ఫ్యాటీ లివర్ లక్షణాలు | Fatty Liver Symptoms In Telugu | Dr Kiran | Clean Your Liver |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2022
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk
  • ХоббиХобби

Комментарии • 940

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 года назад +169

    చాలా మంచి సమాచారాన్ని ,లివర్ గురించి చెప్పినందుకు doctor గార్కి
    ధన్యవాదములు,👌👌🙏🙏

  • @Deepika_land_surveyor
    @Deepika_land_surveyor 3 месяца назад +11

    ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్ అన్నిటికీ లివర్కు సంబంధించిన చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా బాగా చెప్పారు సోది లేకుండా నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది డాక్టర్ గారు ఈమధ్య ఇన్ని వీడియోలు చూసాను గాని కన్ఫ్యూజన్ ఉండదు ఒక్కటి స్టార్ట్ చేస్తారు ఫ్యాటీలు ఇవ్వరని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పారు నాకు ఏం తినాలి ఎలా ఉండాలని అది అర్థమైంది థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు ఈరోజు నుంచి నేను మీరు చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను నా ఫ్యాటీలు ఇవన్నీ తగ్గించుకుంటాను..... అసలు నాకు ఇది ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకటి డిసైడ్ అయిపోయాను నా ప్రాణాలతో ఉన్నంతవరకు యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేసి ఇంకా చనిపోదాంలే అని నిన్న కూడా అలాగే అనుకున్నాను బట్ మీరు చెప్పిన క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోని చూసి నిజంగా నేను అదే ఫాలో అవుతాను కచ్చితంగా రిజల్ట్స్ మళ్లీ నేను మెసేజ్ గ్రూపులో ఇదే వీడియో కి పోస్ట్ చేస్తాను థాంక్యూ డాక్టర్ గారు

  • @kondalaraob3936
    @kondalaraob3936 Год назад +22

    "అన్ని విషయాల్లో మితం పాటిస్తూ, వయసు పెరిగే కొద్దీ సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అది వెజ్ ఐనా,నాన్ వెజ్ ఐనా తీసుకుంటూ, అన్ని సీజన్లలో రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి, ఇంతకు మించి ఎలాంటి గొప్ప డైట్ నియమాలు అవసరం లేదు, అన్ని మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి😊 "

  • @rajeshkrishna4817
    @rajeshkrishna4817 2 года назад +686

    6:08 to save time

  • @ahalyajetta589
    @ahalyajetta589 2 года назад +32

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ ద్వారా మరిన్ని వీడియోలు ఇతర ఆరోగ్య సమస్యల గూర్చి చేయగలరని ప్రార్థన.

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 2 года назад +43

    Doctor గారికి వందనాలు ......మీరు చెప్పినది 100% కరక్ట్

  • @narsinghss1036
    @narsinghss1036 2 года назад +1160

    1)ఉపవాసం 2) వేడినిల్లు+ తేనె+ నిమ్మ. 3) తీయగా లేని పానీయాల తాగాలి. 4) బియ్యం తక్కువ తినాలి 5) 8 గంటల నిద్ర

    • @nareshdoddi
      @nareshdoddi 2 года назад +30

      Thank you dear

    • @AnilReddy328
      @AnilReddy328 2 года назад +5

      Super bro

    • @Spuvvnian
      @Spuvvnian 2 года назад +38

      బియ్యం ఎవరూ తినరు బయ్యా.
      అన్నం తింటారు.

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 года назад +42

      @@Spuvvnian not joke try to understand.

    • @karapurakesh
      @karapurakesh 2 года назад +18

      @@Spuvvnian not a place for your dash joke

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 года назад +23

    డాక్టర్ గారు మీ వివరణ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 Год назад +11

    చాలా మంచి డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది డాక్టర్స్ వ్యాధి పేరు చెప్పి భయపెట్టి డబ్బులు లాగుతారు, కాని ఈ డాక్టర్ గారు బయపెట్టకుండా పేషెంట్ కి దైర్యం చేకూర్చే మాటలు చెప్పారు.

    • @laxmikantharaomunagala8713
      @laxmikantharaomunagala8713 Год назад

      ఇంటర్వ్యూ కాబట్టి బయపెట్టరు.. 🤔
      హాస్పిటల్ కి వెళ్ళండి చుక్కలు చూపిస్తారు బ్రో 😂

  • @trisulam1859
    @trisulam1859 2 года назад +107

    డాక్టర్ గారి వివరణ,విశ్లేషణ విధానం చాలా చాలా బాగుంది,ధన్యవాదములు డాక్టర్ అండ్ యాంకర్.

  • @bpower4537
    @bpower4537 Год назад +8

    చాలా మంచిగా చెప్పారు సార్. యాంకర్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు థాంక్యూ మేడం.

  • @s.manasapriya419
    @s.manasapriya419 4 месяца назад +2

    మీరు అద్భుతమైన, ఎంతో సరళమైన, హేతుబద్ధమైన రీతిలో చెప్పారు మీకు ధన్యవాదాలు.

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 года назад +15

    మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు

  • @sreelatha477
    @sreelatha477 2 года назад +4

    Thank you very much Dr for the valuable suggestion

  • @Etamsettiramakrishna
    @Etamsettiramakrishna 24 дня назад +1

    డాక్టర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @murarisettyravindrababu8221
    @murarisettyravindrababu8221 2 года назад +5

    Thank you very much doctor garu .A good information about liver function

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 2 года назад +3

    Very good explanation sir .thanks for giving such a valuable information.

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 2 года назад +5

    Sir chala baga ardham ayatatu chaparu

  • @sudhakarkodaru2289
    @sudhakarkodaru2289 2 года назад +2

    Excellent ga explain chesaru doctor garu

  • @rangaraoguturi8841
    @rangaraoguturi8841 Год назад

    Thaks to డాక్టర్ and the channel for such informative postings🙏

  • @yoga9931
    @yoga9931 2 года назад +3

    Very good information, Well Said, Dr. Garu, Thank you.

  • @kanthiravikiron
    @kanthiravikiron 2 года назад +6

    Thank you Doctor for your message.

  • @bheemannagangidi3926
    @bheemannagangidi3926 2 года назад +1

    wonderful valuable information Dr garu. thank you so much sir.

  • @narasimharaokotha458
    @narasimharaokotha458 2 года назад +2

    Narasimha Rao, thank you sir, for your good guidelines for health.

  • @esarlaraju9532
    @esarlaraju9532 2 года назад +3

    Super sir🙏🙏🙏🙏chalaa adhbuthanga matladaru👌👌

  • @gourishanker2123
    @gourishanker2123 2 года назад +3

    Thank you sir for your excellent information.

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c 2 года назад +1

    Dr, gaaru chala chakkaga livar gurinchi vivarinchi chala chakkaga chepparu Thanked sir🙏

  • @Doctorkasharani.c.krishn-ji6ll
    @Doctorkasharani.c.krishn-ji6ll 8 месяцев назад

    Very good information Dr. Kiran garu.

  • @Raju19507
    @Raju19507 2 года назад +3

    Chala baga chepparu doctor garu

  • @ADI_YT721
    @ADI_YT721 2 года назад +4

    Thank you sir.u r explaing very clearly

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 2 года назад +2

    Doctor garu chala cool ga baga chepparu tq 🙏

  • @narasimhareddy5639
    @narasimhareddy5639 2 года назад +2

    Doctor gaaru Thank you for your valuable information.

  • @ramakrishnaveeravalli1924
    @ramakrishnaveeravalli1924 2 года назад +4

    చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @umeshchandrah7
    @umeshchandrah7 2 года назад +8

    Really you are great sir thank you sir for such a good information ,i will follow it 🙏🙏🙏

  • @kmurty8509
    @kmurty8509 2 года назад +3

    One of the finest educative video. Thank you very much

  • @srinivasaraoyp3640
    @srinivasaraoyp3640 2 года назад +1

    Very important information. Thank you very much.

  • @neeraja2300
    @neeraja2300 2 года назад +7

    డాక్టర్ గారి వివరణ విధానం చాలా చాలా బాగుంది

  • @kolakrishnakishorereddy7467
    @kolakrishnakishorereddy7467 Год назад +3

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @srilatha9218
    @srilatha9218 2 года назад +1

    Very good information doctor gaaru tq

  • @nagendramhaddunoori1363
    @nagendramhaddunoori1363 2 года назад +13

    VERY GOOD RESPECTABLE HEALTH MASSAGE SIR. THANKS
    WE WILL WAIT ANOTHER HAETH TIP FROM YOURS VOICE SIR.

  • @raviarts3059
    @raviarts3059 2 года назад +4

    Faty liver gurinchi chala chakkaga vivarinchi chepyaru thanked Dr, garu 🙏

  • @hariscr3059
    @hariscr3059 2 года назад +9

    Much elaborated explaination..thq sir....so greatful to you.

  • @kvrrao1010
    @kvrrao1010 2 года назад

    Excellent advise doctor garu. Thanks for tv Channel

  • @ramarao5773
    @ramarao5773 Год назад

    చాలా బాగా చెప్పినారు thankyou sir

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 года назад +9

    Excellent advice Thanks a lot Doctor Garu

  • @rajdracula6048
    @rajdracula6048 2 года назад +8

    Very clear information 👌 thank you
    Dr Garu

  • @angoud3937
    @angoud3937 Год назад +1

    Chala manchiga chepparu sir

  • @Satyan999
    @Satyan999 Год назад +1

    Your are most experienced doctor your message is expensive great and lovely…

  • @saratkumar2484
    @saratkumar2484 Год назад +5

    Great Doctor, full of common sense 🙏🙏

  • @meerahussain9810
    @meerahussain9810 2 года назад +10

    Fasting is very useful for many health issues pl doctors tell the patients how important is fasting and suggest the patients not to consume alcohol who ever listen the doctor sleep is important fallow him and keep your self healthy thanks doctor and u tube chanel and also to anchor iam waiting for IGF vodio

  • @princemjprasanth8954
    @princemjprasanth8954 2 года назад

    Thanks for the helpful video Sir!🙏👍🙏

  • @suggurameshkumar7859
    @suggurameshkumar7859 Год назад

    Doctor garu chala Transparency cheyparu... Thank u sir.

  • @mandirajusrinivasaraju5341
    @mandirajusrinivasaraju5341 2 года назад +5

    Good message for all sir. Tq

  • @shivaraju7554
    @shivaraju7554 2 года назад +5

    Great information about human life tq sir

  • @janardhanraochintalapudi3603
    @janardhanraochintalapudi3603 Год назад

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు 🙏🏻
    మీకు ధన్యవాదములు 🙏🏻

  • @hasinijoyworld675
    @hasinijoyworld675 2 года назад +1

    Very gd info Dr. kiran garu..

  • @chandaluris
    @chandaluris 2 года назад +21

    ఇది తెలిసిన మన ఋషులు మన సనాతన ధర్మంలో ఉపవాసములనేవి పెట్టారు. ఇదే కాక మన సనాతన ధర్మంలో అనేక అంశాలు మన ఆరోగ్యంతో ముడు పడినవే. వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 🙏🏻

  • @zakriakhan24
    @zakriakhan24 2 года назад +8

    MAY GOD KEEP U HEALTHY &
    HAPPY SO THAT U CAN HELP
    MANKIND !!! THANKS FOR
    UR KIND INFORMATION !!!

  • @user-wt7fz6nk1m
    @user-wt7fz6nk1m Год назад +1

    సూపర్ గా సమాధానం చెప్పారు డాక్టర్ గారు

  • @JayaLakshmi-sp8nq
    @JayaLakshmi-sp8nq Год назад +1

    Thank you sir for giving us your valuable suggestions

  • @sivakumar7820
    @sivakumar7820 2 года назад +4

    Thanks Dr. For valuable information and Suman TV for bringing such useful videos

  • @mukundareddy1742
    @mukundareddy1742 2 года назад +3

    Very useful videos please make videos of kidney health

  • @gultegaga2889
    @gultegaga2889 2 года назад

    Chaala nice ga chepparu doctor garu

  • @yugraok
    @yugraok Год назад +1

    Thank you sir. Very valuable information shared us

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 2 года назад +12

    Very very intersting video. Dr.Kiran sir explained the issue in disscussion very fairly .We are very thank ful the media and the doctor.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 года назад +4

    Many thanks to doctor sir

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад

    Namaskaram to Doctor
    Many Many Thanks for Good
    Information 👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @sheelas1513
    @sheelas1513 Год назад +1

    Thank u Dr. for detailed information. 🙏🙏🙏🙏🥰🥰

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 года назад +8

    kadupu madchukoni, manam okkarame 100 Years batiki emi chestamu...mana vallandaru poyaka? Anni thinandi,,,KAANI MITHAM gaa thinandi & TIME ki thinandi; Daily morning & evening Lemon juice with NO SUGAR thagandi..Weekly once 18 hours emi thinavaddu.....Only plain Water. Thagandi.....Santoshamga vundandi

  • @sureshch8318
    @sureshch8318 2 года назад +7

    Doctor garu your submission of the topic is good sir

  • @juttukanagavenkataramana7491
    @juttukanagavenkataramana7491 8 месяцев назад

    Good question adigaru encor garu

  • @bhanureddy2615
    @bhanureddy2615 2 года назад +1

    థాంక్యూ సర్ 🙏🙏

  • @suryakala4312
    @suryakala4312 2 года назад +3

    Really very great doctor, good information,best Anchor Tqsoomuch

  • @vajjavenkat2880
    @vajjavenkat2880 2 года назад +4

    Good information sir

  • @nageswararaokillani-op4mu
    @nageswararaokillani-op4mu Год назад

    Tq very much dr garu,for information sharing of liver care.

  • @ghousepasha3983
    @ghousepasha3983 7 месяцев назад

    Very good informative advice of doctor garu, well explained.

  • @tirumalaselvaraju578
    @tirumalaselvaraju578 Год назад +4

    మంచి విషయాలు చెప్పినందుకు dr గారికి,అలాగే యాంకర్ గారికి నా ధన్యవాదాలు.

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 2 года назад +7

    నమస్తే డాక్టర్
    కాల్ల్లో బలం పెరగా ల0టే ఏమి చెయ్యాలి చెప్పండి సర్
    మీ విడియో లు చాలా useful గా ఉన్నాయి

  • @chandrasekhardadi6498
    @chandrasekhardadi6498 2 года назад

    Thank you sir. Manthena sir cheppindhi nijame doctors also advising the same. I will try to follow this.

  • @MrPVR369
    @MrPVR369 2 года назад

    Helpful Information, Thanks 🙏

  • @akkhash6486
    @akkhash6486 2 года назад +4

    Thank you Sir

  • @ujwalakonda2460
    @ujwalakonda2460 2 года назад +22

    Thank you so much Doctor 🙏👍💐 This vedio is very informative 👌💐

  • @nrk2892
    @nrk2892 4 месяца назад

    Thank you very much doctor gaaru, excellent program.. much needed information.

  • @erlapallykishorekumar5513
    @erlapallykishorekumar5513 Год назад

    Chala baga chepparu sir thanks

  • @venkatk8696
    @venkatk8696 2 года назад +4

    Very useful video

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 2 года назад +6

    Chala detailed ga chepparu doctor garu,thank you

    • @prg6001
      @prg6001 2 года назад

      Yemi drink thaguthe lever clean avuthadhi .. yemi cheppadu doctor

  • @srinivasprks9345
    @srinivasprks9345 Год назад

    Super sir meru andriki easy ga understand ayyindi

  • @DLNRaju-ok7do
    @DLNRaju-ok7do Год назад

    Great Information thank you very much for your real information. God Blessings to you Sir

  • @PRabhath12343
    @PRabhath12343 2 года назад +4

    చాలా బాగా చెప్పారు Sir 👏👏

  • @paulyn2179
    @paulyn2179 2 года назад +28

    Doctor, You have provided a wonderful information on Liver functioning, and Effects of Alcohol consumption.Thank you Doctor.

  • @rayapatikadapa7323
    @rayapatikadapa7323 2 года назад +1

    Sir super sir meeru excellent explanation

  • @sonailanarender6104
    @sonailanarender6104 2 года назад

    Doctor Garu chala Baga chepinaru super sir

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 2 года назад +7

    All should take care of lever as said by the doctor.well explained by the doctor.thanks to doctor.

  • @Prasad_cb
    @Prasad_cb 2 года назад +6

    Best advices giving by Doctor garu, thanks to him
    💐💐💐

  • @satyanarayanamurthysurampu445
    @satyanarayanamurthysurampu445 7 месяцев назад

    Sir GOd bless you. You have done good explanation. YOURfuture grow in all aspects

  • @DurgabhavaniPinamaka-mw9so
    @DurgabhavaniPinamaka-mw9so 3 месяца назад

    Namaste sir 👌👌👌👌superga చెప్పారు sir

  • @ppaa9207
    @ppaa9207 2 года назад +3

    Sir
    Pls share information about butter milk advantage.

  • @snehabdidiocese8938
    @snehabdidiocese8938 2 года назад +2

    Thank you, Sir and anchor madam

  • @krishnanlr7368
    @krishnanlr7368 2 года назад +1

    This Dr veru much right and thank you sir

  • @subbug3833
    @subbug3833 2 года назад +5

    very good info.. main culprit is gallstones in liver for fatty liver... Cleansing Liver and Galbladder helps to detox