY
    Avinash REDDY
    Roja REDDY
    Sai REDDY
    Nice Ra

    • @_natureisgod
      @_natureisgod 2 месяца назад

      Pin 📍this comment😂

  • @varmavarma1851
    @varmavarma1851 3 месяца назад +2

    చేతకాని ఎదవల్ని పనికిమాలిన ఎదవల్ని అందరినీ కూడా పార్టీలు పెట్టుకుని ఎందుకు పనికిరాకుండా పార్టీనీ చేశారు ఒక వంద రూపాయలు ఈరోజు ఇస్తే వాడికి తిరిగి ఇవ్వకుండా ఉంటే మళ్లీ వాడిని నమ్మం. అలాగే సేమ్ వైయస్సార్ పార్టీ కూడా అలాగే అయింది .మళ్లీ పార్టీ ఉంటదా ఊడిపోతుంది కూడా అని తెలియని విషయంలో సంసిద్ధంలో ఉంది భవిష్యత్తులో గోవింద ఇది

  • @IppaPuvvulu
    @IppaPuvvulu 3 месяца назад +1

    నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి మనసుతో అర్థం కాలేదేమో జగన్ కి పరిపాలన వ్యవహారాల మీద అవగాహన లేదు అందుకని ఒకడిని నమ్ముకున్నాడు దాంతోపాటు IPac అనే కార్పొరేట్ సంస్థ ని నమ్ముకున్నాడు అంతేగాని జనాలకు ఏం కావాలో పట్టించుకోలేదు ..ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాల్సిన వ్యక్తి చెట్లు కొట్టేస్తూ పరదాల చాటు తిరుగుతూ ప్రజలకు ఎంత దూరం అయ్యాడు అర్థం కావట్లేదా... ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే వాళ్ళ బాబాయ్ ని ఎవరు చంపారు అని తేల్చలేక పోయాడు సొంత ఇంట్లోనే చెల్లి అమ్మ అందరూ నమ్మలేక పోయారు.. ఇప్పుడు సజ్జలు ని స్కేప్ గోట్ చేస్తున్నారు

    • @IppaPuvvulu
      @IppaPuvvulu 3 месяца назад

      నువ్వు అసెంబ్లీలో మంత్రులు ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు చూస్తే దాని వెనకాల సజ్జలు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి సైకో ఉందా

    • @IppaPuvvulu
      @IppaPuvvulu 3 месяца назад

      జగన్మోహన్ రెడ్డి అనే వాడు ప్రజల సొమ్ముని వాడికి ఎలా ఉపయోగపడుతుందో చూసేవాడు దాన్ని ఎలా దోచుకుందామని ఆలోచించేవాడు దానిలో ఎంతమందినో బల్ల పశువులు చేస్తాడు నీకు అవగాహన ఉంటే వారి సిబిఐ కేసులు చూడు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ని కూడా వాడితో పాటు లాగాడు సిగ్గు లేకుండా ఇంకా వాడికి ఎలివేషన్స్ వద్దు

  • @ConfusedCorgi-yr6rg
    @ConfusedCorgi-yr6rg 3 месяца назад +1

    వైసీపీ ఓటమికి ముఖ్యకారణం వైసీపీ మంత్రులు బాష బూతులు వయసులో పెద్ద అన్న ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళని కనీసం సబ్జెక్టు లేని మంత్రులు అలాగే ప్రతిది ఫోటో తాతలు ఆస్తులు తన ఫోటో ఏమిటీ? 3 మందు రేట్ పెంచడం అది కూడా ఒక నియంత లాగా తనకు నచ్చిన బ్రాండ్ తేవడం అలాగే రాజధాని లేకపోవడం

  • @SrinivasreddyChevitolla
    @SrinivasreddyChevitolla 3 месяца назад +2

    Poddune lesi. Babu ni . Lokesh ni Pawan ni. Thittadame. 5years palana

  • @thesmark458
    @thesmark458 3 месяца назад +1

    Bro ycp 2024 lo vodipoyindi kani 5 years lo free bees ni pakkanapedithe yee 5 years oka corruption free government vundi indulo jagan garini mechukovali

  • @shobaranilakkasani856
    @shobaranilakkasani856 3 месяца назад +2

    My opinion is people are frustrated with their lives, so keep changing govt 's once in 5 yrs with expectations 😀

    • @5424prem
      @5424prem 3 месяца назад

      నువ్వు వైచీపీ బ్యాచ్ కదా

    • @shobaranilakkasani856
      @shobaranilakkasani856 3 месяца назад

      Yeah

  • @Mahesh2000f
    @Mahesh2000f 3 месяца назад +2

    Ycp ఎందుకు ఓడిపోయింది అంటే.... జనాలు ఓట్లు వేయలేదు కాబట్టి....😅😅😂😂

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 3 месяца назад +2

    జగన్ గారికి డబ్బు సంపాదించడం ఖర్చు చేయడం మాత్రమే తెలుసు పరిపాలన విధానం తెలియదు అదే అదునుగా తీసుకుని సజ్జల ప్రవేశించాడు అయినవాళ్ళని దూరం చేసాడు కానివాళ్ళని దగ్గర చేసాడు అహంకారం అలవాటు చేసాడు నియాంత వాడు దేశంలో లేడని రెచ్చగొట్టాడు అందుకే తండ్రి వయసు ఉన్న ప్రతిపక్ష నాయకుడిని తిట్టించి నవ్వుకున్నాడు వ్యవస్థాలను నాశనం చేసాడు అడ్డువచ్చిన వారిని ప్రశ్నించేవారిని అరెస్టు & మర్డర్ చేయించారు తిరుమల పవిత్రతను నిర్విర్యం చేసారు వేయి సంవత్సరాల పురాతన అంతర్వేది రథం తగులబెట్టారు రామతీర్థం రాముని తల నరికించారు కనకదుర్గమ్మ నగలు దొంగిలించారు
    ప్రభుత్వం భూములు పార్టీ ఆఫీసులు పేరుతో ఆక్రమించారు
    పవిత్రమైన రుషికొండని నాశనం చేసారు 1000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని మట్టి పాలు చేసారు.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి సజ్జల మాత్రమే కారణం అని చెప్పలేం

  • @Chowreddy786
    @Chowreddy786 3 месяца назад +1

    Jagan appointed sajjala so its not sajjala mistake

  • @SrinivasreddyChevitolla
    @SrinivasreddyChevitolla 3 месяца назад +1

    Jagan votamiki jagane Karanam ayana press mettaniki. Chetakadu .jagan cheppandi. Evaru. A pani cheyyaru.

  • @narasravanthikamma6956
    @narasravanthikamma6956 3 месяца назад +1

    కోడలి నాని,రోజా,ఆంబోతు రాంబాబు,వల్లభనేని వంశీ,బొరుగడ్ల అనిల్ ,గుడ్డు మంత్రి,, అబ్బో చాలా మందే వున్నారు. జగన్ ఓడిపోతానికి... ఇది నిజం అన్న వాళ్ళు లైక్ చేయండి.....❤❤❤❤❤

  • @sekharsiddanathi3140
    @sekharsiddanathi3140 3 месяца назад

    Cheyyalsindanta...jagan chesthe....ippudu aa thappantha...maa sajjala Anna meedaki toseddam Ani choosthunnara....mem oppukom

  • @sathishbusam
    @sathishbusam 3 месяца назад

    ఎవర్రా ఈ కంటెంటు వ్రాసింది....!?
    వ్రాసినవారు తమ స్వామి భక్తుని చాటుకుంటున్నారు....
    అంత భజన....

  • @Jaitdp-k3l
    @Jaitdp-k3l 3 месяца назад +6

    First like

  • @likithkumar2721
    @likithkumar2721 3 месяца назад +1

    No development, Dictatorship, Corruption, Hiding billions of black money, Anna donga shiru navvu 😂

    • @simmavijay
      @simmavijay 3 месяца назад +1

      Kaadhu bro "shikkati shiru navvu"😂😂

    • @likithkumar2721
      @likithkumar2721 3 месяца назад

      @@simmavijay Yeah bro! yeah 😂😂

  • @ShivaKumar-nf2oh
    @ShivaKumar-nf2oh 3 месяца назад

    ప్రజలు eeri puspalu manam em cheshinaaa
    Last lo chillara padesthe votes vestharu అనుకోవడం😂😂😂😂😂

  • @saivamsibanda4346
    @saivamsibanda4346 3 месяца назад +1

    Nenu ithe TDP ki picha fan. Nenu ithe YCP ki pakka ga 50-60 vastai anukunna or malli YCP rule chestundhi anukunna. But I’m shocked of this results. This is all because of sajjala

  • @neelaharish9034
    @neelaharish9034 3 месяца назад +2

    ఈవీఎంలు 100% హాక్ చేయవచ్చు. అరవింద్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే 2017లో ఈవీఎం మిషిన్లు ఎలా టాంపరింగ్ జరుగుతాయో, హాకింగ్ ఎలా జరుగుతుందో అసెంబ్లీలో లైవ్ ప్రూఫ్ చూపించాడు.బహిరంగంగానే నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు నరేంద్ర మోడీ మీద. హర్యానాలో జనరల్ బాడీ ఎలక్షన్లో అమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ గెలిస్తే ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి కి దొంగ ఓట్లు వేస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయింది దేశం మొత్తం చూసింది. సూరత్ లో ఎన్నికల కమిషన్ టైం వేస్ట్ చేసి చివరి టైం లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ పత్రాలు సరిగా లేదని కాంగ్రెస్ అభ్యర్థిని డిస్క్ క్వాలిఫై చేశారు. ఎలక్షన్ కాకముందే కాంగ్రెస్ సభ్యత్వం కాస్త పక్క పెట్టిన కూడా ఆయనకు పూర్తిగా చాలామంది ఉన్నారు బీజేపీ వ్యక్తికి కానీ అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక ఇచ్చారు. ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి భయపెట్టి చివరి క్షణంలో అభ్యర్థిని కొనేశారు బిజెపి వారు ఎలక్షన్ టైం లో 10 లక్షల ఓట్లు బలవంతంగా బిజెపి అభ్యర్థిగా చేయాలని ఒత్తిడి చేయించారు మిగతా జనాలకు ఈ విషయం అర్థమైంది జనాలు దేశ చరిత్రలో ఎప్పుడు జరగని అటువంటి 2లక్షల ఓట్లు నోట కి నొక్కారు జనాలు. మొత్తం దేశంలో 60 లక్షల ఇవేమీ మెషిన్లు తయారు చేస్తే దానిలో ఎలక్షన్స్ కి వాడిన ఈవీఎంల సంఖ్య 40 లక్షలు మిగతా 20 లక్షల ఈవీఎం మిషిన్లు బీజేపీ నరేంద్ర మోడీ ఆధీనంలో ఉన్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోండి ఈ విషయంలో ట్యాంపరింగ్ జరగాలి అని. కొంతమందికి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేది కదా అని లంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇండియన్ ట్యాంపరింగ్ జరగకపోయుంటే బిజెపికి 130 సీట్లకు మించి సీట్లు రాకపోయేవి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ దీనిపై ఆల్రెడీ చెప్పేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగాయని. నేను నమ్ముతున్న ఈ గేమ్లు ట్యాంపరింగ్ జరిగాయి అని బిజెపి ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ కి ఎందుకు భయపడుతున్నారు 🫵

    • @saikiranjalluri1847
      @saikiranjalluri1847 3 месяца назад

      Bro. Central lo BJP ki majority raaledhu kada. Aa tampering edho Valla kosame cheskovachu kada. State lo TDP+JSP kante YCP vuntene Central lo BJP ki help avuthundi. Even ee roju kuda prove ayindi Parliament lo speaker election lo BJP ki unconditional support ichesadu Jagan

    • @satyasatya4239
      @satyasatya4239 3 месяца назад

      ఒరేయ్ evm tampering అంటారుమోడీకి ఎందుకు రా అంతా తక్కువా సీట్లు వచ్చాయి...సపోర్ట్ చెయ్యకపోతే ఇప్పుడు ప్రభుత్వం నిలబడదు మీ జగన్ అన్నా మళ్ళీ సపోర్ట్ చేశాడు ముందు వాడి బిల్డప్ కి మీరు చేసే యాక్షన్ కి సంబంధం ఉండదు మీ అన్నకి చెప్పండి ముందు 😂😂😂😂 వాడు అన్ని బిల్స్ కి మద్దతు ఇస్తాడు మీరు అయ్యితె పులి సింహం అంటారు 😂😂😂😂

    • @neelaharish9034
      @neelaharish9034 3 месяца назад +1

      మొదటి మూడు రౌండ్లు జరిగాక మోడీకి భయం స్టార్ట్ అయ్యి ఈ జాతి తక్కువ పని చేసాడు. ఎలక్షన్ కమిషన్ లో సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి ఎందుకు మోదీ మోడ్డగాడు అంగికరించలేదు. ఈవియం మిషన్లు ఏర్పాటులో వాడిన ప్రోగ్రాం కోడ్ ని భారత ప్రజల ముందు ఎలక్షన్ కమిషన్ వివరిస్తే సరిపోతుంది కదా ఎందుకు భయపడుతున్నారు ఎలక్షన్ కమిషన్. ఆ కోడ్ ని డీకోడింగ్ చేస్తే వీళ్ళ బాగోతం బయట పడుతుందని భయపడుతున్నాడు. మీరు జాతి తక్కువ ముండాకొడుకులు రా తూ మీ బతుకులు 🫵🤭🤭🤭🤣🤣🤣🤣🤣

  • @NPulinaidu
    @NPulinaidu 3 месяца назад +1

    సజ్జ లే కాదు ఆ పార్టీలోని కొంతమంది నాయకుల ఓవరాక్షన్ హీనమైన మాటలు మరియు జగన్ గారి సంక్షేమం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎలా అని ఆలోచించకపోవడం సలహాదారులు ఎందరు ఉన్న సరైన సమయంలో సరైన సలహా ఇవ్వకపోవడం జగన్ గారికి ప్రభుత్వ పాలనపై సరి అయిన అవగాహన లేకపోవడం ఇది ముఖ్యమైన కారణాలు

  • @panchireddy
    @panchireddy 3 месяца назад +1

    Assaam veli poyaadu

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 3 месяца назад

    Prabhutwanni..parteeni nadipindi purthiga Sajjale.. Button nokkadaniki matrame appudappudu Jagan kanipinchadu.. Anduke YCP antha ghoranga vodipoindi

  • @vseshu85
    @vseshu85 3 месяца назад

    అసలు జగన్ ఏ తప్పు చేయలేదు పాపం పసివాడు...వాడు ఎమ్ చేసాడో జనాలకు తెలుసు అందుకే మూల కూర్చో పెట్టారు...😂😂😂😊

  • @UdaYNethA46
    @UdaYNethA46 3 месяца назад +1

    Ys vivekananda reddy death mystery gurichi video chey bro @teluguknowledge

  • @amarkumarredapongu1929
    @amarkumarredapongu1929 3 месяца назад

    Telugu knowledge ane ee Channel kuda sajjala ramakrishna di anukunta... Enduku sajjala ni antha support chesthunnav...? Enni goralu ap lo jaragayi... 2019 to 2024 .. Asalu sajjala evadu press mundu matladataniki...

  • @tsrao2009
    @tsrao2009 3 месяца назад

    All in one🎉🎉 పోయింది. Racharika రూలింగ్ యెపుడొ పోయింది. But they don't know

  • @mamidinagaraju1651
    @mamidinagaraju1651 3 месяца назад +7

    Jagan gadu oka west CM in indian history 😂

  • @seelammadhavareddy9659
    @seelammadhavareddy9659 2 месяца назад

    పూర్తిగా వాలంటీర్స్ నీ పూర్తిగా నమ్మి గ్రామ లీడర్స్ నీ మండలం లీడర్స్ కీ విలువ లేకుండా చేసినారు గ్రామ లీడర్స్ వెళ్ళి ఏదయినా చెబితే మాకు వాలంటీర్స్ ఇస్తున్నారు మీతో మాకు పనిలేదు అని అనగా నేను చూసినాను

  • @lavanyareddy3435
    @lavanyareddy3435 3 месяца назад +1

    Asalu kulalu , matalu prastavana thechindi ee ycp ne,nenu jagan ki pedda abhimanini 2019 lo vote vesi gelipincham kani koddi rojulake enduku vote vesama ani anipinchela atani tala pogaru chusam