El Shama | ఎల్ షమా Song lyrics in English & Telugu 2025 || Jessy Paul sister||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • If any problem is there with this uploading
    Mail me before you do anything 🙏
    Thank you for supporting us 🙏
    దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను
    దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను
    ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
    ప్రతి రాత్రి - నిన్ను వేడి
    ప్రతి ఘడియ - నిన్ను కోరి
    NAHAL
    ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
    ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2)
    ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ
    1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
    నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
    ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
    ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
    పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
    ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
    నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
    ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
    2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2)
    యెహోవా నా దేవా నీవే నాకున్నది
    బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)
    ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
    నీ శక్తియే - విడిపించును
    నీ హస్తమే - లేవనెత్తును
    నీ మాటయే - నా బలము
    నీ మార్గము - పరిశుద్ధము (2)
    ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
    deva chevy yoggumu - drushtinchumu ninne vedakuchunnanu.
    deva selaviyumu, badduliyyumu - ninne veduchunnanu.
    prathi udayam - ninnu nammi
    prathi raathri - ninnu vedi
    prathi ghadiya - ninnu kori
    nahal
    aashatho vechiyunna - neeve naa nammakam.
    orputho kaachiyunna - neevega naa dhairyam.
    el shama -
    naa prardhana vinuvaada.
    1. endina bhoomivale - ksheeninchunnanu.
    nee thattu naa karamul - ne chaapuchunnanu.
    endina bhoomivale - veychiveychiyunnanu.
    nee thattu naa karamul - nennu chapuchunnanu.
    aathma varsham naapaina - kuripinchumo probho.
    pogottukunnavi marala dayacheyumo.
    aathma varsham kuripinchi nannu brathikinchumo.
    nee chittamu neraverchi - samakoorchumo prabho.
    el shama - naa prardhana vinuvaada.
    2. vidichpettaku prabho - prayatnistunnanu.
    adugadugu naa thodai - odduku namu cherchava.
    yehova na deva - neeve naakummadi.
    badhalo oushadam - nee preme kada.
    el shama.
    nee shaktiye vidipinchunu.
    nee hasthame - levanethunu.
    nee maataye - naa balamu.
    nee margamu - parishudhamu.
    el shama.
    ‪@RajPrakashPaul‬ ‪@RUclips‬ ‪@youtubecreators‬ ‪@vjctabitha492‬ #songs #song #music #motivation #tranding #worship #jessypaulsongs
    #viral
    #explorepage
    #2025

Комментарии •