పల్లవి:- క్షణమైనా నన్ను విడవని దేవ- నిన్ను విడచి నేనుండగలనా " 2" ఉండగలనా ఆ..ఆ .. ఉండగలనా ఆ..ఆ నీవు లేకుండా - నేనుండగలనా"2". "క్షణమైనా". చరణo(1)కంటిలో చూపు వై నా వు- చెవిలో వినికిడి వైనావు"2" శ్వాసలో శ్వాసవై ఉంటున్నావు -నడిపిoచు చు చున్నావు."2". నడవగలనా ఆ.. ఆ నడవగలనా ఆ.ఆ"2" నీవు లేకుండా నే నడవగలనా "2" క్షణమైనా". . చరణం(2) ఏటిలో నీటి వైనావు -నా దా హం తీర్చే ఊట వైనావు "2" ప్రానము లో ప్రా న మై ఉంటున్నావు. బ్రతికిం చుచున్నావు"2". బ్రతక గలనా ఆ..ఆ.. బ్ర తక గలనాఆ..ఆ "2". నీవు లేకుండా నే నడవగలనా"2"- క్షణమైనా" చరణం (3). నోటిలో పాట వైనావు -నా గొంతులో రాగమైనావు"2" నా మదిలో ధ్యానమై ఉంటున్నావు పాడించుచున్నా వు"2" పాడగలనా ఆ.. ఆ" 2". పాడ గలనా ఆ..ఆ నీవు లేకుండా నే పాడగలనా -"2" "క్షణమైనా
పల్లవి:- క్షణమైనా నన్ను విడవని దేవ- నిన్ను విడచి నేనుండగలనా " 2" ఉండగలనా ఆ..ఆ .. ఉండగలనా ఆ..ఆ నీవు లేకుండా - నేనుండగలనా"2". "క్షణమైనా". చరణo(1)కంటిలో చూపు వై నా వు- చెవిలో వినికిడి వైనావు"2" శ్వాసలో శ్వాసవై ఉంటున్నావు -నడిపిoచు చు చున్నావు."2". నడవగలనా ఆ.. ఆ నడవగలనా ఆ.ఆ"2" నీవు లేకుండా నే నడవగలనా "2" క్షణమైనా". . చరణం(2) ఏటిలో నీటి వైనావు -నా దా
హం తీర్చే ఊట వైనావు "2" ప్రానము లో ప్రా న మై ఉంటున్నావు. బ్రతికిం చుచున్నావు"2". బ్రతక గలనా ఆ..ఆ.. బ్ర తక గలనాఆ..ఆ "2". నీవు లేకుండా నే నడవగలనా"2"- క్షణమైనా" చరణం (3). నోటిలో పాట వైనావు -నా గొంతులో రాగమైనావు"2" నా మదిలో ధ్యానమై ఉంటున్నావు పాడించుచున్నా వు"2" పాడగలనా ఆ.. ఆ" 2". పాడ గలనా ఆ..ఆ నీవు లేకుండా నే పాడగలనా -"2" "క్షణమైనా
❤
❤❤❤❤😮
పాట వింటే ప్రాణం ఆగడం లేదు..... కన్నీటితో ప్రాణం తలడీల్లీ పోతుంది...
అయన లేనీ జివీతం శున్యమే చాల మంచ్చి పాట దేవునీకే మహీమ
Kishorkumar
Glory to God...enni saarlu vinna saripodhu
క్షణమైనా నను విడువని దేవా
నిన్ను విడిచి నే నుండగలనా “2”
ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ ... “2”
నువ్వు లేకుండా నే నుండగలనా....
“క్షణమైనా”
కంటిలో చూపువైనావు ...
చెవిలో వినికిడైనావు “2”
శ్వాసలో ....శ్వాసవై .....”2”
ఉంటున్నావు నడిపించుచున్నావు “2”
నడువగాలనా...ఆ ...ఆ ...ఆ ....నే నడువగలనా ...
నువ్వు లేకుండా నే నడువగలనా “2”
“క్షణమైనా”
ఏటిలో నీటివైనావు ...
నా దాహం తీర్చే ఊటవైనావు “2”
ప్రాణములో ప్రాణమై “2”
ఉంటున్నావు ...బ్రతికి౦చుచున్నావు “2”
బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నే బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నువ్వు లేకుండా నే బ్రతుక గలనా “2”
“క్షణమైనా”
నోటిలో పాటవైనావు
గొంతులో రాగమైనావు “2”
నా మదిలో గానమువై
ఉంటున్నావు పాట
పాడించుచున్నావు
పాడగలనా….పాట పాడగలనా..
నీవు లేకుండా నే పాడగలనా
“క్షణమైనా”
Super song bro
Paata chala baagundi. Yesaya lekunda undalemu.
All glory to the Jesus name Amen I love you Jesus thanks god Jesus is great god wonderful god amen
3²ł
అన్నయ్య అద్భుతమైన పాట దేవుడు మీకు ఇచ్చారు దేవునికి స్తోత్రం
చక్కని పాట చాలా బాగుంది ...ఆమెన్
Praise the lord benny annagaru
Nenu me patalu chala marlu
Vintu untanu chakkanayana
Patalu thanks 🙏🙏🙏
Manchi song naku ఇష్టమైన song God bless you
పాట చాలా బాగుంది ఆమెన్ 🙏👍👌
Heart touching song super
Praise the lord
All glory to lord Christ
Fantastic super song may God BLESS you
Chala machi song thankou
God bless you
Praise the lord.... good song..... God bless you ⛪💒
Nice song "TQ JESUS"
Ninnu vidachi undagalana
Thank you brother
Praise the lord God bless you
Good song,. Sar ,my Jesus Christ Bless you 🕊️✝️
Thank you 🙏🙏🙏
Very...nice..👏👏👏👍👍
Soooooo....sweet, 👌👌
Super song anna na mansunu kadilinchindi
Song is the most beautiful I love this song🎵🎵🎵
shalom
Yesu Rathnam Pitla very good
సూపర్ సాంగ్ ఆమెన్
Super songs brother
Super song adam beny garu
Amen 🙏🙏
PRAISE GOD
క్షణమైనా నను విడువని దేవా నిన్ను విడిచి నే నుండగలనా
క్షణమైనా నను విడువని దేవా
నిన్ను విడిచి నే నుండగలనా “2”
ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ ... “2”
నువ్వు లేకుండా నే నుండగలనా....
“క్షణమైనా”
కంటిలో చూపువైనావు ...
చెవిలో వినికిడైనావు “2”
శ్వాసలో ....శ్వాసవై .....”2”
ఉంటున్నావు నడిపించుచున్నావు “2”
నడువగాలనా...ఆ ...ఆ ...ఆ ....నే నడువగలనా ...
నువ్వు లేకుండా నే నడువగలనా “2”
“క్షణమైనా”
ఏటిలో నీటివైనావు ...
నా దాహం తీర్చే ఊటవైనావు “2”
ప్రాణములో ప్రాణమై “2”
ఉంటున్నావు ...బ్రతికి౦చుచున్నావు “2”
బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నే బ్రతుక గలనా ...ఆ ...ఆ ...ఆ ...
నువ్వు లేకుండా నే బ్రతుక గలనా “2”
“క్షణమైనా”
నోటిలో పాటవైనావు
గొంతులో రాగమైనావు “2”
నా మదిలో గానమువై
ఉంటున్నావు పాట
పాడించుచున్నావు
పాడగలనా….పాట పాడగలనా..
నీవు లేకుండా నే పాడగలనా
“క్షణమైనా”
నిదురలో స్వప్నమైనావు
మధురమైన దర్శనమైనావు “2’
కలనైనా..నిజమైనా…
కన్నుల ఎదుటే నీవుంటున్నావు
మనగలనా… నే మనగలనా…
నివులేకుండా మరచిపోగలనా “2’
“క్షణమైనా”
పాటలో పల్లవి అయినావు
అందమైన రాగమైనావు “2’
మధురమైనా చరణం అయినావు
నా బ్రతుకులో నీవు నిలువువున్నావు “2”
పాడగలనా…. నే పాడగలనా…
నీవులేకుండా నే పాడగలనా “2”
“క్షణమైనా”
దేవునికి మహిమ కలుగును గాక!
ఆమెన్
praise the lord.i like this song
Heart touching song brother
God bless u
devini tho nadipinche song praise the Lord brother. tqu.
Praise the lord 🙏
I love u
⛪JESUS⛪
PRAISE THE LORD
పాటలు ఎంతో ఆదరణ
God bless you.. Pastor.
Nice song brother &team thank you so much brother
నీ జంముగా. నా ప్రాణం ఏంతో ఇష్టపడ్డ పాట
S
S
Thnk u God
Na hurudayaniki manassu Ku chala estamain Sang tq ayyagaru
Wounder full song.your songs always good
Hart fully thanks
Tq Jesus loves me
Great revaluation song.... Our god is Alive... 🙏 #jesuschrist#loves#you# 🙏
Goppa yesay pata thank you bradar santosham Halelujaya Halelujaya Halelujaya 🙏❣️
మీ పాట అమోగం మనసు పులకరించిపోతుంది
Amen
Good. Song. Bradar
THANK YOU
Heart touching songs super
Praise God. A good song. God bless you brother.
💐👌👍👍👌 super Jesuschrist bless you and your team
Yesayya andukintha prema napy niku nenu thattukolekapothunna love u daddy
Superb annaya..TQ god
Avunu prabuva kshanaina mammulni viduvani devudavu neeve prabuva neevu lekapothe memu brathuka lemu prabuva
Wonderful song
Glory to God mee swraanni Devudu maakorakai deevinchunugaaka
Super song . Amen
Superb and excellent song
i like this song soo much br adam God bless you Amen
THANK YOU
Thank you LORD
Great anna,heart touching song
super ga padinaru pastor
very nice song thank you so much bro
Thank you brother
wonderful song
THANK YOU BROTHER
Glory... Thanku Jesus Christ And brother adam Benny sir.
Yes super song,,,,God bless you
U r giving heart touching songs. Than Q. May the Lord use u for His Glory.
Super song anna...tq god alllll glory 2 god..
Praise the lord
God bless you
Good song
Thanks Jesus.
Thanks man of God
Bless you your house
Thank you brother.God bless you brother
May God be with always.may God bless abodently
I love you Jesus Christ super song
Praise God
Excellent song
may God Bless You
THANK YOU BROTHER
Heart touching super song praise the lord pastor Garu
Amen Amen Amen
super song👌💐👏
Great wonderful song.Godgrace
Supper annnna
super excellent song PAS 👍👏
Yesu anepadam ravali
Papam siksha raksana. Yesuraktamu. Suvarta patalu vrayndi plz mepàtalu dvararakshichabadali. Marioksari alochinchi pratinchandi
god bless you brother
Bless you too brother
Beautiful song bro
హార్ట్ టచింగ్ సాంగ్ అన్న సూపర్
Thank you brother
Excellent thanks you for lord good song
Excellent song brother garu blessed the song
I love Jesus
God bless urs ministry
Super my favourite song 🙏🏼🙏🏼
Audio excellent
nice song brother supper👌👌👌👌👌👌👌👌😃🙂🙂😃😃
Nice song
RAMBABU
Thnku
Songs chala bagaunani
Tq brother for the heart touching songs . May God bless you.
deva neke vandhanalu thandri
Supar song chala Bagundhi 🙏
I like this song. Wonderful song
Thank You Brother
Suppar son, Tq Lord.
praise the Lord..all songs bagunai
Goodsonge
👌👌👌👌👌👌👌👌👌👌👌
Amen.....Amen..................
Nice song...tq v much👌👌👏👏
Same to you too
Vandanalu
praise god pleasent song ❣️