క్షణమైనా నను విడువని దేవా song with lyrics HD

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 12

  • @user-Ratna9667
    @user-Ratna9667 6 месяцев назад +9

    క్షణమైనా నను విడువని దేవా నిన్ను విడిచి నే నుండగలనా
    క్షణమైనా నను విడువని దేవా
    నిన్ను విడిచి నే నుండగలనా “2”
    ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ ... “2”
    నువ్వు లేకుండా నే నుండగలనా....
    “క్షణమైనా”
    కంటిలో చూపువైనావు ...
    చెవిలో వినికిడైనావు “2”
    శ్వాసలో ....శ్వాసవై .....”2”
    ఉంటున్నావు నడిపించుచున్నావు “2”
    నడువగాలనా...ఆ ...ఆ ...ఆ ....నే నడువగలనా ...
    నువ్వు లేకుండా నే నడువగలనా “2”
    “క్షణమైనా”
    ఏటిలో నీటివైనావు ...
    నా దాహం తీర్చే ఊటవైనావు “2”
    ప్రాణములో ప్రాణమై “2”
    ఉంటున్నావు ...బ్రతికి౦చుచున్నావు “2”
    బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
    నే బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
    నువ్వు లేకుండా నే బ్రతుక గలనా “2”
    “క్షణమైనా”
    నోటిలో పాటవైనావు
    గొంతులో రాగమైనావు “2”
    నా మదిలో గానమువై
    ఉంటున్నావు పాట
    పాడించుచున్నావు
    పాడగలనా….పాట పాడగలనా..
    నీవు లేకుండా నే పాడగలనా
    “క్షణమైనా”
    నిదురలో స్వప్నమైనావు
    మధురమైన దర్శనమైనావు “2’
    కలనైనా..నిజమైనా…
    కన్నుల ఎదుటే నీవుంటున్నావు
    మనగలనా… నే మనగలనా…
    నివులేకుండా మరచిపోగలనా “2’
    “క్షణమైనా”
    పాటలో పల్లవి అయినావు
    అందమైన రాగమైనావు “2’
    మధురమైనా చరణం అయినావు
    నా బ్రతుకులో నీవు నిలువువున్నావు “2”
    పాడగలనా…. నే పాడగలనా…
    నీవులేకుండా నే పాడగలనా “2”
    “క్షణమైనా”

  • @LakshmiKuridesi
    @LakshmiKuridesi Месяц назад

    Very nice song

  • @VenkyPenumaka
    @VenkyPenumaka 4 месяца назад +1

    Super❤

  • @praveenavicky5167
    @praveenavicky5167 7 месяцев назад

    Praise the lord Good song send me track

  • @Grace-x6t
    @Grace-x6t 4 месяца назад

    ❤❤❤❤❤❤❤

  • @jmounika3628
    @jmounika3628 Год назад +1

    Super

  • @renukach8127
    @renukach8127 Год назад

    Amen, amen, amen

  • @jyothikodiduti7031
    @jyothikodiduti7031 Год назад +2

    మంచి పాట

  • @ALLTRAI
    @ALLTRAI 6 месяцев назад

    ❤️❤️

  • @renukach8127
    @renukach8127 Год назад

    Super, Jesus ❤❤❤😅😅

  • @prahaladha6873
    @prahaladha6873 9 месяцев назад

    సాంగ్ బాగున్నది లిరిక్స్ ట్రాక్ పెట్టగలరు

  • @prahaladha6873
    @prahaladha6873 9 месяцев назад

    సాంగ్ బాగున్నది ట్రాకు లిరిక్స్ పెట్టగలరు ఆమెన్