Ande Sri Powerfull Speech About Gaddar | Tribute to Folk Singer Gaddar | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024
  • Ande Sri Powerfull Speech About Gaddar | Tribute to Folk Singer Gaddar | BIG TV
    #gaddar #gaddarsamsmaranasabha #folksingergaddar #bigtvtelugu
    Public Poet and Singer Gaddar is physically far away, many speakers recalled that his songs and movement style were an inspiration to many people. It was mentioned that Gaddar inspired crores of people with his play and songs. A memorial service was held at Hyderabad Telugu University. Press Academy Chairman Allam Narayana, Seiney Lyricist Suddala Ashok Teja, Writer Olga and Actress Udayabhanu Gaddar recall their association. It was mentioned that Gaddar's role as a visionary towards the society and the future of the well-beings and continued the movement, Gaddar's role in the Telangana movement was crucial.
    Join this channel to get access to perks:
    / @bigtvtelugu
    BigTV Telugu is a technology first 24/7 LIVE Telugu satellite news channel. Watch BigTV for exclusive news stories, breaking news, political news, exclusive interviews, entertainment updates, press meets, devotional updates, sports updates, live updates, debates and discussions.
    #breakingnewstelugu #telugunewschannel #bigtvtelugu
    Please visit our website for more information: bigtvlive.com/
    🔔 Subscribe to our channel for more.
    ✅ Stay Connected to Us.
    👉 Twitter: / bigtv_live
    👉 Facebook: / bigtvlive
    👉 Instagram: / big_tv_live
    👉 Website: www.swetchadai...
    👉 Telegram: t.me/bigtvlive
    ✅ Download the BigTV App:
    👉 BigTV Android APP: play.google.co...
    👉 BigTV IOS APP: apps.apple.com...
    Suggested Keywords:
    big tv live telugu news channels, telugu news channel bigtv, latest news, telangana congress, today news, bandi sanjay, top news, revanth reddy, bigtv telugu news

Комментарии • 166

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Год назад +56

    ఈకాలపు మహా గొప్ప కవి.....మన అందేశ్రీ . కవులకు,గాయకులకు ఎంతో గౌరవం పెంచే విధంగా మాట్లాడారు.కవులు అమ్ముడు పోవద్దు. ప్రజల వెంటే ఉండాలి.శీలం......నకు చక్కగా వివరణ ఇచ్చారు.

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 Год назад +51

    వాస్తవం సార్...👌👌
    ఒకప్పడు పాలకున్ని
    ఎదిరించిన, ప్రశ్నించిన గొంతు
    నేడు దొరకు గులామైంది!
    ప్రజల మధ్య ప్రవహించే
    నదిలా ఉన్న పాట
    నేడు గమనం కోల్పోయి
    చుట్టూ కంచె కట్టుకుంది!
    పాట నేడు తెలంగాణలో
    పాలకులకు ఉంపుడు గత్తెఅయ్యింది...!!

  • @jabo7971
    @jabo7971 7 месяцев назад +1

    Johar Johar Gaddar anna

  • @re_5670
    @re_5670 Год назад +91

    గద్దర్ గారి పాదాలను ఎంత కన్నీళ్ళతో అభిషేకించిన ఆయన ఋణం ఈ సమాజం తీర్చుకోలేిది. మేము బ్రతికినంత కాలం మీరు మా హృదయాలలో సజీవంగా ఉంటారు. అమర్ రహే గద్దర్ సార్.

  • @beinglazy341
    @beinglazy341 Год назад +24

    అల్లం కు మరియు గొర్రె కి సరైన పాఠం నేర్పించాడు

  • @koteswararaojangam4163
    @koteswararaojangam4163 11 месяцев назад +16

    హంతకులే సంతాప సభలు జరపటం విషాదం.....హేట్సాప్ అందెశ్రీ.

  • @ragulamahesh6467
    @ragulamahesh6467 Год назад +46

    అమ్ముడు పోతున్న కవులకు పాటకు గుండెల్లో గునపం దించే మాటలు చేపినవ్ అన్న

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 Год назад +20

    అందెశ్రీ...... గొప్ప రచయిత

  • @nagarajnagaraj9866
    @nagarajnagaraj9866 Год назад +21

    అంద్యేశ్రీ గారినోటీ నుండి జాలువారిన ప్రతి మాట ఒక తూటా

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 Год назад +140

    గోరేటి వెంకన్న కు, అల్లం నారాయణ కు 16 m రాడ్డు దింపిందూ అందెశ్రీ అన్న.

    • @mohammadmubeenmunna9966
      @mohammadmubeenmunna9966 Год назад +5

      vallu kuda manchi kavulu bro Artham aenda bro

    • @maheshkothapelli2452
      @maheshkothapelli2452 Год назад

      మంచి కవులు కానీ దొర గడీల బానిసలు.

    • @panugothudevilal
      @panugothudevilal Год назад +1

      మాములు గా కాదు

    • @herotvsarthak5149
      @herotvsarthak5149 Год назад +3

      @@mohammadmubeenmunna9966 ammudu poyina kavulu....

    • @saibabulaveti5211
      @saibabulaveti5211 Год назад

      వాళ్ళ దొంగ మొహం లో ఫీలింగ్స్ వీడియో తీస్తే బాగుండే, రాడ్డు ఎలా దిగిందో వీడియో లో తెలిసేది ఇద్దరు దొంగలకు

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +24

    జై హో గద్దరన్న - జోహార్ గద్దరన్న - నీ త్యాగం వట్టిగా పోదు🙏🙏🙏

  • @yadagirikuntla8325
    @yadagirikuntla8325 Год назад +32

    2nd Legendary andesri Anna we salute 🫡 👏

  • @saibabulaveti5211
    @saibabulaveti5211 Год назад +33

    ఈ ఉద్యమ కవి మాటలు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి,
    అందెశ్రీ మాటలు నిప్పు కణికెలు,
    ప్రతి కవిత ప్రతీకార అక్షర తూణీరం

  • @venusadu8855
    @venusadu8855 Год назад +20

    Andesri గారికి కృతజ్ఞతలు...ప్రజల గొంతుక వినిపించి నందుకు 😂

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 Год назад +13

    జోహార్ గద్దర్ అన్న....చాలా మంచిగా matladinav....
    పాట విలువ తెలియాలి

  • @manthenasurender2594
    @manthenasurender2594 Год назад +13

    ❤ అందె శ్రీ గారు

  • @psrpitla2449
    @psrpitla2449 Год назад +23

    గోరేటి వెంకనకు అల్లం నారాయణకు అంధశ్రీ 16 మి.మీ. రా డ్డు. ధీన్పిండు

  • @ghousemd-r7z
    @ghousemd-r7z 10 месяцев назад +2

    నిజమైన నీతివంతమైన వాక్యములు,కవిత వినిపించటంలో అందే శ్రీ రియల్ హీరో,మీ పాదాలకు, దండమన్న,మా గద్దరన్న గురించి ఇంత అద్భుతంగా చెప్పే కవులు ఎవ్వరు లేరు, చెప్పే హర్హత కూడా వాళ్లకు లేదు super....🎉🎉🎉❤❤

  • @manthenasurender2594
    @manthenasurender2594 Год назад +8

    మంచిర్యాల జిల్లా మా శ్రీరాంపూర్ లో మొదట తెలంగాణ ధూం ధాం పుట్టిది అక్కడి నుండే

  • @vksnimmagadda5088
    @vksnimmagadda5088 4 месяца назад +1

    అందెశ్రీ భావజాలం అందునా? నేటి యువతకు ఏపాటియైన? వీరి వల్ల
    ధన్యమయ్యే నేటికీ తెలంగాణ.ప్రణామములతో అందెశ్రీ గారికి.

  • @manthenasurender2594
    @manthenasurender2594 Год назад +9

    ఇద్దరికీ మాత్రం గట్టిగ దింపినవే అన్నో

  • @AnjieAnjaneyull
    @AnjieAnjaneyull 4 месяца назад

    అందెశ్రీ గారు మీరు తెలంగాణా ప్రజలను అవమానించారు 🙏🙏మీరు

  • @guntojuanjaneyachary4583
    @guntojuanjaneyachary4583 Год назад +5

    విప్లవ లాల్ సలాం ఉద్యమకారుల అందరికీ.... జోహార్లు జోహార్లు గద్దర్ అన్న

  • @GAUTHAMIAKASHARJUN
    @GAUTHAMIAKASHARJUN Год назад +20

    జయహో గద్దర్ అన్న

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 Год назад +8

    అందే శ్రీ🙏🙏🙏🙏

  • @rishiyadav3646
    @rishiyadav3646 Год назад +11

    మిమ్మల్ని మించిన కవి Ippdunnavarilo యెవరు లేరు అందె శ్రీ గారు

  • @Shalivahanaramesh2218
    @Shalivahanaramesh2218 4 месяца назад +1

    Jai andhe sri anna ❤ jai Telangana ❤❤❤❤❤❤ super massage anna

  • @rishiyadav3646
    @rishiyadav3646 Год назад +8

    అందె శ్రీ మాటలకి గోరెటి గొంతులో తడి లేకుండా పోయింది

  • @ravinderp4524
    @ravinderp4524 Год назад +10

    ANNA YOUR OPINION IS PERFECT CORRECT.

  • @srinivasb3386
    @srinivasb3386 4 месяца назад

    మీకు మీరే సాటి...... తెలంగాణ మట్టి ఎంత పుణ్య ం చేసుకుందో

  • @thettabavibabu7906
    @thettabavibabu7906 8 месяцев назад

    E samajaniki mi lanti varu kashim sir chedthuna sabhalu chala avusaram sir

  • @purshothamnnakapur9525
    @purshothamnnakapur9525 Год назад +12

    Power full personality
    Andhe Sri garu ❤❤❤❤

  • @antharapuchandrashekar3376
    @antharapuchandrashekar3376 Год назад +6

    అంధ్యా శ్రీ 🙏🙏

  • @srinivassree2
    @srinivassree2 Год назад +37

    మీ వెనుకాల ఉన్న ఇద్దరికీ అర్థమైతే చాలు

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham Год назад +6

    అలుపెరుగని ప్రజాచైతన్య క్షేత్రంలో ఓ ప్రజా యుద్దనౌక (గద్దరన్నా )
    ని గొంతుక ద్వారా ఎందర్నో చైతన్య వంతుల్ని చేసి కానరాని ప్రజాయుద్దనౌక గా అయ్యావా
    పొడుస్తున్న పొద్దును పొద్దు తిరుగుడు పువ్వు ముద్దాడినట్టు
    నీలాకాశంలోని చుక్కలను ముద్దాడి వేగు చుక్కగా అయ్యావా
    తుపాకీ గుండు ని గుండెలను ముద్దాడినట్టు
    తెలంగాణా మట్టిని ముద్దాడి మట్టిలో మాణిక్యం అయ్యావా
    మేఘాలు సంద్రాన్ని ముద్దాడినట్టు
    వాన సినుకును ముద్దాడి ఎర్ర సంద్రంగా అయ్యావా
    ఎర్ర జెండా నీలి జెండాను ముద్దాడినట్టు
    మట్టి మనుషుల కష్టాలను ముద్దాడి కన్నీటి దారావయ్యవా
    మా ప్రాణ వాయువై కనుమరిగై పోయావా
    ఈ సమాజంలోని అసమానతలను కడిగిపారేయా సప్త సముద్రాలు దాటి మల్లీ రా ఓ నౌక
    🌹 అమర్ రహే గద్దర్ అన్న🌹

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 Год назад +7

    అమ్ముడుపోయిన పాటగాళ్ల మీద పిడుగులు కురిపించిన అందెశ్రీ..

  • @Rebelsquads
    @Rebelsquads 8 месяцев назад +1

    Andhe Sri garu deserves highest award of this country

  • @nagulmeerashaik9004
    @nagulmeerashaik9004 Год назад +2

    జై అందెశ్రీ గారి

  • @bondaleelakumar5060
    @bondaleelakumar5060 9 месяцев назад +2

    హంతకులే సంతాన సభ చేస్తుంటుంది.మాటకి ఒక్కడు వెనకనుచి లేచి వెళ్లి పోయాడు గమనించారా ఎవరైనా

  • @kumarphotography1591
    @kumarphotography1591 4 месяца назад

    Andhe Sri మీకు పాదాభి వందనం

  • @Kanthamb-xv7ci
    @Kanthamb-xv7ci Год назад +6

    Andhesri garu meeku selute

  • @beinglazy341
    @beinglazy341 Год назад +19

    కాసుల కొరకు "కవిత దాసి" లైన వారు కాదు కవులు...వారు పొద్దుతిరుగుడు పువులు ...

  • @yamjalaramesh1280
    @yamjalaramesh1280 Год назад +3

    Andesre Gariki vandanalu

  • @annaldaskarunakar6825
    @annaldaskarunakar6825 4 месяца назад

    Super sir.A.karunakar..

  • @rameshkunamalla4665
    @rameshkunamalla4665 8 месяцев назад

    Andyasri annagariki padabhi vandanam, Telangana meedha Rasina Goppa kavi mana Telangan lo puttinaduku Hatsap

  • @ramudut734
    @ramudut734 2 месяца назад

    Super sir Ande Sree gaaru 🎉

  • @samrat.1samrat.192
    @samrat.1samrat.192 Год назад +4

    Ande sri garu super words

  • @annaldaskarunakar6825
    @annaldaskarunakar6825 4 месяца назад

    అన్నా నీకు వందనము లు...

  • @Rebelsquads
    @Rebelsquads 8 месяцев назад

    Adbhutham
    Great 👍👍👍

  • @user-trade
    @user-trade 8 месяцев назад +1

    శీలం అంటే కాలం
    ఆ కాలం సువిశాలం
    కవిని కంటది కాలం
    ఆ కవిత నది సువిశాలం
    ప్రకృతి ప్రణవాగ్ని క్రీడలు (2)
    ప్రాణకోటికి పగలురేయది
    ప్రశ్నలు,తర్కము తానయితేమది
    తర్కము తానయితేమది
    తత్వమది తానెరుగకుంటే
    శీలమంటే కాలము.
    పొద్దుతిరుగుడు పువ్వులు కవులు
    చెప్పడమం ఎన్పేళ్ళు తెరపై
    చేయడము కొంతైనా ఉండదు.
    కాంత కనకము(2) బ్రాంతిలోపడి
    కాలిపోయను నేలపైన
    మదుపమది పరుగెత్తి పూల...మదుకరమును సేకరించి లోకహితమై బతికె,లోకహితమై వెలిగె దిశల లేకితనమై ఏలనేల..
    రాజులని కీర్తించె కవులు
    రాలిపోయెరు ఎప్పుడో ఇట(2)
    రాణులను కొనాయాడె కృతుల
    రాసలీలల రాగమాడెను(2)
    కన్నారా... మా అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల (2)
    రాములోరిని ఎక్కిరించిన రామదాసుల రచనలేమని
    రాచకొండను దిక్కరించిన రాజులకి
    కవిరాజు పోతన
    కాలమంటే శీలం
    కాసుకోసమే కవితదాసుల వేషమది వెయ్యేండ్ల కాలం
    కిరీటమని పేరెత్తే కవిల కీర్తి అన్నది ఎంతకాలం(2).
    రాజ్య హింసల రక్తపాతం
    రాజ్యమె కొందరికి గొడుగు.
    రాజు నీడన బ్రతికె కవులకు
    రగిలెరచనల రాజెనుడుగు
    కాలమును శాసించే కవికి వేలమా ఇట
    వెలిగె రవికి
    కాలం,శీలం,కవివాడే,రవివాడే.....

  • @beldaribhaskar1506
    @beldaribhaskar1506 Год назад +9

    Blast speech ❤❤

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 4 месяца назад

    💯 percent andesri is a great poet unselfish...

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 Год назад +7

    అస్తమించని సూర్యుడు
    మన గద్దరన్నకు జోహార్లు జోహార్లు జోహార్లు 🥗🥗🥗🥗🥗 🥗🙏🌹🎉🌹
    ఏడెల్లి రాములు ✍️
    ఎల్కలపెల్లి 🌹🪴

  • @BupelliSridhar
    @BupelliSridhar 5 месяцев назад

    జై అందే శ్రీ

  • @CHANDRASEKHAR-nq9wd
    @CHANDRASEKHAR-nq9wd Год назад +7

    Very good poet

  • @mahenderreddy3855
    @mahenderreddy3855 8 месяцев назад +1

    Jai Andsre

  • @ManasasuguriManasasuguri
    @ManasasuguriManasasuguri Год назад +2

    Pranam poyina neetiga baratakali, johar gaddar❤❤❤

  • @vinodsrr656
    @vinodsrr656 8 месяцев назад

    Goose bumps speech nizam matladaru babai

  • @Mohan.G-2011
    @Mohan.G-2011 10 месяцев назад

    Telangana thalli kallaki andevai..moginave...Jai ande sri

  • @odeluPolaveni-d3r
    @odeluPolaveni-d3r 4 месяца назад

    Ande sri 👌✊🚩🚩🚩

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda991 Год назад +4

    అవకాశం వస్తే ఎవడైనా ఉపయోగించుకుంటాడు.. రానోడు వచ్చినోని మీద ఏడుస్తాడు. ఇది మన కళాకారులకు ఉన్న గొప్ప టాలెంట్..

  • @venukatakam9652
    @venukatakam9652 Год назад +2

    Ande padalaku Salaam

  • @bsnmoorty1
    @bsnmoorty1 4 месяца назад

    Wow ❤

  • @vikramempala3070
    @vikramempala3070 Год назад +2

    అద్భుతముగ వివరణను ఇచ్చారూ అంధేశ్రీ గారు ఎందుకంటే గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అని పాడిన గోరేటి వెంకన్న గారి గొంతు నేడు ముగాబోయిందీ ఎందుకో

  • @rishiyadav3646
    @rishiyadav3646 Год назад +1

    కాశిం Saar మీకు danyavadalu

  • @malleshyadhav-1979
    @malleshyadhav-1979 Год назад

    Sir mee lanti vallu samajaniki chala avasaram meeru koddiga peaceful ga undandi mee aavesham badha choosthey meeku emina avuthadhemo ani bhayam ga undhi

  • @ghanasnk7305
    @ghanasnk7305 10 месяцев назад

    డాక్టరేట్ వచ్చినట్టు,గోరేటికి కాకుండా మీకు ఇవ్వాలసింది MLC.

  • @k.lokeshwari......6122
    @k.lokeshwari......6122 Год назад

    అందె శ్రీ gaariki🙏🙏🙏🙏🙏🙏

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 Год назад +1

    గద్దర్ అన్న🙏🙏🙏

  • @enarendranaik
    @enarendranaik 8 месяцев назад

    ❤🎉

  • @chiranjeeviraoakella8907
    @chiranjeeviraoakella8907 4 месяца назад

    Satyam kavi satyam yadaardam gouravinchada ardavantula kartavyam satyamevajayete sarvejana aikhuno bhavantu

  • @singershyamkumarpuranapool6577
    @singershyamkumarpuranapool6577 Год назад +1

    Like no 1000 నాదే

  • @Just-Timepass22
    @Just-Timepass22 Год назад

    గట్టిగా ఇచ్చేసినావు అన్న

  • @ravi2708
    @ravi2708 Год назад +3

    Jai bheem anna Johar Gaddaranna

  • @shivakrishna-tm3vc
    @shivakrishna-tm3vc Год назад +3

    మీలాగే ఒక్కరోజు బ్రతికినా చాలుకానికొంతమంది స్వార్ధపు నా కొడుకులకు ఇది అర్థం కాదు వాళ్లకు ఏమైనా సంపదకీర్తిప్రతిష్టలుఉంటేచాలు🚩✊🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩✊✊✊✊✊🚩🚩🚩🚩🌹

  • @prashanthpachigolla
    @prashanthpachigolla Год назад +2

    13:03 ఆ కవిత... కల్వకుంట్ల కవిత...

  • @mandasurendar8660
    @mandasurendar8660 Год назад +12

    గొర్రెటికి తలతిసినట్టుగా వుంది

  • @Rebelsquads
    @Rebelsquads 8 месяцев назад

    He is like Sri Sri garu
    Every word is a 🗡️🔪🗡️🔪

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Год назад +9

    గొర్రె కి.. అల్లానికి.. సావుదినం లాగా ఉంది😂

  • @BV7officialyoutubechannel
    @BV7officialyoutubechannel 8 месяцев назад

    చూడానికి రెండు కళ్లు సరిపోతలేవు

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Год назад

    SRI ANNA GARU CHALA MACHI SANDESHAMU E CHINAVU ANNA NAMASKARAM ANNA

  • @gatadi2842
    @gatadi2842 4 месяца назад

    Anna me gonthu 💥💥💥onfire adbutam mahadbutam 🙏🙏🙏 atom bomb kante power ful voice wow romalu nikkabodusukannay.....

  • @MallamariRathnakar
    @MallamariRathnakar 4 месяца назад

    💯⭐👏👏🙏

  • @kranthiveerofficial7078
    @kranthiveerofficial7078 Год назад +6

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gkrao1952
    @gkrao1952 Год назад

    Super sir 🙏

  • @gkrao1952
    @gkrao1952 Год назад

    Gaddar Anna always thinking about poor people 🙏🙏🙏🙏

  • @telugumusic09
    @telugumusic09 Год назад +1

    Gurulu sir maku 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boddiapparao2887
    @boddiapparao2887 6 месяцев назад

    శీలం అంటే కలము .కలము కవులను కంటున్నది.కవులేమో కాలాన్ని కాలంతో కట్టేస్తున్నాడు.

  • @anrabk4803
    @anrabk4803 Год назад

    Super sir

  • @bmadhevi6667
    @bmadhevi6667 4 месяца назад

    🙏🙏🙏🙏

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 10 месяцев назад

    అందెశ్రీ ఖడ్గం పట్టిన కవి. అతడి ఆక్రోశానికి అక్షరాలు ఆయుధం అయ్యాయి..

  • @mahenderbikani1030
    @mahenderbikani1030 Год назад +2

    Yes anthakukey santhapa sanadha chesthunnaru

  • @haribabukolasani7613
    @haribabukolasani7613 2 месяца назад

    Goreti venkanna garu very great.

  • @bakkishaker5949
    @bakkishaker5949 8 месяцев назад

    Jai gaddar🐅🐅🐅🐅🐅

  • @upendarkaringula1209
    @upendarkaringula1209 Год назад

    అన్నా 🙏✊

  • @sathishgadde280
    @sathishgadde280 Год назад +1

    ఇది గాధ ఒక మనిషి కి నిజమైన నివాళి లక్షలు సంపాదించినా, కోట్లు ఖర్చుపెట్టి నా,100 సార్లు పుట్టినా రానీ గౌరవం గదించని కీర్తి ఇది ,
    పిచ్చిబడకవ్ లు అంటారు గద్దర్ ఎమ్ సంపాదించాలి అని
    ఒడు సంపాదించిన్ డుర ఇంతకన్నా
    ప్రపంచ ధనవంతుల్లో ఒకడు మన గద్దర్ .
    జోహార్ అమరవీరులకు ✊✊✊.....7️⃣🤫

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 Год назад

    ✊✊✊🚩🚩🚩🙏

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 Год назад +1

    Ande Sree meeku Lalsalam

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 Год назад

    🎉🎉✊✊

  • @gajulakavitha750
    @gajulakavitha750 Год назад +4

    abba anna emanna mtlidinave🙏pata paisalki ela ammudu poindo nikkachiga nijaithiga